పోయిన 5,10 ఏళ్ళు ఇవేమీ గుర్తురాలేదా పెద్ద చదువులు చదివినోళ్లు , పెద్ద హోదాలో ఉండేవాళ్ళు చూసి చూడనట్టు ఉండి జరిగిన నష్టం జరిగిన తర్వాత ఇప్పుడు కళ్ళు తెరుచుకున్నారా.ఇంతబాగా నీటి సౌకర్యం ఉంది దానిని ఉపోయోగించకపోగా మరుగున పడేస్తారా..ఏదో తూతూ మంత్రంగా పైపైన మెరుగులు దిద్ది చేతులు దులుపుకుంటారా..ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని ప్రజలకు ఉపయోగపడేటట్టు చేయండి
Keep fencing around the ramjala water
Good job sir...
Enni rojulu ami chesaru sir miru
Instead of wasting water to drainage u people can use it. U can use it for irrigation field