🕉. Om. Sri Maha Lakshmi. Namo Namaha. 🌾🥀🌸🌺🌹. 🙏. Sri Lakshmi Chalisa. Nice and sweet voice of Sri Vidya. May Godess Adi Lakshmi bless the 🎤 singer GHATTAM SRI VIDYA.
🕉. Om. Sri Lakshmi Devi. Namo Namaha. 🌾🥀🌸🌺🌹. 🙏. Sri Lakshmi Chalisa. Superb voice of singer Ghattam Sri Vidya. May Godess Sri vidya Lakshmi bless the 🎤singer Ghattam Srividya.
Om sri matre namo namah sreevidya gaaru mee voice excellent awesome marvelous congratulations meru enno rakaala patalu paadinaru meku devudu yechina varam mee voice nenu meru paadina paatalu anni yenno sarlu vinnanu adi maa janma Dhanyam ayinadi meeku na padhabhivadanam ammavari naa namaskaaramulu cheyuchunnaanu 🌹🤚🤚🙏🙏🕉️🕉️🕉️🔱🔱🚩🚩🌹
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
ఓం లక్ష్మి మాత్రే నమ నమః శ్రీ విద్యా గారు మీరు చాలా బాగా పాడతారు మీ పాటలు అద్భుతం అని నేను విన్నాను చాలా సంతోషంగా ఉంది నా మనసు ప్రశాంతముగా ఉంది నాకు ఆరోగ్యము భాగా లేదు అందుకే నాకు చాలా శక్తి అవసరం నాకు ఆరోగ్యము భాగా ఉండాలి నాకు నా పిల్లలకు ఎవరు లేరు కాబట్టి నేను వాళ్ళకు తల్లి తండ్రీ అయి పెంచుతూ ఉండాలి నాకు నచ్చిన పాటలను రోజు ఉదయం పూట నీ పాటలను వింటాను అందరికీ మంచి జరగాలి అందులో మేము ఉండాలి అదే నేను కోరుకుంటాను అలాగే మాకు సంతోషంగా ఉండి సంపదా ఇచ్చి ఆరోగ్యముగా కూడా ఉండేలా చూడాలి మీరు న కోసము దేవుడును ప్రార్థనా చేయండి నా నమస్కారములు చేస్తున్నాను అలాగే నా పాదాభివందనము చేస్తున్నాను తల్లి మాకు దేవుని దయ కరుణ ఉండాలి మా చుట్టూ తిరిగే దుష్టశక్తులు ప్రవేశించకుండా తీసివేసి మాకు దేవుని అశిషులు కూడా ఇవ్వు తల్లీ 🙏🤚🕉️🪔🌴🥥🍌💐
Ma'am u r voice is really supab ammavari chalisa ventte chala prashantham ga oontundhi dt tooo ur voice it really very sweet meeru eeeela inka chaaaala ammavari songs padalani manaspoorthiga korikuntunam
🕉. Om. Sri Maha Lakshmi Namo Namaha. 🌸🌺🌹. 🙏. Sri Lakshmi Padamalika. Very nice and sweet voice of Ghattam Sri Vidya. May Goddess Vybhava Lakshmi bless the 🎤 singer GHATTAM SRI VIDYA.

🕉Om. Sri Lakshmi Devi Namo Namaha. 🌺🌺🌺🥀🥀🥀🌹🌹🌹. Sri Lakshmi Padamalika. Good lyrics. Very nice and sweet voice of Ghattam Srividyam. May Godess Sri Lakshmi bless the Singer SRIVIDYA.
🕉. Om. Sri Lakshmi Devi Namo Namaha. 🌺🌸🌹. 🙏. Sri Lakshmi Padamalika. Good lyrics. Superb Singing by Ghattam Sri Vidya. May Godess Sri Lakshmi bless Singer Ghattam Sri Vidya.

🕉. Om. Sri Maha Lakshmi. Namo Namaha. 🌾🥀🌸🌺🌹. 🙏. Sri Lakshmi Padamalika. Superb 🎤singing by Ghattam Sri Vidya. May Godess sri Lakshmi bless the 🎤singer Ghattam Sri Vidya.
🕉. Om. Sri Maha Lakshmi Devi. Namo Namaha. 🌾🥀🌸🌺🌹. 🙏. Sri Lakshmi chalisa. Superb singing 🎤by Ghattam Srividya. May Godess Mangala Rupini bless the singer Ghattam Srividya.

One Sri Mahalakshmi , astalakshmi devaya namaha 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

Thank you for your interest in our channel, please share among your family and friends. Please do give you feedback so that we can improve our videos to entertain you better.

🕉. Om. Sri Maha Lakshmi. Namo Namaha. 🌸🌺🌹🥀💐. 🙏. Sri Lakshmi chaleesa. Good lyrics. Superb singing by 🎤 Ghattam Sri Vidya.. May Goddess Dhana Lakshmi bless the 🎤 Singer GHATTAM SRI VIDYA.
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank. You.

🕉. Om. SRI ASTHA LAKSHMI. NAMO NAMAHA. 🌸🌺🌹. 🙏. Sri Lakshmi chalisa. Superb 🎤singing by Ghattam Sri Vidya. May Godess Aadi Lakshmi bless 🎤Ghattam Sri Vidya.

Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You
🕉. Om. Sri Astha Lakshmi. Namo Namaha. 🌸🌺🌹. 🙏. Sri Lakshmi chalisa. Good Lyrics. Really superb singing. by Ghattam Sri Vidya. May Goddess VYBHAVA LAKSHMI bless the 🎤 singer GHATTAM SRI VIDYA.
లక్ష్మీ చాలీసా చాలా చాలా బాగుంది మాది ఒక చిన్న విన్నపం అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మా నా మనవి ఆలకించి నన్ను బ్రోవమమ్మ అన్నా పాటకి సంగీతం లక్ష్మీ సాలిసకి ఛున్ చేసి పాడండి చాలా చాలా బాగుంటుంది,, లలితా చాలీసా కూడా మాకు అందిస్తారని కోరుకుంటున్నాం
Thank you for your interest in our channel, please share among your family and friends. Please do give you feedback so that we can improve our videos to entertain you better.
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
అన్ని విధములా ఇంత అందముగా ఎంత చక్కగా కూర్చారు ఈ పాటను , ఏమని వర్ణించను అనినట్లు గా అద్భుత భక్తి భావంతో ఎంతో మందికి జీవితం ధన్యము అయిందా అనిపించేలా చేసిన నీ జీవితం నిజముగా ధన్యము అభినందనీయము తల్లీ , ఆ తండ్రికి తగ్గ తనయగా ఆయన తపనకు దర్పణము గా నిలిచిన నీకు శుభాభినందనలు శ్రీ విద్యా , 💐💐👌👌👍👍

🕉. Om. Sri Maha Lakshmi Devi. Namo Namaha. 🌸🌺🌹. 🙏. Sri Lakshmi chalisa. Very Nice and sweet voice of Ghattam Sri Vidya. May Godess AstaLakshmi bless the 🎤singer GHATTAM SRIVIDYA.
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
🕉. Om. Sri Maha Lakshmi. Namo Namaha. 🌾🥀🌸🌺🌹. 🙏. Sri Lakshmi Chalisa. Nice and sweet voice of Sri Vidya. May Godess Adi Lakshmi bless the 🎤 singer GHATTAM SRI VIDYA.
Thanq 🙏.
Thanks for comments. @@mybhaktitv
🕉. Om. Sri Lakshmi Devi. Namo Namaha. 🌾🥀🌸🌺🌹. 🙏. Sri Lakshmi Chalisa. Superb voice of singer Ghattam Sri Vidya. May Godess Sri vidya Lakshmi bless the 🎤singer Ghattam Srividya.
🕉. Om. Sri MahaLakshmi Devi. Namo Namaha. 🌾🥀🌸🌺🌹. 🙏. Sri Lakshmi chalisa.Nice voice of Gattam Sri Vidya. Superb. Lakshmi Padamalika. Excellent.
Thanq.
Om sri matre namo namah sreevidya gaaru mee voice excellent awesome marvelous congratulations meru enno rakaala patalu paadinaru meku devudu yechina varam mee voice nenu meru paadina paatalu anni yenno sarlu vinnanu adi maa janma Dhanyam ayinadi meeku na padhabhivadanam ammavari naa namaskaaramulu cheyuchunnaanu 🌹🤚🤚🙏🙏🕉️🕉️🕉️🔱🔱🚩🚩🌹
Thanq.
అష్ట లక్ష్మీ నీ అవతారం ఆశ్రిత రక్షణ మమకారం పాల కడలిలో నీ జననం పసుపు కుంకుమ నీ రూపం...2
అక్షయ సిద్ధి కి ప్రతిరూపం రక్షింపవే మము ప్రతి నిత్యం చంద్రుని చెల్లివి శ్రీ లక్ష్మి వెన్నెల నవ్వుల వరలక్ష్మి
చంచలమవు నీ కన్నులవే చైతన్యానికి వన్నెలవే అమృతమైనది నీ హృదయం అంబరీష యధ నీ నిలయం అష్ట లక్ష్మీ.....
ఆకాశమంటూను నీ తేజం నిను అర్చించుటా సౌభాగ్యం ఓంకారం నీ తొలి మంత్రం శుభములనోసగును శ్రీ యంత్రం
శిష్ట విశిష్టుల సేవ్యాలవే ఇష్టము నీ కవి ఇంద్రాణి నిష్ఠతో కొలిచిన నిను చాలు కష్టము తొలగును అలివేలు
అష్ట లక్ష్మీ నీ....
సృష్టికి మూలం నీవు కదే దృష్టిని మాపై చూపూ సదా అష్టలక్ష్మి వై రవమ్మ విష్ణూ ప్రియసఖి నివమ్మ
కుబేరా మంత్రము కలశముతో కుచేళ బాధలు తొలగునులే
కరుణను చిలికే కన్నులతో శరణము నియావే శాంతి ప్రియే.. అష్ట లక్ష్మీ .....
సిరి సంపదలకు సన్నిధివె దరణిని కాచే పెన్నిదివె
శ్రీ అక్షరమున స్థిరముగాను మోక్షము నీయవే మహాలక్ష్మి
భక్తి కొలనిలో పద్మాసఖి పద్మా సుహాసిని ప్రణవముఖి పద్మా నభూనికి ప్రియ సఖి వే పద్మసనేశ్రిత పాలినివె. .. అష్ట లక్ష్మీ ....
దేవత సూరగణ పూజితవే దివ్యంభర ధర మాలికవే ధర్మ పీఠమున దక్షతతో దర పాలింపవే ధనలక్ష్మీ
ఇంద్రాది గణము సేవింపా ఇరవుగా కొలువగు హిరన్మయే రాజ్యలక్ష్మీ వై పాలించే రమణి లలామరగమయే
అష్ట లక్ష్మీ నీ .....
పుపుప్పొడిలో పరిమళవే పొలతి నీవే నవ కళ వే
చేమంతులలో హెలవులే హేమంతానికి రాణి విలే
కరకమళ్ళమ్మ కల్లారం కిరి కనుమలలో సింధూరం కామిత దయని కమలక్షి నీరజ నిర్మల నిగమంగి... అష్ట లక్ష్మీ నీ......
డోలా సురులను వధిఇంచే
శూల యుద దరి శ్రీ లక్ష్మి హళాహలమును చేధించే లీలా మానుష రూపిణివే
జేష్ఠ నక్షత్ర ప్రియ సఖి వే సృష్టి కి మూల దారిని వే స్పష్టము మాకిది నీ దరిలో నష్టము కలుగదు గమనములో. .. అష్ట లక్ష్మీ నీ ....
బృగుముని పుత్రిక నీవమ్మ భూవనము నెలగ రావమ్మా నగవులు చిలికేడు నవ మళ్లీ నిగమ రూపిణీవి మా తల్లీ
శంఖు చక్రాములు కరములలో శాంతి భావనలు యదసడిలొ
శశాంక వన్నెలు వధనములో
ప్రభాత వెలుగులు కన్నులలో
అష్ట లక్ష్మీ నీ .......
నీరజ నిను మది నీలీపినచో నిత్య శుభమ్ములు నీ దరిలో మడి లో మాన్యము నిలుపుటకై ధాన్య లక్ష్మి వై దయ గనుమ
విద్య లన్నిటికి నాయికవై విశ్వము నెలవే దేవతవై వీణా పానివి నీవు కదే విద్యా లక్ష్మీ గ కావు గదే.. అష్టా ... బాలలలో పసి పాపవులే పాల కడలిలో ఓడి బాలికవే
సంతోషాలను కలిగించే సంతాన లక్ష్మీ వి నీవే కదే
హంస గమనమే నీదమ్మ హింసను అనచగా రావమ్మా సింహా వాహిని నా యదలో స్థిరముగా కొలువై ఉండమ్మ... అష్ట లక్ష్మీ నీ....
కరమున ఖడ్గపూ మీలమీలలొ
వీరలక్ష్మివే విరివోణి
ఘుమ ఘుమ పరిమళ సొగసులతో ఢమరుక ధరునికి సోదరివె
ఐరవతమ్ములు సేవించే ఐశ్వర్యానికి దేవతవే సకల సంపదల సంభరితం సౌభాగ్య లక్ష్మి నీ సదనం.... అష్ట లక్ష్మీ నీ....
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
Remain pettandi
Hi
@@vijayalakshmiramineni7516 hi
Tq so much andii
🙏🏼🙏🏼🙏🏼🙏🏼😘 om maha Lakshmi deviney namaha
Thanq 🙏.
Beautiful song ragam tune 👌
Thanq 🙏.
ఓం లక్ష్మి మాత్రే నమ నమః శ్రీ విద్యా గారు మీరు చాలా బాగా పాడతారు మీ పాటలు అద్భుతం అని నేను విన్నాను చాలా సంతోషంగా ఉంది నా మనసు ప్రశాంతముగా ఉంది నాకు ఆరోగ్యము భాగా లేదు అందుకే నాకు చాలా శక్తి అవసరం నాకు ఆరోగ్యము భాగా ఉండాలి నాకు నా పిల్లలకు ఎవరు లేరు కాబట్టి నేను వాళ్ళకు తల్లి తండ్రీ అయి పెంచుతూ ఉండాలి నాకు నచ్చిన పాటలను రోజు ఉదయం పూట నీ పాటలను వింటాను అందరికీ మంచి జరగాలి అందులో మేము ఉండాలి అదే నేను కోరుకుంటాను అలాగే మాకు సంతోషంగా ఉండి సంపదా ఇచ్చి ఆరోగ్యముగా కూడా ఉండేలా చూడాలి మీరు న కోసము దేవుడును ప్రార్థనా చేయండి నా నమస్కారములు చేస్తున్నాను అలాగే నా పాదాభివందనము చేస్తున్నాను తల్లి మాకు దేవుని దయ కరుణ ఉండాలి మా చుట్టూ తిరిగే దుష్టశక్తులు ప్రవేశించకుండా తీసివేసి మాకు దేవుని అశిషులు కూడా ఇవ్వు తల్లీ 🙏🤚🕉️🪔🌴🥥🍌💐
Thanq 🙏.
Madam mee voice marveles asalu ala cheppaloo ami cheppaloo matalu levu madam ami cheppina takkuve superb madam
Thanq.
Andaru bagundali andulo ne nundali
Naaku purthi Arogyanni Prasadinchu talli
Ma'am u r voice is really supab ammavari chalisa ventte chala prashantham ga oontundhi dt tooo ur voice it really very sweet meeru eeeela inka chaaaala ammavari songs padalani manaspoorthiga korikuntunam
🕉. Om. Sri Maha Lakshmi Namo Namaha. 🌸🌺🌹. 🙏. Sri Lakshmi Padamalika. Very nice and sweet voice of Ghattam Sri Vidya. May Goddess Vybhava Lakshmi bless the 🎤 singer GHATTAM SRI VIDYA.
Thanq 🙏.
@@mybhaktitv Thanks for reply.
అమృతగానమిది.సహృదయానందమిది.ఈ ఘట్టం శ్రీవిద్య గారిది.లక్ష్మీకరం.సర్వం శుభం.
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
ఓం శ్రీ మహాలక్ష్మీ నమోస్తుతే
Thanq 🙏.
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
Sri Vidya garu chala Baga paadaru vintunte manasu ku haiga undi dhanyavadalu
Thanq 🙏.
ఓం శ్రీ లక్ష్మి దేవ్యై నమః 🙏🙏🙏
🙏🙏🙏ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏❤
Very very nice...
Jai Sri Thallee laxmee dhevathaabyonnamaha.....
Thanq.
శ్రీ విద్యా గారు చాలా బాగా పాడుతున్నారు తెలుగు లిరిక్ కూడా పెట్టండి
ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ లక్ష్మి దేవి నమో నమః ఓం శ్రీ అష్ట లక్ష్మీ దేవి లకు నమో నమః పాల కడలి లో నీ జననము పసుపు కుంకుమ నీ రూపం 🙏🥥🪷💐🪔🍌🌹🌺🌴🚩🔱
Thanq 🙏.
K q❤¹aaQ❤⁰@@mybhaktitv
🕉Om. Sri Lakshmi Devi Namo Namaha. 🌺🌺🌺🥀🥀🥀🌹🌹🌹. Sri Lakshmi Padamalika. Good lyrics. Very nice and sweet voice of Ghattam Srividyam. May Godess Sri Lakshmi bless the Singer SRIVIDYA.
Thanq 🙏.
🕉. Om. Sri Lakshmi Devi Namo Namaha. 🌺🌸🌹. 🙏. Sri Lakshmi Padamalika. Good lyrics. Superb Singing by Ghattam Sri Vidya. May Godess Sri Lakshmi bless Singer Ghattam Sri Vidya.
Bhakti 📺Tv. Thanks for comments.
Bhakti 📺Tv. Thanks for comments. 🙏.
సర్వవ్యాధి ప్రశమనిసర్వమృచ్యునివారిణి, శ్రీ మాత్రే నమః 🌹🌺🌷🍊🥭🙏🙏🙏
Thanq.
Maruthu nivarini.
om sri lakshmidevi namaha om sri lakshmidevi namahaom sri lakshmidevi namaha
Thanq.
So quiet voice super good song
Thanq. 🙏
Yentha baaga padaavu thalli.. Amrutham jaaluvaarinatlu vundi.. God bless you for ever
Thanq.
సాహిత్యం సంగీతం గానంమూడూ చాలా బాగా వున్నవి🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
@@mybhaktitv❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤. ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😂
చాలా చాలా బాగుంది సాయీ లిరిక్స్ పెట్టగలరు
Thanq.
Super song we wecome these type of songs
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
@@mybhaktitv aKVV
Amma Gattam sri vidhya,Ni gatram Adhbutham,Ni ganam suuuper,Aa Mahalaxmi gurinchi Intha adhbuthanga rachinchina kavi gariki shathakoti dhanyavadhamulu,chala, chala Hayiga,vinasompuga padavamma
Dhergayushman bhava,challaga vundamma
Thanq.
ఓం లక్ష్మి యే నమః 🔱🙏🤚🕉️🪷
E pata chala bagundi voice kuda chala bagundi tq
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
ఈ పాట ఎంతో బాగుంది
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
Om namo laxmi namaha sri varalaxmi namaha
Thanq.
Super 😘
🕉. Om. Sri Maha Lakshmi. Namo Namaha. 🌾🥀🌸🌺🌹. 🙏. Sri Lakshmi Padamalika. Superb 🎤singing by Ghattam Sri Vidya. May Godess sri Lakshmi bless the 🎤singer Ghattam Sri Vidya.
Thanq 🙏.
Thanks for reply. @@mybhaktitv
🕉. Om. Sri Maha Lakshmi Devi. Namo Namaha. 🌾🥀🌸🌺🌹. 🙏. Sri Lakshmi chalisa. Superb singing 🎤by Ghattam Srividya. May Godess Mangala Rupini bless the singer Ghattam Srividya.
మీరు పాట చాలా బాగా పాడారు 🙏🙏🙂🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
Sri lakshmi chalisa chala baga padavamma Sri vidya neeku naa vandanam
Your voice is really God's gift.
Thanq.
@@mybhaktitv 1:25 ,v BB lo
7😢.
B ni
🌹🌹🌹ఓం శ్రీ మహాలక్ష్మీ నమోస్తుతే 🙏🙏🙏
Thanq 🙏.
మంత్రం స్వరూపిణి మహలక్ష్మీ - శాంతి సుకంబుల నీవమ్మా
యాంత్రకమవు మా గమనంలో - మంత్రము కావే మహదేవీ
చిన్మయ రూపపు కాంతిగని - తన్మయ ముందెద శ్రీ మాతా
కర్మ బంధములు తొలగించే - కమ్మని అభయము నీ కరము
!! అష్టలక్ష్మి!!
సకల దేవతా రూపినివై - సుఖ బిఖ రవముల సన్నిధిలో
మణిమయ కాంతుల మకుటముతో - మహిమను చూపవే మహలక్ష్మీ
సురగను సన్నుత లాలనలో - వరముల నొసగుము వనలక్ష్మీ
జనగణమనముల జయనాధం - గణ గణ అందెల నీ పాదం
!! అష్టలక్ష్మి!!
మేఘ తటిల్లత మాలికవే - రాగసుధామయ ప్రకృతివే
ప్రీతి పుష్కరిని నీవమ్మా - ధాత్రి రక్షణకు రావమ్మా
పడతికి నుదుటన కుంకుమ గా - ప్రకాశింపవే ప్రతినిత్యం
మంగళ రూపిని మా తల్లి - ఇందు శీతలే హిమవన్హి
!! అష్టలక్ష్మి!!
కరుణను చిలికే కన్నులలో - కమలము విరిసెను కాంతిమయి
శరణము కోరెద నిన్నెపుడు - తరుణము నీ పద సేవనకై
ఎద కర్పూరము చేసితిమి - జే గంటను మ్రోగించితిని
పద సన్నిధిని చేరితిని - నిను నా మదిలో నిలిపితిని.
!! అష్టలక్ష్మి!!
మంగళమమ్మా మా జనని - మము దయగను మా మహలక్ష్మి
సంపదలొసగే శ్రీ కరణీ - హారతి నీ కిది హరిపత్ని
అష్టలక్ష్మీ నీ అవతారం - ఆశ్రిత రక్షణ మమకారం
పాల కడలిలో నీ జననం - పసుపూ కుంకుమ నీ రూపం
!! అష్టలక్ష్మి!!
Very good
1st time vintunna chaala bagundhi description lo different GA undhi lalitha chalisa lagane liric
Chala baga padava ra
Thanq.
Excellent SRIVIDYA
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
చాలా భక్తి భావన కలిగింది .🙏🙏🙏👍🙏 కూడా అంటారు
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
Super voice mam God bless you
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
L on
@@mybhaktitv íóppikikpuuú 🙏🙏
One Sri Mahalakshmi , astalakshmi devaya namaha 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Thanq.
ఓం లక్ష్మీ యే నమః
🕉
Namskerakka
@@laxmangangili7736hýýbbhhhbhbhbbbyhbbbh baby b hýý
Akka supper akka
Thanq 🙏.
Very sweet.thank you very much for sharing.
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
ఓం శ్రీ మహాలక్ష్మీ దేవి యైనమహః 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾
Nice and heart touching voice Gadess Lakshmi Matha may bless you.Anne Srinivas Rao.
Thank you for your interest in our channel, please share among your family and friends. Please do give you feedback so that we can improve our videos to entertain you better.
🙏🙏m.ramanamma
Thanq.
So beautiful voice vidya God bless you 🙏🙏🙏😘😘
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
So beautifully voice.
ఓంశ్రీమహాలక్ష్మిమహావిష్ణువుయైనమః ఓంశ్రీపార్వతిపరమేశ్వరస్వామియైనమః🕉🌿🥀🌺🌼🌷🌹🥥🍌🍌🍎🍎🍑🍑🍒🙏🙏🙏🙏🙏🙏
Sri lakshmi namo namaha 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Andaru Sri lakshmi chalisa vini siri sampadalu pondagalaru
🕉. Om. Sri Maha Lakshmi. Namo Namaha. 🌸🌺🌹🥀💐. 🙏. Sri Lakshmi chaleesa. Good lyrics. Superb singing by 🎤 Ghattam Sri Vidya.. May Goddess Dhana Lakshmi bless the 🎤 Singer GHATTAM SRI VIDYA.
Thanq 🙏.
Very nice and meaningful explanations devotional interesting chalisha song madam thank you
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank. You.
@@mybhaktitv aaaaa
@@mybhaktitv to do with
Amma Lakshmidevigaru . Mammu kapadu thalli.
Nice song
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
chaala baaga bagundi ma god bless you
Thanq.
Chala bagunnadhi song
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
Om lakshmi or vishu Marty namahaaaa
Thanq 🙏.
Very pleasant voice thank youfor sharing
chala bagundi🙏🙏🙏🙏🙏🙏
Om. Namo Sri maha Lakshmi devi ye namah
Voice chaala baundandi vidyagaru🙏🙏🙏👍👍👍
Yes good for me
@@anilpdsanil8367 #
Yes isఋ
Grattami Sri Vidya Garu chala chakkaga vinasompuga pondikaga baga padaru Amma lakshmi matha anela rupalalo ee dharithri yandali prajalanu kapadutunnaru thalli Vidya lakshmi ga dhyana Lakshmiga Santhana Soubhagya moksha Shana rajyalaksmiga Amma koti koti Vandanalu thalli
Super 👌👌👌👌voice is next level
Thanq.
చాలా చాలా బాగుందమ్మా పాట వింటుంటే టైం తెలియట్లేదు రోజుకి త్రీ టైమ్స్ వింటున్నాను జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ
@Jai Sri Krishna point
🕉. Om. SRI ASTHA LAKSHMI. NAMO NAMAHA. 🌸🌺🌹. 🙏. Sri Lakshmi chalisa. Superb 🎤singing by Ghattam Sri Vidya. May Godess Aadi Lakshmi bless 🎤Ghattam Sri Vidya.
Thanq 🙏.
Very good heart touching bhakti song.
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
Amma namhaskam chaalaa cgaalaa baagaa padaru madam
Very nice voice lakshmi device bless u dear
Andaru Sri lakshmi chalisa vini siri sampadalu pondagalaru
Super amma
Thanq.
చాలా బాగుంది పాట
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🕉. Om. Sri Astha Lakshmi. Namo Namaha. 🌸🌺🌹. 🙏. Sri Lakshmi chalisa. Good Lyrics. Really superb singing. by Ghattam Sri Vidya. May Goddess VYBHAVA LAKSHMI bless the 🎤 singer GHATTAM SRI VIDYA.
లక్ష్మీ చాలీసా చాలా చాలా బాగుంది మాది ఒక చిన్న విన్నపం అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మా నా మనవి ఆలకించి నన్ను బ్రోవమమ్మ అన్నా పాటకి సంగీతం లక్ష్మీ సాలిసకి ఛున్ చేసి పాడండి చాలా చాలా బాగుంటుంది,,
లలితా చాలీసా కూడా మాకు అందిస్తారని కోరుకుంటున్నాం
Thank you for your interest in our channel, please share among your family and friends. Please do give you feedback so that we can improve our videos to entertain you better.
MyBhaktitvlakshmi chalisa paper pettandi please ma👌
Charles’s chlabagundhi paper medharace pettende please ma👌
అమ్మా
నమస్కారములు
మీ గానం అమృతం
సాహిత్యం అద్భుతం
అమ్మవారి దర్శనం ఇప్పించారు
ధన్యవాదములు 🌹🕉️🌹🕉️🌷🕉️
Thanq 🙏.
కరమున ఖఢ్గపు మిలమిలతో - వీరలక్ష్మివే విరిభోని
ఘుమ ఘుమ పరిమళ సొగసులతో - ఢమరుక ధరుణికి సోదరివే
ఐరావతంబులు సేవించి - ఐశ్వర్యానికి దేవతవే
సకల సంపదల సంహరితం - సౌభాగ్యలక్ష్మీ నీ సదనం
!! అష్టలక్ష్మి!!
వేద నాదముల ఘోషలతో - విజయలక్ష్మి నిను కొలిచెదము
సామవేదముల సరిగమలో - జ్ఞాన నిధులు అందింపుమిక
ఐహిక జీవన గమనంలో - ధైర్యలక్ష్మి వై ధరి నిలుమా
హిరణ్యమై వై రావమ్మా - మా హృదయాలివి మీవమ్మా
!! అష్టలక్ష్మి!!
హరిణలోచనీ నీ రూపం - హరి హృదయానికి ఆభరణం
చరాచరంబుల చైతణ్యం - హిరణ్మయీ నీ కర చరణం
అఖిల జగతికొక అమ్మ వలే - ఆదిలక్ష్మి నిను కొలిచెదము
అండ పిండముల బ్రంహాండాలకు - ఆధారానివి నీవమ్మా
!! అష్టలక్ష్మి!!
పన్నగశయునికి ప్రియసఖి వై - విన్నపమిది విను విమలధరి
ఎన్నగ భువిలో నీకన్నా - విన్నగు దైవము లేదుకదా
కామధేనువే నీ వెంట - కల్పతరవు నీ వర పంట
అర్చించే నీ భక్తులకు - అదృష్టలక్ష్మివి శ్రీదేవి
!! అష్టలక్ష్మి!!
కోటి ప్రభాకర వెలుగులలో - సాటిరారు నీ కెవరమ్మ
వైకుంఠానికి నాయికవే - వైభవలక్ష్మీ మా జనని
వేయి కన్నులవి చాలవులే - విశ్వమాత నిను చూడంగా
మాయా మోహము తొలగునుగా - మాతా నిను మది తలవంగా.
!! అష్టలక్ష్మి!!
మంత్రం స్వరూపిణి మహలక్ష్మీ - శాంతి సుకంబుల నీవమ్మా
యాంత్రకమవు మా గమనంలో - మంత్రము కావే మహదేవీ
చిన్మయ రూపపు కాంతిగని - తన్మయ ముందెద శ్రీ మాతా
కర్మ బంధములు తొలగించే - కమ్మని అభయము నీ కరము
!! అష్టలక్ష్మి!!
సకల దేవతా రూపినివై - సుఖ బిఖ రవముల సన్నిధిలో
మణిమయ కాంతుల మకుటముతో - మహిమను చూపవే మహలక్ష్మీ
సురగను సన్నుత లాలనలో - వరముల నొసగుము వనలక్ష్మీ
జనగణమనముల జయనాధం - గణ గణ అందెల నీ పాదం
!! అష్టలక్ష్మి!!
మేఘ తటిల్లత మాలికవే - రాగసుధామయ ప్రకృతివే
ప్రీతి పుష్కరిని నీవమ్మా - ధాత్రి రక్షణకు రావమ్మా
పడతికి నుదుటన కుంకుమ గా - ప్రకాశింపవే ప్రతినిత్యం
మంగళ రూపిని మా తల్లి - ఇందు శీతలే హిమవన్హి
!! అష్టలక్ష్మి!!
కరుణను చిలికే కన్నులలో - కమలము విరిసెను కాంతిమయి
శరణము కోరెద నిన్నెపుడు - తరుణము నీ పద సేవనకై
ఎద కర్పూరము చేసితిమి - జే గంటను మ్రోగించితిని
పద సన్నిధిని చేరితిని - నిను నా మదిలో నిలిపితిని
!! అష్టలక్ష్మి!!
మంగళమమ్మా మా జనని - మము దయగను మా మహలక్ష్మి
సంపదలొసగే శ్రీ కరణీ - హారతి నీ కిది హరిపత్ని
అష్టలక్ష్మీ నీ అవతారం - ఆశ్రిత రక్షణ మమకారం
పాల కడలిలో నీ జననం - పసుపూ కుంకుమ నీ రూపం
!! అష్టలక్ష్మి!!
Full lyrics pettandi plze
P/ e
Nnice7
Om sri mahalakshmi
Voice very nice.song bagundi.
Thanq.
👌👌
Thanq🙏.
Sri Lakshmi Devi chalisa
Challa bagundhi+challa baga
Paaderu
Thanq.
Super song and super voice God bless you.
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
@@mybhaktitv ĺĺĺĺĺĺĺĺĺĺĺĺĺĺĺĺĺĺ
ఓం అష్ట లక్ష్మిఏ నమః హ అష్ట ఐశవరయ
నమః హ🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
Om Srimatre namaha 🙏🏻🙏🏻🙏🏻 🙏🏻🙏🏻
అన్ని విధములా ఇంత అందముగా ఎంత చక్కగా కూర్చారు ఈ పాటను , ఏమని వర్ణించను అనినట్లు గా అద్భుత భక్తి భావంతో ఎంతో మందికి జీవితం ధన్యము అయిందా అనిపించేలా చేసిన నీ జీవితం నిజముగా ధన్యము అభినందనీయము తల్లీ , ఆ తండ్రికి తగ్గ తనయగా ఆయన తపనకు దర్పణము గా నిలిచిన నీకు శుభాభినందనలు శ్రీ విద్యా , 💐💐👌👌👍👍
Thanq 🙏.
What a song, beautifully sang hats off to you , Sri Vidya 😊👍
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
Super
Thankyou universe iam chinthakuntla Balaiah Gajara thankyou universe ❤❤❤
Thank u for the beautiful song and beautiful voice
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
L
?
🇦🇮👟🐱😁
5
🕉. Om. Sri Maha Lakshmi Devi. Namo Namaha. 🌸🌺🌹. 🙏. Sri Lakshmi chalisa. Very Nice and sweet voice of Ghattam Sri Vidya. May Godess AstaLakshmi bless the 🎤singer GHATTAM SRIVIDYA.
Thanq 🙏.
Super voice Sri Lakshmi Devi namah 🙏🙏
Thanq.
Jai mata di
Gattam Sri Vidya sang Lakshmi Chalisa very nice
Thanq Sir.
Chala baga undi me voice
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
Chalisa vintunte manasanthi ga untundhi
Thanq.
Super devotional song
Srilaxmi aashessulu meepai(srividya) jeevithantham undalani korutu .....
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
Chala chala bagundi manasu prasantam ga vundi
Good. Is great🕉
Thanq.
Beautiful lyrics and sung lovely with mesmerizing voice . Excellent👍👍💐💐🍎🍎
Om sri Mahalakshmi devyinamaha
Jai Sri mahalaxmi matha
omsri lakshmidevi namahaomsri lakshmidevi namahaomsri lakshmidevi namaha
Beautiful song 😍😍😍😍
Highly devotional song on Shravana Shukruvaramu
🌸🌺🌹
చాలా బాగుంది శ్రీ మహాలక్ష్మి నమో నమః