ఆచార్య, మీరు చేసిన తెలుగు వీడియోస్ చూస్తూ,నేను పాఠశాల రోజుల్లో నేర్చుకున్న అంశాలను, మరొక్కసారి క్షుణ్ణంగా నేర్చుకుంటున్నాను, ఛందస్సు నాకు ఇష్టమైన అంశం, మీ వీడియోస్ " అమ్మ పసిపిల్లలకు చందమామను చూపిస్తూ గోరుముద్దలు తినిపిస్తూ కథలు చెప్తుంది" ఆ విధంగా చాలా చక్కగా సరళంగా అర్థం అయ్యేలా ఉన్నాయండి.. ధన్యవాదములు గురువర్య
సార్ మీరు ఒక ఉన్నత శిఖరము లాంటి వారు సార్ తెలుగు బాష, గ్రామర్, పై మీకు ఉన్న అపార పరిజ్ఞాన్ని బట్టి ఈ మాట అంటున్నాను భవిష్యత్తు లో తెలుగు బాష కనుమరుగయ్యే పరిస్థితి ఉంది అందుకుగాను మీరు మీలాంటి తెలుగు పరిజ్ఞానం గల వాళ్లను తయారు చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🙏🙏🙏
Sar గణాలు విబజన చేసేటప్పుడు confuse అవుతున్నాం సార్....వృత్త పద్యాలు చెప్పేటపుడు మూడు అక్షరాలను ఒక గణం గా గుర్తించామన్నారు.. కానీ ఇక్కడ రెండేసి అక్షరాలు, నాలుగు అక్షరాలు, మూడు అక్షరాలు విబజించారు - అక్కడ confuse అవుతున్నాం సార్ ..అవి ఎలా గుర్తించాలి వివరించండి సార్
Telangana 7th telugu booklo 1 st lesson lo last padyam mundu va ani vundhi va ante e rakamaina padyam sir ....va ante meaning varnana na .... answer cheppandi
Sir differentiate chesetappudu lines veskuntam kada adhi artam avvatledu sir..okasari 3 letters ki line untundi inkosari 4 letters ki idhi cheppandi sir
Sir your teaching skills are too good.... But one small doubt to me, how can we identify the poem is Aataveladi by look... I hope you will receive it & reply it
సార్ exam లో ఒక పద్య పాదం ఇచ్చి అది ఏ రకం పద్యమో గుర్తించ మంటే ఎలా సార్ గుర్తించడం..అంటే సార్ , వృత్త పద్యాల లో ప్రతి మూడు అక్షరాలను ఒక గణం గా విబజిస్తున్నాం కాబట్టి ఒక లెక్క ఉంది...కానీ జాతి , ఉపజాతి పద్యం లో ఎన్ని అక్షరాలు విబజించాలో లెక్క లేదు కదా సార్ , అందుకే exam లో కష్టం సార్..మీరు సందర్భాన్ని బట్టి 2 , 3, 4 అక్షరాలను ఒక గణం గా విబజించారు - అది ఏ పద్యమో ముందే తెలుసు కాబట్టి అవసరాన్ని బట్టి ఏ గణం రావాలో ఆ గణం వచ్చే విధంగా విబాజించారు , కానీ exam లో అలా కుదరదు కదా సార్ . ఏదయినా ట్రిక్ ఉంటే చెప్పండి సార్
ఆచార్య, మీరు చేసిన తెలుగు వీడియోస్ చూస్తూ,నేను పాఠశాల రోజుల్లో నేర్చుకున్న అంశాలను, మరొక్కసారి క్షుణ్ణంగా నేర్చుకుంటున్నాను, ఛందస్సు నాకు ఇష్టమైన అంశం,
మీ వీడియోస్ " అమ్మ పసిపిల్లలకు చందమామను చూపిస్తూ గోరుముద్దలు తినిపిస్తూ కథలు చెప్తుంది" ఆ విధంగా చాలా చక్కగా సరళంగా అర్థం అయ్యేలా ఉన్నాయండి..
ధన్యవాదములు గురువర్య
గురూజీ కి చాలా కృతజ్ఞతలు.... నాకు చాలా బాగా అర్థం అయ్యాయి ...మొదటి సరిగా....thanku గురూజీ ...
సార్ మీరు ఒక ఉన్నత శిఖరము లాంటి వారు సార్ తెలుగు బాష, గ్రామర్, పై మీకు ఉన్న అపార పరిజ్ఞాన్ని బట్టి ఈ మాట అంటున్నాను భవిష్యత్తు లో తెలుగు బాష కనుమరుగయ్యే పరిస్థితి ఉంది అందుకుగాను మీరు మీలాంటి తెలుగు పరిజ్ఞానం గల వాళ్లను తయారు చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🙏🙏🙏
Sir actually nenu na book lo mottam chandacu nerchukunna kani ataveladi okati naku ardam kaledu meru explain cheyagane Baga ardamayindi tq
etlanti telugu master ever before never after
చాలా బాగా చెప్పారు సర్.ధన్యవాదాలు.
Sir ma school lo vunaa telugu Sir asalu baga cheparu Sir me videos chusi nenu nerchukuntunnanu tq Sir ☺😊😊☺
Sir meeru super meelo intha naipunnayatha undha anukoledhu i heartly congrats
గురూజీ శుభోదయం... ప్రతి రోజు మీ వీడియో చూస్తు సాధన చేస్తున్నాను.👏👏
Good brother...
Sir మీరు class చాలా అద్భుతంగా చెప్తున్నారు.
విభక్తులు కూడా చెప్పండి sir... please.....
Pls watch this link for విభక్తులు
th-cam.com/video/oVwtcIbCEIo/w-d-xo.html
Chala ardhavantam ga cheptunnaru sir tq sir
శుభోదయం గురూజీ...
👏👏👏👏👏👏
🙏బాగా చెప్పారు సర్ ధన్యవాదాలు..
Guruji ❤❤❤ superb explanation
Yr teaching best teaching sir....
Your teaching super sir I am big fan of you teaching
Thanks and welcome
Tq, I hope to do more & more videos on Telugu grammar .
Chala baga chepparu....dhanyavadalu
ధన్య వాదాలు గురువు గారు 🙏
వివరణ చాలాబాగుంది ఆచార్జి🙏🙏🙏🙏🙏.
Classs baga cheptunaru sir
ధన్యవాదాలు గురూజీ
thank u sir u r vry talented
Super sir in ఆటవెలది
Superr class thank you so much sirr
Super duper hit sir fantastic
Thanks sir
U r the best teacher sir
Tnq sir good explanation 🙏👌
really very exellent expllanation sir
Tq sir tq so much.....Good explanation sir
TQ for this post
Superb sir
tq sir u r teaching very clearly i have a dough sir ra vatthu unapudu dani mundu una aksharaniki guruvu vachidha laguvu vachidha sir
Very good sar
Sir how to subscribe your channel.
Super sir
Sar గణాలు విబజన చేసేటప్పుడు confuse అవుతున్నాం సార్....వృత్త పద్యాలు చెప్పేటపుడు మూడు అక్షరాలను ఒక గణం గా గుర్తించామన్నారు.. కానీ ఇక్కడ రెండేసి అక్షరాలు, నాలుగు అక్షరాలు, మూడు అక్షరాలు విబజించారు - అక్కడ confuse అవుతున్నాం సార్ ..అవి ఎలా గుర్తించాలి వివరించండి సార్
Very nice sir
Super sir tq
Sir how to identify what the poem is
Ex: ఆటవెలది,తేటగీతి అని
Thanq
Sir jathulu padualu mottam examples Ela gurthinchali cheppandi
Telangana 7th telugu booklo 1 st lesson lo last padyam mundu va ani vundhi va ante e rakamaina padyam sir ....va ante meaning varnana na .... answer cheppandi
Sir mathakokila ane chandassu untada
Sir
3 suryaganaalu 2 indraganaalu varusaga ravaala
Or jumble aina parledha sir ?
👌
Very nice explanation sir
Sir na ganam 3 laguvuleela vasthayee sir
Super.sir
Hats off sir
Tq sir
Tqks so much sir🙏🙏🙏
Sir asalu oka padyapadam ichi adi ye chandassu Ani adiginappudu first ela find out cheyyali cheppandi.
Sir ....padyam lo okasari rendu aksharaalu teesukovadam, marokasaari 4 aksharaalu teesukovadam, inkosaari 3 aksharaalu teesukovadam nu elaa gurtinchaali Sir? Please okavela chesina video link unte pettagalaru
Sir differentiate chesetappudu lines veskuntam kada adhi artam avvatledu sir..okasari 3 letters ki line untundi inkosari 4 letters ki idhi cheppandi sir
Tq sir.....
sir 10th inter and Degree B Ed Original certificate bus lo padi poyinavi ippudu naa certificate akkada thechukovali please chepaava sir
Nice sir
tq u sir
INAGANA TRYAMU INDRA DWAYAMU HAMSA PANCHAKAMBU ATAVELDI.....1970 LO 9TH CLASSLO MA TELUGU TEACHER CHEPPINAVI INKA GURTU UNNAYI SIR
super sar
Thetagithi ledha aataveladhi ey padhyam chivarilo upayagistham
👌👌👌
Good evening sir naku poem raaga yuktham gaa ela paadali sir
Chala baga cheptunnaru sir but
Aataveladi padyam lo dvitvaskhyaram samyukta akhsyaram okate ani cheptunnaru
Manchi mastaru
K
Tanq for ur support
Super sir
పద్యం ఇచ్చినపుడు తేటగీతి లేదా అటవెలదా తెలుసుకోవడం ఎలా
Padhya ganavibhajana chesinappudu moodu aksharaluga endhuku vidadhiyali
Sir sardhulam mattebam video link send cheyandi sir
th-cam.com/video/XzYG2Lc3goU/w-d-xo.html
Sir yati chellutundi anta ala sir .plz cheppara
👏👏
గురూజీ మాకెంతో ఉపయోగ0
Wow
tto excellent
Tanq .
Like and share
Subscribe
And support us 🤗
Chaala baga vivarincharu sir
🙏
🙏🙏🙏🙏🙏
Chandraganalu enni avi evi sir
🙏🏼🙏🏼🙏🏼
సార్ అర్క పంచకం కదా
అర్కుడు అంటే సూర్యుడు
హంస అంటే సూర్య అవుతుందా సార్
64 kalalu cheppandi sir please
హంస పంచ కంబు కాకుండా... అర్క పంచకంబు ఆటవెలది...అనుకుంటున్నాను. వివరించ గలరు.
Sir first how to know it is kamdha or atavaladhi
గురువు గారు ఇచ్చిన పద్య పాదం అది ఆటవెలది నా,తేటగీతి నా,సీసం నా చూడగానే తెలియదు కదా మరి ఎలా గణా లను విడగొట్టారు
Sir your teaching skills are too good.... But one small doubt to me, how can we identify the poem is Aataveladi by look... I hope you will receive it & reply it
Yes sir my doubt also that
గణ విభజన చేయాలి, సూర్య ఇంద్ర గణాలను gurthinchaali
Sir please teach alankaralu
Stay tuned
Subscribe for update
Share for support
th-cam.com/video/POKMsySXsow/w-d-xo.html
1.sir aataveldhi lo indhra ganaalu rendu kante yekkuva raavachaa...
2.aataveladhi rendu paadhaalatho kuda vuntundhaa..
Recede for these reasons why sugar for dusting and hi b hi b HinKhoj socio-cultural cop who are surprisingly well
సార్ exam లో ఒక పద్య పాదం ఇచ్చి అది ఏ రకం పద్యమో గుర్తించ మంటే ఎలా సార్ గుర్తించడం..అంటే సార్ , వృత్త పద్యాల లో ప్రతి మూడు అక్షరాలను ఒక గణం గా విబజిస్తున్నాం కాబట్టి ఒక లెక్క ఉంది...కానీ జాతి , ఉపజాతి పద్యం లో ఎన్ని అక్షరాలు విబజించాలో లెక్క లేదు కదా సార్ , అందుకే exam లో కష్టం సార్..మీరు సందర్భాన్ని బట్టి 2 , 3, 4 అక్షరాలను ఒక గణం గా విబజించారు - అది ఏ పద్యమో ముందే తెలుసు కాబట్టి అవసరాన్ని బట్టి ఏ గణం రావాలో ఆ గణం వచ్చే విధంగా విబాజించారు , కానీ exam లో అలా కుదరదు కదా సార్ . ఏదయినా ట్రిక్ ఉంటే చెప్పండి సార్
#Kandamu kuda cheppandi sir plz
sir ela maku avanigadda lo kuda chepaledu nijam
Tq so much sir
Sir jaatulu gurinchi class pettandi sir
Thanks u sir
ᴍᴇ ʟᴀɴᴛɪ ᴛᴇᴀᴄʜᴇʀ ᴍᴀʀᴏᴋᴀʀᴜ ᴜɴᴅᴀʀᴜ sɪʀ.......... ❤❤❤❤❤❤❤❤
Sir kandamu ante ardam enti
పశుజాతి మూపు (గోపురం)
sir sir sir anthe meeku eduru evaru
Tanq sir.
Sir yathi ante enti,Prasa yathi ante enti
Sir Enka vedio upload cheyaledu, sure GA chestamu please subscribe and watch my 200+ Telugu vedios
ఇన పంచకం అనరాదా 🤔
హంస పంచకం వివరణ ఇవ్వండి
Sir , mi contact number provide cheyagalara..
Hi
హంస పంచకంబు కాదు ,అర్క పంచకంబు అనాలి సర్
రెండూ ఒకటే మీరు ఒకసారి విడియెా వినండి
ఇనగణత్రయంబునింద్రద్వయంబును
హంసపంచకంబు నాటి వెలది.
హంసుడు = సూర్యుడు
హంస పంచకంబు = 5 సూర్య గణాలు
Inter second year booklo chusa nenu అర్కపంచకంబు ani undi sir meeru kuda chudandi
మీరు చప్పినది తప్పు అని చెప్పలేదు,హంస పంచకంబు,అర్కపంచకంబు అన్నఒకటే,ఆ విషయమే మీకు చెప్పినది
Super sir
super sir