రేపటి నుండి గుడారాల పండుగ || Gudarala Panduga || Guntur || Progress News TV
ฝัง
- เผยแพร่เมื่อ 10 ก.พ. 2025
- గుంటూరు శివారులోని గోరంట్లలో మార్చి 7వ తేదీ నుండి నుండి 10వ తేదీ వరకు హోసన్నా మినిస్ట్రీస్ గుడారాల పండుగ జరగనున్నట్లు పాస్టర్ అనిల్ తెలిపారు#GudaralaPanduga#Guntur#Progress News TV
Good voiceover🎉
Praise the Lord🙏🙏🙏
Praise the lord
🙏
❤🙏 Praise the lord Amen 🙏❤
Good voiceover👍👍
🙏🖐️
అసలు గుడారములో పండుగ అనగా ఏమిటి కొంచెం వివరించి చెప్పగలరు
తెలుగు క్రైస్తవ సంఘాలలో ' హోసన్నా మినిస్ట్రీస్' ఒకటి. ఈ హోసన్నా యొక్క వార్షిక సభలకు 'గుడారాల పండుగ' అని పేరు పెట్టుకున్నారు.
బైబిల్ లో 'పర్ణశాల పండుగ' అనేది ఉంది..అది ఇశ్రాయేలీయులకు మాత్రమే సంబంధించిన పండుగ. హోసన్నా మినిస్ట్రీస్ వార్షిక సభలకు, పర్ణశాల పండుగకు కొన్ని పోలికలు ఉన్నాయి కాబట్టి అలా పేరు పెట్టారు. అది మొదటి కారణం అయితే..చదువు రానోళ్ళకు 'Gospel Meetings' అంటే అర్థం కాదనే కారణం రెండవది.