శివ ప్రసాద్ గారు మీరు ఈ మహానుభావుడు గురించి మాకు తెలియని విషయాలు వెలుగులోకి తెచ్చి చెప్పిన మాటలు నా మనస్సు కు హతుత్ కున్న వి మీ కు ధన్య వాదాలు 🙏🙏🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
ధర్మాన్ని రక్షించటానికి మోడీ జీ ఎంతో కృషి చేస్తున్నారు ఆ మహా యజ్ఞాన్ని ప్రజలకు తెలియచేయటానికి మీ చానల్ మీ వంతు సహకారం అందిస్తున్నారు మీలాంటి చానల్స్ ఇంకా రావాలి జైహింద్
కాంగ్రెస్ ఈ జాతికి ఎంత ద్రోహం చేసిందో అంచనా వేయడం చాలా కష్టం ఎంత గొప్ప మహానుభావులు మన జాతి కోసం జాతీ అభివృద్ధి కోసం పరితపించారు అటువంటి వారి ఎవరి పేర్లు బయటకు రాకుండా అణచి వేసి ఒక్క నెహ్రూ గాంధీ అనబడే జాతి ద్రోహులను మాత్రం ఒక ఆయనను జాతిపిత ఇంకొకాయన జాతికి చాచా ని చేసింది మహాత్ముడైన మదన్ మోహన్ మాలవ్య గారి పాదపద్మాలకు నమస్కారాలు మోడీ ప్రభుత్వం రాబట్టి ఇటువంటి ఎందరో మహానుభావులు గురించి ఈ జాతి తెలుసుకోగలుగు తోంది జై హింద్ జై భారత్
ప్రత్యక్షంగా కాని పరోక్షంగా కాని దేశస్వతంత్రానికి పాటుపడ్డ ఎందరో మహనీయులు మహానుభావులు వీరులు ఇలాంటివారిని మర్చిపోయి గాంధీ ఒకడ్ నే గుర్తు చేసుకున్నా మనం అందరం చేస్తున్న తప్పు
Feeling proud and happy to hear about great people who were true patriots of our country, thank you so much brother for your valuable information and your efforts are appreciated🙏🤗🇮🇳❤
మదన్ మోహన్ మాలవీయ మహాత్ముడు అనేది జగత్తు యెరిగి న సత్యం కానీ గంగానది కాళ్లు కడగడానికి, హిమాలయం తలవంచడం, తులసిమాల తహతహ లాడడం కేవలం మహావిష్ణువు కే అంకితమైన మహోన్నత పుణ్యకార్యాలు, ఆయనను కీర్తించుటకు అనేకమైన వేరే అనేకమైన గొప్ప వాక్యాలు వాడవచ్చు.. మహోన్నత మాలవీయ గారికి పాదాబివందనం... విషయం గ్రహించగలరని మనవి..భరతవర్ష చానల్ వారికి నమస్కారములు
మహోన్నత వ్యక్తిని గుర్తుకు తెచ్చి , ఆయన గురించి వివరించారు. ధన్యవాదాలు. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులో ఆయన PMM High School నిర్మించారు. ఆయనకు పాదాభివందనాలు. జయహో భారత్.
Great inspiration .... great personality.... We are not aware so far.....In India, we need to give much respect to those persons...jai hind 🙏🙏🙏 Brother, Your voice and explanation are extraordinary.... thank you so much... 🙏
గతకాలపు గొప్పవారి చరిత్రల నన్నింటినీ పవర్ మాంగర్ నెహ్రూ, వాని దోపిడీ వారసులు రూపుమాపి నీకు నాకు మనకూ తెలియకుండా కాలగర్భంలో కలిపెయ్యాలని చూసింది, ఓటు బ్యాంకుల కోసం. నేడు మోదీ వారిలా స్వార్థ విపరుడు కానందున బూజు దులిపి మనకు కనిపించేలా చేశాడు. మన కళ్ళకు కాంగ్ కట్టిన గంతలు విప్పినాడన్నమాట.
సార్ మాళవియా గారు బెనరస్ విశ్వావిద్యాలయానికి విరాళం ఇవ్వాలని మీర్ ఉస్మాన్ ని అడిగితే, మత మంద గర్వంతో కాలికి ఉన్న చెప్పు ను మాళవియా గారి మీదకి విసిరాడు. అప్పుడు మారు మాట్లాడకుండా వీధిలో ఉస్మాన్ చెప్పు ను వేలం వేసాడు. ఎక్కడ తక్కువ ధర వస్తుందో అని తన చెప్పు ను తనే కోనేలా చేసాడు. ఇది 2008లో సోషల్ టీచర్ మాకు చెప్పాడు.
Really I felt very bad, intha manchi pani chesina vala gurinchi ekada cheapru and ye text book lo undadhu asalu ekada vala topic radhu, apudu oka so called family thapa
Follow Us On:
* Facebook: facebook.com/bharatavarsha4u
* Instagram: instagram.com/bharatavarsha4u2/
* Koo: www.kooapp.com/profile/bharatavarsha4u
* Twitter: twitter.com/Bharatavarsha4u
* Telegram: t.me/Bharatavarsha4u
Must Share This Video
Thanks for Providing such valuable information about our great Leaders, 👍
🙏🙏🇮🇳🇮🇳🙏🙏వారణాసి హిందూ విశ్వవిద్యాలయ నిర్మాణకర్త మదనమోహన మాలవ్య గారికి 🙏🙏🇮🇳🇮🇳🙏🙏
శివ ప్రసాద్ గారు మీరు ఈ మహానుభావుడు గురించి మాకు తెలియని విషయాలు వెలుగులోకి తెచ్చి చెప్పిన మాటలు నా మనస్సు కు హతుత్ కున్న వి మీ కు ధన్య వాదాలు 🙏🙏🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
ధర్మాన్ని రక్షించటానికి మోడీ జీ
ఎంతో కృషి చేస్తున్నారు ఆ మహా
యజ్ఞాన్ని ప్రజలకు తెలియచేయటానికి
మీ చానల్ మీ వంతు సహకారం అందిస్తున్నారు మీలాంటి చానల్స్ ఇంకా
రావాలి జైహింద్
మంచి సమాచారం అందించారు. ఇలాంటి మహనీయులు గురించి వీడియోలు చేయండి జీ.ధన్యవాదాలు
దేశంలోని మహనీయులలో మాళవియా గొప్ప వ్యక్తి అయన దేశానికి చేసిన సేవలకు గాను ప్రధాని మోదీ భారతరత్న ఇవ్వడం జరిగింది.
కాంగ్రెస్ ఈ జాతికి ఎంత ద్రోహం చేసిందో అంచనా వేయడం చాలా కష్టం ఎంత గొప్ప మహానుభావులు మన జాతి కోసం జాతీ అభివృద్ధి కోసం పరితపించారు అటువంటి వారి ఎవరి పేర్లు బయటకు రాకుండా అణచి వేసి ఒక్క నెహ్రూ గాంధీ అనబడే జాతి ద్రోహులను మాత్రం ఒక ఆయనను జాతిపిత ఇంకొకాయన జాతికి చాచా ని చేసింది మహాత్ముడైన మదన్ మోహన్ మాలవ్య గారి పాదపద్మాలకు నమస్కారాలు మోడీ ప్రభుత్వం రాబట్టి ఇటువంటి ఎందరో మహానుభావులు గురించి ఈ జాతి తెలుసుకోగలుగు తోంది జై హింద్ జై భారత్
హిందూ ధర్మం కోసం, సమాజం కోసం, సంస్కృతి కోసం ప్రాణం పోసిన మహనీయునకు మా పాదాభివందనం లు.
ప్రత్యక్షంగా కాని పరోక్షంగా కాని దేశస్వతంత్రానికి పాటుపడ్డ ఎందరో మహనీయులు మహానుభావులు వీరులు ఇలాంటివారిని మర్చిపోయి గాంధీ ఒకడ్ నే గుర్తు చేసుకున్నా మనం అందరం చేస్తున్న తప్పు
ఈ రోజు ఒక మహాత్ముని గురించి వినిపించినందుకు ధన్యవాదములు సార్ 🙏💐
ఆయన త్యాగా నికి 🙏🇮🇳జై హిందూస్తాన్ 🚩🇮🇳
Our school book writers hide our proudest history, thanks for recollection
We need to change text books in india and rewritten with true indian heroes, jai hindustan
కృతజ్ఞతలు అన్న వీడియో చేసినందుకు.
Feeling proud and happy to hear about great people who were true patriots of our country, thank you so much brother for your valuable information and your efforts are appreciated🙏🤗🇮🇳❤
ప్రసాద్ గారూ మీకో విన్నపం.... రోజూ మనం వాడే వస్తువుల జాబితాకు సంబంధించి దేశీయ వస్తువుల వివరాలు మన ఛానెల్ ద్వారా ప్రచారం చేయమని నా మనవి 🙏🙏🙏🙏🙏🙏
ఈ ఖాన్గ్రేస్ పాలనలో ఇలాంటి వారిని చాలా angathokkaru
Valuable information 👌🙏 Jai Shree Ram 🙏 Jai Hanuman 🙏 Jai Hind 🇮🇳
Bharath Maatha Ki Jai
Superb narration about Madan Mohan Malviya, a great person to be remebered by so many generations to come.
మదన్ మోహన్ మాలవీయ మహాత్ముడు అనేది జగత్తు యెరిగి న సత్యం కానీ గంగానది కాళ్లు కడగడానికి, హిమాలయం తలవంచడం, తులసిమాల తహతహ లాడడం కేవలం మహావిష్ణువు కే అంకితమైన మహోన్నత పుణ్యకార్యాలు, ఆయనను కీర్తించుటకు అనేకమైన వేరే అనేకమైన గొప్ప వాక్యాలు వాడవచ్చు.. మహోన్నత మాలవీయ గారికి పాదాబివందనం... విషయం గ్రహించగలరని మనవి..భరతవర్ష చానల్ వారికి నమస్కారములు
Mana Swatantra Samara Yodhula Gurinchi Mana Mundu Tharalaki Sairana Samacharam Andinchali
మంచి సమాచారము🙏👏 ఇంకా మన దేశం లోని గొప్పవాళ్ళ గురించి యువత కి చెప్పండి
Great person 👏 story explains sir
మహోన్నత వ్యక్తిని గుర్తుకు తెచ్చి , ఆయన గురించి వివరించారు. ధన్యవాదాలు.
పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులో ఆయన
PMM High School నిర్మించారు.
ఆయనకు పాదాభివందనాలు.
జయహో భారత్.
didnt knew that today is our great person sri madan mohan malaviya's birthday. thanks a lot for sharing such valuable info.
Greate malaviya ji 🙏🇮🇳🙏
Great inspiration .... great personality.... We are not aware so far.....In India, we need to give much respect to those persons...jai hind 🙏🙏🙏
Brother, Your voice and explanation are extraordinary.... thank you so much... 🙏
ఇలాంటి ఎంతో మంది మహోన్నతులను దుష్ట కాంగ్రెస్ కావాలనే విస్మరించింది... ఆ అన్యాయాన్ని నేడు దేశ భక్త బీజేపీ సరిచేస్తుంది 🙏🙏🙏
ఇలాంటి వాళ్ళని మహాత్మా లును
వదిలేసి గాంధీ బూందీ అని రుద్దారు
దేశం పై
గాంధీ ఒక అభూత కల్పన మిషన్ బ్రిటన్
కేవలం నెహ్రూ బ్యాచ్ పేర్లు మాత్రమే పుస్తకాల్లో కనపడతాయి.
Jai BJP 🇮🇳 జయహో భారతీయజనతాపార్టీ 💐
ఇలాంటి మహనీయుల గురించి ఇంకా తెలపండి థాంక్స్
పండిత్ మదన్ మోహన్ మాలవీయ గారికి శ్రధాంజలి , మహనీయులను తలచుకోవడం మనలను మనమే సత్కరించుకోవడము . శివ ప్రసాద్ నమస్తే , ధన్యవాదాలు .
జై హింద్......
గతకాలపు గొప్పవారి చరిత్రల నన్నింటినీ పవర్ మాంగర్ నెహ్రూ, వాని దోపిడీ వారసులు రూపుమాపి నీకు నాకు మనకూ తెలియకుండా కాలగర్భంలో కలిపెయ్యాలని చూసింది, ఓటు బ్యాంకుల కోసం. నేడు మోదీ వారిలా స్వార్థ విపరుడు కానందున బూజు దులిపి మనకు కనిపించేలా చేశాడు. మన కళ్ళకు కాంగ్ కట్టిన గంతలు విప్పినాడన్నమాట.
IN Aligarh University built a TEMPLE
తనది బ్రాహ్మణ కుటుంబం అనే బదులు హిందు కుటుంబమో, హైందవ కుటుంబమో అని ఉంటె బాగుండెదేమో....
మన హిందువులను ఐక్యంగా ఉంచే ప్రయత్నం చేయండి...
గుడ్ పాయింట్
💐🙏🙏
Jai హింద్
Bharath Mathaki Jai
Great leader s veluguloki vastunnaru
మాలవ్యగారికి అభినందనలు 🙏🙏🙏
Benaras University founder kada🙏🙏🙏 mahaniyulu 🙏🙏🙏
👌👌👌🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳
జై నమో నమామి🙏🙏🙏🙏
Jai sriram jai jai sriram
Malvia sir is grate personality. Bharat Mata Ki Jal. Bharat muddu bidda Sir Malvaya sir🙏👏👍👌🙌🕉🙏🙏🙏
Jai Sri ram 🙏🙏
Chala chakkani vishayam chala baaga chepparu dhanyavaadamulu Malaviya gariki 🙏🙏
The great history of malviya garu
Jai barth mata ki jai jai Sri ram jai Sri ram jai Sri ram jai Sri ram jai Sri ram jai Sri ram jai
🙏🙏🙏
Well good info posting thank you🙏🙏🙏🙏🙏🙏 very much ser Siva prasad garu
E Peru nenu modati sari vinnanu anna.jai Hind Jai Bharat ma 🙏🇮🇳❤️
Great
Namaskarmu
🙏🙏🙏🙏🙏
🙏🇮🇳🚩 జై హింద్ జి
Sir🙏🙏🙏🙏🙏
Afganistaan muslim Nehru పాఠ్యం శాలలో ముస్లిం రాజులైన ఒఔరంగజేబుగురించి చెప్పి ఇలాంటి వారి గురించి పాఠ్యాంశాలలో చేర్చలేదు ఈ దుష్ట కాంగ్రెస్
Thanks for giving information
Madan Mohan Malviya ji 🙏🙏🙏
THANK you SIR
Good information sir..
Jai modi ji
BAN JNTU . RENAMED MALAVYA .
Great person Jay Hindh
BJP valane maku e visyalu bayataku vasutnai jai bharat jai Modiji jai hind
Indian currency paina ilanti vala photo pettali
Jai sriram
Jai ho malaviya
Excellent information thank you 🙏
thank you
Supar 💯👍🕉💐
ముందు కాంగ్రెస్ పార్టీ త్రివర్ణ పతాకాన్ని రద్దుచేయించండి
Jai Hind 🇮🇳🙏
Intro super,loved it😍
Thank you
thank you
Very good news
🙏🙏🙏🙏🙏🙏🙏
Om namashivaya
Tq bharathavarsha
NAMASTHE
JAI HIND.
Good information
I respect to all religions when they respect my religion, but I am not Secular , I am purely Hindu , Jai Sri Ram , Hara Hara Mahadev
Super 😎😎😎
Jai padit Madanamohan malaviyaku jai. Jai hind. Jai Narendramodiki jai. Benaras hindu viswavidyalaysmku jai.
Super vedio anna...💐💐
Jai shree ram 🙏
శివ ప్రసాద్ గారు యునైటెడ్ మలప్పురం ఉద్యమం గురించి చెప్పండి
Ok andi
Jai malaviyya Jai bharat jai hindu
🙏🙏 memu dhanyulam sir
Pranam
సార్ మాళవియా గారు బెనరస్ విశ్వావిద్యాలయానికి విరాళం ఇవ్వాలని మీర్ ఉస్మాన్ ని అడిగితే, మత మంద గర్వంతో కాలికి ఉన్న చెప్పు ను మాళవియా గారి మీదకి విసిరాడు. అప్పుడు మారు మాట్లాడకుండా వీధిలో ఉస్మాన్ చెప్పు ను వేలం వేసాడు. ఎక్కడ తక్కువ ధర వస్తుందో అని తన చెప్పు ను తనే కోనేలా చేసాడు. ఇది 2008లో సోషల్ టీచర్ మాకు చెప్పాడు.
Tq brother
Thank you for the information
BHU Architech
🙏 🙏 🙏 🙏
Really I felt very bad, intha manchi pani chesina vala gurinchi ekada cheapru and ye text book lo undadhu asalu ekada vala topic radhu, apudu oka so called family thapa
గాంధీ "గాడు" మకుండగా ! మావల్య" గారు" మాకేందుకు దండగ.....
Maaku theliyani mahaathmudi goorchi theliyachesaaru meeku maa dhanyavadhamulu sir thankyou thankyou sir
Pandit madan Mohan ji 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Jai bjp government
Jai modi ji 🙏🙏🙏🙏🙏🙏🙏