బోర్లు ఎండాకాలంలో వేస్తే మంచిదా? వర్షాకాలంలో వేస్తే మంచిదా??

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 พ.ค. 2023

ความคิดเห็น • 65

  • @NareshKumar-gw8qo
    @NareshKumar-gw8qo 2 หลายเดือนก่อน +8

    వర్షా కాలం వేస్తే పైన నీటి జరలు వలన నీరు వేగంగా పడుతుంది కానీ ఎండ్లకాలం లో నీరు వుండదు...అదే ఎండ్ల కాలం లో వేస్తే కింది నీటి జరలువలన మనకు బోర్ లైఫ్ వస్తుంది

  • @prashanthkumar2998
    @prashanthkumar2998 3 หลายเดือนก่อน

    Maadhi erra rayi banda chelka polam water vundochaa sir

  • @bollamramu4558
    @bollamramu4558 ปีที่แล้ว +1

    Super

  • @batreddirama5110
    @batreddirama5110 ปีที่แล้ว +3

    Very well explained uncle. Thank you😊. - Sitaram

  • @singathianji8178
    @singathianji8178 3 หลายเดือนก่อน

    Good evening sir 6 YERS lo 300 bore appuru vesaru appudu Matti tadi vachindi eppudu 70 feet's lo water unnai eppudu motor veyala sir hyd lo

  • @user-zy7og4pb9o
    @user-zy7og4pb9o 4 หลายเดือนก่อน +1

    Ananthapur ki vasthara sir

  • @kadariaravind14344
    @kadariaravind14344 ปีที่แล้ว +7

    Ranga Reddy sir💐 రైతులకు మీరు దేవుడు సార్ 🙏💐

  • @ashokbabu81
    @ashokbabu81 3 หลายเดือนก่อน +1

    Sir madi Anantapur dist , pamidi mandal ma fields lo nearly 30 bore well vesinam so me ragalugu Tara reply sir

  • @madhupadala4306
    @madhupadala4306 ปีที่แล้ว +1

    Eppud cheysina busy vastadhi in case ring aaithe call lift cheyar

  • @samakranthiveer2660
    @samakranthiveer2660 4 หลายเดือนก่อน +7

    Sir..మాది హాలియ వద్ద నిడ్మనూర్.. ఒక 2 ఎకరాల్లో.. బొర్ పాయింట్ చూడాలి. సో.. ఒక బోర్ పాయింట్ చూస్తే.. మీరు ఎంత తీసుకుంటారు.. మీరు అక్కడికి రగలగుతారా.. మీ అపాయింట్ మెంట్ ఎలా పొందాలి..

  • @manamedakworld7450
    @manamedakworld7450 6 หลายเดือนก่อน +4

    ఎండాకాలం వెయ్యాలి

  • @anandvijaya5382
    @anandvijaya5382 ปีที่แล้ว +1

    Sir na Peru anand, మాది పాత guntur జిల్లా లో అమృతలూరు మండలం,గోవాడ గ్రామం లో మాకు 14 యక్రాలు ఉంది దాని లో మంచినీళ్ళు బోర్ కావాలి . మాకు ఏకువుగా ఉప్పు నీళ్లు వసత్నై

  • @venkatajagannathtata7047
    @venkatajagannathtata7047 5 หลายเดือนก่อน +2

    ఇతను vizianagaram zilla, Andhra Pradesh వస్తారా???
    Bore point కావాలి

  • @veeranjaneyulubattu3001
    @veeranjaneyulubattu3001 4 หลายเดือนก่อน

    Macherla lo 1point chudali sir

  • @BhojiBJP
    @BhojiBJP 4 หลายเดือนก่อน

    Feez antha andi

  • @user-kb1ud2yc2h
    @user-kb1ud2yc2h 4 หลายเดือนก่อน

    Nellu padadi 850
    250 ki 2.5 enchi
    Vatar vasthundi

  • @anildheekonda436
    @anildheekonda436 หลายเดือนก่อน

    Sir memu 630ft bore veyinchamu kaani water raledhu
    Matti mathram kocham sagabagam varaku pachiga vachindhi
    630ft varaku vesam kaani water raledhu alaane casing veyakunda vadhilesamu
    Emcheyamantaru sir emaina solution undha???

  • @narsinghNunavath-ed3vu
    @narsinghNunavath-ed3vu 4 หลายเดือนก่อน

    300 feetwater3 inchpadinae

  • @rakeshealkapelli3946
    @rakeshealkapelli3946 2 หลายเดือนก่อน

    Chhodu Nellalo bore success iethunda

  • @pachharapallesomireddy6918
    @pachharapallesomireddy6918 3 หลายเดือนก่อน

    Super sir

  • @user-dg6bd4pe5l
    @user-dg6bd4pe5l 5 หลายเดือนก่อน +1

    మాది సిద్దిపేట జిల్లా ఒక పాయింట్ చూడగలరని

  • @lpliveevents9651
    @lpliveevents9651 9 หลายเดือนก่อน

    Hi sir

  • @Nadeemahmed-lg7wl
    @Nadeemahmed-lg7wl ปีที่แล้ว +2

    Sir phone chestaye call lift chyaru sir

  • @venkateshgunna26
    @venkateshgunna26 2 หลายเดือนก่อน

    Hi sir Good evening

  • @madhupadala4306
    @madhupadala4306 ปีที่แล้ว +2

    2 months nundi try cheystunna mir call lift cheyadam led

  • @indian6155
    @indian6155 5 หลายเดือนก่อน +2

    మా పొలం లో ఒక place లో వర్షం ఎక్కువ పడినప్పుడు like ..oka 3, 4 days continuous గ ఒక place లో లోపల నుంచి నీళ్లు వస్తుంది అది అలా..ఒక 3 నెలలు దాకా వస్తూనే వుంటది ఆటోమేటిక్ గా లోపల నుంచి బయటకి వచ్చి ఎత్తు నుంచి పల్లం కి వచ్చి అక్కడ ఒక చిన్న నీటికొలను లాగా నిండుతుంది 3 నెలలు తరువాత వాటర్ auyomitig గ ఆగిపోతుంది అక్కడ బోర్ వేస్తే మంచిదేనా .. చెప్పండి

  • @nagarajuragam1022
    @nagarajuragam1022 2 หลายเดือนก่อน

    Srcilla la evaru lera

  • @kanchanapallysharathchandr3642
    @kanchanapallysharathchandr3642 3 หลายเดือนก่อน +1

    ఎండ కాలం వేస్తే మంచిది

  • @annapoornadadi344
    @annapoornadadi344 4 หลายเดือนก่อน

    సార్ నమస్తే.. Kottaga illu కట్టినపుడు బోర్ వేసుకున్నాం సార్... ఇంటి పని జరిగినపుడు మేస్త్రీ లు సిమెంట్ అది వేసేయడం valana అది ఇరుక్కుపోయింది సార్... అది తీయించినపుడు బోర్ లోపల ఇరుక్కుంది... పైప్ ఒక్కటే వచ్చింది.. దాని పైన వేరే మోటార్ బిగించి మళ్ళీ వాటర్ వాడుతున్నాం.. Summer లో ప్రాబ్లెమ్ అవుతుంది.... బోర్ లోపల ఉండడం వల్ల ఈ priblam అవుతుందంటారా సార్... Irukkunna బోర్ ని తీయగలమా చెప్పండి sr

  • @shivamallubandaru4488
    @shivamallubandaru4488 2 หลายเดือนก่อน

    Geologist
    entha cash thisukuntaru 1 bore ku

  • @harinathn9166
    @harinathn9166 3 หลายเดือนก่อน

    Sir మాది కర్నూలు జిల్లా మీరు పాయింట్ పెట్టదానికి వస్తారా sir

  • @srilathasree7436
    @srilathasree7436 4 หลายเดือนก่อน +1

    బోర్లు మంచివా బాబులు మంచివా సార్

  • @medipallisunilkumar763
    @medipallisunilkumar763 2 หลายเดือนก่อน

    Sir 505 feets lo watar 2inch paddai motar etha varaku dhenchali

  • @BhojiBJP
    @BhojiBJP 4 หลายเดือนก่อน

    Meeku manchiga telisina jalistar no cheppadi (madhi narayanpet Jilla)

  • @madhupadala4306
    @madhupadala4306 ปีที่แล้ว

    Anni calls cheysina call ph lift cheyadam led mir plz take a call sir

  • @ramubaddipadaga8857
    @ramubaddipadaga8857 4 หลายเดือนก่อน +1

    Hi Sir, Phone lift cheyandi

  • @pachharapallesomireddy6918
    @pachharapallesomireddy6918 3 หลายเดือนก่อน

    Madi Knl di maddikera mandal village Peravali metapratham land black pure sir please reply sir

  • @DaramsothGowriShankar-pe6cx
    @DaramsothGowriShankar-pe6cx 6 หลายเดือนก่อน +1

    మెదక్ డిస్ట్రిక్ట్ వెల్దుర్తి మండల్ నాకు మూడు ఎకరాల పొలం ఉంది నీళ్లు లేవు

    • @sogallaprasad3255
      @sogallaprasad3255 หลายเดือนก่อน

      Maadi kuda veldurthy bro aa sir nmbr ki whtsup cl chey meeku oka date cheppi vastharu

  • @narsinghNunavath-ed3vu
    @narsinghNunavath-ed3vu 4 หลายเดือนก่อน

    Borenilupostaledu

  • @narsinghNunavath-ed3vu
    @narsinghNunavath-ed3vu 4 หลายเดือนก่อน

    Replyme

  • @rammurthydurgam8495
    @rammurthydurgam8495 ปีที่แล้ว

    హలో సర్.మీరట్ కాంటాక్ట్ నంబర్ వీడియో లో పెట్టిన నంబర్ పెట్టకండి

  • @Vijayyadala43
    @Vijayyadala43 7 หลายเดือนก่อน

    మాది కొండ పోడు భూమి ఎర్ర నేల బోరు పడుతుందా సార్

  • @vaddemadhubabu1764
    @vaddemadhubabu1764 ปีที่แล้ว +1

    సార్ మాది అనంతరం జిల్లా మీరు ఇక్కడి కి రాము అంటున్నారు మాకు జియాలజిస్ట్ నెంబర్ చెప్పండి సార్ please

  • @madhupadala4306
    @madhupadala4306 ปีที่แล้ว

    100 calls cheysina calls thiskotam led mir

  • @edulapraveenkumar5126
    @edulapraveenkumar5126 5 หลายเดือนก่อน +4

    ఎండాకాలం లో వేస్తే ఎప్పటికైనా gurantee ఉంటాయే water

  • @madhavigaddam7279
    @madhavigaddam7279 2 หลายเดือนก่อน

    బోరు యిప్పుడు వేసుకోవచ్చా సర్

  • @madhupadala4306
    @madhupadala4306 ปีที่แล้ว

    Sir plz lift my call

  • @grnbanjaravlogs3556
    @grnbanjaravlogs3556 ปีที่แล้ว +2

    చేశము కని నీవు మతరం అదీ చుఫీశ్ తునవు నేను 25 బోర్ వేశను నివు 1శరి వచి చపీచండి శర్

  • @madhupadala4306
    @madhupadala4306 ปีที่แล้ว

    Lift my call sir

  • @gowthakatlanarayana6032
    @gowthakatlanarayana6032 5 หลายเดือนก่อน +5

    మేము బోర్ వేసేటప్పుడు నీళ్లు పడలేదు కాని ఇప్పుడు చూస్తే 200 feets లో ఉన్నాయి మోటార్ బిగించవచ్చా

    • @geotechnics5358
      @geotechnics5358  5 หลายเดือนก่อน +5

      No

    • @ravibaburavibabu1305
      @ravibaburavibabu1305 4 หลายเดือนก่อน +1

      Vadhu bro

    • @banalanaresh2609
      @banalanaresh2609 4 หลายเดือนก่อน +1

      Anna vaduuu Anna

    • @naveensandi7743
      @naveensandi7743 4 หลายเดือนก่อน

      It is surface water and not the actual fracture gap water. Don't waste your money.

  • @venkateshgunna26
    @venkateshgunna26 2 หลายเดือนก่อน

    Lift my call sir