మీ వీడియో నేను ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను మీరు చాలా బాగా చెప్పారు ఎవరైనా ఎంత పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళైనా సరే భూమి మీద నడవాలి అలాగే ఆ కుర్చీకి ఒక గౌరవం ఉంటుంది గవర్నమెంట్ గనుక పర్మిషన్ ఇవ్వకపోతే అప్పుడు ఏం చేస్తారు? సినిమా అనేది ఒక బిజినెస్ వాళ్ళ స్థాయిని పెంచుకుంటున్నారు కానీ ఫ్యాన్స్ కి ఉపయోగమేముంది తెలంగాణ ముఖ్యమంత్రి గారిని గౌరవించాల్సిన బాధ్యత తప్పకుండా ఉంది ఒక ప్రాణం పోయింది దానికి బాధ లేదు ఎవరికి
ముఖ్యమంత్రి గారికి ఈగో హర్ట్ అయ్యిందా లేకపోతే వేరేదన్న కారణంతో అరెస్ట్ చేశారు తెలియదు కానీ A1 నుంచి A10 వరకు అరెస్ట్ చేయకుండా అర్జెంటుగా A11 అరెస్ట్ చేయడం ఒక వింత గానే ఉంది. చనిపోయిన రేవతి గారి కుటుంబం మీద సానుభూతి ఉందో లేదో కానీ, అల్లు అర్జున్ మీద సానుభూతి వర్షం కురిసింది ప్రతి హీరో, ప్రతి డైరెక్టర్, ప్రతి పొలిటికల్ లీడర్ వాళ్ళ ఇంటికి వచ్చి పలకరించడం ..... చాలా చాలా హంగామా చేస్తున్నారు. ఈ దెబ్బతో పుష్పా ఇంకొంచెం ఎక్కువ డబ్బులు వచ్చే అవకాశం కూడా ఉంది
అల్లు అర్జున్ ఆ రోజు చేసింది తప్పే అందుకు ఈ శిక్ష అంటే ok ..కానీ CM పేరు చెప్పనందుకు అయితే రేవంత్ గారిపై రెస్పెక్ట్ తగ్గుతుంది.. KTR కూడా పదవిలో ఉన్నప్పుడు ఒక హుందాగా పద్దతిగా ఉండేవారు..ఏ రోజు తన క్యారెక్టర్ ను దిగజార్చుకోలేదు.కానీ ప్రతిపక్షం లోకి వచ్చిన తర్వాత నుంచి ఇలాంటి చిల్లర మాటలు చాలా ఆడుతున్నాడు
Ledandi peru marchipote tappu emundi... C m stayi manishi oka actor marchipote gurtu pettukuni revenge tirchukoru....... Jarigina sangatana chinnadi kadu
జరిగింది పొరపాటు కానీ తప్పు కాదు, అతనేమీ spoke person కాదు, పైగా చాలా టెన్షన్ లో వున్నట్టు తెలుస్తోంది, ఎందుకంటే కల్యాణ్ మామయ్య అనవలసింది బాబాయ్ అన్నాడు, ఎంత ఎదిగినా, ముఖ్య మంత్రి ని కావాలని అవమానించే ధైర్యం చెయ్యరు, ఒక రకంగా మంచిదే లెండి, ఇక ముందు పబ్లిక్ లో ఎలా వుండాలో తెలుసుకుంటాడు, నిజానికి బాలకృష్ణ గారి ప్రోగ్రామ్ లో చాలా వినయంగా బిహేవ్ చేశాడు. మీ స్వంత ఉదాహరణ లాగా ముఖ్య మంత్రి ని బాగా ఎక్కేసివుంటారు. నాకొక సంఘటన గుర్తు వచ్చింది. చంద్ర బాబు గారు ముఖ్య మంత్రి గా వున్నప్పుడు " ప్రమోద్ మహజన్" బి.జె.పి మంత్రి గా రాష్ట్రానికి వచ్చినపుడు జరిగిన సభలో ముఖ్య మంత్రి గా వున్న చంద్ర బాబు నాయుడు గారు మూడు తడవలు ఆయన పేరును తప్పూగా ఉచ్ఛరించారు. తరువాత మాట్లాడిన ప్రమోద్ మహజన్ గారు చిన్న చురక వేశారు. పొరపాటు ఎవరికైనా సహజం
Yes, even niharika nu kuda chala time anna antanu.. maaku ala alavaatu ayyindi annattu gurthu in one interview.. babai ane antaru not mama .. only chiru ne mama anedi
మరీ విడ్డూరం 😮తెలంగాణా లో ఉంటూ తెలంగాణా ముఖ్యమంత్రి పేరు తెలీదా 🤔ఆ వీడియో చూసాక రేవంత్ రెడ్డి రివేంజ్ తీర్చుకోవడంలో తప్పే లేదు అనిపిస్తుంది.. ఇంక పుష్ప రాజు జీవితాంతం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోడు 😆👌
వాడో పెద్ద లీడర్ డబ్బులు ఇచ్చి సీఎం పదవి కొట్టేసినాడు కొన్ని రోజులు ఆగండి తెలంగాణ ప్రజలు రేవంత్ పేరు మర్చిపోతారు కెసిఆర్ పేరు చరిత్ర లో చిరస్థాయిగా నిలిచి పోతుంది
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు రోశయ్య కిరణ్ కుమార్ రెడ్డి సీఎం లు అయ్యారు వాళ్ళు ఇప్పుడు గుర్తున్నారా అలాగే రేవంత్ రెడ్డి కూడ గుర్తుండడు నెక్స్ట్ ఎలక్షన్ లో కాంగ్రెస్ ఓడిపోవడం పక్క రేవంత్ మళ్ళీ జైలు కు వెళ్లడం ఖాయం
Head weight arjun కి మంచి శాస్తి జరిగింది... ఇంకా కొన్ని రోజులు జైల్లో పెట్టింటే బాగుండేది.... ఒక్క రోజూ జైల్లో ఉన్నందుకి పోలోమని ఎంతమంది పోయి పరామర్శించారు... పాపం పిల్లోడు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టడుతున్నాడు ఆ కుటుంబాన్ని ఓదార్చరు 🤦
Anna naku e video chusaka okkate meme gurtu vasta undi mi mida : Yevarura nivu inta talented ah unnavu 😅😅. Yem ankokandi anna e meme mi mida vadilinanduku. India lo unna makey inta info teluvadu. America lo unna miru inta info yelaga collect chestaru. Midi yelago hyd mi friends untru vallu cheparu alage news chustaru, social media chustaru alaga telustadi ani anukunna. Karnataka gurinchi yedanna update vaste post chestaru, Tamilnadu update post chestaru AP update vachina cheptaru North lo yedanna update vachina cheptaru. Nadi Karnataka Bengalore anna nenu kuda MNC lo work chesta. Nenu kuda BJP RSS ani tirige vadine. Ma state lo yedanna jarigina kuda naku yepudo telustadi. RSS valatho kani or BJYM valatho mathladite gani. Miku yelaga telustadi anna. 😂😂 Miku work undadaa office lo, Nidra pora intlo 😂 Nenu yemo na free time lo means weekends lo Ramayanam, Bhagavatam, Bharatam chaduvuta unta miru time ni yelaga adjust cheskontaru anna. Morning 8 ki Ma inti nundi office ki pote night 9 ki vasta intiki e bangalore traffic lo silkboard dagara struct aiy. America lo WFH opportunity ledu. Miru yelaga time manage chestaro okka video chey anna. Mi inkokka channel lo Ramayanam gurinchi matladtaru, Bhagavatam gurinchi mataladtaru, Bharatam gurinchi cheptaru. Viti madhylo Contrversy topics vachina cheptaru miku tired kada anna. 😮😂😂 Mimlani nenu okka 3 yrs nundi follow avtunna youtube lo. Anna miru e sari india vachinapudu okkasari chepandi anna mimlani nenu meet avta. Nenu Hyderabad ki vachi mimlani meet avta nenu. Mi twitter ID ivandi anna mi personal di mimlani nenu follow avta 😂 na twitter ID idhe same na name yem undo adhe. Mi knowledge ki hatsoff anna, mi Analysis ki kuda take a bow 🎉🎉
నిజంగా superb clarification మంచి మంచి example చెప్పేరు సార్, అల్లు అర్జున్ తెలంగాణ cm పేరే కాదు పవన్ కళ్యాణ్ కి అర్జున్ మధ్య ఉన్నా బంధం, యే వరుసలో బాబాయ్ అయ్యాడో కూడా మర్చిపోయాడు , ఒక్కసారి గర్వం అహాం పెరిగితే ఎలా ఉంటుందో అల్లు అర్జున్ యొక్క ప్రవర్తన మంచి ఉదాహరణ 💯 కరెక్ట్ సార్ 🙏🙏🙏🙏
Peru okkosari strike tadhu. It's not a mistake. It happens to also.. It happens to every body. It is called aphasia.. it's rare kind of dimentia.primart progressive aphasia (PPA). Boss boss ana agasaram ledhu.
Nenu 2007 lo SR nagar lo unnapudu Alluarjun vachhadata but atanini 15-20members matrame chuttu unnarata...ippudu kottukoni pranalu poyentha famous ayyadu.
Revanth ki commission thangginattundi, anduke arrest chesaru. By law he is not responsible for what happened. Just to show their power they arrested for few hours although they know it will not withstand.
Petty issue. A CM taking such umbrage is unbecoming. But it’s foolish to expect decency from politicians. On the brighter side, Pushpa 2’s BO collections have increased after the arrest. Chaala Thanks CM Revanth Reddy gaaru.
General ga bayta ilantivi emana jarigithe Pratipaksham ani okalu undi paramarsalu..odharpu yaatralu chesevalu aa babu dagrki velli. Idi movie..heroes related ayesariki KTR lanti valu vellala political side evaru velala( correct me if Im wrong) . because there is no use to them and cant blame current ruling party.Coming to Nani..he supported Allu Arjun then before that he or all the cinema industry can visit the boy and give their support because they were all feeling united when arrested 🤷♀️ allu.Shame on them to speak for allu..when he arrested.
Exactly well said sir. Incident ayyaka manager cheppakapovadama ento teliyadu .complete picture ela choosado ento. Intiki velle dari lo teliakunda undadu kadaa. Hospital ku velli odarpu or media 27:52 mukhanga atleast bharosa matalu cheppaledu. Balupu . 2 days tarvatha respond kavadam darunam. Prekashakula kastarjitham labhaluga ashistharu veellu. Prekashakula badha nu gurthinche brod mind leni celebrity.
Marchipodam okate kadandi . atleast sorty cheppadam cm ki .. regret feel ayinatlu kuda lekunda..pogaru ga dahum avutundi anta..AA changed alot after winning national award.. vichitram entante..oscor vachina keeravani aa movie teesina ssr valla pani chusukuntunaru silent ga .. ee AA matram tana meeda total impression ni tana behaviour to pogottukuni evala jail ki vellochina hero name migilindi..
Forgetting mr tevanth reddy is joke deliberate paid the cost and heat loosing 4 cr in one day eho blaming pm sir and cm sir nit excusable irrespective of party
Charan babai ante telivi thakkuva Allu kooda babai antunnadu. Pogaru tho baatu mind ku kooda repair vachinattu undi. CM name cheppadaniki mathi marapu, director name vishayam kooda cheppadam lo memory loss ayinattu undi
@@mythilinivarthi పవన్ కళ్యాణ్ వాడో వరస్ట్ ఫెల్లో వాడి మొహానికి డీప్యూటీ సీఎం వార్డ్ మెంబెర్ కు కూడ పనికి రాడు ధర్మాన్ని కాపాడుతా అది ఇది అని సినిమా డైలాగ్ లు చెప్తున్నాడు ధర్మాన్ని కాపాడడానికి నరేంద్ర మోడీ గారు ఉన్నారు యోగి ఆదిత్య నాథ్ చాలు వాళ్లు గొప్ప వాళ్ళు అంటే వాళ్ళు లీడర్స్ అంటే
Cinema tickets increase to Govt., co-operation and CM help. But he pronounce to CM name. U are say 100% correct - unnecessary war created opposition parties between Govt. and Cine professionals. igo ekkuva ayeinadi recently, they are accumulated crores of wealth with money of audience and utilisee the govt., incentives.
అవునండి, కొంతమంది కి ఈ topic అవసరం లేదేమో, కానీ చాలా మంది కి అవసరం ఉండొచ్చు. Analysis ఎలా ఉంటుందో వినాలి అని interest ఉంటుంది కదా. పోయింది ఒక ప్రాణం, ఈ video కూడా ఆ topic లో భాగమే.
మీ వీడియో నేను ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను మీరు చాలా బాగా చెప్పారు ఎవరైనా ఎంత పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళైనా సరే భూమి మీద నడవాలి అలాగే ఆ కుర్చీకి ఒక గౌరవం ఉంటుంది గవర్నమెంట్ గనుక పర్మిషన్ ఇవ్వకపోతే అప్పుడు ఏం చేస్తారు? సినిమా అనేది ఒక బిజినెస్ వాళ్ళ స్థాయిని పెంచుకుంటున్నారు కానీ ఫ్యాన్స్ కి ఉపయోగమేముంది తెలంగాణ ముఖ్యమంత్రి గారిని గౌరవించాల్సిన బాధ్యత తప్పకుండా ఉంది ఒక ప్రాణం పోయింది దానికి బాధ లేదు ఎవరికి
సిఎం పేరు మరిచి పోయినంత మాత్రాన రివెంజ్ తీసుకునేంత సీన్ లేదు అక్కడ జరిగిన సంఘటనకు అతనే బాద్యుడు కాబట్టి అరెస్టు చేశారు
అల్లు అర్జున్ కి సరైన గుణపాఠం జరిగింది
అద్భుతమైన విశ్లేషణ సార్
ఇప్పుడు గుర్తు వచ్చింది... జైల్ లో 100 సార్లు తెలంగాణ CM రేవంత్ రెడ్డి అని Book లో కంపోజిషన్ వ్రాసారు. వెంటనే విడుదల.
రామాయణ మహాభారతం లో వీరుల పేర్ల తో జయమ్ము నిశ్చయమ్ము రా సినిమా లో సీన్ గురించి బలే వుదాహరణ చెప్పారు.
Ravanth Ego trigger super
Proud of you sir
అనవసరంగా మా సిఎంనీ అపార్థం చేసుకున్నాను ఇది స్వయంగా ఆ హీరో తప్పు
ముఖ్యమంత్రి గారికి ఈగో హర్ట్ అయ్యిందా లేకపోతే వేరేదన్న కారణంతో అరెస్ట్ చేశారు తెలియదు కానీ A1 నుంచి A10 వరకు అరెస్ట్ చేయకుండా అర్జెంటుగా A11 అరెస్ట్ చేయడం ఒక వింత గానే ఉంది. చనిపోయిన రేవతి గారి కుటుంబం మీద సానుభూతి ఉందో లేదో కానీ, అల్లు అర్జున్ మీద సానుభూతి వర్షం కురిసింది ప్రతి హీరో, ప్రతి డైరెక్టర్, ప్రతి పొలిటికల్ లీడర్ వాళ్ళ ఇంటికి వచ్చి పలకరించడం ..... చాలా చాలా హంగామా చేస్తున్నారు. ఈ దెబ్బతో పుష్పా ఇంకొంచెం ఎక్కువ డబ్బులు వచ్చే అవకాశం కూడా ఉంది
అల్లు అర్జున్ ఆ రోజు చేసింది తప్పే అందుకు ఈ శిక్ష అంటే ok ..కానీ CM పేరు చెప్పనందుకు అయితే రేవంత్ గారిపై రెస్పెక్ట్ తగ్గుతుంది.. KTR కూడా పదవిలో ఉన్నప్పుడు ఒక హుందాగా పద్దతిగా ఉండేవారు..ఏ రోజు తన క్యారెక్టర్ ను దిగజార్చుకోలేదు.కానీ ప్రతిపక్షం లోకి వచ్చిన తర్వాత నుంచి ఇలాంటి చిల్లర మాటలు చాలా ఆడుతున్నాడు
Ledandi peru marchipote tappu emundi... C m stayi manishi oka actor marchipote gurtu pettukuni revenge tirchukoru....... Jarigina sangatana chinnadi kadu
కరెక్ట్ గా చెప్పారు. 👌👌
మతం మారినట్టు ఉన్నాడుగా. ..మన దేవతలు పనిచేయరు ...ఇక రచ్చ రచ్చ జరగడం ఖాయం..
జరిగింది పొరపాటు కానీ తప్పు కాదు, అతనేమీ spoke person కాదు, పైగా చాలా టెన్షన్ లో వున్నట్టు తెలుస్తోంది, ఎందుకంటే కల్యాణ్ మామయ్య అనవలసింది బాబాయ్ అన్నాడు, ఎంత ఎదిగినా, ముఖ్య మంత్రి ని కావాలని అవమానించే ధైర్యం చెయ్యరు, ఒక రకంగా మంచిదే లెండి, ఇక ముందు పబ్లిక్ లో ఎలా వుండాలో తెలుసుకుంటాడు, నిజానికి బాలకృష్ణ గారి ప్రోగ్రామ్ లో చాలా వినయంగా బిహేవ్ చేశాడు. మీ స్వంత ఉదాహరణ లాగా ముఖ్య మంత్రి ని బాగా ఎక్కేసివుంటారు. నాకొక సంఘటన గుర్తు వచ్చింది. చంద్ర బాబు గారు ముఖ్య మంత్రి గా వున్నప్పుడు " ప్రమోద్ మహజన్" బి.జె.పి మంత్రి గా రాష్ట్రానికి వచ్చినపుడు జరిగిన సభలో ముఖ్య మంత్రి గా వున్న చంద్ర బాబు నాయుడు గారు మూడు తడవలు ఆయన పేరును తప్పూగా ఉచ్ఛరించారు. తరువాత మాట్లాడిన ప్రమోద్ మహజన్ గారు చిన్న చురక వేశారు. పొరపాటు ఎవరికైనా సహజం
Ok.
Note: Arjun calls Pawan as babai since beginning. Evadu time lo interview lo RC n Arjun brother annattuga sambhodinchujunnaaru.
Yes, even niharika nu kuda chala time anna antanu.. maaku ala alavaatu ayyindi annattu gurthu in one interview.. babai ane antaru not mama .. only chiru ne mama anedi
CM ni marusthademo chudali pushpa 2 lo laga😂😂😂😂😂😂
😂
అహంకారమే జీవితం నాశనానికి పునాది ఎవరికైనా సరే
@@slvinternwet రేవంత్ రెడ్డి కి సీఎం అయినా అని ఈ దేశానికే రాజు అని ఫీల్ అవుతున్నాడు
Super explanation sir
రేవంత్ రెడ్డి గారు, చిన్న విషయాలు ప్రాధాన్యత ఇవ్వరాదు.
మీ వివరణాత్మకం బాగుంది 👏
Dhanyavaadalu andi
Eantho useful video sir..
Chala clear ga ego gurinchi respect gurinchi chala artham ayyela undhi sir
గురువుగారు మీరు చెప్పిన ఈ పాయింట్స్ మరియు భావవ్యక్తీకరణకు హాట్సాఫ్
మరీ విడ్డూరం 😮తెలంగాణా లో ఉంటూ తెలంగాణా ముఖ్యమంత్రి పేరు తెలీదా 🤔ఆ వీడియో చూసాక రేవంత్ రెడ్డి రివేంజ్ తీర్చుకోవడంలో తప్పే లేదు అనిపిస్తుంది.. ఇంక పుష్ప రాజు జీవితాంతం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోడు 😆👌
వాడో పెద్ద లీడర్ డబ్బులు ఇచ్చి సీఎం పదవి కొట్టేసినాడు కొన్ని రోజులు ఆగండి తెలంగాణ ప్రజలు రేవంత్ పేరు మర్చిపోతారు కెసిఆర్ పేరు చరిత్ర లో చిరస్థాయిగా నిలిచి పోతుంది
దేశ ప్రధానమంత్రి పేరు మర్చిపోతే తప్పు కాని ఆఫ్ట్రాల్ వాడొక వరస్ట్ సీఎం పేరు మర్చిపోయిన పరవాలేదు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు రోశయ్య కిరణ్ కుమార్ రెడ్డి సీఎం లు అయ్యారు వాళ్ళు ఇప్పుడు గుర్తున్నారా అలాగే రేవంత్ రెడ్డి కూడ గుర్తుండడు నెక్స్ట్ ఎలక్షన్ లో కాంగ్రెస్ ఓడిపోవడం పక్క రేవంత్ మళ్ళీ జైలు కు వెళ్లడం ఖాయం
Sometimes it will happen to everyone we will stuck in between. So Cheap Minister is a cheap broker we know already.
పేరు మర్చిపోతే జైల్లో వేస్తే. రేవంత్ రెడ్డి హైడ్రా వల్ల జనాలు చనిపోయారు. అప్పుడు రేవంత్ రెడ్డి నీ వూరి తియ్యాలి కథ
Head weight arjun కి మంచి శాస్తి జరిగింది... ఇంకా కొన్ని రోజులు జైల్లో పెట్టింటే బాగుండేది.... ఒక్క రోజూ జైల్లో ఉన్నందుకి పోలోమని ఎంతమంది పోయి పరామర్శించారు... పాపం పిల్లోడు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టడుతున్నాడు ఆ కుటుంబాన్ని ఓదార్చరు 🤦
Super sir
పుష్ప కి దీనికి బాగా సిమిలరిటీ వుంది. అక్కడ సెకవత్ కి, పుష్ప కి. ఇక్కడ పుష్ప కి, సీఎం కి బాగా ఇగో రివెంజ్
❤❤
Ap peddalaki thanks cheppale sir abinandanalu cheppadu
ఏది ఏమైనా అభిమానులకు కన్ఫ్యూజన్ చేయొద్దు. అది ఎవడైనా సరే. అభిమాని హార్ట్ అయితే ఆ లెవెల్ లో వేరు ఉంటది.
పుష్ప-2 లాగా ఫ్లాప్ అయితది. 😂
Jai Shree RAM
Arjun attitude is eyes on head
Anna naku e video chusaka okkate meme gurtu vasta undi mi mida : Yevarura nivu inta talented ah unnavu 😅😅. Yem ankokandi anna e meme mi mida vadilinanduku. India lo unna makey inta info teluvadu. America lo unna miru inta info yelaga collect chestaru.
Midi yelago hyd mi friends untru vallu cheparu alage news chustaru, social media chustaru alaga telustadi ani anukunna.
Karnataka gurinchi yedanna update vaste post chestaru, Tamilnadu update post chestaru AP update vachina cheptaru
North lo yedanna update vachina cheptaru.
Nadi Karnataka Bengalore anna nenu kuda MNC lo work chesta. Nenu kuda BJP RSS ani tirige vadine. Ma state lo yedanna jarigina kuda naku yepudo telustadi. RSS valatho kani or BJYM valatho mathladite gani. Miku yelaga telustadi anna. 😂😂
Miku work undadaa office lo, Nidra pora intlo 😂
Nenu yemo na free time lo means weekends lo Ramayanam, Bhagavatam, Bharatam chaduvuta unta miru time ni yelaga adjust cheskontaru anna. Morning 8 ki Ma inti nundi office ki pote night 9 ki vasta intiki e bangalore traffic lo silkboard dagara struct aiy.
America lo WFH opportunity ledu. Miru yelaga time manage chestaro okka video chey anna.
Mi inkokka channel lo Ramayanam gurinchi matladtaru, Bhagavatam gurinchi mataladtaru, Bharatam gurinchi cheptaru. Viti madhylo Contrversy topics vachina cheptaru miku tired kada anna. 😮😂😂
Mimlani nenu okka 3 yrs nundi follow avtunna youtube lo.
Anna miru e sari india vachinapudu okkasari chepandi anna mimlani nenu meet avta. Nenu Hyderabad ki vachi mimlani meet avta nenu.
Mi twitter ID ivandi anna mi personal di mimlani nenu follow avta 😂 na twitter ID idhe same na name yem undo adhe.
Mi knowledge ki hatsoff anna, mi Analysis ki kuda take a bow 🎉🎉
నిజంగా superb clarification మంచి మంచి example చెప్పేరు సార్, అల్లు అర్జున్ తెలంగాణ cm పేరే కాదు పవన్ కళ్యాణ్ కి అర్జున్ మధ్య ఉన్నా బంధం, యే వరుసలో బాబాయ్ అయ్యాడో కూడా మర్చిపోయాడు , ఒక్కసారి గర్వం అహాం పెరిగితే ఎలా ఉంటుందో అల్లు అర్జున్ యొక్క ప్రవర్తన మంచి ఉదాహరణ 💯 కరెక్ట్ సార్ 🙏🙏🙏🙏
వానికి కొవ్వు ఎక్కు వ..
Sir chala baga chepparu.sir plz Anyada bhavinchakandi.mee peru cheppandi sir.
Global star antu Minimum C.M peru teliyakapote ela sir
Peru okkosari strike tadhu. It's not a mistake. It happens to also.. It happens to every body. It is called aphasia.. it's rare kind of dimentia.primart progressive aphasia (PPA). Boss boss ana agasaram ledhu.
నమస్కారం సార్🙏
Age 60 datithe konni marchipothamu
జై శ్రీరామ్ 🙏🏻
Sir, I do remember both the analogies (About Modiji and Your incident) you gave in your earlier videos..
Nenu 2007 lo SR nagar lo unnapudu Alluarjun vachhadata but atanini 15-20members matrame chuttu unnarata...ippudu kottukoni pranalu poyentha famous ayyadu.
Success vachaka humble ga undaali...but alluarju over chesaadu..aa incident tharvaata ventane respond ayyunte..intha issue ayyedu
ప్రతివారు తెలుసుకోవాల్సిన విషయాలు ఎన్నో చెప్పారు ఈ వీడియోలో.
మారక పార్టీ లో ఉంటే ఎవరికీ గుర్తింపు ఉండదు 🤮🤮
👌😂😂😂😂
Oho! Ego problem. That is why in public speeches people should be more careful 😂😂😂. Enki pelli subbi chavukochchindi
100%
Revanth ki commission thangginattundi, anduke arrest chesaru. By law he is not responsible for what happened. Just to show their power they arrested for few hours although they know it will not withstand.
What is your age bro ? You have lots of knowledge from very old movies to latest .
పుష్ప సినిమా లాగ నీ వీడియో కూడా బాగా లాగ్ (సాగదీసుడు) ఎక్కువ?
Petty issue. A CM taking such umbrage is unbecoming.
But it’s foolish to expect decency from politicians.
On the brighter side, Pushpa 2’s BO collections have increased after the arrest. Chaala Thanks CM Revanth Reddy gaaru.
Party undhi puspha party undhi jail lo
అవును కదా 😅
Govt antecm sri revanthareddy garu cm telnganastate .mejarty unnanthavarku .king.(cm).
CM peru marchi pothe adoka pedda crime avuthundaa? Stage meeda kontha anxiety untundi yevarikaina. Yenduku Meerandaroo Allu Arjun Oka murder chesinatlu treat chesthunnaaru. Mega family lo andaroo chettha actors, Ithadu okkade manchi actor.
Revanth naku CM anna feeling e radu.
General ga bayta ilantivi emana jarigithe Pratipaksham ani okalu undi paramarsalu..odharpu yaatralu chesevalu aa babu dagrki velli.
Idi movie..heroes related ayesariki KTR lanti valu vellala political side evaru velala( correct me if Im wrong) . because there is no use to them and cant blame current ruling party.Coming to Nani..he supported Allu Arjun then before that he or all the cinema industry can visit the boy and give their support because they were all feeling united when arrested 🤷♀️ allu.Shame on them to speak for allu..when he arrested.
Sir or madam ani kuda anakudadhu. Only with name thone pilavaali
కావాలనే మరిచిపోయి ఉండొచ్చు
పేరు మరచిపోవటం కూడా తప్పేనా...
Nice explanation sir🪷🙏❤️
Exactly well said sir. Incident ayyaka manager cheppakapovadama ento teliyadu .complete picture ela choosado ento. Intiki velle dari lo teliakunda undadu kadaa. Hospital ku velli odarpu or media 27:52 mukhanga atleast bharosa matalu cheppaledu. Balupu . 2 days tarvatha respond kavadam darunam. Prekashakula kastarjitham labhaluga ashistharu veellu. Prekashakula badha nu gurthinche brod mind leni celebrity.
Marchipodam okate kadandi . atleast sorty cheppadam cm ki .. regret feel ayinatlu kuda lekunda..pogaru ga dahum avutundi anta..AA changed alot after winning national award.. vichitram entante..oscor vachina keeravani aa movie teesina ssr valla pani chusukuntunaru silent ga .. ee AA matram tana meeda total impression ni tana behaviour to pogottukuni evala jail ki vellochina hero name migilindi..
పేరు evvaru marchipokandi
Me peru marchipo yena paravaledhu
Carega vundandi
ఆమ్మో!!!
ఈ ఛానల్ పేరు టి మిక్స్చేర్ ఆ,
ఇతిహసం ఆ చూసుకుంటాను 😁
😂😂😂😂😂
R. Reddy accepted ticket rates hike immediately / but forgetting his name is unfortunate for A.Arjun & R.Reddy ;
Nothing new …Common with congress leaders last season Uddhav tackerey and now Revanth reddy ….misuse of power
బేసిక్ గా తెలంగాణా ప్రజానీకానికి కుళ్ళు కు తంత్రాలు తెలియవు. చాలా మంచి వారు.
Sir, 5th class student, Who are our,s CM Ante Chebutharu, Sir
CongressLo Yeroju yeCM vuntado theliyani paristhithi. Andhuke aa round CM yevarani Allu ku doubt
Revanta Reddy Tickets retu penchukovataniki dabbulu ekkuva demand chesi untadu andukey peru marachi poyadu
Pavan mama anakunda babai atla annado mari. Telangana CM peru teliyakapothe Arjun siggupadaali. Overaction akkuvindi
మూవీ వాళ్లకు ముఖ్యమంత్రి బాగా తెలుసు
Forgetting mr tevanth reddy is joke deliberate paid the cost and heat loosing 4 cr in one day eho blaming pm sir and cm sir nit excusable irrespective of party
Allu arjun nijamga porapatu chesaru kani revath reddy garu patimchum Kone manishi kadu kavalane KCR rajeeyam chesthunaru cheep vallu chesina panulu repu jailuku potharu
Evariki varu Tageadele Anukunnaru
వాడు గిల్లితే veedu యెగrala?
సరస్వతీ దేవి ఒక మొట్టికాయ వేసింది జైలు కెళ్ళి వచ్చాడు
ముఖ్యమంత్రి పేరు ఎలా మర్చిపోయాడు
Revantha bongulo cm
Gorrela maradu anta so vyathirekatha
Revanth reddy=banvar singh shekhavath😅😅😂
Pavan Kalyan babai kadu kada
Charan babai ante telivi thakkuva Allu kooda babai antunnadu. Pogaru tho baatu mind ku kooda repair vachinattu undi. CM name cheppadaniki mathi marapu, director name vishayam kooda cheppadam lo memory loss ayinattu undi
Who r u why u liked my comment
@@mythilinivarthi పవన్ కళ్యాణ్ వాడో వరస్ట్ ఫెల్లో వాడి మొహానికి డీప్యూటీ సీఎం వార్డ్ మెంబెర్ కు కూడ పనికి రాడు ధర్మాన్ని కాపాడుతా అది ఇది అని సినిమా డైలాగ్ లు చెప్తున్నాడు ధర్మాన్ని కాపాడడానికి నరేంద్ర మోడీ గారు ఉన్నారు యోగి ఆదిత్య నాథ్ చాలు వాళ్లు గొప్ప వాళ్ళు అంటే వాళ్ళు లీడర్స్ అంటే
Cinema tickets increase to Govt., co-operation and CM help. But he pronounce to CM name.
U are say 100% correct - unnecessary war created opposition parties between Govt. and Cine professionals.
igo ekkuva ayeinadi recently, they are accumulated crores of wealth with money of audience and utilisee the govt., incentives.
కొన్ని రోజులు ఆగండి తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డి పేరు మర్చిపోతారు వాడో దరిద్రపు cm
😂😂😂shame shame on you talking about this matters
Shame endukandi???
అవునండి, కొంతమంది కి ఈ topic అవసరం లేదేమో, కానీ చాలా మంది కి అవసరం ఉండొచ్చు. Analysis ఎలా ఉంటుందో వినాలి అని interest ఉంటుంది కదా. పోయింది ఒక ప్రాణం, ఈ video కూడా ఆ topic లో భాగమే.
Nee talakaay
@@TMIXTURE 😂
@@TMIXTURE aa thalakay 🤣🤣.andulo konchem gujju vundunte ala enduku comnt pedatarulendi 🤣
Jai revanthreddy
Nam yad hei na revanth reddy