MONTRA ELECTRIC AUTO EPV 2.0 | AP Sales Manager 9966693932 | Telangana Sales Manager 9966565447

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 6 ก.ย. 2023
  • మోంట్రా ఆటో మురుగప్ప గ్రూప్స్ నుంచి తాయారు చేయబడ్డ ఎలక్ట్రిక్ ఆటో, అద్భుతమైన మరియు ఉత్తమ సౌకర్యాలు కలిగినది, ఆయా జిల్లాలోని షోరూం నుంబర్ల కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోగలరు.
    కడప షోరూం. : 7093242260
    కర్నూల్ షోరూం : 9963419999
    చిత్తూర్ (తిరుపతి) : 9885838589
    అనంతపురం : 9849018264
    విజయవాడ& గుంటూరు : 7799456286
    ఒంగోలు. : 9440207067
    హైదరాబాద్. : 7799770717
    సికింద్రబాద్. : 9581431010
    ఖమ్మం. : 9581148113
    నిజామాబాద్ & మంచిర్యాల : 7893372869
    మహబూబ్ నగర్. : 6303238261

ความคิดเห็น • 75

  • @p.satishsatish9829
    @p.satishsatish9829 9 หลายเดือนก่อน +6

    Citing కెపాసిటీ తక్కువ 60000 Don pement emi 10500 for manth 54000 total 564000 thousand రెండు మిని సెవెన్ సిటర్స్ వస్తాయి కదా enta many pay chese kante mini car కొనుక్కోవచ్చు

    • @RavindraTeluguTraveller
      @RavindraTeluguTraveller  9 หลายเดือนก่อน

      మీ అంచనా చాలా తప్పుగా ఉంది చెక్ చేసుకోండి, బండి కాస్ట్ 3,65,000/- ఆన్ రోడ్, ఇక మీరు ఫైనాన్స్ లో ఆటో తీసుకుంటే, మీకు దాదాపు 3 లక్షలు ఇచ్చి, దాన్ని 3 సంవత్సరాల పాటు ఇంస్టాల్మెంట్ రూపం లో తీసుకుంటున్నపుడు వడ్డీ ఎంత అన్నది ఆ ఫైనాన్స్ కంపెనీ తో మీరు మాట్లాడండి, లేదా బ్యాంక్ ఫైనాన్స్ ఉంది అందుకోసం మీరు మీ జిల్లాలోని మొంట్రా ఎలక్ట్రిక్ షోరూం ను సంప్రదించండి.

  • @user-wl7vd5wk8e
    @user-wl7vd5wk8e 7 หลายเดือนก่อน +5

    ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో ఈ వెహికల్ షో రూమ్ ఉంది ఉంటే అడ్రస్ పెట్టన్నా

  • @bhaskarchatla6774
    @bhaskarchatla6774 หลายเดือนก่อน +2

    విశాఖ షోరూం నెంబర్ తేలియజేయండి

  • @khaderbasha3913
    @khaderbasha3913 5 หลายเดือนก่อน +2

    ఫ్రంట్ షేప్ మార్చి ధర తగ్గించండి

  • @RamaKrishna-ky9ko
    @RamaKrishna-ky9ko หลายเดือนก่อน +1

    Vikarabad district lo showroom undha

  • @sunderrao7235
    @sunderrao7235 19 วันที่ผ่านมา +1

    Cahis view

  • @penmatsasrinuvasaraju8947
    @penmatsasrinuvasaraju8947 9 หลายเดือนก่อน +5

    Vizag lo undha cast enthaa

  • @vijay2007india
    @vijay2007india 9 หลายเดือนก่อน +1

    Sir meeru real estate vyapari la battery gurinchi chepparu. Battery mana india lo production ayina kastha rate ekkuva untundhe gani thaggadu. Ex apple iPhone. Meeku antha confident unte 3 years tharuvata 50k ki battery meeru isthara?

  • @ThrinadhLenka127
    @ThrinadhLenka127 2 หลายเดือนก่อน +1

    104 area daggara vundhi vizglo

  • @jayaraoboyalapalli8667
    @jayaraoboyalapalli8667 7 หลายเดือนก่อน +3

    Cost ఎంత

  • @Ravi-gt6os
    @Ravi-gt6os 2 หลายเดือนก่อน +2

    Varsakaalalamloelavuntundi

  • @ramachandrakalluru1653
    @ramachandrakalluru1653 6 หลายเดือนก่อน +1

    Documents yemi ivvali deliveryki bro

  • @BathiniRamesh-yx4ct
    @BathiniRamesh-yx4ct 9 หลายเดือนก่อน +2

    Bro... Warangal ko Montru shuroam eappudu vasthundi...nenu tesukovali Anu komtunnanu, kani maku shuroam s daggara leavu bro...

  • @SatyamDukka
    @SatyamDukka 6 หลายเดือนก่อน +1

    Vizag lo showroom ekkada

  • @vchannel2130
    @vchannel2130 7 หลายเดือนก่อน +1

    Totally closed door isthe bavundedi front & back!

  • @bhukyasonunayak9743
    @bhukyasonunayak9743 8 หลายเดือนก่อน +1

    Mari speakers pedithe battery ki problem radha inka exta light horn pedithe 🤔🤔

  • @srinivaskumar5426
    @srinivaskumar5426 8 หลายเดือนก่อน +2

    అన్న... సోలార్ సెట్ అవుద్దా

  • @madanapuriganesh5352
    @madanapuriganesh5352 6 หลายเดือนก่อน +1

    Cost

  • @raghavapappuru4240
    @raghavapappuru4240 9 หลายเดือนก่อน +2

    Kadapa lo showroom unda number pettu bro

  • @vizagwala5271
    @vizagwala5271 9 หลายเดือนก่อน +4

    Vizaglo undha bro

  • @janardhanguguloth1199
    @janardhanguguloth1199 9 หลายเดือนก่อน +1

    Rojulo 3,4 gantalu charging potay emi etla kattli
    75000 ekkuva

    • @RavindraTeluguTraveller
      @RavindraTeluguTraveller  9 หลายเดือนก่อน +1

      లిథియం బట్టరీ , ev ఆటో లు మార్కెట్ లో ఎన్ని కంపెనీ లు ఉన్నాయి, బట్టరీ కెపాసిటీ ఎంత, ఎన్ని కిలోమీటర్ల రేంజ్ వస్తుంది ఎంత రేట్లు ఉన్నాయి అని కనుక్కుని అవగాహన తెచ్చుకోండి రేట్ ఏమి ఎక్కువ లేదు చాలా ఫిచర్లు ఇచ్చారు....

    • @janardhanguguloth1199
      @janardhanguguloth1199 9 หลายเดือนก่อน +1

      Features emlevu nenu chusa montra vehicle ni ippudu 150 range ipoindi tarvaata ela.aday CNG anukondi.gas ipotay petrol lo drive cheyavachu montra ala kaadhu kadha sir

  • @user-sj3eo5ed1f
    @user-sj3eo5ed1f 9 หลายเดือนก่อน +2

    Motor. Water protection

  • @sathishkatta6709
    @sathishkatta6709 8 หลายเดือนก่อน +1

    Anna 1month c bill 3000datuddi anna

    • @RavindraTeluguTraveller
      @RavindraTeluguTraveller  8 หลายเดือนก่อน

      ఎం ఉపయోగించే దాని వల్ల వచ్చింది.

  • @EVAWTOTREO
    @EVAWTOTREO 9 หลายเดือนก่อน +2

    Varenti taruva enti

  • @lovememories1436
    @lovememories1436 8 หลายเดือนก่อน

    Vijayawada lo unda unte adress no pettagalaru

  • @anilkumargt6906
    @anilkumargt6906 9 หลายเดือนก่อน +2

    Maa Dee rajahmundry maa city lo service show room untaa tesukodaniki mamu ready

  • @janardhanguguloth1199
    @janardhanguguloth1199 9 หลายเดือนก่อน +3

    Battery and motor calipotay Ela Mari.
    Battery cost nta
    CNG better

    • @RavindraTeluguTraveller
      @RavindraTeluguTraveller  9 หลายเดือนก่อน +3

      బట్టరీ, మోటార్ వారంటీ పీరియడ్ లో పోతే ఫ్రీ ఆఫ్ కాస్ట్ క్రింద మారుస్తారు, బట్టరీ కాస్ట్ ఇప్పుడు 1,10,000 ఉంది, మోటార్ 15,000 ఉండొచ్చు ఆటో ను నెగిటివ్ గా చూడద్దు, మీరు మీ జిల్లాలోని షోరూం లకు వెళ్లి ఒక కిలోమీటర్ డ్రైవ్ చేయండి మీ అభిప్రాయం మారుతుంది......

    • @janardhanguguloth1199
      @janardhanguguloth1199 9 หลายเดือนก่อน

      Battery 110000 pettay badhulu bore chepistay I potundhi.edi emaina sary madaggara nadavadhu Bhadradri kothagudem dist.CNG bunk valley tattukoleka potunnaru.inka electric asalu no use here

    • @RavindraTeluguTraveller
      @RavindraTeluguTraveller  9 หลายเดือนก่อน +1

      @@janardhanguguloth1199 3 leda 6 నెలలు వైట్ చేయండి మొంట్రా ఎలెక్ట్రిక్ పవర్ ఏంటో మీకే వినిపిస్తుంది..

    • @janardhanguguloth1199
      @janardhanguguloth1199 9 หลายเดือนก่อน

      Alredy ikkada ev Piaggio unnai adhay lithium battery undhi so many reasons.battery change anedhi undadhu.repair untadhi anthay.

    • @janardhanguguloth1199
      @janardhanguguloth1199 9 หลายเดือนก่อน

      Repu edanna battery issue vachina 3 ledha 6 wait cheyala sir

  • @BathiniRamesh-yx4ct
    @BathiniRamesh-yx4ct 9 หลายเดือนก่อน +1

    Meru disagal auto goromchi cheapparu kadha, Ravindra bro.. nenu eppudu battery 🔋🔋 auto goromchi cheaputhanu, chudu... battery lo prablam vastea reangu thagguthundi countrular lo prablam vastea auto agi pothundi, disagal auto disagal aepoe agi potea aier testea 3km veluthundi battery auto lo alha unda dhu Ravindra, bro...

    • @RavindraTeluguTraveller
      @RavindraTeluguTraveller  9 หลายเดือนก่อน +1

      బ్యాటరీ లో ఛార్జింగ్ ఎంత ఉంది అన్నది మనకు డిస్ప్లే లో చూపిస్తుంది, అయినా కూడా మనం పూర్తిగా వాడితే దగ్గరలో ఉన్న 3 పిన్ ప్లగ్ ఎక్కడ కనబడితే అక్కడ ఛార్జింగ్ పెట్టుకోవాల్సిందే, అది కాకుండా కంట్రోలర్ కానీ ఇంకా ఏమైనా ప్రోబ్ల్యూమ్ వస్తే స్పాట్ లో రిపేర్ చేయచ్చు, ఛార్జింగ్ స్టేషన్ ల గురించి ఒక దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయే అప్డేట్ వచ్చింది నేను నెక్స్ట్ వీడియో లో చెప్తాను.......

    • @BathiniRamesh-yx4ct
      @BathiniRamesh-yx4ct 9 หลายเดือนก่อน

      Ok Ravindra bro..

    • @BathiniRamesh-yx4ct
      @BathiniRamesh-yx4ct 9 หลายเดือนก่อน

      Naku oka chinna anumanam eantantea battery 🔋🔋 charging 70-85 parsent ko vachi napudu speed 60 lo vealuthunda leka eco modu ko maruthunda speed eamaena thaggu thunda...bro...

    • @RavindraTeluguTraveller
      @RavindraTeluguTraveller  9 หลายเดือนก่อน +1

      @@BathiniRamesh-yx4ct ఛార్జింగ్ ఎంత ఉన్నా పవర్ మోడ్ లో మాత్రమే 55 to 65 స్పీడ్ వెళ్తుంది, కంపెనీ ఇచ్చే టాప్ స్పీడ్ 55 మాత్రమే

    • @BathiniRamesh-yx4ct
      @BathiniRamesh-yx4ct 9 หลายเดือนก่อน

      Ok thanks for your information...

  • @hari__009
    @hari__009 7 หลายเดือนก่อน +1

    Customer review kavali😂
    autos అమ్ముకునే వాళ్ళు రివ్యూ లు నమ్మే రోజులు అన్ని పోయినాయి...😮

    • @RavindraTeluguTraveller
      @RavindraTeluguTraveller  7 หลายเดือนก่อน +1

      నమ్మకపోతే మీ కర్మ, మార్కెట్ లో చాలా ఆటో లు తిరుగుతూ ఉన్నాయి వాళ్ళను వెళ్లి అడగండి.

    • @hari__009
      @hari__009 7 หลายเดือนก่อน

      @@RavindraTeluguTraveller పద్దతి గా మాట్లాడు ...

  • @BathiniRamesh-yx4ct
    @BathiniRamesh-yx4ct 9 หลายเดือนก่อน +1

    Hi... Ravindra bro..eala unnaru...150km vasthundi ani cheappavu kada, ea modu vealetea 150km vasthundi...

  • @ganeshpakanati136
    @ganeshpakanati136 8 หลายเดือนก่อน +1

    Auto cost cheppandi

  • @BathiniRamesh-yx4ct
    @BathiniRamesh-yx4ct 9 หลายเดือนก่อน +3

    60,000 kadetea estharu antunnavu kadha eanni enstulmentus kattali , enstulmentus month ki entha paduthundi bro....

  • @umamaheshmahesh3218
    @umamaheshmahesh3218 9 หลายเดือนก่อน +3

    మహేంద్ర Electric auto కి ఆర్క్ వెల్డింగ్ వంద బండ్లకు పైగా చేసారు అయినా ఏమికాలేదు.బాగానే తిరుగుతున్నాయి మరి మీరు montra auto కి వెల్డింగ్ చేయకూడదు అని అంటున్నారు ఎందుకు..🤔

    • @RavindraTeluguTraveller
      @RavindraTeluguTraveller  9 หลายเดือนก่อน +5

      కేవలం సేఫ్టి కోసమే ఉండొచ్చు, నాకు కంపెనీ ఏమి చెప్తుందో అదే నేను చెప్తాను, మీరు ఆ కంపెనీ ఆటో కు మోంట్రా ఎలక్ట్రిక్ ఆటో కు అసలు పోల్చడానికే లేదు, దానికి దీనికి నక్కకి నాగలోకానికి ఉన్నన్ని తేడాలు ఉన్నాయి మీరు మీ జిల్లాలోని మొంట్రా ఎలక్ట్రిక్ షోరూం కి వెల్లి కనుక్కోండి..

    • @bashasameer602
      @bashasameer602 6 หลายเดือนก่อน

      నిజంగా ఇది అద్భుతమైన ఆటో డ్రైవర్లు సూపర్ ఆటో

  • @aswinkumar9941
    @aswinkumar9941 9 หลายเดือนก่อน +2

    Cargo బండి వివరాలు

  • @khaderbasha3913
    @khaderbasha3913 5 หลายเดือนก่อน +1

    Frent.shep.marchandi.ful.sels