సర్వారం గుట్టల్లో పుట్టలో వెలిసిన బ్రహ్మసూత్ర శివలింగం || ఓం నమః శివాయ

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 ก.ย. 2024
  • #sarvaram #shivalingam #shivaratri #lifeoflove
    సర్వారం గుట్టల్లో పుట్టలో బ్రహ్మసూత్ర శివలింగం రూపంలో శివరాత్రి రోజు భక్తులకు దర్శనం ఇచ్చిన శివయ్య స్వామి..శివరాత్రి రోజు నల్లగుట్టపై వెలిసిన శివుడు
    తండోపతండాలుగా తరలివస్తున్న జనం
    మారుమోగుతున్న శివనామ స్మరణ
    శివరాత్రి రోజు వెలవడంతో శివుడికి నీరాజనాలు
    గరిడేపల్లి మండలంలోని సర్వారం గ్రామంలోని నల్లగుట్టలో మహాశివరాత్రి రోజు స్వయంబులింగేశ్వర స్వామి వెలిశాడు. చెప్పడంతో వచ్చి చూడగా బ్రహ్మసూత్రంతో ఉన్న శివలింగం కనిపించడంతో చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుంచి భక్తులు తండోపతండాలుగా వచ్చి శివుని దర్శించుకుని పూజలు నిర్వహిస్తున్నారు.

ความคิดเห็น • 2

  • @santosh_jsr
    @santosh_jsr 5 หลายเดือนก่อน +1

    Hara Hara Mahadeva shambho Shankara Jai shree ram ji ki jai bajrang om Namo Narayanaya