Fever in babies in Telugu /fever in kids in Telugu /Dr MadanKumar C.V
ฝัง
- เผยแพร่เมื่อ 1 ต.ค. 2024
- In this video, Dr. Madan Kumar CV explains fever in babies and kids in Telugu. Learn about normal temperature ranges and when a fever becomes a cause for concern. As a parent, it's important to know how to handle fever in children and when to seek medical attention. Watch now for helpful tips and advice from a certified pediatrician..... baby fever home remedey in telugu, baby feavr treatment in telugu,
Follow me on
1. / dr.madankumar.cv
2.www.facebook.c...
Work place: Rishitha children's hospital, court road, kadiri, Andhra Pradesh
9550315503
Health Disclaimer:
___________________
The information in this Video is Designed for EDUCATIONAL Purpose Only. It is not intended to be a substitute for informed medical advice or care. You Should not use this information to diagnose or treat any health problems.
Good morning sir ma babbu ki fever ravataledu but vadiya ga undi sir
Hi sir......maa babu age 2 years.....5 days nundi fever ..... doctor bacterial infection ayyindi Ani chepparu.....2 weeks lo purthiga cure authundi annaru..... ..
Light ga warm autundi anthe sir body.....
Bacterial infection ki reason cheppandi sir *please*
Thank u sir,ma babu ki 5 years ,2 days nunchi fever undhi,check chesthe 99.9F undhi, night time ekkuva avuthundhi,1 day nunchi cough kuda vasthindhi,endhuku sir,night time fever vasthe edhaina problema sir
త్రీ డేస్ లో ఫీవర్ తగ్గకపోతే డాక్టర్ గారిని కలవండి, ఫీవర్ ఎప్పుడైనా రాత్రయినా పగలైనా ఎక్కువగా వస్తుంటే డాక్టర్ గారిని కలవాలి 101 లోపల వస్తుంటే సిరప్ వేసి గోరువెచ్చని నీటితో బాగా తుడవాలి
నమస్కారం డాక్టర్మా బాబు వయసు ఏడో నెల ఏ టాపిక్ ఎగ్జిమా వచ్చింది డెర్మటాలజిస్ట్ ని కలిసాములోషన్ అప్లై చేయమని చెప్పారు చర్మం పొట్టు పొట్టుగా ఊడిపోయింది మళ్లీ మామూలు చర్మం రావడానికి టైం పడుతుందా ప్లీజ్ సార్ రిప్లై ఇవ్వండి.కాళ్లకు చేతులకి ముఖానికి మాత్రమే వచ్చింది
Hi sir. Prasent maa babu ki 3months. Puttina 1week nundi tummulu daily 15 times tummuthunnadu edaina problema solution cheppandi sir plz
Plz avoid bathing with hard soap and using baby powder.....is baby suffering from cold?
Sir 7 months baby 5 days nundi motion ki velladam ledhu endhuku sir plsss
వాటర్ బాగా ఇవ్వండి
Sir ma babuki 3 years fever vachindi syraps postunnanu but body heat taggutundi but head heavy heatga untundi am cheyali sir epatike 2.days avtundi am cheyalo urgentga chepamdi doctor garu
మూడు రోజుల్లో జ్వరము తగ్గకపోతే కచ్చితంగా డాక్టర్ గారిని కలవాలి ఫీవర్ తగ్గినప్పుడు యాక్టివ్ గా ఉండి ఫీవర్ ఉన్నప్పుడు డల్ గా ఉంటే భయపడాల్సిన అవసరం లేదు
@@DrMadanKumarCV OK tq sir
Ma Babu ki 3 months sir ,notlo nundi neeru vuruthundhi nidra povadam ledhu cold chesela vundi ,vicks. Zandubalm use cheyavacha sir
Vadakudadhu...
Sir ma babu ki 4months sir chevilo light ga cheemu vachinattuga vundi bad smell vastondi sir emyna problem a caeppandi sir plzzz
చెవిలో చీము కారణము చిన్నపిల్లల్లో సర్వసాధారణం ఆందోళన చెందవలసిన అవసరం లేదు దగ్గరలో ఉన్న మీ చిన్న పిల్లల డాక్టర్ను కచ్చితంగా కలవండి
@@DrMadanKumarCVsir. Maa babu ki 4th month. Naku tonsils infection vachindi babu ki feeding estunna emaina problema avuthunda cheppandi sir plz
Sir can i give home made pomegranate juice for my 10 months baby? Cause he is not drinking water
No
Sir maa baby ki 7 months tanaki chest infection vachindhi 5 days hospital lo vuncham tarwatha weight tagguthundhi endhuku sir
బేబీకి ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఆహారం తక్కువగా తీసుకోవడం వల్ల బరువు తగ్గుతుంది ఇన్ఫెక్షన్ అయిపోయిన తర్వాత కొద్దికొద్దిగా ఆహారం తీసుకోవడం ప్రారంభించడం జరుగుతుంది కాబట్టి మీరు పాలతో పాటు అన్నము రాగిసరి లాంటివి బాగా ఇవ్వండి దానివల్ల కొద్ది కొద్దిగా బరువు పెరుగుతుంది
Sir
మా పాపకి 15 days నుండి జ్వరం వస్తుంది పోతుంది
Test లు చేస్తే అన్ని report లో అన్ని normal గా ఉన్నాయి
ఏమైనా సొల్యూషన్ చెప్ప గలరు
7 months baby ki solids enni sarlu evvochu
Plss sir
Hello sir..naku thelisina baby ki fever vachinappudu pattinchukoka fits vachay sir.. hospital ki theskelthundaga bike nundi kinda paddaru (accident) thala ki debba thagilindi 5-6 stitches paddai...deep ga aithe thagalaledu.. twaraga healing avvadaniki emaina cheppandi sir..
And one more thing below one year babies ki CT scan cheyachaa??
అవసరమైతే డాక్టర్ గారు సలహా మేరకు సిటీ స్కాన్ తీసుకోవచ్చు బాబు ఆడుకుంటూ ఆరోగ్యంగా ఉంటే ఏమి అవసరం లేదు వాంతులు మరియు ఫిట్స్ మరియు స్పృహ కోల్పోవడం మరియు చెవులు ముక్కులో రక్తం కారిన ఎక్కువగా ఏడుస్తున్న సిటీ స్కాన్ అవసరం ఉంటుంది
@@DrMadanKumarCV thank you sir
సార్ మా బాబు 2018 పుట్టాడు నాకు mr వాక్సిన్ గుర్తులేదు. ఇప్పుడు mmr వేయిచ్చా వచ్చా. ప్లీజ్ రిప్లై సార్.
7 months baby ki cold vachina menaral water ivvocha sir plssss cheppandi sir entha quantity ivvochu
Pls sir
Plss sir
New born baby urin pass cheyatledu sir, motion avtundi, formula milk istunamu, mother milk Inka raledu, edaina prblm aa sir, enduku urin pass cheyaledu, pls reply sir.
Hi sir maa baby ki 7 month chest infection vachi taggindhi
Aina kuda cold cough and wheezing vundhi emaina probelm aa cheppandi sirr plllsssssssssssss sir
Hii sir ma babuki 3month..3days nunchi urin postunte edustu poshaadu... doctor gaariki chuupiste cital syrap..oflax syrap rasaaru.3days vaadamu kani ninnati nundi koncha kuda poyaledu... motion bagane velthnnadu palu bagane thaguthunnadu kani uring matram poyadam ledu em cheyaalo ardam kaavadam ledu..emaina problem unte cheppandi elaanti test lu cheyali cheppandi sir
గుడ్ ఈవినింగ్ సార్ మా బాబుకి జలుబు వన్ మంత్ నుండి వుంది శిరఫ్ లు వేసిన కొట్టిగా తగ్గి మళ్ళీ వస్తుంది కంప్లిట్ కా పోవడం లేదు ఎందువల్ల ప్లీజ్ రిప్లై సార్
Maa baby ki same
Thank you for your valuable information sir ma papa ki 1year 4months chala week ga undi meru emianya chepandi sir pls
మంచి ప్రోటీన్ ఫుడ్ ఇవ్వండి
పిల్లలు బాగా బరువు పెరగాలంటే వారికి ప్రోటీన్ ఎక్కువగా ఉన్న ఆహారము ఇవ్వాలి ముఖ్యంగా నాన్ వెజ్ లో అయితే గుడ్డు చికెన్ మటన్ ఇవ్వచ్చు వెజ్ అయితే ఈ కింది ఫోటోలో దొరికే అన్ని ఆహార పదార్థాలలో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి పిల్లలకి ఇవి ఎక్కువగా ఇవ్వడం వల్ల బరువు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి
whatsapp.com/channel/0029Va5bAmqD38CbiREXX21Y
Sir papaki head venakala sotta poyinatlu vundi... Ela sir.. pls reply
Age of the baby
@@DrMadanKumarCV sir 2 month's
Hi sir daily videos cheyandi
మీ అభిమానానికి ధన్యవాదాలు క్షమించండి నేను ప్రాక్టీస్ లో చాలా బిజీగా ఉంటాను సమయం దొరికినప్పుడు మాత్రమే వీడియోలు చేయగలను కానీ తప్పకుండా రెగ్యులర్ గా మీకోసం వీడియోలు చేస్తాను
Sir ma babuki 5months complete sir cold. Ayindi light ga bodylo gurru gurru ani sound vastondi emi cheyyali sir
Please reply sir
ఆరు నెలల లోపల వయసు కాబట్టి మీ దగ్గరలో ఉన్న చిన్నపిల్లల కలిసి మందులు రాయించుకోండి
7 months baby girl weight cheppandi sir
బిడ్డ పుట్టినప్పుడు బరువు కు రెట్టింపు బరువు నాలుగు నుండి ఆరు నెలల వయసుకు చేరుతుంది
Sir na babu ki 5months running sir naku left chest okavypu gaddalaga vundi noppi kalugutondhi enti sir problem please cheppandi sir
Sir pleez reply sir
గడ్డలు కట్టినప్పుడు వేడి క్లాత్ తో బాగా కాపడం ఇవ్వండి.. మసాజ్ చేయండి అప్పటికి గడ్డలు కరగకపోతే మీ గైనకాలజిస్ట్ కలవండి
Thank you sir
Good afternoon sir jaundice gurinchi video cheyyandi sir
OK sure..
Waiting sir
Ok