అన్నా వీడియో సూపర్... కానీ నేను కొత్తగా ఈ సంవత్సరం పత్తి వేద్దామని అనుకుంటున్నాను. నాకు ముందు వేసిన అనుభవం గానీ, ఎవరిమీద నమ్మకం గానీ లేదు. నేను చెప్పేది ఏమిటంటే... దుక్కి నుండి పంట చేతికి వచ్చే వరకు పిన్ టు పిన్ అంటే... విత్తనం, స్ప్రే మందులు , ఎరువులు ఏమి వాడాలి. ఏం టైం కి, ఎంత వెయ్యాలి చెప్పు అన్నా.... రిప్లై ఇవ్వండి అలాగే వీడియో చెయ్యండి..( నాకు ఎకరం భూమి ఉంది)
మూడు అడుగులు ఎత్తు వరకు వచ్చాక కట్ చేయాలి అనే దాని కన్నా కింది నుండి బ్రాంచెస్ వచ్చాక కట్ చేయమని చెప్పండి ఎందుకుఅంటే ఒక్కో రకం ఒక height recommendation లో ఉంటాయి.
Video ఛాలా బాగుంది 😊అన్న
తెలియని వాళ్ళకి కూడ use అవుతుంది అన్న🙏
Tnkq siva
రైతులకు ఉపయోగకరమైన వీడియో చూపించారు అన్న🙏
th-cam.com/video/3_Hnqt0d2zs/w-d-xo.htmlfeature=shared
Thanks Anna ఒక్కపుడు 7years back 15 క్వింటాల్ పైన
పండుతుండే ఇప్పుడు 5 క్వింటాల్ పండేదే గగనం అయింది ఈ గులాబీ రంగు పురుగు తో పెద్ద తలనొప్పి వస్తుంది
Yes
Interested organic farming warangal district details send me
😂no
నాకు ఈ వీడియో చాలా బాగుంది
Tnkq
Super,ga chapparu anna
Black gram గురించి కూడా ఒక video చేయండి
Narajuna fertilizers Vaari Tracs sure granules ni use chayandhi manchi use vuntundhi for nutrients purpose
Iam a new former pls explain detail about fungicide in cotton
Which fungicide you doubt
20 quintal rakapothay eami chaystaru sir . Me ray oka 100 acars saghu chaymdi br
విత్తనాలు నాటిన ఎన్ని రోజులకు మొదటిదశ ఎరువులు అందించాలి?Benevia మొక్క ఏ దశలో ఉన్నప్పుడు స్ప్రే చేయాలి?
15 day's ki
విత్తనాలు నాటిన ఎన్ని రోజులకు Benevia స్ప్రే చేయాలి.
20 to 30 days
Cost entha
.
Laddu, star ❤❤❤❤❤
చాలా బాగా చెప్పారు sir
Tnkq brother
Anna pathilo beneva epudu eni rojulaku vadali
Annaya side branches yekkuva ravalante tip
Start to end crp cotton video spry and patilygr youging live video all details
అన్నా వీడియో సూపర్...
కానీ నేను కొత్తగా ఈ సంవత్సరం పత్తి వేద్దామని అనుకుంటున్నాను. నాకు ముందు వేసిన అనుభవం గానీ, ఎవరిమీద నమ్మకం గానీ లేదు.
నేను చెప్పేది ఏమిటంటే...
దుక్కి నుండి పంట చేతికి వచ్చే వరకు పిన్ టు పిన్ అంటే... విత్తనం, స్ప్రే మందులు , ఎరువులు ఏమి వాడాలి. ఏం టైం కి, ఎంత వెయ్యాలి
చెప్పు అన్నా.... రిప్లై ఇవ్వండి అలాగే వీడియో చెయ్యండి..( నాకు ఎకరం భూమి ఉంది)
Good information brother 🤝🤝
Anna cotton first spray chappu br
సైడ్ కొమ్మలు రావాలి అంటే మంచి మందు చెప్పు అన్నా
IMC Agrow growth booster (price 700)
Beniviya yappdu sprey chyali
Superb bro. Kamal anna raithula pati రారాజు❤❤❤
Tnkq bro
Ippudu meeru cheppina vidhanga cheyachaa
Maadhi komram bheem district
Good information bro
Hi anna pleej enni rojulaki beniviya kottalo cheppanna
Enni.rojulku.past.veyali
anna nenu pathi pantaku modhati sari Mandhu Santa Anna Mandhu kotanu Doma povatledhu chenu perugatledhu
సూపర్ బ్రో
Welcome
అన్నా సింగెంట నారు మెలచి 2 రోజులు అయింది మొలచి 1 రోజు కి, mycore వేసాను మెగా పవర్ వేయలేదు ఎపుడు వేయాలి
చెప్పు అన్న
Video pettanu kada
TQ for this super video bro
10-26-26 or 14-35-14 evi vadavachaa dap place lo endulo edi better bro cheppagalaru
Starting lo DAP a baguntundhi
14-35
Complete washout in gadwal&kurnool due to errategulu
Beneva spree da baki entha ml poyali
అన్న మంచి fungiside చెప్పడ్డి
Nice bro
Super
Nice
Bro e spray eppudu spray chayyala chappandi
15 -25 day ki first spray
Namasthe sir
Anna vedio bavundhi but manavalaki series ga chepthenaaa maind ki akuthundhi bro....
Ippudu aa cotton seeds vadithe akkuvaa dhigubadi vasthundho cheppandi anna please
A soil
పిందెలు రాలడం తగ్గలంటే ఏ మందు కొట్టాలి
హలో హాయ్ నమస్తే అన్న పత్తిలో కాపు సెట్టింగ్ కి ఏ మందు కొట్టాలి పత్తిలో జి డా వస్తుంది ఏ మందు కొట్టాలి
Hii Kamal garu
Nano urea dap vadocha spray
Good impermisson brother.
Tnkq so much
Maku pathi Wight akuva ravli moga 3days nuchi vasthunamu 20 kitalu ravli amadulu ayli
Good seed selected sir
Cotton plants. Yellow leaves red dots soloution
Useful information 🙏🙏🙏
Tnkq bro
Anna ninu ok sister ni ninu pathi vasanu moga baga ravali akuva kitalu ravali plisi seed pathi
supar
Best information anna
tnkq so much bro
Tq annaya ..
Bro chamatkar akkada dorukuthundi
❤
Supar anna❤❤❤🎉🎉🎉🎉🎉
Anna kayalu yalaga aeina padutavi gani gulabi puruguni yami kotina control loki ravadam ledu
10kintalu vastadi ane polqm ku 2,3 vache avasaram undi gulabi vala
Super bro ❤️❤️❤️👍👍
Tnkq
Superb brother
Tnkq bro
పంట ఏ వయసులో బెనివియా స్ప్రే చేయాలి
40days
Hiiii.....Kamal anna❤❤❤
మూడు అడుగులు ఎత్తు వరకు వచ్చాక కట్ చేయాలి అనే దాని కన్నా కింది నుండి బ్రాంచెస్ వచ్చాక కట్ చేయమని చెప్పండి ఎందుకుఅంటే ఒక్కో రకం ఒక height recommendation లో ఉంటాయి.
కింది నుండి 14 బ్రాంచెస్*
ok
Benivia yepudu kotalli
20-30 days
Benivia dheniki use avthundhi anna ?
Hi bri
Hi
Bro ee జపాన్ అప్ ఏంటి
Camathukaru.madu.akda.dorkdee.
Plz telmi
Hii annac
Eppudu RHS365 narru poyyala
Aggalla
Manchi seed cheppu cheppu bro
Pathi lo mudatha vatundi em mandu kottali
Mono and lancer gold sorry cheyandy
Anna pathi chetulu arraga avuthundhi am cheyali
Hi, sir, aondi
Thanks
Benevia a stage lo kottali bro
30 days lo
Anna benivia single ga sprey cheyavocha ledha max kuda kalupocha ...
Vaddu single ga
Cotton Anni days vundali brother
నిజమా
Hi anna
Hi
Hi
Chamatkar lo combination em vadali anna
Mee istam edhi i na ni problem
దబున్న 20 కిట దిగుబడి రాకపోతే ఎట్లా నువ్వ గ్యారంటీ ఎవరూ
Ok AA
Hi anna mana user evaru ina banglore near unara akkada Grasiya 1500 Rs annaru
Adugutha
Benivea 1 akaraniki dose enta
240 ml
Hiii Anna ala vunav anna
Super thammudu meeru yala unnaru
Pinde ralipothundhi
నల దోమకి ఎ మనధ్ కొటలీ
Kachitham ga kachitham ga kachitham ga
10 26 26 bagauntdha anna
Veyyachu
Chamatktar bngu kuda result ledhu
Lihocine better,cheeplo ipotadi 100ml 2drams lo
బెనివియా చంత్కర్ బాగా రేటు ఉంటుంది వాడాల్సిన అవసరం లేదు బ్రో 🙏
Rate kadu mana ki panta pandinchali ok na
Chamthakar low cost bro
Chamath car vadu
Tnq brother pls no send me
Fak news
నెంబర్ chepu bro
sorry
Anna please mer number evvara
𝓖𝓪𝓭𝓭𝓲 𝓶𝓪𝓷𝓭𝓾 𝓬𝓱𝓮𝓹𝓹𝓪𝓷𝓭𝓲 𝓫𝓻𝓸
Bro mee contact number pettandi direct ga matladali
Nice
Good information bro
❤
Superb bro