Music Director MM Keeravani Father Siva Shakti Dutta super words about NTR | Telugu Popular TV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 ก.ย. 2024
  • Music Director MM Keeravani Father Siva Shakti Dutta super words about NTR | Telugu Popular TV
    #NTR #TeluguPopularTV #MMKeeravan
    సీనియర్ ఎన్టీఆర్ నా వద్దకు వచ్చి జోలె పట్టాడు!
    నా పెయింట్స్ వేలం వేశాడు!
    కీరవాణి తండ్రి శివ శక్తి దత్త
    For More Updates :
    ☛Subscribe to our TH-cam Channel : goo.gl/yIl0qx
    ☛Like us: / telugupopular
    ☛Follow us : / telugupopulartv
    ☛Follow us : / telugupopular
    ☛Visit our Official website: telugupopular.com/
    ☛Download Our App: play.google.co...

ความคิดเห็น • 41

  • @MrRaceles
    @MrRaceles 2 ปีที่แล้ว +16

    తండ్రి గురించి కొంచెమే చెప్పారు 50వ దశకంలో ఆయన కు ఒక సం.లో ఆ రోజుల లో లక్ష రూపాయల income tax పడితే అది తగ్గించుకొనే అవకాశం ఉన్న సరే ఆ లక్ష రూపాయలు కట్టి న మహాత్ముడు ,ఒకే మాట అన్నారట ,"గవర్నమెంట్ నా పెద్ద కొడుకు" లాంటి వాడు అని అన్నారట..ఈ రోజుల లో చూడండి పన్ను ఎగవేత దొంగలు 👌👌👌

  • @srikrishnauniversalvlogs
    @srikrishnauniversalvlogs ปีที่แล้ว +1

    Great sir..
    Swatchamiena Telugu. Mataladaruandi

  • @jaggarao2312
    @jaggarao2312 ปีที่แล้ว +11

    కుటుంబ విలువలు.. పాటించే వారు.. ఎప్పటికైనా వృధ్దిలోకి వస్తారు..!! అప్పట్లో.. గురువులు ఎంత గొప్ప వారో కదా..!! 🙏🙏

  • @chandrasekharkodi9410
    @chandrasekharkodi9410 2 ปีที่แล้ว +27

    యీ వయసులో కూడా మీరు అది తలుచుకొని గురువు యందు కృతజ్ఞతగా ఉండటం అనేది అభినందనీయం

  • @durgaannamraju5267
    @durgaannamraju5267 2 ปีที่แล้ว +13

    చాలా చక్కగా మాట్లాడరు దత్త గారూ. చాలా రెస్పెక్ట్ఫుల్ గా అనిపించింది ఆయన్ని చూస్తే. 🙏🙏🙏🙏🌹🌹🌹🌹

  • @chandrasekharkodi9410
    @chandrasekharkodi9410 2 ปีที่แล้ว +17

    ఎన్టీఆర్ నిజంగా గొప్ప వ్యక్తి. ఈ సో కాల్డ్ ఎల్లో కుల ఫీలింగ్ కారణంగా ఆయనను ఎవరూ అగౌరవపరచకూడదు.

  • @madhulicvedagiri9225
    @madhulicvedagiri9225 ปีที่แล้ว +4

    మీ విలువలకు, మీ కుటుంబ విలువలకు పాదాభివందనం. మీరు డబ్బులతో పుట్టినా... తామరాకు..నీటి బొట్టు.. చందంగా ఉన్న యోగులు.

  • @sandhyabonthala1840
    @sandhyabonthala1840 ปีที่แล้ว +6

    ఎంత గొప్ప భాషా సంస్కారం🙏పద్ధతైన సంభాషణ,స్పష్టోచ్ఛారణ...వరుసబెట్టి మీ ఇంటర్వ్యూలన్నీ చూసేకొద్దీ మీకు అభిమానిని ఐపోయాను.మీ జ్ఞాపకశక్తి అద్భుతం,అమోఘం.
    భగవంతుడు మీకు పూర్ణాయువునివ్వాలని
    నా ప్రార్థన💐
    మీలాటి వారి జీవితానుభవాలు మాలాంటి వారికి పాఠాలు,
    మార్గదర్శకాలూనూ...క్షేత్రాన్ని బట్టి విత్తనం,విత్తనాన్ని అనుసరించి క్షేత్రం.అంచేతే మీఇంట అందరూ కళాకారులయ్యారు పెంపకం ప్రభావం,పెద్దల ఆదర్శనీయమైన ప్రవర్తన వల్ల కూడా.Great sir👍👌👏🙏

  • @bodipeddivenkataramana3288
    @bodipeddivenkataramana3288 ปีที่แล้ว +12

    నేను మీకు పెద్ద fan ఐపోయాను సార్... లవ్ యు సార్...

  • @durgaannamraju5267
    @durgaannamraju5267 2 ปีที่แล้ว +19

    చాలా చక్కటి భాషా, వ్యక్తీకరణ. 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹

  • @dattathrikedarisetty6084
    @dattathrikedarisetty6084 ปีที่แล้ว +11

    Keeravani Father Chala baga Matladeru 🙏🙏

  • @srinivasavarmabhupathiraju8663
    @srinivasavarmabhupathiraju8663 ปีที่แล้ว +5

    బాగా చెప్పారు.నువ్వు నిజంగా సరస్వతీ పుత్రుడివి.

  • @venuchowdary7812
    @venuchowdary7812 2 ปีที่แล้ว +11

    Voice lo super clarity vundhi..

  • @chakriekota355
    @chakriekota355 ปีที่แล้ว +8

    నిజంగా సరస్వతి పుత్రులు..

  • @girijakunapareddy6767
    @girijakunapareddy6767 ปีที่แล้ว +3

    Maa oka akka chevi ringulu inko akka chethi gajulu vesaru NTR gari jole lo. Aa pics mahaa ishtam maaku. Super photographer Nageswara rao garu chala bagaa teesaru pics

  • @girijakunapareddy6767
    @girijakunapareddy6767 ปีที่แล้ว +2

    Eeyana story. Telling adbhutam! NTR tho experience cheptunte nenu claps kottesi malli navvukunna. Total involve ayipoya story lo. Rajamouli roots anni intha balamga vunnai. Mahamahulunnaru intlo

  • @maruthimohansaake2788
    @maruthimohansaake2788 ปีที่แล้ว +1

    Anchor adhikaaraa baasha maatlaaduthuntey.. Aayana kompadheesi Doora Darshan nundi vachchaademonani sandheham....

  • @ravikumar-oe9pz
    @ravikumar-oe9pz ปีที่แล้ว

    మీరు కీరవాణి కి తండ్రి ఏంటి కీరవాణే మీకు తండ్రిలా ఉంటేను 🙏

  • @ssvemuri
    @ssvemuri ปีที่แล้ว

    "cinemalalo pani chestunnapataki kodukulu vyasanaalaki alavaatu pada ledu" ani garvamga cheppukune manastatvam ee naati ee samajam lo chaala arudu gaa kanipistundi. ituvanti naitika viluvalu gala peddavaarki naa abhinandanamulu

  • @seshugrandhi8239
    @seshugrandhi8239 3 ปีที่แล้ว +12

    మధురమైన భావనలు......

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 ปีที่แล้ว

    Great. Person sir meeru 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🍀🍀

  • @nagavalli3735
    @nagavalli3735 ปีที่แล้ว

    ఇప్పటికి ఎంత కళగా ఉన్నారో

  • @ushakumari4673
    @ushakumari4673 3 ปีที่แล้ว +8

    Excellent

  • @ANANDBABU-gx2hn
    @ANANDBABU-gx2hn ปีที่แล้ว +3

    From 12.30
    15.30 👌👌🙏🙏

  • @gonthinaramarao2627
    @gonthinaramarao2627 ปีที่แล้ว +2

    SEEN FULL
    ON 13-3-3-2023

  • @kalavanaboinasubbarao9057
    @kalavanaboinasubbarao9057 ปีที่แล้ว

    Super sir very nice Jai Anna garu

  • @ravikumarlukka878
    @ravikumarlukka878 ปีที่แล้ว +1

    సినిమా ఫీల్డ్లో చాలా మంది మేము,,మా కుటుంబ మని,, మా వంశం అని గొప్పలు చెప్పుకోవడం చూసాను...మీ కుటుంబం మాత్రం గర్వం వీసమంట కుడా లేదు,,గొప్ప గొప్ప విద్యావేత్తలు భావాలు,, మీకు మానవత్వం,,జాలి,,దయ,,ధర్మం,,నీతి,,మిమ్మల్ని ఈ స్టానంలొ ,,,,🌹🎼

  • @nirmalavasili9497
    @nirmalavasili9497 ปีที่แล้ว +2

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 ปีที่แล้ว

    NTR 🙏🏼🙏🏼🙏🏼🍀🍀🍀

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 ปีที่แล้ว

    June 3-2023🍀🍀🍀

  • @venkataramana3744
    @venkataramana3744 ปีที่แล้ว

    🙏🙏🙏

  • @kurvaravi6901
    @kurvaravi6901 3 ปีที่แล้ว +4

    Super gaa

  • @Ram.8614
    @Ram.8614 2 ปีที่แล้ว +1

    Meruavurulliu

  • @aniladusumalli1338
    @aniladusumalli1338 ปีที่แล้ว

    👌👌👌🙏

  • @venkataramana3744
    @venkataramana3744 ปีที่แล้ว

    Great sir..

  • @aravindNarayana404
    @aravindNarayana404 ปีที่แล้ว

    High level IQ

  • @hellohi1781
    @hellohi1781 ปีที่แล้ว

    😂66

  • @sridharsiripuram3824
    @sridharsiripuram3824 3 ปีที่แล้ว +1

    Hii