ఇదంతా మాకు తెలీదు సార్ మా దేముడు సీజ్ థ షిప్ అని స్టైల్ గా చేతి తో తల వెంట్రుకలు వెనక్కి దువ్వాడు మా దేముడు స్టైల్ మాకు నచ్చింది మేము దానికి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సెట్ చేసి మా దేముడు గొప్ప అని సంబర పడిపోతాం ఇంకా మిగతా అన్నీ మాకు తెలీదు
ఇక్కడ కామెంట్స్ పెడుతున్న కొందరు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే.... ఆ బియ్యం అక్రమమా, రేషన్ బియ్యమా అనేది ఆ పోర్ట్ అధికారులకు ఎలా తెలుస్తుంది? కేంద్ర ప్రభుత్వానికి తెలిసే ఆఫ్రికా కు ఎగుమతి అవుతోంది.
కూటమి అభివృద్ధిని ప్రక్కన పెట్టేసి ఎందుకూ పనికిరాని రాజకీయాలు తో సమయం వృధా చేస్తుంది. కేవలం వీళ్ళ పబ్బం గడుపుకోవడానికే ఇలాంటి అంశాలు తెరపైకి తెస్తుంది. కాకపోతే తెరవెనుక కథ వేరు.
అనవసరంగా పవన్ కళ్యాణ్ ఈ విషయాన్ని కెలికి వదిలారు. రేపు కేంద్రం బియ్యం ఇవ్వడం తగ్గిస్తే ఆ పాపం పవన్ కళ్యాణ్ దే. మిడిమిడి జ్ఞానం తో చేసిన పబ్లిసిటీ స్తుంట్. ఏ ఒక్క వినియోగదారుడు మాకు రేషన్ బియ్యం ఇవ్వటం లేదు అని కంప్లైంట్ ఇవ్వలేదు. ఎందుకు ప్రతిసారి రాజకీయాల కోసం పేద దళిత కుటంబాలని ఇబ్బంది పెడతారు..
Emkadu, manam diabetes control cheskunte konni rojullo anni telustai.. ilage mana jagananna vishayam lo aha oho anukuntu chepparu, emaindi? Knnnchm patience kavali anthe
అవసరం లేదు కాబట్టే అమ్ముకుంటున్నారు కదా తిండి దిక్కులేదని ration కావాలని అర్జీ పెట్టుకున్నవాడే అవసరం లేదంటున్నాడు కాబట్టి ఇచ్చే దానిలో కాస్త కోత పెట్టినా ఏం నష్టం లేదులే సాయి గారు ప్రభుత్వానికి freebies ఖర్చు తగ్గితే నైనా కాస్త మధ్య తరగతి వాడి పన్ను భారం తగ్గుతుందేమో పన్నుల భారం మోయలేక అవస్త పడుతున్నాము
సాయి గారు! 43 రూపాయల ప్రజల సొమ్ముతో బియ్యం ప్రభుత్వం సేకరించి, పేదలకు ఉచితం గా పంచితే తిరిగి దానిని పదిరూపాయలకు దళారులకు అమ్మితే అదనంగా కిలోకి 33 రూపాయలు + లాభం దోపిడీ దారులపాలవుతుంటే వాళ్ళను సమర్థిస్తూ మీరు మాట్లాడటం విచిత్రంగా ఉంది. బజారులో పన్నులన్నీ కట్టి, చట్టపరంగా కొని అమ్ముకునే వ్యాపారుల వలన ప్రజలకు, రాష్ట్ర ానికి లాభం. అంతేకానీ దొడ్డిదారిన అమ్మి రాష్ట్ర బొక్కసానికి బొక్కపెట్టే వాళ్ళకు శిక్షలు పడాల్సిందే. రాను రాను న్యాయ అన్యాయాలు తారుమారవుతున్నాయి.
ARAY PINAKA AMMUKUNTUNDAY TDP VAALLU, EE PICHHI PUSHPAM PK GADIKI TELISI ,TELIYAKA EXTRALU CHESI IRUKKUNNADU,IDI YE PARTY POWER LO UNNA JARIGAYDAY CM LA NUNDI ANDARIKI TELUSU ,DEENIMEEDA VACHHAY INCOME LO KONTA ELECTIONS KI YE PARTY INA FUND GA TEESUKUNTARUI. YEVVADU POWER LO UNNA PEEKADAYMI LEDU. MUNDU IDI TELUSUKO
@@durgajanu2624 నాది ఆంధ్రానే కాదు. పబ్లిక్ గా ప్రజలను దోచుకోమని మీలాంటి ప్రజలే సమర్థిస్తే....దోచుకునే వాడు టిడిపి, జనసేన, వైసిపి ఎవరైతే ఏమి. నష్టపోయేది సామాన్య ప్రజలే... ఉచితాల ముసుగులో నాటి నేటి ప్రభుత్వాల నాటకాలు ఇలాగే కొనసాగుతాయి. సుప్రీంకోర్టు చెప్పింది ఇదే....
Sai garu don't confuse, the rice supplied through public distribution system are good, because of lower cost people believe that it's not good quality, as government employee i have consumed the food prepared by that rice it's good
అవసరంలేని వస్తువుని ముందు ధర్మం తీసుకోవడం దేనికి, తర్వాత అమ్ముకోవడం దేనికి? Ration అంటే అన్నదానం అనేది మరిచిపోయి ఒళ్ళు బలిసిన యాపారం మాటలు మాట్లాడొద్దు ఎవడో కడుతున్న పన్నుతో చేస్తున్న అన్నదానమే ration బియ్యం అసలు ration అనే పదం తీసేసి ప్రభుత్వ అన్నదాన పథకం అని పేరు పెడితే కదా జనాలకి అర్థం అయ్యేది బుడబుక్కల English లో చదివితే ఇలాగే ఉంటుంది Sandra Bullock అంటే బాగానే ఉంటుంది కానీ దున్నపోతుల సాండ్రా అనగానే దున్నపోతుల అంట అని వెక్కిరింత నువ్వు తూ మీ English వాడికి ఊడిగం చేసే butler బతుకులు చెడ ఎంత బాగా English మాట్లాడినా నల్ల తోలు తెల్లగా మారదు ఎంత బాగా English మాట్లాడినా Brother Anil kumar pope ఐపోడు😂
ఆ కోతి ఇలాంటి తలతిక్క పనులు చేస్తే చివరకు తనను తానే సీజ్ చేసేసుకుంటాడు, కోతి ఒక కొయ్య మీద కూర్చుని దానికి కొట్టి ఉన్న మేకును తీసేసి తాను ఆ కొయ్య మొద్దు మధ్యలో ఇరుక్కుపోయి చచ్చినట్టుగా కోతి పనులు చేసి సీజ్ అయిపోతాడు
Sai garu thappu jaruguthu untey addukatta veyyadam sri pawan kalyan garu chesina thappa sai garu yem matladuthunnaru avineethikanna neethiga undadam yenni avamanalu yenni thitlu thu deenemma jeevitham jahind jai pawan kalyan garu jai bharat
Meeru emantaru. Whether this type of export of rice is to be continued. If yes how govt is giving subsidy rice to the card holders. If the same rice is exported at high cost who is benefiting out of these transactions. You know out of all these we common people are losig in the form of taxes. -
నువ్వు గొప్పోడివి.. నీలాంటి గుండె గట్టిది.. బరితెగించేసిన గుండె కాయ! కేంద్రం ఏమి చెయ్యాలో కూడా చెపేస్తావు! ఇలా పై పై ప్రేలాపనలు చేసి ప్రయోజనం లేదు అని చెప్పడానికి నీలా మైక్ పట్టుకుని ఎవ్వడైనా చెప్పేస్తాడు.. మధనం జరిగితే కద జరిగిన అనర్ధం ఏమైనా ఉంటే బయట పడేది.. అక్కడ చర్చకి వచ్చిన విషయాలు కేవలం పిడిఎస్ బియ్యం మాత్రమే కాదు కద! తీర ప్రాంత గస్తీ సెక్యూరిటీ వీక్ గా ఉన్న విషయం కూడా ఉంది? అది దేశ భద్రత కి అది ఒక కారణం.. ఇక్కడ ప్రతోడు సినిమా డైలాగ్ అని ఎద్దేవా చేసేవాళ్ళే కాని.. గత 5 సంవత్సరాలలో ఒక్కటి అంటే ఒక్కటి ఎక్కడ అయినా తనిఖీ అన్నది జరిగిందా? అసలు పాలన జరిగిందా అన్న విషయమే మర్చిపోతున్నారు
Mr.Kasai garu, pawan main ga cheppindi enti ante ah kakinada port lo pds rice tho paatu inka emaina illegal goods ravochu, vellochu ani.. there are no proper security measure ani.. asalu akramam kakapothe pawan ni ship endhuku ekkanivva ledu.. so he seized the ship.. deeniki pawan easy ga explain chesukuntadu evarina paina vallu adigithe.. infact miru video starting lo cheppina intro ki, miru chadivina news byte ki asalu emaina link unda... centre asked for more deatils on how that pds rice came to the port and from where it came so that they can take proper actions on concerned authorities in those states as well... kani miru notiki vachindi vagesi janam ni misguide chesthunnaru adedo pawan mida centre fire avthunnattu.. thappudu journalism idi.. me subscribers/followers ekkuva ycp vallu unnaru ani valla viewership and appeasement kosam ilanti half-knowledge videos cheyyakandi
It's very simple, how exporter can export ration rice? How customs allowed? Why extra rice is allocated for subsidy? When exporter allowed to export subsidy rice, how much subsidy given by government is been recovered from the exporter or not? They can't export in the name of beneficiary of ration rice. See this is crime. It's like the DOGE in America. To smuggle ration rice, JAGAN MOHAN REDDY party members had procured more rice in the name of sanna biyyam and get subsidy but selling on higher price, it is clearly big scam and money laundering case. Arrest that bastered. Don't be stupid, this justification. When people don't want why do you distribute, allocate subsidy according to the requirements.
ఇవన్నీ ఒళ్ళు బలిసిన మాటలు, ఇక్కడ తినలేని బియ్యం ఆఫ్రికా లో ఎలా తింటున్నారు? తిండిలేని వాళ్ళమని, పేదలమని బాబు నా కుటుంబానికింత తిండి పెట్టమని అర్జీ పెట్టుకుని అవసరమున్న దానికన్నా ఎక్కువ బియ్యం ration తీసుకుని తర్వాత ఇది బాపట్ల కాదు, సోనామసూరి కాదు, బాస్మతి కాదు అందుకే అమ్మేస్తున్నా అంటే అది ఒళ్ళు బలిసిన తనం కాక ఇంకేంటి ఏ రకమైన ration బియ్యం తో నైనా ఇడ్లీలు దోసెలు ఎంత బాగా వస్తాయో తెలుసా? మీకు తెలీక పోతే రూపాయ రూపాయ జాగ్రత్తగా పోదుపు చేసి దాచుకునే మధ్య తరగతి ఇల్లాలిని అడగండి అంతేకాని ration shop లోనే బియ్యం తిరిగి అమ్మేసి అటునుంచటే వెళ్ళి సారా దుకాణంలో పడి దొర్లాడే వాళ్ళను కాదు
జగన్ 🇮🇳 నీ ఇరికించబోయి ... తానే ఇరుక్కుపోయిన ఇంటర్ ఫెయిల్ పావలా 😂
వీడికి వోట్ వేసి గెలిపించిన తలకమాసిన జనాలని అనాలి 😢
మైండ్ లేని బానిస కి చుక్కెదురు
😅😅😂😂
ఇప్పుడు పావలా డైలాగ్
Where is my ship?
😅😅😅😅
ఇదంతా మాకు తెలీదు సార్ మా దేముడు సీజ్ థ షిప్ అని స్టైల్ గా చేతి తో తల వెంట్రుకలు వెనక్కి దువ్వాడు
మా దేముడు స్టైల్ మాకు నచ్చింది
మేము దానికి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సెట్ చేసి మా దేముడు గొప్ప అని సంబర పడిపోతాం ఇంకా మిగతా అన్నీ మాకు తెలీదు
సీజ్ ది pk
ఇక్కడ కామెంట్స్ పెడుతున్న కొందరు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే.... ఆ బియ్యం అక్రమమా, రేషన్ బియ్యమా అనేది ఆ పోర్ట్ అధికారులకు ఎలా తెలుస్తుంది? కేంద్ర ప్రభుత్వానికి తెలిసే ఆఫ్రికా కు ఎగుమతి అవుతోంది.
పావలా అన్నియ్య నోటికి వచ్చినట్టు వాగేసి బాఫూన్ అయ్యాడు 😢
మా భానిసకి అవేమీ తెలియదు సీజ్ ద 🚢 అంతే 😂😂😂😂😂
అందుకే.....పెద్దోళ్ళు చెప్పే మాట విని చక్కగా చదువుకోవాలి....
లేదంటే ఇలానే జరుగుతుంది 🤣🤣🤣
ఆంధ్రాలో అవి బానిసలేగా గురు
షిజ్ ది షిప్ అంటే అది గ్రామంలో ఉన్న చెరువు లో ఉన్న బోటు అనుకున్నాడు మా పావలకళ్యాణ్ అది నేషనల్ కాదు ఇంటర్నేషనల్ షిప్ అని తెలియదు కదా పాపం.
Aslau vidu yevadu apadaniki
కూటమి అభివృద్ధిని ప్రక్కన పెట్టేసి ఎందుకూ పనికిరాని రాజకీయాలు తో సమయం వృధా చేస్తుంది. కేవలం వీళ్ళ పబ్బం గడుపుకోవడానికే ఇలాంటి అంశాలు తెరపైకి తెస్తుంది. కాకపోతే తెరవెనుక కథ వేరు.
🇸🇱 Jai 🇸🇱 YSR 🇸🇱 CP 🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱❤️🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱
పవన్ నాయుడుకు అవగాహన లేక సీజ్ ది షిప్ అన్నాడనుకో ,నాదెండ్ల మనోహర్ సీనియర్ రాజకీయ నాయకుడే కద ,ఆయన ఎందుకు పవన్ నాయుడ్ని గైడ్ చేయలేదు
Nadhendla garu vachina tharvathe pawan rajakeyam lo marpu vachi purthiga banisala maradu 😂😂😂
Super sir
అనవసరంగా పవన్ కళ్యాణ్ ఈ విషయాన్ని కెలికి వదిలారు.
రేపు కేంద్రం బియ్యం ఇవ్వడం తగ్గిస్తే ఆ పాపం పవన్ కళ్యాణ్ దే.
మిడిమిడి జ్ఞానం తో చేసిన పబ్లిసిటీ స్తుంట్.
ఏ ఒక్క వినియోగదారుడు మాకు రేషన్ బియ్యం ఇవ్వటం లేదు అని కంప్లైంట్ ఇవ్వలేదు.
ఎందుకు ప్రతిసారి రాజకీయాల కోసం పేద దళిత కుటంబాలని ఇబ్బంది పెడతారు..
రేషన్ బియ్యం కి కలర్ వేయమనండి
మొత్తానికి పావలా vip అయ్యాడు అన్నటవు,,వాడికి బుర్ర లేదు అని మాకు ఎపుడో తెలుసు
ఇలాంటి వాళ్ళు ఏపీ నీ నాశనం చేస్తున్నారు
Tomorrow package will say ‘seize the court and law’ . Anything can happen in AP😊
Pavan ❤❤❤❤❤
Sir sai garu natinchadu cinema anukunmadu
Ship seize cheste kani central govt respond avaledhu…
Super analysis....
ఎవరు తినడం లేదు నువ్వు తినడం లేదు కానీ మీము తింటున్నము
Hahaha mere kadha Pavan doing good job ANI PETTARU
కొత్త ట్విస్ట్ తొక్క కదు డైరెక్ట్ గ్ చెప్పు అదే వేరే వాళ్ళ దేశం ది దానిని అడుకుంటే చాలా ప్రాబ్లమ్స్ అందువల్ల ఎర్రి పప్ప అయనది పావలా
ఒక్కసారి పేర్ని నానిగారి రేషన్ గురించి మాట్లాడారా సాయిగారు
బ్రోకెన్ రైస్ అని నూకలకు పర్మిషన్ తీసుకుని, వాటి స్థానంలో బియ్యం ఎలా ఎగుమతి చేస్తున్నారో, అనే దాని గురించి ఎందుకు ఎవరూ ఎంక్వయిరీ చేయటం లేదు?
కొత్త కదా
అంతర్జాతీయ వ్యాపారమంటే smuggling ఆ ఆండీ సాయి గారు?
Reel staters alane thinking chestharu sai
Wait
పగ ప్రతీకారాలతో రాజకీయం నేర్చుకుని జగన్మోహనరెడ్డిని ఇబ్బంది పెట్టాలని కుట్రలు చేసిన ఈ మోసగాడు ఇరుక్కున్నాడు.
Hahaha 😂😂😂😂😂
Cash istharu nuvu tension padaku
ఆంధ్రలో బీయం బాగా ఉన్నాయి 95శాతం వాడుతున్నారు
Pk " o Maha natana chapu sai😅😅😅 pk ya o banisa ga swami 😅😅😅😅😅😅
Powder ivvatledu anukuntanu tdp
Paawalaa gaadi cinema dialogue cheppi vunttaadu😅😅😅😅
పావలన్నియ కి చెక్కేసిన మోదీ జీ 🇮🇳😎🔥
తప్పు కాదు అనుకున్నప్పుడు అక్రమంగా చెయ్యడం ఎందుకు. రేషన్ బియ్యం అమ్ముకునే వాళ్లకు రేషన్ ఎందుకు
హంతకుడు కూడా కోర్టు కు వెళతాడు.... అయినంత మాత్రాన హంతకుడు కాకుండా పోతాడా.....ఒక్క కిలో పరిమాణం లో స్మగ్లింగ్ జరిగినా కూడా అది తప్పే
అయితే పావలన్నీయ నీ వెళ్లి చేస్ చేసి ఆపేయమను రా 😂
మీకు ఊతపదం ..😢"నేను అప్పుడే చెప్పాను "😂😂😂😂😂😂
😂😂😂
Vaammo, e syndicate edo partylaki ateetamga undiga
Roold fist telusko dcm
But why you are not told about politions earning? You told upto business person only 😂
Chattalu teliyadu pross teliyadu pk ki sinima dailagu tappa
Emkadu, manam diabetes control cheskunte konni rojullo anni telustai.. ilage mana jagananna vishayam lo aha oho anukuntu chepparu, emaindi? Knnnchm patience kavali anthe
అంటే కసాయి నువ్వు అవినీతిని ప్రోత్సాహం అందించామంటావా?
అవసరం లేదు కాబట్టే అమ్ముకుంటున్నారు కదా
తిండి దిక్కులేదని ration కావాలని అర్జీ పెట్టుకున్నవాడే అవసరం లేదంటున్నాడు కాబట్టి ఇచ్చే దానిలో కాస్త కోత పెట్టినా ఏం నష్టం లేదులే సాయి గారు
ప్రభుత్వానికి freebies ఖర్చు తగ్గితే నైనా కాస్త మధ్య తరగతి వాడి పన్ను భారం తగ్గుతుందేమో
పన్నుల భారం మోయలేక అవస్త పడుతున్నాము
Thooooooo
@SrinivasaraoKonagalla అవునులే మధ్య తరగతి వాడంటే ప్రతి లఫూట సామ్యవాదికి చులకనే
He don't have knowledge and few media only know he is a wise person
PAN india joker sir vadu
అంటే నువ్వు బియ్యం స్మగిలింగ్ చేయమంటున్నావా
సాయి జీ రేషన్ బియ్యం అమ్ముటం కొనటం నేరం అది సహజం పేదలు తినే బియ్యాన్ని కొనటం నేరం
Ammukune vaallu suffer avvavalasi decision
Smuggling encourage cheyyamantaraa sai garu
Maaku anni teliyadu sieze the ship ante
Alage assigned lands kuda ammesukunte tappente antava sai
Orey Sai.. check all your videos on this topic.. you have praised PK..
మీకు తప్పు ఒప్పు లాగా ఒప్పు తప్పు లాగా కనిపిస్తుంది
Who knows all these drama crafted to stop giving rice through ration dealers to poor, citing these as unused
సాయి గారు!
43 రూపాయల ప్రజల సొమ్ముతో బియ్యం ప్రభుత్వం సేకరించి, పేదలకు ఉచితం గా పంచితే తిరిగి దానిని పదిరూపాయలకు దళారులకు అమ్మితే అదనంగా కిలోకి 33 రూపాయలు + లాభం దోపిడీ దారులపాలవుతుంటే వాళ్ళను సమర్థిస్తూ మీరు మాట్లాడటం విచిత్రంగా ఉంది. బజారులో పన్నులన్నీ కట్టి, చట్టపరంగా కొని అమ్ముకునే వ్యాపారుల వలన ప్రజలకు, రాష్ట్ర ానికి లాభం. అంతేకానీ దొడ్డిదారిన అమ్మి రాష్ట్ర బొక్కసానికి బొక్కపెట్టే వాళ్ళకు శిక్షలు పడాల్సిందే. రాను రాను న్యాయ అన్యాయాలు తారుమారవుతున్నాయి.
Brother idhi ippatiki kadhuga eppati nundo ee scams unnay ration dealers ne avu thisukelli prdha shops ammesevaru
ARAY PINAKA AMMUKUNTUNDAY TDP VAALLU, EE PICHHI PUSHPAM PK GADIKI TELISI ,TELIYAKA EXTRALU CHESI IRUKKUNNADU,IDI YE PARTY POWER LO UNNA JARIGAYDAY CM LA NUNDI ANDARIKI TELUSU ,DEENIMEEDA VACHHAY INCOME LO KONTA ELECTIONS KI YE PARTY INA FUND GA TEESUKUNTARUI. YEVVADU POWER LO UNNA PEEKADAYMI LEDU. MUNDU IDI TELUSUKO
Alantapudu maku rice vadu ani TDP karyakarthala families and mi paleru party pilak sainiks families chepandi.daridram podi ga.yenduku e veshalu
@@durgajanu2624 నాది ఆంధ్రానే కాదు. పబ్లిక్ గా ప్రజలను దోచుకోమని మీలాంటి ప్రజలే సమర్థిస్తే....దోచుకునే వాడు టిడిపి, జనసేన, వైసిపి ఎవరైతే ఏమి. నష్టపోయేది సామాన్య ప్రజలే... ఉచితాల ముసుగులో నాటి నేటి ప్రభుత్వాల నాటకాలు ఇలాగే కొనసాగుతాయి. సుప్రీంకోర్టు చెప్పింది ఇదే....
Maku vadu ani cheparu.paiga philosophy bagundi
Dharidrudu, Jagan smuggled the rice ani publicity chesesadu..
Sai garu don't confuse, the rice supplied through public distribution system are good, because of lower cost people believe that it's not good quality, as government employee i have consumed the food prepared by that rice it's good
పేకలో జోకర్ పావడా
నువ్వు పెద్ద మేథావి అనే భ్రమలో బ్రతుకుతున్నావు , అందులో నుండి బయటకు రా ! ప్రతిది నేను ముందే చెప్పాను అంటావేంటి.
పవన్ సార్ మంచివారు & సినిమా డైలాగ్ చెప్పటం సహజం గా సీజ్ the ship అన్నారు
Aa packagee avagahanaarahityam tho pekaatalo joker ga thayarayyadu....
Tikka kudurutunda
అవసరంలేని వస్తువుని ముందు ధర్మం తీసుకోవడం దేనికి, తర్వాత అమ్ముకోవడం దేనికి?
Ration అంటే అన్నదానం అనేది మరిచిపోయి ఒళ్ళు బలిసిన యాపారం మాటలు మాట్లాడొద్దు
ఎవడో కడుతున్న పన్నుతో చేస్తున్న అన్నదానమే ration బియ్యం
అసలు ration అనే పదం తీసేసి ప్రభుత్వ అన్నదాన పథకం అని పేరు పెడితే కదా జనాలకి అర్థం అయ్యేది
బుడబుక్కల English లో చదివితే ఇలాగే ఉంటుంది
Sandra Bullock అంటే బాగానే ఉంటుంది కానీ దున్నపోతుల సాండ్రా అనగానే దున్నపోతుల అంట అని వెక్కిరింత నువ్వు
తూ మీ English వాడికి ఊడిగం చేసే butler బతుకులు చెడ
ఎంత బాగా English మాట్లాడినా నల్ల తోలు తెల్లగా మారదు
ఎంత బాగా English మాట్లాడినా Brother Anil kumar pope ఐపోడు😂
Niku chepara em chestaro Sai
ఆ కోతి ఇలాంటి తలతిక్క పనులు చేస్తే చివరకు తనను తానే సీజ్ చేసేసుకుంటాడు, కోతి ఒక కొయ్య మీద కూర్చుని దానికి కొట్టి ఉన్న మేకును తీసేసి తాను ఆ కొయ్య మొద్దు మధ్యలో ఇరుక్కుపోయి చచ్చినట్టుగా కోతి పనులు చేసి సీజ్ అయిపోతాడు
Tappu atanidi kadu . Gelipinchina talaku masinolla tappu
నువ్వు చెప్పింది ఏంటి? అక్కడ ఉన్న న్యూస్ ఏంటి? నీ సొంత డబ్బా కొట్టుకోవడానికే సరిపోయింది వీడియో అంతా.. అక్కడ ఉన్నది ఉన్నట్టుగా చెప్పు సాయి.
thine biyyam esthe andharu thinochchu
Where is my ship
సీజ్ అమెరికా సీజ్ ఢిల్లీ అని కూడా అంటాడు చదువు సంస్కారం ఉంటే కదా
time pass
E pilak sainiks ki diginda ship.cinema lo dialogue anukoneremo whistkes claps koteru ipudu digindi bullet
Ayya perni godown lo supply cheyakinda
Rice miss avvadam tappa kadha vivarana ivvandi
Telisinde yerripuvvu avvdam pk alavate😂
Nuvvu kuda Paytm ki batch ki kashtam paduthunav kada
Sai garu thappu jaruguthu untey addukatta veyyadam sri pawan kalyan garu chesina thappa sai garu yem matladuthunnaru avineethikanna neethiga undadam yenni avamanalu yenni thitlu thu deenemma jeevitham jahind jai pawan kalyan garu jai bharat
Meeru emantaru. Whether this type of export of rice is to be continued. If yes how govt is giving subsidy rice to the card holders. If the same rice is exported at high cost who is benefiting out of these transactions. You know out of all these we common people are losig in the form of taxes.
-
appavayya babu sieze the ship ante ship seize cheyaledu ani clear chepparu inka sollu cheptav inkeppudu maaratav...tax payers money atla istam vachinattu ammeskuntam ante ela kudurutundi anduke kada kalyan gaaru manam ivadam enti valle konukuni tintaru money ichedam annadi.....sigguleni maatalu matladutunnav
Retion istunnaru , kani prajale vatini Tega nammukontunnaru , Biyyam badulu kg 1 ki 25 rupees cash ga iste ee godava undadu .
Meeru Maree me stand neutral ga undhaa
నువ్వు గొప్పోడివి.. నీలాంటి గుండె గట్టిది.. బరితెగించేసిన గుండె కాయ! కేంద్రం ఏమి చెయ్యాలో కూడా చెపేస్తావు! ఇలా పై పై ప్రేలాపనలు చేసి ప్రయోజనం లేదు అని చెప్పడానికి నీలా మైక్ పట్టుకుని ఎవ్వడైనా చెప్పేస్తాడు.. మధనం జరిగితే కద జరిగిన అనర్ధం ఏమైనా ఉంటే బయట పడేది.. అక్కడ చర్చకి వచ్చిన విషయాలు కేవలం పిడిఎస్ బియ్యం మాత్రమే కాదు కద! తీర ప్రాంత గస్తీ సెక్యూరిటీ వీక్ గా ఉన్న విషయం కూడా ఉంది? అది దేశ భద్రత కి అది ఒక కారణం.. ఇక్కడ ప్రతోడు సినిమా డైలాగ్ అని ఎద్దేవా చేసేవాళ్ళే కాని.. గత 5 సంవత్సరాలలో ఒక్కటి అంటే ఒక్కటి ఎక్కడ అయినా తనిఖీ అన్నది జరిగిందా? అసలు పాలన జరిగిందా అన్న విషయమే మర్చిపోతున్నారు
Prajalu ration ammina biyyani amuthae tappu kada..but yavadu kontunadu ? Inta Rice ni Export chestunadu kada... Desaniki Tax emina kadtunada? Vatitho vache amount tho Central ki tax kadtae parvaledu kattakunda egakadtae appudu desadroha charya kinda bavinchali...
Mr.Kasai garu, pawan main ga cheppindi enti ante ah kakinada port lo pds rice tho paatu inka emaina illegal goods ravochu, vellochu ani.. there are no proper security measure ani.. asalu akramam kakapothe pawan ni ship endhuku ekkanivva ledu.. so he seized the ship.. deeniki pawan easy ga explain chesukuntadu evarina paina vallu adigithe..
infact miru video starting lo cheppina intro ki, miru chadivina news byte ki asalu emaina link unda... centre asked for more deatils on how that pds rice came to the port and from where it came so that they can take proper actions on concerned authorities in those states as well... kani miru notiki vachindi vagesi janam ni misguide chesthunnaru adedo pawan mida centre fire avthunnattu.. thappudu journalism idi.. me subscribers/followers ekkuva ycp vallu unnaru ani valla viewership and appeasement kosam ilanti half-knowledge videos cheyyakandi
పవన్ కళ్యాణ్ కట్టలీ
It's very simple, how exporter can export ration rice?
How customs allowed?
Why extra rice is allocated for subsidy?
When exporter allowed to export subsidy rice, how much subsidy given by government is been recovered from the exporter or not?
They can't export in the name of beneficiary of ration rice.
See this is crime.
It's like the DOGE in America.
To smuggle ration rice, JAGAN MOHAN REDDY party members had procured more rice in the name of sanna biyyam and get subsidy but selling on higher price, it is clearly big scam and money laundering case. Arrest that bastered.
Don't be stupid, this justification.
When people don't want why do you distribute, allocate subsidy according to the requirements.
నీకంటే బానిస బతుకు ఎవ్వరూ బాటకలేదు కసాయి...
pakaji kuka
Swami Bhakti.. Pariskaram Leda?? Mari Ala aite vyabhicharam, zoodham, mattu Mandulu, ani legalize chesayyandi mari?? Idena pseudo journalism?
Pavan verri ppoku
Mannu aresy cheeyimanu
Maffia ki againest ga galam ethadu thats pk sir
ఇవన్నీ ఒళ్ళు బలిసిన మాటలు,
ఇక్కడ తినలేని బియ్యం ఆఫ్రికా లో ఎలా తింటున్నారు?
తిండిలేని వాళ్ళమని, పేదలమని బాబు నా కుటుంబానికింత తిండి పెట్టమని అర్జీ పెట్టుకుని అవసరమున్న దానికన్నా ఎక్కువ బియ్యం ration తీసుకుని తర్వాత ఇది బాపట్ల కాదు, సోనామసూరి కాదు, బాస్మతి కాదు అందుకే అమ్మేస్తున్నా అంటే అది ఒళ్ళు బలిసిన తనం కాక ఇంకేంటి
ఏ రకమైన ration బియ్యం తో నైనా ఇడ్లీలు దోసెలు ఎంత బాగా వస్తాయో తెలుసా?
మీకు తెలీక పోతే రూపాయ రూపాయ జాగ్రత్తగా పోదుపు చేసి దాచుకునే మధ్య తరగతి ఇల్లాలిని అడగండి
అంతేకాని ration shop లోనే బియ్యం తిరిగి అమ్మేసి అటునుంచటే వెళ్ళి సారా దుకాణంలో పడి దొర్లాడే వాళ్ళను కాదు
Super sir