Folk Song Singer Soumya Special Interview |Telangana Talent| Open Talk With Dinesh

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 4 ต.ค. 2024
  • #Telangana_Talent #Special_interview
    Singer name :
    Dist : Yadagirigutta
    Village: Aleru
    #FOLKSONG#SOUMYA
    Telangana Talent Dinesh
    Vemulawada
    Folk Song Singer Soumya Special Interview Telangana Talent Open Talk With Dinesh
  • บันเทิง

ความคิดเห็น • 515

  • @nrmusicnarsareddygajula3494
    @nrmusicnarsareddygajula3494 4 ปีที่แล้ว +35

    మట్టి నుండి మాణిక్యాలకు వెలికి తీస్తున్న సూపర్ టాలెంట్ కు దండాలు
    సౌమ్య కు అభినందనలు

  • @srinivasaluval8046
    @srinivasaluval8046 4 ปีที่แล้ว +13

    మంచి సింగర్ ని పరిచయం చేసిన దినేష్ అన్న కు🙏super good jab సౌదీఅరేబియా లో వున్న అన్న లు అందరు ఒక లైక్ చెల్లి సౌమ్య కీ

  • @laxminarayanareddypeta5665
    @laxminarayanareddypeta5665 4 ปีที่แล้ว +12

    ముందుగా మీ తల్లిదండ్రులకు వందనం పాదాభివందనం చదువుతో పాటు జీవితం విలువ తెలుసుకున్నావు సౌమ్య మీరు ముందు ముందు ఉన్నంత శిఖరాలకు చేరుకోవాలని మనసారా కోరుకుంటున్నా
    మంచి గొంతు చాలా బాగున్నాయి పాటలు
    మీ అమూల్యమైన సందేశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సౌమ్య All tha best 👍
    పల్లె రత్నాలను వెలికితీస్తున్న దినేష్ అన్న కి ధన్యవాదాలు 👏👏

  • @neelamanilkumarpatel3617
    @neelamanilkumarpatel3617 4 ปีที่แล้ว +26

    అద్భుతమైన గోంతు సూపర్ చాలా బాగుంది సూపర్. హాట్సాఫ్ టు యు మిత్రురాలు సౌమ్య గారు నైస్..... చాలా రకాల పాటలను పాడావు గూడ్ మన స్వరాష్ట్ర తెలంగాణ రాష్ట్రం కోసం ఆత్మ బలిదానం అయిన అమరుడైన శ్రీకాంత్ చారి ని గుర్తు చేశారు చాలా థాంక్స్. ఇంతటి గొప్ప గొప్ప టాలెంటర్లను కళాకారులను ప్రపంచానికి పరిచయం చేసిన ఘనత మన టీ టీ చానెల్ దినేష్ రెడ్డి అన్న గారికె దక్కుతుంది.. నా కామేంట్ నచ్చిన వాల్లు ఒక లైక్ చేయండి మిత్రులారా ఇట్లు మీ తెలంగాణ టాలెంట్ చానెల్ ప్రేక్షక మిత్రుడు ధన్యవాదాలు మిత్రులారా

  • @miraclemadhu2493
    @miraclemadhu2493 4 ปีที่แล้ว +15

    సూపర్బ్ సిస్టర్ , మీరు ఇంకా ఎన్నో ఆల్బం సాంగ్ పడాలని కోరుకుంటున్న .

  • @kavalinarsimulu3470
    @kavalinarsimulu3470 4 ปีที่แล้ว +30

    మీ గొంతులో తెలియని వైబ్రేషన్ ఉంది .మంచి జీవితం మీ చేతిలో ఉంది....

    • @narayanappal7688
      @narayanappal7688 4 ปีที่แล้ว

      Delano Chicago part of 2 know I'm not mad it God National Guard call telling gonna talent honey pot granted birthday honey cocaine you do me a better soon the guy could on the back today so

  • @bakkasuresh2322
    @bakkasuresh2322 4 ปีที่แล้ว +5

    అద్భుతమైన గోంతు .....సూపర్బ్ సిస్టర్.......కళాకారులను బయటకు తీసుకొస్తున్నదినేష్ అన్న మీకు ధన్యవాదాలు ...

  • @balrajyadav9202
    @balrajyadav9202 4 ปีที่แล้ว +9

    ఎంతో మందిని కళాకారులను బయటకు తీసుకొస్తున్న మీకు ధన్యవాదాలు అన్న గారు

  • @narendergoud1152
    @narendergoud1152 4 ปีที่แล้ว +8

    సౌమ్య చెల్లి పిట్ట కొంచం కూత గణం అంటే ఇదేనెమో కేక కేక సూపర్. దినేష్ అన్న మరో తెలంగాణ ఆణిముత్యం పరిచయం చేసినందుకు ధన్యవాదములు......

  • @mallareddymallareddy2317
    @mallareddymallareddy2317 ปีที่แล้ว +6

    ఇంత మంచి పాటలతో యువతకు స్ఫూర్తి నందిస్తూన్న గాయనీ గాయకులకు శతకోటి ధన్యవాదాలు

  • @sidduboga3038
    @sidduboga3038 4 ปีที่แล้ว +23

    Bro యాదాద్రి జిల్లాకి వచ్చి అమ్మాయితో పడిచినదుకు Tq Bro ... Nice Voice .....

  • @venkateshkalyanamwar7128
    @venkateshkalyanamwar7128 3 ปีที่แล้ว

    Nice voice, good, singer, sumaya, Dinesh, very, critical, work, thanks,

  • @chinthalaraju5588
    @chinthalaraju5588 4 ปีที่แล้ว +12

    విలేకరుల కష్టాలను యాది చేసి పాట రూపంలో పాడి వినిపించిన సింగర్ సౌమ్య కు ప్రత్యేక అభినందనలు...
    నేనొక రిపోర్టర్...

  • @folksingersowmya1896
    @folksingersowmya1896 4 ปีที่แล้ว +102

    Thank you Dinesh anna.....for making wonderful interview of mine..... 🙏

    • @Lovely_rowdy1819
      @Lovely_rowdy1819 4 ปีที่แล้ว +6

      Sister miru video staring lo padina song ledu e video lo plz a song padava mi tiktok lo

    • @srinivaschaineni4940
      @srinivaschaineni4940 4 ปีที่แล้ว +2

      👌👌👌👌akka nen tarun yadav

    • @praneethchandra5437
      @praneethchandra5437 4 ปีที่แล้ว

      Nee clg Pingle kada

    • @podhutoorisaireddy9971
      @podhutoorisaireddy9971 4 ปีที่แล้ว +2

      చాలా మంచిగా పాడుతూన్నావు అల్ ది బెస్ట్ సౌమ్య

    • @nagbrothers4210
      @nagbrothers4210 4 ปีที่แล้ว +2

      Meru ,me voice ,me song chala beautiful ga unnaruuuu
      Special me sotta buggaluuuuu chala andhamga unnaeeee

  • @SubbaraoMachineni
    @SubbaraoMachineni ปีที่แล้ว +1

    Super sister your voice and song is Excellent sister❤❤❤,,,,🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @ravivilasagarapu3923
    @ravivilasagarapu3923 4 ปีที่แล้ว +13

    సూపర్ సూపర్ తల్లి సౌమ్య...
    దినేష్ థాంక్యు. Dislike కొట్టకండి 250 km journey చాలా కష్టం బ్రో

  • @haricharan7506
    @haricharan7506 3 ปีที่แล้ว

    Siddu you are focussing telangana talents thank you.

  • @Gpranay5664
    @Gpranay5664 4 ปีที่แล้ว

    Best formance sowmya nice song thanks 👌👌

  • @ravipilleravipille4876
    @ravipilleravipille4876 2 ปีที่แล้ว

    Nice interview.all.the.best.swomya..telangana.talent.dinesh.anna.translate

  • @anjaiahjogu2479
    @anjaiahjogu2479 4 ปีที่แล้ว +19

    సౌమ్య పాట ,మాట బాగుంది.ఇంక కొంచెం రాగం ,శ్వాస పై శ్రద్ద పెట్టాలి.good luck.

  • @kiranvlog369
    @kiranvlog369 4 ปีที่แล้ว +5

    Nice interview all the best sowmya...

  • @shekarmukkera437
    @shekarmukkera437 4 ปีที่แล้ว +3

    సూపర్బ్ దినేష్ భాయ్...🙏👏

  • @nakerekantilalaiah1927
    @nakerekantilalaiah1927 4 ปีที่แล้ว +1

    Super singar very good exlent Soumaya manchi Avakashlu Ravali.Cinimalo.padali...N.L.goud.Telugusir.Nalagonda

  • @maheshsurya8864
    @maheshsurya8864 3 ปีที่แล้ว +1

    చాలా బాగా పాడావ్ చెల్లెమ్మ super ni patalaku na vandanam🙏

  • @nandakumaryoutubechannel8719
    @nandakumaryoutubechannel8719 4 ปีที่แล้ว +1

    Super supreme excellent

  • @sarayu_155
    @sarayu_155 4 ปีที่แล้ว +5

    Super Ma.. have a Great Future God Bless You..Superb Voice Sowmya Gaaru😍

  • @ravipilleravipille4876
    @ravipilleravipille4876 2 ปีที่แล้ว

    God.bless.you.swomya.youhave.bright.future.from..bahran

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 4 ปีที่แล้ว +1

    వెరీ గ్గొడ్ సాంగ్ తెలంగాణ టాలెంట్.
    నీ పాట చాలా బాగుంది.

  • @VKB_SOCIAL_MEDIA
    @VKB_SOCIAL_MEDIA 4 ปีที่แล้ว +1

    Super akka

  • @yadavareddy6052
    @yadavareddy6052 4 ปีที่แล้ว

    Super song sister elaine padalani korukutanu

  • @djsale9226
    @djsale9226 4 ปีที่แล้ว +17

    చాలా చక్కగా పాడావు రా సౌమ్య

  • @JS.104
    @JS.104 4 ปีที่แล้ว +3

    Chaka rojula nundi waiting ikkada Soumya Chella gurinchi..Dinesh Anna Neku dandame 🙏🙏

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 4 ปีที่แล้ว +2

    Soumya Very good Tallented
    Super song.Yadadri Bhongiri zilla.

  • @sanjayjakkarthi9259
    @sanjayjakkarthi9259 4 ปีที่แล้ว +1

    Great singer...I never seen ...Such type of singers.... Superb voice ra ....sony

  • @musthyaladeepa5240
    @musthyaladeepa5240 3 ปีที่แล้ว

    Super broo miku🙏andarini gurthisthunaru

  • @srinivassrinivas1090
    @srinivassrinivas1090 4 ปีที่แล้ว +4

    అన్న మీరు తెలంగాణ మొత్తం తిరుగుతూ మంచి మంచి గానా కోకిలాలను, వాళ్ళ ప్రతిభను ఈ ప్రపంచనికి మీ ఛానెల్ ద్వారా పరిచయం చేస్తున్నారు. మీరు మీ ఛానెల్ సూపర్. గుడ్ జాబ్ అన్న. 🙏🙏

  • @swamysalimadaswamysalimada3883
    @swamysalimadaswamysalimada3883 3 ปีที่แล้ว

    Super anna dinesh anna chala duram nundi thiruguthu intrvwu chasinduku danyvdamulu anna

  • @sarithavaspari8105
    @sarithavaspari8105 4 ปีที่แล้ว +2

    Super Soumya

    • @sarithavaspari8105
      @sarithavaspari8105 4 ปีที่แล้ว +1

      Super Soumya naaku kuda chaala padalani undhi

  • @narayanauke3646
    @narayanauke3646 ปีที่แล้ว

    Song,. Singer,. Soumya,. Interview,. Telangna, talent,. Soumya,. Bagamasigabagapadutunavu. Hika,. Anopatalu,. Padali,. Interview,. Secina,. Dinehsu,. Tamuduki,. Soumya,. Takuyu

  • @navajyothiyadav
    @navajyothiyadav 4 ปีที่แล้ว +3

    మీ పాటలంటే మీ మాటలే చాలా మధురంగా ఉన్నాయి.

  • @kumarjamunagalla953
    @kumarjamunagalla953 3 ปีที่แล้ว

    సూపర్ చెల్లి 👌👌 అన్నా దినేష్ అన్నా నివ్వు ఒక దేవునివి అన్నా ఎంత కష్టం పడుతున్నావ్ సూపర్ అన్నా 👌👌👌

  • @dhanrajnaresh5817
    @dhanrajnaresh5817 4 ปีที่แล้ว +4

    Super voice swomya garu... have a greate future .. god bless you.

    • @abhiarchu8132
      @abhiarchu8132 4 ปีที่แล้ว

      Really sprb and u have bright future akkaa

  • @madhurikasthuri954
    @madhurikasthuri954 4 ปีที่แล้ว +2

    Simply superb nana..
    All the best for your bright future

  • @avilenumallepaka1900
    @avilenumallepaka1900 3 ปีที่แล้ว

    Super.........

  • @kunchamsharathkumar4638
    @kunchamsharathkumar4638 4 ปีที่แล้ว +1

    Super

  • @yerukalavishnuloveunani8640
    @yerukalavishnuloveunani8640 4 ปีที่แล้ว

    Super song akka

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 4 ปีที่แล้ว +1

    Dear Sowmya very good singer
    Telangana Talent.

  • @sparjanraju3686
    @sparjanraju3686 ปีที่แล้ว

    U have very good future sowmya singer .keep roking

  • @ravipilleravipille4876
    @ravipilleravipille4876 2 ปีที่แล้ว

    Chala.chala.baga.padavu.swomya.sweetvoice

  • @abhishekarreddy6673
    @abhishekarreddy6673 3 ปีที่แล้ว

    SUPER, ALL THE BEST

  • @thirupathibamandla3120
    @thirupathibamandla3120 4 ปีที่แล้ว

    Super nice paduthunnav Ra chelle👌

  • @b.mallaiah5390
    @b.mallaiah5390 4 ปีที่แล้ว

    Super wish you best of luck

  • @vijaysinger25
    @vijaysinger25 4 ปีที่แล้ว +1

    Super voice of in Telangana
    Dinesh anna elanti vallanu prochahisthunna Dinesh niku padhabi vandhanalu........

  • @ravipilleravipille4876
    @ravipilleravipille4876 2 ปีที่แล้ว

    Super song lyrics ❤️💐💐💐💐💐💐💐

  • @jayamnarendra1952
    @jayamnarendra1952 4 ปีที่แล้ว +3

    Thankyou Dinesh

  • @ashokdamera1444
    @ashokdamera1444 ปีที่แล้ว

    Very good, excellent sir

  • @bhanuprasadsanapati8129
    @bhanuprasadsanapati8129 3 ปีที่แล้ว

    Very nice 👌
    Proud of you

  • @lovelyrajini4738
    @lovelyrajini4738 4 ปีที่แล้ว

    sopar akka NV chala baga paduthunnaru

  • @narsingarao8524
    @narsingarao8524 ปีที่แล้ว +1

    Good🎉

  • @chiruupendra7578
    @chiruupendra7578 3 ปีที่แล้ว

    ఓం శ్రీ సాయి రాం..దినేష్ నీ తపన ఒక తపస్సుగా సాగుతుంది మన తెలంగాణలో ఇంత మంచి టాలెంట్ ఉన్నచిన్న చిన్న అమ్మాయిలు ఉన్నారే అని గర్వపడేలా వాళ్ళని నీ ఛానల్ ద్వారా పరిచయం చేసే అవకాశం నీకు ఆ భగవంతుడు ప్రసాదించిన వరం హాయిగా తిరిగే వయసులో నువ్వు ఇంత గొ ప్ప పని ఇది పని కాదు గొప్ప సేవ చేస్తున్న వంటే నువ్వు ఒక ముని ఋషి లా కనిపిస్తున్నా వు నాకు ,నీ ఛానల్ ఇంకా మరెన్నో మంచి సేవలు తెలంగాణాకిచేసి యశస్సు కీర్తిని అందించే విధంగా సేవలు అందించాలని మనసారా ఆ సాయి నీ ప్రార్థిస్తూ ఆశీర్వాదాలు పొందాలని ప్రేమపూర్వకంగా ప్రార్థిస్తూ ఆశీర్వాదాలు.. నువ్వు ఎప్పుడు హాయిగా ఉండి అమ్మ ను సంతోష పెట్టు నాన్న... సాయి రాం..

  • @villagemazaka5883
    @villagemazaka5883 4 ปีที่แล้ว +2

    చాలా మంచి వాయిస్ డ్యూడ్ great future you

  • @vinodnitta6668
    @vinodnitta6668 ปีที่แล้ว

    Super songs thanks anna

  • @palsamkirangoud6366
    @palsamkirangoud6366 4 ปีที่แล้ว +3

    Sister nice voice super super sister

  • @nagarajuragam6195
    @nagarajuragam6195 4 ปีที่แล้ว +2

    thammudu dinesh nivu enka elanti animutylu enka endarino telangana prajalaku parichayam cheyagalav all the best

  • @t.chiatralaximi2047
    @t.chiatralaximi2047 4 ปีที่แล้ว

    Nice dinesh super singer sowmya.thank you very much

  • @sonnapraveen221
    @sonnapraveen221 4 ปีที่แล้ว

    సూపర్ అన్నయ్య. మీరు.

  • @nareshthallapelli6437
    @nareshthallapelli6437 3 ปีที่แล้ว +1

    Nice

  • @uskelarajesh207
    @uskelarajesh207 3 ปีที่แล้ว

    Beautiful voice and extraordinary exipirations @Soumya sister.
    DINESH Anna super INTERVIEW take care anna.

  • @balakrishnayerragunta3229
    @balakrishnayerragunta3229 4 ปีที่แล้ว +3

    Nice Singing 👌

  • @kodipellyanwesh-gw9kf
    @kodipellyanwesh-gw9kf ปีที่แล้ว

    Super voice chala baga padinav

  • @vishnucherukuri3581
    @vishnucherukuri3581 4 ปีที่แล้ว

    Adbhutamaina voice

  • @gopalvangapelli9577
    @gopalvangapelli9577 4 ปีที่แล้ว +1

    Super chelemma ni gonthu chala bagundi best of luck sister

  • @shaikjahangir501
    @shaikjahangir501 ปีที่แล้ว +1

    Gonthu super. Tq

  • @Maheshgunjala
    @Maheshgunjala 3 ปีที่แล้ว

    Super song.🎵. 🙏🙏🙏

  • @ravikumarrepala523
    @ravikumarrepala523 4 ปีที่แล้ว

    Excellent

  • @baskarpolkampolkam3265
    @baskarpolkampolkam3265 4 ปีที่แล้ว

    Super Chelle valasa jeevula song bagundi

  • @RamyaRamya-cl9rs
    @RamyaRamya-cl9rs 4 ปีที่แล้ว

    Super singar great future akka

  • @kishoredade2185
    @kishoredade2185 3 ปีที่แล้ว

    Super anna good talent

  • @nagarajnagaraju6084
    @nagarajnagaraju6084 3 ปีที่แล้ว

    Super sister and TQ bro

  • @rajireddychennam3616
    @rajireddychennam3616 2 ปีที่แล้ว

    Very,good,singer,s oumya

  • @prabhakarreddy8557
    @prabhakarreddy8557 ปีที่แล้ว

    Very nice song super 👌👌👌👌👌

  • @arunav4812
    @arunav4812 2 ปีที่แล้ว

    Saumya ne gonthu chala bagundi hat's off to you and best of luck

  • @manalaakhila7952
    @manalaakhila7952 3 ปีที่แล้ว

    Chala baaga padav akka nak kuda folksongs ante ishtam nak kuda korika ila padadam intlo appudu paaduthu unta intlo

  • @rameshb9553
    @rameshb9553 ปีที่แล้ว

    Super akka 👌👌

  • @ramakrishnapogula3697
    @ramakrishnapogula3697 3 ปีที่แล้ว

    Super 👌👌👌

  • @ragupathisailo1825
    @ragupathisailo1825 3 ปีที่แล้ว +1

    Supar

  • @SHREECAN
    @SHREECAN 4 ปีที่แล้ว +2

    i will definitely appreciate your ideas , Go ahead .

  • @ravipilleravipille4876
    @ravipilleravipille4876 2 ปีที่แล้ว

    Nice song lyrics ❤️💐💐💐💐💐💐💐

  • @anjim1378
    @anjim1378 3 ปีที่แล้ว

    Super 👌🙏🙏🙏

  • @sunkaritejaswini2776
    @sunkaritejaswini2776 3 ปีที่แล้ว

    Super Sammy's👌👌🎤🎤

  • @pandarijakkula3572
    @pandarijakkula3572 4 ปีที่แล้ว +1

    Super 🐅 sister..mana District..manchi Peru tevali..

  • @naveenkumar-jt4ev
    @naveenkumar-jt4ev 4 ปีที่แล้ว

    Suuuuuperb sister
    Voice chala baagundhi

  • @premdaseppa9670
    @premdaseppa9670 4 ปีที่แล้ว +4

    Great future go head sister , God bless you sister.

  • @manojjakkula1803
    @manojjakkula1803 4 ปีที่แล้ว +3

    Super bro
    అన్న కొత్త పాటలు రాసి పడే వారిని పరిచయం చెయ్యి అన్న

  • @ravipilleravipille4876
    @ravipilleravipille4876 2 ปีที่แล้ว

    Great.singer.swomya

  • @lmrcreations6457
    @lmrcreations6457 4 ปีที่แล้ว +2

    Super ga padav sister.. Voice xlent ga undi sister..

  • @madhuguvvala5318
    @madhuguvvala5318 4 ปีที่แล้ว

    super chelli thank you dinesh anna manchi singars nunu parichayam chestunav🙏🙏

  • @malappar8940
    @malappar8940 2 ปีที่แล้ว

    Superakka 🙏🙏

  • @sujathagoud9554
    @sujathagoud9554 4 ปีที่แล้ว +2

    Super sister, animutyalu thisukuravadamhe hat's up.

  • @jyothijyo5166
    @jyothijyo5166 ปีที่แล้ว

    సౌమ్య గారు మీ వాయిస్ ఎంత చిన్నగా చానీగ ఉన్న పాట మాత్రం సూపర్ గా పాడారు మి పాటకు నెను ఫిదా అన సౌమ్య సూపర్ సూపర్