అరె ఫల్తూ గా సినిమా నీ ఇష్టం వచ్చినట్లు తీస్తే తొలు తీస్తారు, ఎలా పడితే అలా సినిమాలు తీస్తే సొసైటీలో వుంటున్న మేము కూడా హర్శించము, సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు.
రఘునాథ్ గారు చాలా మంచి రివ్యూ చేశారు పదేళ్లు తెలంగాణ ఏ గొడవలు లేకుండా నడిచే ఇప్పుడు ఎందుకు మొదలవుతుంది అయినా ఏసీబీ అలా మాట్లాడొద్దు పోలీస్ డిపార్ట్మెంట్ లో జాబు చేసుకుంటా అలా మాట్లాడేది ఏందండి ఇదంత పెద్దరాయుడు ఆడించే చిన్న నాయుడు ఆచరణలో పెడుతున్నాడు సినీ ఫీల్డ్ లను హైదరాబాదు నుంచి ఆంధ్రకు తరలించాలని ప్లాన్ తెలంగాణ ఏర్పాటు అవటానికి ఎంతమంది వ్యతిరేక చేశారు దానిలో ఈ చిట్టి నాయుడు ఒకడు యధా రాజా తథా ప్రజా ఈ టీవీ ఛానల్ పేపర్ వాళ్ళు పూర్తి అధ్వానం తయారయింది సార్ ఎప్పుడు జోక్ డే ఉన్నది ఉన్నట్టు రాసుడు అయితే ఎవరు లేరు దాంట్లో నెంబర్ వన్ బ్రోకర్ గాడు ఆంధ్రజ్యోతి కొన్ని టీవీ ఛానల్ భారతదేశంలో ఉన్న టీవీ ఛానల్ లన్నీ మోడీ అయిపోయాయి మోడీ అంటేనే ఉచ్చ పోసుకుంటున్నారు ఇప్పుడు వచ్చే న్యూస్ ఛానల్ గాని పేపరు వాళ్ళు కానీ మొత్తం బోగస్ ప్రచారాలు 90% భోగ ప్రచారం
బ్రదర్ నువ్వు చెప్పేది 100%కరెక్ట్ చాలా బాగా మాట్లాడారు అసలు ఆ ఏసీపీ ఎవడు అల్లుఅర్జున్ ని తిట్టడానికి చాలా ఉత్యా హంగా వున్నాడు.. ఆడు సినిమాలు చూడడు అనుకుంట.
42 మంది పిల్లలు గురుకుల పాఠశాల లో food poision తో చనిపోతే, ఎక్కడకు పోయారు తెలంగాణ లో ?????? పుష్ప సినిమా చూడడానికి వెళ్ళితే జరిగిన ఘటన గురించి,,, ఇంత దారుణం గా టార్చెర్????? ఎంత మంది చనిపోతున్నారు రోజు.... చనిపోయిన రేవతి గారు భర్త మీడియా ముందు చెప్పారు అది అనుకోని ఘటన అని.... అల్లు అర్జున్ కీ యాక్టింగ్ వచ్చును కానీ, నిజ జీవితము లో సరిగా మాట్లాడటం రాదు కనుక ఇంత వరకు వచ్చినది అన్నావసరం గా..... కానీ అందరూ అనుకోవడం అది బలుపు అనుకుంటారు... కానీ అది తప్పు...
విష్ణుమూర్తి అనేవాడు పోలీస్ డిపార్ట్మెంట్లో అలాంటి వ్యక్తులు ఉండకూడదు సంఘవిద్రోహ శక్తిగా మాట్లాడే విష్ణుమూర్తిని వెంటనే తెలంగాణ గవర్నమెంట్ విధుల నుంచి సస్పెండ్ చేయాలి విష్ణుమూర్తి ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాలు మానుకో ముందుగా ఆంధ్ర ప్రజానీకానికి క్షమాపణ చెప్పు విష్ణుమూర్తి ఖబర్దార్
ఆనంద్ సారు చాలా కరెక్ట్ గా మాట్లాడారు రీజనబుల్గా మాట్లాడారు చట్టం పని చట్టం చేస్తుందని చెప్పారు అది గొప్ప విషయం, ఈ విష్ణు గారు మాత్రం ఒక గుండా లాగా ఒక రౌడీ లాగా మాట్లాడారు అది డెమోక్రసీలో చాలా ఘోరం
అల్లు అర్జున్ ఒక ఇండియన్ మెన్ ఆంధ్ర తెలంగాణ తమిళనాడు కేరళ విషయం అది కాదు ఇదంతా రాజకీయం కుట్ర అసెంబ్లీలో మాట్లాడవలసిన చర్చ అయితే కాదు ఇది లా అండ్ ఆర్డర్ ఉంది ఇది వాళ్ళ పని వీళ్లవరం మధ్యలో సిబిఐ ఎసిబి ఇదేమన్న వీరప్పన్ స్టోరీ నా రియల్ స్టోరీ కూడా కాదు అది ఆలోచించుకోవాలి పబ్లిక్
ఆయన ఎవరైనా కానివ్వండి. ఆయన పదవిని మరచి ఆంధ్రా తెలంగాణాను మరల తెగ్దొడుతూ మాట్లాడటం, చిచ్చు పెట్టే అధికారం ఎవరిచ్చారు. ధీనిమీద అధికారులు యాక్షన్ తీసుకోవాలి. ఆభాష కూడా సరిచేసుకోవాలి.
ఏసీపీ గారు మళ్ళీ ఆంధ్ర తెలంగాణ గొడవలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు ఇతనికి ప్రశాంతంగా వున్న రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల మద్దతు ఉండదు, ఇలా మాట్లాడే సస్పెండ్ అయి ఉంటారు , అల్లుది తప్పు ఉంటే శిక్షించడానికి న్యాయస్తానాలు వున్నాయి వాటిని కాదని మీరు ఇస్తారా తీర్పు డిపార్ట్మెంట్ కి చెడ్డ పేరు తెస్తున్నారు
ఈ లాయర్ గారు వన్ సైడ్ మాట్లాడానికి ఫుల్ గా ప్రిపేర్ అయివచ్చారు అన్నది నిజం... అల్లు అర్జున్ కి సిచ్చువేశాషన్ ఏంటి అన్నది వివరణ ఇచ్చిన అతను రెస్పాండ్ అయిన తీరు పోలీస్లకి ఇరిటేషన్ వచ్చింది అని పబ్లిక్ గానే ప్రెస్ మీట్ లో చెప్పేరు అప్పటి వరకు హీరో గారు పరిస్థితి ని కంట్రోల్ చేసే బాధ్యత పోలీస్ లదే అని.... అసలు నిజం దాచి అబద్దంన్ని అంత ఓవర్ యాక్షన్ తో చెప్పిన ఆ సో కాల్డ్ హీరో గారు చెయ్యాగా లేనిది... సస్పెండ్ అయిన పోలీసో వాట్ ఎవర్.... కడుపు మండిన + మానవత్వము ఉన్న + సమాజం పట్ల బాధ్యత ఉన్న మనిషి మాటలు అలాగే ఉంటాయి EDI FIX.... 👌🏽👌🏽👌🏽
ఒక స్మగ్లర్ ని.. హీరోగా చూపించి ఆ సినిమాని.. బ్లాక్ బస్టర్ చేసిన డైరెక్టర్, తన తెలివితేటలు, ప్రతిభా ఉపయోగించి, మంచి సినిమాలు మరియు సమాజానికి ఉపయోగపడే సినిమాలు తీయొచ్చు కదా.. , అందుకే, ప్రజలని తప్పుదారి పట్టిస్తున్న ఇలాంటి డైరెక్టర్స్ ని శిక్షించాలి.
Vishnu Murty way of talking about Allu Arjun is improper. TS tana sonta jaageera la he talks. Most partisan attitude. We should condemn vishnu Murthy’s briefing
ఆ పోలీసు ఎందుకు సస్పెండ్ అయ్యాడో కూడా ఆ పోలీస్ చెబితే బావుండేది నేను ఈ ఘనకార్యం చెసి సస్పెండ్ అయ్యాను, నా రీల్స్ కట్ చేశారు అని.
Ci ga unnapudu lady constables complaint chesaru vedistunnadu ani.. tv9 lo vesaru. ACP munde suspend ayyaru October lo
Lady constables harass chesadu ani pichodu sunishith lagane chesthadu 😂
Poramboku panulu chasina vedavale neetulu chabutaru ekkada emi lancham tesukunado suspend ayyadu
😂😂vadu waste lanjoduku anduke suspend ayyindu
.
Salaar one ticket 2000/-
You are correct. ఒక పోలీసు అధికారి ఇలా మాట్లాడటం వెనుక ఏదో రాజకీయం వుందేమో ...ఇలా మనుషుల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయరాదు.
.
Salaar one ticket 2000/-
తెలుగు రాష్ట్రాలు ప్రజలు అందరూ కలిసి మెలిసి ఉంటే బావుంటుంది
అరె ఫల్తూ గా సినిమా నీ ఇష్టం వచ్చినట్లు తీస్తే తొలు తీస్తారు, ఎలా పడితే అలా సినిమాలు తీస్తే సొసైటీలో వుంటున్న మేము కూడా హర్శించము, సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు.
.
Salaar one ticket 2000/-
ఇంత డిస్కషన్ అనవసరం.
నాది ఒకే ఒక question అసలు ప్రెస్ మీటింగ్ పెట్టడానికి ఎసిపి ఎవడు..CASE COURT లో తెలుతది
వాళ్ళ డిపార్ట్మెంట్ లో ఎంత మంది బాధితులు వున్నారురో acp కి తెలియదా.
.
Salaar one ticket 2000/-
రఘునాథ్ గారు చాలా మంచి రివ్యూ చేశారు పదేళ్లు తెలంగాణ ఏ గొడవలు లేకుండా నడిచే ఇప్పుడు ఎందుకు మొదలవుతుంది అయినా ఏసీబీ అలా మాట్లాడొద్దు పోలీస్ డిపార్ట్మెంట్ లో జాబు చేసుకుంటా అలా మాట్లాడేది ఏందండి ఇదంత పెద్దరాయుడు ఆడించే చిన్న నాయుడు ఆచరణలో పెడుతున్నాడు సినీ ఫీల్డ్ లను హైదరాబాదు నుంచి ఆంధ్రకు తరలించాలని ప్లాన్ తెలంగాణ ఏర్పాటు అవటానికి ఎంతమంది వ్యతిరేక చేశారు దానిలో ఈ చిట్టి నాయుడు ఒకడు యధా రాజా తథా ప్రజా ఈ టీవీ ఛానల్ పేపర్ వాళ్ళు పూర్తి అధ్వానం తయారయింది సార్ ఎప్పుడు జోక్ డే ఉన్నది ఉన్నట్టు రాసుడు అయితే ఎవరు లేరు దాంట్లో నెంబర్ వన్ బ్రోకర్ గాడు ఆంధ్రజ్యోతి కొన్ని టీవీ ఛానల్ భారతదేశంలో ఉన్న టీవీ ఛానల్ లన్నీ మోడీ అయిపోయాయి మోడీ అంటేనే ఉచ్చ పోసుకుంటున్నారు ఇప్పుడు వచ్చే న్యూస్ ఛానల్ గాని పేపరు వాళ్ళు కానీ మొత్తం బోగస్ ప్రచారాలు 90% భోగ ప్రచారం
Go andra ts free now
చాలా బాగా చెప్పారు సార్
.
Salaar one ticket 2000/-
ఒక సస్పెండ్ అయిన పోలీస్ ఆఫీకారి ముందర అతని మీద ఉన్న కలంకం తొలగించుకోవడం మంచిది. ఇతరుల గొడవలు తరువాత.
బ్రదర్ నువ్వు చెప్పేది 100%కరెక్ట్ చాలా బాగా మాట్లాడారు అసలు ఆ ఏసీపీ ఎవడు అల్లుఅర్జున్ ని తిట్టడానికి చాలా ఉత్యా హంగా వున్నాడు.. ఆడు సినిమాలు చూడడు అనుకుంట.
.
Salaar one ticket 2000/-
చాలా. బాగా. చెప్పారు. లాయర్. గారూ. సెన్సార్. చేసాకే. సినిమా. రిలీజ్. చేసారుగా
పైకిమాలిన వాటికీ సపోర్ట్ చేస్తే సమాజం ఎటు వేల్తాది
.
Salaar one ticket 2000/-
42 మంది పిల్లలు గురుకుల పాఠశాల లో food poision తో చనిపోతే, ఎక్కడకు పోయారు తెలంగాణ లో ??????
పుష్ప సినిమా చూడడానికి వెళ్ళితే జరిగిన ఘటన గురించి,,, ఇంత దారుణం గా టార్చెర్????? ఎంత మంది చనిపోతున్నారు రోజు....
చనిపోయిన రేవతి గారు భర్త మీడియా ముందు చెప్పారు అది అనుకోని ఘటన అని....
అల్లు అర్జున్ కీ యాక్టింగ్ వచ్చును కానీ, నిజ జీవితము లో సరిగా మాట్లాడటం రాదు కనుక ఇంత వరకు వచ్చినది అన్నావసరం గా..... కానీ అందరూ అనుకోవడం అది బలుపు అనుకుంటారు... కానీ అది తప్పు...
Cm revanth
Action thisukovali pakkaa
సినిమాల నటించే వాళ్ళను యాక్టర్ అనాలే బడారమీద ఉన్న జవాన్ ను హీరో అనాలా
విష్ణుమూర్తి అనేవాడు పోలీస్ డిపార్ట్మెంట్లో అలాంటి వ్యక్తులు ఉండకూడదు సంఘవిద్రోహ శక్తిగా మాట్లాడే విష్ణుమూర్తిని వెంటనే తెలంగాణ గవర్నమెంట్ విధుల నుంచి సస్పెండ్ చేయాలి విష్ణుమూర్తి
ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాలు మానుకో ముందుగా ఆంధ్ర ప్రజానీకానికి క్షమాపణ చెప్పు విష్ణుమూర్తి ఖబర్దార్
అతనికి పోలీస్ జాబ్ చేసే అర్హత లేదు అసలు సస్పెండ్ అయిన వాడు మాట్లాడటం ఏంటి ఏదో ఘనకార్యం చేస్తేనే కదా సస్పెండ్ అవుతాడు
Very good Advacate gaaru
ఆనంద్ సారు చాలా కరెక్ట్ గా మాట్లాడారు రీజనబుల్గా మాట్లాడారు చట్టం పని చట్టం చేస్తుందని చెప్పారు అది గొప్ప విషయం, ఈ విష్ణు గారు మాత్రం ఒక గుండా లాగా ఒక రౌడీ లాగా మాట్లాడారు అది డెమోక్రసీలో చాలా ఘోరం
Pakka rashtrmalo PSR, RANA, vijaypaul garlu kuda ela behave chesi ibbandhulu techukuntunnaru. Police department lo koddi mandi Praja pratinidula drustilo padataniki ela chestunnaru.
.
Salaar one ticket 2000/-
బాగా చెప్పారు లాయర్ గారు
రవీంద్రనాథ్ గారూ చాలా కరెక్టుగా మాట్లాడారు
సూపర్ గా అనాలసిస్ sir
Chala Baga matladaru sir💯
Superb Lawyer sir 🙏🙏💯💯
బాగా చెప్పారు
కరెక్ట్
ఆ పోలీస్ కు జాబ్ చేసే అర్హత లేదు
WE. LOVE ACP SIR ❤❤❤❤❤❤❤❤❤
Police value tayyidanikee vachaaduu
@@karuakarsir3371nee bonda vadu suspension lo unnadu corruption case lo.
Andra go
ఆ పోలీస్ మాట్లాడింది 100% కరెక్ట్ బ్రదర్
You are very right sir. Adhikaram unte chalu.....
Very good advocate garu
Meeru super sir
Super chepparu
డైవర్సన్ రాజకీయాలు కాంగ్రెస్ పార్టీ ఇ దేశానికి పట్టిన శనీశ్వరం
ఇదే నిజమైన చక్కని మేధో విశ్లేషణ 👏👏👏👏👏👏👏👏👏👏
Excellent speech brother, 🎉
ఈయన చాలా నీతిమంతుడు. ఇప్పుడు జనం ఏమనుకోవాలి? ముద్దాయికి, నేరస్తుడికి తేడా తెలియదా? Matter is under court jurisidiction.
Good advocate you are
రాజ్యాంగాన్ని ఉల్లంగన చేసిన వ్యక్తులు రక్షణ శాఖకు తగరు రాజ్యాంగబద్ధమైన మీ విశ్లేషణను స్వాగతిస్తున్నారు 👏👏💐💐💐💐💐💐💐💐💐
Excellent speech, correct analysis, keep it up sir👍.
Super annaya
Thanks sir
బాగ chepperuw
Exlent sir
Evaree police officer ok seasoned puckka. Politian kanna super ga chepparu.ee vishnu murty garu
మంచి విశ్లేషణ చేసారు.. సస్పెండ్ అయిన వాడు ఎందుకూ ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చింది తెలుసుకోలేనంత అమాయకులు కారు ప్రజలు
Good speech.
100% correct advocate sir
సాక్ష్యాధారాలు అన్ని కోర్టు లో ప్రవేశపెట్టాలి కానీ బయట ప్రెస్ మెట్ పెట్టీ.మీడియా ముందు చులకన కాకూడదు....
Ur correct sir
Visnu murthy pai charya thesukovali
Correct sir good speech
ఈ హీరో అనుకోకుండా ఒక కొంప కూల్చాడు.
మరి CM అనుకుని మరీ హైదరాబాద్ లో ఎన్ని కొంపలు కూల్చాడో అప్పుడే మర్చిపోయారా?
ACP సాధారణ మనిషి .అల్లుఅర్జున్ కమాన్ మన్ కాదు సెలబ్రెటీ
సెలబ్రేటీ కూడా మనిషే నాలుగు కాళ్ళు నాలుగు చేతులు ప్రత్యేకమైన అవయవాలు ఏమి లేవు
వాడు చట్టం ముందు కామన్ మాన్
Unparliamentary language.
Bunny atani meeda case veyyali. Appudu court yevari tolu teestaro telustundi.
Bunny ACP meeda case veste, fans happy ga feel avutaru.
Advocate garu baga chepperu
అల్లు అర్జున్ ఒక ఇండియన్ మెన్ ఆంధ్ర తెలంగాణ తమిళనాడు కేరళ విషయం అది కాదు ఇదంతా రాజకీయం కుట్ర అసెంబ్లీలో మాట్లాడవలసిన చర్చ అయితే కాదు ఇది లా అండ్ ఆర్డర్ ఉంది ఇది వాళ్ళ పని వీళ్లవరం మధ్యలో సిబిఐ ఎసిబి ఇదేమన్న వీరప్పన్ స్టోరీ నా రియల్ స్టోరీ కూడా కాదు అది ఆలోచించుకోవాలి పబ్లిక్
కలిసి ఉండాలన్న మాటకే నేను నీకు సలాం
పోలీస్ ఇట్ ఇస్ అని ఎమర్జెన్సీ డ్యూటీ మేము కష్టపడ్డాము అనడం సరి కాదు
Super ga Chayparu.
ఆయన ఎవరైనా కానివ్వండి. ఆయన పదవిని మరచి ఆంధ్రా తెలంగాణాను మరల తెగ్దొడుతూ మాట్లాడటం, చిచ్చు పెట్టే అధికారం ఎవరిచ్చారు. ధీనిమీద అధికారులు యాక్షన్ తీసుకోవాలి. ఆభాష కూడా సరిచేసుకోవాలి.
ఎక్సలెంట్ సార్ చాలా కరెక్ట్ గా చెప్పారు
Well said 👏
యాంకర్ ఆయన వ్యక్తిత్వం, ఆయన మాట్లాడిన తీరును పక్కన పెడితే.. ఆయన మాట్లాడిన అంశాలు నిజాలు.
Super sir
ACP Vishnu sir is says is hundred percent correct.public Always blame police officers is too bad.A feel that never Ends
Chala baga maataladaru sir
ఏసీపీ గారు మళ్ళీ ఆంధ్ర తెలంగాణ గొడవలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు ఇతనికి ప్రశాంతంగా వున్న రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల మద్దతు ఉండదు, ఇలా మాట్లాడే సస్పెండ్ అయి ఉంటారు , అల్లుది తప్పు ఉంటే శిక్షించడానికి న్యాయస్తానాలు వున్నాయి వాటిని కాదని మీరు ఇస్తారా తీర్పు డిపార్ట్మెంట్ కి చెడ్డ పేరు తెస్తున్నారు
Jai telangana jai telangana
ఈ లాయర్ గారు వన్ సైడ్ మాట్లాడానికి ఫుల్ గా ప్రిపేర్ అయివచ్చారు అన్నది నిజం...
అల్లు అర్జున్ కి సిచ్చువేశాషన్ ఏంటి అన్నది వివరణ ఇచ్చిన అతను రెస్పాండ్ అయిన తీరు పోలీస్లకి ఇరిటేషన్ వచ్చింది అని పబ్లిక్ గానే ప్రెస్ మీట్ లో చెప్పేరు అప్పటి వరకు హీరో గారు పరిస్థితి ని కంట్రోల్ చేసే బాధ్యత పోలీస్ లదే అని.... అసలు నిజం దాచి అబద్దంన్ని అంత ఓవర్ యాక్షన్ తో చెప్పిన ఆ సో కాల్డ్ హీరో గారు చెయ్యాగా లేనిది... సస్పెండ్ అయిన పోలీసో వాట్ ఎవర్.... కడుపు మండిన + మానవత్వము ఉన్న + సమాజం పట్ల బాధ్యత ఉన్న మనిషి మాటలు అలాగే ఉంటాయి
EDI FIX.... 👌🏽👌🏽👌🏽
Yes 💯✋
Super nice sir
అవును sir తను పోలీస్ లాగా మాట్లాడలేదు. గుండా లా మాత్రడారు.. రాజకీయ పోలీస్ లాగా
Ee roju meeru nachchaaru Advocate garu. Aa Suspended officer meedha Case Veyyandi
సస్పెండ్ అయ్యాడు కదా ఇపుడు పోస్టింగ్ కోసం మాట్లాడుతాడు
Why they are targetting Allu Arjun. Why cine artists keeping quite. All should support AA.🎉🎉
Inka posting radhu aa acp ki. Noti dhula vallaney suspend ayyadu anukunta
Matter court lo unapudu evaru matladakunda untene best.
Anni cinimallo police ni kodatharu.. super anna meeru
People paid salary and those who are willing only joined- he is not correct
Super sir Super 👏🏻 👌 👍
Thokala police , i love army ❤❤
ACP garu super ga matladaru
I support u sir ...
Police officer calibre was not upto the mark of his posotion, but some opinions like what type of cinemas is this is correct
Acp ki intha avasaram ledhu
🎉🎉🎉
Avineethi lo suspend Aina .ACP. Neethulu cheppadam. Dayyslu vedalu vallinchi nattu unnadi
Superb sir❤ 😊
అడ్వకేట్ గారు కూడా మాంచి ఆంధ్ర సపోర్టర్ n అల్లు అర్జున్ సపోర్ట్ లా kanabaduthunn🌻
👌👌👌👌👌
అతను ఒక కరెప్టెడ్
Sir Advocate super sir correct chepparu..alanti valaki shit lo munchi cheputho kotinatu vundhi
Good analysis..
👍
ACP సర్ కరెక్ట్ చెప్పారు..
Police Kadu vadu roudi anukunta.
Elanti varini eripareyali.
Superga matladaru sir
మా సపోర్ట్. మీకే
అంటే ఎలాంటి సినిమా లు అయినా తీయచ్చు అవి చూసి సమాజం మొత్తం సంకణాకిపోయిన సరే అంటున్నారు...
Already vote vesi sanka naki poyindi enka emiledu
Chala valid points chepparu sir
Vallu nachina cinema vallu thisukuntaru
ఒక స్మగ్లర్ ని.. హీరోగా చూపించి ఆ సినిమాని.. బ్లాక్ బస్టర్ చేసిన డైరెక్టర్, తన తెలివితేటలు, ప్రతిభా ఉపయోగించి, మంచి సినిమాలు మరియు సమాజానికి ఉపయోగపడే సినిమాలు తీయొచ్చు కదా.. , అందుకే, ప్రజలని తప్పుదారి పట్టిస్తున్న ఇలాంటి డైరెక్టర్స్ ని శిక్షించాలి.
Orey eri floweru smuggling chustunavey dantlo manchi ni chudava cinemalo yedava goodi floweru lanti janam oh tega matledstaru
నా పేరు సూర్య, సినిమా లో అల్లు అర్జున్ ఒక నిజాయితి గల జవాన్ గా చేసాడు. అది ఎవ్వరికి గుర్తు వుండదు.
@rajaseyon6118 allu arjun ni target chestunaru police nirlakshyam valla pranam poyindi allu arjun mida blame chestunaru
సినిమాను సినిమా లాగ చుడు బ్రదర్ అదే అల్లు అర్జున్ మిలటరీ జవాన్ లా కూడా చేసారుగ...
ముందు లిక్కర్ తయారు చేసేవాడిని శిక్షిద్ధాం, తర్వాత సిగరెట్ తయారు చేసేవాడిని, తర్వాత ఈ సినిమా తేసినవాడిని షిక్షిద్ధాం
ఆ పోలీసు అధికారి సస్పెండ్ అయినా కూడా .... వాస్తవాలు మాట్లాడారు. అతన్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదు
Em chesptunaru e advocate garu... police character lo oksari advocate peeti theesthey.... meeru elaney matladuthara???
Vishnu Murty way of talking about Allu Arjun is improper. TS tana sonta jaageera la he talks. Most partisan attitude. We should condemn vishnu Murthy’s briefing