#LIVE

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ธ.ค. 2024

ความคิดเห็น • 582

  • @degalajyothi8870
    @degalajyothi8870 5 หลายเดือนก่อน +1

    అయ్యగారు వందనాలు మా కుటుంబం కోసం ప్రార్దన చేయండి అయ్యగారు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 ప్రతి రోజు ఉదయం మీ విలువైన వాక్యాలు తో ఆత్మీయంగా మమ్ములను బలపరుస్తున్న మా ఆత్మీయ తండ్రి గారికి నిండుమనసుతో నా హృదయ పూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను అయ్యగారు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 మా బాబు నాలుగోవ తరగతి చదువుతున్నాడు బాగా చదువుకోవాలని ప్రార్దన చేయండి అయ్యగారు 🙏🏻🙏🏻 మా పాప అస్మిత పదోతరగతి చదువుతుంది బాగా చదువుకోవాలని ప్రార్దన చేయండి అయ్యగారు 🙏🏻🙏🏻 మా వారు ఆటో మోకానిక్ పనులు రావాలని ప్రార్దన చేయండి అయ్యగారు 🙏🏻🙏🏻🙏🏻 నా ఆరోగ్యం కోసం ప్రార్దన చేయండి అయ్యగారు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 జ్యోతి నెల్లూరు

  • @sudhabonamukkala3008
    @sudhabonamukkala3008 5 หลายเดือนก่อน +1

    ఆత్మీయ తండ్రి గారికి వందనాలు ప్రైస్ ది లార్డ్ ప్రైస్ ది లార్డ్ దేవుడికి స్తోత్రం హల్లెలూయ హల్లెలూయ 😭😭😭😭🌹🌹🌹🙏🙏🙏🙏🌹

  • @gogulamandajohnmoshey7373
    @gogulamandajohnmoshey7373 5 หลายเดือนก่อน +2

    యేసయ్యా నా గుండెల్లో నొప్పి తగ్గించండి నా యూరిన్ ఇన్ఫెక్షన్ తగ్గించండి నా పొట్టలో క్యాన్సర్ కణాలు ప్రవేశించాయి తగ్గించండి నా తమ్ముడు కు ఆరోగ్యం ఇవ్వండి మా నాన్నకు ఆరోగ్యం ఇవ్వండి మాకు కొంత కాలం జీవితం ఇవ్వండి యేసయ్యా ఆమేన్ జంగారెడ్డిగూడెం ✝️🕎✝️🕎✝️🕎✝️ జాన్ మోషే

  • @Nagalasxme
    @Nagalasxme 5 หลายเดือนก่อน +2

    దేవునికి స్తోత్రం అయ్యగారికి నా వందనాలు అయ్యగారు నా కుటుంబం కొరకు ప్రార్థించండి అయ్యగారు నా భర్త తాగుడు నేను విడుదల కొరకు నాకు మరో లేక చదువు విషయంలోనే ప్రార్థించండి అయ్యగారు అక్టోబర్ నెలలో ఇంటికి వెళుతున్నాను అయ్యగారు వీసా అయిపోతుంది నేను ఇంటికి వెళ్ళేటప్పటికి అంత క్షేమంగా ఉండేలా ప్రార్థించండి అయ్యగారు నా భర్త విషయంలో మంచి సమాధానం నా తల్లిదండ్రుల ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తారని కోరి ప్రార్థించుచున్నాను అయ్యగారు ✝️🙌✝️✝️🙌🙏

  • @gogulamandajohnmoshey7373
    @gogulamandajohnmoshey7373 5 หลายเดือนก่อน +3

    యేసయ్యా ప్రభువా తండ్రి నా కుమారులు abhisektht billyreenubabu ratnapriya లను మీ పాదములకు మీ హస్తములుకు నమస్కరించి ఆ ప్పచెప్పుచున్నాను కాపాడిండి abhisektht జంగారెడ్డిగూడెం లో ఉన్నాడు కార్ డ్రైవింగ్ టైం లో తోడుగా ఉండండి ఆరోగ్యం ఇవ్వండి billyreenubabu బెంగళూరులో ఉన్నాడు పిల్లలు మీద మీ రక్షణ మీ దయ మీ కృప లో పెంచండి పిల్లలు రాకపోకల యందు తోడుగా ఉండండి యేసయ్యా ఆమేన్ జంగారెడ్డిగూడెం ✝️🕎✝️🕎✝️🕎✝️ జాన్ మోషే

  • @amaniv6382
    @amaniv6382 5 หลายเดือนก่อน +1

    వందనాలు మా ఆత్మీయ తండ్రి గారికి 🙏🙏🙏🙏🙏🙏🙏 ఆమని ఎర్రుపాలెం ఖమ్మం జిల్లా 💗💒💗💒💗💒

  • @jayalaxmi4312
    @jayalaxmi4312 5 หลายเดือนก่อน +2

    Praise the lord ayyagaru 🙏🙏🙏 నా భర్త తాగుడు నుండి విడుదల కోసం నా కుమార్తె ల వివాహం దేవుని చిత్తము లో జరగాలని ప్రేయర్ చేయండి అయ్యగారు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Jaya chodavaram

  • @gogulamandajohnmoshey7373
    @gogulamandajohnmoshey7373 5 หลายเดือนก่อน +1

    అయ్యగారు వందనములు ✝️🕎✝️ జాన్ మోషే జంగారెడ్డిగూడెం

  • @trenathachakkatrenathachak6818
    @trenathachakkatrenathachak6818 5 หลายเดือนก่อน +1

    ఏసుక్రీస్తు నామములో ఈ రోజు దిన వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేరును గాక ఆమెన్ అయ్యగారికి అమ్మగారికి వందనాలు మా కుటుంబం మారు మనసు పొందాలని ప్రార్థన చేయండి నా కాలు యాక్సిడెంట్లో తిరిగిపోయింది ఆపరేషన్ అయ్యింది గాయములు నిప్పు గురించి ప్రార్థన చేయండి దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక ఆమెన్ 🌹🙏🌹✝️✝️✝️🌹🛐🛐🛐🌹🙏🙏🙏🌹🙏🙏🙏🌹🙏🙏🙏🌹🎉💯

  • @k.vijjinaresh
    @k.vijjinaresh 5 หลายเดือนก่อน +5

    అపో.కార్యములు 12:5
    పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘమయితే అతనికొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థనచేయుచుండెను.

  • @chanchammaa8665
    @chanchammaa8665 5 หลายเดือนก่อน +5

    Praise the Lord Ayyagaru 🙏🙏🙏🙏

  • @amaniv6382
    @amaniv6382 5 หลายเดือนก่อน +2

    ఆపొస్తులు(12:5) పేతురు చెరసాలలో ఉంచబడెను ,, సంఘమయితే ఆతనికోరకు ఆత్యాసక్తీతో ధేవునికి ప్రార్ధనచేయుచుండెను .🙏 amen 🙏 vandanaalu maa atmiya tandri gariki 🙏🙏🙏🙏🙏💒💗💒💗💒

    • @k.vijjinaresh
      @k.vijjinaresh 5 หลายเดือนก่อน

      Vandanalu 🙏🏻 sister 💐♥️

  • @VamshiYaramala
    @VamshiYaramala 5 หลายเดือนก่อน +2

    Praise the lord pastor garu 🙏🙏🙏 good morning 🌹🌹 thank you so much wornd full message 🙏🙏🙏

  • @sagartikka
    @sagartikka 5 หลายเดือนก่อน +1

    Devuni sothram 🙏🏻 🙏🏻🙏🏻

  • @kamillajyothi9951
    @kamillajyothi9951 5 หลายเดือนก่อน +3

    Vandanalu Ayyagaru 🙏Amen 🙏🙏Krishna and family from hyd

  • @HELLOGUYSWELCOME11
    @HELLOGUYSWELCOME11 5 หลายเดือนก่อน

    ఆత్మీయ తండ్రి గారికి హృదయ పూర్వక వందనాలు తెలియజేస్తున్నాను 🙏🏻🙏🏻🙏🏻ప్రతి రోజు దేవుని వాక్యం ద్వారా మమ్ములందరిని పరలోకం కొరకు సిద్దపరుస్తునందు దేవాది దేవుని కి స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి ఆమేన్ 🙏🏻🙏🏻🙏🏻

  • @Jameela17
    @Jameela17 5 หลายเดือนก่อน +1

    అవునుతండ్ర యేస య్య 🙏🙏

  • @k.vijjinaresh
    @k.vijjinaresh 5 หลายเดือนก่อน +2

    సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన కిష్టులైన మనుష్యులకు భూమిమీద సమాధానమును కలుగునుగాక amen 🙌🙌🙌

    • @amaniv6382
      @amaniv6382 5 หลายเดือนก่อน +1

      Vandanaalu sister 🙏

  • @sateeshkandula4853
    @sateeshkandula4853 5 หลายเดือนก่อน +4

    PRAISE THE LORD AYYAGARU SATEESH FROM JANGAREDDYGUDEM 🙏✝️🙏

  • @sirivideoskasireddy9882
    @sirivideoskasireddy9882 5 หลายเดือนก่อน +1

    దేవునికి స్తోత్రము మహిమ ఘనత అయ్యగారి వందనాలు నా తల్లి పేరు సారా తండ్రి పేరు అబ్రహాము నా ఎస్తేరు రాణి నా సహోదరుడు రక్షణ పొందాలని అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా అలాగే మా గృహంలో గొడవల కింద బలహీనతల కింద ఉన్నదయ్యా ఈ గొడవలు బలహీనతలు తొలగిపోవాలని అనుదిన ప్రార్థనలో మరొకఈ గొడవలు బలహీనతలు తొలగిపోవాలని అనుదిన ప్రార్థనలో మరొకసారిగా జ్ఞాపకం చేసుకోమని ఈ చిన్న ప్రార్థన రిక్వెస్ట్ దేవుడు ప్రార్థన చేసిన వారందరినీ దీవించును గాక

  • @Sunny6053Hot-g7n
    @Sunny6053Hot-g7n 5 หลายเดือนก่อน +1

    Hallelujah devunike sthotram Amen

  • @spchinna2736
    @spchinna2736 5 หลายเดือนก่อน +5

    PRAISE THE LORD AYYAGARU PETHURU SUNITHA RANI MY FAMILY KOTHURU యేసయ్య ప్రేమ యేసయ్య కృప 🛐🙏👏💞🕊️🌹

  • @ChelluriDurgadevi
    @ChelluriDurgadevi 5 หลายเดือนก่อน +1

    ఆమేన్ ఆమేన్ ఆమేన్ 🙌🙏

  • @kadiyalayesuratnam7248
    @kadiyalayesuratnam7248 5 หลายเดือนก่อน +3

    ప్రైస్ ది లార్డ్ అయ్యా గారు 🙏🙏🙏

  • @sunkarachinna
    @sunkarachinna 5 หลายเดือนก่อน +1

    Hallelujah Stotram Thandri Amen 🙏🏼

  • @TGandi
    @TGandi 5 หลายเดือนก่อน +4

    Praise the lord 🙏🙏🛐🙏🛐 ayyaa guru ✝️

  • @sureshduddu4951
    @sureshduddu4951 5 หลายเดือนก่อน +2

    Vaddnalu ayygaru 🙏🙏🙏 neelaveni 🙏 🙏 🙏 Hanuman jection ayygaru 🙏🙏🙏

  • @vijayakonatalapalli2159
    @vijayakonatalapalli2159 5 หลายเดือนก่อน

    Praise the lord ayyagaru 🙏🙏🙏🙏🙏 good morning 🌄🌄🌄 ayyagaru hallelujah hallelujah devuniki srotram 🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️ glory to God ❣️❣️❣️❣️❣️ àmen 🙏🙏🙏 thank you ayyagaru 🌹🌹

  • @jogirajubonam1769
    @jogirajubonam1769 5 หลายเดือนก่อน +4

    YES🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nirmalakumari442
    @nirmalakumari442 5 หลายเดือนก่อน +4

    Praise the Lord 🙏🙏🙏 ayyagaru nirmala kumari 🙏🙏🙏

  • @remallivijaykumar9046
    @remallivijaykumar9046 5 หลายเดือนก่อน +3

    గుడ్ మార్నింగ్ పాస్టర్ గారు అండి 💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 విజయ్ కుమార్ చందానగర్ హైదరాబాద్

  • @srinivasraoyanna1300
    @srinivasraoyanna1300 5 หลายเดือนก่อน +2

    Vandanalu ayyagaru from Krishna puram 🌸☦️🙏🌸☦️🙏🌸☦️🙏🌸☦️🙏🌸☦️☦️🌸☦️🙏

  • @srigowrilanka106
    @srigowrilanka106 5 หลายเดือนก่อน +2

    Vadhanalu ayyagaru 🙏sanjay sandesh spadhana samyutha jyothi from kakinada 🙏

  • @kattapadma3586
    @kattapadma3586 5 หลายเดือนก่อน +3

    వంద నా లుఅయ్య గా రూ పద్మ విజయవాడ కుమారైలు అల్లుళ్ళు రక్షణ కోరకు ప్రార్దన చేయండి అయ్యగారు 🙏🙏

  • @suneethagogulamudi3484
    @suneethagogulamudi3484 5 หลายเดือนก่อน +2

    Vandanalu Paster Garu Suneetha from Patamata Vijayawada 🙏🙏🙏🙏🙏 Good Morning paster garu

  • @nagaveni8460
    @nagaveni8460 5 หลายเดือนก่อน +3

    Vandhanalu ayyagaru 🙏
    Nagaveni from palakollu

  • @chndu1370
    @chndu1370 5 หลายเดือนก่อน +4

    జయపాల్ అయ్యగారకి వందనములు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 చందు కోమర్రు

  • @RamyaPrasad-mb8oc
    @RamyaPrasad-mb8oc 5 หลายเดือนก่อน +1

    Praise the lord jayapaul ayaa garu madi konaseema razole tatipaka paster garu me vakyma devudu natho mtlduthundu 🙏🙏

  • @sagartikka
    @sagartikka 5 หลายเดือนก่อน +1

    Amen amen amen 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @leelaanthony1035
    @leelaanthony1035 5 หลายเดือนก่อน +2

    Vandanalu ayya garu praise god 🙏

  • @NeethuLucky
    @NeethuLucky 5 หลายเดือนก่อน +4

    Praise the lord ayyagaru 🙏naakosam pray cheyandi plz ayyagaru vandhanalu madhulucky Qatar

  • @ibeaulah7788
    @ibeaulah7788 5 หลายเดือนก่อน +2

    Hallelujah devuniki sothram Praise God Sir 🙌 God bless you 😇 vandhanalu.

  • @devireddipalli2459
    @devireddipalli2459 5 หลายเดือนก่อน +2

    Divya Vani From Maharashtra vandanalu Ayyagaru 🙏🙏🙏

  • @lakshmiprasanna7480
    @lakshmiprasanna7480 5 หลายเดือนก่อน +2

    Praise the lord sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @RadhaRadha-rw4xf
    @RadhaRadha-rw4xf 5 หลายเดือนก่อน

    Radha hydrabad praise the lord ayyagaru hallelujah hallelujah hallelujah hallelujah 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽

  • @annapurnammav5838
    @annapurnammav5838 5 หลายเดือนก่อน +5

    గాడ్ బ్లెస్స్ యువర్ ఫ్యామిలీ అండ్ యువర్ మినిస్ట్రీ అయ్యగారు 🙏🙏🙏🌹🌹🌹అన్నపూర్ణమ్మ వీ నిజాంపేట్ హైదరాబాద్ 🙏🏻🙏🏻🙏🏻🌹🌹🌹

  • @JayasriJayasri-m3d
    @JayasriJayasri-m3d 5 หลายเดือนก่อน +1

    వందనాలు అయ్యగారు నా భర్త ఆరోగ్యం కోసం ప్రేయర్ చేయండి అయ్యగారు.

  • @kishorekumarbairla1012
    @kishorekumarbairla1012 5 หลายเดือนก่อน +2

    Praise the Lord Ayya Garu🙏
    Bairla Jayamaprakash Rao Family From Godavarikani🙏

  • @annapurnammav5838
    @annapurnammav5838 5 หลายเดือนก่อน +4

    హల్లెలూయా 🙌🙌🙌🙌🙌దేవునికి స్తోత్రం 🙏🙏🙏🙏వందనాలు అయ్యగారు 🙏🏻అన్నపూర్ణమ్మ వీ నిజాంపేట్ హైదరాబాద్ 🙏🏻🌹🌹🌹🌹

  • @jyothibisha
    @jyothibisha 5 หลายเดือนก่อน +2

    PRAISE THE LORD PASTOR GARU🙏
    JYOTHI FROM NANDIGAMA

  • @sanamandanagalaxmi6549
    @sanamandanagalaxmi6549 5 หลายเดือนก่อน

    Praise the lord aayagaru 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌👏👏👏👏👏👏👏👏👏🤝🤝🤝🤝🤝🤝🤝

  • @uppusiva8903
    @uppusiva8903 5 หลายเดือนก่อน +2

    వందనాలు అయ్యగారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏UPPU SIVA FROM తెనాలి ♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️

  • @sathibabu8112
    @sathibabu8112 5 หลายเดือนก่อน +2

    Priase the loda ayyagaru ammayullu studi koraku my family probulm koraku my hasbred raskana koraju panni koraku please prayer chayadi ayyagaru 😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ranigunapathi7010
    @ranigunapathi7010 5 หลายเดือนก่อน

    Vandanalu.ayyagaru.🙏🙏🙏🙏🙏🙏🤲🤲🤲🤲🤲🤲🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺

  • @AjayKumar-sk6un
    @AjayKumar-sk6un 5 หลายเดือนก่อน +2

    Praise the Lord brother deva meru yerptuparuchukunna me prajanadareni jnapakamu chesukuni mesannidi thodu dayacheyamani yesu namamulo prardenhuhunnamu thandre amen p Ajay Aurangabad

  • @rajaratnamkorapati2229
    @rajaratnamkorapati2229 5 หลายเดือนก่อน +1

    Prise the Lord sir tq Lord d nathone mataladavu tandrey tq Lord sir🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ma pastor gariki Arogyam Bagaledu preyar Chiyandi pliss sir🙏🙏

  • @jaidev8062
    @jaidev8062 5 หลายเดือนก่อน

    మా ఆత్మీయ తండ్రి గారికి వందనాలు 🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

  • @RajkumaryadavMekala
    @RajkumaryadavMekala 5 หลายเดือนก่อน +2

    RAJ KUMAR ALLAGADDA ANDHRAPRADESH AYYAGARU 🙏🙏🙏🇮🇳🇮🇳

  • @estherchatla8138
    @estherchatla8138 5 หลายเดือนก่อน +1

    Vandanalu ayyagaru 🙏🙏 Oman Salalah

  • @poppoppulapavan1899
    @poppoppulapavan1899 5 หลายเดือนก่อน

    ఆత్మీయ తండ్రిగారికి వందనములు అయ్యా నేను ఎంపీడీవో ఆఫీసులో పార్ట్ టైం జాబ్ చేస్తున్న నెల నెల జీతం పడేలా ప్రేయర్ చేయండి అయ్యగారు 🌷✝️⛪🙏🛐🛐🛐🛐🛐🛐

  • @swathibommireddi3684
    @swathibommireddi3684 5 หลายเดือนก่อน

    Praise the lord 🤲 please pray for my family numbers and all people's 🙏 ayyagaru devuni krupaa andariki todai undunu gaka amen 🙏🛐🛐🛐🛐🛐 swathi

  • @PunnaGeetha-z7d
    @PunnaGeetha-z7d 5 หลายเดือนก่อน +1

    Prazalal🙏🙏🙏🙏🙏🙏🙏

  • @వాసీమల్లనాగేశ్వరరావు
    @వాసీమల్లనాగేశ్వరరావు 5 หลายเดือนก่อน +3

    హల్లెలుయా దేవుడు కీ సోత్రం

  • @sureshmanda3895
    @sureshmanda3895 5 หลายเดือนก่อน +3

    వందనాలు అయ్యగారు...🙏🙏🙏
    సురేష్ మందా పేదకొత్తపల్లి...🙏🙏🙏

  • @gundlasudharani1509
    @gundlasudharani1509 5 หลายเดือนก่อน +2

    Vandanalu Ayyagaru Good morning sudha from Guntur

  • @sirisiri6329
    @sirisiri6329 5 หลายเดือนก่อน +16

    ప్రతిదినం విలువైన వాక్యాలు తో ఆత్మీయంగా మమ్ములను బల పరుస్తున్న మా ఆత్మీయ తండ్రి గారికి నిండు మనస్సు తో నాహృదయ పూర్వక వందనాలు🙏🙏🙏

    • @johnksudarson8222
      @johnksudarson8222 5 หลายเดือนก่อน

      Thank you lord Jesus Christ ✝️👏👏

  • @nicyadapaka4895
    @nicyadapaka4895 5 หลายเดือนก่อน +1

    Praise the lord uncle 🙏good morning uncle 🙏deva I dinamantha mammalini kapadu prabuva 🙏deva iroju Anni poratamula nundi vidipinchu prabuva 🙏deva maku sahayam cheyyu thandri 🙏vzm🙏

  • @puja_harshini.
    @puja_harshini. 5 หลายเดือนก่อน +2

    Vandanalu ayyagaru Durgabai Palivela konasema district puja and Karthik koraku prayer cheyandi ayyagaru

  • @arjuncreations3298
    @arjuncreations3298 5 หลายเดือนก่อน +3

    Ma kutumdam koraku prayr cheyandhi ayyagaru

  • @bujjipleasesirpreyarcheyan2067
    @bujjipleasesirpreyarcheyan2067 5 หลายเดือนก่อน +2

    Praise the Lord ayagaru 🙏🏻 laxmipuram bujji kurnool D ayagaru 🙏🏻

  • @minnikudelli682
    @minnikudelli682 5 หลายเดือนก่อน

    వందనములు అయ్యగారు అమ్మగారు🙏🙏 నా పేరు విజయలక్ష్మి నా భర్త వ్యభిచారము లోకాశలనుండి విడుదల పొందునట్లు ప్రార్థన చేయండి అయ్యగారు అమ్మగారు🙏🙏

  • @perikalapramela8565
    @perikalapramela8565 5 หลายเดือนก่อน

    Praise the Lord Ayyagaru🙏🙏🙏🙏❤good morning🙏🙏🙏🙏👩 vizaga🙏 praise the God🙌🙌🙌❤🙏

  • @sakashankarrao6069
    @sakashankarrao6069 5 หลายเดือนก่อน

    Praise the lord 🙏🙏🙏🙏🙏🙏 ayyagaru maa babulu suresh Satish koraku pradhana cheyamdy ayyagaru 🙏🙏🙏🙏🙏 ayyagaru devuni lo adukutaku chandhuvulu koraku pradhana cheyamdy ayyagaru 🙏🙏🙏🙏 ayyagaru Satish ki exams ayyagaru pradhana cheyamdy ayyagaru 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @RaniRudraraju
    @RaniRudraraju 5 หลายเดือนก่อน

    Vandhanalu ayyagaru deviniki sthtram vskyamtho e roju madhalapedithunnamu appulo unnamu pradhana chindi please 🙏🙏🙏🙏

  • @jyotsnachukka3841
    @jyotsnachukka3841 5 หลายเดือนก่อน

    Praise the lord ayyagaru hallelujah devuniki sthothram kalugunu gaaka Amen 🙇🏻‍♀️🙏🏻✨💐❤️

  • @KataduLaxmi
    @KataduLaxmi 5 หลายเดือนก่อน +1

    Praise the lord vandanaluAYYAgaru K.Venkaih B.Haribabu N.Nagasrinu Nagayalanka M.O ❤🎉❤🎉

  • @djyothi7696
    @djyothi7696 5 หลายเดือนก่อน +3

    Maranatha ayyagaru 🙏🏻🙏🏻Jyothi from hanuman junction

  • @sagartikka
    @sagartikka 5 หลายเดือนก่อน +1

    Halleluya 🙌🙌🙌

  • @rameshmaginti1100
    @rameshmaginti1100 5 หลายเดือนก่อน +1

    Vandanalu Aayya garu plz prayer my family and my Brother Lokesh life save me juses plz prayer cheyandi nenu Venkata ramana Maganti . Serigolvepalli Gudivada

  • @gopaludum6848
    @gopaludum6848 5 หลายเดือนก่อน +2

    వందనాలు 🙏🙏🙏🙏అయ్యగారు.

  • @morchabhavani4463
    @morchabhavani4463 5 หลายเดือนก่อน +1

    My family kosam prayer cheyandi ayyagaru please please please please

  • @shantakodali929
    @shantakodali929 5 หลายเดือนก่อน +3

    Praise the Lord paster garu 🙏🙏shanta from Hyderabad pray for my family husband young children salvation bright future prasannakumar good job pray for my spiritual life paster garu🙏🙏🙏

  • @varakakamala8761
    @varakakamala8761 5 หลายเดือนก่อน +7

    మా ఆత్మీయ తండ్రి గారైన జయ పాల్ అయ్య గారికి హృయపూర్వక కృతజ్ఞతలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @DKN7775
    @DKN7775 5 หลายเดือนก่อน +2

    Hallelujah 🙏
    Good morning sir 🔆
    KEERTHANA from adoni 🙏

  • @narasanimahalaxmi8037
    @narasanimahalaxmi8037 5 หลายเดือนก่อน +5

    హలేలుయ 🙏🏻🙏🏻దేవునికి సోత్రం 🙏🏻🙏🏻వందనాలు అయ్యగారు 🙏🏻🙏🏻గుంటూరు

  • @RamaDevi-tu7wn
    @RamaDevi-tu7wn 5 หลายเดือนก่อน +7

    హల్లెలూయ దేవునికి స్తోత్రములు✝️🛐🙏 మా ఆత్మీయ తండ్రి జయపాల్ అయ్యగారికి హృదయపూర్వక వందనాలు 🙏🙏🙏రమాదేవి రాజమండ్రి

  • @srinujampani846
    @srinujampani846 5 หลายเดือนก่อน +6

    హల్లెలూయ ప్రైస్ ది లార్డ్ ఆత్మీయ తండ్రిగారైన జయపాల్ గారికి మా నిండు హృదయపూర్వకమైన వందనాలు ప్రేమతో గుడ్ మార్నింగ్ 🌹🌹🙏🙏🙏

    • @trivenipilli6874
      @trivenipilli6874 5 หลายเดือนก่อน

      ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @tejavathswamy6490
    @tejavathswamy6490 5 หลายเดือนก่อน

    TEJAVATH SWAMY
    PRAISE THE LORD AYYAGARU 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 BHADRA DRI KOTHA GUDEM.

  • @ballaprasannakumar6470
    @ballaprasannakumar6470 5 หลายเดือนก่อน +2

    మరానత అయ్యగారు, ప్రసన్న కుమార్, నర్సాపురం,వెస్ట్ గోదావరి.

  • @bharathiyadla3677
    @bharathiyadla3677 5 หลายเดือนก่อน

    Praise the lord Ayyagaru 🙏 prathi dhinamunu srestamaina vakyamulatho mammulanu athmiyamuga bhalaparasthunnandhuku vandhanamulu Ayyagaru Bharathi from Bangalore 🙏🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺

  • @suvarnaraonunna3764
    @suvarnaraonunna3764 5 หลายเดือนก่อน +1

    Praise the lord suvarnarao from Dubai prayer for me my family ayyagariki vadanamulu 🙏🙏🇦🇪

  • @shobashoba9936
    @shobashoba9936 5 หลายเดือนก่อน +3

    వందనాలు పాస్టరుగారు నా బిడ్డలునా భర్తమారుమనస్సు పొంది రక్షించబడాలని అందరు ప్రార్ధన చేయండీ🙏🙏

  • @jesusscrist5192
    @jesusscrist5192 5 หลายเดือนก่อน +3

    ప్రభు నామమున వందనాలు అయ్యగారు 🌹🌹🌹🌹🌹🌹

  • @godsloveneverchange2021
    @godsloveneverchange2021 5 หลายเดือนก่อน +2

    PRAISE THE LORD PASTOR GARU 🙏🙏🙏

  • @shamalanadhindla1599
    @shamalanadhindla1599 5 หลายเดือนก่อน

    Yeseyya Neevu Unnavu Thappakunda Naa Paristhiti Maarustavu Nannu Siggupaniyyavu Tq Yeseyya Ninnu Nammutha Yeseyya

  • @niranjanprasad3188
    @niranjanprasad3188 5 หลายเดือนก่อน +2

    HYDERABAD -PRAISE GOD 🙏🙏🙏 GOOD MORNING BROTHER 💐💐💐

  • @sujathatadepalli2888
    @sujathatadepalli2888 5 หลายเดือนก่อน +9

    దేవ నా కుటుంబంను కాచి కాపాడుతున్నందుకు మీకు వందన మరనాతలు తండ్రి ఆమెన్ ఆమెన్.

  • @RavanaDeepala
    @RavanaDeepala 5 หลายเดือนก่อน

    ❤❤❤ హల్లెలూయ దేవునికి స్తోత్రం ఆమెన్ వందనాలు అయ్యగారు నేను అత్యాశ కలిగి ప్రార్ధించిన ప్రార్థించండి

  • @lakshmidurgakundurthi9192
    @lakshmidurgakundurthi9192 5 หลายเดือนก่อน +2

    Prise the lord ayyagaru Lakshmi Durga from hyderabad

  • @sirisiri6329
    @sirisiri6329 5 หลายเดือนก่อน +12

    మా ఆత్మీయ తండ్రి గారికి నిండు మనస్సు తో నాహృదయ పూర్వక వందనాలు🙏🙏🙏