కన్హా శాంతి వనం || భూమి మీద మరో స్వర్గం|| హార్ట్ఫుల్నెస్ ధ్యానమందిరం.

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ต.ค. 2024

ความคิดเห็น • 37

  • @gurumurthydepuru5115
    @gurumurthydepuru5115 7 หลายเดือนก่อน +4

    Very good place for Hyderabad., for India, for world also. Dadaji creation is very great. He is Vishwamitra, he will be remembered for ever. Long live Dadaji.

  • @vobilineneharibabu7455
    @vobilineneharibabu7455 7 หลายเดือนก่อน +6

    ప్రపంచవ్యాప్తంగా రెండువేల సెంటర్ల ఉన్నాయి మరియు వారంలో అన్ని రోజులు విజిట్ చేయవచ్చు కానీ కానీ ఏదైనా ఒక గుర్తింపు కార్డు ప్రభుత్వంపై జారీ చేయబడిన గుర్తింపు కార్డు ఒకటి తీసుకుని వెల్కమ్ లాంచ్ కి వస్తే సరిపోతుంది అక్కడ ఉన్న వాలంటీర్స్ మిమ్మల్ని గైడ్ చేస్తారు

    • @unlimited7461
      @unlimited7461  7 หลายเดือนก่อน +1

      మాకు అక్కడ వాలంటీర్ అలాగే చెప్పారండి. ఇన్ఫార్మేషన్ షేర్ చేసినందుకు మీకు ధన్యవాదాలు. వేరే వారికి యూజ్ అవుతుంది.

  • @rudramadevi7275
    @rudramadevi7275 7 หลายเดือนก่อน +1

    Voice bagundi sathwika Bojanam gurinchi emaina books unnaya akkada

  • @Radhika-o8t
    @Radhika-o8t 4 หลายเดือนก่อน

    Alaa vellali ph numbers pettandi హైదరాబాద్ నుండి atu vipu vellali

    • @unlimited7461
      @unlimited7461  3 หลายเดือนก่อน

      @@Radhika-o8t use google

  • @kanyakumari5369
    @kanyakumari5369 7 หลายเดือนก่อน +1

    Evarina vellavachu meru vellara velte ala anaru 🙏🙏

  • @gudururajeswari1051
    @gudururajeswari1051 7 หลายเดือนก่อน +1

    లోపలికి వెళ్లడానికి ఎంత దూరం ఉంటే సాధారణమైన వారి వెళ్లాలంటే ఆటోలో బస్సు సౌకర్యం ఉందా

    • @unlimited7461
      @unlimited7461  7 หลายเดือนก่อน

      ఉంది అండి. అలాగే హైదరాబాద్ చుట్టుపక్కల చివర్ల క్యాబ్ సర్వీసు కూడ ఉందండి.

  • @SaiKrishna-fr6fu
    @SaiKrishna-fr6fu 7 หลายเดือนก่อน +1

    Nijama idhi swargamaaaa🤔

  • @rajagollapalli-fo5vn
    @rajagollapalli-fo5vn 7 หลายเดือนก่อน +1

    mi vedios lo content&concept good
    na circle lo chalamandiki share chesa
    🎉🎉🎉🎉🎉
    Hai Andi mi vedios superb
    WellDONE 🦄⚓🧲TH-cam channel
    small request
    cities lo bypass roads lo Matistiti
    sarigalenollu jivistunnaru variki aahara
    badrata kalipiste baguntundi na aalochana cheppanu*🐦*
    thank you
    🎉🎉🎉🎉🎉
    good🎉 miru ma god gifted friend
    small request andi
    achalamba yoga mata asramam vundi
    vijayawada nundi kankipadu miduga vaya gannavaram vellu margam lo vundi e asramam,punadipadu ane vuri lo.
    ammavaru sajivasamadi chendi 50 years avutundi, aa asramam sidhilavasta lo vundi aa asramam nirvahakulu sahayam kosam yeduru chustunnaru
    miku interest vunte velli sahayam cheyagaligite,sahayam cheyandi
    tqu master

  • @gudururajeswari1051
    @gudururajeswari1051 7 หลายเดือนก่อน +1

    ఈ సెంటర్ మెయిన్ గురువుగారు ఎవరు వారి పేరు చెప్పండి

    • @unlimited7461
      @unlimited7461  7 หลายเดือนก่อน

      గురువుల ఇన్ఫర్మేషన్ దీని ముందు వీడియో లో పెట్టడం జరిగింది.

    • @reddydivya2022
      @reddydivya2022 7 หลายเดือนก่อน +1

      Shri Kamlesh Bhai Patel

    • @mylifemymemories5350
      @mylifemymemories5350 7 หลายเดือนก่อน +2

      Kamlesh Patel daaji అంటారు

    • @badamdgprasad3821
      @badamdgprasad3821 7 หลายเดือนก่อน

      Kamlesh D Patel (dhaji)

    • @kanyakumari5369
      @kanyakumari5369 7 หลายเดือนก่อน

      Pranaams beloved daaji🙏🙏🙏

  • @darasarveswaraguptanam823
    @darasarveswaraguptanam823 7 หลายเดือนก่อน

    సహ జీవనం, సాగిస్తున్న వారికి స్వర్గ ధామం..
    మామూలు మనిషికి అవసరము లేదు. పర్మిషన్ లేకుండా పంపరు.

    • @ET-si7rl
      @ET-si7rl 7 หลายเดือนก่อน

      😮😮

  • @gudururajeswari1051
    @gudururajeswari1051 7 หลายเดือนก่อน

    సెంటర్ లోపల చూపించండి

    • @unlimited7461
      @unlimited7461  7 หลายเดือนก่อน

      చూపించాను అండి. మెడిటేషన్ హాల్ అలాగే క్యాంటీన్ అలాగే లైబ్రరీ కూడా చూపించాను.

  • @darasarveswaraguptanam823
    @darasarveswaraguptanam823 7 หลายเดือนก่อน +1

    వాళ్లు పైకి ఉన్నంతగా, అక్కడ ఉండదు.
    అంతా రికమండేషన్, money.
    అసలు ఇది కోటీశ్వరులు, సహజీవనం చేస్తున్న వారికి స్వర్గ ధామం...

    • @krishnarama9855
      @krishnarama9855 7 หลายเดือนก่อน

      👌

    • @kanyakumari5369
      @kanyakumari5369 7 หลายเดือนก่อน

      Wrong comment meru vellara velte ala anaru🙏🙏

  • @gudururajeswari1051
    @gudururajeswari1051 7 หลายเดือนก่อน +2

    ఎంతమంది డొనేషన్ ఎలక్షన్ ఇస్తూ డొనేషన్ లక్షలు లక్షలు ఇస్తూ ఉంటారు ఎలాంటి సెంటర్లు ఎన్నైనా పెడుతూనే ఉన్నారు పిరమిడ్ ధ్యాన కేంద్రాలకు కుప్పలు కుప్పలుగా ఉన్నాయి ప్రజలు ఎంతమంది ఆధ్యాత్మిక క్షేత్రాల పోతూనే ఉన్నారు మనుషులు వారి యొక్క ఇంద్రియాలను మనస్సును కంట్రోల్ చేసుకోలేక హాట్ తెలుగు ఆత్మహత్యలు మోసాలు దేశాలు పెరుగుతూనే ఉన్నాయి

    • @reddydivya2022
      @reddydivya2022 7 หลายเดือนก่อน +7

      Donations are their personal choice. No one forcing there to donate. There food & stay free. Go and visit there before blaming. This is not all all meditation centers. Think before you keep such comments

    • @krishnarama9855
      @krishnarama9855 7 หลายเดือนก่อน

      👏

    • @shivaramakrishnamachuri9412
      @shivaramakrishnamachuri9412 7 หลายเดือนก่อน

      1. పనికిమాలిన సివిమాలకెంత ఖర్చు పేడ్తున్నారు, ఎంత ప్రక్క దోవ పడుతున్నారో మనకు తెలుసు..
      2.ఒక వైపు ఉచితాలు, మరో వైపు తాగేయడం,.. ఇంకొంత మందిఏమి లేకున్నా పిల్లలని కనేస్తుతున్నారు
      3. రాజకీయనాయకుల దోపిడి.... ఇలా చాలా వున్నాయి

    • @kanyakumari5369
      @kanyakumari5369 7 หลายเดือนก่อน +1

      Elanti center prapanchamu lo ekkada ledu meru velli chudandi telustadi 🙏🙏🙏🙏

    • @satishkumar-sl7dy
      @satishkumar-sl7dy 7 หลายเดือนก่อน +2

      First visit there then only come here and comment. Without knowing anything - don't comment as ur general perception.

  • @darasarveswaraguptanam823
    @darasarveswaraguptanam823 7 หลายเดือนก่อน +1

    గుజరాతీ వ్యాపారి luxury house

  • @darasarveswaraguptanam823
    @darasarveswaraguptanam823 7 หลายเดือนก่อน

    సహ జీవనం, సాగిస్తున్న వారికి స్వర్గ ధామం..
    మామూలు మనిషికి అవసరము లేదు. పర్మిషన్ లేకుండా పంపరు.