జనాభా పెరుగుదలలో ఏపీకి డేంజర్ బెల్స్ | CM Chandrababu On Population Growth | ABN

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 ม.ค. 2025

ความคิดเห็น • 69

  • @One_Year_MLA
    @One_Year_MLA 13 วันที่ผ่านมา +22

    జనాభ పెరిగితే..
    మద్య తరగతి వారిలో
    నిరుద్యోగులు పెరుగుతారు.
    పేదల కూలీ జీతం పెరగదు.
    ధనవంతులకు, కంపెనీలకు
    మాత్రం చీప్ గా పని మనుషులు
    దొరుకుతారు.

  • @NajaraiKatta-bn5vx
    @NajaraiKatta-bn5vx 14 วันที่ผ่านมา +27

    Lkg పిల్లలకు స్కూల్ ఫీస్ లక్షల్లో ఉంటే ఆడపిల్లకి చదువు పెళ్లి చేయాలంటే లక్షల్లో కట్నాలు హాస్పిటల్ బీల్స్ షాపింగ్స్ తల్లి దండ్రులు భరించలేనంతగా అవుతుంటే ఎలా ధైర్యం చేసి కంటారు

    • @RS-jz1fu
      @RS-jz1fu 13 วันที่ผ่านมา +4

      ప్రజలు నలుగురు పిల్లలను కని పోషించలేక ఉంటే వారి మీద పెత్తనం చేయొచ్చని వివిధ ప్లాన్

    • @sandeepyadav-qi4jm
      @sandeepyadav-qi4jm 6 วันที่ผ่านมา +1

      Vella chetta politics kosam manam 4 kids ni kanala avasarama one kid is enough

  • @One_Year_MLA
    @One_Year_MLA 13 วันที่ผ่านมา +7

    Too much population and
    Too much taxes making
    Living difficult in India 🇮🇳.

  • @ravivarma8511
    @ravivarma8511 13 วันที่ผ่านมา +6

    ఇన్ని తెలిసి ,,,పిల్లల్ని కానాలని చెప్పె మీరు,, ఒక్కరినే కన్నారు,, మీ కొడుకు ఒక్కడినే కన్నారు,, ఎందుకు???? ధీని మర్మమ్ ఏంటి సారూ జర చెప్పండి??

    • @harshanaladala1597
      @harshanaladala1597 12 วันที่ผ่านมา

      Aiyana kannapudu population thagginche panilo vunnam kani ippudu penchadam start cheyali lekapothey tharvatha penchallana kudaradhu china japan aiypotham

    • @harshanaladala1597
      @harshanaladala1597 12 วันที่ผ่านมา

      Population growth rate stable ga lekapothey demographic dividend loss avtham adhilekapothey mana dhesam lo market a vundadhu

  • @manojm5747
    @manojm5747 14 วันที่ผ่านมา +12

    పనికిరాని ప్రభుత్వ ఉచిత పథకాలకు మమ్మల్ని బానిసలుగా చేయవద్దని ప్రజలు అంటున్నారు.

  • @aravindkavs6024
    @aravindkavs6024 13 วันที่ผ่านมา +5

    ప్రస్తుతం ధరల భారంతో ఒక్కరినే చూసుకోవటం కష్టం. ఎన్ని G.O తెచ్చిన నిజం ఏంటంటే ప్రజలు ఈ taxes భారంతో విసిగిపోయారు. ధరలు పెరుగుతూనే ఉన్నాయి ముందు వాటిని అదుపు చేయండి తర్వాత పిల్లలు గురించి ఆలోచిస్తాం

    • @mahegulagula3307
      @mahegulagula3307 13 วันที่ผ่านมา

      అలా ఆలోచిస్తే హిందూ become minority.

  • @sekhararaokanaparthy2109
    @sekhararaokanaparthy2109 14 วันที่ผ่านมา +18

    ప్రభుత్వం తన భాద్యతను తగ్గించుకుంటూ మనిషికి అవసరమైన మౌలిక అవసరాలను ప్రయివేట్ రంగానికి అప్పగించటంతో మనిషి పుట్టుక, విద్య,ఆరోగ్యం,ఆవాసం చాలా ఖరీదైన విషయంగా మారిపోయింది. వేలల్లో ఉండే ఖర్చులు లక్షలలోకి, కోట్లలోకి ఎగబాకుతూనే ఉన్నాయి. నెలకు లక్ష రూపాయలు సంపాదించే మనిషికూడా వీటిని భరాయించే పరిస్థితుల్లో లేరు. ఇలాంటి పరిస్థితుల్లో సంతానాన్ని ఎలా పెంచుకుంటాడు?. ప్రభుత్వాలు తమ భాద్యత నుండి తప్పుకుని రాజకీయాలకోసం, అధికారం కోసం జనాభాను పెంచండి అనటం సముచితమా?

    • @hussainreddy468
      @hussainreddy468 14 วันที่ผ่านมา +1

      విద్య వైద్యం ఉద్యోగం వసతి అవకాశాలు ప్రభుత్వం కల్పిస్తే ఆటోమేటిక్గా జనాభా పెరుగుతాయి

    • @RS-jz1fu
      @RS-jz1fu 13 วันที่ผ่านมา

      ప్రజలు నలుగురు పిల్లలను కని పోషించలేక ఉంటే వారి మీద పెత్తనం చేయొచ్చని వివిధ ప్లాన్

  • @rambabuyyy5128
    @rambabuyyy5128 14 วันที่ผ่านมา +17

    మరి లోకేష్ తో ఎందుకు కనిపించలేదు

    • @JayaSurya-df1nd
      @JayaSurya-df1nd 14 วันที่ผ่านมา +15

      వాళ్లు పుట్టించుకోరు పేదలు మాత్రం పిల్లల్నికంటే బానిసత్వంతో బ్రతికేయాలి

    • @advocatetvsubbareddy5247
      @advocatetvsubbareddy5247 13 วันที่ผ่านมา

      ​@@JayaSurya-df1nd Yes

    • @subhaniSk-i4o
      @subhaniSk-i4o 13 วันที่ผ่านมา

      👌👌👌👌👌​@@JayaSurya-df1nd

    • @RS-jz1fu
      @RS-jz1fu 13 วันที่ผ่านมา +2

      ప్రజలు నలుగురు పిల్లలను కని పోషించలేక ఉంటే వారి మీద పెత్తనం చేయొచ్చని వీళ్ళ ప్లాన్

    • @advocatetvsubbareddy5247
      @advocatetvsubbareddy5247 13 วันที่ผ่านมา

      @@RS-jz1fu yes

  • @NareshNaresh14231
    @NareshNaresh14231 14 วันที่ผ่านมา +9

    Me lokesh ki cheppaledaa sir

  • @arjunraj1028
    @arjunraj1028 13 วันที่ผ่านมา +2

    Education and health ni free ga ivvandi... Automatic ga population peruguthundhi

  • @rahaman687
    @rahaman687 14 วันที่ผ่านมา +7

    చదువుకొని జాబ్స్ లేక పిల్లని ఇవ్వడం లేదు సర్ ఇది నిజం చాలా అంటే చాలా బాయ్స్ కి పెళ్లి కావడం లేదు మీరు ఉపాధి కల్పించలేరు కొంచెం చైనా కమ్యూనిస్టు గవర్నమెంటు ను చూసి నేర్చుకోండి సర్ ఎలా లాస్ట్ ,50 ఇయర్స్ లో వరల్డ్నో2 పోసిషన్ లో వచ్చింది

  • @NidhiBobba
    @NidhiBobba 13 วันที่ผ่านมา +1

    First advise Lokesh Nara.

  • @SamuelMaragani
    @SamuelMaragani 14 วันที่ผ่านมา +3

    You have only 1 child and 1 grand child. funny to see you say this 😮

  • @bhaskarb4140
    @bhaskarb4140 14 วันที่ผ่านมา +6

    Lokesham ki cheppu 10 mandini kanamanu

  • @One_Year_MLA
    @One_Year_MLA 13 วันที่ผ่านมา +3

    Companies want profits ,
    Governments want taxes.
    We just work for them.

  • @ramakrishnaunnam4740
    @ramakrishnaunnam4740 13 วันที่ผ่านมา +1

    Lokesh gariki chapandi

  • @sangeethamsbd
    @sangeethamsbd 14 วันที่ผ่านมา +4

    thata nuvu rest teesko....neku mind dobbindi.... last 7 months lo 1.2 lakh kotlu apu chesav, richest cm ayav with 931 cr india lo, law n order failed completely,,, inka 4 yrs em goralu chudaloo

  • @prabhakarreddytripuravaram222
    @prabhakarreddytripuravaram222 14 วันที่ผ่านมา +7

    నీకు వక్కడు లోకేష్ కీ ఒక్కడు
    మిగతా వాళ్లకు మాత్రం 4.5.మంది 😂😂😂

    • @subhaniSk-i4o
      @subhaniSk-i4o 13 วันที่ผ่านมา

      👌👌👌👌👌🙏🙏🙏🙏

    • @RS-jz1fu
      @RS-jz1fu 13 วันที่ผ่านมา +1

      ప్రజలు 4,5 మంది పిల్లలను కని పోషించలేక ఉంటే వారి మీద మనం పెత్తనం చేయొచ్చు అని చంద్రబాబు ప్లాన్

  • @jaihind11
    @jaihind11 13 วันที่ผ่านมา

    He's talking about the future and demographics.Many are commenting personally, without knowledge on the subject.
    One needs to look into it, along with economics too.

  • @MANHOHARR
    @MANHOHARR 14 วันที่ผ่านมา

    Jai CBN sir your MANHOHARR ❤

  • @advocatetvsubbareddy5247
    @advocatetvsubbareddy5247 13 วันที่ผ่านมา +3

    మాలాంటి పేద వాళ్ళకి పదవి ఇచ్చి మీరు పెన్షన్ తీసుకోండి నెలకి 30 వేలు వస్తాయి గా వీలైతే ఇంకో పెళ్లి చేసుకుని పిల్లల్ని కనండి 30,000 పెన్షన్ వస్తుంది కాబట్టి ఎవరైనా చేసుకుంటారు.
    నిరుద్యోగులు, రైతులు, న్యాయవాదులకి ఆడపిల్లలు దొరకక ఇబ్బందులు పడుతున్నారు
    డబ్బుంటేనే(స్థిర ఆదాయం) పెళ్లి, పిల్లలు ఏదైనా ఇప్పుడు ఆలోచించే విధానం.

  • @RamVara-b1g
    @RamVara-b1g 13 วันที่ผ่านมา +5

    చంద్రబాబు మాటలు వింటే జనాభా పెరిగి అడుక్కుతినాలి. ఇప్పుడే కోట బియ్యం 5 కేజీ లు ఇస్తున్నాడు జనాభా పెరిగాక 1కేజీ ఇస్తాడు అప్పుడు ఆ బియ్యం నెల పొడుగునా తిని చచ్చి పోదాం. సిబిన్ ని బుర్ర పనిచేయడం లేదు ఏదయినా హాస్పిటల్ కి తీసుకెళ్లి సికిత్యా చేయించడం మంచిది. అనినా అభిప్రాయం

  • @JallurihemakoteswaraoJalluri
    @JallurihemakoteswaraoJalluri 13 วันที่ผ่านมา +1

    AyyaCMgaru uvakulaku sampada perigity santanam penchukuny aalochana chestaru.

  • @jhonndepp7738
    @jhonndepp7738 14 วันที่ผ่านมา

    Rain water harvesting systems petandi for every apartment in Ap

  • @ramakrishnaravvi6142
    @ramakrishnaravvi6142 14 วันที่ผ่านมา

    Sir,
    Education medical free undi ,
    Proper maintanence unty ,we achieve goals

  • @velpularaju6584
    @velpularaju6584 14 วันที่ผ่านมา +3

    First nu u kanu ekko son ni

  • @suryaprakashrao7232
    @suryaprakashrao7232 12 วันที่ผ่านมา

    జనాభా తగ్గించాలి, నిరుద్యోగ సమస్య, త్రాగు నీరు సాగు నీరు లేదు, japan, america population ఎంత, U S population 33 crores only, india population 146 crores, ప్రజలంతా ఈ విషయం లో మిమ్మల్ని oppose చేస్తున్నారు, pl do not increase population

    • @madinavinodh6142
      @madinavinodh6142 11 วันที่ผ่านมา

      Japan population 12 Crores. Muslim Minority population in India 20 Crores 🎉Indian Population should decrease to 60-70 Crores.

  • @gowtham1868
    @gowtham1868 14 วันที่ผ่านมา +3

    Sir frist me home lo start cheyali .
    MLA s/MPS ani free no taxes
    ayina me intlo only one children only if children increase monthly salary not increase , no free education, no free madicen then only possible.

  • @RevanthLazy
    @RevanthLazy 3 วันที่ผ่านมา

    More population is vey dangerous

  • @sudheeramara6253
    @sudheeramara6253 12 วันที่ผ่านมา

    Too much living cost, quality education & health are premium, how can people afford.

  • @hamarachannel7338
    @hamarachannel7338 13 วันที่ผ่านมา +2

    Maaku Mee Narayana Chaitanya lalo fees lu thagginchandi , marla Kamineni , NRI lalo hospital fees control cheyandi ika migathavi , memu chuskuntamu

  • @suryaprakashrao7232
    @suryaprakashrao7232 11 วันที่ผ่านมา

    America population 30 years back 30 crores now 33 crores, sri lokesh may give birth to 10 children,

  • @VandanaGouru
    @VandanaGouru 11 วันที่ผ่านมา

    Idhantha okay sir mari jobs ni kuda crete cheyyandi yanduku vati gurinchi cheppatledhu...pillalni kannaka yavaru penchali dabbu vundalante jobs vundali ga ..

  • @jkjaanu
    @jkjaanu 11 วันที่ผ่านมา

    First India vunna vaallaki jobs ivvandi, tarvatha janaanni penchukundaam. Tharvatha pani gantalu podigiddam.

  • @Indiaplotsandflats1050
    @Indiaplotsandflats1050 13 วันที่ผ่านมา +3

    అందుకే అనుకుంట జగన్ అమ్మ వాడి ఇచ్చారు అనుకుంట

  • @VinayKumar-xt5un
    @VinayKumar-xt5un 14 วันที่ผ่านมา +1

    Samphadha,shrustithopaatu,jhanaabhaapeyrugudhalakosam,,kottha,padhakaalu,pillalu,yeykkuvamandhini,jhanmayicchi,vaarikey,annintaasahaayam,pondhagalaru,

  • @RS-jz1fu
    @RS-jz1fu 13 วันที่ผ่านมา +1

    ప్రజలు నలుగురు పిల్లలను కని పోషించలేక ఉంటే వారి మీద పెత్తనం చేయొచ్చని వీళ్ళ ప్లాన్

  • @bharadwaz-nq1py
    @bharadwaz-nq1py 13 วันที่ผ่านมา

    What CBN Garu said is correct 💯. But, bring some Laws that to stop Divorce and rules that Ladies should adjust in their Martial Lives. (Both Husband & Wife should compromise - to lead a Happy Marital Life). Or-else their will not be any use in Future' Generation.....🤷. And also make to Educate and provide Jobs to the Gents of Andhra Pradesh as well. Because no Girl is marrying the Any Boy, with out Job and those who are not in the City(Village and Town people [Boys] are facing Problems.🤦)

  • @manojm5747
    @manojm5747 14 วันที่ผ่านมา +1

    It would have been great had he explained where from money comes to give birth to more kids, their cost of raising and giving life for the next 25 years with inflation.

  • @jitheshrockers9415
    @jitheshrockers9415 14 วันที่ผ่านมา

    Nuvu jobs release chekudha untey evaru birth esrharu chepu

  • @MANHOHARR
    @MANHOHARR 14 วันที่ผ่านมา

    Jai CBN sir your MANHOHARR ❤