పాట చాలా చక్కగా రాసారు .పాడినవారు అద్భుతంగా పాడారు పాట వింటుంటే నాకు చాలా సంతోషంగాను ఆనందంగాను వుంది మరియు chorichography అండ్ music అదిరింది. టీమ్ మొత్తానికి కృతజ్ఞతలు...all the best
Seema dasara chinnodu superb ga vunnadu thana smile suberb n choreographer was superb dance chincharu keep rocking performance abbaaa all the best for team members good luck all of you 👍👍👍👍
ఈ సాంగ్ తోటి బ్రహ్మాండమైన ఎనర్జీ ఇచ్చారు సూపర్ సూపర్ ... జానపదాలలో ఇదొక అల్టిమేట్ సాంగ్...కొరియోగ్రఫీ మాత్రం సూపర్ ఉంది అబ్బా 👍👍👍... కెమెరా కూడా సూపర్ ఉంది.. ఈ సాంగ్ మాకు అందించినందుకు మీ ఎంటర్ టీం డిపార్ట్మెంట్ కి కృతజ్ఞతలు👍👍
ఈ పాట చాలా అంటే చాలా చాలా బాగుంది అన్నా రాసిన వాళ్ళు సూపర్ పడిన వాయిస్ ఇంకా సూపర్ యాక్టింగ్ అయితే ఇంకా సూపుర్ వింట్టుంటే వినాలానే ఉంది సాంగ్ అందరికి అంటే కెమెరా మెన్ గ్రేట్ 🙏👌👌👌👌👌👌👌👌👌
నిజం గా పాట ఎంత హాయిగా ఉందొ వింటుంటే ఇంకా ఇంకా వినాలి చూడాలనిపిస్తుంది కచ్చితంగా ఈ పాట పెద్ద బ్లాక్ బస్టర్ గా చరిత్ర లో నిలిచి పోతుంది అనడం లో ఎలాంటి సందేహం లేదు సూపర్ హిట్ అంతే
మా రాయలసీమ గుర్తుకు వచ్చేలా ఉంది పాట.❤❤ ఈ దసరా సూపర్ హిట్ సాంగ్ చిన్నోడు సూపర్ ❤❤❤❤ సూపర్. సిస్టర్స్. యాక్టింగ్ ❤❤❤All the best అన్న from రాయలసీమ అబ్బాయి ❤❤
ఈ ప్రోమోని ఇంస్టాగ్రామ్ లో చూసి గత ఏడు రోజులుగా వెయిట్ ప్రతిరోజు ఇంస్టాగ్రామ్ లో చూసి లైక్ కొట్టా ఇన్ని రోజులు ఎదురుచూసిన ఎట్టకేలకు ఈ రోజు సాంగ్ మొత్తం చూసా నిజంగా నాకు ఈ పాట చాలా చాలా బాగా నచ్చింది మన తెలంగాణ జానపదాలు ఈ ఈ రోజులలో సినిమా పాటకు తక్కువేం కాకుండా తీస్తున్నారు ఈ పాటలో హీరోయిన్ చూపించిన విధానం తన డాన్స్ మరియు హీరో డాన్స్ చూపించిన విధానం పల్లెటూరి వాతావరణం ప్రజలు చూపించిన విధానం చాలా అద్భుతంగా ఉంది ఒక్కమాటలో చెప్పాలంటే కెవ్వు కేక అనిపించింది
మా చిన్నప్పుడు... శుభాకార్యలు, పెళ్లిళ్లు జరిగితే సినిమా పాటలే పెట్టవారు...... కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది... తెలంగాణ జానపద గీతాలు పెడుతున్నారు.... అది మన తెలంగాణ పవర్.....
ఎన్నో జానపదాలు ఆల్బమ్ సాంగ్స్ విన్న చూసిన కానీ ఇలాంటి, పాట, గానం, నృత్యం, చక్కని భూమిక, పోలిక, నిండు పున్నమి లాంటి నాయికల కలగలిపి, ఎంతో చక్కని వీడియో సాంగ్ కి ప్రాణం పోసీన్డ్రు.
❤నాకు 3-4 days నుంచి నా మైండ్లో ఈ song గిర్రున తిరిగుతుంది...ఈ సాంగ్ మాత్రం 😍🥰👌👌👌👌❤all team members 👍🤝😍🥰😍.ఈ సీమ దసరా చిన్నోడు ఇంకా మరెన్నో మంచి హిట్స్ evvalani మనస్పూర్తిగా కోరుకుంటున్నాను...❤
ఒక పాటకు ఎన్ని మిలియన్లు వ్యూ వచ్చాయి అన్నది ముఖ్యం కాదు ఆ పాట ప్రజల్లోకి ఎంత లోతుగా వెళ్లింది అన్నది ముఖ్యం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఈ పాట మార్మోగుతుంది ఈ టీం కు కంగ్రాట్స్ హరీష్ పటేల్ మెండు congrats bro
ఆమె: కెమెరా పట్టిండే సీమ దసరా సిన్నోడు
ఎవ్వల్ని దీత్తున్నడే సీమ దసరా సిన్నోడు
కెమెరా పట్టిండే సీమ దసరా సిన్నోడు
ఎవ్వల్ని దీత్తున్నడే సీమ దసరా సిన్నోడు
ఆమె: నా ఫోటో దీత్తున్నడే సీమ దసర సిన్నోడు
నాతోనే ఉంటన్నడే సీమ దసర సిన్నోడు
సీమ దసర సిన్నోడు, సీమ దసర సిన్నోడు
ఆమె: అరె సిగరెట్టు పట్టిన్నడే సీమ దసర సిన్నోడే
యాడికి వోతున్నడే సీమ దసర సిన్నోడే
కోరస్: సిగరెట్టు పట్టిన్నడే సీమ దసర సిన్నోడే
యాడికి వోతున్నడే సీమ దసర సిన్నోడే
ఆమె: మందిల సోకుల వోతడే సీమ దసర సిన్నోడే
మళ్లన్న మర్రి సూడడే సీమ దసర సిన్నోడే
సీమ దసర సిన్నోడే, సీమ దసర సిన్నోడే
ఆమె: అరె గడియారం వెట్టిన్నడే సీమ దసర సిన్నోడే
యాడికి వోతున్నడే సీమ దసర సిన్నోడే
కోరస్: గడియారం వెట్టిన్నడే సీమ దసర సిన్నోడే
యాడికి వోతున్నడే సీమ దసర సిన్నోడే
ఆమె: జైతల వోతున్నడే సీమ దసర సిన్నోడే
జరు మిఠాయి దెత్తన్నడే సీమ దసర సిన్నోడే
సీమ దసర సిన్నోడే, సీమ దసర సిన్నోడే
ఆమె: అరె రేడియ వట్టిన్నడే సీమ దసర సిన్నోడే
యాడికి వోతున్నడే సీమ దసర సిన్నోడే
కోరస్: రేడియ వెట్టిన్నడే సీమ దసర సిన్నోడే
యాడికి వోతున్నడే సీమ దసర సిన్నోడే
ఆమె: రేపల్లె వోతున్నడే సీమ దసర సిన్నోడే
రేల పాటలు ఇంటున్నడే సీమ దసర సిన్నోడే
సీమ దసర సిన్నోడే, సీమ దసర సిన్నోడే
Pp
😮
!😮😮😮😮😮😅😅ú😮😢
p
Gvvshhj
Nsjs
Excellent lyrics 💥💥💥
కెమెర వట్టిన్నడే సీమ దసరా చిన్నోడు ఎవ్వల్ని తీత్తున్నడే సీమ దసరా చిన్నోడు...
కెమెర వట్టిన్నడే సీమ దసరా చిన్నోడు ఎవ్వల్ని తీత్తున్నడే సీమ దసరా చిన్నోడు...
నా ఫోటో తీత్తున్నడే సీమ దసరా చిన్నోడు నా తోనే ఉంటన్నడే సీమ దసరా చిన్నోడు...
సీమ దసరా చిన్నోడు...
సీమ దసరా చిన్నోడు...
🎉❤❤❤❤❤❤
😊😊 lo😊😊😊
Song superb and nice lyrics ❤❤
chala reels vachai kada ani vacha bro 😅😅
👋
👍Likulu kottamannade seema dasara sinnodu😂
Super song annayya super hit aytadi all the best 👍💯
Hi
😂😂😂😂😂😂😅😅😅😅😅😅
Kaya bath hey 😂
పాట చాలా చక్కగా రాసారు .పాడినవారు అద్భుతంగా పాడారు పాట వింటుంటే నాకు చాలా సంతోషంగాను ఆనందంగాను వుంది మరియు chorichography అండ్ music అదిరింది. టీమ్ మొత్తానికి కృతజ్ఞతలు...all the best
Energy level 🔥❤from KL 🤟🏻😍
Superrrr Song, Mainly Singer's Voice is Naxt Level to this Song
ఇలాంటి వారిని వారి టాలెంట్ గుర్తిస్తూ Encourage చేయాలని కోరుకుంటున్నాను❤❤
Jjiu
Up to i
@@goudgarichinnabbayi1252II888IIII8IIIII888III88888 I 8i8i8i8i8iii8 ఇ 8iii 4:04 yoonhi inka inka inka inka iii8iiiiiiiiiiiiiiiiii8iiii8i8iiiiiiii8iiiiiiiiiiii888iiiiiiiiiiiiii😅i😊
@@goudgarichinnabbayi1252jusiiiiß yu sjßhdh
@@goudgarichinnabbayi1252/k(--h
Seema dasara chinnodu superb ga vunnadu thana smile suberb n choreographer was superb dance chincharu keep rocking performance abbaaa all the best for team members good luck all of you 👍👍👍👍
సూపర్ సాంగ్ 🕺👌
👌👌👌👌👌👌💃💃💃💃💃
Super Ushakka nenu Rayalaseema Anantapur Rapatadu Ramagiri mandalam
Lyrics chala bagundi Akka Roju vintanu
ఈ సాంగ్ బ్లాక్కుబుస్టర్ సీమ దసరా చిన్నోడు సాంగ్స్ మరెన్నో రావాలి డాన్స్ సాంగ్ కెమెరామెన్ యాక్టింగ్ ఊరు లొకేషన్ అన్ని సూపర్
పాడే పాట విధానం చాలా బాగుంది...
Congratulations with whole team.. ఇలాంటి పాటలు ఇంకెన్నో మా ముందుకు తీసుకురావాలని కోరుకుంటూ ఇట్లు మీ అభిమాని...
❤
Hi
Thg
@@rajeshpadala755470th 😊😊😊😅😊
Unko 9 hi zarurat DCC y @@NareshS-lt7qb
ఈ సాంగ్ తోటి బ్రహ్మాండమైన ఎనర్జీ ఇచ్చారు సూపర్ సూపర్ ... జానపదాలలో ఇదొక అల్టిమేట్ సాంగ్...కొరియోగ్రఫీ మాత్రం సూపర్ ఉంది అబ్బా 👍👍👍... కెమెరా కూడా సూపర్ ఉంది.. ఈ సాంగ్ మాకు అందించినందుకు మీ ఎంటర్ టీం డిపార్ట్మెంట్ కి కృతజ్ఞతలు👍👍
సాంగ్ చాలా బాగా ఉంది హరి అన్న.. మ్యూజిక్ కూడా బాగా ఇచ్చారు..హీరోగా మీరే చేస్తారు అనుకున్న..🎉
ఈ సాంగ్ instagramలో చాలా femas అవుతుంది❤❤ చాలా పెద్ద హిట్ అవుతుంది 👍డాన్స్ సూపర్ 👌👌
😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘
Instagram lo reel chusi vachina vallu entha mandi unnaru
Nenu
Nenu kadhu😂
Nenu
Nenu
Mee
Love from West Bengal🔥❤❤❤❤
హీరోయన్ డాన్స్ చాలా అంటే చాలా బాగుంది .. ✋🙂
🎉😂😢😮😅😊😊❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😢😢😮😅😊❤❤❤
చాలా బాగుంది ఈప్పటికి ఒక 100 సార్లు చూసాను ఈ పాట సూపర్❤
Bro nenu iethe oka sari chusa😮
Very funny song
M pani lenatundhi😅
100 sarlu chusadu
@@b.sunnykumar9559pp98 ji
Dance choreography chala ba chesaru steps 💯💯🔥🔥💫 awesome beat n lyrics ❣️❣️
చాల సరళమైన పదాలతో
చాల అందమైన పాట
చాలా బాగుంది
Music కూడ చాలా
బాగుంది
చాలా రోజుల తర్వాత మంచి పాట విన్న
ఈ పాట చాలా అంటే చాలా చాలా బాగుంది అన్నా రాసిన వాళ్ళు సూపర్ పడిన వాయిస్ ఇంకా సూపర్ యాక్టింగ్ అయితే ఇంకా సూపుర్ వింట్టుంటే వినాలానే ఉంది సాంగ్ అందరికి అంటే కెమెరా మెన్ గ్రేట్ 🙏👌👌👌👌👌👌👌👌👌
I li lulun
ఈ పాటలో మా జగిత్యాల and కొండగట్టు ను add చేసినందుకు thanks❤️
సాంగ్ మాత్రం supper ❤❤
నా బంగారు తెలంగాణ లో పుట్టినందుకు proud గా ఫీల్ అవుతున్న నేనైతే
Super semma dasarachinnode❤❤❤❤❤❤❤
Dance action supar supar
@@pottepakanavya4937 ppll
పాట+ రచయత + సింగర్+ సంగీతం + డాన్స్+ కెమెరామన్+ అందమైన అందం కోసం ఊరు + హీరోయిన్ అన్ని రకాల సూపర్ బ్యూటిఫుల్ చిత్రంలో మంచి ఉంది బాగుంది
యస్ మాస్టర్ గారు
@@nagulmeerask1025 I am
నేను అదే అనుకున్నా మనసులో. మీరు రాశారు,,,
Fabulous song ❤
@@NareshNM-vw1pc vvvg
Love from Maharashtra...cameraman skills at peak ❤
❤ from chikkamagalore, karnataka
సాంగ్ చాలా బాగా ఉంది హరి అన్న.. మ్యూజిక్ కూడా బాగా ఇచ్చారు..హీరోగా మీరే చేస్తారు అనుకున్న..🎉
అక్క ఇలాంటి సాంగ్స్ ఎన్నో తీయాలని కోరుకుంటున్నాను🎉❤ nice ❣️ songs
అడవిలో నెమలి అందం మన తెలంగాణ పాటలలో జానపదం అందం ❤❤
Puu5lweiooooouuu990000099090
🚩
❤❤🎉🎉😊😊
❤
A@@basavarajuonteddu5205
Rhfjg nhgnmmjffbjuhlkjlnbcnjcbnggmkjfbnljuuvjvmhx mm 4:03 4:04 @@mallaiahsankati4161
😂😂😂@@mallaiahsankati4161
❤ from chittoor మా వుర్లల్లో ట్రాక్టరు లు ,ఆటో లు , టెంపో లలో ఒకటే తెలంగాణ folk సాంగ్స్ i❤telanaga folk సాంగ్స్
👍
JM mell
Thank you anna from telangana
Telugu Thanam utti paduthundi e paata lo... Ah pancha kattu... Ah chiralu... Ah temples.... Super🙂🙂... Jai Telugu🙏🙏Jai Telangana 🙏🙏
అవును . జై తెలుగు. 👌👌👌
పాట చాలా బాగుంది సూపర్ కెమెరా పట్టుకొని ఆ స్టెప్పు చాలా బాగుంది
Funny Choreography funny lyrics
Costumes Super ,Super Music Compose
Seema dasari Chinnadi chinnodu gd perfomance in song
నిజం గా పాట ఎంత హాయిగా ఉందొ వింటుంటే ఇంకా ఇంకా వినాలి చూడాలనిపిస్తుంది కచ్చితంగా ఈ పాట పెద్ద బ్లాక్ బస్టర్ గా చరిత్ర లో నిలిచి పోతుంది అనడం లో ఎలాంటి సందేహం లేదు సూపర్ హిట్ అంతే
ఇది కదా పాట అంటే idi కదా నా తెలంగాణ అంటే ఇలాంటి మరెన్నో సాంగ్స్ చేయాలి 🥰❤ సీమ దసరా చినోడు ❤️
G if hjdg
Yes😊
4:37
043i
@@Harishth162p
పలుసార్లు వింటున్నా సాంగ్ మాత్రం దుమ్ము లేపు గారు🎉🎉🎉🎉🎉
Iam from Andhra..but big big big hats off to the Telangana culture and folks songs..🎉👌⭐👍🙏
మా రాయలసీమ గుర్తుకు వచ్చేలా ఉంది పాట.❤❤ ఈ దసరా సూపర్ హిట్ సాంగ్ చిన్నోడు సూపర్ ❤❤❤❤ సూపర్. సిస్టర్స్. యాక్టింగ్ ❤❤❤All the best అన్న from రాయలసీమ అబ్బాయి ❤❤
తెలంగాణ సీమ దసరా సిన్నోడు సాంగ్ అంటే ఎవరైనా ఇష్ట పడాల్సిందే
... అదంతే. 👍
Me Dance bagundi bro Anni video's kante me video ne Bagundi sister Dance kuda super
లిరిక్స్, సింగింగ్, కొరియోగ్రఫీ నిజంగా సూపర్ అంటే సూపర్ 👍👌👌
Super 🎵🎵🎵 song❤❤❤i love సాంగ్ 🎵🎵🎵 సూపర్ యాక్టింగ్ సూపర్ స్మైల్ సూపర్ డాన్స్ సూపర్ డ్రెస్సింగ్ సూపర్❤❤❤
జనరల్ గా ఇలాంటి పాటలకి డ్యాన్స్ లు నచ్చావునాకు అటువంటి గోడుగు కింద డ్యాన్స్ హైలైట్,...ఓవరాల్ గా సూపర్
Same am also
BEFORE 2014 TELANGANA
PRESENT2023 TELANGANA WT A CHANGE .......IN MOVIE TECHNICAL FIELD AND FLOK SONGS ALSO👏👏
Jai KCR
@@k.jagadish2916where is developement I am from khammam
Where is developement
Jai Telangana
Change came in TG people. No-onne stopped No-one... Not before 2014 not after 2014. It is pure talent and opportunity.
దీన్ని తీసిన కెమెరా యాంగిల్ చూపించిన విధానం బాగుంది.... అట, పాట, సప్పుడు అన్ని బాగున్నాయి 👍🏻👍🏻👏🏻👌🏻
I'm From ODISHA But I Love This Beat and song NO.1 SONG❤
Thankyou odisha
That's is Telangana flok
మన తెలంగాణ యాస పాటలు లేవలే వేరు. మన జగిత్యాల చిన్నోడే వేరేలెవల్ ఈ చిన్నోడి ని ఎంత మంది సూచినారు.
Exllent
ನಾನು ಕರ್ನಾಟಕಯಿಂದ.....ಏನ್ರೀ ನಿಮ್ಮ ತೇಲಂಗನ......ಭಾಷೆ ಮತ್ತು ಸಾಂಗ್ ತುಂಬಾ ಇಷ್ಟ ಆಯ್ತು 😂😂❤🎉🎉
ಜೈ ಕರ್ನಾಟಕ ಮಾತೆ ❤
@@rahuldev71521:32
Super song excellent choreography 🎉❤all the best mi team andariki nikhitha, ushakka Voice ❤️ ❤️
th-cam.com/video/tRohNIft2Aw/w-d-xo.html
ఈ పాట చాలా బాగుంది ఎన్నిసార్లు చూసినా మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంది very cute song👌❤❤❤💐💐💐🙏🙏🙏
అమేసింగ్ సాంగ్ బ్రొ ఇటువంటి సాంగ్స్ మరిన్ని తీయాలని మనసుపోర్తిగా కోరుకుంటున్న
Song,choreography +dance, camera taking and location places and Every Persons Perfect Play the role. total song 👌 Excellent song
19
❤ ಪಯಾರಸಿಟಮಾಲ್
ఆహా చాలా చక్కటి పటి అద్భుతమెన లిరిక్స్ , సింగర్స్ కూడా చాలా బాగా పడినరు ఈ పాటకోసం పనిచేసిన వారందరికీ మ కృతజ్ఞతలు
😍
@@wellbondinghere35114:25 😊😊😮😮😢
ഒരു രക്ഷയും ഇല്ല.. കിടിലോസ്കി telugu machan മാരെ 👌👌👌
Love this song from Kerala❤️🥰 കേറിവാടാ മക്കളെ
I can't understand. But music dance is super. Love from Gujarat
Learn Telugu
సాంగ్ సూపర్ వింటుంటే మస్తు అనిపిస్తుంది సూపర్ సూపర్ ....😍😍😍😍
ఈ పాట కోసం ఎంత మంది ఎదురుసారు ఒక లైక్ చెయ్యండి
I'm from odisha ❤
Love this song ❤🎉
Me also
@@ssachary7 ghara
ତେଲେଙ୍ଗାନା
పాట అద్బుతంగా ఉంది and camera rolling , taking , & dance 👏👌👌
తమ్ముడు చాలా బాగుంది dop వర్క్ సూపర్ గా అలాగే వర్షిని చాలా బాగుంది మొత్తానికి మంచి ఇటు సాంగ్ దొరికింది
ఈ పాట ఎంత మందికి నచ్చింది ఫ్రెండ్స్ ❤❤హీరోహిన్ డ్యాన్స్ సూపర్ ❤❤
Super 🎵🎵🎵 song Akka I❤❤❤ i లవ్ సాంగ్ ఈ పాట ఎన్ని సార్లు విన్నా బోర్ కొట్టదు అక్క
ఈ ప్రోమోని ఇంస్టాగ్రామ్ లో చూసి గత ఏడు రోజులుగా వెయిట్ ప్రతిరోజు ఇంస్టాగ్రామ్ లో చూసి లైక్ కొట్టా ఇన్ని రోజులు ఎదురుచూసిన ఎట్టకేలకు ఈ రోజు సాంగ్ మొత్తం చూసా నిజంగా నాకు ఈ పాట చాలా చాలా బాగా నచ్చింది మన తెలంగాణ జానపదాలు ఈ ఈ రోజులలో సినిమా పాటకు తక్కువేం కాకుండా తీస్తున్నారు ఈ పాటలో హీరోయిన్ చూపించిన విధానం తన డాన్స్ మరియు హీరో డాన్స్ చూపించిన విధానం పల్లెటూరి వాతావరణం ప్రజలు చూపించిన విధానం చాలా అద్భుతంగా ఉంది ఒక్కమాటలో చెప్పాలంటే కెవ్వు కేక అనిపించింది
😊
Amazing and extraordinary performance and lyrics, composing excellent....Totally song blockbuster....... Congratulations all team members
Naku E song naga nachindi.
Mojugadhe Nimidha Naaku | Heart Touching sad song
th-cam.com/video/F2zfsPOvwl8/w-d-xo.html
నా తెలంగాణ పాట కోటి రత్నాల వీణ ❤❤❤❤❤ జై తెలంగణా పాటలు
Ascccc
ఆంద్ర మీముకూడా తెలుగువారమే
Bro memu andra vallu aena telangana folk songs mamulga undavu chala estam naki😊
Seema dasara చిన్నోడు
అంటే రాయలసీమ సిన్నొడు అని
మాది రాయలసీమ కాని తెలంగాన folk songs ikkada famous ... Maku chala ishtam... DJ lo akkuva mi songs e untai
Song bagundhi andi 😍
Making kuda manchiga rich ga tisaru 🤩
all the best for next *Songs*
Thank you bro
P0@@V1TVTelugu
Instagram లో దుమ్ము లేపు తుంది ఈ సాంగ్ సూపర్ 👌🥳☺️
Finally full song song and dance everything okay 🎉🎉🎉❤❤❤ evrybody performed good 👍
మా చిన్నప్పుడు... శుభాకార్యలు, పెళ్లిళ్లు జరిగితే సినిమా పాటలే పెట్టవారు...... కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది... తెలంగాణ జానపద గీతాలు పెడుతున్నారు.... అది మన తెలంగాణ పవర్.....
Wow.... super 😊💕 speeches...... hard work...Choroyography fantastic.... dance super duper hit....🥰✨
ఈ మధ్యకాలంలో నేను ఎక్కువగా ఆనంద పడ్డ సాంగ్❤❤ ఇది
Telungana Telugu is very sweet love from tamil nadu Chennai telugodu ❤❤❤❤❤Jai Telugodu😎❤ జై తెలుగు 🤍
Romba nandri
@@yeshwanthb2327ethuku
@@ManiMani-td4mdhe is just thanking you for appreciating the song ❤
😂😂😂😂😂😂😂😂😂
🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔
చాలా బాగుంది చాలా కష్టపడి మమసుపెట్టి చేశారు మీ కఠోర శ్రమకు ❤
Super song super lyrics in Telugu all the best to all team members me Praveen medak 🎸🎸🎺🎺🎹🎹
The Song Is Awesome, Congratulations To V1 TV Management....💐💐💐
ఎన్నో జానపదాలు ఆల్బమ్ సాంగ్స్ విన్న చూసిన కానీ ఇలాంటి, పాట, గానం, నృత్యం, చక్కని భూమిక, పోలిక, నిండు పున్నమి లాంటి నాయికల కలగలిపి, ఎంతో చక్కని వీడియో సాంగ్ కి ప్రాణం పోసీన్డ్రు.
1000 సార్లు వినిఉంటా ఇంకా కొత్తగానే ఉంది😍😍😃
లిరిక్స్ చాలా బాగుంది, డాన్స్ కూడా🥳
All the best team.... ఇంకా చాలా మంచి పాటలు అందించి మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను
My Telangana always great 👍 👌
I am not understand this language..but music awesome 😎😎😎
Choreography nice
Concept super
Singer voice kirak
Hole team nice work
బీర్పూర్ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం❤🤩🙏🏻
🙏🙏
చివర్లో కొండగట్టు అంజన్న ని చేర్చడం ధ్వారా మీకు బలం చేకూరింది #జైశ్రీరామ్ #jaihanuman 🙏🏻🤝🏻
Ssssssssssssss 🙏🙏🙏🚩🚩
👍
Jai shree Ram 🚩
Jai sri ram ❤
Funny Choreography,Costumes Super,funny lyrics,Super Singing And Best Music Compose❤❤❤❤❤❤
Gd perfomance actress in song
మన తెలంగాణ అంటేనే కోటి రాతనాలా వీణ
Love from kagaznagar 🌹
Iam from kamareddy 😃
Broo i'm also from kagaz nagar kumram bheem district
Kagaz nagar balaji nagar
@@ROHITH746
నేను చింతగూడ బ్రదర్
My work elctrition and plumber
Iam from jagtial
super vundhi song Ramya and varshini dance verey level ❤️🔥
జై తెలంగాణ జైజై తెలంగాణ జై folk సాంగ్స్
సూపర్ రా మమ్ము and టీం 👌🏻👌🏻👌🏻👌🏻🥳🥳🥳🥳
❤నాకు 3-4 days నుంచి నా మైండ్లో ఈ song గిర్రున తిరిగుతుంది...ఈ సాంగ్ మాత్రం 😍🥰👌👌👌👌❤all team members 👍🤝😍🥰😍.ఈ సీమ దసరా చిన్నోడు ఇంకా మరెన్నో మంచి హిట్స్ evvalani మనస్పూర్తిగా కోరుకుంటున్నాను...❤
😍🤗
అందమైన ఊరు మా ఊరు లక్ష్మీపుర్ ❤❤❤❤❤
Ye district bro
@@naraganisandeepgoud7252 jagtial dist Telangana
ఎక్కడి లక్ష్మీపూర్ ??
@@sridharpenky8553 jagtial dist Telangana
ఒక పాటకు ఎన్ని మిలియన్లు వ్యూ వచ్చాయి అన్నది ముఖ్యం కాదు
ఆ పాట ప్రజల్లోకి ఎంత లోతుగా వెళ్లింది అన్నది ముఖ్యం
ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఈ పాట మార్మోగుతుంది
ఈ టీం కు కంగ్రాట్స్
హరీష్ పటేల్ మెండు congrats bro
Iiiio11😊1
👏Total గా సూపర్ గా ఉంది బ్రో. మీరు ఇలాంటి తెలంగాణ జానపద పాటలు మరెన్నో రచించాలి అని కోరుకుంటున్నాను.👍
❤ 4:20
Nice song and all the best for upcoming projects do more songs along with these actors
💫Super flag song 🤗✨😇
ఇంస్టాగ్రామ్ లో రియల్ చూసి పాట చూసిన పాట జబర్దస్త్...🎉🎉
🎉🎉🎉🎉Superb 🎉🎉🎉
ఆ అమ్మాయిది ఆ ఒక్క స్టెప్.. టోటల్ పాటకే హైలైట్...
అవును
V
Yes
Tyes
చేతిలో లోట పట్టినడే చిన్నోడు..ఏడికి పోతున్నదే సీమ దసరాసిన్నొడే...😂లండన్ పోతున్నదే సిన్నొడే😅సిమదాసరా సిన్నొడు😅😂ఈ సాంగ్ బలే ఉంది...సీమ దసరా సిన్నోడు😂😂 డబ్బింగ్ డాన్స్❤❤
😂 super bro haha
Kondagattu...
Jagityal...
Old karimnagar dist places..
Superb song..
Expecting more such songs.
CAMERA WORK EXCELLENT GA UNDI👌
Choreography oka level aithe DOP inko level 🎉🎉🎉🎉chithakkottesaru wonderful work and congratulations team