KA పాల్ పతనానికి కారణం ఎవరు ? || పాల్ నిజంగా జోకర్ ఆ ? || KA Paul Biography in Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 ก.ย. 2024
  • Our New channel Link :
    / @tkspecials
    plz subscribe & support
    ************************************
    Telugu Knowledge
    ***************************
    For Contact us : teluguknowledgeofficial@gmail.com
    Instagram : / teluguknowledge7
    -*************************-
    Telugu knowledge videos
    ********************************
    Copyright Disclaimer :
    Some contents are used for educational purpose under fair use.
    Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976,
    allowance is made for "fair use" for purposes
    such as criticism, comment, news reporting, teaching, scholarship, and research.
    Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing.
    Non-profit, educational or personal use tips the balance in favor of fair use

ความคิดเห็น • 6K

  • @banjararathodleelavathi3429
    @banjararathodleelavathi3429 10 หลายเดือนก่อน +58

    అన్యాయం చేసినోడు ఎప్పుడు బాగుపడడు అన్యాయం అవమానం ఎదుర్కొన్నవాడే గొప్పవాడు ఒకరి గురించి తెలుసుకోకుండా నవ్వడం తక్కువ అంచనా వేయడం తప్పు ఒక గొప్ప మనిషి గురించి తెలియజేసినందుకు మీకు ధన్యవాదములు ❤

  • @anchorSruthivizagpilla
    @anchorSruthivizagpilla 10 หลายเดือนก่อน +577

    నేను K A పాల్ గారిని జోకర్ గా ఎపుడూ అనుకోలేదు... ఆయన వ్యక్తిత్వం పైన గౌరవం ఉంది...
    ఈ రోజులో మంచికి, మంచి స్థాయి లేదు 😮😮😮

    • @erramramesh8858
      @erramramesh8858 10 หลายเดือนก่อน

      Bro, every Christian will be
      Became madly at last, there is no any miracle in Christianity it is only cheating. Particularly pastors are cheating innocent & poor people for 10 percent money.
      Oka Madiga.

    • @kotanageswaraprasad5804
      @kotanageswaraprasad5804 10 หลายเดือนก่อน +2

      నిజమే ... మంచిమతం గా పేరున్న హిందూ మతాని కి స్థానం లేదు.

    • @dunnashailaja829
      @dunnashailaja829 10 หลายเดือนก่อน +2

      p

    • @suryal1372
      @suryal1372 9 หลายเดือนก่อน

      Picci.maraju.palki.manchi.rojulu.ravali

    • @sivasairamchitrada5247
      @sivasairamchitrada5247 9 หลายเดือนก่อน

      చతురత లోపించింది అందుకే
      అంత గొప్ప మనిషికి కూడా పేర్లు, పద్దులు పెడుతున్నారు.

  • @gonduvasu8690
    @gonduvasu8690 10 หลายเดือนก่อน +178

    పాలు గారు మీకు మళ్ళీ పూర్వ వైభవం రావాలి అని కోరుకుంటున్నాను

    • @premstep83
      @premstep83 10 หลายเดือนก่อน

      th-cam.com/video/crYEvtz5NMM/w-d-xo.htmlsi=BCKPimu36TM7gWLN

  • @999sundaram
    @999sundaram 2 หลายเดือนก่อน +4

    Ka Paul Garu will get very good position again more than previous days. You gave very good information about a God child 👏

  • @unnamkiran5330
    @unnamkiran5330 10 หลายเดือนก่อน +108

    Y s రాజ శేఖర్ రెడ్డి ....k a Paul యెక్క peace Mission cancel చేశాడు....Paul కి రావాల్సిన ఫండ్స్ అన్ని కేంద్ర ప్రభుత్వ సహాయం తో.... ఆపేశాడు....అన్ని లైసెన్స్ రద్దు చేశాడు.....ఇప్పుడు k a Paul కొంచెం మతి స్థిమితం లేని విధంగా మారిపోవటానికి కారణం....y s raja Shekar Reddy..... అందుకే adrees లేకుండా పోయాడు

    • @శంకర్_204
      @శంకర్_204 10 หลายเดือนก่อน +3

      May h

    • @suresharya7385
      @suresharya7385 10 หลายเดือนก่อน +10

      Y s రాజశేఖర్ రెడ్డి వల్లే ఇదంత

    • @marypasupuleti6136
      @marypasupuleti6136 10 หลายเดือนก่อน +5

      అదే స్థితి వాళ్ళ అమ్మాయి sharimilaki వచ్చింది

    • @marypasupuleti6136
      @marypasupuleti6136 10 หลายเดือนก่อน +4

      అదే స్థితి వాళ్ళ అమ్మాయి sharimilaki వచ్చింది

    • @bantunareshbabunareshbabu9576
      @bantunareshbabunareshbabu9576 9 หลายเดือนก่อน +3

      Ssssss nijam 100 CORRECT nijam 👍👍👍👍👍

  • @purushothampurush4330
    @purushothampurush4330 10 หลายเดือนก่อน +24

    మంచి ఉదాహరణగా చెప్పాలంటే అమ్మాయిలు ప్రాణం పెట్టి ప్రేమించే వాళ్ళని ఎప్పుడు నమ్మరు కానీ వాడుకొని వదిలేసే వాళ్లనే ఎక్కువగా నమ్ముతారు అలాగే మనం కూడా మంచి వాళ్లకి ఓటు వేయలేదు ఎందుకంటే చెడు వాళ్లే మనకి కావాలి

  • @apparaomuppidi943
    @apparaomuppidi943 10 หลายเดือนก่อน +74

    దేవుడు K A PAUL గారి ని ప్రపంచంలో ఉన్న వ్యక్తులు అందరికంటే మహోన్నత వ్యక్తి గా ఆశీర్వదించారు. He is REAL LEGEND . దేవుడు ఆయనను మరల ప్రపంచ శాంతి దూత గా ఆశీర్వదించి దీవించాలని మనసారా కోరి దేవుని ప్రార్థిస్తూన్నాను. Hats up to World peace Ambosidor : K.A.PAUL

  • @SrinuSrinu-yx3hw
    @SrinuSrinu-yx3hw 10 หลายเดือนก่อน +61

    పాల్ గారి గురించి విన్నాకా. ఆయన అంటే గౌరవం ప్రిగింది నాకు హెట్శ్శపా పాల్ 🙏🙏🙏 జైహింద్

  • @cheekurthieswer282
    @cheekurthieswer282 3 หลายเดือนก่อน +1

    గొప్ప మానవతా వాది
    నేను పాల్ గారికి పెద్ద ఫ్యాన్

  • @swargamnagalakshmanarao6357
    @swargamnagalakshmanarao6357 3 หลายเดือนก่อน +1

    K A పాల్ గారి గురించి తెలియజేసినందుకు ధన్యవాదాలు సర్,జీవితం లో ఏదీ శాశ్వతం కాదని, ఆయన మీద ఈ వీడియో వల్ల గౌరవం పెరిగింది.యువత కూడా ఆయన ఎదిగిన తీరును ఆదర్శంగా తీసుకోవాలి అని మనవి.🎉🎉🎉

  • @janakir2111
    @janakir2111 9 หลายเดือนก่อน +10

    చాల బాదగ ఉంది bro పాల్ గారు ఇలా యినందుకు
    Really గ్రేట్ man

  • @psr2807
    @psr2807 10 หลายเดือนก่อน +98

    ఎంతటి మేధావినైన మన తెలుగు ప్రజలు పిచోన్ని చెయ్యడంలో ముందు ఉంటారు

  • @ganapathiraju2031
    @ganapathiraju2031 3 หลายเดือนก่อน +3

    Very very heart touching video and thank you very much sir.

  • @venkhathk5709
    @venkhathk5709 7 หลายเดือนก่อน +7

    నాకు కేఏ పాల్ గారి గురించి ఇంతవరకు తెలియదు ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాను ఆయన గారి గురించి ఈ వీడియో చేసినందుకు ధన్యవాదాలు దేవుడు ఆయన గారిని మరల దీవించును గాక

  • @vidyarani8705
    @vidyarani8705 10 หลายเดือนก่อน +41

    He's hardworker and never misused the money he got I believe. He's good person not even having bad habits as everyone has atleast one bad habit like smoking, drinking, prostitution, robbery, corruption, telling lies. Etc., He's famous person always. Nobody learns from him that's shameful people who laugh at him. He's obedient son to his parents and obedient to God and trustworthy person to people. 😊😊 Hattsoff to you KA Paul garu. God bless you. 😊😊

  • @sankurukdsp3184
    @sankurukdsp3184 3 หลายเดือนก่อน +1

    చాలా మందికి తెలియని విషయాలు చక్కగా వివరించారు

  • @SathishSathish-wh3fs
    @SathishSathish-wh3fs 2 หลายเดือนก่อน

    మిస్టర్ లెజెండ్ k.a.పాల్ ప్రతి సమస్య కి కా లమే సమాధానం చెపుతుంది మళ్ళీ తిరిగి అందరికి రాజు ల గుండెల్లో దేవునిగా పూజిస్తారు 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sujeevanvinnu
    @sujeevanvinnu 9 หลายเดือนก่อน +4

    బ్రదర్ మీరు చెప్పింది 100% నిజమే ప్రభువు మరలా K.A పాల్ గారిని జ్ఞాపకం చేసుకుంటారు ఆయన జీవితం నాకు మనకు అందరికి ఒక మంచి పాఠము నేర్చుకుందాము ఓకే మీరు చేసిన ఈ వీడియోను బట్టి మీకు చాలా చాలా వందనములు

  • @VishrantiTisuko
    @VishrantiTisuko 10 หลายเดือนก่อน +68

    His flight still parked in Tijuna international airport, Mexico. U can find it in Google maps. Filght medha name kuda vuntadhi GLOBAL PEACE AMBASSADOR ani.

    • @healthywealthy8735
      @healthywealthy8735 10 หลายเดือนก่อน +3

      Searched

    • @teja_0269
      @teja_0269 10 หลายเดือนก่อน +4

      Wow super it is there exactly 😮

    • @spsp9959
      @spsp9959 10 หลายเดือนก่อน +3

      Yeah !! How do you know brother!!

    • @samamadhu5085
      @samamadhu5085 10 หลายเดือนก่อน +3

      ​@@spsp9959
      K A Paul gaare chaala interview lo share chesaru...

    • @kiransenglishhub
      @kiransenglishhub 10 หลายเดือนก่อน

      maps.app.goo.gl/y9jZNcZP6tBDGVCK9

  • @chirukpr
    @chirukpr 10 หลายเดือนก่อน +12

    Thank you for sharing this video, friend. I've read about K A Paul in numerous articles. However, I used to spend my time watching roasting videos of him, which I now regret. I understand that the roasting stemmed from his current behavior, but I acknowledge his invaluable past contributions. On top of everything, we should be proud that he is a person from our Telugu states and gained a name all over the world. I'll refrain from encouraging videos or media that roast him moving forward and hope for a brighter future for him.

  • @balrajyadav2704
    @balrajyadav2704 10 หลายเดือนก่อน +15

    Ka పాల్ గారు మీది చాలా మంచి మనసు 🙏🙏🙏🙏🙏🙏🙏

    • @premstep83
      @premstep83 10 หลายเดือนก่อน

      th-cam.com/video/crYEvtz5NMM/w-d-xo.htmlsi=BCKPimu36TM7gWLN

  • @sannythinkzyt8156
    @sannythinkzyt8156 10 หลายเดือนก่อน +6

    K,A Poul He is an Great legend .....1 million people were attend to see thier meetingbin USA......He is an lengen for ever .....

  • @mallikarjunpedakapu8344
    @mallikarjunpedakapu8344 10 หลายเดือนก่อน +11

    KA pal sir.👍🏻He is real hero😎

  • @rightchoicesodi8849
    @rightchoicesodi8849 9 หลายเดือนก่อน +7

    Thank you bro!
    You gave nice information about Mr.Paul.
    I hope present generation will learn a lesson about the society.

  • @narenderch4243
    @narenderch4243 8 หลายเดือนก่อน +11

    మంచి విషయాన్ని అందరికి అందించినందుకు THANK U BRO..
    Great personality in the world

  • @New_moon305
    @New_moon305 2 หลายเดือนก่อน +2

    KA PAUL గారిని, కమెడియన్ గా చూసే మూర్ఖులకు, ఈ వీడియో చాలా బుద్ధి వచ్చేలా చేస్తుంది. 1990's ఆయన రెపుటేషన్ ఒక అద్భుతం. ఈరోజుల్లో ఇతర మతాన్ని విమర్శించే పాస్టర్లు కొంతమంది ఉన్నారు కానీ పాల్ గారు ఎన్నడూ కూడా ఏ మతం గురించి మాట్లాడలేదు. ఒక గొప్ప వ్యక్తి. ఇన్స్పిరేషన్ పర్సన్.

  • @jessijeevan1011
    @jessijeevan1011 3 หลายเดือนก่อน

    Thanks for the video,brother.God bless you and KA Paul Garu.

  • @VaddamanuNaveenKumar
    @VaddamanuNaveenKumar 4 หลายเดือนก่อน

    ఒక గొప్ప అభ్యుదయవాదిని దేశ ప్రపంచ రాజకీయ నాయకులు వాళ్ళ స్వార్థానికి వాడుకొని వదిలేశారు పది మంది బాగుండాలనే ఆలోచన పాల్ గారిది. ఇలాంటి నిస్వార్థమైన మనిషిని ఎలా పొగడాలో అర్థం కావడం లేదు. ఒక ప్రపంచం గుర్తించిన మనిషిని తెలుగు ప్రజలు ఆదరించలేకపోయారు.
    He is the most honest person of Indian charity.

  • @చరణ్-ఱ4ఠ
    @చరణ్-ఱ4ఠ 10 หลายเดือนก่อน +8

    దేవుని దారిలో నడచినంత కాలం ఎవరు పడిపోరు దాని వదిలి పెట్టి నప్పుడే ఎవరు ఐన పడతారు జాగ్రత 🙏🙏🙏🙏🙏

    • @rajendraprasad8704
      @rajendraprasad8704 10 หลายเดือนก่อน +1

      ఇది కరెక్ట్ బాగా చెప్పారు దేవునికి వ్యతిరేకంగా జీవిస్తే ఎగ్జాపంలే..

  • @AkulashyamShyam
    @AkulashyamShyam 3 หลายเดือนก่อน +1

    Verey verey good Poleytekal man I mes you❤

  • @sunilkumar-jl8fh
    @sunilkumar-jl8fh 3 หลายเดือนก่อน +1

    Very inspiring

  • @koramonisuresh3052
    @koramonisuresh3052 10 หลายเดือนก่อน +167

    అంతటి మహా వ్యక్తిని ఒక జోకర్లా మార్చేశారు మన రాజకీ నాయకులు మనుషులకి చెడు ఎక్కినంత తొందరగా మంచి ఎక్కదు

    • @sarojini7906
      @sarojini7906 9 หลายเดือนก่อน

      Devuni nudi veru kakunda vundali rajakiyalu brastathvam vachindi marala devuni py adarapadithe devudu hechistadu

  • @prajaanewskadiri
    @prajaanewskadiri 10 หลายเดือนก่อน +581

    పాల్ గారు కల్మషం లేని వ్యక్తి చాలా మంచి వారు

  • @manapuramsaimanohar8274
    @manapuramsaimanohar8274 5 หลายเดือนก่อน +56

    పాల్ హుందాగా ఉంటే భారత రత్న రావాల్సిన వ్యక్తి.

    • @vijayakumarkuntru2338
      @vijayakumarkuntru2338 3 หลายเดือนก่อน +3

      Ayana paristhithulanu batti ee vidamgaaa unnaaru. But manushyulaku inka manchi cheyalane thana manchi manasu undi. Anduke devudu thananu kapaduthunnaadu. Nenu kuda manchi jaragaalani korukuntunnaanu

    • @suryalanka
      @suryalanka 3 หลายเดือนก่อน

      😂

    • @aunkumar5213
      @aunkumar5213 2 หลายเดือนก่อน +1

      హుందా గా ఉండకూడదు అని చేశారు వారు పోయారు. ఇంకొందరు చేస్తున్నారు.

    • @mohanrao9753
      @mohanrao9753 2 หลายเดือนก่อน

      Hundaa means.. to obey Indian
      Caste System... not to be Christian ...??

  • @kuchipudinatyaravalikaikal3423
    @kuchipudinatyaravalikaikal3423 10 หลายเดือนก่อน +252

    పాల్ గారి గురించి మాకు తెలియని ఎన్నో విషయాలు చెప్పారు. ఆయన మీద గౌరవం పెరిగింది

  • @lokeshkousilokeshkousi6535
    @lokeshkousilokeshkousi6535 10 หลายเดือนก่อน +747

    తను మంచి పనులు చేసినందుకు.... మన పార్టీల వల్ల పిచ్చివాడు అయ్యాడు....I proud ka Paul garu

    • @korukondaravi_ramesh6888
      @korukondaravi_ramesh6888 10 หลายเดือนก่อน +18

      ఇప్పటి వరకు ఎవ్వరికీ తెలియని నగ్న సత్యాలు తెలియజేసినందుకు హ్యాట్సాఫ్... గతమెంతో ఘన కీర్తి కలిగిన పాల్ గారు నిజంగా లెజెండ్..

    • @Prabhusiri327
      @Prabhusiri327 10 หลายเดือนก่อน +4

      Yes ,

    • @myjourney533
      @myjourney533 10 หลายเดือนก่อน +4

      Yes

    • @PrabakarJainaprabakar
      @PrabakarJainaprabakar 10 หลายเดือนก่อน +4

      Ghana keertyvantudu

    • @vijayakumarkuntru2338
      @vijayakumarkuntru2338 3 หลายเดือนก่อน

      Mana desam lo manchiki, manchi manushyulaku viluva leduz, ayanku unna viluva andhralo evvariki raadu, undadu, undanivvaru

  • @santoshegala3094
    @santoshegala3094 10 หลายเดือนก่อน +251

    ప్రపంచంలో ఇప్పటికి అమెరికాలో పాల్ పెట్టిన వాక్య సభ అత్యదిక జనాభా వచ్చిన మీటింగ్ గా రికార్డ్ ఉంది

    • @worldfamous2704
      @worldfamous2704 10 หลายเดือนก่อน +9

      ​@@SureshBokka-h4byeppudaite yenti bro he is a great man

    • @suryayamala836
      @suryayamala836 10 หลายเดือนก่อน +1

      Mari ippudu ?

    • @timothy5596
      @timothy5596 6 หลายเดือนก่อน

      Yes but sad

  • @AnilKandukuri-dm7qg
    @AnilKandukuri-dm7qg 4 หลายเดือนก่อน +9

    ఎన్నో విజయాలను అధిరోహించిన్న మహోన్నతుడు.... తెలుగు బిడ్డగా పుట్టి ప్రపంచములోనే శాంతి దూతగా... దేవుడిలా కొలిచినా ప్రజల శక్తి ka పాల్ గారు నిలబడటం తెలుగు నేలకే గర్వకారణం.... అంతటి గొప్ప ప్రజా సేవలు అందించిన మహోన్నత్తుడికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను....
    ముందు భావితరాలకు ఇన్స్పిరేషన్ గా తీసుకొనే విధముగా ఈ కాలం భావితరాలకు మంచి మాటలతో మార్గదర్శకులుగా వెలుగొందాలని, విలువైన సమాచారంతో ప్రయత్నం చేసిన ఈ ఛానల్ కి ప్రత్యేక అభినందనలు... కందుకూరి కొరియోగ్రాఫర్

  • @Brokenheart-gm2kb
    @Brokenheart-gm2kb 10 หลายเดือนก่อน +1111

    పాల్ గారి గురించి మాకు తెలియజేసినందుకు నిజం గా మీకు దన్యవాదాలు. ఈ వీడియో వల్ల ఆయన మీద నిజంగా గౌరవం పెరిగింది.. Thank you so much sir

  • @RaaviRanga
    @RaaviRanga 10 หลายเดือนก่อน +1011

    రాజకీయ నాయకుల వల్ల నలిగిపోయిన నిజమైన ఒక ప్రజల మనిషి

    • @yohanbodapati3685
      @yohanbodapati3685 9 หลายเดือนก่อน +4

      Ok

    • @prasad5370
      @prasad5370 9 หลายเดือนก่อน +2

      Yes.. 💯 percent correct 👍

    • @VVeeraju
      @VVeeraju 9 หลายเดือนก่อน +2

      B

    • @JSNvolgs
      @JSNvolgs 9 หลายเดือนก่อน +1

      Rajakiya nayakuladhi thapu ledhu ana manaki koni rules vutaei 😂😂😂😂

    • @harrietushapriyan343
      @harrietushapriyan343 9 หลายเดือนก่อน

      We will pray for Br KA paul would u kindly furnish Br's no

  • @జీవనసందేశం
    @జీవనసందేశం 3 หลายเดือนก่อน +3

    Idi oka samanyudi katha , ilanti goppa vyakti ni chusi you tube trolls chusi navvakunnanduku ippudu siggu padutunnanu sir , iam extremely so sorry sir 😢😢😢

  • @premkarthikofficial9648
    @premkarthikofficial9648 10 หลายเดือนก่อน +482

    He is A True LEGEND Of INDIA🙏🏻🙏🏻🙌🏻 🔥
    ప్రపంచాన్ని షేక్ చేసిన వ్యక్తి

  • @shyamarajujashwanth9993
    @shyamarajujashwanth9993 10 หลายเดือนก่อน +2680

    మన దురదృష్టం ఏమిటంటే మనం ఇలాంటి నాయకులకు ఓటు వెయ్యాం .

    • @ramchandu1209
      @ramchandu1209 10 หลายเดือนก่อน +56

      mahametha ye karanam bro

    • @devendrahegde9796
      @devendrahegde9796 10 หลายเดือนก่อน +38

      Ha mali matha precharam chestadu mana dabu manake echi valu precharam chesukutaru

    • @ayyappadintakurthi7853
      @ayyappadintakurthi7853 10 หลายเดือนก่อน +56

      endhuku ante gorre bidda kabbati😅🤣

    • @maruthi9304
      @maruthi9304 10 หลายเดือนก่อน +53

      Deniki veyyali? Oka Christian adikaram loki vachi Christian missionaries ki funds ichi ,hindus ni convert cheseka ??
      Christian Vote bank kosam already Christian reddy family conversion agenda chusthunnaru ga,thirupathi ni kuda brastu pattisthunnaru.
      Oka Christian adikaram loki vasthe hindu culture ni thokkestharu.
      Nuvvu Christian vi kabatti ,athaniki support chesthunnav

    • @ramchandu1209
      @ramchandu1209 10 หลายเดือนก่อน +8

      @@maruthi9304 yes exactly well said

  • @polepakasarangapani8822
    @polepakasarangapani8822 10 วันที่ผ่านมา +2

    మనం కూడా తన జీవితం నుంచి ఎవరితో ఎలాగా ఉండాలో నేర్చుకోవాలి ప్రైస్ ది లార్డ్

  • @gangadharmentimi3289
    @gangadharmentimi3289 10 หลายเดือนก่อน +125

    మంచికి రోజులు లేవు .... KA పాల్ is legend in the world

  • @Kenny-qi4my
    @Kenny-qi4my 10 หลายเดือนก่อน +64

    ఇంత కాలానికి కేఏ పాల్ గారి గురించి వాస్తవాలను కచ్చితంగా చెప్పినటువంటి ఒక వీడియో సోషల్ మీడియాలో రావడం చాలా గొప్ప విషయం.
    ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కేఏ పాల్ గారు భారతదేశంలో పిచ్చివాడిగా మిగిలిపోయాడు.
    దేశానికి సమాజానికి మేలు చేయాలన్న కే పాల్ గారి ఆశయానికి ఇక్కడున్న కుళ్ళు రాజకీయాలు అడ్డుకట్ట వేసాయి.
    ఏదేమైనా ఆయన ఎప్పటికీ కూడా కృంగిపోలేదు బెదిరిపోలేదు ఇంకా పోరాటపటిమని కలిగి ఉన్నాడు పరిస్థితులు ప్రతికూలంగా ఉన్న పోరాడేవాడే కేఏ పాల్.
    పాల్ గారు మీకు మరలా పూర్వ వైభవం రావాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను.

  • @ramuv8007
    @ramuv8007 4 หลายเดือนก่อน +11

    Tq బాస్, నేను హిందువు ని but ఈ వీడియో తరువాత 💐K. A. Pall 💐గారిని గౌరవించకుండ ఉండలేను.

  • @సూర్యరోహన్దత్తశ్రీదత్తభగవాన్పు

    పాల్ గారికీ మళ్ళీ పాత రోజులు రావాలి అని కోరుకుంటున్న

    • @kalishansk8120
      @kalishansk8120 7 หลายเดือนก่อน +3

      Ravali

    • @akepoguyesaiah2161
      @akepoguyesaiah2161 7 หลายเดือนก่อน +3

      Super bro నీ ఆశ నేరవెరునుగాక

    • @gannupallimadhavi7458
      @gannupallimadhavi7458 7 หลายเดือนก่อน +2

      K A pall gariki marala patha rojulu ravali korukutunanu amenu

    • @pechettiraju6694
      @pechettiraju6694 4 หลายเดือนก่อน +1

      Mana chethilo vundhi, next time social media dwara spread cheyandi, 2029 election ki

    • @sreemannarayana138
      @sreemannarayana138 2 หลายเดือนก่อน

      He is a good man

  • @NareshSiddela
    @NareshSiddela 10 หลายเดือนก่อน +899

    కేఏ పాల్ గారు ఒక మహోన్నతమైన వ్యక్తి ప్రపంచ శాంతి దూత అని అన్నిదేశాలు కలిసి ఒక తెలుగు వ్యక్తి కి ఇచ్చిన గౌరవం

    • @lakshmir5996
      @lakshmir5996 10 หลายเดือนก่อน

      Lp😊bbbbbnnññbnn

    • @kumarn-qv1sp
      @kumarn-qv1sp 9 หลายเดือนก่อน

      Puku musuko ra

    • @prasanthpandu2911
      @prasanthpandu2911 6 หลายเดือนก่อน

      Convert gorre

    • @jesusismysavior3152
      @jesusismysavior3152 5 หลายเดือนก่อน

      🌾🌾🌾🌷Everything in the hands of God again may God bless him aboundently for God with grace and compassion glory to God 💐💐💐

  • @LathaSrinivasBale
    @LathaSrinivasBale 10 หลายเดือนก่อน +471

    K.L.పాల్ గారి లాంటి (కల్మషం లేని) మనుష్యులకు ఈ లోకంలో విలువ లేదు. ఆయన చాలా మంచి వ్యక్తి.

    • @sruthitama-py4pw
      @sruthitama-py4pw 10 หลายเดือนก่อน +7

      మంచితనం కి విలువ ఉండదు

    • @sarmasadhu664
      @sarmasadhu664 9 หลายเดือนก่อน +1

      మహోన్నత మనిషి

    • @suri-hp5hb
      @suri-hp5hb 9 หลายเดือนก่อน

      ​Hi

    • @raghavapuranam5276
      @raghavapuranam5276 9 หลายเดือนก่อน

      Realy very great man

    • @techinside1005
      @techinside1005 9 หลายเดือนก่อน +1

      ఈ లోకంలో విలువ లేదు కదా అందుకే పరలోకానికి టికెట్ బుక్ చేసుకోమను అక్కడ మీ యేసు ప్రభువు బాగా సన్మానం చేస్తాడు అరే................. అరే నన్ను ఒక జోకర్ని చేసి ఎందుకురా నాతో వ్యాపారాలు చేస్తున్నారు అని దంచి కొడతాడు 😂😂😂😂

  • @KattamanchiRajesh
    @KattamanchiRajesh 10 หลายเดือนก่อน +183

    కె. ఏ. పాల్ గారు ఒక టాలెంట్ పర్సన్... గ్లోబాల్ లీడర్...
    ఇతనిని C. M. చేస్తే ఒక సంవత్సరం లో ఆంధ్రప్రదేశ్ ని అమెరికా చేయగలడు... అంతటి ఘనుడు...
    ఒక్కసారి ఆలోచించండి
    అభివృద్ధి 100% జరుగుతుంది...
    అందరికి ఒక ఛాన్స్ ఇచ్చారు.... కానీ అభివృద్ధి జరిగిందా? అవినీతి జరిగింది..
    ఒక్కసారి కె ఏ పాల్ కు అవకాశం ఇవ్వండి..
    ఆంధ్రప్రదేశ్ లో దరిద్రం, రౌడీయుజం, అవినీతి, కుల రాజకీయాలు వుండవు...
    I LOVE K. A. PAUL...
    I LOVE ప్రజా శాంతి పార్టీ
    I LOVE ఆంధ్రప్రదేశ్........

    • @svayuvegula
      @svayuvegula 10 หลายเดือนก่อน +11

      కష్టం సార్.. కల్లా..కపటం తెలియని వాడు పాల్ గారు. ఇప్పటి మన అడుక్కుని.. ఫ్రీ పథకాలకు అలవాటు పడిన ప్రజలు గెలిపించరు. ఈసారి కాంగ్రెస్ ఫ్రీ పథకాలు గేలుస్తాయి

    • @babprasad3309
      @babprasad3309 10 หลายเดือนก่อน +4

      Great man.Talented.I personally like him.Very High raise. Same way the fall. Best example of Satan's work.How can satan tolerate the conversion of lakhs of people?

    • @Legend-jn4gm
      @Legend-jn4gm 10 หลายเดือนก่อน

      k a Paul gariki avakasam isthe Super

    • @balubalaraj9286
      @balubalaraj9286 10 หลายเดือนก่อน

      ​😊😊😊😊😊

    • @sksrajuraju
      @sksrajuraju 10 หลายเดือนก่อน

      @@balubalaraj9286 he is very good man.may master bless you all

  • @rajeshkonala1949
    @rajeshkonala1949 6 หลายเดือนก่อน +69

    నలుగురు కి ఈ విషయం తెలియజేసినందుకు థాంక్స్ బ్రో❤

  • @praveenreddy8207
    @praveenreddy8207 10 หลายเดือนก่อน +271

    నా చిన్నప్పుడు ఆయన మీటింగ్ కి లక్షలో ప్రజలు వచ్చేవారు. The MOST POWERFUL MAN OF GOD 😢😢😊

    • @kumarn-qv1sp
      @kumarn-qv1sp 9 หลายเดือนก่อน

      Puku musuko ra

    • @noobanimations19
      @noobanimations19 8 หลายเดือนก่อน

      Mari ym chesadu mee devudu?

    • @manoj1350
      @manoj1350 8 หลายเดือนก่อน

      ​@@noobanimations19😂😂 adukutintanadu

    • @praveenreddy8207
      @praveenreddy8207 6 หลายเดือนก่อน +2

      Nannu Healthy ga Unchadu intha kanna Emtundhi bro రా యేసయ్య నిన్ను కుడా ప్రేమిస్తున్నాడు​@@noobanimations19

  • @PastorPhilipMessages
    @PastorPhilipMessages 3 หลายเดือนก่อน +36

    ఇండియాలో పుట్టి ప్రజలకు మేలు చేయుట కొరకు ప్రపంచమును ఇంతలా ప్రభావితం చేసిన వ్యక్తి మరింకెవ్వరూ ...లేరు KA పాల్ గారు మాత్రమే....He is so special global leader and influencive very tall personality

  • @a.v.nmurthy7163
    @a.v.nmurthy7163 10 หลายเดือนก่อน +1037

    నేను ఒక హిందువుని 12 సార్లు అయ్యప్ప స్వామి మాల వేసిన స్వామిని అయినా కె ఏ పాల్ గారు అంటే నాకు చాలా ఇష్టం చాలా గౌరవం కూడా ఎందుకంటే ఆయన ఏ రోజు ఏ మతాన్ని విమర్శించలేదు నేను ఒక హిందువుగా కే ఏ పాల్ గారు పూర్వ వైభవం రావాలని కోరుకుంటున్నాను

    • @ravikumaryendloori8979
      @ravikumaryendloori8979 9 หลายเดือนก่อน +30

      Meeru nijamayina Pavithra Daiva Aathma Kaligina Dhanya Jeevulu.
      God is there Within Your Respectful (Preserved & Positive) Heartbeat. All Glory be to God Almighty. Amen in Jesus Name. Thanks for the Righteously Commented Bro. God Bless You. ☝️🙏

    • @navuduswaranyadevinavudusw7469
      @navuduswaranyadevinavudusw7469 9 หลายเดือนก่อน +9

      Your really great broo

    • @HariharaprasadVellala
      @HariharaprasadVellala 9 หลายเดือนก่อน +7

      పది ఓట్లలో ఒకటి

    • @harinath6730
      @harinath6730 9 หลายเดือนก่อน

      ​@@ravikumaryendloori8979loioioô

    • @shankarlalgupta9337
      @shankarlalgupta9337 9 หลายเดือนก่อน +1

      10 Lo 11

  • @villageofdirsincharla6463
    @villageofdirsincharla6463 10 หลายเดือนก่อน +685

    నేను ఒక హిందూని అయినా కానీ
    నాకు KA పాల్ గారు అంటే చాలా అభిమానం ....
    హిందూ మతతత్వ పార్టీ అని పేరుమోసిన బీజేపీ KA పాల్ గారికి సపోర్ట్ గా ఉంది అని చాలామందికి తెలీదు...
    క్రిస్టియన్ అని ముసుగు వేసుకున్న చాలామంది మరియు వైఎస్సార్ కుటుంబం కాంగ్రెస్ వీరు ముగ్గురు KA పాల్ గారి ఈ దుస్థితికి కారణం అని అంటే చాలా బాధగా ఉంది....😢😢😢

  • @kishoremathangi4341
    @kishoremathangi4341 10 หลายเดือนก่อน +214

    పాల్ గారు స్వార్థం లేకుండా చేసిన సేవలకు ఈ లోకం ప్రజలు గుర్తించకపోయినా తప్పనిసరిగా దేవుడు దీవిస్తాడు.

    • @kuwaitq7842
      @kuwaitq7842 9 หลายเดือนก่อน +3

      S

    • @davidmusics64
      @davidmusics64 8 หลายเดือนก่อน +5

      Praise the Lord 🙏

  • @venkatamanikyamkotni
    @venkatamanikyamkotni 3 หลายเดือนก่อน +2

    కె ఎ పాల్ గారు హుందాగా వ్యవవహరించాలి, గత వైభవాన్ని మరలా అందుకోవాలి.

  • @venkatanarayana9363
    @venkatanarayana9363 10 หลายเดือนก่อน +243

    దేవుని నమ్మిన పాల్ గారు ప్రజల శాంతి కోసం అవమానాలు ఎదుర్కొంటున్నారు. కల్ల కపటం తెలియని మంచి మనిషి. అతని గొప్పతనం అందరికి ఆదర్శం.

  • @DINESH-DARELLI
    @DINESH-DARELLI 10 หลายเดือนก่อน +53

    అరెరే...అందరు కలిసి పర్సనల్,ఫైనాన్షియల్,సైకలాగికల్ గా నాశనం పట్టిచ్చారు పాల్ ని🤦🤦
    అయినా స్టీల్ ఆంధ్రా కోసం ఫైట్ చేస్తుండు👏👏👏

  • @Thinkpositivealways_8
    @Thinkpositivealways_8 8 หลายเดือนก่อน +115

    Great👍👍 కే ఏ పాల్ గారు.,చేసిన సేవలు చాలా గొప్పవి.. అనితర సాధ్యమైనవి కూడా..ఆయన చేసిన సేవ ప్రపంచం మొత్తానికి తెలియక పోవచ్చు కానీ.. ఆయన వల్ల చాలా మంది బాగుపడ్డారు..అది చాలు.. ఆయన గురించి చెప్పడానికి... ప్రతి దానికి కాలం సమాధానం చెబుతుంది.. చూద్దాం ఆయన ద్వారా ఇంకా ఏమైనా మంచి జరుగుతుందేమో.. ఈ సమాజానికి... పర్సనల్ గా ఆస్తులు సంపాదించు కోలేని.. మంచివాడు..అమాయకుడు అనిపిస్తుంది..బ్రో... నాకైతే 👍👍

    • @Rasoolsayyad-x3k
      @Rasoolsayyad-x3k 6 หลายเดือนก่อน +3

      మా చిన్నప్పుడు అప్పుడే itv వార్తల్లో అయన గొప్పతనం కానీ ఇప్పుడు మొత్తం ఒక ka pal gari నిజ జీవిత సినిమా చూపించారు బ్రదర్ 👍👍👍👍👍💐

  • @govardhankalla1882
    @govardhankalla1882 9 หลายเดือนก่อน +188

    నిజంగా పల్ గారు ఇంత గొప్ప మనిషి అని ఈ వీడియో ద్వారా తెలిసింది

    • @puvullavijaysaikumar9318
      @puvullavijaysaikumar9318 8 หลายเดือนก่อน +2

      Nijamga k.a.paul garu intha goppa manishi Ani ee video dwaraa thelisindi.🎉❤🎉❤.

  • @7rchandu
    @7rchandu 6 หลายเดือนก่อน +129

    నాకు తెలిసి పాల్ గారు జీవితం గురించి మూవీ తీస్తే బాగుండు ఏమో ఫ్యూచర్ లో వస్తదేమో చూడాలి
    This is Paul life journey mostly inspiration person India 🙏🙌👏👏

    • @PanduElias-nr7hy
      @PanduElias-nr7hy 4 หลายเดือนก่อน +1

      Paul garu Christian so movie thiyyaru mana india lo
      Adhe Hindu ga vundi Ila jarigi vunte eppudo theesevaru movie

    • @keesupitta4801
      @keesupitta4801 3 หลายเดือนก่อน

      Already undhi movie name: praise the lord

    • @7rchandu
      @7rchandu 3 หลายเดือนก่อน

      @@keesupitta4801 oh good

    • @7rchandu
      @7rchandu 3 หลายเดือนก่อน

      @@PanduElias-nr7hy ala em unadhu bro trending lo edi una story tistaru kani Paul garu gurinchi gurtuste pakka tistaru konchem time padutundi

    • @suryalanka
      @suryalanka 3 หลายเดือนก่อน +1

      Utter Flop అవుతుంది. కావాలంటే ట్రై చెయ్యండి

  • @ramramala3659
    @ramramala3659 4 หลายเดือนก่อน +3

    Mana sontha oorilone manalani gurthincharu
    Like this only Jesus Christ life

  • @JohnPrakashRaoch
    @JohnPrakashRaoch 10 หลายเดือนก่อน +72

    K.A Paul's shoe dust = all politician's lives

  • @ViVAiTE
    @ViVAiTE 10 หลายเดือนก่อน +178

    ఒక హిందువుని అయినా కెఏ పాల్ భారతీయుడని గర్వపడుతున్నా.
    గ్లోబల్ పీస్ ప్రాజెక్ట్ లో ఆయన చొరవ అభినందనీయం.

    • @premstep83
      @premstep83 10 หลายเดือนก่อน

      th-cam.com/video/crYEvtz5NMM/w-d-xo.htmlsi=BCKPimu36TM7gWLN

    • @Venkataramana081
      @Venkataramana081 10 หลายเดือนก่อน +2

      🙏🙏🙏

  • @krishnas3668
    @krishnas3668 10 หลายเดือนก่อน +122

    K A పాల్ గురించి మంచి వీడియో చేశారు.నాకు అయన గురించి వింటువుంటే ఆశ్చర్యం వేస్తుంది.మంచి వ్యక్తి కి మంచి రోజులు లేవు.దాని అర్ధం చేసుకోకుండా అనవసరంగా రాజకీయ లో వెళ్లరు.తన పని తాను చేసుకుంటూ వెలివుంటే ఎంతో బాగుండు

  • @yakoobpasha1176
    @yakoobpasha1176 10 หลายเดือนก่อน +390

    నిజంగా పాల్ గారికి ముఖ్య మంత్రిగా అవకాశం ఇస్తే ఆయన పరిపాలన మిగతా వారి కంటే బెటర్ గా ఉంటుందని భావిస్తున్నా.. మీరేమంటారు ఫ్రెండ్స్

    • @GOWTHAMGowtham-vs4ld
      @GOWTHAMGowtham-vs4ld 9 หลายเดือนก่อน +7

      ఇది సత్యం

    • @MolakaParameswaraiah
      @MolakaParameswaraiah 9 หลายเดือนก่อน +4

      ​@@GOWTHAMGowtham-vs4ldyes arrecr god and goldan man

    • @sudhakararaopuli1309
      @sudhakararaopuli1309 9 หลายเดือนก่อน +6

      K A Paul is a great human being. He is a great Leader. Just make him President of India at least.

    • @NeelamSundar86962
      @NeelamSundar86962 9 หลายเดือนก่อน +5

      You are right brother 👌👌👌

    • @Kattar_Hindu1986
      @Kattar_Hindu1986 9 หลายเดือนก่อน

      In an years time he will make people convert

  • @subbaraosavarapu7885
    @subbaraosavarapu7885 6 หลายเดือนก่อน +200

    కే ఏ పాల్ గారి గురించి తెలియక చాలాసార్లు నవ్వుకున్నాను స్వారీ సార్ మీలాంటి గొప్ప వ్యక్తిని ఎప్పటికైనా మంచి భవిష్యత్తు కావాలి సార్ మీకు గాడ్ బ్లెస్స్ యు సార్

  • @rajikumariseelam4051
    @rajikumariseelam4051 3 หลายเดือนก่อน +6

    నిజమే సార్ రాజకీయాలు రాజకీయ పార్టీ లు చేసిన కుట్రలకి మేరు బలి అయ్యరు సార్ మీరు చాలా నష్టపోయారు సార్

  • @anilm1355
    @anilm1355 10 หลายเดือนก่อน +130

    ఎంతో మందికి సేవ చేశారు పాల్ గారు రియల్ హీరో 👏👏👏👏🙏🙏🙏🙏

  • @arjun_rcpm
    @arjun_rcpm 10 หลายเดือนก่อน +141

    Sorry sir.నిజంగానే మీ గురించి తెలియక మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాను.తప్పుగా కామెంట్స్ చేశాను. ఫ్లీజ్ నన్ను క్షమించండి సర్.నిజంగానే మీరు గ్రేట్.🎉🎉🎉🎉❤❤❤❤

  • @priyalanka2631
    @priyalanka2631 10 หลายเดือนก่อน +57

    మీరు చాలా బాగా చెప్పారు.దేవుడు ఆయన్ని వాడుకోవాలని...మళ్ళీ మొదటిలా దేవునికోసం నిలబడాలని... మా ప్రార్ధన

  • @kBabuMestri
    @kBabuMestri 2 หลายเดือนก่อน +2

    కేఏ పాల్ గారికి దేవుడు మంచి జీవితాన్ని అందించాలని కోరుతూ మీ బాబు ✝️🙏🛐

  • @korukondaravi_ramesh6888
    @korukondaravi_ramesh6888 10 หลายเดือนก่อน +28

    గ్రేట్ ఇన్ఫర్మేషన్... ఇలాంటి వీడియో చేయడానికి గట్స్ కావాలి.. నిజంగా పాల్ గారు లెజెండరీ పర్సన్.. ఉన్నత శిఖరాలు అధిరోహించిన అయన.. విధి చేతిలో ఓడిపోవడం చాలా దురదృష్టకరం..

  • @sivaprasadholy5404
    @sivaprasadholy5404 6 หลายเดือนก่อน +36

    పాలు గారిని చూడడానికి చాలా మీటింగులకు వెళ్లాను .దగ్గరగా చూడాలని చాలా ఆశపడ్డాను .కానీ చూడలేకపోయాను దానికి కారణం ఆయన మీటింగు పెడితే లక్షల్లో జనాభా వచ్చేవారు అందువల్ల ఎప్పుడు దగ్గరగా చూడలేకపోయాను టీవీలో తప్ప దగ్గరగా చూసే అవకాశం లేనటువంటి అంత గొప్ప దైవజనుడు .ఆయన గురించి మనం ప్రార్థన చేద్దాం .తిరిగి ఆశీర్వదింపబడిన దైవజనుడు గా తిరిగి దేవుని సేవ చేయాలని కోరుకుందాం

  • @somashekar7851
    @somashekar7851 10 หลายเดือนก่อน +170

    పాల్ గురించి తెలియజేసినందుకు నిజంగా మీకు ధన్యవాదాలు ఆయన మీద గౌరవం పెరిగింది

  • @Telanganacookingvideos
    @Telanganacookingvideos 4 หลายเดือนก่อน +6

    ఒక సారి k a పౌల్ గారికి ఓటు వేసి చుడండి రాష్ట్రము ఎంత డెవోలోప్ అవుతుందో 🙏🏻

  • @raniactorvlogschannel3467
    @raniactorvlogschannel3467 10 หลายเดือนก่อน +42

    రియల్లీ గ్రేట్ సార్ మీరు 👏🏻 మీరు నమ్ముకున్న దేవుడే మళ్లీ మీకు మంచి జీవితాన్ని ఇస్తాడు 👍

  • @baikarirameshtinkul1941
    @baikarirameshtinkul1941 10 หลายเดือนก่อน +86

    ధన్యవాదములు అన్నా అడగానే వీడియో చేసినందుకు 💚💚❤

  • @suryakarthikeya6666
    @suryakarthikeya6666 9 หลายเดือนก่อน +212

    నేను ఒక హిందువునే కాని kA పాల్ అంటే గౌరవం వుంది... నా చిన్నప్పుడు పాల్ గారి గురించి విన్న... చాలా గొప్ప వ్యక్తి ... ఒక తెలుగు వారిగా మంచి మనిషి....కాని ఇలా ఇప్పుడు ఆయన ను జోకర్ గా tv చానెల్స్ చేశాయి... కాని హి ఇస్ ఏ ట్రూ గ్లోబల్ గ్రేట్ పర్సన్ 🙏🙏🙏🤗🤗🤗

    • @kuwaitq7842
      @kuwaitq7842 9 หลายเดือนก่อน +3

      U r currect........ కావాలనే పాల్ గారిని అణగ ద్రొక్కారు

    • @VenkataramanaJakkam
      @VenkataramanaJakkam 8 หลายเดือนก่อน +1

      Yes!
      Pal body laungage tells us how he is a good person.
      Chep mentalities intentionally crushed him.
      I love him

    • @swarnalathakatta6026
      @swarnalathakatta6026 8 หลายเดือนก่อน

      Thank you for sharing the truth

    • @RajaiahMondeddula-e7w
      @RajaiahMondeddula-e7w 6 หลายเดือนก่อน +1

      He is a great man!

    • @hosannagcministries1121
      @hosannagcministries1121 6 หลายเดือนก่อน +1

      Chala bhadhakaram intha seva chesena sevakuduki emedia political angadrokkaru

  • @KanakaDurgaPrasadNeelam
    @KanakaDurgaPrasadNeelam 3 หลายเดือนก่อน +3

    మత ప్రచారం తప్పైనా తను చేసిన మంచి చాలా చాలా గొప్పది 🙏🙏 ఒంద మంది కోటీశ్వరులు కూడా చేయలేని దానాలు అతను ఒక్కడే ఒకే ఒక్కడు 🫡🫡🫡🫡🫡

  • @akumarthinaveenkumar3746
    @akumarthinaveenkumar3746 10 หลายเดือนก่อน +61

    బ్రదర్ కేఏ పాల్ గురించి ఈ టైంలో మీరు వీడియో చేయడం నాకు చాలా ఆనందకరంగా ఉంది..❤ ఎందుకంటే అతను గురించి తెలియని బచ్చాగాళ్ళు కూడా జబర్దస్త్ లో కామెడీ చేస్తున్నారు.. అది చాలా బాధాకరమైన విషయం😢. తను అందరి కోసం కష్టపడ్డాడు పేదల కోసం ఎక్కువ కృషి చేశారు. తనకంటూ ఏమి దాచుకోకుండా అందరికీ పంచే వ్యక్తిత్వం ఉన్న మనిషి. ఒక రాజకీయ వ్యక్తిగా చూడ కుండా. ఒక మంచి మనిషిగా చూడండి🎉

  • @cdrraj5415
    @cdrraj5415 9 หลายเดือนก่อน +28

    అద్బుతం బ్రదర్ , చాలా చక్కగా ప్రజెంట్ చేశారు. కే ఏ పాల్ నాకు వ్యక్తిగతంగా తెలుసు. మీరు చెప్పినవన్నీ 100% వాస్తవాలు.

    • @rohiniho
      @rohiniho 9 หลายเดือนก่อน

      Paul 's charity lo ne okay student ni❤

  • @scarpsanjay89
    @scarpsanjay89 3 หลายเดือนก่อน +6

    కాలం ప్రతి ఒక్కటి తిరిగి ఇస్తుంది అది మంచికి అయినా చెడు కు అయినా..... మిమ్మల్ని గుర్తించే సమాజం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న....

  • @johnmarkd569
    @johnmarkd569 10 หลายเดือนก่อน +35

    చాలా బాగా చెప్పారు అన్న ka పాల్ గారి గురించి 🎉God bless you నిజంగా ఆయన చాలా గొప్ప వ్యక్తి....

  • @BrotherJoshuaPaul
    @BrotherJoshuaPaul 10 หลายเดือนก่อน +44

    ఈ వీడియో చేసినందుకు వందనములు బ్రదర్.. నిజంగా ఆయన జీవితం నుండి చాలా విషయాలు నేర్చుకోవాలి... నిస్వార్థంగా అనేకులకు సేవలు అందించిన వ్యక్తి K.A పాల్ గారు..

    • @premstep83
      @premstep83 10 หลายเดือนก่อน

      th-cam.com/video/crYEvtz5NMM/w-d-xo.htmlsi=BCKPimu36TM7gWLN

  • @panthagadisanjeevkumar4514
    @panthagadisanjeevkumar4514 3 หลายเดือนก่อน +4

    పాల్ గారు చాలా మంచి దైవజనులు వారికి దేవుడు ఆరోగ్యం ఆవిష్కరించి పూర్వ వైభవం రావాలని

  • @Devarapalli
    @Devarapalli 10 หลายเดือนก่อน +49

    He is not a joker,
    Jenuine person.
    పాపం ఇలా చేశారు ఇండియా లో
    Abroad లో మాత్రం నిఖార్సైన gentleman.

  • @abhiroop5998
    @abhiroop5998 10 หลายเดือนก่อน +57

    This video increased my respect on him🙂

  • @giriputhrudu4280
    @giriputhrudu4280 10 หลายเดือนก่อน +175

    దేవుణ్ణి మనం వదిలేస్తే... మనల్ని కూడా దేవుడు వదిలేస్తాడు.... పాల్ కూడా అదే స్థాయిలో వున్నారు...😢😢

    • @Amar.Veera.Mastishkam
      @Amar.Veera.Mastishkam 10 หลายเดือนก่อน +1

      Poyi devudi *************

    • @giriputhrudu4280
      @giriputhrudu4280 10 หลายเดือนก่อน +20

      @@Amar.Veera.Mastishkam మాట విసిరెడం సులభం... అదే మాట నిలబెట్టుకోవటం కష్టం.. ఎముక లేని నాలుక ఎలా అయిన తిరుగుతుంది... కానీ దానికి గుణపాఠం వుంటుంది....మిత్రమా

    • @Samindhu
      @Samindhu 10 หลายเดือนก่อน +3

      Paul garu malli devuni yoddaku vaste malli balamga vadukuntaru

    • @sujathamanoharbethapudi4416
      @sujathamanoharbethapudi4416 10 หลายเดือนก่อน +4

      Devudu manalanu eppudu vidichipettadu. Ninnu ennadu viduivanu edabayanu ani devuni vakku

    • @venkatasubbaraotadikonda3550
      @venkatasubbaraotadikonda3550 10 หลายเดือนก่อน +1

      జై శ్రీవాసవి మాత.
      అమాయకంగా దేవుడికి తీర్పులు అంటగట్టకండీ.
      జైజై శ్రీపరంజ్యోతి శ్రీకల్కిఅమ్మాభగవాన్
      జైజైజై శ్రీపరంజ్యోతి శ్రీశ్రీశ్రీవాసవి కన్యకాపరమేశ్వరీ దేవి మాత.
      జై గాంధిస్థాన్

  • @bitranookaraju971
    @bitranookaraju971 4 หลายเดือนก่อน +5

    ఆ భగవంతుడు మీకు పూర్వ వైభవం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను...

  • @Nazarene8555
    @Nazarene8555 6 หลายเดือนก่อน +25

    Super sir...
    నిజంగా k A పాల్ గురించి మీరు చెప్పేంత వరకు ఆయన వెనుక వున్న ఆయన పాపులారిటీ తెలియనే తెలియదు...
    నేను కమెడియన్ గానే చూస్తున్నాను...
    Good job అన్నయ్య...❤

    • @bollukrishnarao1186
      @bollukrishnarao1186 3 หลายเดือนก่อน

      ఆసయం తోపాటు ఆచరణ,సహనం ప్రతిష్ట ఉన్నా సమకాలీన పరిస్థితుల అవగహన అవసరం.ప్రస్తుత బ్రస్టు రాజకీయాలలో ఇమడలేనితనం గ్రహించి ఆయన రాజకీయాలను సంస్కరించే దిశగా శాగి తన వౌనత్యాన్ని పునః రుద్ధరించు కోవాలని ఆశిస్తున్నాను.

  • @damodharreddygulla4017
    @damodharreddygulla4017 6 หลายเดือนก่อน +22

    Real leader K A Paul...
    Manaki theliyaka gorrelaki vote vesi chesina thappe malli chestunnamu
    Thank you so much brother manchi information ni andinchinanduku

  • @rajesh99645
    @rajesh99645 10 หลายเดือนก่อน +38

    గొప్ప నాయకుడు గొప్ప వ్యక్తి అలాంటి వ్యక్తిని మనము ఎన్ను ఉన్నవారు అనాధలకే డబ్బు పంచే వ్యక్తి సమాజంలో గౌరవించాలి కేఏ పాల్ గారు ఇప్పుడున్న రాజకీయాలు చాలా వృత్తిడి కలిగిన రాజకీయాలు అందుకు ఏం చేయాలో అతనికే తెలియడం లేదు

    • @premstep83
      @premstep83 10 หลายเดือนก่อน

      th-cam.com/video/crYEvtz5NMM/w-d-xo.htmlsi=BCKPimu36TM7gWLN

  • @NanasathwikKOYYANA46
    @NanasathwikKOYYANA46 8 หลายเดือนก่อน +95

    KA పాల్ నిజంగా లెజండ్ మహానుభావుడు ఆయన చరిత్ర తెలియకుండా చులకనగా మాట్లాడకూడదు .
    చాలా చక్కగా వివరించారు సార్ మీకు పాదపి వందనాలు సార్ తాంక్యూ ❤

    • @atchutaramayyajagata1114
      @atchutaramayyajagata1114 6 หลายเดือนก่อน +1

      చాలా బాగా వివరించారు
      KA పాల్ గారు నిజం గా అర‌్మం ఖర‌్మం ఎరుగని మహొన‌్నవ‌్వక‌్తి

    • @karunaratan8133
      @karunaratan8133 6 หลายเดือนก่อน

      God bless you sir

  • @bandarulakshmi2237
    @bandarulakshmi2237 10 หลายเดือนก่อน +27

    అన్న నేను KA Paal గురించి తెలుసుకోవాలి అనుకున్న మీ వీడియో ద్వారా అది నెరవేరింది

  • @srinu-so1gu
    @srinu-so1gu 4 หลายเดือนก่อน +14

    ఆ టైమ్ లో సోషల్ మీడియా లేకపోవటం వల్ల ఆయన విలువ తెలియలేకపోయింది మన తెలుగు ప్రజలకు.

  • @madhubabu833
    @madhubabu833 10 หลายเดือนก่อน +52

    ఈ వీడియో చూసిన తర్వాత అన్న ఇతను కమెడియన్ కాదు Real హీరో అని తెలుసుకుంటే చాలు. thanks you ana

    • @ayyappadintakurthi7853
      @ayyappadintakurthi7853 10 หลายเดือนก่อน +1

      Nenu ayithe gorre lanja koduku ani nenu thelusukunna

  • @nivruthi
    @nivruthi 10 หลายเดือนก่อน +20

    ఇప్పుడు మీరు చేసిన ఈ వీడియోతో అతనికి మళ్ళీ గుడ్ టైం స్టార్ట్ అయింది 👍