- / పీర్ల పండుగ - ఇస్లాం ఆజ్ఞాపించని మూఢాచారం / - హేతుబద్ధమైన ఆలోచనా విధానాన్ని నేర్పేది ధర్మం అయితే.. మూఢ నమ్మకాలను, మూఢాచారాలనూ నేర్పేది మూఢత్వ మత వ్యవస్థలోని స్వార్థపరులైన మత ప్రచారకులు. వారి ప్రధాన లక్ష్యం ప్రజల్ని మూర్ఖులుగా మార్చిపడేసి వారి ద్వారా అర్థంపర్థం లేని ముఢాచారాల్ని వారి ద్వారా చేయించటం. అలాంటి ఒకానొక ముఢాచారమే ముహర్రం నెలలో కొందరు నామమాత్ర ముస్లిములు రోడ్లపై జండా పంజాలను, ఇత్తడి పళ్లాల వంటి వాటిని కర్రలకు తొడిగి రోడ్లపై ఊరేగింపు జరపటం. మూఢత్వ మతవ్యవస్థ తాలూకు అనేక మూఢాచారాల్లో ఒకటైన ఈ పీర్ల పండగ అజ్ఞానికి అప్డేటెడ్ వెర్షన్ అన్నమాట! దీనిని ముస్లిములు జరుపుకునే పీర్ల పండుగ అనేకంటే.. కొందరు నామమాత్ర ముస్లిములు జరుపుకునే మూఢాచారం పీర్ల పండుగ అనటం సరైనది. ఎందుకంటే ఇస్లాం అలాంటి చిల్లర చవకబారు క్రతువులు చెయ్యమని ఎంతమాత్రం ఆదేశించదు కనుక. ప్రతీ మత వర్గంలోనూ ధర్మాన్ని హేతుబద్ధంగా ఆచరించేవారితో పాటు తమ ఆలోచనా సామర్థ్యానికి లాక్ చేసేసుకుని హేతువిరుద్ధమైన మూఢాచారాలను అవలంబించే వారు కూడా ఉంటారు. అలాంటి కొందరు అనవగాహనాపరులు ముస్లిం సమాజంలోనూ ఉన్నారు. అలాంటి వారి ద్వారా ప్రతీ సంవత్సరం ముహర్రం నెలలో రోడ్లపై ప్రదర్శించబడే విన్యాసం పీర్ల పండుగైతే.. రెండవది బ్లేడ్లు, కత్తులతో ఒళ్లంతా రక్తాలు కారేలా పిచ్చెక్కినట్టు కొట్టుకుంటూ నిర్వహించే “మాతం” అన్నమాట! ఇవేకాక రొట్టెల పండుగలు, దర్గాల్లో సమాధి ఆరాధనలు, మీలాదున్నబీ పేరుతో ఊరేగింపులు వగైరా ముఢాచారాలు ముస్లిం సమాజంలో కొందరి ద్వారా ఆయా సందర్భాల్లో అతి పవిత్రంగా నిర్వహింపబడుతుంటాయి. ‘పంజా’ లేదా ‘అలం’ అని పిలిచే జండాలను, ఇత్తడి పళ్లాల వంటి వాటిని కర్రలకు తొడిగి రోడ్లపై ఊరేగిస్తూ పీర్ల పండుగ జరుపుకోటం.. నిప్పుల గుండం తొక్కడం, రక్తం కారేలా ఒంటిని కోసుకోవడం, కొరడాలతో కొట్టుకోవడం లాంటి చవకబారు ఆచారాలను ప్రవక్త ముహమ్మద్ (స) గానీ ఆయన శిష్యులు గానీ అవలంబించినట్టు ఎక్కడా చూడలేము. ఇస్లాం ఎంతో ఉన్నతమైన హుందా అయిన ఆచారాలను నిర్దేశిస్తుంది తప్ప ఇలాంటి తింగరి పనులు చెయ్యమని అస్సలు ఆదేశించదు. కర్బలా మైదానంలో జరిగిన ధర్మయుద్ధంలో హజ్రత్ హుస్సేన్ (రజి)ను అతి తక్కువ సంఖ్యలో ఉన్న ఆయన అనుచరులను శత్రు సైన్యం కుట్రపూరితంగా చంపి, ఆయన తలను ఇంకా ఆయన అనుచరుల తలలను బల్లాలకు, కత్తులకూ గుచ్చి కరాళ నృత్యం చేసుకుంటూ ఊరేగింపుగా వారి నాయకుడైన యజీద్ దగ్గరకు వెళతారు. దానికి సింబాలిక్ గా ఊరేగించేవే ‘పీర్లు’ అంటే. అటువంటప్పుడు ఆనాడు శత్రు సైన్యం ప్రదర్శించిన పైశాచికత్వానికి గుర్తుగా నేడు కొందరు ఊరేగిస్తున్న పీర్లు వారికి ఎలా పవిత్రం అవుతాయో అర్థం కాని లాజిక్కే! రంజాన్ నెలలో ఖురాన్ అవతరించినందుకు గానూ ఆనెలంతా ఉపవాసాలుండి జరుపుకునేది “ఈదుల్ ఫిత్ర్ (దానాల పండుగ)” ఒకటైతే.. దైవమార్గంలో ప్రవక్త ఇబ్రాహీం(స) చూపిన గొప్ప త్యాగనిరతికి జ్ఞాపకార్థంగా జరుపుకునేది ‘ఈదుల్ అద్ హా (త్యాగాల పండుగ)” రెండవది. ఇస్లాం నిర్దేశించే ఈ రెండు పండుగలూ మనిషి వ్యక్తిత్వంలో దానగుణాన్ని, ప్రేమా, త్యాగనిరతి వగైరా గొప్ప భావజాలాన్ని పెంపొందిచే పండుగలైతే.. పీర్ల పండుగ, రొట్టెల పండుగ, దర్గా సంస్కృతి వగైరా ఇస్లాం అవగాహన కించిత్తుకుడా లేని కొందరి ద్వారా కనిపెట్టబడిన ఆచారాలనటంలో సందేహం లేదు. పెద్దగా ఇస్లాం అవగాహన లేని కొందరు కవులు, అభ్యుదవాదులుగా ఫీలయ్యే కొందరు పీర్ల పండుగ, దర్గాహ్ సంస్కృతి, రొట్టెల పండుగలు ముస్లిములు, బహుజనుల కలుపుగోలు సంస్కృతికి ప్రతిబింబంబాలని చెబుతుంటారు. ముస్లిం, బహుజనుల ఐక్యత తప్పనిసరే! కానీ దానికి మూఢాచారాలు కేంద్రకం కాకూడదు, మూర్ఖపు విధానాలు మూలం కాకూడదు కదా? కానీ ప్రజలను హేతుబద్ధమైన ఆలోచనా విధానాన్ని నేర్పే ధార్మిక గ్రంథాల శాస్త్రీయ ధర్మం ఆధారంగానే ఐక్యపరచాలి. అప్పుడే పూర్తి సమాజం పురోగాభివృద్ధి సాధిస్తుంది. కాబట్టి ప్రవక్త ముహమ్మద్ (స) మనవళ్లైన హజ్రత్ హసన్ మరియు హుసేన్ ల వీరోచిత ప్రాణత్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ రోడ్లపై పీర్లను ఊరేగిస్తూ డ్యాన్సులు కట్టేకంటే.. రక్తం కారేలా కోసుకోవటం, గుండెలపై బాదుకోవటం, కొరడాలతో కొట్టుకోవటం, నిప్పుల గుండం తొక్కటం లాంటి చిల్లర చేష్టలు చేసేకంటే.. వారి ఆదర్శాలను పాటించటమే నిజానికి వారిని ప్రేమించటం అవుతుంది. --------------- Md Nooruddin Like Page: facebook.com/Nooruddin.Mdn
Yeh video pata nhi kaha ka hai IdontNo Yeh Muharam Nhi Manare Maazak Manare Hai Allah Maff Kare Agar Muharam He Dekhna Hai To Come To My Village Fir Dekhna Aur Manna Aur Yeh Kaina Haa Yeh Hai Relly Mein Maharam Masha Allah Kaina Masha Allah Kaoge Nhi Bologe Aplog
బ్రదర్ నెం ఇస్లాం పండుగనా. లేక హిందు పండుగనా అని నేను మెన్షన్ చెయ్యలే.... ఇంకా ఏంటి బ్రదర్ కుల పిచ్చి హిందు ముస్లిమ్.హిందు ముస్లిమ్.... We r indians.......... నా ఛానల్ లో కెళ్ళి చూడు బ్రదర్ అన్ని వీడియోస్ ఉంటాయి....పురాతన దేవాలయాల వీడియోస్ కూడా చాలా హైలైట్ చేసి మెన్షన్ చేసిన ఒకసారి చూడు బ్రదర్. జై భీమ్.... జై హింద్.......
Super video anna
🙏🙏🙏🙏🙏 1 off my favourite god 🙏🙏🙏🙏
6
B
Muje bahuth pasand peeran ki eid
Re222😂😂😂😂😢😮😮😅😊uy43
My favourite festival in my life Is moharam 🤲🤲🤲🤲🤲🤲🤲
P
Nice & fantastic ND superb.........
Happy film❤❤❤❤❤
Superb
Tq
Tq
👌👌👌👌👌🙏🙏🙏
Super songs
🎉
My favorite God 🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲
Super
Super🕌🕌👏👏
Super mohram
masha Allah
Super 🌃🌃🌃
Very nice video v
Hi
గోపి
అందరం ఒక్కటీ అని. మొహారం పండుగ చెప్తుంది🙏🙏🙏
Ppppppppppppp 😎000⁰pp
- / పీర్ల పండుగ - ఇస్లాం ఆజ్ఞాపించని మూఢాచారం / -
హేతుబద్ధమైన ఆలోచనా విధానాన్ని నేర్పేది ధర్మం అయితే.. మూఢ నమ్మకాలను, మూఢాచారాలనూ నేర్పేది మూఢత్వ మత వ్యవస్థలోని స్వార్థపరులైన మత ప్రచారకులు. వారి ప్రధాన లక్ష్యం ప్రజల్ని మూర్ఖులుగా మార్చిపడేసి వారి ద్వారా అర్థంపర్థం లేని ముఢాచారాల్ని వారి ద్వారా చేయించటం. అలాంటి ఒకానొక ముఢాచారమే ముహర్రం నెలలో కొందరు నామమాత్ర ముస్లిములు రోడ్లపై జండా పంజాలను, ఇత్తడి పళ్లాల వంటి వాటిని కర్రలకు తొడిగి రోడ్లపై ఊరేగింపు జరపటం.
మూఢత్వ మతవ్యవస్థ తాలూకు అనేక మూఢాచారాల్లో ఒకటైన ఈ పీర్ల పండగ అజ్ఞానికి అప్డేటెడ్ వెర్షన్ అన్నమాట! దీనిని ముస్లిములు జరుపుకునే పీర్ల పండుగ అనేకంటే.. కొందరు నామమాత్ర ముస్లిములు జరుపుకునే మూఢాచారం పీర్ల పండుగ అనటం సరైనది. ఎందుకంటే ఇస్లాం అలాంటి చిల్లర చవకబారు క్రతువులు చెయ్యమని ఎంతమాత్రం ఆదేశించదు కనుక.
ప్రతీ మత వర్గంలోనూ ధర్మాన్ని హేతుబద్ధంగా ఆచరించేవారితో పాటు తమ ఆలోచనా సామర్థ్యానికి లాక్ చేసేసుకుని హేతువిరుద్ధమైన మూఢాచారాలను అవలంబించే వారు కూడా ఉంటారు. అలాంటి కొందరు అనవగాహనాపరులు ముస్లిం సమాజంలోనూ ఉన్నారు. అలాంటి వారి ద్వారా ప్రతీ సంవత్సరం ముహర్రం నెలలో రోడ్లపై ప్రదర్శించబడే విన్యాసం పీర్ల పండుగైతే.. రెండవది బ్లేడ్లు, కత్తులతో ఒళ్లంతా రక్తాలు కారేలా పిచ్చెక్కినట్టు కొట్టుకుంటూ నిర్వహించే “మాతం” అన్నమాట! ఇవేకాక రొట్టెల పండుగలు, దర్గాల్లో సమాధి ఆరాధనలు, మీలాదున్నబీ పేరుతో ఊరేగింపులు వగైరా ముఢాచారాలు ముస్లిం సమాజంలో కొందరి ద్వారా ఆయా సందర్భాల్లో అతి పవిత్రంగా నిర్వహింపబడుతుంటాయి.
‘పంజా’ లేదా ‘అలం’ అని పిలిచే జండాలను, ఇత్తడి పళ్లాల వంటి వాటిని కర్రలకు తొడిగి రోడ్లపై ఊరేగిస్తూ పీర్ల పండుగ జరుపుకోటం.. నిప్పుల గుండం తొక్కడం, రక్తం కారేలా ఒంటిని కోసుకోవడం, కొరడాలతో కొట్టుకోవడం లాంటి చవకబారు ఆచారాలను ప్రవక్త ముహమ్మద్ (స) గానీ ఆయన శిష్యులు గానీ అవలంబించినట్టు ఎక్కడా చూడలేము. ఇస్లాం ఎంతో ఉన్నతమైన హుందా అయిన ఆచారాలను నిర్దేశిస్తుంది తప్ప ఇలాంటి తింగరి పనులు చెయ్యమని అస్సలు ఆదేశించదు.
కర్బలా మైదానంలో జరిగిన ధర్మయుద్ధంలో హజ్రత్ హుస్సేన్ (రజి)ను అతి తక్కువ సంఖ్యలో ఉన్న ఆయన అనుచరులను శత్రు సైన్యం కుట్రపూరితంగా చంపి, ఆయన తలను ఇంకా ఆయన అనుచరుల తలలను బల్లాలకు, కత్తులకూ గుచ్చి కరాళ నృత్యం చేసుకుంటూ ఊరేగింపుగా వారి నాయకుడైన యజీద్ దగ్గరకు వెళతారు. దానికి సింబాలిక్ గా ఊరేగించేవే ‘పీర్లు’ అంటే.
అటువంటప్పుడు ఆనాడు శత్రు సైన్యం ప్రదర్శించిన పైశాచికత్వానికి గుర్తుగా నేడు కొందరు ఊరేగిస్తున్న పీర్లు వారికి ఎలా పవిత్రం అవుతాయో అర్థం కాని లాజిక్కే!
రంజాన్ నెలలో ఖురాన్ అవతరించినందుకు గానూ ఆనెలంతా ఉపవాసాలుండి జరుపుకునేది “ఈదుల్ ఫిత్ర్ (దానాల పండుగ)” ఒకటైతే.. దైవమార్గంలో ప్రవక్త ఇబ్రాహీం(స) చూపిన గొప్ప త్యాగనిరతికి జ్ఞాపకార్థంగా జరుపుకునేది ‘ఈదుల్ అద్ హా (త్యాగాల పండుగ)” రెండవది. ఇస్లాం నిర్దేశించే ఈ రెండు పండుగలూ మనిషి వ్యక్తిత్వంలో దానగుణాన్ని, ప్రేమా, త్యాగనిరతి వగైరా గొప్ప భావజాలాన్ని పెంపొందిచే పండుగలైతే.. పీర్ల పండుగ, రొట్టెల పండుగ, దర్గా సంస్కృతి వగైరా ఇస్లాం అవగాహన కించిత్తుకుడా లేని కొందరి ద్వారా కనిపెట్టబడిన ఆచారాలనటంలో సందేహం లేదు.
పెద్దగా ఇస్లాం అవగాహన లేని కొందరు కవులు, అభ్యుదవాదులుగా ఫీలయ్యే కొందరు పీర్ల పండుగ, దర్గాహ్ సంస్కృతి, రొట్టెల పండుగలు ముస్లిములు, బహుజనుల కలుపుగోలు సంస్కృతికి ప్రతిబింబంబాలని చెబుతుంటారు. ముస్లిం, బహుజనుల ఐక్యత తప్పనిసరే! కానీ దానికి మూఢాచారాలు కేంద్రకం కాకూడదు, మూర్ఖపు విధానాలు మూలం కాకూడదు కదా? కానీ ప్రజలను హేతుబద్ధమైన ఆలోచనా విధానాన్ని నేర్పే ధార్మిక గ్రంథాల శాస్త్రీయ ధర్మం ఆధారంగానే ఐక్యపరచాలి. అప్పుడే పూర్తి సమాజం పురోగాభివృద్ధి సాధిస్తుంది.
కాబట్టి ప్రవక్త ముహమ్మద్ (స) మనవళ్లైన హజ్రత్ హసన్ మరియు హుసేన్ ల వీరోచిత ప్రాణత్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ రోడ్లపై పీర్లను ఊరేగిస్తూ డ్యాన్సులు కట్టేకంటే.. రక్తం కారేలా కోసుకోవటం, గుండెలపై బాదుకోవటం, కొరడాలతో కొట్టుకోవటం, నిప్పుల గుండం తొక్కటం లాంటి చిల్లర చేష్టలు చేసేకంటే.. వారి ఆదర్శాలను పాటించటమే నిజానికి వారిని ప్రేమించటం అవుతుంది.
--------------- Md Nooruddin
Like Page:
facebook.com/Nooruddin.Mdn
Free
Super bro
❤️❤️
👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
Good
Nalagonda mollale swami 🙏🙏🙏💥💥💥🌴🌴🌴💐💐💐🌹🌹🌹
good video
All in one moharam(Hyd)💯🌿🍓💐🌱🌹😾🍁🌷😘
Mastannayya swami
Supar bahu
Super brother
Tq sister
Super 👌👌👌
🙏🏻🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Kannada a village lo
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
I love this pandaga
Great
Copyright padahaa bro song ki
Padaledu
@@pashasripathipally send me song
link
Vere videolu copy right padthayi na video audio download chesuko
@@illintalabhauteja th-cam.com/video/YlDx-3iyzzs/w-d-xo.html
G.karthik
👌👌👌👌
Mashalla mohram
Super festival
Very nice
అరబ్బీ లో పడండి. లేక హిందీ లో పెట్టెంది. ఇంకా సూపర్ గా ఉంటుంది. చెప్పండి నారే తాకేబీర్. దీనికి ఎన్ని లైక్ వస్తాయో చూద్దాం
అల్లాహుఅక్బర్
@@pashasripathipally thanks bhai
🙏
Nice ekkada broo idhi
Ma village lo sripathpally
Hoo kk
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Alla ur mahimahalu supper
Www q1 to wep
Super anna
Coming soon bro upload new video bro ❤️🔥
Na fevrite song
🔔
Ft
సూపర్ ఫాష
మిషిన్ భగీరథ శేఖర్
🤲🤲😍🥰👌
🕋🕋🕋🕋
👌👌👌👍👍👍
Super bro
Maashallah
🙏
సుపర్ మొహరం పడుగులో 🙏🙏🙏
th-cam.com/video/UhqJ_XeTUI0/w-d-xo.html అగ్గిలో దూకిన దృశ్యాలు....మా ఛానల్ f9news subscribe చేయండి...
Superr
Tq
Where r u from
Em chestharu meeru
🙏🙏🙏👌👌
@@pashasripathipally manchiriyal
Super bro 👌👌👌👌👌
Nice
Good eavent
Who love moharam festival comment me 👍
Me
I love this festival
Subhan allah
Ille
.
p
👍👍🙏🙏🤲🤲🤲🤲🤲
Ju
Shanthayyashntha
Super moarram
ASSALAMU ALAIKUM 🕋🕋🤲🤲
Vaaleikumassalam
Super🕋😍😘
Bhumi meeda unnanta varaku ne kulamu chani poyaka Bhgavantuni vadda ye kulamu undadu punnyamu papamu tappa prati chinna tappuki samadanam untundi
Super bro naadi mi pakka vuru kondapur
Em peru bro
@@pashasripathipally Nagaraj bro
Super song
Which district Anna sripathi pally. Now in which new district
Old warangal....
New jangan(జనగాం)
@@pashasripathipally ok anna
Thanks
@@natural681 where from bro
@@pashasripathipally Nizamabad (old & now) district
Hum bhi bitha te panje
Yeh video pata nhi kaha ka hai
IdontNo
Yeh Muharam Nhi Manare Maazak Manare Hai Allah Maff Kare
Agar Muharam He Dekhna Hai To Come To My Village Fir Dekhna Aur Manna Aur Yeh Kaina Haa Yeh Hai
Relly Mein Maharam
Masha Allah Kaina
Masha Allah
Kaoge Nhi Bologe Aplog
Nice song
Ambaji
Akhil
Hii
Hii
Super 🙏🙏🙏
Supar
Assalamu alaikum
Waleykum assalam varahmathullahi vabarakathuhu
Wow
బతుకమ్మ డిజె సాంగ్
Rehan
Ho
🤲🤲🤲🤲🤲🙏🙏🙏🙏🌟🌟🌟
🙏🙏👌👌👌
👌👌🤲🤲🤲
.,}:‑)
P.mahesh.786
ఇది ఇస్లాం కాదు, అది నా హిందూ మతం పండుగ
బ్రదర్ నెం ఇస్లాం పండుగనా. లేక హిందు పండుగనా అని నేను మెన్షన్ చెయ్యలే....
ఇంకా ఏంటి బ్రదర్ కుల పిచ్చి హిందు ముస్లిమ్.హిందు ముస్లిమ్....
We r indians..........
నా ఛానల్ లో కెళ్ళి చూడు బ్రదర్ అన్ని వీడియోస్ ఉంటాయి....పురాతన దేవాలయాల వీడియోస్ కూడా చాలా హైలైట్ చేసి మెన్షన్ చేసిన ఒకసారి చూడు బ్రదర్.
జై భీమ్....
జై హింద్.......
@@pashasripathipally baga cheparu brother
Nice 🙏 💜
Superb
🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌bro
galat hai bhai yah ISLAM MEIN NAHIN HAI HAMARE PLEASE SHARE MAT KARO TH-cam PER AISE VIDEOS
Kon bhai tum
సుపర్
Super god
Vamshi
బతుకమ్మ డిజె
super anna
🤲🤲🤲🤲🤲
Every part of Parle g
O9kk8ii8iii
🙌
Which. Village
Eee pandga chusi Ina na mitrulu hindhu Muslims kalisundali koruthunna......
Ucch owes
Uki ok