Telangana Politics : గురుకులంలో కలకలం || Gurukul School - TV9

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 ต.ค. 2024

ความคิดเห็น • 158

  • @VenkyRockz
    @VenkyRockz 4 หลายเดือนก่อน +33

    గ్రామాలలో చదవాలంటే ప్రైవేట్ పాఠశాలలో చదివే విద్యార్థులను గ్రామాలలో చేర్పించ్చేటట్లు GO తీసుకొరండి.... గురుకులాలను తీసేస్తే ఊరుకొనేది లేదు. 👍🏻

  • @parlapellipadmaranipadmara6442
    @parlapellipadmaranipadmara6442 4 หลายเดือนก่อน +11

    గురుకులంలో చదివే ప్రతి విద్యార్థి సేఫ్ గా వుంటున్నారు మరియు బాగా చదువుతున్నారు . మంచి చదువుని చదువుతున్నారు. తల్లి దండ్రులు సంతోషంగా వుంటున్నారు ఫ్రీ చదువు ఫ్రే టాలెంట్ ఇస్తున్నారు

    • @khasiv107
      @khasiv107 3 หลายเดือนก่อน

      ❤❤

    • @NagaRani-d5o
      @NagaRani-d5o 3 หลายเดือนก่อน

      Aunu

  • @swamyjakkula2354
    @swamyjakkula2354 4 หลายเดือนก่อน +12

    అలాంటప్పుడు అన్ని ప్రయివేటు స్కూల్ లలో ఉచితంగా భోజన,రవాణా సౌకర్యం తో నాణ్యమైన విద్యను ఫ్రీగా అందించి...అన్ని ప్రైవేటుస్కూల్ లో గవర్నమెంట్ టీచర్స్ ని పెట్టి స్కూల్ యాజమాన్యానికి మయింటెనెన్సు కి కావలసిన ఖర్చును ప్రభుత్వం భరించి ప్రతిఒక్క విద్యార్థి కి నాణ్యమైన విద్యను పూర్తిగా ఉంచితంగా అందించాలి..

  • @jagadishparsa693
    @jagadishparsa693 3 หลายเดือนก่อน +34

    మధ్యంతర ఎన్నికలు రావాలని కోరుకునే వారు లైక్ చేయండి 👍

  • @narendermedarajula3801
    @narendermedarajula3801 4 หลายเดือนก่อน +39

    ఏ ఒక్క గురుకులంలో కూడా సరైన ఫెసిలిటీస్ లేవు హడావుడిగా బిల్లింగ్స్ ని రెంట్ తీసుకుని నిర్వహించడం వలన చాలా గురుకులాల్లో పిల్లలు ఇరుకు గదుల్లో ఇబ్బంది పడుతున్నారు

    • @d.vittalvit2116
      @d.vittalvit2116 4 หลายเดือนก่อน +3

      Yes it's true

    • @ShivaTejaV
      @ShivaTejaV 4 หลายเดือนก่อน +3

      Aithe facilities create cheyyali,
      Rent ki unna vatiki govt hostels kattinchali.
      Anthe Kani already permanent building unna vatini theeseyyadam kacchintaga KCR mark unna vatini dwamsam cheyyadaniki matrame.

    • @sanju-dn5wj7bc1h
      @sanju-dn5wj7bc1h 4 หลายเดือนก่อน

      yes

  • @Raj-1to3
    @Raj-1to3 4 หลายเดือนก่อน +38

    గురుకులల వల్ల బాంధవ్యాలు దెబ్బతింటున్నాయ, అలానుకునే వారు చేర్పించకండి.. వాటి వల్ల పేద పిల్లలకు ఎంతో మేలు జరుగుతుంది, మీ రెడ్డిల పిల్లలగా శ్రీ చైతన్య నారాయణ వాటిలో చేర్పించలేరు కాబట్టి గురుకులల్లో చదివిస్తున్నారు పేద ఎస్సి బిసి లు చదువుకుంటే కడుపు మండుతుందా

  • @jhansi9498
    @jhansi9498 3 หลายเดือนก่อน +6

    గురుకుల లో రేషన్ బియ్యం తో పిల్లలకి ఆహారం పురుగుల అన్నం పెడుతున్నారు దయచేసి గురుకుల హాస్టల్ విషయాలు కొంచం పట్టించుకోండి 😢

  • @shyamkandika7122
    @shyamkandika7122 4 หลายเดือนก่อน +14

    ప్రైవేట్ హాస్టల్ schools కూడా close చేయాలి

  • @naveenguniganti8901
    @naveenguniganti8901 4 หลายเดือนก่อน +90

    గురుకులాలు తీసివేస్తే రేవంత్ రెడ్డికి చెప్పులతో సమాధానం చెబుతారు తెలంగాణ ప్రజలు

    • @rkrchada8455
      @rkrchada8455 4 หลายเดือนก่อน

      24 గంటలు ఉచిత విద్యుత్ అని ఫిరం రేట్లకి కొని వ్యవసాయానికి కెసిఆర్ ఏదో చేశాడు అని మనకు సినిమా లా సీన్ క్రియేట్ చేశాడు అంతే!!!!! 2019 దాకా ప్లాంట్ ఏర్పాటు అయిన వాటిలో ప్రొడక్షన్ అయితే తప్ప ముందు ఇచ్చిన ఉచిత విద్యుత్ అంతా కొనుగోలు చేసిన విద్యుత్ యే , అదీ ఎంతకు కొన్నారు చెప్తాడా ?????
      అత్యవసర వినియోగానికి మాత్రమే ప్రీమియం కరెంట్ ను peak hour's usage కి కొంటారు
      24 Hours అని కరెంట్ ఉత్పత్తి లేకున్నా ...... !!!!
      ఉన్న స్కూల్స్ ను బాగు చేస్తే ---- Infrasturcture లో రిపేర్స్, need ఐతే కొత్త భవనాలు కట్టడం, బోధనా సామాగ్రి సరఫరా చేయడం,
      విద్యార్దులకు బుక్స్ తో పాటు.....
      హోం వర్క్ బుక్స్ , పెన్స్, other essential thing's ఇవ్వాలి .... ఒకప్పుడు కొన్ని వర్గాల విద్యార్థులకే ఇవి ఇచ్చే వారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో....
      ప్రభుత్వం KG to PG ఉచిత విద్య..... అనేది ..... కొంత మంది కోసమే అని ఇలా చేసిన ఖర్చుతో.... ఎక్కువ స్కూల్స్ ను బాగు చేయొచ్చు. ఉన్న టీచర్స్ కి తగిన training ఇవ్వచ్చు,
      శాట్లో తవుడు పోసి మీకు దొరికితే తినండి ---- అడ్మిషన్ వస్తేనే తప్ప మిగిలిన వాళ్లకు?????
      ఈ ఆలోచన లేని వివక్షత వల్ల education..... Neglect చేయబడింది.
      మిగిలిన స్కూల్స్ , విద్యా వ్యవస్థకి అరకొర నిధులు...... ఇదీ కెసిఆర్ నిర్వాకం.....!

    • @Vintage.24
      @Vintage.24 4 หลายเดือนก่อน

      😂😂😂😂

    • @ammakuttijy
      @ammakuttijy 4 หลายเดือนก่อน

      Nijam....

    • @RameshMandali-p5p
      @RameshMandali-p5p 4 หลายเดือนก่อน

      😂😂

    • @Raj-1to3
      @Raj-1to3 4 หลายเดือนก่อน

      S

  • @narsithati3013
    @narsithati3013 4 หลายเดือนก่อน +15

    Revanth garu gurukulam kadhu private school mida focus cheyandii

  • @srinivaskotagiri3544
    @srinivaskotagiri3544 4 หลายเดือนก่อน +27

    సార్ చెప్పింది 100% నిజం

  • @dsaipalaviysrd6740
    @dsaipalaviysrd6740 4 หลายเดือนก่อน +42

    రేవంత్ రెడ్డి గారిని తొందరగా సీఎం పదవి నుంచి తప్పుకోవాలని అనుకునే వాళ్లు ఒక like చేయండి
    సీఎం డౌన్ డౌన్ సీఎం డౌన్ డౌన్ సీఎం డౌన్ డౌన్ ✊✊✊✊✊✊✊ సీఎం పదవి నుంచి తప్పుకోవాలి మీరు

    • @tharunteditz5268
      @tharunteditz5268 3 หลายเดือนก่อน +1

      S i agree ❤

    • @d.d.ssssghingsystem3060
      @d.d.ssssghingsystem3060 3 หลายเดือนก่อน +1

      8 classes varaku hostel ni thisiveyyali private lo kuda thisiveyyali valkaku valka sonthapanulu cheskovadam radhu

    • @dsaipalaviysrd6740
      @dsaipalaviysrd6740 3 หลายเดือนก่อน

      @@d.d.ssssghingsystem3060 Yes bro

  • @__Rajes
    @__Rajes 4 หลายเดือนก่อน +6

    Frist take action On private School, Demanding High fee .
    and also develop Government school education and facilities.

  • @Raj-1to3
    @Raj-1to3 4 หลายเดือนก่อน +15

    ఎవర్ని బలవంతంగా రమ్మనట్లేదు, ప్రైవేట్ రెసిడెన్షియల్ స్కూల్లో మీలాంటి పెద్దల పిల్లలు చేరట్లేదా.. రండా మాటలు..

    • @rameshbandi8088
      @rameshbandi8088 4 หลายเดือนก่อน

      ఏ పిల్లలు ఐనా. దూరముగా ఉండి పెరగటం వల్ల మనమూ వారు సంతోషముగా ఉండము .అలా ఒంటరి తనానికి అలవాటు పడతాము.రెక్కలు వచ్చే వరకు సృష్టి లో అన్నీ కలసే ఉంటాయి. రెక్కలు రావడం అంటే తనకు తాను బతకడం నేర్చు కొనేంత వరకు. పసి పిల్లల లను దూరం ఉంచి మనం సంతోషంగా ఉండడం చాలా బాధాకరమైన విషయం అయితే నేను అనుభవిస్తున్న తప్పని స్థితిలో

    • @Raj-1to3
      @Raj-1to3 4 หลายเดือนก่อน

      @@rameshbandi8088 ఆ స్కూల్ అవసరం ఉన్నవారు వెళ్లారు, అక్కర్లేదు అంటే వెళ్లొద్దు, కానీ స్కూల్స్ మూసేయాలనడం ఏంటి..

  • @gundaindiravarsha8482
    @gundaindiravarsha8482 3 หลายเดือนก่อน +1

    సీఎం సార్‌ గారు గురుకుల పాఠశాలలు తీసివెయ్యడం కాదండీ మంచి విద్య మంచి తిండి పెట్టండి తీసివేస్తే ఊరుకునేది లేదు.

  • @SampoornaDandre
    @SampoornaDandre 4 หลายเดือนก่อน +11

    Sir కరెక్ట్ గా చెప్పారు. బంధాలు బలహీనపడుతాయి. పిల్లలలో అభద్రత భావం ఏర్పడుతుంది

    • @Duva.Raj6868
      @Duva.Raj6868 4 หลายเดือนก่อน +1

      Yes 💯✔️

  • @rajeshperuka5842
    @rajeshperuka5842 4 หลายเดือนก่อน +6

    Asalu vunna govt schools ni bagu chesi teaching staff ni correct ga pettandi chalu ee gurukulam avasaram ledu

  • @Lalithajatoth123
    @Lalithajatoth123 4 หลายเดือนก่อน +16

    బందాలు తగ్గిపోవడం కాదు మెంటన్సెషన్ ఖర్చు తప్పించుకో వాలి

  • @karanamananthrao1719
    @karanamananthrao1719 4 หลายเดือนก่อน +2

    Yes...gurukula ...only lunch and snacks. Enough

  • @hikegamers
    @hikegamers 4 หลายเดือนก่อน +2

    Present vunna residential gurukulalanu semi residential ga chestanannaru. Gurukulalanu theesestanani cheppaledhu. Semi residentials ga mariste family relations baguntai

  • @singamjyothi3412
    @singamjyothi3412 4 หลายเดือนก่อน +29

    విద్యార్థులు ఉన్నత స్థాయిలో ఉండాలి అంటే గురుకులాలు చాలా ఇంపార్టెంట్, రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక తెలంగాణ పరిస్థితి పిచ్చోని చేతిలో రాయల మారింది.😂😂😂

    • @modelboyprem9474
      @modelboyprem9474 4 หลายเดือนก่อน +1

      It's true

    • @rameshbandi8088
      @rameshbandi8088 4 หลายเดือนก่อน

      ఉన్నత స్థాయిలో ఉండాలంటే ఉన్నతమైన విద్య అవసరం అది ఇంటి వద్దే దొరికితే అంతకు మించి ఇంకేమి కావాలి ఉన్నత స్థితి కొరకు ఉన్న బంధం దూరమైతే ఆ స్థితి దేని కొరకు.మన పోరాటం కోరిక గ్రామాల బడుల లలో ఆధునిక సదుపాయాలతో చక్కటి విద్యా అందించి గ్రామీణ ప్రజలకు పని కల్పించితే వారు ఎక్కడో చదివిచేందుకు ఇష్ట పడరు అది లేక ఈ గురుకులాల బాట. నిజానికి ఈ ప్రక్రియ కూడా పేదోడి మేలు కొరకు కాదు అక్కడ కూడా అనుకొన్న వసతులు లేవు ఒకరో ఇద్దరో పుట్టుకతో జ్ఞానం ఉన్న విద్యార్థులే ఎదుగు తున్నారు ఎక్కడా ఇంగ్లీష్ నేర్పడం లేదు ఆ ప్రాంగణంలో ఇంగ్లీష్ మాట్లాడే పద్ధతి ఉండటం లేదు. సార్.

  • @rajendardasari8757
    @rajendardasari8757 4 หลายเดือนก่อน +2

    Hostel facility good for 8, class to inter but below 8th semi residential better

  • @kanugulashankarkanugulasha7548
    @kanugulashankarkanugulasha7548 3 หลายเดือนก่อน +1

    మీలాంటి పెద్దల పిల్లలు చదువుకునే స్కూల్లో మమ్మల్ని ఎలా ఎలాగో చదువుకోనివ్వలేదు కానీ పేదవాళ్ళం కాబట్టి మాకు గురుకులాలు అవసరం వీటిని తీసేస్తే మేమెవరం ఎలా ఎలా బుద్ధి చెప్పాలి అలా అలానే😂

  • @srikanthj1799
    @srikanthj1799 4 หลายเดือนก่อน +2

    Veeti valana Village schools lo students sankya thagguthundi but teachers salary matram valaku pay cheyalsindhe danivalla so residentials kudhinchali akkuva avvadam valana quality thagguthundi.

  • @rameshbandi8088
    @rameshbandi8088 4 หลายเดือนก่อน +16

    గురుకులాల వల్ల బంధాలు బలహీన పడుతున్నాయి పసి వయస్సులో అమ్మ వడి నాన్న లాలన దూరమై అనాధ ల్లా పిల్లలు బతుకుతున్నారు. ఆధునిక సదుపాయాలు కల్పించి 10 కిమీ దూరంలో ఓకే స్కూల్ పెట్టీ బస్ సౌకర్యం కల్పించి ప్రతి గ్రామం లో ఒక ట్యూషన్ హాల్ పెడితే చదువు రాదా ఎందుకు హాస్టళ్లు కర్చు నేరుగా విద్యార్థికి ఇస్తే చాలు.

    • @Raj-1to3
      @Raj-1to3 4 หลายเดือนก่อน +3

      నువ్ గురుకుల లో చేర్పించకు దాని అవసరం చాలా మందికి ఉంది

    • @PallerlaSrinath
      @PallerlaSrinath 4 หลายเดือนก่อน

      Currect

    • @HPrabha-l8z
      @HPrabha-l8z 3 หลายเดือนก่อน

      Your corect

    • @VenkateshSidramoni
      @VenkateshSidramoni 3 หลายเดือนก่อน +1

      మీరు తెలిసి మాట్లాడుతున్నారు తెలుగు మాట్లాడుతున్నారు గాని చాలా మంది తల్లిని పిల్లలు అనాధ పిల్లలు పేదవారి పిల్లలు చాలా మంది గురుకులాల చదువుకున్న డెవలప్మెంట్ గా మారారు

  • @soumithrachary4997
    @soumithrachary4997 4 หลายเดือนก่อน +5

    1000 residential befit for poor people.

  • @shyamkandika7122
    @shyamkandika7122 4 หลายเดือนก่อน +2

    ప్రైవేట్ schools ని fee విషయంలో regulate చేయండి

  • @AjayTejaTheddu
    @AjayTejaTheddu 4 หลายเดือนก่อน +6

    Miss you RSP sir ❤

  • @praveenponnam5148
    @praveenponnam5148 4 หลายเดือนก่อน +3

    గురుకుల పాఠశాలలో జాబ్ వచ్చిన అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చారు గానీ పోస్టింగ్ ఇంకా ఎందుకు ఇవ్వలేదో చెప్పండి sir...?

  • @mahendherade6495
    @mahendherade6495 4 หลายเดือนก่อน +2

    100% Correct

  • @vijaydharavath2667
    @vijaydharavath2667 4 หลายเดือนก่อน +6

    It s true cm garu

  • @nagarajugurrala5616
    @nagarajugurrala5616 3 หลายเดือนก่อน +2

    గురు కులాలు తీసివేసే రేవంత్ రేడికిచేపులతో సమదానంచెబుతారుతేలంగాణ పంజలు

  • @chintalbhoopalreddy2874
    @chintalbhoopalreddy2874 4 หลายเดือนก่อน +6

    కులాల వారీగా పాఠశాలలు అనేది సరి అయినా నిర్ణయమా కాదా అనే దాని మీద చర్చ అవసరం

    • @Raj-1to3
      @Raj-1to3 4 หลายเดือนก่อน

      వెనక బడ్డ కులాలకు విద్య ఇస్తే మీ రెడ్డిల కు పోటీ అవుతారా.. బిసిలకు లేని ఇబ్బంది మీ రెడ్డిలకు ఎమోచింది.. ఎప్పటికి మీ పొలంలో పాలేరు గానే ఉండాలా

  • @NarayanaKompelli-ge9id
    @NarayanaKompelli-ge9id 3 หลายเดือนก่อน

    Ayoo sir ki private hostels kanipinchadam leda

  • @welcometoranorld4772
    @welcometoranorld4772 4 หลายเดือนก่อน +16

    కాంగ్రెస్ పతనం 😊

  • @kallemnageshwarao3048
    @kallemnageshwarao3048 4 หลายเดือนก่อน +11

    పిల్లలు ఒంటరిగా ఉంటే, చదువుతో పాటు,తెలివి నేర్చుకుంటారు.

  • @kesulokesh5489
    @kesulokesh5489 4 หลายเดือนก่อน +6

    విమల్ నీ మీరు తిని.ప్రచారం చెయ్యండి.డబ్బులకోసం ప్రజల ఆరోగ్యం పాడు చెయ్యకండి

  • @ChamakuriChaithanya-pp6rs
    @ChamakuriChaithanya-pp6rs 4 หลายเดือนก่อน +3

    Thokkem kadhu nenu residential lo chadhiva
    Bandhalu em balageenam avavu
    Inka parents anna family anna ekkuva importance istharu
    Studies lo inka life lo independent ga undadam nerchukuntaru
    Helping nature kindness pedda vallaku respect... etc
    Nene kadhu ma school lo chadhivina 90% students nalage unnaru

  • @rameshravirala1686
    @rameshravirala1686 4 หลายเดือนก่อน +19

    కులాల వారీ గా గురుకులాలెందుకు పెట్టారో...?

    • @Chandanabellamkonda
      @Chandanabellamkonda 4 หลายเดือนก่อน

      Aa caste lo venuka padina pillalu chadhuvukodaniki

    • @d.vittalvit2116
      @d.vittalvit2116 4 หลายเดือนก่อน +2

      Andharu kalisi chadhavali bro

    • @Chandanabellamkonda
      @Chandanabellamkonda 4 หลายเดือนก่อน +1

      @@d.vittalvit2116 andharu kalisi b-tech vachina caste feeling chupistunnaru

    • @srinukorra3537
      @srinukorra3537 4 หลายเดือนก่อน

      Appude ga students ni nyayam jarigedhi

    • @navithaa8447
      @navithaa8447 4 หลายเดือนก่อน

      Bj

  • @Shakti196
    @Shakti196 3 หลายเดือนก่อน +7

    20 ఏళ్లు గురుకులాలు మారలేదు కేవలం 20% విజయం 80% ఫెయిల్ ఏ సౌకర్యాలు లేవు సీఎం డిసిషన్ మంచిదే

  • @malothsathish5529
    @malothsathish5529 4 หลายเดือนก่อน

    Manchi study ledu sir gurukulalo ma bidda pothaledhu this year

  • @vishnus-9143
    @vishnus-9143 4 หลายเดือนก่อน +2

    Gurukulalo manchi vidya corporate level lo vathidi lekunda labistundi

  • @rkrchada8455
    @rkrchada8455 4 หลายเดือนก่อน +3

    KG to PG..... ఉచిత విద్య....
    అసలు నిర్బంధ ఉచిత ప్రాథమిక విద్య - బాలల హక్కు.....!
    ఒకప్పుడు నవోదయ స్కూల్స్ ఉన్నాయి స్టాండర్డ్ టీచింగ్ తో..... అవి 6 th class నుండి ssc class వరకు ఉండేవి.
    పిల్లలు 6 నుండి మాత్రమే ప్రాథమికోన్నత , ఉన్నత పాఠశాల విద్యకు ఇంటి నుంచి కొద్ది దూరం , లేదా దూరానికి వెళ్ళే వారు.
    Home sick ఉంటుంది, పిల్లలు 6 th class లోపు స్థానిక నివాస ప్రాంతం లో ప్రాథమిక విద్య అభ్యసన చాలా advisable thing.
    అవసరాన్ని బట్టి ఏకోపాద్యాయ స్కూల్స్ కి administrative work's లేకుండా చేయడం, ఇంకో assistant గా additional teacher ను పెట్టడం చేయాలి ప్రైమరీ స్కూల్ కి.
    TGT - గురుకుల టీచర్స్ ను govt ప్రైమరీ స్కూల్ కి షిఫ్ట్ చేయడం.
    PGT లు RTE ప్రకారం - ups, upper, plus 2 వరకూ eligible to teach .....
    ఇప్పుడున్న upper primary teacher లకి in service training ఇచ్చి కొన్ని education objective లు నిర్ణయించడం.
    గురుకులాలు ఇప్పటివి - 6 నుండి 12 వరకూ ఉంటే అలాగే ఉంచొచ్చు , కానీ Model school's తరహాలో విద్యను అందించేందుకు మార్చడం చేయాలి.
    6 కంటే below తరగతుల విద్యార్థులకు residence దగ్గరే ప్రాథమిక విద్య ---- human relationships కి, తాము అమూర్త విషయాలు అర్దం అయ్యే దశ తర్వాత మాత్రమే హాస్టల్ లాంటి రెసిడెన్షియల్ స్కూల్లో కి మారడం మంచి పద్దతి.
    ఉచిత ప్రాథమిక నిర్బంధ విద్య - అనేది ..... Compulsory education..... కచ్చితంగా స్కూల్ డ్రాప్ అవుట్స్ ఈ ఎవరూ ఉండొద్దు అని ---- మన విద్యా చట్టాలు చెప్తున్నాయి.
    కచ్చితంగా ప్రాథమిక విద్య - పూర్తి చేయాలి అనేది నియమం.
    6 తర్వాత మాత్రమే రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ advisable.

  • @kondaiahgaribadri746
    @kondaiahgaribadri746 4 หลายเดือนก่อน

    👍

  • @gundilaxminarayana8402
    @gundilaxminarayana8402 3 หลายเดือนก่อน

    Ma.paama.vala.scl.lo.kuda.food.problem.water.kuda.sir.

  • @RafiRafi-bw6hg
    @RafiRafi-bw6hg 4 หลายเดือนก่อน +2

    Gurukulalu muykudadhu andlo stady bagundhe bandalu balapadthai pellalu mobiles ku duram avutharu atalaku dhaggaravuthru artham chesukonde

  • @yerrallasrilatha4485
    @yerrallasrilatha4485 4 หลายเดือนก่อน +2

    Ekkuva rojulu undaru

  • @RameshN-if2gn
    @RameshN-if2gn 3 หลายเดือนก่อน

    గురుకులo lo Chadhivapilalu padhapilalu please savemi

  • @ammakuttijy
    @ammakuttijy 4 หลายเดือนก่อน

    Facilities lekunte mi government kalpinchali....gurukulalanu thisi chaduvulu lekunda chesi mi pillalanu chadivinchukondi pedda pedda schools lo.....
    Elagaina gurukulalanu thiseste government ki tension undadu kada...maintanence kinda money spend cheyalsina pani undadu.....

  • @RaviYedapally
    @RaviYedapally 4 หลายเดือนก่อน +19

    మా పాపకు గురుకులంలో సీటు వస్తే రెండు నెలల లోపే తీసివేయడం జరిగింది ఎందుకంటే అక్కడ సరైన మౌలిక వసతులు లేవు ఎదిగే పిల్లలకు సరైన ఆహారాన్ని అందించరు మరెందుకు ఈ గురుకులాలు రేవంత్ రెడ్డి గారు చెప్పినట్లు ఈ గురుకులాల వల్ల కుటుంబ బాంధవ్యాలు దెబ్బతింటున్నాయి

    • @Raj-1to3
      @Raj-1to3 4 หลายเดือนก่อน +5

      సదుపాయాలు పెంచాలి గాని తీసేస్తారా.

    • @Sriganeshrealestate6099
      @Sriganeshrealestate6099 4 หลายเดือนก่อน +2

      ఉచిత బస్సులు ఇచ్చిరు కానీ బస్సుల సంఖ్యను తీసివేశారు ఉచిత విద్య ఇచ్చారు కానీ విద్య సరిగా బోధన లేదు సదుపాయాలు లేవు అంటే దీని పరిష్కారం ఏమిటి బ్రదర్ తీసివేయడమేనా, ఇటు గవర్నమెంట్ స్కూలు అన్ని పట్టించుకోక గురుకులాలని పట్టించుకోక దీన్ని పట్టించుకుంటారు, రానున్న రోజుల్లో ప్రవేట్ స్కూల్ ప్రైవేటు బస్సులు ప్రైవేట్ ఆసుపత్రులు ఇవే ఉంటాయి, ఈ ఐదేళ్లలో రాష్ట్రమంతా కూడా ప్రైవేటీకరణ అవుతుంది.

  • @meruguramu2204
    @meruguramu2204 3 หลายเดือนก่อน

    Urru oka government school vunte urru oka 2"3 private school vuntunayi private school tisiveyandi prathi orru ku 2 government school pettandi private leka pote government school ku pamutharu ippudu rase d a c vallaki kuda postlu kuda kalli vuntayi

  • @gsktv7610
    @gsktv7610 4 หลายเดือนก่อน +1

    No

  • @Keerthanamallesham
    @Keerthanamallesham 3 หลายเดือนก่อน +1

    gurukulaalallo chadavadam ante safe&secure ok paisa kachu lekunda chaduvuthnnam kani parents tho sarigga time spend cheyalekapothunnam degree chaduvuthunna kuda school pillalla treate chesthunnaru prathi daaniki permisions gate daati bayatiki raanivvaru mobiles vadanvvaru bayata degree chadive vallu use cheyyatledaa inter and school pillale undatleru mobiles lekundaa. ikkada mobiles gurimchi cheppadaaniki reason entante andaru timepass ki matrame mobiles use cheyyaru emainaa doubts unte clear cheskodaaniki class ardam kakapothe youtube classes chuskodaaniki use avuthundii.Idi a party pakshana matladuthunna matalukaavu nijanga experience tho chepthunnavii.I always support BRS please kastha rules maristhe anthe chalu schools colleges em thiseyyalsina avasaram ledu.Abbayilaku elaa untundo maku telidu kaani as a girls ga maau e society system assalu nacchaledu.plz CM gaaru edaina thagina action thiskogalaru

  • @twolittlebrothers4625
    @twolittlebrothers4625 4 หลายเดือนก่อน +13

    Kcr medha kopam unte political ga fight cheyyali ee poor students life tho adukovadhu

  • @mounikatanguturi9220
    @mounikatanguturi9220 4 หลายเดือนก่อน

    Residential school s undali,

  • @bodaambedkar3519
    @bodaambedkar3519 3 หลายเดือนก่อน

    Sri chrithanya Narayana elanti school llu college llu thiseyadhi first

  • @sabithagoud8533
    @sabithagoud8533 3 หลายเดือนก่อน

    Chala mandi students ki anyayam jargtundi annie kutumbalu okela levu konta mandi pillalu festival holidayski kuda intiki vellalantey bus charges ki dabblu leka aaa 3,4 Rojulu schoolone undipoye students endaro unnaru so alanti kutumbalaki entagano shayapdtundi e vyavasta kabatti konni marpulu cherpulu chesi nadipiestey nanyamina vidyanu andistey baguntundi kani tesiveyatamanedi correct kadu

  • @shareefshaik892
    @shareefshaik892 4 หลายเดือนก่อน

    Corporate residential schoolsni close cheyandi
    Nijimana jails avi

  • @proartist3588
    @proartist3588 4 หลายเดือนก่อน

    The decision by CM sir is not fair, day scholars students will not concentrate on studies at home they will be diverted towards the labour work or any other occupation, bcoz parents will go as a daily labours and no one is there to look after the children at home whether they r going to school or not.

  • @Duva.Raj6868
    @Duva.Raj6868 4 หลายเดือนก่อน +3

    ముఖ్యమంత్రి గారు చెప్పింది ముమ్మాటికీ 100% నిజం

  • @mystarmaker8155
    @mystarmaker8155 3 หลายเดือนก่อน

    Gurukula valla bandhavyalu ami debba thinavu.... parent's ki leni badha mikendu kandi..

  • @rathodsrinivas3454
    @rathodsrinivas3454 3 หลายเดือนก่อน

    ఒరే రేవంత్ గ గురుకుల పాఠశాల జోలికి వస్తే ఊరుకునేది లేదు చెప్పులతో సన్మానం చేస్తాం బిడ్డ జాగ్రత

  • @laxmigouri937
    @laxmigouri937 4 หลายเดือนก่อน

    😮

  • @ammuludeekonda304
    @ammuludeekonda304 4 หลายเดือนก่อน

    Sir cheppindi nijame,gurukulalu kevalam study ki imp evvandi.hostel vasathulu after 10th cls evvandi.kavalante parents Leni pillalaku matrame hostel vcasathulu evvandi.parents ki kuda bhadyathalu telvale kada.aappdu konthamandi panipata lekunda edo kastam chesi Aina pillala kosam kastistharu.samajam lo pillalu chinnapude doramga vunte chala mandi sorry to say but real,akramasambhalu pettukoni kapuralu kulipothunai.deep ga alochisthe sir cheppindi correct manava sambhandalu debbathintunai.alage pillalu chinnavayasulone doram vuntam valla vallaki kuda edo depression vuntadi kada.vallu peddayaaka ela vuntaro teliyadu.baga chavidi bagupadda vallu vunnaru but sir cheppindi alochisthe baguntundi.

  • @bodaambedkar3519
    @bodaambedkar3519 3 หลายเดือนก่อน

    Prievet vidhaya savasthallu thiseveyadhi

  • @sravanthipunem8375
    @sravanthipunem8375 4 หลายเดือนก่อน

    Undali kaani 6th class nundi undali mari Village lo school muthapadthundhi

  • @SunilKumar-yc9fb
    @SunilKumar-yc9fb 4 หลายเดือนก่อน +2

    మీరు అసలు విషయాన్ని తప్పుదారి పట్టించేందుకు try చేస్తున్నారా... గురుకులాలను సపోర్ట్ చేయడం మంచిదా... కాదా అని govt పని మీ పని కాదు

  • @bjyothibjyothi-m4q
    @bjyothibjyothi-m4q 3 หลายเดือนก่อน

    Government gurukulam shapu

  • @noukaniramesh6479
    @noukaniramesh6479 3 หลายเดือนก่อน

    Meeru chusthunra chinna pillalani hostal lo vesthunnaru 😢

  • @HPrabha-l8z
    @HPrabha-l8z 3 หลายเดือนก่อน

    గురుకులాలు అవసరం లేదు
    టీవీ 9 తెరాసా సపోర్ట్ ఛానల్
    గ్రామాల్లోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు భాగు పరిస్తే విద్య వ్యవస్థ బాగుపడుతుంది
    టీఆర్ఎస్ govt guru కులాల పేరుత్ విద్య వ్యవస్థను సర్వనాశనం చేశారు
    గురుకులాలు వద్దు అన్ని గ్రామాల్లోని పాఠశాలల్లో ఉపాధ్యాయులను సక్రమంగా నియమిస్తే సరిపోతుంది ఈ టీవీ లు ఎలా తయారయ్యా యంటే ప్రజలను వారి స్వార్థం కోసం రెచ్చగొట్టాడు తప్ప మారేమిలేదు

  • @venkannamanupati7222
    @venkannamanupati7222 3 หลายเดือนก่อน

    Revanth reedy not cm only kcr Telangana hero

  • @venkannamanupati7222
    @venkannamanupati7222 3 หลายเดือนก่อน

    Kcr Telangana hero

  • @THarika-vv5eo
    @THarika-vv5eo 3 หลายเดือนก่อน

    Government school lo teachars thappa students undadam ledu privet schools thiseyandi first

  • @tejavathshivajinaik5228
    @tejavathshivajinaik5228 4 หลายเดือนก่อน

    Gurukul shouldn't be based on caste.

  • @peddellisrikanth5636
    @peddellisrikanth5636 4 หลายเดือนก่อน

    Chaduvurani valla Telangana padavuthundi

  • @ammuludeekonda304
    @ammuludeekonda304 4 หลายเดือนก่อน

    Manaku government edi vunna sare opikatho chudali Munde against avvaddu. Em chesthundo chudale Dani phalitham baguntundemo.

  • @banothpriyanka1432
    @banothpriyanka1432 4 หลายเดือนก่อน +3

    గోవింద గోవింద

  • @laxmanjinka6468
    @laxmanjinka6468 4 หลายเดือนก่อน

    రాజకీయాలు చేయడం వల్ల కుటుంబ సంబంధాలు బాగున్నాయా ముఖ్యమంత్రి గారు?
    రాజకీయం లో బ్రోకర్లు రావొచ్చు కానీ
    గురుకులం లో విద్యార్థులు చదివితే కుటుంబం లో సంబంధాలు బాగాలేవు అంటావా?
    ఇదేనా నీ కుట్ర రెడ్డి గారు

  • @yakaiahsingarapu9173
    @yakaiahsingarapu9173 4 หลายเดือนก่อน

    Bandalanu pakanapettand
    Pilla bhishathu baguthi
    Elagovufoalageuchsndi
    C m nuchi pakkukutholagu sir

  • @anithayerra6718
    @anithayerra6718 3 หลายเดือนก่อน

    Work chese teachers intlo pillani moggudu ni pattinchkoru.Villuvalu taggipotunnai gurukula lo maarpu ravali

  • @ramuthangella3636
    @ramuthangella3636 3 หลายเดือนก่อน

    Privet hostel museyyandi first

  • @BhonagiriSawamy
    @BhonagiriSawamy 3 หลายเดือนก่อน

    Revanth Reddy meku anthaa seen unte private school s thisiveyandi meru am cm

  • @siddukumar9938
    @siddukumar9938 3 หลายเดือนก่อน

    Guerue,kuelaaschoollo,tichars,maanthci,cthaduevue,no,

  • @bunny5679
    @bunny5679 4 หลายเดือนก่อน +3

    Govinda

  • @sharadajillella3234
    @sharadajillella3234 4 หลายเดือนก่อน

    చెప్పు దెబ్బలు తప్పవు రేవంత్

  • @vishnus-9143
    @vishnus-9143 4 หลายเดือนก่อน

    Gurukulala corporate samstalu nasta potunayee vallaku vidyanu ammite evaru urukoru

  • @KarnalaMithesh
    @KarnalaMithesh 4 หลายเดือนก่อน

    Gurukulalanu thiseyyu CMgaaru

  • @VenkateshSidramoni
    @VenkateshSidramoni 3 หลายเดือนก่อน

    బ్రహ్మంగారి కాలజ్ఞానం చెప్పినట్లే ఉంది తెలివి లేని వారు రాజం వెళ్తారు అంట

  • @ChamakuriChaithanya-pp6rs
    @ChamakuriChaithanya-pp6rs 4 หลายเดือนก่อน

    Manam Eri kori ennukunna CM..
    Kothavi emi cheyadu
    Old and best unna vatini matram tisesthadu

  • @teluguchristianchannel777
    @teluguchristianchannel777 4 หลายเดือนก่อน

    Emotional aaa padaaaaa, parents ki duranga undadam kadu ma samsya, basic needs provide cheyakapovadam ra babu, gurukulalu jivitham lo ala adagalo nerpistundi number of opportunities kalpistundi atu chesi pedollaki vidhya duram cheddam ane neee plan matram workout avvadu bidda malanti biddalaki injustice cheyalani matram chudaku uriko bus pettinchu babu

  • @abhiramboini-kx2le
    @abhiramboini-kx2le 3 หลายเดือนก่อน

    Private schools tho kummainadu cm revanth reddy

  • @gangam2291
    @gangam2291 4 หลายเดือนก่อน

    Hostels unnayani pedavallu Kudal chaduvu kuntunnaru adi lekunte chala mandi kali pani chesukuntaru

  • @ankinaboinayallaya4698
    @ankinaboinayallaya4698 4 หลายเดือนก่อน

    gutukulaiu.bandupeti narayana scholl..lo. cheruchu. revanth

  • @BhonagiriSawamy
    @BhonagiriSawamy 3 หลายเดือนก่อน

    Evado antadu 100 telivilenodu

  • @narsimluneerudi4529
    @narsimluneerudi4529 3 หลายเดือนก่อน

    Revanth reddy sar nivu gurkulalo chaduvukunava Entikada chaduvukunte phone vadatam vala chaduvu nashanamchesukutar gurukulalu thistha mante urukunedhi ledu

  • @sonuricky5449
    @sonuricky5449 4 หลายเดือนก่อน +2

    Arey Lafut Revanth Reddy 🐕‍🦺

  • @malekadiakash2938
    @malekadiakash2938 4 หลายเดือนก่อน

    Tappu chestunadu

  • @Akira_27169
    @Akira_27169 2 หลายเดือนก่อน

    Enni praburhvalu vachina gurukulalanu development chesaru kani private school.maruyu hostal tisiveyandi miru gurukulala joliki vaste mi government padipoye oka roju vostundhi congress hatav gurukulalnu bachav kabadkar bidda revanthreddy

  • @Venkatk-q7h
    @Venkatk-q7h 4 หลายเดือนก่อน

    yedho okati thelchukune lopu Congress government time iepothundhi😂😂😂

  • @saiarun7423
    @saiarun7423 4 หลายเดือนก่อน +1

    Mari revanth reddy gari pillalu inti dagare vundi chadhuvkole kadha ante mi bandhalu dhebba thinnaya