Ex Magistrate Jada Sravan Kumar Exclusive Interview ,Hotseat with Vijay Sadhu || Dial News

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 ต.ค. 2024
  • Ex Magistrate Jada Sravan Kumar Exclusive Interview ,Hotseat with Vijay Sadhu || Dial News #jadasravankumar #advocatejadasravankumar #hotseat #vijaysadhu #dialnews
    For more latest updates :
    ► Subscribe to Dial News Channel: / @dialnewsinfo
    ► Like us on Facebook: / dialnewsinfo
    ► Follow us on Twitter At : / dialnewstelugu
    ► Follow us on Instagram : / dialnewsinfo

ความคิดเห็น • 640

  • @biruduladevaraj4529
    @biruduladevaraj4529 2 หลายเดือนก่อน +36

    తప్పును తప్పుగా చెప్పడం నిజముగా గొప్ప వేక్తిత్వం గల శ్రవణ్ గారికి... ధన్యవాదములు 💞

  • @Vankatareddy-y8z
    @Vankatareddy-y8z 2 หลายเดือนก่อน +13

    జై భీమ్ శ్రవణ్ కుమార్ ఫ్యాన్ ఐ యాం సపోర్ట్

  • @nancharaiahnandipu6346
    @nancharaiahnandipu6346 2 หลายเดือนก่อน +6

    You are Great and honest,
    మీ గొప్పతనం కొంతమందికి మింగుడు పడటం లేదు.

  • @rkmarisetti5655
    @rkmarisetti5655 2 หลายเดือนก่อน +20

    మీరు 2029 ఎలక్షన్ వరకు ఇలాగే ప్రజల కోసం పోరాడాలి ప్రజాస్వామ్యంలో మీలాంటి వాళ్ళు చాలా అవసరం ఇప్పటికే 99% ప్రజాస్వామ్యం కూలి చేసారు 1% కోసం మీలాంటి వాళ్ళు పోరాడాలి ప్రజాస్వామ్యని బ్రతికించాలి 🙏

  • @peddiraju6755
    @peddiraju6755 2 หลายเดือนก่อน +3

    జడ శ్రవణ్ కుమార్ గారు నిజాయితీ చెప్పారు ❤❤❤❤❤❤

  • @kishorebabugudipudi3057
    @kishorebabugudipudi3057 2 หลายเดือนก่อน +25

    అయ్యా! మీరు చెప్పినట్లు ప్రజాస్వామ్యంగా ఎలక్షన్ లో నిలబడితే ఈరోజు మహాత్మా గాంధీ,అంబేద్కర్ నిజంగా వచ్చి నిలబడినా గెలిచేది కుదరదు.అలాంటప్పుడు మనం అతిగా ఊహించుకోవటం కూడా అత్యాశ అవుతుంది.

    • @vemularamamurthy5554
      @vemularamamurthy5554 2 หลายเดือนก่อน +3

      మీది అహంకారమే. మీ భావాలు ఇలానే ఉన్నంత కాలం మీరు అసెంబ్లీ గేటు కూడ తాకలేరు.శ్రీ లక్ష్మీ నారాయణ గారి కంటే తెలివిగలవాడివేమికాదుగద.ఆ400కూడ మీ కొరకు వేసినవి కాదు.బైమిష్టైక్ పడ్డవే నని తలచండి..

  • @subhashbabunelaturi138
    @subhashbabunelaturi138 2 หลายเดือนก่อน +21

    You are correct

  • @TruckboyNani
    @TruckboyNani 2 หลายเดือนก่อน +4

    మీరూ Super శ్రవణ్ కుమార్ గారు ❤

  • @akmand009
    @akmand009 2 หลายเดือนก่อน +46

    పవన్ కళ్యాణ్ నిజమైన అభిమానులు అందరూ ఒక విధమైన సైకోలు. అందుకే ఆయన సభలకి అంత మంది జనం వస్తారు. అది డెమోక్రసీ అనుకుంటే అంతకంటే మూర్ఖత్వం ఇంకోటి లేదు. రాజకీయం వేరు. సినిమాలు వేరు.

    • @naren853
      @naren853 2 หลายเดือนก่อน +5

      Erripuvvu vi ra nuvvu😅😅😅

    • @rajesh-zv4lz
      @rajesh-zv4lz 2 หลายเดือนก่อน +3

      YSR syco Ane avedi ne anadu ra

    • @kirankumili99
      @kirankumili99 2 หลายเดือนก่อน +3

      నీకు మీ జగన్ సైకో కనపడడం లేదా? ఎందుకురా పవన్ అంటే అంత కుళ్ళు మీకు? ఏమి అన్యాయం చేశాడు మీ అందరికీ?

    • @vijayachalla1002
      @vijayachalla1002 2 หลายเดือนก่อน

      ​@@kirankumili99 ఎలక్టన్ ముందు మీ pk gadu oka cm Ani kuda చూడకుండా అరేయ్ ,జగన్ ఒరేయ్ జగన్ చెప్పుతో కొడతా ,నిన్ను adah patalaniki tokkesta Ani nana butulu తిట్టినప్పుడు meku ,jagan ante anta kullu , ద్వేష్ఆమ్ Ani meku తెలియటం లేదా

    • @gangarapunaresh9494
      @gangarapunaresh9494 2 หลายเดือนก่อน

      Ne mokaniki nepellamanna vasthada ne venta bhochuga ne brathukki Pawan sir ni Ane stege undha ra verri puka

  • @hayagreevvadari6489
    @hayagreevvadari6489 2 หลายเดือนก่อน +7

    విజయ్ సాదు గారు nenu మొదటి సారి mee ఇంటర్వ్యూ చూస్తున్నాను. Hats off. All the బెస్ట్ in your career. I have strong belief that you will be a name in public circles.❤

  • @ramakrishnaiah6724
    @ramakrishnaiah6724 2 หลายเดือนก่อน +11

    Wonderful analysis. U are speaking correctly. The Kutami parties are encouraging rowdyism and gundaisam in the state like Bihar & Bengal. This is very unfortunate for the state of AP.

    • @maryadaramanna471
      @maryadaramanna471 2 หลายเดือนก่อน

      abbo

    • @maryadaramanna471
      @maryadaramanna471 2 หลายเดือนก่อน

      ycp vaalu rowdyism chesthunte, ayya babu vaddhu ani chusthu kurchovala?

  • @dasaradhd4910
    @dasaradhd4910 2 หลายเดือนก่อน +9

    అసలు ఎన్నికల ముందే ఈయన జగన్ కన్నా, పవన్,లోకేష్ ను ఎక్కవ విమర్శించేవాడు

  • @neelsexploration
    @neelsexploration 2 หลายเดือนก่อน +10

    Wonderful very satisfied interview every citizen of Andhra Pradesh should understand his words

  • @rajugude5655
    @rajugude5655 2 หลายเดือนก่อน +1

    చాలా బాగా చెప్పారు మీరు నాకు చాలా మంచి విషయాలు తెలిసాయి

  • @krlakshman4708
    @krlakshman4708 2 หลายเดือนก่อน +12

    మీరు న్యాయ పరమైన పరిజ్ఞానం తో చక్కగా వివరించి మరీ అందరికి తెలియజేశారు. ఇక్కడ దొంగ దొంగ దొంగ అని అరుస్తున్నాడు.

  • @csubramanyammani3425
    @csubramanyammani3425 2 หลายเดือนก่อน +1

    Brother dial News
    Hon Sri జడాశ్రావన్ గారూ చాల
    గొప్ప ఆలోచన ఉన్నవారు, మీరు
    మీ ఆలోచన మార్చూకోవవద్దు🙏

  • @janubabu3841
    @janubabu3841 2 หลายเดือนก่อน +11

    Very good decision Sir

  • @maduruvijaya5142
    @maduruvijaya5142 2 หลายเดือนก่อน +8

    Go..on..sir thappu nu niladhise vidhanam super

  • @adhivasiyerukalahakkulapor296
    @adhivasiyerukalahakkulapor296 2 หลายเดือนก่อน +4

    You are Exactly Sir, your the voice of the AP State people we have with you sir Great Job... Go-ahead.

  • @rambabuganta-iz3bo
    @rambabuganta-iz3bo 2 หลายเดือนก่อน +9

    శ్రావణ్ కుమార్ థాయిలాండ్ మాన్

  • @bandaruchandrasekhar4362
    @bandaruchandrasekhar4362 2 หลายเดือนก่อน +2

    Sir
    Ee party govt ayina meeru nyaya paksham and real facts matladatharu very good. idhi manchi jaragali ane thapana 🙏

  • @shaikshabeer5827
    @shaikshabeer5827 2 หลายเดือนก่อน +28

    మీలాంటి వారు కచ్చితంగా అసెంబ్లీ లో ఉండాలి sir. ప్రజల గొంతుక వింపించటం కోసమైనా

    • @rkmodugu6829
      @rkmodugu6829 2 หลายเดือนก่อน +5

      486 ఓట్లు వచ్చినాయి మంగళగిరిలో....... ఏ అసెంబ్లీ కీ పoపుదాము

    • @shaikshabeer5827
      @shaikshabeer5827 2 หลายเดือนก่อน +2

      @@rkmodugu6829 అసెంబ్లీ లో ఉండాలి అంటే ఇప్పుడు అని అర్ధం కాదు bro.భవిష్యత్తులో రాబోయే ఎన్నికలలో అయ్యిన అని

    • @bjmlsubbareddy921
      @bjmlsubbareddy921 2 หลายเดือนก่อน

      ​@@shaikshabeer5827AA vedhava swardhaparudu vadiki yeppudu 500 votlu kuda ravu

    • @dasarivenkatakrishna7470
      @dasarivenkatakrishna7470 2 หลายเดือนก่อน +1

      Edoka lucha

    • @gangarapunaresh9494
      @gangarapunaresh9494 2 หลายเดือนก่อน

      Veedu oka vestunakoduku

  • @uv-5
    @uv-5 2 หลายเดือนก่อน +3

    పవన్కళ్యాణ్ చేసిన ఆరోపణలు, నిఘావర్గాలు మహిళలు మిస్సింగ్ చెప్పిన విషయాలు డి సిఎమ్ అధికారంలోకి వచ్చాక మిస్ అయిన వారిని తీసుకురావాలి. అందుకు చేస్తున్న కృషి చెప్పాలి.

  • @kommareddysrinivasareddy5787
    @kommareddysrinivasareddy5787 2 หลายเดือนก่อน +1

    మీ మాటల లో నిజాయితీ కనిపించడం లేదు

  • @sreenivasbhatt6435
    @sreenivasbhatt6435 2 หลายเดือนก่อน +16

    Sorry sraven garu you are not fit for politics

    • @Baba-y4v
      @Baba-y4v 2 หลายเดือนก่อน

      A person who wants himself to be fitted in politics, he should know how to cheat public, how to forget the promises given in the election campaign, how to misappropriate the funds, etc....... Simply, he has to hide his original face by wearing the SAINT-MASK

  • @RS-ql1iv
    @RS-ql1iv 2 หลายเดือนก่อน +30

    విజయ్ సాధు ఏమి డిబేట్స్ చేస్తావయ్య ఇంకా ఈ ఆంధ్రప్రదేశ్ కోలుకోకుండా దెబ్బకోట్టాలనుకుంటున్నారు

  • @Yrkumar64
    @Yrkumar64 2 หลายเดือนก่อน +25

    AP లో 70% Votes sc,st,bc ల వీ. కానీ,ఐక్యత లేదు.కనుక మీలాంటి వారిని ఎన్నుకోవటం లేదు sir. S.kumar అన్నా,మీరు mlc గా ఐేనా,graduates mlc గా పోటీ చే.

    • @SubbuPokanati
      @SubbuPokanati 2 หลายเดือนก่อน

      బీసీలు ఎస్సీలు ఎస్టీలు ఈయనకి ఓట్లు ఎందుకు వేయాలి అప్పటికి ఒక మాట ఇంకొక రెడ్డి గారు ప్యాకేజీ యోగానే ఆయన మాట మాట్లాడుతున్నావ్ అందుక

    • @anrao3270
      @anrao3270 2 หลายเดือนก่อน

      😢​@Princess20009

  • @subhashktr09
    @subhashktr09 2 หลายเดือนก่อน +1

    Excellent Analysis 👍

  • @chittibabumoturu4138
    @chittibabumoturu4138 2 หลายเดือนก่อน

    Your r right person for present government for asking questions

  • @maduruvijaya5142
    @maduruvijaya5142 2 หลายเดือนก่อน +10

    Oka party anilekunda anni party lanu yekiparestharu sir miru.okappudu tdp supporter anukunnanu kani yekkada thappu jarigina niladhise milantivaru vundali sir.hatsoff to you sir.thappu ye party chesina dhummu dhulapandi sir

  • @thotavenket663
    @thotavenket663 2 หลายเดือนก่อน +2

    Super self confidence sir

  • @rammurthy678
    @rammurthy678 2 หลายเดือนก่อน +1

    Nice interview

  • @muralikrishnanarra431
    @muralikrishnanarra431 2 หลายเดือนก่อน +28

    2024 లో మంగళ గిరి లో 450 ఓట్లే జడ శ్రవణ్ కుమార్ గారికి. ఎంత టాలెంట్ మీ ప్రతిభ. ముందు మీ పిల్లల సాక్షిగా సాక్షి ఎంత ప్రభావితం చేసిందో దేవునికే ఎరుక.

    • @dara4006
      @dara4006 2 หลายเดือนก่อน +2

      Prathibha vunna vaallaku prajalu vote veyaru.

    • @jagadishbabu8672
      @jagadishbabu8672 2 หลายเดือนก่อน

      ​@@dara4006, musugu tisi comment pettu Paid Paytm Neeli Nibba bulugu Sannasi.

  • @purushothampolamarasetti8426
    @purushothampolamarasetti8426 2 หลายเดือนก่อน

    జడ గారు అద్భుతంగా చెబుతు న్నారు

  • @UdumalaJayareddy
    @UdumalaJayareddy 2 หลายเดือนก่อน

    Sir your open truth public is watching Great future fight for public justice

  • @vijayalakshmivakapalli6316
    @vijayalakshmivakapalli6316 หลายเดือนก่อน

    You are Excellent Jada Sravan Kumar sir.

  • @niharikaphotography
    @niharikaphotography 2 หลายเดือนก่อน +5

    MAY BE THE GOOD CHANGE STARTS FROM YOU SIR

  • @kayakakulanarayana6333
    @kayakakulanarayana6333 2 หลายเดือนก่อน +5

    Oka manchi interview brother ❤

  • @MasthanSahebShaik-s6i
    @MasthanSahebShaik-s6i 2 หลายเดือนก่อน +6

    Me నిజాయితీకి జోహార్ సర్ లయర్ గా మీనుంచి చాలా నేర్చుకోవాలి నిజాయతీ కీ ప్రతి రూపం మీరు మీ మాటలు వెంటే చైతన్య వంతులను అవుతారు ఇలానే మాట్లాడాలి ప్రతి మాటలో ఓక అర్ధం వుంది

  • @msikumar861
    @msikumar861 2 หลายเดือนก่อน

    I wish you Shravan Kumar ji one day you will become minister in AP or at Centre

  • @28kaliki
    @28kaliki 2 หลายเดือนก่อน +16

    Package star deputy cm mana karma

  • @jikkimu
    @jikkimu 2 หลายเดือนก่อน

    Good questioning

  • @starfriends-sh7uj
    @starfriends-sh7uj 2 หลายเดือนก่อน

    wonderful interview. hatsof

  • @nareshkilaru4774
    @nareshkilaru4774 2 หลายเดือนก่อน +7

    ఇద్దరు ప్యాకేజి స్టార్స్ చాలా బాగా నటిస్తున్నారు

  • @shanthaiahpalapati4813
    @shanthaiahpalapati4813 หลายเดือนก่อน

    What Sravan Kumar is talking about facts very nearer to truth',he is a rightful and eligible person, I am very appreciating and congratulations to you sir.

  • @kishorebabu6167
    @kishorebabu6167 2 หลายเดือนก่อน +15

    Pavankalyan. Ante srankumariki kadupumanta

  • @UdumalaJayareddy
    @UdumalaJayareddy 2 หลายเดือนก่อน

    Sir what you said true fact you are opens the public eyes Hatsaff

  • @santhakumartalada8165
    @santhakumartalada8165 2 หลายเดือนก่อน +2

    Wonderful

  • @krishnaprasad-l6f
    @krishnaprasad-l6f 2 หลายเดือนก่อน +5

    Sir మీ చవాల్ ను కూడా వాళ్ళు గెలవడానికి అభద్దం ప్రమాణానికి సిద్ధపడిన ఆశ్చర్యపనక్కర్లేదు sir..

  • @ravinethala-y9l
    @ravinethala-y9l 2 หลายเดือนก่อน

    Sravan Kumar u rightly said, well appreciated

  • @namalajjjfpdnarasimhamurth1801
    @namalajjjfpdnarasimhamurth1801 2 หลายเดือนก่อน +1

    జై.టిడిఫి

  • @devarajupanditi1512
    @devarajupanditi1512 2 หลายเดือนก่อน +4

    Sravan garu more valuable person than CM. Right person

  • @pathivadasatyanarayana3958
    @pathivadasatyanarayana3958 2 หลายเดือนก่อน +2

    Your explanation is very good

  • @sureshjournlist
    @sureshjournlist 2 หลายเดือนก่อน +11

    451 ఓట్లు కూడా రాని వాళ్ళ మాటలకు విలువుందా...?

    • @Tpr9696
      @Tpr9696 2 หลายเดือนก่อน

      గుద్ద ముయ్యండి రా ఓట్లు ఎన్ని వచ్చినా రాకపోయినా ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా అడగవచ్చు ఎర్రి పూకుల్లారా

  • @thalathotiravikumar1020
    @thalathotiravikumar1020 18 วันที่ผ่านมา

    సార్ మీరు నిజము నిజముగానే మాట్లాడుతున్నారు అందులో తప్పేం లేదు సార్ మీరు మనీ తీసుకున్నారని కుక్కలు వాగుతున్నారు వీళ్ళు ఈ కామెంట్ లో కూడా కొంతమంది కామెంట్ పెడుతున్నారు ఈ కామెంట్ పెట్టే వెధవలు ఒకసారి అర్థం చేసుకోండి

  • @raghuramaiah1160
    @raghuramaiah1160 2 หลายเดือนก่อน +7

    మీరు కరెక్ట్ మార్గం లో నడవటం లేదు, మీకు ప్రభుత్వంలో అవకాశం వచ్చి ఉంటె ఇంకోలా ఉండేవారు!

  • @sekharbabu1699
    @sekharbabu1699 2 หลายเดือนก่อน +1

    Jai bheem
    420 NDA

  • @ashitthkrishnapantangi7901
    @ashitthkrishnapantangi7901 2 หลายเดือนก่อน +7

    Votu ki dabbulu evvaledu, ah stayi meeku ledu antunaru. Ante unte karchu pettevaru ante ga??? 😂😂😂😂😂😂

  • @bashasdg4134
    @bashasdg4134 2 หลายเดือนก่อน

    Sravan garu wortheless arguments.

  • @jorasarma1953
    @jorasarma1953 2 หลายเดือนก่อน

    Yes your arguments are reasonable you are a lawyer and a judge to assess the present situation judiciously

  • @ranjithkumarreddy2236
    @ranjithkumarreddy2236 2 หลายเดือนก่อน

    Well said sir, every individual speak like you

  • @subbukunavarapu2826
    @subbukunavarapu2826 2 หลายเดือนก่อน

    Sir you have strong heart,because you have supported to Dasthagiri

  • @guruprasadrao5690
    @guruprasadrao5690 27 วันที่ผ่านมา

    Good arguments,

  • @baburaogali9750
    @baburaogali9750 2 หลายเดือนก่อน

    I like your frankly speaking sir.

  • @yeddulaprathapreddyyeddula7788
    @yeddulaprathapreddyyeddula7788 2 หลายเดือนก่อน

    మీరు చెప్పే వాణ్ణి నిజమే సార్ ఇ ప్రజలు మరివరకు ఇ రాజకీయా నాయకులు మారరు

  • @sekharkchandra6391
    @sekharkchandra6391 2 หลายเดือนก่อน +10

    SRAVAN GARU YURE CORRECT

  • @sampathtadiparthi7361
    @sampathtadiparthi7361 2 หลายเดือนก่อน +13

    శ్రావణ గారు మీరు అంటే నాకు చాలా గౌరవం, కాని నడి రోడ్డుపై చంపితే ప్రభుత్వం అసమర్థత వల్ల చర్యలు తీసుకొలేదా ? చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి, ఈ ప్రభుత్వం చర్యలు తీసుకున్నారు కదా...పాలన గాలికి వదిలేశారు అన్నట్లు మాట్లాడటం బాగాలేదు, మీరు మేధావి గా ప్రభుత్వం నకు మంచి సూచనలు ఇవ్వండి .Jay bheem.

  • @jorasarma1953
    @jorasarma1953 2 หลายเดือนก่อน

    Sravanji take your time and use public platforms also in different places and different towns 👍

  • @Sujatha-qz1cj
    @Sujatha-qz1cj 2 หลายเดือนก่อน +1

    SUPER SRAVAN SIR SUPER SPEECH

  • @raviprakashlucky8363
    @raviprakashlucky8363 2 หลายเดือนก่อน

    Great interview love Jada sravan kumar sir chala clear ga unnaru

  • @ramasubbareddymc
    @ramasubbareddymc 2 หลายเดือนก่อน +1

    Any Govt,officer should work as per Govt,norms.NO OFFICER SHOULD TAKE ANY POLITICAL LINE.

  • @banuprasad2781
    @banuprasad2781 2 หลายเดือนก่อน +1

    Good decession sir, Pulivendula lo Contest Cheyandi sir

  • @johnalbertjayarajbukkarapu1072
    @johnalbertjayarajbukkarapu1072 2 หลายเดือนก่อน

    Best coment meelantivallu Democraci kosam poradali Appude Desam Bagupaduthundi thanq Sir

  • @krishnavarada1420
    @krishnavarada1420 2 หลายเดือนก่อน

    మిగతా పెద్దలు కూడా మీలాగే బయటకు వచ్చి మాట్లాడితే పరిస్థితులు వేరే ఉంటాయి కానీ వాళ్ళ భయపడిపోతున్నారు కొట్టేస్తారు ఏమో భయపడుతూ ఎంత కాలం బ్రతుకుతారు అండి మీరు ఎలాగ పెద్దవారైనా రండి మీ మీద మేమే గొప్ప చక్కగా మాట్లాడుతాం

  • @ravikumar-vd8lo
    @ravikumar-vd8lo 2 หลายเดือนก่อน +4

    Don't take lite about Sarvanagaru. He is the one of the reason for getting 40% votes. Only those people had voted our maavaya.

  • @RanganadhDhanakudharam
    @RanganadhDhanakudharam หลายเดือนก่อน

    మీరు ప్రకృతి సంపదలు ఈ దేశంలో వున్న పేద ప్రజలకు పంచటం కోసం మాతో అంతే విప్లవంలో పని చేసి మీ ఆశయాలు నెరవేర్చు కుంటారా ఐతే మాతో రండి సర్ ఈ పాలకపార్టీ లు అన్ని ఒక్కటే పార్టీ ల పేర్లు మాత్రమే మార్పు గమనించగలరు సర్ 🌹👏

  • @bonthuchiranjeevi5681
    @bonthuchiranjeevi5681 2 หลายเดือนก่อน +1

    I like him very much .sravan sir gohead . He is Tiger .Endukura "Dalith" an kote chestaru ? Waste fellowes. He is Humanitarian,great character. 🙏

  • @ramugunti3333
    @ramugunti3333 หลายเดือนก่อน

    Yes u r a good question s100%

  • @kolligangadhar4153
    @kolligangadhar4153 หลายเดือนก่อน

    ఈయాన్ని పార్టీలు ఆహ్వానించడం మాత్రం కరెక్ట్ కానీ టిక్కెట్ ఇస్తామనలేదు అందుకే వెళ్ళలేదు

  • @jorasarma1953
    @jorasarma1953 2 หลายเดือนก่อน

    Please keep your concern up with the people.. please fully dedicate to the Democracy use all platforms boldly 👍

  • @shivaprasadmiriyala9042
    @shivaprasadmiriyala9042 2 หลายเดือนก่อน +8

    వైసీపీ ప్యాకేజీ లు ఇచ్చి కూటమి ప్రభుత్వం మీద బురద చల్లే ప్రయత్నం చేస్తుంది.... ఈ ఐదు ఏళ్ళు నీచమైన పనులు చేస్తారు

  • @basvaniseshu2746
    @basvaniseshu2746 2 หลายเดือนก่อน +7

    శ్రవణ్ గారిని నేను నమ్మడం లేదు

  • @reddiyyakagitha9529
    @reddiyyakagitha9529 2 หลายเดือนก่อน +10

    ఆరోపణ కాదు మేధావి అదినిజం భయపడే నీకెందుకు మేధావి జర్నలిజం

  • @RathnaswamyRamaswamy
    @RathnaswamyRamaswamy 2 หลายเดือนก่อน +6

    Jai jagan super rulling good

  • @csubramanyammani3425
    @csubramanyammani3425 หลายเดือนก่อน

    Sir
    Your palace is grate.
    Plece Contunue our job.☝

  • @venugopaladivivenugopal8592
    @venugopaladivivenugopal8592 2 หลายเดือนก่อน +1

    నిజమే. పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి. లేకపోతే అప్పుడు చెప్పింది అబద్ధం అని చెప్పండి.

  • @SateeshAnga
    @SateeshAnga 2 หลายเดือนก่อน +23

    చంపడానికి వెళ్ళినాడు ఫోన్ చేసి వెళ్తాడా

  • @sudhakartransport7369
    @sudhakartransport7369 2 หลายเดือนก่อน +6

    శ్రవణ్ కుమార్ గారు ఒకప్పుడు డిబేట్ లో ఉంటే చాలా ఇంట్రష్టుగా చూసేవాళ్ళం అంతబాగమాట్లాడే గొంతు స్వరం ఇవాళ ఒక జగన్ గొంతులాగా మారిపోయింది ఎంతవిచిత్రం

    • @VenkataGopiKrishnaReddyYelugur
      @VenkataGopiKrishnaReddyYelugur 2 หลายเดือนก่อน

      Brother appati gonthu shravan kumar gari de eppati gonthu shravan kumar gari de manake appudu cbn gonthu la eppudu jagan gonthu la vinpaduthundi

    • @VenkataGopiKrishnaReddyYelugur
      @VenkataGopiKrishnaReddyYelugur 2 หลายเดือนก่อน

      Papam thana gonthu thanadila manaku eppudu vinpaduthundo mari

  • @Sunitha-y2q
    @Sunitha-y2q 2 หลายเดือนก่อน

    Hats off Sir

  • @rajuamar6502
    @rajuamar6502 2 หลายเดือนก่อน +2

    You are trying to tell the government to do their duty.. Correct... Pls TDP don't take him Negatively

    • @pushpafire5141
      @pushpafire5141 2 หลายเดือนก่อน +1

      Constructive criticism is always welcomed. But irresponsible comments by so called Analysts should be condemned by people like us. No one has right to ruin the State we belong to. AP drohulanu paradolali.

  • @abdulkarim4600
    @abdulkarim4600 2 หลายเดือนก่อน

    Excellent interview

  • @waheedbegumwatsup2527
    @waheedbegumwatsup2527 2 หลายเดือนก่อน

    Yes sir chepparu yendukante cheppavanni abaddhal kaabatti.

  • @bharatkabhavisya9996
    @bharatkabhavisya9996 2 หลายเดือนก่อน

    Correct sir, What u said , Anitha changed attitude. TDP people not acting genuinely something is missing.

  • @AmaravathiManchala-yx7tu
    @AmaravathiManchala-yx7tu 2 หลายเดือนก่อน +8

    Hundreds votes vacchinna varitho debetes avasaram ledu

  • @BTSARMY-gj4so
    @BTSARMY-gj4so 2 หลายเดือนก่อน +2

    Very aprisati sir jada sravasnkumar

  • @jaganmohanbalam6991
    @jaganmohanbalam6991 2 หลายเดือนก่อน +2

    Your role is good job allways question is best one day you get results. Then ruleing dept if defaults they will correct.

  • @rp.v6958
    @rp.v6958 2 หลายเดือนก่อน +23

    అతనికి టీడీపీ అడిగిన సీట్ ఇవ్వలేదని జగన్ సంక నాకి లోకేష్ మీద పోటీ చేసి credibility మొత్తం పోయి వైసీపీ లో join అవటానికి రెడీ గా ఉన్నాడు

    • @Dev-ny5ft
      @Dev-ny5ft 2 หลายเดือนก่อน

      Avunaaa…..yelaa thelisindhi meeku….

    • @VenkataGopiKrishnaReddyYelugur
      @VenkataGopiKrishnaReddyYelugur 2 หลายเดือนก่อน

      ​@@Dev-ny5ftcentral intelligence cheppindi ante meeru nammara enti

  • @dasutamalapakula9944
    @dasutamalapakula9944 2 หลายเดือนก่อน +2

    Good sravan garu

  • @sonysusaan1285
    @sonysusaan1285 2 หลายเดือนก่อน +1

    Sir super sir love you sir miru super sir

  • @rushimuka
    @rushimuka 2 หลายเดือนก่อน +1

    "శ్రవణ్ కుమార్ గారు!? ఈనాడు మీరు అసలు సిసలైన!? న్యాయమూర్తి/న్యాయవాది ఈ రెండు సమతుల్యం చేస్తూ!? నిష్పక్షపాతంగా!? మాట్లాడే తీరు!? చాలా చాలా బాగుంది సార్!? మీలాంటి ప్రజాస్వామ్యవాదులు!? రాజ్యాంగ పరిరక్షకులు!? గళం విప్పి ప్రశ్నించినప్పుడు మాత్రమే!? ప్రజలు ప్రభుత్వం బాగుంటాయి!? శభాష్!? చాలా రోజుల తర్వాత!? చాలా చాలా చక్కని ఇంటర్వ్యూ చూసాను అన్న!? భావన ఆత్మ తృప్తి నాకు కలిగించాయి సార్!? "తప్పు చేసినవాడు తమ్ముడైన! న్యాయం ముందు ఒక్కరే! న్యాయాన్ని ధర్మాన్ని చెప్పేటప్పుడు!? ఎవరికి దీనికి భయపడవలసిన అవసరం లేదు. మీరు అలాగే దూకుడు పెంచి!? ముందుకి అడుగులు వేయండి!? మీలాంటి ప్రజాస్వామ్యవాదులు వెనుక!? మేము కూడా అడుగులు వేయడానికి సిద్ధంగా ఉన్నాం!?
    నా పేరు
    P జనార్ధన రావు మాస్టారు విజయనగరం సెల్:9494013879."..