వీడియో బాగా చూపించావు తమ్ముడు. Thanks. మాది రేపల్లె మేము హైదరాబాద్ లో ఉంటాము. మీ వీడియో చూస్తుంటే మేము మూర్తోట వచ్చినట్లు ఉంది. ఆకస్మిక వరదలు బాధాకరం. కష్టాలు మనులకే కాదు భగవంతుని కూడా వచ్చాయి. ఆలయం చాలా damage అయింది. వరదలు తగ్గిన తరువాత ఆలయం పూర్వ వైభవం లోకి రావాలని కోరుతున్నాము. ఓం నమః శివాయః హర హర మహాదేవ🙏🙏🙏.
మాది నాగాయలంక గ్రామం ఇప్పుడు హైదరాబాద్ లో ఉంటున్నాము కార్తీక మాసం లో మా mom లాంచి లో అక్కడ కి తీస్కొని వెళ్లేవారు మీ వీడియో లు మాకు మా ఊరు చుట్టు పక్కల చూడటం చాలా హ్యాపీ గా అన్పిస్తుంది Tanq❤️
IPPdu chupisade e temple repu pedapulliveru lo unna temple ede clear ga IPPdu uru chupisade mari water urilo ki vasthyi ha chipde jagartha ga unnide pzz 🙏🙏🙏🙏🙏🙏
Om namhsshivaaya
వీడియో బాగా చూపించావు తమ్ముడు. Thanks. మాది రేపల్లె మేము హైదరాబాద్ లో ఉంటాము. మీ వీడియో చూస్తుంటే మేము మూర్తోట వచ్చినట్లు ఉంది. ఆకస్మిక వరదలు బాధాకరం. కష్టాలు మనులకే కాదు భగవంతుని కూడా వచ్చాయి. ఆలయం చాలా damage అయింది. వరదలు తగ్గిన తరువాత ఆలయం పూర్వ వైభవం లోకి రావాలని కోరుతున్నాము. ఓం నమః శివాయః హర హర మహాదేవ🙏🙏🙏.
రేపు వరద తగ్గిన తర్వాత ఫుల్ వీడియో చేశాను పెడతాను చూడు అక్క
మాది నాగాయలంక గ్రామం
ఇప్పుడు హైదరాబాద్ లో ఉంటున్నాము
కార్తీక మాసం లో మా mom లాంచి లో అక్కడ కి తీస్కొని వెళ్లేవారు
మీ వీడియో లు మాకు మా ఊరు చుట్టు పక్కల చూడటం చాలా హ్యాపీ గా అన్పిస్తుంది
Tanq❤️
Thanks akka
బ్రదర్ వీడియో బాగుంది ... పదే, పదే ఫ్రెండ్స్ అంటం బాగోలేదు
Ok
Om namah shivaya 🙏🙏🙏
మా చిన్నప్పుడు వచ్చేవాళ్ళం మోర్తోట,ma నానమ్మ వుండేది.... ఈ గుడి దగ్గర పెద్ద మర్రి చెట్లు వుండేవి
ఓం నమఃశివాయ
IPPdu chupisade e temple repu pedapulliveru lo unna temple ede clear ga IPPdu uru chupisade mari water urilo ki vasthyi ha chipde jagartha ga unnide pzz 🙏🙏🙏🙏🙏🙏