ఈ సుత్తి అక్కరలేదు. గరికపాటి వారు ప్రజా క్షేత్రం లోకి వచ్చి బహిరంగంగా వివరణ ఇస్తే అసలు విషయాలు బహిర్గతమవుతాయి తప్ప మనం సోషల్ మీడియాలో ఎన్ని కథలు చెప్పినా ఉపయోగం లేదు. వారిరువురు ప్రజా క్షేత్రంలోకి వచ్చి చెప్పకుండా మనము కథలు వల్లించడం వల్ల ప్రయోజనం లేదు. నిజం బయటికి రాదని గమనించాలి.
నిజమైన మగాడు గా నిలిచారు , ఈ ఇష్యూ వలన ఆయన పట్ల గౌరవము పెరిగింది , పిల్లలను సమర్థులు గా నిలబెట్టిందుకు , అక్కసు కక్కసు ఆమె వెళ్లగక్కారు గానీ , ఏ ఒక్కనాడు ఆమెను తప్పు పట్టే పని చేయలేదు ఆ మగాడు , అందుకే మగవాడి ప్రేమ నిజమైనది , ఆడదాని ప్రేమ లా అవసరం గా మాత్రమ్ గాకుండా , ఇలా అందరి ముందూ వెల్లడి చేసుకోకుండా , ఆ మగని వద్దకే వెళ్లి మనసులోని బాధను వ్యక్తం చేసుకుంటే , చక్కటి ఆశ్రయం తో పాటు, గౌరవము , మనశ్శాంతి కూడా దక్కేది కదా ఈ వయసులో , ఆ జ్ఞానవంతురాలకు ఆ విషయం ఎందుకు తోచలేదు మరి అజ్ఞానం గాకుంటే 🤫
కర్మ వాళ్ళ జీవితం లో ఆలా జరిగించింది. గొప్ప వాళ్ళ జీవితాల్లో అన్ని పేజెస్ బాగా ఉండాలి అని రూల్ ఉండదు. కొన్ని పేజెస్ బాగా వుండవు. మనం మనుషులు. అవకాశం వచ్చింది ఇద్దరికి అనుభవించారు .మనం చేయమని గారంటీ లేదు. అవకాశం మరియు మన కర్మ. మనం అభిమానించే వాళ్లలో తప్పులు వుండవు అనుకోవడానికి లేదు.
ఎవరినీ సపోర్ట్ చెయ్యకండి.కర్మ ఫలం ఎవ్వరినీ వదలదు! కొడుకు పోలీస్ కేసు పెడితే ఆభాధ వర్ణనానతీతం, అమ్మా మీభాధ నేను అర్థం చేసుకోగలను. ధైర్యంగా ఉండండి. ఆపరమాత్ముడు ఎప్పుడు అమ్మ పక్షమే. ఇది అంతా కలికాల ప్రభావం , కలి కూడా సోదర-సోదరికి పుట్టినవాడు వాడి కాలంలో మనం ఉన్నాం.

పిల్లలు ఇన్ని రోజులకు గుర్తు వచ్చారా,ఎందుకు వదిలేశారు పిల్లల్ని
Meeku pani paata leda adivalla personal life ,dont make it a public debate ,its for the courts to decide not media
Public lo pillala paruvu theesindi
గరికపాటె వారు ఒక నోటీసు ఇచ్చారు చూడండి.
Well said bhasha.what u said is 100% true
బాషా గారితో ఇంటర్వ్యూ….భలే… మీరు వీలైతే మిగతా మతాల వారిని కూడా కలుపుకోండి ఇంటర్వ్యూ చేయండి 🙏🙏🙏
Muggurini pelli chesundi mahaa pativrata
Sekhar gari bhasha bavundi
Edyna avida pillaliki anyayam chesindi
ఆధ్యాత్మిక వేత్త యొక్క పర్సనల్ విషయాలు వినేవాళ్ళకు ఉపయోగం లేదు. ఆపేసేయండి
Shekhar baasha name ante emiti sir
ఎవరినీ సపోర్ట్ చెయ్యకండి.కర్మ ఫలం ఎవ్వరినీ వదలదు! కొడుకు పోలీస్ కేసు పెడితే ఆభాధ వర్ణనానతీతం, అమ్మా మీభాధ నేను అర్థం చేసుకోగలను. ధైర్యంగా ఉండండి. ఆపరమాత్ముడు ఎప్పుడు అమ్మ పక్షమే. ఇది అంతా కలికాల ప్రభావం , కలి కూడా సోదర-సోదరికి పుట్టినవాడు వాడి కాలంలో మనం ఉన్నాం.
mari talli kodukuni ela vadileseltundi appudu kodduki mandada?
Vadim Amma tho samsaram chesina vadiki daniki sigguledu
శేఖర్ బాషా is ఏ గ్రేట్
Mee vivarana, charcha rendu thappe, aame divorce adagatle bharanam adagatle edi expect chayatle avidapina thana kodukurhone case file cheyincharu adi ameni manasikanga threvranga bhadinchi akroshanni vellagkke vishayam
Garikapati spandichali