స్కౌండ్రల్స్ అని తిట్టించుకున్నా సిగ్గు రాదా?

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 4 ต.ค. 2024
  • #aptoday007#telangana politics#politics#political news#ap political news#political #aptoday#cmjagan#jagan#updates#appolitics#national politics#uk politics#us politics#ts politics#party politics#power politics#bjp cow politics#family politics#political heat in kodada politics#sky news politics#gujarat politics#kcr in ap politics#j#ap#pavankalyan#janasena#tdp#ysrcp

ความคิดเห็น • 26

  • @User475-p2c
    @User475-p2c 3 หลายเดือนก่อน +16

    జగనన్న మీరు చాలా బాగా వర్క్ చేశారు ఎవరు చేయని సీఎం ఏ సీఎం చేయని వర్కు మీరు ఇంత తక్కువ టైంలో చేసి చూపించారు చేయగలుగుతాము అనేసి. మీరు ప్రజల మనసుల్లో ఉన్నారు మీరు అనుకున్న మాట నిలబెట్టారు చెప్పింది చెప్పినట్టు చేశారు. చాలు అన్న అది చాలు మనకి

  • @bethalababurao4824
    @bethalababurao4824 3 หลายเดือนก่อน +16

    నమస్కారం సార్,అక్షర వ్యభిచారి,బ్రోకర్ జర్నలిజం,సెలెక్టివ్ ,జాతి జర్నలిజం ఫేక్ ఫాల్స్,లైస్, ఎల్లో మరియు బ్లూ మీడియా జర్నలిజం.గోబెల్స్ జర్నలిజంలో వీరికి నోబెల్స్ ఇవ్వాలి.అతన్ని భౌతికంగా లేకుండా చేయాలనేది వాటి ఉద్దేశ్యం . జాగ్రత్త ఉండాలి సార్.చరిత్ర పునరావృతం అవుతుంది.కాలం అన్నిటికి జవాబు ఇస్తుంది.ప్రతీ కుక్కకి ఒక రోజు వస్తుంది.ఈ కుక్కకి ఈ రోజు వచ్చింది. అంతకు అంత మూల్యం చెల్లించక తప్పదు.

  • @User475-p2c
    @User475-p2c 3 หลายเดือนก่อน +13

    ఎల్లో మీడియా కి అన్న చేసిన ఏ మంచి కనిపించలేదు స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్ లాగా ఉందని ఒక వీడియో చూశాను చాలా బాగుంది చాలా బాగా చేసావు అన్న. అన్న నీకు ఆ పిల్లలు మనసులో నువ్వు ఎప్పటికీ ఉండిపోతావు నీకు అందరూ వస్తారు

  • @ziddimundapramod
    @ziddimundapramod 3 หลายเดือนก่อน +8

    విడిచి వీధి ఎక్కిన వాళ్ళకి మానబీ మానములు వుంటా యా? సార్

  • @User475-p2c
    @User475-p2c 3 หลายเดือนก่อน +10

    డి డిపోలు అనుకుంటున్నారంట జగనన్న చాలా బాగా వర్క్ చేశాడు రా ఇంత తక్కువ టైంలో ఇంతవరకు ఎలా చేశాడు రా అనేసి

  • @User475-p2c
    @User475-p2c 3 หลายเดือนก่อน +11

    చేసిన తప్పు ఏంటంటే పేదవాళ్లు కూడా చదువుకోవాలి పేదవాళ్ళ పిల్లలు కూడా చదువుకోవాలి వాళ్ళకి కూడా హాస్పిటల్ సదుపాయం ఉండాలి వాళ్ల పిల్లలు చదువుకుంటే వాళ్ళ జీవితాలు మారుతాయి అనుకున్నడు కానీ అది తప్పు ఎందుకంటే దాన్ని మార్చలేము పేదవాళ్ళు ఎప్పుడు లేబర్ జాబు చేయాలి పాకిపని జాబ్ చేయాలి. మారదు అలాగే ఉండాలి.

  • @User475-p2c
    @User475-p2c 3 หลายเดือนก่อน +5

    అనుకుంటున్నారంట చాలా బాగా వర్క్ చేసాడురా జగన్ స్కూల్స్లో చాలా బాగా ఉంది చాలా ఇంతవరకు గ్రామాల్లో ఇంత work ఏలా చేశాడు అనుకుంటున్నారంట

  • @User475-p2c
    @User475-p2c 3 หลายเดือนก่อน +8

    మాకు సిగ్గు శరం ఉంటే కదా పడటానికి మేము టిడిపి వాళ్ళము

  • @User475-p2c
    @User475-p2c 3 หลายเดือนก่อน +8

    ఫస్ట్ అందరూ ఎల్లో మీడియా గురించి మాట్లాడాలి, బాబు నిజాయితీగా పోట్లాడే దమ్ము ధైర్యం లేక జగనన్న అంతకుముందు జలుబు పంపించాడు కామెంట్ చేశాడు పవన్ తల్లిని కామెంట్ చేశాడు ఇలాంటి నీచ రాజకీయం చేస్తాడు చంద్రబాబు

  • @RajeshKumar-bz7mf
    @RajeshKumar-bz7mf 3 หลายเดือนก่อน +5

    Spr sir .

  • @User475-p2c
    @User475-p2c 3 หลายเดือนก่อน +6

    పేద ప్రజలకి చేయాలి అనుకున్నాము కానీ మనము షర్మిల కూడా చేస్తే బాగుండేది అన్న.

  • @tammasrinivasareddy7578
    @tammasrinivasareddy7578 3 หลายเดือนก่อน +6

    Sir... మీరు ఆ వార్తలను వినని వారికి మళ్ళీ మీరు వినిపిస్తున్నారు.... తప్పుడు వార్తలు 10 సంవత్సరాల నుండి వినిపిస్తున్నారు... తప్పెవరిది ... జగన్మోహన రెడ్డి ది... ఎవడైనా ఒకసారి లేదా 2 సార్లు చూస్తారు... 3 వ సారి వ్యవస్థలకు పిర్యాదు చేస్తారు.... ఫలితం లేనప్పుడు మనకై మనమే చర్యలు తీసుకోవాలి... అది ఎలా వుండాలంటే మళ్ళీ అబద్ధ వార్త ప్రచురించాలి అంటే వణుకు పుట్టాలి... 5 సంవత్సరాలు అధికారంలో వుండి ఏమి నియంత్రించలేక పోయారు... ఇంక పీకేదేమి లేదు అనుభవించడమే....

  • @injetijohnkennedy9625
    @injetijohnkennedy9625 3 หลายเดือนก่อน +5

    మాష్టారు నాయకులనీ బయటకు రమ్మనండీ ఎన్ని రోజులు ఇంకా జడుస్తు ఇళ్ళల్లో ఉంటారు....?
    తెగిస్తేనే నిలబడగలరు లేదంటే ఇలాగే ఉంటాదీ...

  • @kanchanapallidhanalaxmi2308
    @kanchanapallidhanalaxmi2308 3 หลายเดือนก่อน +2

    👌👌👌💯💯💯👍👍👍🙏🙏🙏🙏

  • @vijdon1611
    @vijdon1611 3 หลายเดือนก่อน +2

    నక్క/హైనా లాంటి చంద్రబాబుతో పోరాడటం జగన్ దురదృష్టం.
    పవన్ కళ్యాణ్ కి గుండు కొట్టి పవన్ కళ్యాణ్ తో కాళ్ళు నాకిచ్చుకోవడం - చంద్రబాబు చాకచక్యం
    చంద్రబాబు ఒక రాజకీయా హైనా:
    #1: తెలంగాణ ఆవిర్భవించిన 3 నెలలకే కొత్త ప్రభుత్వాన్ని కూల్చాలని చూసినాడు - గలీజ్ బుద్ది.
    #2: ఓటుకు నోటు కేసులో ఇబ్బంది అవుతుంది అని ఆంధ్ర వెళ్ళిపోయినాడు. ఆంధ్రుల ఆత్మగౌరవం మీద దెబ్బ కొట్టినాడు.
    #3: క్రితం సారి ఎలక్షన్స్ లో రుణ మాఫీ చేస్తాను అని, చేయకుండా మోసం చేసినాడు - మోసం
    #4: NTR ని వైస్రాయ్ హోటల్ ముందు చెప్పులతో కొట్టించినాడు - పాపం
    #5: పుష్కరాల్లో ప్రచారం కోసం 100 మంది పైన అమాయకులని బలికొన్నాడు - పాపం
    #6: కాంగ్రెస్ ని బండ బూతులు తిట్టినాడు, బీజేపీ ని గెలిపించామని తిరిగినాడు - విలువలు లేవు
    #7: బీజేపీ ని బండ బూతులు తిట్టి కాంగ్రెస్ గెలుపుకోసం ప్రయత్నం చేసినాడు - విలువలు లేవు
    #8: పదవికోసం ఎన్ని వాగ్దానాలైన ఇస్తాడు, వాగ్దానాలు తీర్చడు - మీడియా సహాయంతో మారిన చంద్రబాబు అని ప్రచారం చేయించి, వాగ్దానాలు తీరుస్తాడు అని నమ్మిస్తాడు - విలువలు లేవు
    #9: సైకిల్ సింబల్ కోసం జయప్రదని జడ్జి దెగరకు తోలడం - వ్యబిచారం.
    ఇవి జగన్ చేయలేడు.

  • @vallikumarisomayajula1458
    @vallikumarisomayajula1458 3 หลายเดือนก่อน +2

    అబధ్ధాలు చెప్పీ చెప్పీ‌, పాపం పాపం పండీ పండీ రాలిపోక తప్పదు Dr.N.T.R,Dr Y.S.R ల క్షోభ,ఉసురు తగిలి నీచ బతుకులకు పోతారు వీళ్ళు అది ఖచ్చితంగా నిశ్చయం.

  • @User475-p2c
    @User475-p2c 3 หลายเดือนก่อน +4

    నా ముందు మన ఫ్యామిలీ ఇంపార్టెంట్ ముందు మన వాళ్ళని చూసుకోవాలి ముందు మన వాళ్ళని చూసుకోవాలి. మీరు చేసిన బిల్డింగ్స్ స్కూల్స్ స్పోర్ట్స్ న్యూ ఎయిర్పోర్టు రిషికొండ బిల్డింగ్స్ ఎప్పటికి నెంబర్ వన్ మార్క్ అమరావతి లాగా లీకి బిల్డింగ్స్ కాదు

  • @User475-p2c
    @User475-p2c 3 หลายเดือนก่อน +3

    అన్నా ఇండియాలో ఇండియన్స్ లాగే రాజకీయం చేయాలి అన్న. అవుట్ సైడ్ కంటిలో మీరు చెప్పింది బాగుంటది అన్న కానీ ఇండియాలో అది వర్క్ అవుట్ కాదు ఇండియాలో చీప్ పాలిటిక్స్ టర్నింగ్ పాలిటిక్స్ ఫేక్ పాలిటిక్స్ చేయాలి అన్నా మనము కూడా మారాలి కొన్నిసార్లు

  • @padmajalankireddy8718
    @padmajalankireddy8718 3 หลายเดือนก่อน +2

    Jai jagan

  • @jsskumarinalli8893
    @jsskumarinalli8893 3 หลายเดือนก่อน

    2.47.. కూటమి ఏర్పడింది అలాగే కదా, మాకు సొంత బలం లేదు, అందరం కలిసి ఒక్కడిని ఓడించాలి అని బిజెపి కాళ్లు పట్టుకున్నారు. మరి వేరే వారి గురించి కూడా అదే చెప్పాలి. అప్పుడే అంతా సమానం అవుతారు. లేకపోతే వారి విలువ తగ్గిపోదా.

  • @V.S.BKumar
    @V.S.BKumar 3 หลายเดือนก่อน +1

    Ycp fans & activists should avoid that 2 papers and their channels and the workers belong to Ycp should boycaught the tdp leader's works.

  • @sugunanaidu3643
    @sugunanaidu3643 3 หลายเดือนก่อน

    VALLAKI JAGAN KANAPADAKA POTHE THOCHAT LEDU SIR....VALLU ANNI VADILESI BRATHKUTHUNNARU.....AP ANTHA ARACHAKALATHO MANDI POTHUNDI..ADI VEELLA KALLAKU KANIPINCHADU..IDEMI JOURNALISM?

  • @chittibabumoturu4138
    @chittibabumoturu4138 3 หลายเดือนก่อน

    You are right sir, all fake this chenals.

  • @chakrapanipedada744
    @chakrapanipedada744 3 หลายเดือนก่อน

    Kamma TDP party vaallu istamunnattu rechipoi bad news bad propaganda chestunnaru sir

  • @rockyrockrj7035
    @rockyrockrj7035 3 หลายเดือนก่อน +4

    జగన్ గారు చేసిన మంచిని మేలు ను గుర్తించలేని అంధులు ఉన్న ఈ రాష్ట్రం కోసం ఎదురు చూస్తున్న జగన్ గారు ఎప్పుడూ వెనక అడుగు వెయ్యాడు జగన్ పులి ఇలాంటి గుంటనక్కలు తోడేళ్ళు అన్ని కలిసినా ఏమి చెయ్యలేవు

  • @nagarajn6422
    @nagarajn6422 3 หลายเดือนก่อน +1

    Cbn channl s maha channl s tv5 .abn.etv. brk. R tv .prem tv kamma channl s