కఠోపనిషత్తు - Day 1 | Kathopanishad | దశోపనిషత్తులు | Garikapati Latest Speech | Upanishads
ฝัง
- เผยแพร่เมื่อ 7 ก.พ. 2025
- ఎల్లపుడు దైవానుగ్రహం మనపై ఉండాలంటే కఠోపనిషత్తు బోధించిన మార్గం ఏమిటో చెప్పే అత్యద్భుత ప్రసంగం.
ఉద్దరాజు ఆనందరాజు ఫౌండేషన్ వారి ఆధ్వర్యవంలో భీమవరం, ఆనంద ఫంక్షన్ హాల్ నందు జరిగిన కార్యక్రమంలో దశ ఉపనిషత్తులపై ప్రసంగాలలో భాగంగా "ఈశావాస్య ఉపనిషత్తు" పై మహా సహస్రావధాని శ్రీ గరికిపాటి నరసింహారావు గారి ప్రసంగం.
🟢 Join WhatsApp: rebrand.ly/62b11
డా.గరికిపాటి నరసింహారావు గారు రచించిన పుస్తకాలను ఇంటికి తెప్పించుకోవాలనుకునేవారు ఈ లింక్ ద్వారా పొందవచ్చు:
📙 linktr.ee/srig...
'Gurajada Garikipati Official' TH-cam channel
🔴 Subscribe: bit.ly/2XorAKv
Subscribe & Follow us:
📱TH-cam: bit.ly/2O978cx
📱Twitter: bit.ly/3ILZyPy
📱Facebook: bit.ly/2EVN8pH
📱Instagram: bit.ly/2XJgfHd
🟢 Join WhatsApp: rebrand.ly/62b11
🌎 Official Website: srigarikipati....
#GarikapatiNarasimhaRao #upanishads #Katopanishad #LatestSpeech #Pravachanalu
About:
BrahmaSri Garikipati Narasimha Rao is a renowned #Spiritual Orator, #Litterateur, #Poet and #Mahasahasravadhani. He has performed more than 300 #Ashtavadhanams, 10 #Shathavadhanams and one #Mahasahsaravadhanam (first of its kind in the #Literary History of Andhra). His successful completion of the #Sahasravadhana is a mile stone both in the life of Sri Garikipati Narasimha Rao and in the field of #Avadhana. That he could recite 1116 stanzas with ease and felicity surprised the audience and Sri Narasimha Rao got recognition as an unparalleled monarch in the realm of Avadhana. At a time ‘DHARANA’ of 750 poems is a record, till this date in the field of Avadhana. Then he was awarded the Title of ‘DHARANA BRAHMA RAKSHASA’.
Another feather in the cap of Sri Narasimha Rao in his #olyimpian #memory. He successfully recited 1116 stanzas of his own writing #SAGARAGHOSHA with perfect ease in 8 Hours twice at 2 different venues. This feat is as astounding as it is unheard of in the Histroy of Telugu Literatue. It is a world record and unbroken till this date. Apart from Sagaraghosha he has published 17 books which are quite popular in Telugu states.
He has delivered hundreds of lectures across the Globe. His TV shows are all memorable and highly successful. Especially, the program #AndhraMahaBharatham, telecasted on #BhaktiTV for 1818 Episodes was a classic and was widely regarded as one of the best TV shows in Telugu. He was felicitated with the title, “PRAVACHANA KIREETI” on the completion of the show. Another prominent program is #NavaJeevanaVedam on #ABNAndhraJyothi .
He was also felicitated with titles “SHATHAVADHANA GEESHPATHI”, “AVADHANA KALAPRAPURNA” at different occasions. He was also feliciated with many awards at International, National and State levels.
#SAGARAGHOSHA of Sri Narasimha Rao is unique #classical #poetry book in more than one sense. It may be described as a modern Telugu epic. Its speciality and uniqueness can be understood from the fact that its theme is totally different from other modern #TeluguKavyas . The life of man from the aborginal period to the modern ages froms the subject of this Kavya. In a way it is the story of #MotherEarth too. The publication of this #MagnumOpus of Sri Narasimha Rao is a land mark in the annuals of #TeluguLiterature .
As a no - nonsense speaker, Garikipati Narasimha Rao, through the hundreds of stage talks and telivision shows, has explained the #science behind various religious practices and advised the devout to shun the #BlindBeliefs that have no ratinale behind them. According to him, filling the hazy minds with #DivineKnowledge is possible only by clearing the insane and #superstitious thoughts. He puts his obective in a nutshell thus, “The larger goal of any #spiritualist is to achieve a #peaceful world where sanity prevails”.
His mission is to make #youngsters aware of our #TeluguCulture, introduce them to #LiteraryWorks and epics and show them how one can imbibe the ideas of epics like #Mahabharatha and #Ramayana in our daily lives.
గురువుగారికి పాదాభివందనంలు, ఈ రోజు కి కూడా మంత్రాలు పూజలు అనే చెపుతున్నారు కానీ మీలా ఎవరు కూడా వివరణ ఇవ్వడం లేదు గురువుగారు. అందుకే ఈ రోజుల్లో ఇంకా మూఢనమ్మకాలు పెరుగుతున్నాయి. మతమార్పిడి లు జరుగుతున్నాయి
గరికపాటి వారు కారణ
జన్ములు. వారి ప్రవచనములు వినుటమనము చేసుకొన్న పుణ్యం . వారి పాదములకు నమస్కరించి 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
సమాజానికి తండ్రి లాంటి వారు చాలా బాగా చెప్పారు గురువు గారు
మీరు బాగుండాలి 🙏🙏🙏🙏
గురువు గారు మీ ప్రవచనం వింటుంటే కొండంతా ధైర్యం వస్తుంది
మీరు.గురువులు..మి..ప్రజ్ఞకు.
వందనం..ధారణ..బ్రహ్మ..మీరు.
పద్మశ్రీ..కి..అర్హత..అందుకే..
మీకు..మీరే..సా.టి..
పదాభి.వందనం...
Andi..
మీకు దండం స్వామీ,సేతకోటి పాదాభివందనం. నేను 7సం నుంచి చేస్తున్న గాయత్రీ అష్టోత్తరం మనసుతో.❤
గురువుగారు నాకు ఉండే ఎన్నో చిన్న చిన్న సందేహాలకు ఈ ప్రవచనంలో సమాధానం దొరికింది ధన్యవాదాలు
దశ ఉపనిషత్తుల లో కఠోపనిషత్తు సారాంశం అనర్గళంగా సాగింది గురువుగారికి పాదాభివందనములు👏👏🙏
Pp œ
Ki i juhi
@@MachchaRavikanthReddy
ఎంత ధారణ. అసామాన్యమైన ధారణ. ఇది కేవలం దైవానుగగ్రహం.
ఓం నమశ్శివాయ
Vinebagyam manadi
@@lathapenumarthi3431I will 6
W pri ma ka hece CT@@lathapenumarthi3431
ఇందులో ఉన్న ధారణ అనగా ఏముంది?
ఓం నమో నారాయణాయ ఓం నమః శివాయ శ్రీ మాత్రే నమః గురువుగారు పాదాభివందనాలు
వ్యావహారికా ఆధ్యాత్మిక పెంచుతూ సేవా చేస్తున్నారు
Namsthe gurugale
సులభంగా.. అ ర్ద o.. అయ్యేలా చెప్పి నారు
ఓం నమశ్శివాయ ఓం నమో నారాయణాయ శ్రీ మాత్రే నమః
మి లాంటి వాళ్ళు మళ్ళీ పుట్టాలంటే మళ్ళీ మీరే పుట్టాలి గురువుగారు
ఓం నమః శివాయ గురవే నమః 🙏 🇮🇳 🕉️
I'm a Doctor, one day I Will be a Patient.. Everything Born Dies.. There is only one thing that has no birth or death That is Your Our Own Athma.. You Me Every Ant even is God Athma... This is Advita
Babu nenu maraninche mundhu mee darsanam chesu kovalani undhi yee wordlo meelanti mahanubhavulu unnara anipistundh8'meeku sastat Krishnayya svarupulu..same to same mee swabhavamulu kala danini so nannu anakapalli (AP)Zilla ) andharu lady garikapati antaru.naku chala aanandamuga untundhi. Umamaheswari Babu satakoti namaskaramulu,❤
జై శ్రీ రామ్ గురువుగారు.
Sri Gurubyo... Namaa 🙏🙏
శ్రీ గురుభ్యో నమః 🙏🙏🙏
SRI gurubhyo nama ha
Garikapati bhagavan garu mee pravachanalu to ma janma dhanyamu.memu KANNAYYA Daya valana mee pravachanalu yinka yinka vine bhagyamu yimmani korukuntunnanu. Umamaheswari anakapalli.
Padabhivandanalu godbless you and us s Madhava Raju
దన్యులం నమస్కారం గురువుగారికి
ఓం నమః శివాయ.🕉️🙏 గురువు గారికి పాదాభివందనం 🙏🙏🙏🙏🙏
మిగిలిన ఉపనిషత్తులు upload చేయగలరు. చాలా బాగా ఉన్నవి
ఓం నమః శివాయ
Om sri maathre namaha, ! Guruvu gariki padabhi vandhanaalu namasthey sir.
🙏🙏🕉NAMASHIVAYA GURUVUGAARU 🕉🙏🙏🍇🍇🍇🍎🍎🍎
గురువు గారికి నమస్కారాలు
Garikapati narasimhaarao gariki padabivandanam🎉🎉🎉
మీకు nun
🙏
గురువు గారి ప్రవచనములు అద్భుతం
ఓం నమః శివయ్య🙏🏼🙏🏼🙏🏼
Thank you everyone for organizing such a wonderful program 🙏
Namaste Guruji 🙏
Namaskar Guru Gaurav 🙏 భారతదేశంలో నీలాంటి మహనీయులు ఉండబట్టి ప్రజలంతా మీ ఆత్మగౌరవాన్ని ఆ భగవంతుడు రూపంలో మీలాంటి గురువులను దేవునిగా దేవుడిగా భావిస్తున్నారు🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏
జై గురుదేవ్ 🚩🙏
Meere chaitanyamu chaitanyame meeru garikapati guruvugaru...vandanamulu🙏🙏🙏
గురువు గారికి పాదాభివందనం
Guruvugarikipadabivandanalu
Guruvu gari ki sathakoti namaskaraalu🙏🙏🙏🙏🙏
Guruvu garki padhabhi vadhanaulu 🙏🙏
Sree gurubyonamaha 🙏🙏🙏🙏💐💐💐💐
🎉guruvugariki. PaDhaBi. VanDhanam
Guruvu gariki padabivandanamulu🙏🌹🇮🇳.
రెండవ భాగం గురించి ఎదురు చూస్తున్నాము!
నమస్తే గురువు గారు
Jay Shri Ram Jay Jay Ram
Excellent guruji
Thank you guruvugaru🙏
PRANAMALU……
ఓం శ్రీ గురోబ్యయ నమః
25:17 మన గుండు తాత మాత్రం ఒక చెంప మీద కొడితే ఇంకొక చెంప చూపించమని చెప్పాడు కదా. దాన్ని పాటించి చాలామంది పిరికివాళ్ళయ్యారు.
ఏమైవ ఏష వృనుతే తేన లభ్య, యం ఆత్మా ఏష వృనుతే తేన లభ్య.. ఆత్మ మనల్ని ఎంచుకుంటే ఆత్మ ఎప్పుడు పరమాత్మ కాదు కదా అంది. ఆత్మ ని మనము ఎంచుకునే అవకాశం ఉంటేనే అది ఆత్మ అవుతుంది కదా అండి. ఎందుకంటే ఆత్మ ఎప్పటికి నిశ్చలము మరియు అదే పరమాత్మ కదా అండి.. ఆత్మ కి రాగము ద్వేషము ఉండదు కదా.. అంతయు ఒకటే.. నా అభిప్రాయం ప్రకారం ఆత్మ ఎంచుకొదు.. మన బుద్ది మాత్రమే నిర్ణయం చేసుకోవాలి.. దానిని తెలియజేయ గలిగినవారు గురువు. వారు ఖచ్చితంగా మీరే.. ఇది నా నిశ్చితాభిప్రాయం.. జయజయ శంకర....
Intha gnanam yela sampadhincharu guruvu garu.
Om shree gurubhyo namaha Gurugaru meeku sahasrakoti vandanalu Guruji
Guruvarya
Om
Namaste
🕉🙏🕉
starts around 10:04
🕉🙏🕉
Nizamabad lo jarigindi ninja Jai gurudeva🙏
Sapathaswaradhama most probably V-R White light (Sun light ) consists of V-R violet to Red.
Good morning.
ఔను ఔను..
Smt B. L. Sudha 🙏🙏🙏🙏🙏
❤❤❤❤❤❤❤
💐🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼💐
🙏🙏🙏
Visakhapatnam lo kuda ilanti prasangalu nirvahinchali ani korukuntunnam
🌺🙏🙏🙏🙏🙏🌺
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
అయ్యా రెండవభాగం కోసం ఇంకా ఎదురు చూస్తున్నాం.
Namaskaramandi
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Sir
Gap between Inhale and Exile is God as told by someone.
Anirvachaneeyam
Kottopanishad Part 2 pettandi please...
👍🌹🙏🌹👌
Guruvugaru srilu okaramu cheyavachs
Kenopanishatthu cheppandi guruvu garu
ఉపనిషత్తుల శ్లోకాలు ఉచ్చరణ ఎలా ఉండాలో చెపితే మే మూ నేర్చుకో వాలని ఉంది. ప్లీజ్
Introduction has taken away lot of time. Organisers and the introduces should value the importance of Garikapati and his time
Im 24 year old i am bothering about old version people will die after this era i thought no such programs will wé conduct these kind of gatherings
Please upload rest of the parts
❤ 58:54 ❤by6-hh
Yeryyerygood
Pellam voorelethe movie choose natluvunnavu
అంటే మా లాంటి వాలు వెళ్ళాలంటే ఎంత సమర్పించాలి
Part 2 vedio pl upload
Remaining parts eppudu upload chestaru?
Mrukkadnn
Guruvu garu, meeru prasangam modatlo, matru devo bhava antaru. Pitru devo bhava, acharya devo bhava ani kuda ante bavuntundi
మాతృదేవోభవ అంటే అర్థం ఏమిటో తెలుసా? అమ్మకు నమస్కారం చేస్తునాను అని కానేకాదు.
మీరు... నువ్వు దేవుడవే
Àa,aa,a❤❤❤
Guruvgariki namaskaram sir manasu shareeram anthata vyapinchi untundi kada, alochanalu samudram Loni alallantivi, ante manasu samudram lantidi kada. Nenu Haridwar lo manasa devi nalupuganu thelupuganu untundi alayam lo chadivanu, nalupu rupam chedu alochanalaku , manchi alochanalu thelupu rupaniki nidarshanam Ani kada ardham gurugaaru. Mari meeru manasu ki rupam ledantaremiti?
మీకు ఎలా సాధ్యం
అగ్రహారము అంటే పచ్చితప్పుడు అర్థాన్ని చెబుతునారు. అది సరికాదు.
హారము అంటే కాదు అరము అంటే tax అని అర్థం. గ్రహారము అంటే గ్రహించదగిన అరముకలది అని అర్థం. మహారాజుగారు తన రాజ్యములోగల ప్రతి చిన్నమెత్తు భూమినుండికూడా పన్ను వసూలుచేసి తన ఖజానా నింపి రాజ్యపాలన సాగిస్తుంటారు. అందువలన తనరాజ్యమంతా కూడా గ్రహారము అవుతుంది. అయితే ఒకగ్రామమును ఒక బ్రాహ్మణుడు, పండితుడు లేక విద్వాంసునికి ఎవరికైనా దానమీయవచ్చు. దానమొసంగిన భూమినుండి ధర్మముప్రకారము పన్ను గ్రహించకూడదు. అందువలన అది గ్రహారముకాదు. కావున అది అగ్రహారము అవుతుంది.
గురువుగారు చెప్పిన సారాంశం అదే కదండీ! మీరు యింకా కొంచెం సవివరముగా సెలవిచ్చారు! మీ విషయాపరిజ్ఞానం అభినందనీయం!🙏
చాలా బాగా చెప్పారు. వ్వాహ్ వా
Anyone pls Part 2 video link.unable to find
1:33:50
11:00