స్టిచ్చింగ్ చేస్తూ కొత్త సంవత్సరం కోసం కొన్ని మాటలు🤔

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ม.ค. 2025

ความคิดเห็น • 44

  • @kondadivya4396
    @kondadivya4396 19 วันที่ผ่านมา +5

    జీవితం గురించి బాగా చెప్పరు అక్క నేనూ కూడా ఖాళీగానే ఉంటున్న ఏం చేయాలో ardam కావట్లేదు అక్క మీరు చాలా చక్కగా చెప్పరు

  • @pushpathota9768
    @pushpathota9768 18 วันที่ผ่านมา +4

    Good. Video ❤

  • @ParvatiVedulla
    @ParvatiVedulla 12 วันที่ผ่านมา

    Super sister baga chepparu stitching kuda easy ga chepparu ❤❤

  • @veeramani9930
    @veeramani9930 วันที่ผ่านมา

    Video chala bagundi andi

  • @baswaniyashoda2201
    @baswaniyashoda2201 16 วันที่ผ่านมา

    Chalamanchi matalu chepparu sis god bless you sis

  • @vinnuvinayak9894
    @vinnuvinayak9894 2 วันที่ผ่านมา

    Miru manchi motive chesaru

  • @yallasanthosh
    @yallasanthosh 18 วันที่ผ่านมา

    చాలా బాగా చెప్పారండి థాంక్యూ సో మచ్❤
    13:48

  • @luckyvicky7260
    @luckyvicky7260 19 วันที่ผ่านมา +1

    Chala baga chepparu sister

  • @ReshmaReshma-gu3wt
    @ReshmaReshma-gu3wt 18 วันที่ผ่านมา +1

    గుడ్ మసాజ్ ,

  • @abdulrahim11111
    @abdulrahim11111 16 วันที่ผ่านมา

    Chala bagunyi andi mi matalu thanks andi

  • @Divya.ಶ್ರೀ.23
    @Divya.ಶ್ರೀ.23 วันที่ผ่านมา

    Good words 🥰🍫

  • @S.Radhika-iw2yf
    @S.Radhika-iw2yf 18 วันที่ผ่านมา

    Chala Baga chepparu

  • @veerababuv2855
    @veerababuv2855 18 วันที่ผ่านมา

    Hi sis mi matalu challa baguntay iam waiting for dress cutting pls tvaraga pettandi sis

  • @KrishnaUppula
    @KrishnaUppula 14 วันที่ผ่านมา

    Hi akka nivu super cheptunavu akka

  • @Honey_yamini_630
    @Honey_yamini_630 18 วันที่ผ่านมา +1

    Super

  • @Chodimudi.bhavaniDevansshe
    @Chodimudi.bhavaniDevansshe 18 วันที่ผ่านมา

    Akka plain blouse ki enta tesukuntara akka

  • @harinitutionharinitution6488
    @harinitutionharinitution6488 19 วันที่ผ่านมา +1

    Fingers tho kolatalu malli cheppandi ma

  • @dhanukakani1841
    @dhanukakani1841 18 วันที่ผ่านมา +1

    అక్క నా కామెంట్ మీరు చదవడం లేదు అస్సలు. నాది కొత్తగా పెట్టుకున్న బోటిక్.అస్సలు మీరు చెప్పిన వెళ్ళ కొలతలు తో షేప్స్ వేసాను. అస్సలు నాకు సూపర్ రిజల్ట్ అక్క.దేవుడు మిమ్మల్ని నాకు చూపించాడు

    • @Umafashion2010
      @Umafashion2010  18 วันที่ผ่านมา +1

      Good very good sister thank you very much all the best sister😊

    • @dhanukakani1841
      @dhanukakani1841 16 วันที่ผ่านมา +1

      Thank you sis

  • @Hadhyaanu
    @Hadhyaanu 10 วันที่ผ่านมา

    Madam front back joint chesetappudu podavu potti ga vasthundi.front part podavu ekkuva vachesthundi.adi em cheyalo koncham cheppandi

    • @Umafashion2010
      @Umafashion2010  10 วันที่ผ่านมา

      రీసెంట్ గా వీడియో పెట్టాను చంకలు ముడతలు రాకుండా సైడ్ జాయింట్స్ పర్ఫెక్ట్ గా వచ్చేలాగా వీడియో చూడండి సిస్టర్ 😊

  • @Swaroopacreations-g9s
    @Swaroopacreations-g9s 18 วันที่ผ่านมา

    Wow

  • @pvleelavathi-pc9pf
    @pvleelavathi-pc9pf 19 วันที่ผ่านมา

    Akka thred lekunda pipping yela cheyali chupinchandi akka please

    • @Chilukurivaralakshmi
      @Chilukurivaralakshmi 19 วันที่ผ่านมา +1

      మాకు తెలుసులే sister మీ గురించి.. మీరు అలాంటి వారి గురించి అస్సలు పట్టించుకోవద్దు.. నాfirst inspiration మీరు మీ way of talking మాత్రమే... మంచి మాటలు మానవద్దు

  • @divyanasika9925
    @divyanasika9925 18 วันที่ผ่านมา

    Model blouse vi కటింగ్ చూపించరా...

  • @kapilravi9666
    @kapilravi9666 18 วันที่ผ่านมา

    "lajree" shoping site fake akka. plz do a video on it. full ads istunnaru vallu. they are selling fake product. no refund, no return. plz do make a video on it. I'll give you full information how they cheat

  • @kondadivya4396
    @kondadivya4396 19 วันที่ผ่านมา

    Akka hii chinna mishinki thred paeping vasthda cheppu akka

    • @Umafashion2010
      @Umafashion2010  19 วันที่ผ่านมา

      థ్రెడ్ పైపింగ్ ఏ మిషన్ కైనా వస్తది పాదం మార్చుకోవాలి సిస్టర్😊

  • @vasanithyasri1573
    @vasanithyasri1573 19 วันที่ผ่านมา

    Hi akka 1st comment like

  • @lavanyakothagorla2411
    @lavanyakothagorla2411 17 วันที่ผ่านมา

    హాయ్ సిస్టర్ నాకు ఆది బ్లౌజ్ ఇచ్చి షోల్డర్స్ జారుతున్నాయి అని చెప్పి బ్లౌజ్ కొట్టమంటారు నేను ఎక్కడ కరెక్ట్ చేసుకోవాలో కాస్త చెప్తారా ప్లీజ్

    • @Umafashion2010
      @Umafashion2010  17 วันที่ผ่านมา

      షోల్డర్స్ కొలతలు కరెక్ట్ గా చేయండి పక్క మెడ తక్కువ తీయండి ఎదరమెడని చిన్నది పెట్టండి పర్ఫెక్ట్ సంక కొలతలు తీయండి భుజాలు జారమన్నా జారవు 😊

    • @lavanyakothagorla2411
      @lavanyakothagorla2411 17 วันที่ผ่านมา

      థాంక్యూ సిస్టర్

  • @Hadhyaanu
    @Hadhyaanu 10 วันที่ผ่านมา

    Front part chanka paiki vuntundi.back part kanna

  • @premkumar-xu7hx
    @premkumar-xu7hx 10 วันที่ผ่านมา

    Front part dats figerss clear gaa chapadii adi ok video chayadii front part okatii video chadii front part datss

    • @Umafashion2010
      @Umafashion2010  10 วันที่ผ่านมา

      ఆల్రెడీ చేశాను సిస్టర్ మన వీడియోలో ఉంటది ఒకసారి చూడండి 😊

  • @ShaikMunna-fs4mv
    @ShaikMunna-fs4mv 12 วันที่ผ่านมา

    బగచెపినారూ అక్క

  • @frankiec-nd5cy
    @frankiec-nd5cy 19 วันที่ผ่านมา

    hello very nice lady please kindly film how to wind the bobbin while holding the spool of thread in the mouth while winding the bobbin please kindly reply back ok?thank you very much mam 😊 🙏

    • @Umafashion2010
      @Umafashion2010  19 วันที่ผ่านมา

      మీ కామెంట్ అర్థం కాలేదు సిస్టర్ 😊

  • @divyanasika9925
    @divyanasika9925 18 วันที่ผ่านมา +1

    Tapu కొలత తో చెప్పరా... ఒక blouse

  • @vasanithyasri1573
    @vasanithyasri1573 19 วันที่ผ่านมา

    Madi penugonda