ขนาดวิดีโอ: 1280 X 720853 X 480640 X 360
แสดงแผงควบคุมโปรแกรมเล่น
เล่นอัตโนมัติ
เล่นใหม่
ఎందరో మహానుభావులు అందరికీ వందనములుచందురూ వర్ణుని అంద చందమును హృదయారవుందమునజూచి బ్రహ్మానందమనుభవించు వారెందరో మహానుభావులుసామగాన లోల మనసిజ లావణ్యధన్య ముర్ధన్యులెందరో మహానుభావులుమానసవన చర వర సంచారము నెరిపి మూర్తి బాగుగ పొగడనేవారెందరో మహానుభావులుసరగున పాదములకు స్వాంతమను సరోజమును సమర్పణముసేయువారెందరో మహానుభావులుపతిత పావనుడనే పరాత్పరుని గురించిపరమార్ధమగు నిజ మార్గముతోను బాడుచునుసల్లాపముతో స్వర లయాది రాగముల దెలియువారెందరో మహానుభావులుహరిగుణ మణిమయ సరములు గళమునషోభిల్లు భక్త కోటులిలలో తెలివితో చెలిమితోకరుణ గల్గి జగమెల్లను సుధా దృష్టిచేబ్రోచువారెందరో మహానుభావులుహొయలు మీర నడలు గల్గ్గు సరసునిసదా కనుల జూచుచును పులక శరీరులైఆనంద పయోధి నిమగ్నులై ముదంబునను యశముగలవారెందరో మహానుభావులుపరమ భాగవత మౌని వర శశి విభాకర సనక సనందనదిగీశ సుర కింపురుష కనక కశిపు సుత నారద తుంబురుపవనసూను బాలచంద్ర ధర శుక సరోజభవ భూసురవరులుపరమ పావనులు ఘనులు శాశ్వతులు కమల భవ సుఖముసదానుభవులు గాక ఎందరో మహానుభావులునీ మేను నామ వైభవంబులనునీ పరాక్రమ ధైర్యముల శాంత మానసము నీవులనువచన సత్యమును రఘువర నీయెడ సద్భక్తియు జనించకనుదుర్మతములను కల్గ జేసినట్టి నీమది నెరింగిసంతసంబునను గుణ భజనానంద కీర్తనము జేయువారెందరో మహానుభావులుభాగవత రామాయణ గీతాది శృతి శాస్త్ర పురాణపు మర్మములనుశివాది సన్మతముల గూఢములన్ముప్పది ముక్కోటి సురాంతరంగముల భావంబులనెరిగిభావ రాగ లయాది సౌఖ్యముచే చిరాయువుల్గలిగినిరవధి సుఖాత్ములై త్యాగరాప్తులైనవారెందరో మహానుభావులుప్రేమ ముప్పిరి గొను వేళ నామమును దలచేవారురామభక్తుడైన త్యాగరాజనుతునినిజ దాసులైనన వారెందరో మహానుభావులుఅందరికీ వందనము-లెందరో మహానుభావులు
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏
Nice 👍
Super vasu anna
Super Anna👌👌👌👌
Malli anna na guruvu kani guruvu garu
Super annan
Hi Vasu - You play well. BTW I had left you few comments asking if you take classes?
ఎందరో మహానుభావులు అందరికీ వందనములు
చందురూ వర్ణుని అంద చందమును హృదయారవుందమున
జూచి బ్రహ్మానందమనుభవించు వారెందరో మహానుభావులు
సామగాన లోల మనసిజ లావణ్య
ధన్య ముర్ధన్యులెందరో మహానుభావులు
మానసవన చర వర సంచారము నెరిపి మూర్తి బాగుగ పొగడనే
వారెందరో మహానుభావులు
సరగున పాదములకు స్వాంతమను సరోజమును సమర్పణము
సేయువారెందరో మహానుభావులు
పతిత పావనుడనే పరాత్పరుని గురించి
పరమార్ధమగు నిజ మార్గముతోను బాడుచును
సల్లాపముతో స్వర లయాది రాగముల దెలియు
వారెందరో మహానుభావులు
హరిగుణ మణిమయ సరములు గళమున
షోభిల్లు భక్త కోటులిలలో తెలివితో చెలిమితో
కరుణ గల్గి జగమెల్లను సుధా దృష్టిచే
బ్రోచువారెందరో మహానుభావులు
హొయలు మీర నడలు గల్గ్గు సరసుని
సదా కనుల జూచుచును పులక శరీరులై
ఆనంద పయోధి నిమగ్నులై ముదంబునను యశము
గలవారెందరో మహానుభావులు
పరమ భాగవత మౌని వర శశి విభాకర సనక సనందన
దిగీశ సుర కింపురుష కనక కశిపు సుత నారద తుంబురు
పవనసూను బాలచంద్ర ధర శుక సరోజభవ భూసురవరులు
పరమ పావనులు ఘనులు శాశ్వతులు కమల భవ సుఖము
సదానుభవులు గాక ఎందరో మహానుభావులు
నీ మేను నామ వైభవంబులను
నీ పరాక్రమ ధైర్యముల శాంత మానసము నీవులను
వచన సత్యమును రఘువర నీయెడ సద్భక్తియు జనించకను
దుర్మతములను కల్గ జేసినట్టి నీమది నెరింగి
సంతసంబునను గుణ భజనానంద కీర్తనము జేయు
వారెందరో మహానుభావులు
భాగవత రామాయణ గీతాది శృతి శాస్త్ర పురాణపు మర్మములను
శివాది సన్మతముల గూఢములన్
ముప్పది ముక్కోటి సురాంతరంగముల భావంబులనెరిగి
భావ రాగ లయాది సౌఖ్యముచే చిరాయువుల్గలిగి
నిరవధి సుఖాత్ములై త్యాగరాప్తులైన
వారెందరో మహానుభావులు
ప్రేమ ముప్పిరి గొను వేళ నామమును దలచేవారు
రామభక్తుడైన త్యాగరాజనుతుని
నిజ దాసులైనన వారెందరో మహానుభావులు
అందరికీ వందనము-లెందరో మహానుభావులు
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏
Nice 👍
Super vasu anna
Super Anna👌👌👌👌
Malli anna na guruvu kani guruvu garu
Super annan
Hi Vasu - You play well. BTW I had left you few comments asking if you take classes?