ఆయన ఎంతో ధనవంతులో తెలుసుకున్నాం ఆయన మన పాపముల కోసం తన్ను తానే రిక్తునిగా చేసుకోవడం నన్ను పరిశుద్ధుడు గా చేయాలని నా పాప భారాన్ని తన మీద వేసుకుని నన్ను రక్షించినందుకు యేసుక్రీస్తు వారి కృతజ్ఞతలు చెబుతూ తన్ను ఈ భూమిమీదకు పంపించిన తండ్రియైన దేవునికి కృతజ్ఞతలు తెలియజేయుచున్నాను ఇంత మంచి వాక్యాన్ని అందించిన మీకు హృదయపూర్వక మైన వందనాలు
Praise Lord Vamsi Garu.....ఈ మెసేజ్ విన్న వారి హృదయాలు తెరువు బడుతాయి.దేవుడు మిమ్ములను ఆత్మ లో బలపరచాలని , అనేక ఆత్మ లు రక్షింప బడాలని ప్రార్థిస్తున్నా బ్రదర్
Kreestu namamuna vandanalannayya prabuvu dina stitini varnichalemu andukante ayana mana nimittam daridrudayanu. Chala manchi vivarana Annayya god bless you anna
రాణి గారు యేసు క్రీస్తు వారి నామములో మీకు వందనములు.కొన్ని సందర్భాలలో మీటింగ్స్ నిర్వహించిన వారు మీటింగ్స్ లో music అనేది పెట్టడం జరుగుతుంది. అందువలన వీడియో లో మ్యూజిక్ కూడా రికార్డ్ అవ్వటం వలన అలా రావడం జరిగిందండి దయచేసి ఈ విషయం గమనించి అర్ధం చేసుకోగలరు.🙏🙏

🎅 praise the lord 🎅దేవునికే మహిమ కలుగును గాక🙏🙏ఆమేన్🙏🙏
Praise Lord Vamsi Garu.....ఈ మెసేజ్ విన్న వారి హృదయాలు తెరువు బడుతాయి.దేవుడు మిమ్ములను ఆత్మ లో బలపరచాలని , అనేక ఆత్మ లు రక్షింప బడాలని ప్రార్థిస్తున్నా బ్రదర్
యేసుక్రీస్తు గారి యొక్క దరిద్ర్య స్థితిని వివరణ చాలా గొప్ప వివరణ అన్నా 🙏🙏🙏అన్నయ్య
Kreestu namamuna vandanalannayya prabuvu dina stitini varnichalemu andukante ayana mana nimittam daridrudayanu. Chala manchi vivarana Annayya god bless you anna
మన ప్రభువు యేసుక్రీస్తు వారి అతి శ్రేష్ఠమైన నామం లో వందనములు అన్నయ్య 🙏🙏
Vandanalu sir
✍✍✍Annaya vandhanalu miru chepina e sandheshamulo anekavishayalu nerchukune bagyamunichina devuniki. Hrudhayapoorvaka vandhanalu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💒
Super. Ainvya .vabhanalu
vandanalu anna
Nice......mgs sir than q very much.God bless you
Devudu .Manchin gangnam echadu
క్రీ స్తుపేరట వందనాలు వంశీ అన్నయ్య చాలా అద్బుతమైన చరిత్ర తో వాక్యాన్ని అందిస్తున్నారు దేవుడు మిమ్ములను దివించును గాకCHRIST CHURCH KONARK ODISHA
వందనాలు సార్.
Vadhanalu brother 🙏
Very valuable msg tq brother 🙏🙏🙏
God bless you 🙏
ఇంత మంచి మెసేజ్ అందించిన వంశి అన్నయ్యకు యేసుక్రీస్తు వారి నామములో వందనాలు అన్నా ఇంత వరకు ఏసుక్రీస్తు వారి గురించి విన్నాము కానీ ఆయన ఎంత ధనవంతుడు మేము
బలమైన దేవుని వాక్యము విని పించిన మిమ్మును దేవుడు దీవించపనుగాక
God bless you brother nice message 🙏🙏🙏🙏🙌🙌🙌🙌
Super sit
అన్నా.మీరుచెబుతున్న.ప్రతిఅంశము.ఎన్నోఆత్మలుదేవునిలోఆత్మీయంగాబలపడుటకు.ఉపయెగకరంగా.ఉన్నాయి.దేవుడుమిమ్ములను.నడిపిస్తున్నవిదానం.మీచేతభోదింపచేస్తున్నవిదానం.గొప్పది.ఏందుకంటే.ఏచదువులేనివారికిసహితం.చాల.క్లియర్.గ.అర్దమౌతుంది.నిజంగ.చదువులేనినాలాంటివాడికి.దేవుడిచ్చినగొప్పభాగ్యం.నాలాంటివారెందరికో.దేవుడిచ్చిన.గొప్పభాగ్యం..ఘనత.మహిమకు.ఆయనేఅర్హుడు.వందనాలు.
Anna me wtsup nomber pampadi plz
Thanks. Brother
Super comments Brother God bless you
Vandhanalu Annayya
I lv your messages Vamsigaru.
excellent bro i will check my self
Wow wonderful excellent brother. thank you GOD ,please excuse me 🙏
Thank you brother, GOD bless you
vandanalu annagaru
Praise The Lord
❤
Power message brother 👍👍🙏🙏
మంచి మాటలు అన్న
చాలా బలవంతమైన మాటలు
Wonderful message Anna
Charitraa Cheppalantee Ni Valee Sadhyam Anna .
Vadhanal Anna🙏🙏.
Dhvunikee Mahimakalugunugakaaa..
Good thanks God bless you bro
Supeeeeeeeeeer broooooo 😢💐
Devude msg dwara matladaru music dwara ayana ghanata tagginchi vaddu please vandanalu
రాణి గారు యేసు క్రీస్తు వారి నామములో మీకు వందనములు.కొన్ని సందర్భాలలో మీటింగ్స్ నిర్వహించిన వారు మీటింగ్స్ లో music అనేది పెట్టడం జరుగుతుంది. అందువలన వీడియో లో మ్యూజిక్ కూడా రికార్డ్ అవ్వటం వలన అలా రావడం జరిగిందండి దయచేసి ఈ విషయం గమనించి అర్ధం చేసుకోగలరు.🙏🙏
👃👃👃👃⚘⚘⚘⚘
O k nanna intha manchi msg venuka music enduku ani na vuddesyam
L
Annaya...day 3 unte share cheyagalra Annaya...please..