[ నాకు తెలిసినది ఇది - మీకు తెలిసినది చెప్పగలరు ] ఏడేళ్ళ పాపను హత్య చేసిన నేరస్థుడు ఆ నేరాన్ని ఒప్పుకున్నా, పశ్చాత్తాప పడినా, గతంలో చేశానని చెప్పినా, మారి మంచిపనులు, దానధర్మాలు, పుణ్యకార్యాలు, ఆచారాలు ఇలా ఇప్పుడు ఏమి చేసినా ఆ నేరం న్యాయం ప్రకారము చెల్లిపోదు. చట్టాన్ని మీరడమే నేరం. నేరానికి శిక్ష పడడమే న్యాయం. చినిగిపోయే పుస్తకాలలో మనుషులు రాసుకున్న చట్టాలను మీరితేనే నేరమే. అలాంటిది, చినిగిపోని మన మనసుపై ముఖ్యమంత్రి కాదు, ప్రధానమంత్రి కాదు సాక్షాత్తూ దేవుడు రాసిన చట్టాన్ని, అనగా లోక చట్టాలకు మూలమైన అసలు చట్టాన్ని మీరి పాపము చేయడం ఇంకా పెద్ద నేరము. పది రూపాయలు, 100 రూపాయలు ఇలా... మనది కానిది ఏది దొంగలించినా మనస్సాక్షిలోని దైవచట్టం ప్రకారము అది దొంగతనమే, అబద్ధాలు, చెడ్డ మాటలు మాట్లాడిన మనము, ఇతరులను ద్వేషించి మోహపు చూపు, చెడు ఆలోచనలు చేసిన మనము, పవిత్రుడైన దేవుని దృష్టికి అబద్ధీకులము, దూషకులము, దొంగలము, మనసులో హత్య & వ్యభిచారం చేసిన వాళ్ళము. రహస్యంగా చెడ్డపనులు చేసిన వాళ్ళము. మనస్సాక్షిలోని దైవచాట్టాన్ని మీరి పాపము చేసిన నేరస్థులము. మనం ఇప్పుడు ఏమి చేసినా మన పాపాలు న్యాయం ప్రకారము చెల్లిపోవు. పాపానికి జీతము నరకము. ఈలోక న్యాయమూర్తే న్యాయం తప్పకూడదే, అలాంటిది ముల్లోకాలకు అధిపతి అయిన దేవాది దేవుడు న్యాయం తప్పుతాడా..? ఎన్నటికీ తప్పడు. దేవుడు మంచివాడే, అంతమాత్రాన న్యాయం తప్పుతాడని కాదు. దేవుడు న్యాయం తప్పనంత మంచివాడు. ఒక వాహనాన్ని తప్పుగా నడిపితే డబ్బును జరిమానాగా కడితే చెల్లిపోతుందేమో. మరి, జీవితాన్ని తప్పుగా నడిపి పాపము చేసినందుకు ఏ జరిమానా కట్టాలి..? దేవుడు మన కానుకలు, చిల్లర, దానాలను లంచంగా తీసుకోడు. పాపము చెల్లిపోవాలంటే కట్టవలసిన జరిమానా “పవిత్రత”. ఈలోకంలో చెడులేని మంచివాళ్ళు, పాపమే చేయని పవిత్రులు ఎవరూ లేరు. దేవుడు మాత్రమే పవిత్రుడు. తన పిల్లలమైన మనకోసం తన పవిత్రమైన ప్రాణాన్ని మనబదులు జరిమానాగా కట్టి మనల్ని పాపము నుండీ, నరకము నుండీ రక్షించాడు. ఈ సత్యాన్ని ఒప్పుకుని మళ్ళీ పాపము చేయకుండా మనసు మార్చుకుంటే మోక్షంలో మన ఆత్మకు శాశ్వతమైన పవిత్ర ఆనందమును బహుమానంగా ఇస్తానని మాట ఇచ్చాడు. ఈలోకంలో ఎన్ని ఉన్నా, మోక్షాన్ని పొందలేని జీవితం సక్సస్ కాదు. సత్యాన్ని నమ్ముతూ కూడా చెడుగా జీవించేవారు చాలామందే ఉన్నారు. దయచేసి వారిని బట్టి సత్యాన్ని అపార్థం చేసుకోవద్దు. మోక్షాన్ని చేజార్చుకోవద్దు. దేవుడు కట్టిన జరిమానా నాకు వద్దుపో అంటే, న్యాయం ప్రకారము పాపము చెల్లిపోదు. మన నిర్ణయాలు మనం తీసుకునే స్వేచ్ఛను మనకు ఇచ్చాడు. మనకు పాపము చేసే అవకాశము వస్తుంది. అది పరీక్ష. అయినా కూడా పాపానికి లొంగకుంటే నిజంగా మారినట్టు. మరణం కంటే దేవుడు గొప్పవాడు. కాబట్టి, మరణాన్ని జయించి ప్రాణంతో తిరిగి లేచాడు. లోకానికి తీర్పు తీర్చి శాశ్వత న్యాయం చేయడానికి రెండవసారి మళ్ళీ వస్తాడు. అదే యుగాంతము. ఆయనే సృష్టికర్త. ఈ సృష్టికంటే, మనుషులు చేసిన బొమ్మలకంటే గొప్పవాడు. ఎవరాయన...?

Naku Javabu telusu Sister... “దేవుని కుమారులు” మానవులు కారు; వారు దేవుని దూతలనబడే కుమారులు. (పోల్చండి యోబు 1:6; 2:1; 38:4, 7.) కొందరు దూతలు “తమ ప్రధానత్వమును నిలుపుకొనక, తమ నివాసస్థలమును విడిచి[రి]” అని బైబిలు రచయితైన యూదా చెబుతున్నాడు. (యూదా 6) మరో మాటలో చెప్పాలంటే, వాళ్ళు భూమి మీది అందమైన స్త్రీలతో జీవించడానికే ఎక్కువగా ఇష్టపడుతూ, దేవుని పరలోక సంస్థలో తమకు నియమించబడిన స్థానాన్ని వదిలిపెట్టారు. ఈ తిరుగుబాటుదారులైన దూతలు, “వ్యభిచారము చేయుచు, పరశరీరానుసారులైన” సొదొమ గొమొర్రాల్లోని ప్రజల్లాగా ఉండేవారని కూడా యూదా తెలియజేస్తున్నాడు.-యూదా 7. అవిధేయత చూపించిన ఈ దూతలు చేసిన కార్యాలన్నింటిని గురించి బైబిలు వివరంగా చెప్పడం లేదు. మానవ రూపం దాల్చిన అవిధేయులైన దూతలు స్త్రీలతో సంపర్కం చేశారు. ఆ స్త్రీలు పిల్లలను కన్నారు. ఆ పిల్లలు మామూలు పిల్లలు కారు. వాళ్ళు నెఫీలులు. అంటే అర్థ మానవులూ, అర్థ దేవదూతలూ. “ఆ దినములలో నెఫీలులను వారు భూమి మీదనుండిరి; తరువాతను ఉండిరి. దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలను కనిరి. పూర్వ కాలమందు పేరు పొందిన శూరులు వీరే” అని బైబిలు వృత్తాంతం చెబుతుంది.-ఆదికాండము 6:4. “నెఫీలులు” అనే హెబ్రీ పదానికి, అక్షరార్థంగా “బలాత్కారులు” అనే భావం ఉంది, అంటే ఇతరుల మీద పడి, హింసాత్మక చర్యలతో వారిని నేలకొరిగించేవారు. అందుకనే “భూలోకము బలాత్కారముతో నిండియుండెను” అని బైబిలు చెప్పడంలో ఆశ్చర్యం లేదు. (ఆదికాండము 6:11) నెఫీలులూ, నీచస్థాయికి దిగజారిన వారి తండ్రులైన దూతలూ తమ సమకాలీనుల దృష్టిలో మంచి పేరును సంపాదించుకున్నప్పటికీ, దేవుడి దృష్టిలో మంచి పేరును సంపాదించుకోలేదన్నది నిశ్చయం. వాళ్ళ జీవన విధానం ఎంతో అసహ్యకరమైనది. కనుకనే, తప్పుదారిని ఎంచుకున్న ఆ దూతలకు వ్యతిరేకంగా దేవుడు చర్య తీసుకున్నాడు. “దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక, పాతాళలోకమందలి కటిక చీకటిగల బిలములలోనికి త్రోసి, తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించెను. మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక, భక్తిహీనుల సమూహముమీదికి జలప్రళయమును రప్పించినప్పుడు, నీతిని ప్రకటించిన నోవహును మరి యేడుగురిని కాపాడెను” అని అపొస్తలుడైన పేతురు వ్రాశాడు.-2 పేతురు 2:4, 5. భూవ్యాప్త జలప్రళయంలో, తిరుగుబాటుదారులైన దూతలు భౌతిక రూపాలను విడిచిపెట్టి, అవమాన భారంతో ఆత్మ సామ్రాజ్యానికి తిరిగివెళ్ళారు. వాళ్ళు మళ్ళీ మానవ శరీరాలను ధరించడాన్ని నిషేధిస్తూ దేవుడు వారిని శిక్షించాడు. అవిధేయులైన దూతల మానవాతీత సంతానమైన నెఫీలులందరూ నిర్మూలమయ్యారు. కేవలం, నోవహూ, ఆయన చిన్న కుటుంబమూ మాత్రమే జలప్రళయాన్ని తప్పించుకున్నారు.
[ నాకు తెలిసినది ఇది - మీకు తెలిసినది చెప్పగలరు ] ఏడేళ్ళ పాపను హత్య చేసిన నేరస్థుడు ఆ నేరాన్ని ఒప్పుకున్నా, పశ్చాత్తాప పడినా, గతంలో చేశానని చెప్పినా, మారి మంచిపనులు, దానధర్మాలు, పుణ్యకార్యాలు, ఆచారాలు ఇలా ఇప్పుడు ఏమి చేసినా ఆ నేరం న్యాయం ప్రకారము చెల్లిపోదు. చట్టాన్ని మీరడమే నేరం. నేరానికి శిక్ష పడడమే న్యాయం. చినిగిపోయే పుస్తకాలలో మనుషులు రాసుకున్న చట్టాలను మీరితేనే నేరమే. అలాంటిది, చినిగిపోని మన మనసుపై ముఖ్యమంత్రి కాదు, ప్రధానమంత్రి కాదు సాక్షాత్తూ దేవుడు రాసిన చట్టాన్ని, అనగా లోక చట్టాలకు మూలమైన అసలు చట్టాన్ని మీరి పాపము చేయడం ఇంకా పెద్ద నేరము. పది రూపాయలు, 100 రూపాయలు ఇలా... మనది కానిది ఏది దొంగలించినా మనస్సాక్షిలోని దైవచట్టం ప్రకారము అది దొంగతనమే, అబద్ధాలు, చెడ్డ మాటలు మాట్లాడిన మనము, ఇతరులను ద్వేషించి మోహపు చూపు, చెడు ఆలోచనలు చేసిన మనము, పవిత్రుడైన దేవుని దృష్టికి అబద్ధీకులము, దూషకులము, దొంగలము, మనసులో హత్య & వ్యభిచారం చేసిన వాళ్ళము. రహస్యంగా చెడ్డపనులు చేసిన వాళ్ళము. మనస్సాక్షిలోని దైవచాట్టాన్ని మీరి పాపము చేసిన నేరస్థులము. మనం ఇప్పుడు ఏమి చేసినా మన పాపాలు న్యాయం ప్రకారము చెల్లిపోవు. పాపానికి జీతము నరకము. ఈలోక న్యాయమూర్తే న్యాయం తప్పకూడదే, అలాంటిది ముల్లోకాలకు అధిపతి అయిన దేవాది దేవుడు న్యాయం తప్పుతాడా..? ఎన్నటికీ తప్పడు. దేవుడు మంచివాడే, అంతమాత్రాన న్యాయం తప్పుతాడని కాదు. దేవుడు న్యాయం తప్పనంత మంచివాడు. ఒక వాహనాన్ని తప్పుగా నడిపితే డబ్బును జరిమానాగా కడితే చెల్లిపోతుందేమో. మరి, జీవితాన్ని తప్పుగా నడిపి పాపము చేసినందుకు ఏ జరిమానా కట్టాలి..? దేవుడు మన కానుకలు, చిల్లర, దానాలను లంచంగా తీసుకోడు. పాపము చెల్లిపోవాలంటే కట్టవలసిన జరిమానా “పవిత్రత”. ఈలోకంలో చెడులేని మంచివాళ్ళు, పాపమే చేయని పవిత్రులు ఎవరూ లేరు. దేవుడు మాత్రమే పవిత్రుడు. తన పిల్లలమైన మనకోసం తన పవిత్రమైన ప్రాణాన్ని మనబదులు జరిమానాగా కట్టి మనల్ని పాపము నుండీ, నరకము నుండీ రక్షించాడు. ఈ సత్యాన్ని ఒప్పుకుని మళ్ళీ పాపము చేయకుండా మనసు మార్చుకుంటే మోక్షంలో మన ఆత్మకు శాశ్వతమైన పవిత్ర ఆనందమును బహుమానంగా ఇస్తానని మాట ఇచ్చాడు. ఈలోకంలో ఎన్ని ఉన్నా, మోక్షాన్ని పొందలేని జీవితం సక్సస్ కాదు. సత్యాన్ని నమ్ముతూ కూడా చెడుగా జీవించేవారు చాలామందే ఉన్నారు. దయచేసి వారిని బట్టి సత్యాన్ని అపార్థం చేసుకోవద్దు. మోక్షాన్ని చేజార్చుకోవద్దు. దేవుడు కట్టిన జరిమానా నాకు వద్దుపో అంటే, న్యాయం ప్రకారము పాపము చెల్లిపోదు. మన నిర్ణయాలు మనం తీసుకునే స్వేచ్ఛను మనకు ఇచ్చాడు. మనకు పాపము చేసే అవకాశము వస్తుంది. అది పరీక్ష. అయినా కూడా పాపానికి లొంగకుంటే నిజంగా మారినట్టు. మరణం కంటే దేవుడు గొప్పవాడు. కాబట్టి, మరణాన్ని జయించి ప్రాణంతో తిరిగి లేచాడు. లోకానికి తీర్పు తీర్చి శాశ్వత న్యాయం చేయడానికి రెండవసారి మళ్ళీ వస్తాడు. అదే యుగాంతము. ఆయనే సృష్టికర్త. ఈ సృష్టికంటే, మనుషులు చేసిన బొమ్మలకంటే గొప్పవాడు. ఎవరాయన...?
నొవహూ 20ఆడగులుఆనీ రీపరెచ వుందా వుంటే చెప్పండి వందనాలు నేఫిలుల ఆంటి బలాత్కరులు. మత్తయి 11 -12 బలాత్కారము గా పటాబడుచున్నదీ నేఫిలుల ఆంటి బలాత్కరులు ఆప్పడు ఉన్న రు ఇప్పుడు ఉన్నా రు జీలప్రళయంముదు ఉన్న వారు వీరువకటీకదు
మరనాత... దేవునికి మహిమ కలుగును గాక ఆమేన్.. మీ కందరికీ దైవాశీస్సులు.
బైబిల్ స్టడీ బాగుందండి...చాలా విషయాలు తెలుపుతున్నందుకు ధన్యవాదములండి
[ నాకు తెలిసినది ఇది - మీకు తెలిసినది చెప్పగలరు ]
ఏడేళ్ళ పాపను హత్య చేసిన నేరస్థుడు ఆ నేరాన్ని ఒప్పుకున్నా, పశ్చాత్తాప పడినా, గతంలో చేశానని చెప్పినా, మారి మంచిపనులు, దానధర్మాలు, పుణ్యకార్యాలు, ఆచారాలు ఇలా ఇప్పుడు ఏమి చేసినా ఆ నేరం న్యాయం ప్రకారము చెల్లిపోదు. చట్టాన్ని మీరడమే నేరం. నేరానికి శిక్ష పడడమే న్యాయం. చినిగిపోయే పుస్తకాలలో మనుషులు రాసుకున్న చట్టాలను మీరితేనే నేరమే. అలాంటిది, చినిగిపోని మన మనసుపై ముఖ్యమంత్రి కాదు, ప్రధానమంత్రి కాదు సాక్షాత్తూ దేవుడు రాసిన చట్టాన్ని, అనగా లోక చట్టాలకు మూలమైన అసలు చట్టాన్ని మీరి పాపము చేయడం ఇంకా పెద్ద నేరము.
పది రూపాయలు, 100 రూపాయలు ఇలా... మనది కానిది ఏది దొంగలించినా మనస్సాక్షిలోని దైవచట్టం ప్రకారము అది దొంగతనమే, అబద్ధాలు, చెడ్డ మాటలు మాట్లాడిన మనము, ఇతరులను ద్వేషించి మోహపు చూపు, చెడు ఆలోచనలు చేసిన మనము, పవిత్రుడైన దేవుని దృష్టికి అబద్ధీకులము, దూషకులము, దొంగలము, మనసులో హత్య & వ్యభిచారం చేసిన వాళ్ళము. రహస్యంగా చెడ్డపనులు చేసిన వాళ్ళము. మనస్సాక్షిలోని దైవచాట్టాన్ని మీరి పాపము చేసిన నేరస్థులము. మనం ఇప్పుడు ఏమి చేసినా మన పాపాలు న్యాయం ప్రకారము చెల్లిపోవు. పాపానికి జీతము నరకము.
ఈలోక న్యాయమూర్తే న్యాయం తప్పకూడదే, అలాంటిది ముల్లోకాలకు అధిపతి అయిన దేవాది దేవుడు న్యాయం తప్పుతాడా..? ఎన్నటికీ తప్పడు. దేవుడు మంచివాడే, అంతమాత్రాన న్యాయం తప్పుతాడని కాదు. దేవుడు న్యాయం తప్పనంత మంచివాడు. ఒక వాహనాన్ని తప్పుగా నడిపితే డబ్బును జరిమానాగా కడితే చెల్లిపోతుందేమో. మరి, జీవితాన్ని తప్పుగా నడిపి పాపము చేసినందుకు ఏ జరిమానా కట్టాలి..? దేవుడు మన కానుకలు, చిల్లర, దానాలను లంచంగా తీసుకోడు. పాపము చెల్లిపోవాలంటే కట్టవలసిన జరిమానా “పవిత్రత”. ఈలోకంలో చెడులేని మంచివాళ్ళు, పాపమే చేయని పవిత్రులు ఎవరూ లేరు. దేవుడు మాత్రమే పవిత్రుడు.
తన పిల్లలమైన మనకోసం తన పవిత్రమైన ప్రాణాన్ని మనబదులు జరిమానాగా కట్టి మనల్ని పాపము నుండీ, నరకము నుండీ రక్షించాడు. ఈ సత్యాన్ని ఒప్పుకుని మళ్ళీ పాపము చేయకుండా మనసు మార్చుకుంటే మోక్షంలో మన ఆత్మకు శాశ్వతమైన పవిత్ర ఆనందమును బహుమానంగా ఇస్తానని మాట ఇచ్చాడు. ఈలోకంలో ఎన్ని ఉన్నా, మోక్షాన్ని పొందలేని జీవితం సక్సస్ కాదు. సత్యాన్ని నమ్ముతూ కూడా చెడుగా జీవించేవారు చాలామందే ఉన్నారు. దయచేసి వారిని బట్టి సత్యాన్ని అపార్థం చేసుకోవద్దు. మోక్షాన్ని చేజార్చుకోవద్దు.
దేవుడు కట్టిన జరిమానా నాకు వద్దుపో అంటే, న్యాయం ప్రకారము పాపము చెల్లిపోదు. మన నిర్ణయాలు మనం తీసుకునే స్వేచ్ఛను మనకు ఇచ్చాడు. మనకు పాపము చేసే అవకాశము వస్తుంది. అది పరీక్ష. అయినా కూడా పాపానికి లొంగకుంటే నిజంగా మారినట్టు. మరణం కంటే దేవుడు గొప్పవాడు. కాబట్టి, మరణాన్ని జయించి ప్రాణంతో తిరిగి లేచాడు. లోకానికి తీర్పు తీర్చి శాశ్వత న్యాయం చేయడానికి రెండవసారి మళ్ళీ వస్తాడు. అదే యుగాంతము. ఆయనే సృష్టికర్త. ఈ సృష్టికంటే, మనుషులు చేసిన బొమ్మలకంటే గొప్పవాడు. ఎవరాయన...?
Praise the lord sir 🙌🙌🙌🙏🙏🙏
జీవిత చరిత్ర బాగా వివరించారు వందనాలు

Thank you brother 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Haleluya
అయ్యగారు ఖయ్యునుకు భార్య ఎక్కడి నుంచి వచ్చింది దయతో ఈ విషయం చెప్పండి
Nefileyilu evaru devuni kumarulu evaru please explain pastor garu
th-cam.com/video/fyVkH4P1O_A/w-d-xo.htmlsi=OkOD--SxoTXe_RmL
Naku Javabu telusu Sister...
“దేవుని కుమారులు” మానవులు కారు; వారు దేవుని దూతలనబడే కుమారులు. (పోల్చండి యోబు 1:6; 2:1; 38:4, 7.) కొందరు దూతలు “తమ ప్రధానత్వమును నిలుపుకొనక, తమ నివాసస్థలమును విడిచి[రి]” అని బైబిలు రచయితైన యూదా చెబుతున్నాడు. (యూదా 6) మరో మాటలో చెప్పాలంటే, వాళ్ళు భూమి మీది అందమైన స్త్రీలతో జీవించడానికే ఎక్కువగా ఇష్టపడుతూ, దేవుని పరలోక సంస్థలో తమకు నియమించబడిన స్థానాన్ని వదిలిపెట్టారు. ఈ తిరుగుబాటుదారులైన దూతలు, “వ్యభిచారము చేయుచు, పరశరీరానుసారులైన” సొదొమ గొమొర్రాల్లోని ప్రజల్లాగా ఉండేవారని కూడా యూదా తెలియజేస్తున్నాడు.-యూదా 7.
అవిధేయత చూపించిన ఈ దూతలు చేసిన కార్యాలన్నింటిని గురించి బైబిలు వివరంగా చెప్పడం లేదు.
మానవ రూపం దాల్చిన అవిధేయులైన దూతలు స్త్రీలతో సంపర్కం చేశారు. ఆ స్త్రీలు పిల్లలను కన్నారు. ఆ పిల్లలు మామూలు పిల్లలు కారు. వాళ్ళు నెఫీలులు. అంటే అర్థ మానవులూ, అర్థ దేవదూతలూ. “ఆ దినములలో నెఫీలులను వారు భూమి మీదనుండిరి; తరువాతను ఉండిరి. దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలను కనిరి. పూర్వ కాలమందు పేరు పొందిన శూరులు వీరే” అని బైబిలు వృత్తాంతం చెబుతుంది.-ఆదికాండము 6:4.
“నెఫీలులు” అనే హెబ్రీ పదానికి, అక్షరార్థంగా “బలాత్కారులు” అనే భావం ఉంది, అంటే ఇతరుల మీద పడి, హింసాత్మక చర్యలతో వారిని నేలకొరిగించేవారు. అందుకనే “భూలోకము బలాత్కారముతో నిండియుండెను” అని బైబిలు చెప్పడంలో ఆశ్చర్యం లేదు. (ఆదికాండము 6:11)
నెఫీలులూ, నీచస్థాయికి దిగజారిన వారి తండ్రులైన దూతలూ తమ సమకాలీనుల దృష్టిలో మంచి పేరును సంపాదించుకున్నప్పటికీ, దేవుడి దృష్టిలో మంచి పేరును సంపాదించుకోలేదన్నది నిశ్చయం. వాళ్ళ జీవన విధానం ఎంతో అసహ్యకరమైనది. కనుకనే, తప్పుదారిని ఎంచుకున్న ఆ దూతలకు వ్యతిరేకంగా దేవుడు చర్య తీసుకున్నాడు. “దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక, పాతాళలోకమందలి కటిక చీకటిగల బిలములలోనికి త్రోసి, తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించెను. మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక, భక్తిహీనుల సమూహముమీదికి జలప్రళయమును రప్పించినప్పుడు, నీతిని ప్రకటించిన నోవహును మరి యేడుగురిని కాపాడెను” అని అపొస్తలుడైన పేతురు వ్రాశాడు.-2 పేతురు 2:4, 5.
భూవ్యాప్త జలప్రళయంలో, తిరుగుబాటుదారులైన దూతలు భౌతిక రూపాలను విడిచిపెట్టి, అవమాన భారంతో ఆత్మ సామ్రాజ్యానికి తిరిగివెళ్ళారు. వాళ్ళు మళ్ళీ మానవ శరీరాలను ధరించడాన్ని నిషేధిస్తూ దేవుడు వారిని శిక్షించాడు. అవిధేయులైన దూతల మానవాతీత సంతానమైన నెఫీలులందరూ నిర్మూలమయ్యారు. కేవలం, నోవహూ, ఆయన చిన్న కుటుంబమూ మాత్రమే జలప్రళయాన్ని తప్పించుకున్నారు.
[ నాకు తెలిసినది ఇది - మీకు తెలిసినది చెప్పగలరు ]
ఏడేళ్ళ పాపను హత్య చేసిన నేరస్థుడు ఆ నేరాన్ని ఒప్పుకున్నా, పశ్చాత్తాప పడినా, గతంలో చేశానని చెప్పినా, మారి మంచిపనులు, దానధర్మాలు, పుణ్యకార్యాలు, ఆచారాలు ఇలా ఇప్పుడు ఏమి చేసినా ఆ నేరం న్యాయం ప్రకారము చెల్లిపోదు. చట్టాన్ని మీరడమే నేరం. నేరానికి శిక్ష పడడమే న్యాయం. చినిగిపోయే పుస్తకాలలో మనుషులు రాసుకున్న చట్టాలను మీరితేనే నేరమే. అలాంటిది, చినిగిపోని మన మనసుపై ముఖ్యమంత్రి కాదు, ప్రధానమంత్రి కాదు సాక్షాత్తూ దేవుడు రాసిన చట్టాన్ని, అనగా లోక చట్టాలకు మూలమైన అసలు చట్టాన్ని మీరి పాపము చేయడం ఇంకా పెద్ద నేరము.
పది రూపాయలు, 100 రూపాయలు ఇలా... మనది కానిది ఏది దొంగలించినా మనస్సాక్షిలోని దైవచట్టం ప్రకారము అది దొంగతనమే, అబద్ధాలు, చెడ్డ మాటలు మాట్లాడిన మనము, ఇతరులను ద్వేషించి మోహపు చూపు, చెడు ఆలోచనలు చేసిన మనము, పవిత్రుడైన దేవుని దృష్టికి అబద్ధీకులము, దూషకులము, దొంగలము, మనసులో హత్య & వ్యభిచారం చేసిన వాళ్ళము. రహస్యంగా చెడ్డపనులు చేసిన వాళ్ళము. మనస్సాక్షిలోని దైవచాట్టాన్ని మీరి పాపము చేసిన నేరస్థులము. మనం ఇప్పుడు ఏమి చేసినా మన పాపాలు న్యాయం ప్రకారము చెల్లిపోవు. పాపానికి జీతము నరకము.
ఈలోక న్యాయమూర్తే న్యాయం తప్పకూడదే, అలాంటిది ముల్లోకాలకు అధిపతి అయిన దేవాది దేవుడు న్యాయం తప్పుతాడా..? ఎన్నటికీ తప్పడు. దేవుడు మంచివాడే, అంతమాత్రాన న్యాయం తప్పుతాడని కాదు. దేవుడు న్యాయం తప్పనంత మంచివాడు. ఒక వాహనాన్ని తప్పుగా నడిపితే డబ్బును జరిమానాగా కడితే చెల్లిపోతుందేమో. మరి, జీవితాన్ని తప్పుగా నడిపి పాపము చేసినందుకు ఏ జరిమానా కట్టాలి..? దేవుడు మన కానుకలు, చిల్లర, దానాలను లంచంగా తీసుకోడు. పాపము చెల్లిపోవాలంటే కట్టవలసిన జరిమానా “పవిత్రత”. ఈలోకంలో చెడులేని మంచివాళ్ళు, పాపమే చేయని పవిత్రులు ఎవరూ లేరు. దేవుడు మాత్రమే పవిత్రుడు.
తన పిల్లలమైన మనకోసం తన పవిత్రమైన ప్రాణాన్ని మనబదులు జరిమానాగా కట్టి మనల్ని పాపము నుండీ, నరకము నుండీ రక్షించాడు. ఈ సత్యాన్ని ఒప్పుకుని మళ్ళీ పాపము చేయకుండా మనసు మార్చుకుంటే మోక్షంలో మన ఆత్మకు శాశ్వతమైన పవిత్ర ఆనందమును బహుమానంగా ఇస్తానని మాట ఇచ్చాడు. ఈలోకంలో ఎన్ని ఉన్నా, మోక్షాన్ని పొందలేని జీవితం సక్సస్ కాదు. సత్యాన్ని నమ్ముతూ కూడా చెడుగా జీవించేవారు చాలామందే ఉన్నారు. దయచేసి వారిని బట్టి సత్యాన్ని అపార్థం చేసుకోవద్దు. మోక్షాన్ని చేజార్చుకోవద్దు.
దేవుడు కట్టిన జరిమానా నాకు వద్దుపో అంటే, న్యాయం ప్రకారము పాపము చెల్లిపోదు. మన నిర్ణయాలు మనం తీసుకునే స్వేచ్ఛను మనకు ఇచ్చాడు. మనకు పాపము చేసే అవకాశము వస్తుంది. అది పరీక్ష. అయినా కూడా పాపానికి లొంగకుంటే నిజంగా మారినట్టు. మరణం కంటే దేవుడు గొప్పవాడు. కాబట్టి, మరణాన్ని జయించి ప్రాణంతో తిరిగి లేచాడు. లోకానికి తీర్పు తీర్చి శాశ్వత న్యాయం చేయడానికి రెండవసారి మళ్ళీ వస్తాడు. అదే యుగాంతము. ఆయనే సృష్టికర్త. ఈ సృష్టికంటే, మనుషులు చేసిన బొమ్మలకంటే గొప్పవాడు. ఎవరాయన...?
Nenu cheppochaa...?
Krishna gaaru cheppindhi motham oohaganame..! Okkamaatalo abaddam
నొవహూ 20ఆడగులుఆనీ రీపరెచ వుందా వుంటే చెప్పండి వందనాలు నేఫిలుల ఆంటి బలాత్కరులు. మత్తయి 11 -12 బలాత్కారము గా పటాబడుచున్నదీ నేఫిలుల ఆంటి బలాత్కరులు ఆప్పడు ఉన్న రు ఇప్పుడు ఉన్నా రు జీలప్రళయంముదు ఉన్న వారు వీరువకటీకదు
జల ప్రలయానికి ముందు,ఆతరవాత నేఫిలీలు వుండి రీ.అంటే వారు ఎవరికి పుట్టి వుంటారు.????. నా అభిప్రాయం. వారు దేవదూతల కు పుట్టి వుంటారు.
Devadutalu sareerula, sexual bond avvagalara