Yes Sir, Your Suggestion of getting Sakthi path by themself supported by Jiddu Krishnamoorthy gari speech on contradicting Kundalini and telling easy method of getting enormous energy in thought less state
మీరు సరిగ్గా వెతికితే అన్ని చోట్లా మీకు జీవిత కేంద్రం కనిపిస్తుంది.! ఆ కేంద్రం అంతటా విస్తరిస్తుంది.! కానీ..ఆ జీవిత కేంద్రాన్ని మీరు తెలుసుకోవడానికి,అనుభవం పొందటానికి కావలసిన ముఖ్యమైనది...మీరే ఆ గొప్ప సజీవమైన శక్తి కావాలి.! మీ లోపల అడ్డగించబడ్డ ఆ శక్తి సంచారానికి స్వేచ్ఛని అన్ని విధాలా ఇవ్వడాన్ని నేను *ధ్యానం* అని అంటాను.! -- ఓషో...
కాంతి రిసా గారు నమస్కారం. మీతో రిక్వెస్ట్ చేస్తూ నాను. చాలా మంది వీడియో లు యూట్యూబ్ లో పెడితే, చాలా మంది నెగెటివ్ కామెంట్స్ రాసి చాలా వాళ్ళ మనోభావాలను దెబ్బ తీస్తూవుంటారు.దీని వల్ల చాలా అనర్ధాలు జరుగుతున్నాయి. మీ మాటలు కి చాలా ప్రభావం వుంటుందిని నా అభిప్రాయం. ధన్యవాదాలు.
కారు డ్రైవింగ్ నేర్చుకునే అంతవరకే టీచర్ అవసరం జీవితాంతం అవసరం లేదు మనం డ్రైవింగ్ చేయవలసిందే ఏదైనా సమస్య వస్తే సంప్రదించడం లో తప్పులేదు సృష్టిలో ప్రతిదీ శక్తి స్వరూపమే హనుమంతుడు చిన్నతనంలో శాపాల వల్ల తన శక్తుల్ల మర్చిపోయినట్టు జాంబవంతుడు అనే గురువు తన శక్తులను తనకు తెలియజేయడమే గురువు యొక్క కర్తవ్యం శక్తి ఎక్కడి నుంచి రాదు నువ్వే శక్తివంతుడు అని తెలియజేయడం
Sakthipaatham - is not permanent transfer of energy, but impact can be there, if a guru is fully in a thoughtless state, and you too are so. When a guru's touch or bleeding by hand is significant and when not, is very well explained! I don't agree with your publicly saying in the video that when a girl and boy meet each other in their teenage years, it is natural and ok to hug! It is not acceptable and relished in our society, and gives new thoughts to such teens listening to this video... You say at one place that one who eats junk always has no effect if he eats another junk item. A grave lifestyle Disease like cancer may be brewing silently inside and it will explode faster then! Your incident of eating lemon found on street with mirchi is very unique! Otherwise it is listenable and gives a very new concept of a true Guru!
దేశభాషలందు తెలుగు లెస్స అనే పదాన్ని ఇంత సింపుల్గా మీరు అంటున్నారు ఎవరి భాష వాళ్లకు ఇష్టం వచ్చినట్టు చెప్తుంటారు అన్నారు ఇదే పూర్వీకులు ఇంకో మాట కూడా అన్నారు పెద్దల మాట పెరుగన్నం మూట కాకపోతే చద్ది మూట వాళ్లకు అంత అనుభవం లేనిది ఆ మాట అన్నారు అనుకుంటున్నావా మీరు చెప్పే ప్రతి మాటలు భగవద్గీతలో కూడా ఉన్నాయి బుద్ధుడు చెప్పే మాటలలో కూడా ఉన్నాయి అసలు కోరిక ఆశ అనేవి లేకపోతే నీలాంటోడీ నీ మాటలు కూడా వినాల్సిన అవసరం ఉండదు కదా
శాంభవి మహాముద్ర గురించి చెప్తూ అన్నారు... జస్ట్ మీరు ఒక గొప్ప వ్యక్తిగా మిమ్మల్ని మీకు పరిచయం చేస్తుంది just... ఒక thought అది అని..... నిజమే ఆ thought లేకనే కదా మనం ఆలోచనలతో సతమతం అవుతున్నo... అదే ఉంటే గురువు అవసరం లేదు.... Sadhguru ఇదే చెప్పారు U don't know the nature of who you are.... Exactly... మనకు తెలియని విషయాన్ని తెలియ చెప్పే వాడే కదా గురువు...
@@KanthRisa మీరు గురువు గురించి చెప్తూ అన్నారు గురువు కి స్థాన బలం ఉండాలి... రమణ మహర్షి is correct అని..... I do accept it... But...., Sadhguru దేశ విదేశాలు తిరిగి అందరినీ ఆలోచించేలా చేస్తున్నారు అది తప్పు అంటారా...???
@@KanthRisaగురువు కి స్థాన బలం ఉండాలి అంటే... ఆయన కదలకుండా ఒకే చోట రమణ మహర్షి లా ఉండాలి అని... Sadhguru దేశ విదేశాల తిరిగి అందరినీ ఆలోచించేలా చేస్తున్నారు అది తప్పు అంటారా...???
@@keerthipadigar7687 true... తెలుసుకోవడం (జ్ఞానోదయం) అనేది అందరికీ ఒకేలా ఉండదు... ఉండే అవసరం కూడా లేదు... ఇక్కడ ఉన్నది ఒక్కటే అది how intensly u can feel /do /believe, It does the matter... మనకు ఏది పని చేస్తుంది... దేని వలన మన ఆలోచనలో, ప్రవర్తన లో మార్పు వస్తుందో, అది ఆచరణీయం అని నా అభిప్రాయం.
I too feel the same..how you feel child...you are an excellent energy...you have your Janma..samskaram
Thank you risha garu ❤
Yes you are hundred percent right❤guruvugaru
A big salute for your knowledge brother
Yes Sir, Your Suggestion of getting Sakthi path by themself supported by Jiddu Krishnamoorthy gari speech on contradicting Kundalini and telling easy method of getting enormous energy in thought less state
🌿🌿🙏🏻🙏🏻🙏🏻🌿🌿
What a clarity
Yes you are right👌, nice explanation👏
Wow thamudu 🎉
మీరు సరిగ్గా వెతికితే అన్ని చోట్లా మీకు జీవిత కేంద్రం కనిపిస్తుంది.!
ఆ కేంద్రం అంతటా విస్తరిస్తుంది.! కానీ..ఆ జీవిత కేంద్రాన్ని మీరు తెలుసుకోవడానికి,అనుభవం పొందటానికి కావలసిన ముఖ్యమైనది...మీరే ఆ గొప్ప సజీవమైన శక్తి కావాలి.!
మీ లోపల అడ్డగించబడ్డ ఆ శక్తి సంచారానికి స్వేచ్ఛని అన్ని విధాలా ఇవ్వడాన్ని నేను *ధ్యానం* అని అంటాను.!
-- ఓషో...
😊
100% Correct ❤❤❤
Aindhi Artham sampoorthiga ............. Thank u elaborate ga vivarana ichharu
Sunyam avvalsina chota nippukoni vastunnaru👌
No words ❤
❤true 👍 🙏❤️
Excellent Explanation
కాంతి రిసా గారు నమస్కారం.
మీతో రిక్వెస్ట్ చేస్తూ నాను. చాలా మంది వీడియో లు యూట్యూబ్ లో పెడితే, చాలా మంది నెగెటివ్ కామెంట్స్ రాసి చాలా వాళ్ళ మనోభావాలను దెబ్బ తీస్తూవుంటారు.దీని వల్ల చాలా అనర్ధాలు జరుగుతున్నాయి. మీ మాటలు కి చాలా ప్రభావం వుంటుందిని నా అభిప్రాయం.
ధన్యవాదాలు.
సరే
Evvariki estam unti vallu chustaru lekapothi nuvvu manisuko anthi kani sirnu anadaniki neku hakku ledu bro
Hi sir
Bagundthi t q risagaru
Rapid Fire...
రిసా గారు, నా మైండ్ లో వున్నా... డౌట్.... క్లియర్ అయ్యింది... Thank you so much ❤🙏
Risa garu namaste andaru meelage unte lifelo imfrument elaga cheppagalaru
Improvement ante
🌄, eye opening facts. Thank you risa garu for giving wonderful facts.
Excellent...Risa ji,what ever your said. All of Bitter truth..🎉🎉❤❤
🙏
❤ Krishna surat
3.12
Risa i think ur not a human being ur really phenomenal.... 💯.......i love you so much risa
After 26 minutes, video not playing in TH-cam, it becomes busy. Please try to send full video
❤❤❤
Always be with you my dear risa Anna...
సరే
❤ 17:05 --17:24 ❤
Super message risa🎉
🙏🙏🙏🙏tq
కారు డ్రైవింగ్ నేర్చుకునే అంతవరకే టీచర్ అవసరం జీవితాంతం అవసరం లేదు మనం డ్రైవింగ్ చేయవలసిందే ఏదైనా సమస్య వస్తే సంప్రదించడం లో తప్పులేదు
సృష్టిలో ప్రతిదీ శక్తి స్వరూపమే
హనుమంతుడు చిన్నతనంలో శాపాల వల్ల తన శక్తుల్ల మర్చిపోయినట్టు జాంబవంతుడు అనే గురువు తన శక్తులను తనకు తెలియజేయడమే గురువు యొక్క కర్తవ్యం శక్తి ఎక్కడి నుంచి రాదు నువ్వే శక్తివంతుడు అని తెలియజేయడం
ఆహా
🙏🙏🙏
Thank you 🎉🎉🎉
2024 ki exact ga కావలసి na menteror దేవుడు or PHYCALGIST or guruvu kanth risa
చక్కటి వివరణ
Energy can neither be created nor destroyed only converted from one form to another.
Anna nuv cheppedi supper
'Ramesha risa raso vaisaha❤️'
Good Evening Risa ji ❤️❤️
Hai guruji
నాకు risa అన్న you tube లో దొరికాడు.. నన్ను గెట్టన పడేశాడు.. మళ్ళీ దుకాలి.
రామకృష్ణ పరమహంస తన కాలితో వివేకానందుడి శక్తి పాతం చేశారని రాసి ఉంది. అది నిజంగా కాదంటారా రీసా అన్న
Sakthipaatham - is not permanent transfer of energy, but impact can be there, if a guru is fully in a thoughtless state, and you too are so.
When a guru's touch or bleeding by hand is significant and when not, is very well explained!
I don't agree with your publicly saying in the video that when a girl and boy meet each other in their teenage years, it is natural and ok to hug! It is not acceptable and relished in our society, and gives new thoughts to such teens listening to this video...
You say at one place that one who eats junk always has no effect if he eats another junk item. A grave lifestyle Disease like cancer may be brewing silently inside and it will explode faster then!
Your incident of eating lemon found on street with mirchi is very unique!
Otherwise it is listenable and gives a very new concept of a true Guru!
మైథిలి ఎక్కడ risa garu
Namaste sir
Brucelee antaadu "be like water, my friend", dhani ardham endhi anna..
Be flexible ani.. dont resist ani
Sukinobhavantu
Hi Anna
Hi annayya
దేశభాషలందు తెలుగు లెస్స అనే పదాన్ని ఇంత సింపుల్గా మీరు అంటున్నారు ఎవరి భాష వాళ్లకు ఇష్టం వచ్చినట్టు చెప్తుంటారు అన్నారు
ఇదే పూర్వీకులు ఇంకో మాట కూడా అన్నారు పెద్దల మాట పెరుగన్నం మూట కాకపోతే చద్ది మూట వాళ్లకు అంత అనుభవం లేనిది ఆ మాట అన్నారు అనుకుంటున్నావా మీరు చెప్పే ప్రతి మాటలు భగవద్గీతలో కూడా ఉన్నాయి బుద్ధుడు చెప్పే మాటలలో కూడా ఉన్నాయి అసలు కోరిక ఆశ అనేవి లేకపోతే
నీలాంటోడీ నీ మాటలు కూడా వినాల్సిన అవసరం ఉండదు కదా
శాంభవి మహాముద్ర గురించి చెప్తూ అన్నారు... జస్ట్ మీరు ఒక గొప్ప వ్యక్తిగా మిమ్మల్ని మీకు పరిచయం చేస్తుంది just... ఒక thought అది అని..... నిజమే ఆ thought లేకనే కదా మనం ఆలోచనలతో సతమతం అవుతున్నo... అదే ఉంటే గురువు అవసరం లేదు.... Sadhguru ఇదే చెప్పారు U don't know the nature of who you are.... Exactly... మనకు తెలియని విషయాన్ని తెలియ చెప్పే వాడే కదా గురువు...
Avunu వెర్రిభక్తిఅవసరం లేదు
@@KanthRisa మీరు గురువు గురించి చెప్తూ అన్నారు గురువు కి స్థాన బలం ఉండాలి... రమణ మహర్షి is correct అని..... I do accept it... But...., Sadhguru దేశ విదేశాలు తిరిగి అందరినీ ఆలోచించేలా చేస్తున్నారు అది తప్పు అంటారా...???
@@KanthRisaగురువు కి స్థాన బలం ఉండాలి అంటే... ఆయన కదలకుండా ఒకే చోట రమణ మహర్షి లా ఉండాలి అని... Sadhguru దేశ విదేశాల తిరిగి అందరినీ ఆలోచించేలా చేస్తున్నారు అది తప్పు అంటారా...???
Ramana maharshi, Robert Adams kuda ade chepparu 2 ways okati self enquiry rendu surrendering Ani..,ramana maharshi evaro adigaru mantra japam valla upayoga muntunta Ani appudu ramana maharshi adi bawkas Ani em chepledu....complete surrender tho cheste mantra japam kuda dhanayam avthundi...Robert Adam's kuda silence of the heart lo cheparu self enquiry kastham ga anukunna valli complete surrender tho oka God ni nammi surrender avvali....vallevaru verri bhakti analedu....manaki theliyanivi chala untai...anni manake thelusu anukovadam oka rakamaina ego
@@keerthipadigar7687 true... తెలుసుకోవడం (జ్ఞానోదయం) అనేది అందరికీ ఒకేలా ఉండదు... ఉండే అవసరం కూడా లేదు... ఇక్కడ ఉన్నది ఒక్కటే అది how intensly u can feel /do /believe, It does the matter... మనకు ఏది పని చేస్తుంది... దేని వలన మన ఆలోచనలో, ప్రవర్తన లో మార్పు వస్తుందో, అది ఆచరణీయం అని నా అభిప్రాయం.
Sakthipatham ki mulam emito thelusa .adi lopalanunchi vasthada Leda ...... Mee phone no ivvagalaru
Hai risaaa namaste ❤
నమస్తే
ఎంత క్లారిఫికేషన్ ఇచ్చారు సార్
🙏
Hahaha
Hi
Sadguru Enlightenment day kuda jaruoutharu 😂😂
.nnijanga entha papam..janalni inka andhaviswasam.loki nokkeyadam
I want to meet you
Pakkaku jarupu. Anthe.
Video madyalo violin play cheyaledu meeru.
Yenduko Mari sir ee madhyana violin play cheyyatam ledu.
పిచ్చోళ్లు ఎక్కువ అయ్యారు ఖర్మ ఖర్మ
దీనికి ఇంకా పూర్తిగా... జ్ఞానము లేదు అనిపిస్తుంది
🙏🙏🙏
Risa garu namaste andaru meelage unte lifelo imfrument elaga cheppagalaru