చాలామందికి పచ్చదనం అన్నా ప్రకృతి అన్నా కూడా చాలా ఇష్టం. అందులో నేను ఒక దాన్ని. కానీ అందరికీ అదృష్టం దక్కదు. మీకు ఆ అదృష్టం దక్కినందుకు చాలా సంతోషంగా ఉంది. అసలు మేము కలలో అనుకునేవి మీరు నిజం చేసి చూపిస్తున్నారు. అలాగే ఇందాక మీరు చూపించిన మల్లె బొండు మల్లి. ఇంగ్లీష్ లో రోజ్ జాస్మిన్ అంటారు. మా ఇంట్లో కూడా పూస్తాయి.
చాలా హ్యాపీ గా ఉంది శ్రావణి ... అన్ని మొక్కలు ఒకేసారి నాటుతుంటే మీలో నన్ను నేను చూసుకున్నాను .. నాకు కూడా మొక్కలంటే చచ్చేంత ఇష్టం ... అపార్ట్మెంట్ లో ఉంటూ టెర్రస్ గార్డెనింగ్ చేస్తూ తృప్తి చెందుతున్న 😊
Shravani garu very happy to see ur beautiful vlogs.I feel really very happy when I see ur little cute children helping you every where.Then ur pets cows and ur beautiful garden.God bless you take care.
Sorry to hear about your unsuccessful surgery.... Hope everything is good now 🙏 Ganuga intro super 00:46 plants looking great 02:27 that's called jelebi or china guraka 03:10 workers room bagundhi 👌 white and red 03:24 bangaru varsha thalli 🙇 04:56 shubam....🙏 05:40 hey basava 💪💪 06:32 night view awesome 06:55 hey Bheem boy 😊 07:25 not only you.... your husband also a plant lover 08:34 logo disturbing....face kanipistaleydhu 🙄 08:40 yellow saree super 👌 09:46 yes 💯 understanding couple 10:28 yes challa low & dull ga unaru 🥺🥺 11:45 yeah we can understand...no issues 13:27 yes correct nursery laga undhi 😂 17:35 challa manchi tips cheparu 19:10 yes we love nature....🙏 20:50 maku 🥺🥺 21:45 hey Devil duck 👌 🦆 23:00 OMG 😱 24:40 spray paint techukondi .... quick and easy ga ayepothundhi 24:50 ducks looking happy 😊 25:53 challa Bagundhi evalati video 👌 🙏🙏 All our prayers are with you 🙇🙇 Get well soon 🙏 🙏 🙏 🙏
Nuru varahala plants chala peddavi avtai mam. Chala dagaraga vesaru, future lo baga prune cheyalsi ostadi emo kada. And parijata plants ki bochu purugulu ekuva andi, jagrata. Literally roju ki 2 times open chesadani youtube, meru videos emana upload chesaru emo chudataniki. Voice change indi mam, u r back to form ani arthamindi. Ika nunchi ina inta long wait cheyinchakunda manchi manchi videos twaraga upload cheyandi mam. E video chala bagundi. And sir suprise inka bagundi❤
Me farm motham entha cost padindi sravani garu...maku meela undali Ani undi... Kani memu middle class antha mani levu...kani try chestunnam farm lands chustunnam ma budget lo vasthayemo Ani...anduke me area lo entha cost undo chepthara...reply kosam me next vedio kosam wait chestanu....
Ala ela shravani garu surgery cheyyakundane chesanani chepthe ,meeru ela vadilesaru case pettalsindi, meeru Ala mokkalu naatutunte naaku chala happy gaa anipinchindi aa adrushtam maaku kuda kalagalani bless cheyyandi shravani garu❤
Katla pamu King kobra venum tho samanam, be careful while handling, if something happens to workerrs then they will create problems to you Mam 😆 so even snake catchers got biten by mistakenly😬 it’s my advise to you 😊
Vetanitiki chinna shop petti season batti sale cheste baguntundi; lekapothe direct ga farm visits Saturday and Sunday pedte direct ga kavalsina vallu vachhi thesukeltaru... lekapothe organic shop's ki direct ga sale chesukovachu.
అందులో ఆశ్చర్యం ఏమీలేదు, ఆది మానవుడు అడవుల్లోనే ఉండేవాడు, అందుకే గ్రీనరీ అంటే అంత ఇష్టం మనిషికి, ఇప్పుడు భూమి మీద ఉన్న megha cities అన్నీ ఒకప్పుడు పచ్చని అడవులు.
Me world ni okka sari ina choodali...akka.ma house lo kuda chala mokkalu unnai akka... Na life style kuda...Ela ne untundi....cows okkate levu.. future lo choodali...akka
శివుని మెడలో ఉన్న వాసుకి, విష్ణువు పాన్పుగా ఉన్న ఆదిశేషు .. ఈ విశ్వం అనంతం అనేదానికి సంకేతం, పూర్వకాలంలో పామును infinity కి సంకేతం గా భావించేవారు, అనంత నాగు అని వినుంటారు. మీరు చెప్పినట్టుగా పాము ఈ ప్రకృతి లో ఒక భాగం, వాటిని ఎవరూ నిర్మూలించలేరు.
రకానికి ఒక మొక్క పెట్టుకోండి. కావాలంటే వాటినుండే డెవలప్ చేసుకోవచ్చు , లేకపోతే ప్లేస్ చాలదు. పారిజాతం కాంపౌండ్ బయట దూరంగా రెండు పెట్టుకోండి. పెద్దమాను అవుతుంది.గొంగళీపురుగులు ఎక్కువ గా వుంటాయి ఆ చెట్టుకి,అలాగే మునగ చెట్లకి కూడా.
Hi akka, video after such a long time. So nice to see you. When i get a notification that there is a new video from your channel i feel like i won lottery
చాలామందికి పచ్చదనం అన్నా ప్రకృతి అన్నా కూడా చాలా ఇష్టం. అందులో నేను ఒక దాన్ని. కానీ అందరికీ అదృష్టం దక్కదు. మీకు ఆ అదృష్టం దక్కినందుకు చాలా సంతోషంగా ఉంది. అసలు మేము కలలో అనుకునేవి మీరు నిజం చేసి చూపిస్తున్నారు. అలాగే ఇందాక మీరు చూపించిన మల్లె బొండు మల్లి. ఇంగ్లీష్ లో రోజ్ జాస్మిన్ అంటారు. మా ఇంట్లో కూడా పూస్తాయి.
మొత్తానికి వర్ష తల్లి బంగారం కన్పించింది ❤...ఎంత ముద్దుగా కూర్చుంది
చాలా హ్యాపీ గా ఉంది శ్రావణి ... అన్ని మొక్కలు ఒకేసారి నాటుతుంటే మీలో నన్ను నేను చూసుకున్నాను ..
నాకు కూడా మొక్కలంటే చచ్చేంత ఇష్టం ... అపార్ట్మెంట్ లో ఉంటూ టెర్రస్ గార్డెనింగ్ చేస్తూ తృప్తి చెందుతున్న 😊
ఆమె శ్రావణమేఘం.. మీరు షంషాద్‌బేగం
Ademitandi,prakrithi lo vuntaru,food kuda natural antaru,Mari surgery yenduku success kaaledu,roga nirodhaka Shakthi Leda why
శ్రావణి గారు... ఈ ప్లేస్ మొత్తం ఒక చిన్న షార్ట్ వీడియో లో అయినా చూపించండి... మొత్తం ఒకేసారి చూడాలని ఉంది... 💚
హాయ్ బంగారం ఈ మధ్యన మీ వీడియో కొద్దిగా నేను చూడలేకపోతున్నాను కారణమేంటంటే కొద్దిగా బిజీగా ఉన్నాను మళ్లీ ఈరోజు మీ వీడియో చూశాను బంగారం
Shravani garu very happy to see ur beautiful vlogs.I feel really very happy when I see ur little cute children helping you every where.Then ur pets cows and ur beautiful garden.God bless you take care.
చాలా రోజుల తరువాత ఈ వీడియో చూస్తే
చాలా చాలా సంతోషంగా ఉంది
🌿🍍🌿
చాలా చాలా బాగున్నాయి మొక్కలు 👌👏, and workers రూమ్స్ 👌
Sorry to hear about your unsuccessful surgery.... Hope everything is good now 🙏
Ganuga intro super
00:46 plants looking great
02:27 that's called jelebi or china guraka
03:10 workers room bagundhi 👌 white and red
03:24 bangaru varsha thalli 🙇
04:56 shubam....🙏
05:40 hey basava 💪💪
06:32 night view awesome
06:55 hey Bheem boy 😊
07:25 not only you.... your husband also a plant lover
08:34 logo disturbing....face kanipistaleydhu 🙄
08:40 yellow saree super 👌
09:46 yes 💯 understanding couple
10:28 yes challa low & dull ga unaru 🥺🥺
11:45 yeah we can understand...no issues
13:27 yes correct nursery laga undhi 😂
17:35 challa manchi tips cheparu
19:10 yes we love nature....🙏
20:50 maku 🥺🥺
21:45 hey Devil duck 👌 🦆
23:00 OMG 😱
24:40 spray paint techukondi .... quick and easy ga ayepothundhi
24:50 ducks looking happy 😊
25:53 challa Bagundhi evalati video 👌 🙏🙏
All our prayers are with you 🙇🙇
Get well soon 🙏 🙏 🙏 🙏
Manam korukunnatlu jeevinchatam amogham thalli mee jeevana seili meeku rakshaga vundalani korukuntunnaamu
హాయ్ అండి శ్రావణి గారు చాలా రోజుల తర్వాత వీడియో పెట్టారు మీ ఆరోగ్యం ఎలా ఉంది మీరు ఎలా ఉన్నారు 👌👌👌👌👍👍👍🙏🙏🙏🙏🙏
శ్రావణి ఆ చెట్ల కోళుమొతం తింటాయికోళు ఉన్న దగ్గర చెట్లు ఉండవు కదా 😍కానీ.చెట్లు 👌👌👌👌👌
శ్రావణి గారు ముందగా చాక్ పీసుతో గీయండి ముగ్గు వైట్ కలర్ గీయండి
అసలు మీరు ఎక్కడ ఉంటారు, dream లో ఉన్నట్టు ఉంది శ్రావణి గారు
Me ellu, me vathavaram ante naku chala chala istam akka, ur so lucky, ❤
Nuru varahala plants chala peddavi avtai mam. Chala dagaraga vesaru, future lo baga prune cheyalsi ostadi emo kada. And parijata plants ki bochu purugulu ekuva andi, jagrata.
Literally roju ki 2 times open chesadani youtube, meru videos emana upload chesaru emo chudataniki. Voice change indi mam, u r back to form ani arthamindi. Ika nunchi ina inta long wait cheyinchakunda manchi manchi videos twaraga upload cheyandi mam.
E video chala bagundi. And sir suprise inka bagundi❤
Me farm motham entha cost padindi sravani garu...maku meela undali Ani undi... Kani memu middle class antha mani levu...kani try chestunnam farm lands chustunnam ma budget lo vasthayemo Ani...anduke me area lo entha cost undo chepthara...reply kosam me next vedio kosam wait chestanu....
రాధా మనోహరం మొక్క నాటండి అది క్రీపర్ అండి చాలా చాలా అందంగా ఉంటుంది ఒక రోజుకి మూడు రంగులు మారుతుంది
Gadern chustunte enta bavundo akka,Naku mokkalante chala ishtam,nenu alane penchutanu but ma intlo vallu peekestu untaru
అలాగే వర్షం బంగారం కనిపించిన చాలా సంతోషంగా ఉంది బంగారం
hamayya vachara
Sravani garu tella visara mokkalu natinchandi snekes ravi 26:16
How many days we should wait akka to watch your video
ఎకరా ఎంత పడింది అండి. ఇల్లు లోపల చూపించరా
Nice video sravani garu me land space antha
Ammadu ninnu ma pure sole pawankalyan babu kalusthademo ani naku anipisthindhi ra n pl take care of your health ma
Jada kinddavaraku vesukoni vadalara fold cheyaku
Ala ela shravani garu surgery cheyyakundane chesanani chepthe ,meeru ela vadilesaru case pettalsindi, meeru Ala mokkalu naatutunte naaku chala happy gaa anipinchindi aa adrushtam maaku kuda kalagalani bless cheyyandi shravani garu❤
Chala rojula tharvatha basawa kanipinchadu❤🐄
Babu bomma vachindhi maaku pachhadanam chupinchindhi👌👌
కదంబ బ్రహ్మ కమలం మొక్కలు పెట్టండి
సర్జరీ చెయ్యకుండానే చేశామని చెప్పారా?😮
We missed you a lot akka
Katla pamu King kobra venum tho samanam, be careful while handling, if something happens to workerrs then they will create problems to you Mam 😆 so even snake catchers got biten by mistakenly😬 it’s my advise to you 😊
Vetanitiki chinna shop petti season batti sale cheste baguntundi; lekapothe direct ga farm visits Saturday and Sunday pedte direct ga kavalsina vallu vachhi thesukeltaru... lekapothe organic shop's ki direct ga sale chesukovachu.
Sister meeru emi anukoka pothae kolla shed clen cheyinchandi
Home tour cheyandi sravani garu😊....parrots egiripoyaya
Lilly enduku smell ki snakes vastayi ...avi daily kuda pooyya v...better shift to rose
Madam thanks naku kavali mokkalu plz panpandi
12.37 legostromiya plant
Me life stile Chala bagundi ra
You are blessed sravani garu
మీ దగ్గర శంకు పువ్వుల seeds వుంటే ఇవ్వండి.
మేము. రావచ్చా మీ పొలం కి
Mahisouji chanel vallu madulu chakkaga kattu kunnaramma gaddi tiyyaleke Ani chepoaru look wise very clean nd neet.
Sravani garu plants anni super miru annayaki chala tqs chyppandi
Hi Sravani akka bavunara Mee health ela vundi
Fish name gurakalu
Hi sravani garu ,nenu sinuses tho badapaduthunanu plz explan cheyandi
Me garden chalabaga undi you are so lucky semple super and cute
Meeru ye district andi
For wattle field fingle fern a roposordid fern roposordidrishinn wattle fern। .
అందులో ఆశ్చర్యం ఏమీలేదు, ఆది మానవుడు అడవుల్లోనే ఉండేవాడు, అందుకే గ్రీనరీ అంటే అంత ఇష్టం మనిషికి, ఇప్పుడు భూమి మీద ఉన్న megha cities అన్నీ ఒకప్పుడు పచ్చని అడవులు.
ఆ లావుగా ఉన్న మళ్ళీ మొగ్గని బొండు మల్లి అంటారు చిన్న సైజు గులాబీ పువ్వు అంత వస్తదండి చాలా చాలా బాగుంటది చూడ్డానికి
Daily videos kaka poina day by day pettandi ....mind ki prashanthanga vuntadhi madam
మీరు అన్ని మొక్కలను ఆడుతున్నారు పొలం అంతా మొక్కలకి అయిపోతుంది మీరు పంట వేయరా పొలంలో అక్క
Aatntiamma.sravani.vidieos.pettatam.ledu.phone.chesanu.theyyaledu.meedaggaraki.ravalandi
Me world ni okka sari ina choodali...akka.ma house lo kuda chala mokkalu unnai akka... Na life style kuda...Ela ne untundi....cows okkate levu.. future lo choodali...akka
Miss u sravani garu
Koduru arogyadatri institure undi akka okasari mi problem gurinchi sundarraj perumal garitho matladandi mi health problem ki solution dorakachu
Workers local vallena andi be careful
Amma 🙏 good to see your video....🎉
శివుని మెడలో ఉన్న వాసుకి, విష్ణువు పాన్పుగా ఉన్న ఆదిశేషు .. ఈ విశ్వం అనంతం అనేదానికి సంకేతం, పూర్వకాలంలో పామును infinity కి సంకేతం గా భావించేవారు, అనంత నాగు అని వినుంటారు. మీరు చెప్పినట్టుగా పాము ఈ ప్రకృతి లో ఒక భాగం, వాటిని ఎవరూ నిర్మూలించలేరు.
Mukkera chaala bagundi mi face ki ever long happy to see you
రకానికి ఒక మొక్క పెట్టుకోండి. కావాలంటే వాటినుండే డెవలప్ చేసుకోవచ్చు , లేకపోతే ప్లేస్ చాలదు. పారిజాతం కాంపౌండ్ బయట దూరంగా రెండు పెట్టుకోండి. పెద్దమాను అవుతుంది.గొంగళీపురుగులు ఎక్కువ గా వుంటాయి ఆ చెట్టుకి,అలాగే మునగ చెట్లకి కూడా.
అందరు ఈ రోజుల్లో సుఖాన్ని కోరుకుంటారు. మీరు కష్టాన్ని కోరుకుంటున్నారు. మీ శ్రమకి nijamga🙏
మీ వీడియోస్ కోసం ఎదురుచూసి చూసి మీ మీద కోపంవస్తుంది శ్రావణి మివీడియోస్ మిస్సాతున్నం
thumbnail chusi ఒకింతఆశ్చర్యానికి కోపానికి లోనయ్యాను శ్రవానిగారు బసవని అమ్మేసా అణిచూసే సరికి తెలీని బాధ కలిగి పోయింది .ఎట్టకేలకు బసవని ప్రస్తావన వచ్చాక హమ్మయ్య అని ఊరటకలిగింది.థంబ్ నైల్ aలపెట్టి మమ్మలనేందుకు😢 హింసిస్తారు sravanigaru.ఇదంతా మీపై అభిమానంతోనే అని మీరు నమ్మాలి please😅😂
Hi akka,ninnu chustunte na alochana nuv copy kottav anipistundi😅.Naku ila cheyalani entho istam.gardening start chesanu but,sayatica pain vachindi.asalu cheyalekapotunna 😢
Sravani meeru cheyi petti chupinchina Gulabi lànti malli plant Kavali. Ekkada dorukuthundo cheppa galara
చాల బాగున్నాయి మొక్కలు
Hai akka videos roju pettandi
కనులకు ఇంపుగా ఉందండి.
చెట్లు 👌👌👌👌👌👌❤
Hi mam cool explanation thank you for your lovely videos
Mi vedio kosam yeduru chudani roju ledu sravani garu
Hi andi❤
Naku anthaka mundhu house bagundhi thulasi kota dhagara anthakaliga mati mugulu chala bagundavi Epudu antha irukuga vuntu vundhi bayata poyi naku mundha nachindhi
Mantrinchina Esuka chalandhi ravu emka
Tella eesara mokkalani vuntayi avi natite pamulu ravu antaru try chesi chudandi.
Maadi Krishna District Akka. E Fishes ni China Gurakalu antaaru.
Sivudi agne lenide cheema ina kuttadu kada andi meru melage undandi ajeevivi champakandi
And sentu malle chettu kuda avi kanipinchakunda pothunnai chetlu avi veyandi
Sivudi agne lenide cheema ina kuttadu kada andi meru melage undandi ajeevivi champakandi
Bondumalle chettu kuda veyandi smell chala baguntundi
Akka naku kuda alany aedhi sarjari chayunchukokudadhu
Please upload ur videos regularly akka, my son also fan of you😊
మీ చిలుకలు ఉన్నాయా, వెళ్లి పోయాయా!
మీరు రెగ్యులర్ గా వీడియోలు చెయ్యండి శ్రావణి గారు
Tella usiri chettu veste pamulu ravu antaru shravanigaru meku telusa
తెల్ల ఈశ్వరి మొక్క అండి
After long wait, finally watching ur video is feast to me akka. Health jagratta akka❤❤
Thumbnail chusi okkasari gunde aginanta Pani ayindi kani ekado oka nammakam sravani gari mida ala eppatiki cheyaru ani video chusanu thank you ma
super
Akka mee voice chala change ayindhi before gara gara vundedhi ippudu bagundhi always be happy and healthy ❤️
Pillalu vnna chota bhayam
Kadamma naku chala bhayam
Pillalu jagrattamma
Sravani me videos kosam wating
Akka.please.please.please.pillala.full.day.diets.cheyandi.once.again.request
Nanu miku what's up lo message chesanu reply ivvadi akka
Nenu miku seeds panpistanu ani annanu kada
Hi akka, video after such a long time. So nice to see you.
When i get a notification that there is a new video from your channel i feel like i won lottery