An officer, Pattabhiram, is accused of his wife's murder, An interesting pre-interval development sends Pattabhiram into hiding and turns the movie into a thriller. Food adulteration is a major problem faced by today’s society. This film is about a war waged by Food Inspector Pattabhiram against the perpetrators of food adulteration on a mass level. A must watch for everyone!!
ఒక మంచి కాన్సెప్ట్ సినిమా ఇది. మనల్ని ఆలోచింప చేసే కథ. మనమందరం మార్కెట్ లో అతి తక్కువకు ఏ వస్తువు దొరుకుతుందేమో అని ఒక కంపెనీ తో ఒకటి compare చేసి చేసి అతి తక్కువగా గా రేటు ఉన్న వస్తువు కొంటాము. ఒక కంపెనీ ఇవ్వడం మరొక కంపెనీ ఇవ్వకపోవడం అంటే క్వాలిటీ లో తప్పక తేడా ఉంటుంది. రేటు కంటే క్వాలిటీ ప్రొడక్ట్స్ కొందం. ఆరోగ్య మైన జీవితం పొందుతాం. కల్తీ ప్రొడక్ట్స్ ఎప్పుడు తక్కువకు ధరకు దొరుకుతుంది అని గమించగలరు.
ఒకరో ఇద్దరో ఇలాంటి మంచి ఆఫీసర్స్ ఉండే చోట ప్రాణాలు తీసేస్తున్నారు అందుకనే ఇక మనకి కల్తీ లేని హోటల్లో భోజనం ఎక్కడ లభిస్తుంది ఇలాంటివి చూస్తే భయమేస్తుంది
జయరామ్ గారికి డైరెక్టర్ గారికి విషమయమైన,రసాయన కల్తీ ఫుడ్ గురించి సినిమాలో చూపినందుకు వాటి గూర్చి తెలిసేట్టు చేసినందుకు ధన్యవాదాలు 🙏 ఫ్రెండ్స్ మనము కల్తీ,రసాయనాలు కలిపే రెడీ మేడ్ ఫుడ్,కూల్ డ్రింక్స్,విదేశీ ఆహారాలు లాంటి ఇకెన్నో విషలను ను తినకుండా ఆరోగ్యాన్ని కాపాడు కొందాం ఒక్కసారి ఆరోగ్యం పాడైతే ఎన్ని కోట్లు ఉన్న వేస్టే ఫ్రెండ్స్
సూపర్ సినిమా చాలా మంచి మెసేజ్ నిజంగా నేటి సమాజంలో ఇలానే జరుగుతుంది. మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలంటే మన పేరెట్లో సహజంగా ఎటువంటి కెమికల్స్ లేకుండా పండించుకొని తినాలి ఎటువంటి హోటల్స్ ఫుడ్ కి బానిస కవద్దు ప్రతి దాంట్లో కళ్తే ఉంది. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది..
Thanks to @BhavaniHDMovies for uploading such a beautiful movie. లంచం అని అడిగే ప్రతీ నాకొడుక్కి ఇందులో జరిగినట్టు వాళ్ళ ఇంట్లో జరిగితే అపుడు తెలుస్తుంది.....dont miss it. Excellent movie. 👌👌👌👌👌👌
ఇది నిజం. వాస్తవాన్ని వెలికి తీసి, ప్రజలకు తెలియ చేయడం లో ఈ సినీమా ఎంతైనా ఉపయోగపడుతుంది. ఒక సినీమాగా ఆ పరిధిలో తీసినా, ఇది ముమ్మాటికీ నిజం. బిర్యానీ లో పశువుల ఎముకల నూనె ఇచ్చే టేస్టే వేరు. కుళ్ళిపోయిన కోడిగుడ్లతో చేసే కేకులను లోకల్ కిరాణా కొట్లలో పిల్లలకి కనిపించేలా పెట్టి, నాన్న కొనిచ్చేవరకూ సతాయించి తినే వాళ్ళ ఆరోగ్యం చెప్పక్కర్లేదనుకుంటా. కేవలం గ్లూకోసు పౌడర్, శాకరీన్ తో తయారు చేసే వేరుసెనగ ఉండలు, ఇతర స్వీట్లూ. రంగు వేసిన పసుపూ, పనికిరాని ఎండుమిర్చిని తొడిమలతో సహా మిల్లు పట్టి, అది సరిపోదన్నట్లు కలపపొట్టు కలిపే కారం, పురుగుపట్టి పుచ్చిపోయిన ధనియాల పొడి, పచ్చి బొప్పాయి మురిగిపోయిన అల్లం వెల్లుల్లి పేస్టు......ఇలా ప్రతీదీ కల్తీల మయమే. లైసెన్సులు ఉండవ్, పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ కరప్షన్. ఎఫ్.ఎస్.ఎస్.ఏ.ఐ. తప్పుడు సర్టిఫికేషన్. ఒక్కటి కాడు, ఎన్నని చెక్ చేసుకోవాలి ఈ సామాన్యుడు. కోట్ల మంది దరిద్రుల మార్కెట్ ఉన్న ఈ దేశంలో యే చెత్తని అమ్మకానికి పెట్టినా, అమ్మేవాడికి లాభం కొనేవాడికి అనారోగ్య దరిద్రం. దొరికింది వండుకు తింటే అదే ఆరోగ్యం మహాభాగ్యం. కానీ మనకంత ఓపికల్లేవుగా. కాస్తంత సమయాన్ని ఇంటి వంటకు వినియోగించండి. ఫోన్లూ, ఇంటర్నెట్లూ, ఇతర ఎంటర్టైన్మెంట్లూ మనం ఆరోగ్యంగా ఉంటేనే కదా ఎంజాయ్ చెయ్యగలిగేది. ఇక ఆసుపత్రులంటారా ... ఒద్దులెండి.. అదో పెద్ద మాఫియా సబ్జెక్టు.
వారంలో రెండు రోజులైనా పచ్చడి అన్నం మాత్రమే తినండి. రోజుకు ఒకసారయినా ఆకలిగా ఉన్నపుడు తినండి. వారానికి ఒకసారి మాత్రమే మాంసాహారం తినండి. శరీరం అలసిపోయేటట్లు రోజుకు అయిదు నిముషాలు పని లేదా ఆట లేదా శ్రమను చేయండి.
@@chirreddyrajasekharreddy2063 విలాసవంతమైన భోజనంలో మాత్రమే కాదు, పచ్చడి మెతుకులలో కూడా రుచి తెలిసి అనారోగ్యపు ఒడిదుడుకులను తట్టుకొని భోజనం పైన వ్యామోహం తగ్గి అవసరానికి తింటారు. రుచికోసం అతిశక్తివంతమైన తిండి ప్రతిరోజూ తిని అరిగించుకోలేక పోయే వారికీ చిన్న చిట్కా. ఆకులు తినండి, దుంపలు తినండి, అవి, ఇవి తినండి అని లిస్ట్ చెప్పే బదులు ఎలా తినాలో చెప్పాను. అంతే నండి
@@Cherry45567 అలా అయితే ఆరురోజులు అయినాయి. ఏడో రోజు ఏం తినాలి.ఎవరూ wrong కాదు. మీది లిస్ట్ నాది ప్రాసెస్. ఏం తినాలో మీరు చెబితే, ఎలా తినాలో నేను చెప్పాను.
Chudalani unte okka nimisham kuda think cheyakunda chudandi Machi movie no unwanted figts and songs And no slow-motion stills 2hrs 15 min baga enjoy chestaru Super movie 👍👍👍👍
బిరియాని ల మీద పడి బ్రతుకుతున్న జనాలు ఇలాంటి మంచి మూవీ చూసైనా కొంత ఇంటి దగ్గర ఆరోగ్యకరమైన భోజనం చేసుకొని తింటారు.. మనిషి ఎప్పుడూ ప్రకృతి తో కలిసి బ్రతకాలి..
Salute to the director who came up with such a society changing concept, I'm a govt aspirant I'll truly be like to work like pattabhiram as like in film EXCELLENT FILM
After 2011 this authority to check and licence the eateries is vested with Food Safety officer. In every block and every municipality.they have one designated officer at district level. Barring a few the entire system from day one is thriving on bribe. No tangible action to the proportion of the corruption. The act was enacted after much thoughts to give the best possible to the consumers and safe guard them from the adultraters. Their count has not come down. But corrupt officers have become multi millionaires if not billionnairrs..... one amutha is tried to cleap up but not succeeded. The lady who came after her was allegedly constructing a billion+ worth bungalow with her husband. Not only in TN ....everywhere there are reports of misuse of authority by these FSOs and DOs. You need to pay a heavy price to be honest govt staff. The goondas even come to the office and kill. The entire thing is scary. When will it end. Will it ever end. May be the divine power only knows.
Bhavani hd movies ur channel is my favourite ur channel always uploads good concept oriented movies from other languages by dubbing and providing subtitles please continue to upload more investigation thriller movies thanks for the uploads so far🙏
నీతిగ ఉంటే సినిమాలో హీరోయే గెలుస్తాడు నిజజీవితంలొ నీతిగ నిజాయితీగ ఉంటే సైకో శాడిస్ట్ మూర్కుడు అని బిరుదు ఇస్తారు ఇప్పుడున్న ప్రజలు నీతి ఉండాలని మాటలే చెబుతారు పాటించరు
ఇలాంటి సినిమాలు తీసే ధైర్యం జ్ఞ్యనం మన తెలుగు డైరెక్టర్స్ కి లేదు. ఇలాంటి సినిమాలను ఆదరించే తెలివి మన ప్రేక్షకులకు లేదు. ఏమైనా కొట్లాటలు teasing love stories ఇవే
ముఖ్యoగా ఈ రోజుల్లో పాన్ షాప్ ల దగ్గర అమ్మే small drink colour botteles మరియు 5/- rupees అమ్మే snackes pakets చిన్నపిల్లల ఆరోగ్యానికి చాలా హానికరమైనవి,,,, అవి ఎవరు పట్టించుకోవడం లేదు.
ఒక ప్రభుత్వ అధికారి 👮 నిజాయితీగా ప్రజల సంక్షేమం కోసం పని చేస్తే ఎలా ఉంటుందో అందరికి అర్థం అయ్యేలా వివరించారు ☀🙏 అద్భుతమైన సందేశాత్మక చిత్రం అందరూ చూడండి Don't miss. Powerful message ✍
An officer, Pattabhiram, is accused of his wife's murder, An interesting pre-interval development sends Pattabhiram into hiding and turns the movie into a thriller. Food adulteration is a major problem faced by today’s society. This film is about a war waged by Food Inspector Pattabhiram against the perpetrators of food adulteration on a mass level. A must watch for everyone!!
99
99998999o79ooo98998
O
Gud movie
Super
చాలా రోజుల తర్వాత ఒక మంచి కథ చూసి సంతోషపడ్డాను సమాజానికి ఉపయోగపడే సినిమాలు తీస్తే బాగుంటుంది
TH-cam short chusi full movie chusinavallu like vesukondi
Bagundha bro movie chudocha
Yes youtube short interesting undani full movie chusa
Bagundha?
@@sra1343 concept bagundi story slow
Nenu kuda
ఒక మంచి కాన్సెప్ట్ సినిమా ఇది.
మనల్ని ఆలోచింప చేసే కథ.
మనమందరం మార్కెట్ లో అతి తక్కువకు ఏ వస్తువు దొరుకుతుందేమో అని ఒక కంపెనీ తో ఒకటి compare చేసి చేసి అతి తక్కువగా గా రేటు ఉన్న వస్తువు కొంటాము. ఒక కంపెనీ ఇవ్వడం మరొక కంపెనీ ఇవ్వకపోవడం అంటే క్వాలిటీ లో తప్పక తేడా ఉంటుంది. రేటు కంటే క్వాలిటీ ప్రొడక్ట్స్ కొందం. ఆరోగ్య మైన జీవితం పొందుతాం. కల్తీ ప్రొడక్ట్స్ ఎప్పుడు తక్కువకు ధరకు దొరుకుతుంది అని గమించగలరు.
రేటు ఎక్కువ ఉన్నంత మాత్రాన సరిపోదు వస్తువు క్వాలిటీ వుండాలి
39:04 evadu ra ee song padindedhi instagram lo reels chusi ikkadiki vachina vallu entha mandhi😂🤣
Thanx bro ah song kosame vacha😂
ఫేస్ బుక్ లో చూసి యూట్యూబ్ లోకి వచ్చిన వాళ్ళు ఎంత మంది
Nenu
Me
Its me also
Me
Iam అన్న
The best movie I ever saw in my life. This may not get global awards, if there is anyone who can view it will be a positive gesture.
ఒకరో ఇద్దరో ఇలాంటి మంచి ఆఫీసర్స్ ఉండే చోట ప్రాణాలు తీసేస్తున్నారు అందుకనే ఇక మనకి కల్తీ లేని హోటల్లో భోజనం ఎక్కడ లభిస్తుంది ఇలాంటివి చూస్తే భయమేస్తుంది
Ur always correct
గ్రేట్ మెసేజ్ మూవీ... మూవీ టీమ్ కి కృతజ్ఞతలు 👌👌👌👌👌👌👌👌🙏
జయరామ్ గారికి డైరెక్టర్ గారికి విషమయమైన,రసాయన కల్తీ ఫుడ్ గురించి సినిమాలో చూపినందుకు వాటి గూర్చి తెలిసేట్టు చేసినందుకు ధన్యవాదాలు 🙏 ఫ్రెండ్స్ మనము కల్తీ,రసాయనాలు కలిపే రెడీ మేడ్ ఫుడ్,కూల్ డ్రింక్స్,విదేశీ ఆహారాలు లాంటి ఇకెన్నో విషలను ను తినకుండా ఆరోగ్యాన్ని కాపాడు కొందాం ఒక్కసారి ఆరోగ్యం పాడైతే ఎన్ని కోట్లు ఉన్న వేస్టే ఫ్రెండ్స్
సినిమాల్లో చుయించిన కల్తీ బయట జరుగుతున్నాయి కానీ
పట్టాభి లాంటి ఆఫీసర్ ఎ లేకపాయే...😢
Unnavallanu champesi unataru kuda.
Kani avi news lo kuda peddaga veyyaru.
సూపర్ సినిమా చాలా మంచి మెసేజ్ నిజంగా నేటి సమాజంలో ఇలానే జరుగుతుంది. మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలంటే మన పేరెట్లో సహజంగా ఎటువంటి కెమికల్స్ లేకుండా పండించుకొని తినాలి ఎటువంటి హోటల్స్ ఫుడ్ కి బానిస కవద్దు ప్రతి దాంట్లో కళ్తే ఉంది. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది..
Thanks to @BhavaniHDMovies for uploading such a beautiful movie. లంచం అని అడిగే ప్రతీ నాకొడుక్కి ఇందులో జరిగినట్టు వాళ్ళ ఇంట్లో జరిగితే అపుడు తెలుస్తుంది.....dont miss it. Excellent movie. 👌👌👌👌👌👌
Hai gopi bro
@@JBRWildlifeRescueTeam Hi
A good message oriented film
revealing the real facts behind food adultery
👌👌👌👌
ఇది నిజం. వాస్తవాన్ని వెలికి తీసి, ప్రజలకు తెలియ చేయడం లో ఈ సినీమా ఎంతైనా ఉపయోగపడుతుంది. ఒక సినీమాగా ఆ పరిధిలో తీసినా, ఇది ముమ్మాటికీ నిజం. బిర్యానీ లో పశువుల ఎముకల నూనె ఇచ్చే టేస్టే వేరు. కుళ్ళిపోయిన కోడిగుడ్లతో చేసే కేకులను లోకల్ కిరాణా కొట్లలో పిల్లలకి కనిపించేలా పెట్టి, నాన్న కొనిచ్చేవరకూ సతాయించి తినే వాళ్ళ ఆరోగ్యం చెప్పక్కర్లేదనుకుంటా. కేవలం గ్లూకోసు పౌడర్, శాకరీన్ తో తయారు చేసే వేరుసెనగ ఉండలు, ఇతర స్వీట్లూ. రంగు వేసిన పసుపూ, పనికిరాని ఎండుమిర్చిని తొడిమలతో సహా మిల్లు పట్టి, అది సరిపోదన్నట్లు కలపపొట్టు కలిపే కారం, పురుగుపట్టి పుచ్చిపోయిన ధనియాల పొడి, పచ్చి బొప్పాయి మురిగిపోయిన అల్లం వెల్లుల్లి పేస్టు......ఇలా ప్రతీదీ కల్తీల మయమే. లైసెన్సులు ఉండవ్, పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ కరప్షన్. ఎఫ్.ఎస్.ఎస్.ఏ.ఐ. తప్పుడు సర్టిఫికేషన్. ఒక్కటి కాడు, ఎన్నని చెక్ చేసుకోవాలి ఈ సామాన్యుడు. కోట్ల మంది దరిద్రుల మార్కెట్ ఉన్న ఈ దేశంలో యే చెత్తని అమ్మకానికి పెట్టినా, అమ్మేవాడికి లాభం కొనేవాడికి అనారోగ్య దరిద్రం. దొరికింది వండుకు తింటే అదే ఆరోగ్యం మహాభాగ్యం. కానీ మనకంత ఓపికల్లేవుగా. కాస్తంత సమయాన్ని ఇంటి వంటకు వినియోగించండి. ఫోన్లూ, ఇంటర్నెట్లూ, ఇతర ఎంటర్టైన్మెంట్లూ మనం ఆరోగ్యంగా ఉంటేనే కదా ఎంజాయ్ చెయ్యగలిగేది. ఇక ఆసుపత్రులంటారా ... ఒద్దులెండి.. అదో పెద్ద మాఫియా సబ్జెక్టు.
qq11qqqqq
ఈ ప్రజలే స్వార్థ ప్రజలు, అసూయపరులు, అవకాశవాదులు, దొంగలు సర్, వీరికి నీతి నియమాలు అవసరం లేదు.
ఈ సినిమా ఏపీ స్టేట్ food కమిషనర్ vijay Pratap Reddy గారికి అంకితం😍👍👍
Face book lo వస్తారు ఆయన బ్రో
@@malli-vn5yj yes bro
Yes bro
Yes
Yes
చాలా బాగుంది హెల్త్ ఉండాలి అంటే ఫుడ్ మోర్ ఇంపార్టెంట్
Super film kadha madam harithasoujanya2351 hi madam how are u nitho lifelong friendship cheeyali anni undhi with your permission tho
సినిమా చాలా బాగుంది చూడండి. మంచి msg ఉంది.
స్టేట్ ఫుడ్ కమిషనేర్ ప్రతాపరెడ్డి గారికి ఈ సినిమా అంకితం...
jai Jagan
Vado pedha donga , only you tube video chusi vadu goppodu anakandira vedavallara
చాలా బాగుంది సినిమా సమాజానికి ఉపయోగపడే కథతో సినిమాలు చాలా రావాలి
ఈ....జగములో అన్నిటిలో ఆ సృష్టికర్త పరమేశ్వరుడు ఉన్నాడు మనిషికి అహంకారం ప్రాణాంతకరము. ఓం.....🙏🙏🙏
సూపర్ చాలా బాగా చెప్పేరు
Avna...mari chanipoye manishi bathikichamani chepandi om ki
@@AbhiCh-ht9qr Nuvvu eppudu tappa kadthavo cheppu bro nee meede try chedam
@@AbhiCh-ht9qr గొర్రె తెలివి తేటలు ఇక్కడ చూపించకు చర్చికి పోయి ఆ చచ్చిన సవానికి ఆమెన్ చెప్పుకొని ఏడుపు ప్రార్ధనలు చేసుకో రా గొర్రె
Ahankaram lo leda endhu sir devudini lagutaru
Nice... Quite... Concept.. Brother..@Thank You...Neti Generation.. Veluvarichindhuku..
💐💐💐 thank you..,🙏🏻🙏🏾🙏🙏👍
.
వారంలో రెండు రోజులైనా పచ్చడి అన్నం మాత్రమే తినండి. రోజుకు ఒకసారయినా ఆకలిగా ఉన్నపుడు తినండి. వారానికి ఒకసారి మాత్రమే మాంసాహారం తినండి. శరీరం అలసిపోయేటట్లు రోజుకు అయిదు నిముషాలు పని లేదా ఆట లేదా శ్రమను చేయండి.
Nice... Comment to Life
Super ga cheparu
అప్పుడు ఏమవుతుంది హరికృష్ణ గారూ
@@chirreddyrajasekharreddy2063 విలాసవంతమైన భోజనంలో మాత్రమే కాదు, పచ్చడి మెతుకులలో కూడా రుచి తెలిసి అనారోగ్యపు ఒడిదుడుకులను తట్టుకొని భోజనం పైన వ్యామోహం తగ్గి అవసరానికి తింటారు. రుచికోసం అతిశక్తివంతమైన తిండి ప్రతిరోజూ తిని అరిగించుకోలేక పోయే వారికీ చిన్న చిట్కా. ఆకులు తినండి, దుంపలు తినండి, అవి, ఇవి తినండి అని లిస్ట్ చెప్పే బదులు ఎలా తినాలో చెప్పాను.
అంతే నండి
@@Cherry45567 అలా అయితే ఆరురోజులు అయినాయి. ఏడో రోజు ఏం తినాలి.ఎవరూ wrong కాదు. మీది లిస్ట్ నాది ప్రాసెస్. ఏం తినాలో మీరు చెబితే, ఎలా తినాలో నేను చెప్పాను.
ఇలాంటి సినిమాలు రావాలి ప్రజలికి ఒక మంచి మెసేజ్
Chudalani unte okka nimisham kuda think cheyakunda chudandi
Machi movie no unwanted figts and songs
And no slow-motion stills 2hrs 15 min baga enjoy chestaru
Super movie 👍👍👍👍
Its really very nice movie with very good concept. Everyone must watch and should change
36:00 Restaurant scene
Thanku
Thanks broo
Saved time
Thanks bro........
Thank you bro
Ellntee cenemalaku mana samajamlo akuva nadavalanee manaspurthee ah bagavanthunee korukuntunanu 🙏👏🥰
బిరియాని ల మీద పడి బ్రతుకుతున్న జనాలు ఇలాంటి మంచి మూవీ చూసైనా కొంత ఇంటి దగ్గర ఆరోగ్యకరమైన భోజనం చేసుకొని తింటారు.. మనిషి ఎప్పుడూ ప్రకృతి తో కలిసి బ్రతకాలి..
Biriyani la tho paatugaaa...chinna pillalu thine attractive paking tho vache ennoo foods ni kuudaaa strict gaa check cheyaali..papam chinna pillalki em telusu amaayaakamgaa ..konukkoni thintaaru
👍 great movie, hatsup jairam sir
The beat 💓 the best 👌 👍 the scenes just amazing 👏 🙌 👌 thank you
Salute to the director who came up with such a society changing concept, I'm a govt aspirant I'll truly be like to work like pattabhiram as like in film EXCELLENT FILM
Super film kadha madam karunavalki1122 hi madam how are u i want to do friendshipwith u
@@vardhanreddynani8035 haaa
@@megha8783 ah ah uuh uhh
After 2011 this authority to check and licence the eateries is vested with Food Safety officer. In every block and every municipality.they have one designated officer at district level.
Barring a few the entire system from day one is thriving on bribe.
No tangible action to the proportion of the corruption.
The act was enacted after much thoughts to give the best possible to the consumers and safe guard them from the adultraters.
Their count has not come down.
But corrupt officers have become multi millionaires if not billionnairrs..... one amutha is tried to cleap up but not succeeded. The lady who came after her was allegedly constructing a billion+ worth bungalow with her husband.
Not only in TN ....everywhere there are reports of misuse of authority by these FSOs and DOs.
You need to pay a heavy price to be honest govt staff.
The goondas even come to the office and kill.
The entire thing is scary.
When will it end. Will it ever end. May be the divine power only knows.
Regret the typos and auto corrects. Hope you can understand those misspells
Movie chalaa bagundii ❤️ must watch
Special thanks too movie team 🙏🙏🙏🙏
Bhavani hd movies ur channel is my favourite ur channel always uploads good concept oriented movies from other languages by dubbing and providing subtitles please continue to upload more investigation thriller movies thanks for the uploads so far🙏
Nice concept we need this kind of movies now a days
13:00 ee clip superb asalu...😊😊
Excellent, super, marvelous , excellent movie
జయరాం గారి యాక్ట్ అద్భుతంగా ఉంది
MegaStar Chiranjeevi should take these type of message oriented movies !!
సూపర్ సినిమా ఇలాంటివి తెలుగులో డైరెక్ట్ గా రావాలి
రాజశేఖర్ లాంటీ వాల్లకు ఇలాంటి మూవీస్ బావుంటాయి కానీ ప్రోత్సాహించరు
Samaajaniki good message ..ee movie valla ippudaina telusukondi manam alanti ahaaram tintunnamoo...andaru jagrathaaaaa plesae..
It's not a bad story.. thanks for subtitles...
సూపర్ జయరామ్ గారు
Super movie,present manam thine food gurinchi chala Baga chepparu
Wonderful movie informative for present generation
I really love this channel BhavaniHD Movies, uploaded with subtittle
Instagram Lo seen chusi movie chudadaniki vachinallu antha Mandhi😂😂😁
Me
Intaki movie ela vundi
@@dhanushguptha8650 bagundhi
Me also same
same here.... sarkaru vaari paata kante baundi ra babu
SUperb Interesting social message movie
నీతిగ ఉంటే సినిమాలో హీరోయే గెలుస్తాడు నిజజీవితంలొ నీతిగ నిజాయితీగ ఉంటే సైకో శాడిస్ట్ మూర్కుడు అని బిరుదు ఇస్తారు ఇప్పుడున్న ప్రజలు నీతి ఉండాలని మాటలే చెబుతారు పాటించరు
Nenu TH-cam lo reals chusi ee movie chusa chala chala bagundhi❤❤❤
Rasam good for health, nice movie 👌, Banglore lo kidwai hospital lo Cancer patients chooste enth badh aitundi 😭😭😭
What happend ?
@@sudheendrarao4726 manaki healthy food ledhu, vegetables milk fruits lo kooda Shakti ledhu, plastic items sana vadthamu, Cancer patients sana haita undaru bro 😭
Very nice movie
Good message in movie
Super 👌 super........
డైరెక్టర్ గారు మంచి సినిమా అందించారు జనాల కోసం సూపర్ ఆంధ్ర
ఇది కేరళ సినిమా సార్
Andhra dhi kaadhu....
This is movie has soo good message ❤ shame it’s not popular
పుట్టిన పిల్లలకు తేనే నా కించ కూడదు ఏ తేన లో అయినా టాక్సిన్స్ ఉంటాయి అది చిన్న పిల్లలకు ప్రమాదకరము
39:19 aa song entra Babu😂😂 evadra padindhi😂😂 chudagane comedy ga paadaru anukunna
Nijame
Prathi okkaru e movie chudalani korukuntunnanu alage ilanti movies inka ravali ani kuda Director gaririki naa yokka kruthagnathalu😊
Ee janaration valaki elanti movies chala important 👍👍👍
Nice movie....Expecting this kind of the movie nominate to Oskar Award.
39:03 song of the century
Excellent movie sir. People have to change.
E movie TH-cam lo shorts chusi movie chuusinavaallu enthamandhi
Good message sir thank you for all team
చాలా బాగుంది
Super film kadha madam harithasoujanya2351 hi madam how are u nitho lifelong friendship cheeyali anni undhi with your permission tho
super movie
TH-cam short video chusi youtube lo search chesanu.
Wow what a movie
Blessed for seeing this type of movie
Story entha bagundi songs chendalamga vunnay
It's malyalam not original songs telugu
Thanks to this movie uploading on TH-cam , thanks to bhavani HD movies
It seemed like a good movie. The truth that happens in society..
Chala rojulu tarwatha oka manchi movie chusanu chala thanks
What a movie👌👌🔥🔥
చాలా మంచి సినిమా 👌👌👌👌👌👌
సూపర్ మూవీ 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌🏼
Instagram chusi Nenu e movie chusi but e movie …. Spr 👌
Hats off to pattabhi very nice movie
Exelant movie Superrrr 👏👏👌👌
Reels chusi cinema chusthunnaru gaaa😂😂😂😂
Super movie ఇది చూసిన తర్వాత మార వలసింది ప్రజలు ప్రజలలో నేను ఒకడిని
Great story...for new generation
Good movie 👌
ఇలాంటి సినిమాలు తీసే ధైర్యం జ్ఞ్యనం మన తెలుగు డైరెక్టర్స్ కి లేదు. ఇలాంటి సినిమాలను ఆదరించే తెలివి మన ప్రేక్షకులకు లేదు. ఏమైనా కొట్లాటలు teasing love stories ఇవే
Elanti movies lu mana Telugu vallu kuda thisthey Baga untundhi... So movie is very very good movie... Watch every one ... please...
Superb movie & Dont miss to watch the film
Super movie... It's much worth to watch
39:28 evadra paata padindi 😂😂
పాట ఇలా కూడా పాడుతారా
Nice song brooo 😂😂
🤣
😂😂😂
🌺సేమ్ ఫీలింగ్ బ్రో ఎవడ్రా పాట పాడింది 🏵️
నవ్వలేక సచ్చా కదరా నాయనా 😂🤣🤣🤣🤣
❤❤ బాగుంది సినిమా ❤❤
Super movie 🎥🎥🎥 👌👌👌👌
Best movie in my life
Super 👌 movie
Evadanna😂
👌👌👌👌👌👌👌👌👌👌👌
SUPER MOVIE Sir
Mr Jaya Ram Sir super performance,
Good movie.... Well message... 🙏🙏🙏
insta lo chusi movie chudam ani vachina valu like veskondi
Nv kuda na
@@cherrydevil2649 yes
@@cherrydevil2649 its good
ఎన్ని సినిమాలు వచ్చినా జరిగేది జరుగుతూనే ఉంటోంది ...
ముఖ్యoగా ఈ రోజుల్లో పాన్ షాప్ ల దగ్గర అమ్మే small drink colour botteles మరియు 5/- rupees అమ్మే snackes pakets చిన్నపిల్లల ఆరోగ్యానికి చాలా హానికరమైనవి,,,, అవి ఎవరు పట్టించుకోవడం లేదు.
ఇలాంటి సినిమా లు చాలా అరుదుగా వస్తాయి
ఆపిసర్లు నిజాయితీగా ఉండాలి, మనం మాత్రం ఓట్లు అమ్ముకుందాం
The best ever food concept story & best movie....
ఒక ప్రభుత్వ అధికారి 👮 నిజాయితీగా
ప్రజల సంక్షేమం కోసం పని చేస్తే ఎలా ఉంటుందో
అందరికి అర్థం అయ్యేలా వివరించారు ☀🙏
అద్భుతమైన సందేశాత్మక చిత్రం
అందరూ చూడండి
Don't miss.
Powerful message ✍
@Hi Friends true said gud movie koddi sepu chusthe be no bore
Excellent movie, good message