#NeelimaFarm's #RDVaccination Medicine Name : R. D Vaccine 👈 My Facebook Id:👇👇 www.facebook.c... Neelima Farm's FB Page :👇👇👇 / neelima-farms-10585348...
ఒక్కొక్కళ్ళు ఒక్కో విదంగా వాడుతారు ఈ బ్రదర్ చెప్పింది అంత కరెక్ట్. మంచి సమాచారం ఇచ్చారు. Tq బ్రో కానీ RD కి నులి పురుగుల మందుకి సంబంధం లేదు అన్న నేను 4ఇయర్స్ నుండి నాటు కోళ్ల ఫామ్ రన్ చేస్తున్న. డి వార్మింగ్ తప్పకుండ చెయ్యాలి కానీ. డి వార్మింగ్ చేస్తేనే RD పని చెయ్యకుండా ఏమి ఉండదు. దేని రూట్ దానిదే. మిమ్ములను తప్పు పట్టడం లేదు అన్న మీరు చాలా మంచిగా చెప్పిర్రు. GOOD❤
Rd vaccine 3 month tharuvata nundi eppudeppudu veskovali..rd vesaka next inkemanna vaccine veyala.leda malli how many days ki repeat cheyali brother konchem cheppandi
కొత్తగా అనిపించింది . Good work..
Nenu inni rojula nundi rekka lo skin kinda vestunnanu.. thank you for new information
Thank U Brother 🙏🥰
ఒక్కొక్కళ్ళు ఒక్కో విదంగా వాడుతారు
ఈ బ్రదర్ చెప్పింది అంత కరెక్ట్. మంచి సమాచారం ఇచ్చారు. Tq బ్రో
కానీ RD కి నులి పురుగుల మందుకి సంబంధం లేదు అన్న నేను 4ఇయర్స్ నుండి నాటు కోళ్ల ఫామ్ రన్ చేస్తున్న.
డి వార్మింగ్ తప్పకుండ చెయ్యాలి కానీ. డి వార్మింగ్ చేస్తేనే RD పని చెయ్యకుండా ఏమి ఉండదు.
దేని రూట్ దానిదే.
మిమ్ములను తప్పు పట్టడం లేదు అన్న మీరు చాలా మంచిగా చెప్పిర్రు. GOOD❤
Thodaki veyakapovatam batter rekkaki cheyandi only skin ki.. thodaki chesthe kodi kallu padipothayi
Kodi pillaku Veterinary Hospital🏥 ki Teeskelthe vaallemo, kaaliki injection vesaaru 2 kaallaki, Kaani oka kaaluki maatram Eedchukelthondhi Emicheyalo cheppu anna Aa pillaku 4 months Pilla
బ్రదర్ అందరు రెక్క కి చెయ్యమంటున్నారు ...
Anna rd తీసుకు వచ్చాను but నేను bike లో పెట్టీ మర్చిపోయా అది హీట్ ఎక్కి bike లో ఉండిపోయింది అది పని చేస్తుందా,లేదా కోళ్లకు ఎం అయిన problem అవుతుందా...
Thank you brother ❤🎉🎉
Thegulu vachina Kodi ke RD vesukocha ledha
Good well very tq annaiah chaala baga explain chesaru
Rd vaccine 3 month tharuvata nundi eppudeppudu veskovali..rd vesaka next inkemanna vaccine veyala.leda malli how many days ki repeat cheyali brother konchem cheppandi
Amma malli appudu chyale oka sari chesina taruvata.
Enni days ki oka sari veyali
Milk vaccine leg kandaku veyyavacha sir
Powder gadda kattindi adi veyyavacha
Year ki okkasari RD vaccine vesthey chaala bro
Bro vaccination yeppudu rekkake veyali bro
Enni sarlu cheyali bro vaccine.
పెద్ద వాటికి,,లసొట drops పని చేస్తాయ,, చేయవా,, bro
6 kollu vunnai vaatiki 100 does thisukovala
Thanks for information 👏🏻👏🏻
Super brother thank you
Tq
Thank s,bas
Thkkuva baruvu unnavatiki chysthy eymi avuthundhi anna
Nenu lasota eye lo nose lo posthuna
Anna yah Mondal ekkada
Rd vaccine reaction ki emi cheyali
Thanks 👍 for good information
Tq🙏
అన్న మీరు పెట్టే మందు peru description lo pettu bayya ప్లీజ్
R d
Brother say complete vaccine
Anna mukkulo nunchi water vasthunnai ippudu r d veya vaccha
Veyyakoodadhu
Deworming morning time lo cheyalaa Or evening cheyalaa bro
నైట్ టైం bro 1 ML
Deworming ante enti Anna
Ipudu viras kada threemtns
Hi bro marnigga evinigga please time cheppandi
Evening
Thanks bro
రెక్కకి Veyocha
Avanu bro valu I'm easthunaru
@@srikanthkoppara8332😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂 ni
Yes veyavalasindee rekkaki Kali thodaki vesthe Max kodi Inka deniki panicheyakunda kallu padipothayi
Hen not food problem
D vaming video khudha chyii bro
De warming yala cheyali
Tqs anna
Thanks Anna🤝🤝
ఈ మంత్ వ్యాక్సిన్ వేయవచ్చా..
kodini kukka karisthe ye vacsin veyaali anna
anti rabis vaccin
Kanda lopaliki sudhi ni guchalaaa...
Anna rekka tholu ki kadha cheyyali
Lkes
మందు పేరు photos పెట్టు
Please reply
రెక్క కీ వేయవచ్చు
Tq bro