ఎప్పటిదో పాత కాలం నాటి పాటని వెతికి దానికి మళ్ళీ ప్రాణం పోసిన మంగ్లీ మరియు కనకవ్వ గారికీ శతకోటి వందనాలు...🙏🙏 నా తల్లి తెలంగాణ గొప్ప తనం ఇది.. పాత కాలం నాటి పాటకి కూడ కొత్త పుంతలు పోసి మళ్లీ ప్రాణం పోశారంటే మీకూ నిజంగా ముక్కోటి దండాలు...🙏🙏
పాట కంటే ముందు చుట్టురా వున్నా పల్లె అందాలు పచ్చని అడవి మధ్య వున్నా పూరి ఇల్లు చుట్టూ కొండలు అబ్బా ఎంత వర్ణించిన తక్కువే అలాంటి చోట ముచ్చటగా మూడు దినాలున్న జన్మ ధన్యమైనట్టే 🌹🌹🌹
పాట కు పాట, ఆట కు ఆట....మంగ్లి మామూలు కాదు....సూపర్...అండ్ super coreography direction also ...kankavva well known about సంగీతం....every artist super involved.
మీ గొంతులో అమృతం వేశాడు ఆ భగవంతుడు wow ఏమీ వాయిస్ ra బాబు excellent music, excellent song , kanakayya thalli ki 🙏🙏🙏🙏🙏🙏mangli madam ki 👌👌👌👌👌👌థాంక్స్ ......
అవ్వ నీ గాత్రనికి నేను వీర అభిమానిని... మీ కొత్త పాట ఎప్పుడు వస్తుందో అని ఎదురిచేసే వారిలో నేను మోదుట వరుసలో ఉంటా... గిన్నెరమా పాట, సంక్రాతి పాట, మేడారం పాట, నర్సపల్లి పాట ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయ్.. అన్నీ పాటలు ఒకటికి వంద సార్లు చూసా విన్న... మంగ్లీ గారికి నా ఉదయపూర్వక వందనాలు... మీరు మళ్ళీ కనకవ్వతో ఇంకా ఎన్నో సాంగ్స్ చెయ్యాలని మనసారా కోరుకుంటున్నాను 🙏
editing, DOP are the next level asalu trance loki tesuku poyinluu aa village beauty ni chala baga capture chesaru daniki thodu kanakavva and mangli voice highlight totally superbb superbb superbbb.......
ఇద్దరి కాంబినేషన్లో ఈ పాట సూపర్ డూపర్ హిట్ హిట్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు ఎవ్వరి దృష్టి తగలకూడదు ఇలాంటి పాటలు ఇంకా ఎన్నెన్నో పాడాలని మరియు ప్రేక్షకులను అలరించాలని కోరుకుంటున్నాను మంగ్లీ గారు మీకు ఇలాంటి పాటలు రాసి వినిపించి ప్రేక్షకులను అలరిస్తున్నందుకు కృతజ్ఞతలు......🤩🤝♥️💯👑🤗🤗🥳🌟
ఈ పాట ఎన్ని సార్లు విన్న గాని మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది..... మంగ్లీ వాయిస్ సూపర్ కనకవ్వ ఈ వయసులో నీయొక్క అద్భుతమైన వాయిస్ ని తెలంగాణా ప్రజలకు వినిపిస్తునందుకు నీకు ధన్యవాదములు తల్లి.... 🙏🙏🙏
టాలెంట్ కు అందం మరియు వయస్సు అవసరం లేదు అని కనుకవ్వ నిరూపిస్తుంది.ఈ మధ్యలో సినిమ సాంగ్స్ కన్నా మన తెలంగాణ ఫోక్ సాంగ్స్ 1000 రేట్లు బాగుంటున్నాయి మంగ్లీ అక్క మరియు కనుకవ్వ గొంతులో ఏమో మ్యాజిక్ ఉంది.
Kanakavva life long Mangli ni gurthu pettukovali. Narsapally and Gijjagiri songs kanakavvki maro jeevitjanni echaru… Ledante eppativoraku kanakavvani public marchipoyevaru ❤ Thank you mangli garu for encouraging talent people like Kanakavva
ఈ పాట పక్క హిట్ అని ఎంత మంది అంటారు , కనాకవ్వ మరియు mangli పాడితే వేరే లెవెల్ , నర్శపల్లే లాగా హిట్ అవ్వాలి సాంగ్ , కాస్త టైం కి పెట్టిఉంటే బాగుండేది❤️👍
మట్టిలో మాణిక్యం కనకవ్వ... అమ్మ మిమ్మల్ని ప్రపంచం లేటుగా గుర్తించిందేమో కానీ మీరు అతి తక్కువ టైంలో ఈ ప్రపంచానికి తెలిసిపోయారు ఐ లవ్ యువర్ సాంగ్స్ కనకవ్వమ్మా
Living in the cities doesn't make happy sometimes... Truly missing the nature of villagees in Telangana.. Good Song.. Camera, muzic, Singer's, dance, every thing worked out for this song 👌👌
super song,, super choreography,, superb screenplay,,,, super direction,,, camera department super cool guys picture quality,,, not last but not list -mangli super dance and dressing,, and grany nv super ,,e age lo ah song n performance,,,,,dance super evari gani,,nv next level bhaiyya
Excellent DJ song. Superb DJ mix. Energetic choreography, Music also superb. Standoff appreciation to Kanukavva, Mangli, DamuReddy,Kasarla Shyam, Shekhar, Sai and all👍🤝
గిజ్జగిరి తొవ్వలోనా…
గిజ్జగిరి తొవ్వలోన
ఒలగుమ్మ నాయిగుమ్మ
గజ్జెలాది కోడిపుంజు
ఒలగుమ్మ నాయిగుమ్మ
గజ్జెలాది కోడిపుంజు
ఒలగుమ్మ నాయిగుమ్మ
రాజపాడిపట్టవోతే
ఒలగుమ్మ నాయిగుమ్మ
రాతిగోడదుంకి పాయె
ఒలగుమ్మ నాయిగుమ్మ
రాజనాలు బుక్కి వచ్చే
ఒలగుమ్మ నాయిగుమ్మ
కొక్కొరోక్కో కొక్కో కో క్కో కొక్కోరొక్కో
రాజనాలు బుక్కి వత్తే
ఒలగుమ్మ నాయిగుమ్మ
కాపుకొడుకు కళ్లజూసే
ఒలగుమ్మ నాయిగుమ్మ
తరిమి తరిమి పట్టుకునే
ఒలగుమ్మ నాయిగుమ్మ
తరిమి తరిమి పట్టుకొని
ఒలగుమ్మ నాయిగుమ్మ
గుడిసెలకు తీస్కాపాయే
ఒలగుమ్మ నాయిగుమ్మ
గుడిసెలకు తీస్కాపాయే
ఓరి వారి వారి వారి ఓరి వారి
గుడిసెలకు తీస్కాపోతే
ఒలగుమ్మ నాయిగుమ్మ
గుడాలు వెడ్తాడానుకుంటి
ఓలగుమ్మా నాయిగూమ్మ
గుడాలు వెడ్తాడానుకుంటి
ఒలగుమ్మ నాయిగుమ్మ
గుడాలు కాదు గిడాలు కాదు
ఒలగుమ్మ నాయిగుమ్మ
సప్ప సప్ప సంపవట్టే
ఒలగుమ్మ నాయిగుమ్మ
సప్ప సప్ప సంపవట్టే
ఒలగుమ్మ నాయిగుమ్మ
ఓలమ్మ కోడిపుంజు
పందాల కోడిపుంజు
పంచాతి వెట్టినాదే
ఎట్ల ఎల్లిపాయే రోజు
వవ్వారే కోడిపుంజు
వయ్యారి కోడిపుంజు
కీసులాట పాడుగాను
గింజలేసి దీన్ని గుంజు
ఖిల్లాడి కోడిపుంజు
వవ్వారే కోడిపుంజు
కొట్లాటవెట్టినాది
కోసుకుని దీన్ని నంజు
గిజ్జగిరి తొవ్వలోన
గిజ్జగిరి గిజ్జగిరి
గిజ్జగిరి తొవ్వలోన
ఒలగుమ్మ నాయిగుమ్మ
గజ్జెలాది కోడిపుంజు
ఒలగుమ్మ నాయిగుమ్మ
గజ్జెలాది కోడిపుంజు
ఒలగుమ్మ నాయిగుమ్మ
కొక్కోరోక్కో కొక్కో కో క్కో కొక్కోరోక్కో
పచ్చిపాల కంకిమీద
ఒలగుమ్మ నాయిగుమ్మ
పాలపిట్టలొచ్చి ఆలే
ఒలగుమ్మ నాయిగుమ్మ
పాలపిట్టలొచ్చి ఆలే
ఒలగుమ్మ నాయిగుమ్మ
కంచె ఎక్కి కాపుకొడుకు
ఒలగుమ్మ నాయిగుమ్మ
కూ అని కీకలేసే
ఒలగుమ్మ నాయిగుమ్మ
కూ అని కీకలేసే
ఒలగుమ్మ నాయిగుమ్మ
(ఒలగుమ్మ ఒలగుమ్మ ఒలగుమ్మ నాయిగుమ్మ)
కూ అని కీకలేసి
ఒలగుమ్మ నాయిగుమ్మ
వడిసేలా సేతవట్టే
ఒలగుమ్మ నాయిగుమ్మ
వడిగే వడిగే వన్నె రువ్వే
ఒలగుమ్మ నాయిగుమ్మ
ఒరయ్యో పాలపిట్టా
వీడేమో నన్నుగొట్టా
ఆ కన్నె సూపులల్ల
ఒళ్ళు మండే సిట్టసిట్ట
నేనేమో ఉరకవట్ట
నాసెయ్యి దొరకవట్ట
ఈ గిల్లీ గిచ్చులల్ల
ఎర్రగయ్యే బుగ్గసొట్ట
ఒడిసేల రాళ్లువెట్ట
సాటుంగ కన్నుగొట్టా
నా కొంగు ఇడ్సవెడితే
దాటిపోత సెరువు కట్ట
గిజ్జగిరి తొవ్వలోనా
గిజ్జ గిజ్జ గిజ్జ గిజ్జ
గిజ్జగిరి తొవ్వలోన
ఒలగుమ్మ నాయిగుమ్మ
గజ్జెలాది కోడిపుంజు
ఒలగుమ్మ నాయిగుమ్మ
గజ్జెలాది కోడిపుంజు
ఒలగుమ్మ నాయిగుమ్మ
(ఓరి వారీ వారి వారి ఓరి వారి)
కొయ్యి వడిగే నన్ను రువ్వి
ఒలగుమ్మ నాయిగుమ్మ
తాడు సేతవట్టినాడే
ఒలగుమ్మ నాయిగుమ్మ
తాడు సేతవట్టినాడే
ఒలగుమ్మ నాయిగుమ్మ
తాడు సేత వట్టుకుంటే
ఒలగుమ్మ నాయిగుమ్మ
ఉయ్యాలా గడుతడనుకుంటి
ఒలగుమ్మ నాయిగుమ్మ
ఉయ్యాలా గడుతడనుకుంటి
ఒలగుమ్మ నాయిగుమ్మ
(కొక్కోరోక్కో కొక్కో కో క్కో కొక్కోరోక్కో)
ఉయ్యాలా గడుతడనుకుంటే
ఒలగుమ్మ నాయిగుమ్మ
మంచెకొమ్మకిరిసికట్టే
ఒలగుమ్మ నాయిగుమ్మ
మంచెకొమ్మకిరిసికట్టే
ఒలగుమ్మ నాయిగుమ్మ
పుట్టమీది గొడ్డు కర్ర
ఒలగుమ్మ నాయిగుమ్మ
పీకి సేత వట్టినాడే
ఒలగుమ్మ నాయిగుమ్మ
పీకి సేత వట్టినాడే
ఒలగుమ్మ నాయిగుమ్మ
(ఒలగుమ్మ ఒలగుమ్మ ఒలగుమ్మ నాయిగుమ్మ)
వాని కట్టమేమి తింటి
ఒలగుమ్మ నాయిగుమ్మ
తింపి తింపి కొట్టవట్టే
ఒలగుమ్మ నాయిగుమ్మ
తింపి తింపి కొట్టవట్టే
ఒలగుమ్మ నాయిగుమ్మ
వీడేమి పెట్టె మందు
నేనెట్ల సెప్పుకుందు
ఇడుస్తలేడు దొరికెనంటే
సాలు సిన్న సందు
వాడుంటే కంట్ల ముందు
నానోటి మాట బందు
ఈ మోటు శాతలేను
ఎట్లా నేను తట్టుకుందు
వాకిట్ల నేనుందు
బజాట్ల మొత్తుకుందు
ఇచ్చేస్తా బండిమీతు
ఈడి సెయ్యి పట్టుకుందు
గిజ్జగిరి తొవ్వలోనా
గిజ్జ గిజ్జ గిజ్జ గిజ్జ
గిజ్జగిరి తొవ్వలోన
జగీరి జగీరి
గిజ్జగిరి తొవ్వలోన
ఒలగుమ్మ నాయిగుమ్మ
గజ్జెలాది కోడిపుంజు
ఒలగుమ్మ నాయిగుమ్మ
గజ్జెలాది కోడిపుంజు
ఒలగుమ్మ నాయిగుమ్మ
(ఓరి వారీ వారి వారి ఓరి వారి)
ఒలగుమ్మ నాయిగుమ్మ
Ppppp
Mm
,Bb
M
Ml/
ञणम
కనకవ్వ పాట పడిందంటే పక్క హిట్
మంగ్లి & కనాకవ్వ combination super 🙏🙏
ఎప్పటిదో పాత కాలం నాటి పాటని వెతికి దానికి మళ్ళీ ప్రాణం పోసిన మంగ్లీ మరియు కనకవ్వ గారికీ శతకోటి వందనాలు...🙏🙏
నా తల్లి తెలంగాణ గొప్ప తనం ఇది.. పాత కాలం నాటి పాటకి కూడ కొత్త పుంతలు పోసి మళ్లీ ప్రాణం పోశారంటే మీకూ నిజంగా ముక్కోటి దండాలు...🙏🙏
పాట కంటే ముందు చుట్టురా వున్నా పల్లె అందాలు పచ్చని అడవి మధ్య వున్నా పూరి ఇల్లు చుట్టూ కొండలు అబ్బా ఎంత వర్ణించిన తక్కువే అలాంటి చోట ముచ్చటగా మూడు దినాలున్న జన్మ ధన్యమైనట్టే 🌹🌹🌹
Meeku vere paniledhura message pettadame me pani😡
మంగ్లి కంటే కనకవ్వ voice super
పాట కు పాట, ఆట కు ఆట....మంగ్లి మామూలు కాదు....సూపర్...అండ్ super coreography direction also ...kankavva well known about సంగీతం....every artist super involved.
కనకవ్వ, మంగ్లీ , చాలా సూపర్ గా పాడారు..
మీ గొంతులో అమృతం వేశాడు ఆ భగవంతుడు wow ఏమీ వాయిస్ ra బాబు excellent music, excellent song , kanakayya thalli ki 🙏🙏🙏🙏🙏🙏mangli madam ki 👌👌👌👌👌👌థాంక్స్ ......
Super lirics extadnarey song speaker channel all the best your channel short taroom biggest channel all the best 🙏❤️
అవ్వ నీ గాత్రనికి నేను వీర అభిమానిని... మీ కొత్త పాట ఎప్పుడు వస్తుందో అని ఎదురిచేసే వారిలో నేను మోదుట వరుసలో ఉంటా...
గిన్నెరమా పాట, సంక్రాతి పాట, మేడారం పాట, నర్సపల్లి పాట ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయ్.. అన్నీ పాటలు ఒకటికి వంద సార్లు చూసా విన్న... మంగ్లీ గారికి నా ఉదయపూర్వక వందనాలు... మీరు మళ్ళీ కనకవ్వతో ఇంకా ఎన్నో సాంగ్స్ చెయ్యాలని మనసారా కోరుకుంటున్నాను 🙏
editing, DOP are the next level
asalu trance loki tesuku poyinluu aa village beauty ni chala baga capture chesaru daniki thodu kanakavva and mangli voice highlight totally superbb superbb superbbb.......
మా రాయలసీమ అనంతపురం జిల్లా, గుత్తి మండలం లో మారు మూల ఉన్న తాండాలో పుట్టి జానపద పాటలతో చరిత్ర సృష్టిస్తొన్న మంగ్లీ అక్కకి నా శుభాకాంక్షలు
She is from Sinkidi, Adilabad dist, Telangana
she is from telangana bro
కనకవ్వ మంగ్లీ కాంబినేషన్ లో ఏ సాంగ్ వచ్చిన ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుంది💥💞💥💞💥💞💥💞😍💥💞😍💞💥
మంగ్లీ+కనకవ్వ = కాంబినేషన్ హిట్టు సూపర్ హిట్టు
Only kanakavva
ఇద్దరి కాంబినేషన్లో ఈ పాట సూపర్ డూపర్ హిట్ హిట్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు ఎవ్వరి దృష్టి తగలకూడదు ఇలాంటి పాటలు ఇంకా ఎన్నెన్నో పాడాలని మరియు ప్రేక్షకులను అలరించాలని కోరుకుంటున్నాను మంగ్లీ గారు మీకు ఇలాంటి పాటలు రాసి వినిపించి ప్రేక్షకులను అలరిస్తున్నందుకు కృతజ్ఞతలు......🤩🤝♥️💯👑🤗🤗🥳🌟
ಜಾನಪದ ಹಾಡಿನ ಮುಂದೆ ಎಂತ ಸಾಂಗ್ಸ್ ಕೂಡ, ಒಂದು ಹೆಜ್ಜೆ ಹಿಂದೇನೆ, ಜೈ ಜಾನಪದ
Location adiripoindhi song 👌👌
మనసిచ్చిన పిల్లకి ...పిల్లగాడు కోడి రూపంలో ప్రేమ సందేశాన్ని...తెలిపిన విధానం ... పాట రూపంలో సూపర్... ఇటువంటి పాటలు ఇంకెన్నో రావాలని కోరుకుంటూ..,🙏🙏🙏🙏
చాలా మంది కి అర్థం కాలేదు కానీ మీరు చేపింది కర్కట్ సర్
@@bandaramsureshgoud8120 y mn
4 xd th ng mn
..n bv ..
ఇలాంటి అద్భుతమైన పాటలు తెలంగాణ జానపదానికే సాధ్యం...
Avunu
ఈ పాట ఎన్ని సార్లు విన్న గాని మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది..... మంగ్లీ వాయిస్ సూపర్ కనకవ్వ ఈ వయసులో నీయొక్క అద్భుతమైన వాయిస్ ని తెలంగాణా ప్రజలకు వినిపిస్తునందుకు నీకు ధన్యవాదములు తల్లి.... 🙏🙏🙏
కను కవ్వ పాట అదుర్స్.. అలాగే ఈ పాటలో mangli డ్యాన్స్ సూపర్బ్
👉Can't understand a single word
👉But love this song
👉Music has no language barrier
LOVE FORM ASSAM
పదాలలో స్పష్టత లోపించింది ......పదాల ఉచ్చారణ clear గా ఉంటే బాగుండేది అనిపిస్తుంది.....👌👌👌👌👌
Nuvvu padu anna mari
ఆ కనకవ్వ ఎట్లా పడిందో ఏమో నా నోట్లో అయితే అస్సాల్ తిర్గట్లేదు ఆ పదాలు
Super Slang Super Song
చాల బాగా పాడారు......❤️❤️
కనకవ్వ నిన్ను జూస్తే మా నాయనమ్మ ను జూసినట్టే ఉంది అవ్వ 🥰🥰🥰😍
Supper maa... Akka👍👍👍🙏
Excellent Choreography... 2:36 step is awesome.. Red Jacket Dancer Superb Expressions
Dance's దుమ్ము దుల్లేపేసారు nice Choreography , గాయకులు జానపద పాటను సూపర్ గా పాడారు 👌🥳🥳
టాలెంట్ కు అందం మరియు వయస్సు అవసరం లేదు అని కనుకవ్వ నిరూపిస్తుంది.ఈ మధ్యలో సినిమ సాంగ్స్ కన్నా మన తెలంగాణ ఫోక్ సాంగ్స్ 1000 రేట్లు బాగుంటున్నాయి మంగ్లీ అక్క మరియు కనుకవ్వ గొంతులో ఏమో మ్యాజిక్ ఉంది.
Mangli Dance 💃 Expressions matram keka👌👌👌👌 Kanukavva nuv supebb👌👌👍🙏
పాట చాలా బాగుంది
డాన్స్ చూడముచ్చటగా చేశారు
పిక్చరైజేషన్ చాలా అద్భుతంగా తీశారు
E song dhamak move lo vunte vere level song undu ra babu
మంగ్లీ గారు డాన్స్, పాటలు అంటే నాకు ఎంతో ఇష్టం, ఆ వాయిస్ లో ఎదో మ్యాజిక్ ఉంది డాన్స్ అయితే సూపర్ ❤❤❤
మీ పాటల ద్వారా మన తెలంగాణ కి మంచి గుర్తుంపు వస్తుంది. జై తెలంగాణ
Rey ...
మంగ్లీ గారిది తెలంగాణా కాదు అనంతపురం ఆంధ్రప్రదేశ్
@@karnatimuniraja9552 Mangli not belong to andra Pradesh.she is frm adilabad Telangana 😀😀.She is Telangana folk singer 🤩
@@karnatimuniraja9552 andhariki telusu kani ma Telangana state lo paduthundhi
@@Navinkumar-vl9dv she is from
Rayalaseema near gooty thanda
అద్బుతం,మహా అద్బుతం తెలంగాణ మట్టి మనుష్యులు రాసి పాడిన తెలంగాణ మట్టి వాసన ఈ పాట....
Erzggwyh y
చాలా బాగా చేస్తున్నారు తెలుగువారి గొప్పతనం చాటుతూ ఉన్నారు ధన్యవాదాలు
beautiful visuals
enduko kallallo neellu tiruguthunnai NAA TELANAGANA BANGARAM
ఈ సాంగ్ ఎప్పుడు రిలీస్ చేస్తారు అని wait చేస్తున్న...
ఈరోజు ❤️😍...😊💐💐💐💐
Same brother
కనకవ నిపాటవింటె ఎంతోమదురం ఇంక్ఎనో అవకాశారావలి అని దేవుని మనసరా కొరుకుంటున🙏🙏🙏👍👍
చక్కటి జానపదం కనకవ్వ,మంగ్లి నోటి నుండి జాలు వారింది.....💐💐💐💐👏👏👏 ఈ పాట బృందం అందరికీ అభినందనలు....అద్భుత మైన చిత్రీకరణ....👏👏👏💐💐💐
NM.
Ni😢😢😢🎉🎉
Adbutamaina andam to paatu manchi singer manchi dancer unnaru meelo mangli super
పునదిన ఉన్న పాటకి ప్రాణం పోసి నేటి తరానికి పరిచయం చేసిన కనకవ్వ కి మరియు మంగ్లి గారికి హృదయ పూర్వక ధన్యవాదాలు🙏
Kanakava voice is so amazing
Eser
mangali mam grace extradionary beautifully coregraphed and nice location kanakavva sing is marvelouse done
ఊపు ఊపు వస్తుంది .... కాళ్ళు ఆగడం లేదు కనకవ్వ వాయిస్ కి గుస్ భంస్ ..👌👌👌
Wow ఎక్స్లేంట్ కొరియోగ్రఫీ డ్యాన్స్ సంగీతం లిరిక్స్ 👌👌👌
Kanakavva life long Mangli ni gurthu pettukovali. Narsapally and Gijjagiri songs kanakavvki maro jeevitjanni echaru… Ledante eppativoraku kanakavvani public marchipoyevaru ❤ Thank you mangli garu for encouraging talent people like Kanakavva
ఈ పాట ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలి అనిపిస్తుంది చాలా బాగుంది సాంగ్ మాత్రం సూపర్ మధ్యలో గుమ్మ అనే పదం సూపర్ 👍👍🥰🤩
చాలా అద్భుతం గొప్ప గొప్ప గాయకుల్ని వెనక్కి నెట్టారు
ఈ పాట పక్క హిట్ అని ఎంత మంది అంటారు , కనాకవ్వ మరియు mangli పాడితే వేరే లెవెల్ , నర్శపల్లే లాగా హిట్ అవ్వాలి సాంగ్ , కాస్త టైం కి పెట్టిఉంటే బాగుండేది❤️👍
Hi kaka garu
@@narsaiahwedskasthuri8567 hi andi
సూపర్ సాంగ్
Yes
Biscet
Abbabba emundi song mangli,kannakavvavoice, location, sets,dance, dressing, Anni excellent,narsapalle beat chesesindi ee song
I am from Maharashtra I can't understand Telugu language but i love ❣️ this song ❤ 💖
Super....mangli garu, your Expression and Dance.
మాటల్లేవ్ ❤మాట్లాడుకోవటాల్లేవ్❤ ఇంకా డీజే పెట్టుకుని డాన్స్ యేసుడేమల్ల 👌👌👌👌👌 మా కనకవ్వమమ్మ మా మంగ్లీ అక్క పాట పాడి రంటే నీ అవ్వ తగ్గేదేలే ❤❤❤💐💐💐💐👍
కన్నుల పండుగగా వుంది ఈ పాట వింటుంటే .. ఈ పాట ఖచ్చితంగా హిట్ అవ్వాలి ..👏😍
Super song & voice..WOW😍👌
Mangli face features looks like old actress Kanchana and vidyabalan
జానపద పాటలు పాడుతూ నృత్యం చేస్తూ, పాటలోని సాహిత్యం భలే థ్రిల్
కేకో కేక... కంటికి ఇంపుగా పల్లెటూరి వాతావరణం.. All are సూపర్బ్ 🌹🌹🌹🌹🌹🌹🌹🌹
మట్టిలో మాణిక్యం కనకవ్వ... అమ్మ మిమ్మల్ని ప్రపంచం లేటుగా గుర్తించిందేమో కానీ మీరు అతి తక్కువ టైంలో ఈ ప్రపంచానికి తెలిసిపోయారు ఐ లవ్ యువర్ సాంగ్స్ కనకవ్వమ్మా
u r absolutely right bro .
Kanakavva గారి గళంలో పాట sooooooppeerrrrr hit,
అదంతే !!!
👍
Kanukavva dance and expressions Vere level.about mangli is no words...all the best!!
Ippatiki 25sarlu vinna 👌👌👌😍😍😍😍😍❣️
సాంగ్ వింటున్నటసేపు 1× లో విన్నట్టుగా ఉంది
చాలా ఎనర్జీటిక్గా చేశారు అభినందనలు!
కనుకవ్వ గొంతు చాలా బాగుంది...💞👌🙏🙏🙏
పాట మరియు మీరు ఎంచుకున్నటువంటి LOCATION... అద్భుతం గా ఉంది 👌
నిజంగా ఈ పాట కు.. చిందు వేయని ముసలి వాళ్ళు కూడా చిందేస్తరు.. అగ్గది తెలంగాణ రాష్ట్ర జనానికి జానపద జాగృతి వచ్చేసింది అంటన్న..
Super ✌️🌾
కనకవ్వ గారు మరియు మంగ్లీ గారు ఇంత మంచి పాటలు అందిస్తున్న మీకు ధన్యవాదములు 💐💐
2022&2023 లో, ఇ పాట ధూమ్ ధం,అవుతుంది.కనక్వవా గొంతులో ఒక అద్బుతం ఉంది..
नो हिट इस गाने से तेलंगाना को कोई फायदा नहीं है
ఈ సాంగ్ కోసం రీలీజింగ్ కోసం చాలా రోజుల నుంచి వెయిటింగ్ మంగ్లీ, కనకవ్వ superb performance
Mangli bhai and kanakavva combination Super hit 🎯💯🎯💯
Superrrrrrrrr
Magali akha supar dance..... మరెన్నో ట్రెడిషనల్ సాంగ్ కావాలని ఎంతమంది కోరుకుంటున్నారు.
I Love You Mangli....Just simple Marvelous....What a voice....i don't understand the lyrics. But enjoyed till i felt sick....Love From Bhubaneswar
మంచి వూపు వచ్చే పాట ధన్యవాదాలు మంగ్లీ మరియు కనకవ్వ గారూ
Evandira ee - song making .
So good , just was expecting some simple moves by old gals
👍🏻
మంగ్లీ... ఆ గొంతు ఏది పాడిన Hit compulsary..!!
అద్భుతం..!!
ఆడ నెమలి మాస్ డాన్స్ చేసినట్టుంది
మంగ్లీ కోసం ఎన్నిసార్లు చుసిన మళ్ళీ చూడాలి అనిపిస్తుంది ❤️❤️❤️❤️❤️❤️
Living in the cities doesn't make happy sometimes...
Truly missing the nature of villagees in Telangana..
Good Song..
Camera, muzic, Singer's, dance, every thing worked out for this song 👌👌
These guys live in cities.. Just shoot in villages 🤔😄
Kgbv
T
Yes
😢😂
@@swaruparanipandhula6691 what happened madam
@2:47 how innocently kanakkava dancing 👏 colourful song with beautiful moves hope this song also hit as narasapalle👍 🥳🤩
Excellent singing mangli sister &kanakavva
Excellent song 👌👌🔥🔥🔥 మన జానపద గేయాల ముందు modern songs నిలపడలేవు Great effort by మంగ్లి and కనకవ్వ 👌👌👍👍
Song super...👌👌🥰
Locations Very Nice...👍👌😍
And Choreography kuda Chala bagundi...👌🥰
👍👍👌👌👌👌😘😘
super song,, super choreography,, superb screenplay,,,, super direction,,, camera department super cool guys picture quality,,, not last but not list -mangli super dance and dressing,, and grany nv super ,,e age lo ah song n performance,,,,,dance super evari gani,,nv next level bhaiyya
Choreography is another level,nd the location is perfect!!
Videography level 🔥 ❤❤
Wooww songs ante elaaaa undaliii💓💓💓💓
కచ్చితంగ ఈ పాట హిట్ కొడుతాడని ఎంత మంది నమ్ముతారు
👎👎👎
Supar
Antha bale
Worst
😂😂
కనకవ్వ మరియు మంగ్లి గారు పాట డాన్స్ సూపర్
కనకవ్వ నెత్తిన గోనె పట్టా చూస్తే చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకువచ్చాయి ఆనాటి గొడుగులు అవే కదా మరి 🤗🥰
Avnu
సంచిని కొప్పెర గా చేసి నెత్తిన కప్పింది
SUPER BRO
Kanakavva గారు మన భాషకు మన సంస్కృతికి అద్దం పట్టినట్టుగా ఉంటారు.
Kanakavva stands out as the best example for our Tradition & Culture. ..👌👍
L😊😊 kk😊😅k😅😅m😅😅kkomoi 0:06 o😊r m😊 oo iokp AA pp 😂😆😆 ol pll😊p
Kanukavva great singing... fan of the kanukavva.... natural voice...
Superoooo superuuuuu..
Excellent DJ song. Superb DJ mix. Energetic choreography, Music also superb.
Standoff appreciation to Kanukavva, Mangli, DamuReddy,Kasarla Shyam, Shekhar, Sai and all👍🤝
Mangli songs anni hit avthai adhi confirm.... 💯 👍😊
Wooow ❤️❤️❤️❤️ superb song
kanakavva gaaru & mangly medam
Woww super energetic singing by both 🥰👈🙆 manchi singer dorikindhi mangli gariki 🙏💐
మంగ్లీ కనకవ్వ పాట పడితే తిరిగే ఉండదు చాల బాగుండి శక్తివంతమైన జానపద పాట
ఈ పాట సూపర్ hit అవుతుంది అనే వాళ్ళు ఒక like
కొట్టాలి
పల్లవి:
గిజ్జగిరి తోవ్వాలోన
గిజ్జగిరి తోవ్వాలోన
ఓలగుమ్మా నాయిగూమ్మ
గజ్జెలాది కోడిపుంజు
ఓలగుమ్మా నాయిగూమ్మ
గజ్జెలాది కోడిపుంజు
ఓలగుమ్మా నాయిగూమ్మ
రజిపడిపత్తావోతే
ఓలగుమ్మా నాయిగూమ్మ
రాతిగోడదుంకి పాయె
ఓలగుమ్మా నాయిగూమ్మ
రాసానాలు బుక్కివచ్చే
ఓలగుమ్మా నాయిగూమ్మ
కొక్కోరోక్కో కొక్కోకోక్కో కొక్కోరోక్కో
రాసానాలు బుక్కివత్తే
ఓలగుమ్మా నాయిగూమ్మ
కాపుకొడుకు కళ్లజూసే
ఓలగుమ్మా నాయిగూమ్మ
తరిమి తరిమి పట్టుకునే
ఓలగుమ్మా నాయిగూమ్మ
తరిమి తరిమి పట్టుకొని
ఓలగుమ్మా నాయిగూమ్మ
గుడిసెలకు తీస్కాపాయే
ఓలగుమ్మా నాయిగూమ్మ
గుడిసెలకు తీస్కాపాయే
ఓలగుమ్మా నాయిగూమ్మ
ఓరి వారీ వారీ వారీ ఓరి వారీ
గుడిసెలకు తీస్కాపోతే
ఓలగుమ్మా నాయిగూమ్మ
బుడలు వెడ్తాడానుకుంటి
ఓలగుమ్మా నాయిగూమ్మ
బుడలు వెడ్తాడానుకుంటి
ఓలగుమ్మా నాయిగూమ్మ
బుడలు కాదు గిడలు కాదు
ఓలగుమ్మా నాయిగూమ్మ
సప్ప సిప్ప సంపవట్టే
ఓలగుమ్మా నాయిగూమ్మ
సప్ప సిప్ప సంపవట్టే
ఓలగుమ్మా నాయిగూమ్మ
ఓలమ్మ కోడిపుంజు
పందాల కోడిపుంజు
పంచాది వెట్టినాదే
ఎట్లా ఎల్లి పాయేరోజు
వావ్వరే కోడిపుంజు
వయ్యారి కోడిపుంజు
కిసులటవాడుగాను
గింజలేసి దీన్నిగుంజు
ఖిల్లడి కోడిపుంజు
వావ్వరే కోడిపుంజు
కొట్లాటవెట్టినాదే
కోసుకుని దీన్నినంజు
జగ్గిరితోవ్వాలోన
జగ్గిరి జగ్గిరి
గిజ్జగిరి తోవ్వాలోన
ఓలగుమ్మా నాయిగూమ్మ
గజ్జెలాది కోడిపుంజు
ఓలగుమ్మా నాయిగూమ్మ
గజ్జెలాది కోడిపుంజు
ఓలగుమ్మా నాయిగూమ్మ
కొక్కోరోక్కో కొక్కోకోక్కో కొక్కోరోక్కో
చరణం:1
పచ్చి పాల కంకిమీద
ఓలగుమ్మా నాయిగూమ్మ
పాలపిట్టాలోచ్చి ఆలే
ఓలగుమ్మా నాయిగూమ్మ
పాలపిట్టాలోచ్చి ఆలే
ఓలగుమ్మా నాయిగూమ్మ
కంచెయేక్కి కాపుకొడుకు
ఓలగుమ్మా నాయిగూమ్మ
కూ అని కికలిసే
ఓలగుమ్మా నాయిగూమ్మ
కూ అని కికలిసే
ఓలగుమ్మా నాయిగూమ్మ
ఓలగుమ్మా ఓలగుమ్మా ఓలాగుమ్మ నాయి గుమ్మా
కూ అని కికలేసి
ఓలగుమ్మా నాయిగూమ్మ
వడిసేలా సేతవట్టే
ఓలగుమ్మా నాయిగూమ్మ
వడిగే వడిగే వన్నె రువ్వే
ఓలగుమ్మా నాయిగూమ్మ
ఒరేయ్యో పాలపిట్టా
వీడేమో నన్నూగొట్టా
ఆడికల్లా సూపులల్లో
ఒళ్ళు మండే సిట్టాసిట్టా
నేనేమో ఉరకవట్ట
నాసెయ్యి దొరకవట్ట
ఈ గల్లీ గిచ్చులాల్ల
ఎర్రగయ్యే బుగ్గసొట్ట
ఒడిసేలా రాళ్లువేట్ట
సాటుంగా కన్నుగొట్టా
నా కొంగు ఇడ్సావేడితే
దాటిపోతా సేరువు కట్ట
గిజ్జగిరి తోవ్వాలోన
గిజ్జా గిజ్జా గిజ్జా గిజ్జా
గిజ్జగిరి తోవ్వాలోన
ఓలగుమ్మా నాయిగూమ్మ
గజ్జెలాది కోడిపుంజు
ఓలగుమ్మా నాయిగూమ్మ
గజ్జెలాది కోడిపుంజు
ఓలగుమ్మా నాయిగూమ్మ
ఓరి వారీ వారీ వారీ ఓరి వారీ
చరణం:2
కొయ్యి వాడిగే నన్ను రువ్వి
ఓలగుమ్మా నాయిగూమ్మ
తాడు సేతవట్టినాడే
ఓలగుమ్మా నాయిగూమ్మ
తాడు సేతవట్టినాడే
ఓలగుమ్మా నాయిగూమ్మ
తాడు సెత వట్టుకుంటే
ఓలగుమ్మా నాయిగూమ్మ
ఉయ్యాలా గడుతడనుకుంటి
ఓలగుమ్మా నాయిగూమ్మ
ఉయ్యాలా గడుతడనుకుంటి
ఓలగుమ్మా నాయిగూమ్మ
కొక్కోరోక్కో కొక్కోకోక్కో కొక్కోరోక్కో
ఉయ్యాలా గడుతడనుకుంటే
ఓలగుమ్మా నాయిగూమ్మ
మంచేకొమ్మాకిరిసికట్టే
ఓలగుమ్మా నాయిగూమ్మ
మంచేకొమ్మాకిరిసికట్టే
ఓలగుమ్మా నాయిగూమ్మ
పుట్టమీది గొట్టు కర్ర
ఓలగుమ్మా నాయిగూమ్మ
పీకి సేత వట్టినాడే
ఓలగుమ్మా నాయిగూమ్మ
పీకి సేత వట్టినాడే
ఓలగుమ్మా నాయిగూమ్మ
ఓలగుమ్మా ఓలగుమ్మా ఓలాగుమ్మ నాయి గుమ్మా
వాని కట్టమేమి తింటి
ఓలాగుమ్మ నాయి గుమ్మా
తింపి తింపి కొట్టవట్టే
ఓలాగుమ్మ నాయి గుమ్మా
తింపి తింపి కొట్టవట్టే
ఓలాగుమ్మ నాయి గుమ్మా
వీడేమి పెట్టె మందు
నేనేట్ట సెప్పుకుందు
ఈడుస్తాలేడు దొరికేనంటే
సాలు సిన్న సందు
వాడుంటే కళ్ళ ముందు
నానోటి మాట బందు
ఈ మోటు శాతలేమో
ఎట్లా నేను తట్టుకుందు
వాకిట్ల నేనుందు
బజాట్ల మొత్తుకుందు
ఇచ్చేస్తా బండి మీత్తు
ఈడీ సెయ్యి పట్టుకుందు
గిజ్జగిరి తోవ్వాలోన
గిజ్జా గిజ్జా గిజ్జా గిజ్జా
గిజ్జగిరి తోవ్వాలోన
జగిరి జగిరి
గిజ్జగిరి తోవ్వాలోన
ఓలగుమ్మా నాయిగూమ్మ
గజ్జెలాది కోడిపుంజు
ఓలగుమ్మా నాయిగూమ్మ
గజ్జెలాది కోడిపుంజు
ఓలగుమ్మా నాయిగూమ్మ
ఓరి వారీ వారీ వారీ ఓరి వారీ
మీ
Prashanth Harsha
🙏🙏🙏🙏🙏🙏🙏
Pls
Like
Share
Comment
Subscrib
👍
@Shaik Sayasavali tq so much bro😍😍
Thanks అండి లిరిక్స్ తెలుగు లో రాసి పెట్టినందుకు. మీ ఓపిక కి 🙏🙏🙏
@@saitejaparamata8235 wel come
🙏🙏🙏🙏
Nice song..
Nice choreography
Nice combination
Nice nature
Nice lyrics
Overall Eragadeesindru song.👍👍😍😍
Camera work super
Fantastic job everyone ❤
Magical voice !! Deadly combo (Mangli + Kanakavva) !!!