AP MODEL SCHOOL ENTRANCE NOTIFICATION 2024-2025// AP మోడల్ స్కూల్ నోటిఫికేషన్ 2024-25

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 ก.พ. 2025
  • AP MODEL SCHOOL ADMISSION NOTIFICATION 2024-2025/ ఆంధ్రప్రదేశ్ మోడల్ స్కూల్ అడ్మిషన్ నోటిఫికేషన్2024-2025

ความคิดเห็น • 78

  • @vellalacheruvuvishnupriya5968
    @vellalacheruvuvishnupriya5968 หลายเดือนก่อน

    What are model schools sir?

  • @MabuBasha-x4k
    @MabuBasha-x4k 7 หลายเดือนก่อน

    Sir maa babu ki model school lo seet raaledu sir maa village rudravram nandyala district pamulapadu mandalam sir paaski 5mark teda sir maabaabu 6th ki vella li sir seet raava lante eim cheyali sir please help me sir

  • @ramesha2059
    @ramesha2059 11 หลายเดือนก่อน

    సార్ మాది వెస్ట్ గోదావరి జిల్లా మా అమ్మాయి 5th క్లాస్ చదువుతుంది మా జిల్లాలో మోడల్ స్కూల్స్ లేవు సార్ మరి పక్క జిల్లా లో అప్లై చేయ్యొచ్చా ఒక వేళ సీట్ వస్తే మా అమ్మాయి చదువు కోవడానికి హాస్టల్ సౌకర్యం వుంటుందా?
    దయచేసి మీ సమాధానం చెప్పగలరు 🙏

    • @telugumayabazar
      @telugumayabazar  11 หลายเดือนก่อน +1

      అమ్మాయిలకి మాత్రమే హాస్టల్ సౌకర్యం ఉంటుంది. పక్క జిల్లాలో రాయవచ్చా లేదా అనేది నేను కనుక్కొని కామెంట్లో తెలియజేస్తాను.

  • @nakkalaramana7404
    @nakkalaramana7404 4 หลายเดือนก่อน

    Govt employees pillalu apply cheyichw sir

  • @muraliedutech8977
    @muraliedutech8977 9 หลายเดือนก่อน

    Hii anna application pettaledu maaku near ga unna model school principal sir tho maatladithe exam conduct chesi admission theesukuntara...

  • @anulaxman4291
    @anulaxman4291 10 หลายเดือนก่อน

    Nenu apply chesina danilo porapatuna ews option select chesaru kani maki ews cwrtificate radu edina problem avuthunda pl reply

    • @telugumayabazar
      @telugumayabazar  10 หลายเดือนก่อน

      ews కోటా లో సీట్ వస్తే ప్రాబ్లెమ్ అవుతుంది. జనరల్ కోటాలో వస్తే ఏమి ఇబ్బంది ఉండదు. పరీక్ష రోజు ఆ పాఠశాల ప్రిన్సిపాల్/hm ని సంప్రదించండి.

  • @subhahinireddy8292
    @subhahinireddy8292 10 หลายเดือนก่อน

    Hi sir, name wrong vachindhi edit cheyavach and name wrong unna hall ticket vasthundha

    • @telugumayabazar
      @telugumayabazar  10 หลายเดือนก่อน

      హాల్ టికెట్ వస్తుంది. ప్రాబ్లం ఏమీ లేదు. మీకు సీట్ కన్ఫర్మ్ అయ్యాక సంబంధిత పాఠశాల HM/ప్రిన్సిపాల్ తో మాట్లాడి, మీ నేమ్ కరెక్ట్ చేపించుకొనవచ్చు.

    • @telugumayabazar
      @telugumayabazar  10 หลายเดือนก่อน

      లేదా పరీక్ష సమయంలోనే పేరులో ఏమైనా తప్పు ఉంటే చెప్పండి అని అడుగుతారు. అప్పుడైనా చెప్పి కరెక్షన్ చేపించుకొనవచ్చు.

  • @Pream-jv6hj
    @Pream-jv6hj 10 หลายเดือนก่อน +1

    ఇంటర్ జాయిన్ avvataniki హాస్టల్ free facilitise untaayaa sir అమ్మాయిలకు

    • @telugumayabazar
      @telugumayabazar  10 หลายเดือนก่อน

      untundi andi

    • @Pream-jv6hj
      @Pream-jv6hj 9 หลายเดือนก่อน

      Krosuru model school lo inter ki హాస్టల్ facicilities ఉన్నాయా girls ki

  • @AlluArjun-kb8wn
    @AlluArjun-kb8wn 10 หลายเดือนก่อน +1

    Anna halltickets ela download cheskovali

    • @telugumayabazar
      @telugumayabazar  10 หลายเดือนก่อน

      hall tickets inkaa raledu brother

  • @letsknow20
    @letsknow20 8 หลายเดือนก่อน

    inter merit list eppudu vasthundi sir

  • @venkydina297
    @venkydina297 11 หลายเดือนก่อน

    Sir fresh ga apply chedam anna ravadam ledu, and payment chedam anna.. Avvaltadu.... Please cheppandi.

    • @telugumayabazar
      @telugumayabazar  11 หลายเดือนก่อน

      ఆధార్ డీటెయిల్స్ ఇలాంటివన్నీ మీరు నింపడం వలన మరోసారి అప్లికేషన్ నింపడానికి సాధ్యం కాదు. మీరు ఏ పాఠశాలకు అయితే అప్లై చేశారో ఆ పాఠశాల హెడ్మాస్టర్ లేదా ప్రిన్సిపల్ గారిని కలవండి.

  • @ramakrishna4004
    @ramakrishna4004 10 หลายเดือนก่อน +2

    Hall tickets vasthunaya

    • @telugumayabazar
      @telugumayabazar  10 หลายเดือนก่อน

      inkaa ravtledu andi

    • @ponnadalatha1379
      @ponnadalatha1379 9 หลายเดือนก่อน

      ha vastunnayi

    • @KolavantiManikumari
      @KolavantiManikumari วันที่ผ่านมา

      Only Ap vallena bro ma papa adhrcard Ap memu undedi Telangana lo 5th complete apply cheyecha

  • @pallapubhulakshmi3886
    @pallapubhulakshmi3886 11 หลายเดือนก่อน

    7th class valla ki kuda apply. Chayavachaa???

  • @sweety1124
    @sweety1124 10 หลายเดือนก่อน

    Hall tickets appudu release chestharu? Ala download cheyyalo cheppandi please

    • @telugumayabazar
      @telugumayabazar  10 หลายเดือนก่อน

      ivala nundi avthunnai andi

    • @telugumayabazar
      @telugumayabazar  10 หลายเดือนก่อน

      apms site lo chudandi

  • @vinodkumar-ql8fj
    @vinodkumar-ql8fj 9 หลายเดือนก่อน

    Inter apply chesam caste mistake vachindi sir edit ela sir

    • @telugumayabazar
      @telugumayabazar  9 หลายเดือนก่อน

      daggaraloni model school pricipal garitho matladandi

  • @teegalavani4689
    @teegalavani4689 9 หลายเดือนก่อน

    6th tejalt. Appudu sir. plz. Reply. sir. modal school

    • @telugumayabazar
      @telugumayabazar  9 หลายเดือนก่อน

      result inkaa raledu andi. ragane update isthanu

  • @srinujacksong
    @srinujacksong 10 หลายเดือนก่อน

    HOSTLE FACILITIES ఏయే స్కూల్ లో ఏ క్లాస్ నుంచి హాస్టల్ సదుపాయాలు ఇస్తారు. ప్లీజ్ సమాధానం ఇవండీ

    • @srinujacksong
      @srinujacksong 10 หลายเดือนก่อน

      ఓన్లీ A. P Model school గురించి చెప్పండి

    • @telugumayabazar
      @telugumayabazar  10 หลายเดือนก่อน

      బాయ్స్ కి హాస్టల్ ఫెసిలిటీ లేదు. గర్ల్స్ కి ఆరవ తరగతి నుండి మోడల్ స్కూల్లో హాస్టల్ ఫెసిలిటీ ఉంది.

  • @durgasri1246
    @durgasri1246 11 หลายเดือนก่อน

    Manam online lo apply chesukovachu kadha

    • @telugumayabazar
      @telugumayabazar  11 หลายเดือนก่อน

      yes madam , chesukovachu... link discription lo ichanu

  • @VinodKumarVinku
    @VinodKumarVinku 11 หลายเดือนก่อน

    Bro okavela APMS seat vaste 6th lo girls and boys hostel untundha okavela unte free na leka fees pay cheyala ???? Please any one reply me .

    • @telugumayabazar
      @telugumayabazar  11 หลายเดือนก่อน

      model school lo girls ki free ga hostel untundi. inter varaku free.
      boys ki hostel undadu

  • @Pendlilokesh
    @Pendlilokesh 11 หลายเดือนก่อน +1

    ఏపీ మోడల్ స్కూల్ ఏ ఏ జిల్లా లో ఉన్నాయి చెప్పండి

    • @telugumayabazar
      @telugumayabazar  10 หลายเดือนก่อน

      పశ్చిమగోదావరి తప్ప మిగిలిన అన్ని జిల్లాలలో ఉన్నాయండి.

    • @telugumayabazar
      @telugumayabazar  10 หลายเดือนก่อน

      th-cam.com/video/ibTDz8ta5tI/w-d-xo.html
      మోడల్ స్కూల్ పాత ప్రశ్న పత్రం గణితం ఈ వీడియోలో ఉంది

  • @venkydina297
    @venkydina297 11 หลายเดือนก่อน

    Sir application lo candidate name wrong chesam edit ala cheyali

    • @telugumayabazar
      @telugumayabazar  11 หลายเดือนก่อน

      edit cheyalemu sir..... మీరు ఏ పాఠశాల కొరకు అప్లై చేశారో, ఆ పాఠశాల ప్రిన్సిపాల్ గారిని కలవండి. వాళ్లు మారుస్తారు. పరీక్ష రాసిన తరువాత, సీట్ వచ్చిన తరువాత కూడా మార్చుకోవచ్చు. మీరు అప్లై చేసిన స్కూల్ హెడ్ ని కలవండి.

  • @Village_Mucchatlu
    @Village_Mucchatlu 10 หลายเดือนก่อน

    Broh application chesetappudu invalid vacchesthundhi how to solve this

    • @telugumayabazar
      @telugumayabazar  10 หลายเดือนก่อน

      సైట్ మెయింటెనెన్స్ లో ఉంది. మరొకసారి ప్రయత్నించండి. అలాగే డేట్ కూడా ఎక్స్టెన్షన్ చేశారు.

    • @Village_Mucchatlu
      @Village_Mucchatlu 10 หลายเดือนก่อน

      @@telugumayabazar actually date of birth wrong enter chesa ani doubt ela thelusukovali

  • @NelloreVoice-spb
    @NelloreVoice-spb 11 หลายเดือนก่อน

    Bro address edit option vasthunda

    • @telugumayabazar
      @telugumayabazar  11 หลายเดือนก่อน

      no

    • @NelloreVoice-spb
      @NelloreVoice-spb 11 หลายเดือนก่อน

      @@telugumayabazar మరి ఎలాగా బ్రో మండలం రాంగ్ పెట్టాను

  • @anuradhakarapureddy7671
    @anuradhakarapureddy7671 10 หลายเดือนก่อน

    Maa Babu 7th join kavali set untaya sir how to apply for 7th tell me

    • @telugumayabazar
      @telugumayabazar  10 หลายเดือนก่อน

      undavu andi
      6th lo join ina vallaku inter varaku free

  • @rajeswariponnada6515
    @rajeswariponnada6515 11 หลายเดือนก่อน

    Video clarity ga petandi sir

  • @NelloreVoice-spb
    @NelloreVoice-spb 11 หลายเดือนก่อน

    Bro asalu aa site లలో ye information లేదు bro

    • @telugumayabazar
      @telugumayabazar  11 หลายเดือนก่อน +1

      apms.apcfss.in/
      పై లింక్ పైన క్లిక్ చేయండి .డైరెక్టుగా పేజ్ ఓపెన్ అవుతుంది. అక్కడ పేమెంట్ దగ్గర పేమెంట్ చేయండి sir

  • @durgasri1246
    @durgasri1246 11 หลายเดือนก่อน

    Madhi Vijayawada ekkada emaina unnaya sir model schools

    • @telugumayabazar
      @telugumayabazar  11 หลายเดือนก่อน

      కృష్ణా జిల్లాలో ఉన్నాయి మేడం

  • @motamarriramakrishna586
    @motamarriramakrishna586 10 หลายเดือนก่อน

    Hall tickets yeppudu download chesukovli

    • @telugumayabazar
      @telugumayabazar  10 หลายเดือนก่อน

      మార్చి 31 వరకు అప్లికేషన్ పెట్టుకునే దానికి వీలుంది. అప్లికేషన్ డేట్ అయిపోగానే హాల్ టికెట్ డౌన్లోడ్ TAB OPEN అవుతుంది. అప్పుడు డౌన్లోడ్ చేసుకోవచ్చు.

    • @motamarriramakrishna586
      @motamarriramakrishna586 10 หลายเดือนก่อน

      Application lo mandalam name tappu padindi amaina problem vuntundha

    • @telugumayabazar
      @telugumayabazar  10 หลายเดือนก่อน

      ఏమి ప్రాబ్లం లేదు. మీరు ఎగ్జామ్ కి వెళ్ళినప్పుడు ఆ పాఠశాల ప్రిన్సిపల్ గారిని కలవండి.

    • @telugumayabazar
      @telugumayabazar  10 หลายเดือนก่อน

      th-cam.com/video/ibTDz8ta5tI/w-d-xo.html
      మోడల్ స్కూల్ మాథ్స్ పాత ప్రశ్న పత్రం వాటి సమాధానాలు ఈ వీడియోలో ఉన్నాయి చూడండి

  • @msvazrapunarsingarao5059
    @msvazrapunarsingarao5059 11 หลายเดือนก่อน

    సమచారం అంత నింపి సుబ్మిట్ చెస్తె ఎర్రొర్ చుపిస్తుంది ఎండి

    • @telugumayabazar
      @telugumayabazar  11 หลายเดือนก่อน

      మరొకసారి ప్రయత్నించండి సర్

  • @BujjiShaik-hj3vy
    @BujjiShaik-hj3vy 9 หลายเดือนก่อน

    Booklet b petandi

  • @kavithag7689
    @kavithag7689 11 หลายเดือนก่อน

    please anna model papers pettandi

    • @telugumayabazar
      @telugumayabazar  11 หลายเดือนก่อน

      ఒక మోడల్ పేపర్ ఉందండి.రేపు వీడియో చేసి పెడతాను.

    • @telugumayabazar
      @telugumayabazar  10 หลายเดือนก่อน

      th-cam.com/video/ibTDz8ta5tI/w-d-xo.html
      మోడల్ స్కూల్ గణితం పాత ప్రశ్న పత్రం పై లింక్ పై క్లిక్ చేసి వీడియోని చూడండి.

  • @manialuvala6912
    @manialuvala6912 10 หลายเดือนก่อน

    ఏ class నుంచి apply చేయవచ్చు చెప్పండి అన్న కొంచెం

    • @telugumayabazar
      @telugumayabazar  10 หลายเดือนก่อน

      కేవలం 5 వ తరగతి చదువుతూ... 6 లో చేరేవాళ్ళు మాత్రమే

  • @priyaartz62
    @priyaartz62 9 หลายเดือนก่อน

    Brother hostel facility boys ki undada

  • @attadanagaking5579
    @attadanagaking5579 10 หลายเดือนก่อน

    Sir girls ki hostel available naaa

  • @NelloreVoice-spb
    @NelloreVoice-spb 11 หลายเดือนก่อน

    Bro asalu aa site లలో ye information లేదు bro