చక్కటి గానం. మధుర గాత్రం. లయబద్దత , పద ఉఛ్ఛారణ ప్రతి అంశం ప్రశంశార్హమే ! ఉభయులు మూల గానాన్ని యథాతధంగా గానం లో గాత్రంలో లిఖించారు. విన్నంతసేపు వినసొంపుగా ఉండి ఇంతలోనే పాట అయి పోయిందాని పించింది. ఇద్దరూ పోటీ పడుతూనే అలవోకగా ఆలాపించిన మధుర గేయం ! పదండి ముందుకు పదండి ముందుకు ! చక్కని భవితవ్యం ఎదురు చూస్తుంది.
Madam ihad listen this song so many times, it's mesmerising attempt, both sung very good, super, excellent. Forwarded to family group and friends group. Keep rocking.
చిత్రం: సీతాకోక చిలక
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి
ఆ హా హా హా, ఆ హా హా హా
ఆ హా హా హా, ఆ హా హా హా
మిన్నేటి సూరీడు వచ్చెనమ్మా పల్లె కోనేటి తామర్లు విచ్చేనమ్మా
మిన్నేటి సూరీడు వచ్చెనమ్మా పల్లె కోనేటి తామర్లు విచ్చేనమ్మా
అందమైన రంగవల్లులై ఎండలన్ని పూల జల్లులై ముద్దుకే పొద్దుపొడిచే
మిన్నేటి సూరీడు వచ్చెనమ్మా పల్లె కోనేటి తామర్లు విచ్చేనమ్మా
ఓ చుక్కా నవ్వవే వేగుల చుక్కా నవ్వవే కంటి కోలాటాల జంట పేరంటాల
ఓ చుక్కా నవ్వవే నావకు చుక్కానవ్వవే పొందు ఆరాటాల పొంగు పోరాటాల
మొగ్గ తుంచుకుంటే మొగమాటాలా
బుగ్గ దాచుకుంటే బులపాఠాలా
దప్పికంటే తీర్చడానికెన్ని తంటాలా
మిన్నేటి సూరీడు వచ్చెనమ్మా పల్లె కోనేటి తామర్లు విచ్చేనమ్మా
మిన్నేటి సూరీడు వచ్చెనమ్మా పల్లె కోనేటి తామర్లు విచ్చేనమ్మా
ఓ రామచిలకా చిక్కని ప్రేమమొలకా గూడు ఏమందమ్మా ఈడు ఏమందమ్మా
ఈడు కున్న గూడు నువ్వే గోరింకా తోడుగుండి పోవే కంటి నీరింకా
పువ్వునుంచి నవ్వును తుంచ లేరులే ఇంకా
మిన్నేటి సూరీడు లాలలాల
మిన్నేటి సూరీడు లాలలాల లాలలాల
మిన్నేటి సూరీడు వచ్చెనమ్మా పల్లె కోనేటి తామర్లు విచ్చేనమ్మా
అందమైన రంగవల్లులై ఎండలన్ని పూల జల్లులై ముద్దుకే పొద్దుపొడిచే
మిన్నేటి సూరీడు వచ్చెనమ్మా పల్లె కోనేటి తామర్లు విచ్చేనమ్మా
Tq for giving lyrics
వావ్ ఒరిజినల్ పాటఎలా ఉందో అలాగే పాడారుsముఖ్యంగా లేడి వాయిస్సూపర్ జెంట్స్ వాయిస్ ఫర్ఫెక్ట్ మ్యాచ్ అయింది బెస్ట్ ఆఫ్ లక్ యువర్ సాంగ్స్👌👍🌹🌹🌹🌹❤️
Mee voice chala bagundandi..... nijangaaa super gaaa paadaaru
ఇద్దరూ చాలా బాగా పాడారు excellent singing 👌👌👌👌👌👌👌👌🌹🌹🌹🌹🌹⚘⚘⚘⚘👍👍
చక్కటి గానం. మధుర గాత్రం. లయబద్దత , పద ఉఛ్ఛారణ ప్రతి అంశం ప్రశంశార్హమే ! ఉభయులు మూల గానాన్ని యథాతధంగా గానం లో గాత్రంలో లిఖించారు. విన్నంతసేపు వినసొంపుగా ఉండి ఇంతలోనే పాట అయి పోయిందాని పించింది. ఇద్దరూ పోటీ పడుతూనే అలవోకగా ఆలాపించిన మధుర గేయం ! పదండి ముందుకు పదండి ముందుకు ! చక్కని భవితవ్యం ఎదురు చూస్తుంది.
Maestro Ilayaraja is an outstanding Music Director ever ...No one can compete him...
Well Sung! Surekha Garu looking so pleasant !!
Iddaru chala baaga paadaru song🎶🎤 nice👏👏👏👏👏 Andi
Excellent performance by both singers 👍
Very nice . Both singers done well
Voice good andi both of you
Both of you super singing
Male voice super👍👍
regularly listening this song.. ❤
madam meeru chala baga padi thunnaru
Good looking
Amma kataksham labichala I pray to my amma u and he both are excellent
Dhappikante theerchadanikinni thantala aa place lo vere level bro
Nice singing
Excellent both of yourselves voice superb
Both sang well. Beautiful and perfect singing
Surekha garu... good singer....... Achanta surya sundararao.....vizag
GOOD
Baagaa paadaaru 💐💐💐💐👌👌👌👌
Super singing🎉🎉
Super super super andi chala chakkaga paadaru excellent singing andi
Bothe r super combination
Wow surekha akka super ..,
Dinchesaaru alaa.....
Super performance ❤❤
Super pentastic exardanari
జానకి స్వరం మేడం సూపర్
Madam ihad listen this song so many times, it's mesmerising attempt, both sung very good, super, excellent. Forwarded to family group and friends group. Keep rocking.
So sweet voice
Fantastic singing. Both of you sang very well. Good rendition
So NICE..... 🙏
Both voice nice
I love this song well done both of you just perfect
Too talented Surekha Garu... Your diction and pronunciation is superb. Well rendered !!
ABBA super voice
Nice madam great voice
Very nice
Superub ga padinaru bro
Good superb
Nice singing thos
madam garu super
I love this song . Superub
Excellent, congrats, keep rocking
Beautiful voice 👍💐🌹
Wow...great voice from both guys...
superb singing both of u,,
Excellent singers
👌👌👌
both are melodious tones good continue the same
👌👌❤️
Chala bagundi.
Best combination
Nice collaboration both of u
Nice singing both of you
Both of you good singing
Supper
both sang very well
Super
Me voice bagundi madam
Very good
Nice voice
E movie lo e song mere padaru annattu padaru
Daily songs pettandi
SUPAR
I think u r waiting for a chance in tollywood
👍 thank you
👍👌
👍
👌
Naidugajjela
Star health lic hdfc advisor
Super kani konchem female voice develop chesukoval over all ga vinte excellent
నా పేరు sobhanbabu మీరు చూసే దానికి భానుమతి గారి family లో వార తెలియ చేయ గలరు🙏
Kaadhu andi
She tried to imitate vani jay ram gari voice but successful only up to some extent
Super