Jr NTR బాలకృష్ణ గొడవకి కారణం ఇదేనా?నందమూరి ఫ్యామిలీకి Jr NTRకి దూరం ఇందుకేనా?Unkown Facts | Cr voice

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 ต.ค. 2024
  • #jrntr #crvoice #balayya #unkownfactstelugu #intrestingfacts #shorts #shortsfeed #crvoicevideos
    Jr NTR బాలకృష్ణ గొడవకి కారణం ఇదేనా?నందమూరి ఫ్యామిలీకి Jr NTRకి దూరం ఇందుకేనా?Unkown Facts | Cr voice
    ➽ Subscribe to TH-cam: / @crvoice
    ➽ FB: / curtainraisersnetwork
    ➽ Instagram: / curtain_raisers4
    ☛ CopyRights : CR VOICE
    Notice: This Content On This Channel is Inspired By True Events But It Is Not A Documentary/Biography Of Any Character Depicted..
    Hope You Will Enjoy Our Videos..
    For More Videos Like This Please Subscribe Our Channel.. Thank You.
    Team - CR VOICE
    Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976,
    allowance is made for"fair use" for purposes such as criticism, comment,news reporting,teaching scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use."

ความคิดเห็น • 455

  • @crvoice
    @crvoice  ปีที่แล้ว +28

    www.youtube.com/@crmuchatluofficial
    మరొక ఛానల్ మిమ్మల్ని అలరించడానికి ఎదురుచూస్తోంది మా ఆహ్వానాన్ని స్వీకరించి ఛానల్ ని సందర్శించి సబ్స్క్రయిబ్ చేసుకోండి

  • @srenewaason5352
    @srenewaason5352 ปีที่แล้ว +138

    దేవుడు నీకు వరాలు ఇవ్వడు... శాపాలను ఇవ్వడు... కేవలం అవకాశాలను మాత్రమే ఇస్తాడు..... చాలా బాగుంది కదా ఈ కొటేషన్. 🙏🌹🌹🌹🌹❤️❤️❤️❤️❤️

    • @crvoice
      @crvoice  ปีที่แล้ว +4

      Thanks for your love and support❤❤❤

  • @దీక్షతంత్రం-జ5శ
    @దీక్షతంత్రం-జ5శ ปีที่แล้ว +100

    సుత్తి లేకుండా సూటిగా చెప్తారు గురువుగారు అందుకే మీ ఛానల్ అంటే నాకు చాలా ఇష్టం.

    • @crvoice
      @crvoice  ปีที่แล้ว

      Thanks for your love and support❤❤❤

  • @crnews2475
    @crnews2475 ปีที่แล้ว +42

    నాకు బాలకృష్ణ తారక్ గొడవ ఎందుకు జరిగిందనేది తెలీదు గానీ ఇప్పుడు నాకు పూర్తిగా అర్థమైంది.

  • @kishorepasupuleti9485
    @kishorepasupuleti9485 ปีที่แล้ว +26

    కళ్యాణ్ రామ్ సపోర్ట్ చేయటం గ్రేట్

  • @GandlaKavithaPatel
    @GandlaKavithaPatel ปีที่แล้ว +51

    నకు పవన్ కళ్యాణ్ ఇష్టం
    ఎన్టీఆర్ అన్నయ్య మీరు మరో సినిర్ ఎన్టీఆర్ కావాలి 👍జై ఎన్టీఆర్ 👍

    • @ssrinuvasu4746
      @ssrinuvasu4746 ปีที่แล้ว

      hi

    • @sridavieshwar7545
      @sridavieshwar7545 7 หลายเดือนก่อน

      Hi❤

    • @ravibabureddyvari9519
      @ravibabureddyvari9519 3 หลายเดือนก่อน

      Tqqq అండి.. మాకు పవన్ బాబాయ్ అంటే కూడా చాలా ఇష్టం 💛💛💛

  • @krishkorrakrish-zm2nq
    @krishkorrakrish-zm2nq ปีที่แล้ว +9

    Ntr valle nandhamuri family ki pedha Peru vachindhi Jai ntr ❤️🙏🙏🙏❤️ my big fan ntr I love you nuvvu naku pranam

  • @hahamusic5937
    @hahamusic5937 ปีที่แล้ว +31

    You have explained very well about Jr. NTR, every single thing is clear.

    • @crvoice
      @crvoice  ปีที่แล้ว +1

      Thanks for your love and support❤❤❤

    • @venkateshji9531
      @venkateshji9531 6 หลายเดือนก่อน

      ​@@crvoicebuddodu buddodu ante guddalu udadeesi kodtha annadi Edo channel lo pilla kaaki ani heading petti news vesina vallani..bala Krishna ni kadu .correct chesukogalaru..kavalante pilla kaaki NTR program ani yu tube lo kotti chudandi

  • @upendranaiduvandana3785
    @upendranaiduvandana3785 7 หลายเดือนก่อน +5

    ఎన్నో అవమానాలు అవహేళనలు అణిచివేతలు మధ్య ఎగిసిన కెరటం
    మా తారక రాముడు..
    జై ఎన్టీఆర్ జై ఎన్టీఆర్

    • @crvoice
      @crvoice  7 หลายเดือนก่อน +1

      Thanks for your love and support❤❤❤

  • @user-se2bx1rl7d
    @user-se2bx1rl7d ปีที่แล้ว +9

    He is really grateful, hard work, hope, positive mind, Samayaspurti, = JrNTR.
    దూరం, దగ్గర అనేది పెద్ద family లో మామూలే.

  • @vijaytravelvlogs
    @vijaytravelvlogs ปีที่แล้ว +16

    Jr NTR ni nandamuri family daggara ki cherchukunna cherchukokapoyina jr NTR ki vacche nashtamemi ledu he is very talented and kind hearted person so he can live without anyone's support.

    • @beyou8038
      @beyou8038 ปีที่แล้ว

      Kodali illiterate gutka poramboku Nani gaadu ntr best friend kadha, amma mogudu, broker gaadu laanti great language ntr ke nairpisthaadu kodali illiterate gutka nani

  • @ravikumarchitumala2807
    @ravikumarchitumala2807 ปีที่แล้ว +7

    Jr. NTR take care all of Nandamuri family. Now he is center of attraction to everyone.

    • @r.k.swamy......
      @r.k.swamy...... ปีที่แล้ว

      No bro...he is one of the tope heroes that's it

  • @shyamp3176
    @shyamp3176 ปีที่แล้ว +54

    As Pk fan i am saying. NTR thana kastam medha vachadu family support lekapoina. Great actor in tollywood

    • @bhnb6904
      @bhnb6904 ปีที่แล้ว +5

      Anta seen ledu...vedi personality ki cenima na ani first cenima director annadu... senior NTR recommend and harikrishna recommended chisaru kabatti vachadu..

    • @youngtigerntr6669
      @youngtigerntr6669 ปีที่แล้ว +2

      ​@@bhnb6904erripuka gani la unnave sr ntr eppudo chainipoyadu ntr poi naku movie chance evvamani adigadu ragavenra ravo ni teliyaka pote dengai

    • @bhnb6904
      @bhnb6904 ปีที่แล้ว

      @@youngtigerntr6669 namodda tiger ra aadamohamodu....malli valla tataperu....aa peruku unna valu tesesadu verripukuvu niva nena ra gorri ga velli telusuko poi...puka...

    • @rakeshtarak5163
      @rakeshtarak5163 ปีที่แล้ว

      @@bhnb6904 Google cheyakunda NTR first mv director evado cheppu chuddam?

  • @sreeshiva8277
    @sreeshiva8277 ปีที่แล้ว +182

    నేను ntr అభిమానినే కానీ ..ఆయన తల్లి తండ్రి చేసిన తప్పు కి పాపం ఆయన శిక్ష అనుభవిస్తూనే ఉండాలి లైఫ్ లాంగ్ .ఇప్పుడు ntr అన్న పెద్ద హీరో కాబట్టి నందమూరి ఫ్యామిలీ కి ఏమైంది ntr ని దగ్గర కి తీసుకోవచ్చు కదా అనుకుంటాం మనం...అదే మన ఫ్యామిలీ లో నో మన రిలేటివ్స్ కో ఇలాంటి ది జరిగితే మనం దగ్గర కి తీసుకుంటా మా ..లేదు కదా ..అలాగే ఉంటుంది ఫ్యామిలీ ఎమోషన్స్ ..శ్రీదేవి గారు కూడా ఎంత బాధ అనుభవించారు ఆవిడ చనిపోయే వరకు కూడా ..బోని కపూర్ ఫస్ట్ వైఫ్ వాళ్ళు ఎంత చులకన గా చూసే వాళ్ళు ..

    • @lalithabaggu6514
      @lalithabaggu6514 ปีที่แล้ว +9

      Andharu alaga udaru , family lo 2nd wife ni , valla pilalanu kuda chuse vallu unaru , mahanati savitri amma unaru kada gamine ganesh chedavadu ina valla fst wife matram savitri amma nu adarinchindhi

    • @Radhikajs1352
      @Radhikajs1352 ปีที่แล้ว +5

      @@lalithabaggu6514 ala savitri gari ni first wife chudataaniki karanam ‘ savitri garu sampadinchina dabbunu aastini aame pillalu anubhavincharu ‘ anduku ‘ avakasam purthiga savitri garu echharu ‘ ok ti aame Amayakuralu Rendu aame caduvu koledu , ee avakasam thone savitri dabbunu tana estam vachhina vidham ga tana first family ki tanaku vaadukunnadu’ zmini first wife ki edanta Telusu

    • @lalithabaggu6514
      @lalithabaggu6514 ปีที่แล้ว +2

      @@Radhikajs1352 edi 100 nijam me gani manam ekkada savitri amma eduku 3wife ga veladam , anni thelise chesukunaru , andharu compramise averu , money makes everything, savitri amma chesina pedha tappu ede,,, lekapothy amma antha baguno,,

    • @Radhikajs1352
      @Radhikajs1352 ปีที่แล้ว +2

      @@lalithabaggu6514 zimini Chala relivi kalavadu’ aame ku help chesthunnattu chestu aame ku Manchi abhipram kaliginchi ala buttalo vesukunnadu ‘piga ala daggaraga natinchetappu ok manchi abiprayam vaunte aakarshana kalugu tondi emo andi

    • @sreelakshmi1196
      @sreelakshmi1196 ปีที่แล้ว +2

      @@lalithabaggu6514 , mari last lo savitri garu antha dayaneeya paristhithilo chanipoinappudu emaindi gemini ganesh wife ?!! Edi emaina, adi evvaraina sare already pelli aina maga vallani telisi kuda pelli chesukotam chala pedha tappu. Ayipyina vati gurinchi alochinchi emi cheyyalemu, ippati generation ammailu aina ilanti jeevithala gurinchi telusukuni ade tappu cheyyakunda vunte manchidi kada,

  • @boddynanna
    @boddynanna ปีที่แล้ว +12

    థాంక్స్ cr గారు బాలయ్య jr ntr గురించి వీడియో చేసినందుకు ఇంకా క్లారిటీ గా ఇంకో వీడియో చెయ్యండి

    • @crvoice
      @crvoice  ปีที่แล้ว +1

      Thanks for your love and support❤❤❤

  • @s.s377
    @s.s377 ปีที่แล้ว +18

    Jr ntr ante chala chala estam yevvaraina negative comments chesthy, a channel vallu Jr ntr gurinchi negative ga cheppina ventane comment chesthu unna BUT Eppudu jr ntr nachale manchi manasu unna BALAYYA Babu,Manchi, maanavathvam unna oke oka person balayya VERY VERY BEAUTIFUL PERSON, BANGARAM MAA BALAYYA BABU GARU GOD BLESS YOU NBK GARU ADVANCE HAPPY BIRTHDAY BALAYYA BABU

    • @garikaprasanth9890
      @garikaprasanth9890 ปีที่แล้ว +3

      Kani. E. Social media📺. Negative❎. News. Esthundhi.

  • @Monireddy2197
    @Monireddy2197 ปีที่แล้ว +16

    Thank you so much u made my day,my favourite hero tarak anna ❤️🔥,i am from Karnataka,but still i am a mad fan of him,i just wish him only happiness,and god is always with him,he will still grow higher,love u so much tarak anna ❤️❤️❤️❤️

    • @crvoice
      @crvoice  ปีที่แล้ว +1

      Thanks for your love and support❤❤❤

    • @practicalwomenruneetakarn6140
      @practicalwomenruneetakarn6140 ปีที่แล้ว

      Aaya nki.40 age ne kantey 12 years below pedda aitey anna anali kada senior ntr gaaru పౌరుషం లో na type

    • @Monireddy2197
      @Monireddy2197 ปีที่แล้ว

      @@practicalwomenruneetakarn6140 Rey na age naku telusu nuvu may be grandpa nenu kadu, overaction cheiyaku 😐😐

  • @venkatg1435
    @venkatg1435 ปีที่แล้ว +25

    మీరు చేపిన దాన్ని బట్టి కొడాలి నాని వళ్ళే ntr నందమూరి ఫ్యామిలీ కి దూరం అవుతున్నాడు అనిపిస్తుంది. ఏంత మూవీస్ లో బిజీ గా ఉన్న ప్రచారానికి వెళ్ళి ఉండాల్సింది ఏమో. శతజయంతి ఉత్సవాళ్లకి కూడా ఆయన వెళ్లి ఉంటే బాగుండేదిbut యూట్యూబ్ లో ఒక వీడియో వచ్చింది. లోకేష్ గారికి ఎక్కువ ఇంపార్టెంట్స్ ఇస్తున్నారు. తనని పటించు కోలేదు అన్ని ntr గారు దూరం గా ఉన్నారు అన్ని. మరి ఏది నిజమో గాని. బాలకృష్ణ బాబాయ్ ని మాత్రం దూరం చేసుకోకండి ntr గారు. బాబాయ్ అంటే తండ్రి తర్వాత తండ్రి.🙏

    • @crvoice
      @crvoice  ปีที่แล้ว

      Thanks for your love and support❤❤❤

    • @brammeswarijavvaji4581
      @brammeswarijavvaji4581 ปีที่แล้ว

      Lokesh politics lo vunnadu tirugutunnadu party kosam, but Jr kaneesam family responsability ga kuda ledu, alanti vadiki party paggalu ela istaru😂😂

  • @దీక్షతంత్రం-జ5శ
    @దీక్షతంత్రం-జ5శ ปีที่แล้ว +68

    ఇంతవరకు ఎవరు చెప్పని విషయాల్ని చెప్పారు ,ఇది నిజమే, నేను అనుకుంటూ ఉన్నాను బాలకృష్ణ గారు తారక్ ని ఎందుకు దూరం పెట్టారు అని ఇప్పుడు నాకు పూర్తిగా అర్థమైంది కొడాలి నాని వల్లే అతను దూరంగా పెట్టాడని.

  • @srinivasaraokolla6571
    @srinivasaraokolla6571 ปีที่แล้ว +154

    ముందు ఏమి జరిగింది అనేది అప్రస్తుతం. ఎన్ని ప్రోబ్లమ్స్ ఉన్నా ఎన్. టి. ఆర్ శతజయంతి ఉత్సవాలకు వెళ్ళాల్సింది. అదీ అతని భాద్యత. ఎందుకంటె ఎన్. టి. ఆర్ గారు తన పేరు పెట్టుకున్నాడు. ఆ పేరే అతనికి కలసి వచ్చింది. పనికిమాలిన వెధవ చెప్పాడని ఆ ఫంక్షన్ కు వెళ్లకపోవడం చాలా దారుణం. రాజకీయాలకు వస్తాడా లేదా అనేది అతని ఇష్టం. అదీ అతని పర్సనల్ మేటర్. కానీ శతజయంతి ఉత్సవాలకు ఎవరు పిలిచినా ఎవరు పిలవకపోయినా వెళ్ళవలసిన భాద్యత jr. ఎన్. టి. ఆర్ కి ఇందని నా అభిప్రాయం

    • @crvoice
      @crvoice  ปีที่แล้ว +2

      Thanks for your love and support❤❤❤

    • @crvoice
      @crvoice  ปีที่แล้ว +1

      Thanks for your love and support❤❤❤

    • @krishnaprasadmynampati634
      @krishnaprasadmynampati634 ปีที่แล้ว +27

      పిలవని పేరంటం...అనువుకాని చోట ఆతద్యం వెళ్ళడం హీనాకరం.

    • @stockmarket6849
      @stockmarket6849 ปีที่แล้ว +5

      Jr Ntr గారు వాళ్ళ అమ్మ షాలిని గారు తన కొడుకుని ఎలాగైనా నందమూరి కుటుంబానికి దగ్గర చేయాలి అనే క్రమం లో ఎంతో ప్రయత్నాలు చేసారు ఎన్నో సందర్భాలలో చాలా అవమానాలు కూడా భరించారు ఐనా వారు దగ్గర చేసుకోలేదు Jr Ntr గారు తన సొంతంగా వచ్చిన ప్రతిభతో ఎంతో కస్టపడి ఇండస్ట్రీ లో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నాడు కల్మషం లేని మనిషి అదే స్వభావం కలిగిన రాంచరణ్ గారు స్నేహం కుదిరింది jr ntr గారు కోల్పోయిన కుటుంబ ప్రేమ చిరంజీవి గారి ఇంట్లో దొరికింది వాళ్ళ ఇంట్లో మనిషిగా మారిపోయాడు అందుకే రాంచరణ్ మరియు jr ntr గారు మంచి స్నేహితులు అయ్యారు ఇంకా ఈ చెత్త రాజకీయాలకు jr ntr గారు పొదలచుకోలేదు సమయం వచ్చినపుడు ఏది ela అవ్వాలో భగవంతుడు నిర్ణయిస్తాడు అప్పటిదాకా jr ntr మరియు రాంచరణ్ గారు ఇద్దరు కూడా మంచి సినిమాలు చేస్తూ బాగుండాలి

    • @brammeswarijavvaji4581
      @brammeswarijavvaji4581 ปีที่แล้ว +10

      @@stockmarket6849emi chepparandi, Jr ki mega family lo prema dorikinda, aa family eppudina vere hero edaganivvatam chusara, vallu daggariki teesukunnaru ante avatalodu nasanam😂😂khayam

  • @prasadareddy6118
    @prasadareddy6118 ปีที่แล้ว +5

    He is a good actor. he was awarded no. of.Awards. he can lead his life with his friends and fans happily. All the best

    • @crvoice
      @crvoice  ปีที่แล้ว

      Thanks for your love and support❤❤❤

  • @Sahumerchant
    @Sahumerchant ปีที่แล้ว +18

    నందమూరి పేరు లేకపోతే వాడికి ఒక్క సినిమా అవకాశం కూడా వచ్చుండేది కాదు వాడి పొగరుకి

  • @Save_Trees_Save_Lives
    @Save_Trees_Save_Lives ปีที่แล้ว +2

    Sr NTR accepted and gave his name to him.He came to the industry just because sr NTR i hope he ahows gratitude to his grand father

  • @CreativeRays
    @CreativeRays ปีที่แล้ว +15

    Thapudu relations valla intha mandi, inni generations ibandi padutaru.. plz don’t keep illegal relations

  • @PARESHANFRIENDS07
    @PARESHANFRIENDS07 ปีที่แล้ว +5

    ష్వార్థపరుఢు.జూనియర్.ఏనీ్టిర్

  • @umaworld626
    @umaworld626 ปีที่แล้ว +18

    Pelli ai pillalunna vyakthi tho unte ela accaept chestaru valla family loki...

    • @crvoice
      @crvoice  ปีที่แล้ว

      Thanks for your love and support❤❤❤

  • @p.d.chowdary3387
    @p.d.chowdary3387 ปีที่แล้ว +9

    జూనియర్ టీడీపి పార్టీకి అవసరము లేదు అని నా అభిప్రాయం

    • @karthikkumar1187
      @karthikkumar1187 6 หลายเดือนก่อน +1

      TDP party ne, junior ntr daggara ki vasthadhi.. just wait and see

    • @praveenb2971
      @praveenb2971 6 หลายเดือนก่อน

      Jaiii ntrrrr

    • @kishornunavath9368
      @kishornunavath9368 6 หลายเดือนก่อน

      Ni abhipraymu avariki kavali

  • @srikanth...g9276
    @srikanth...g9276 ปีที่แล้ว +3

    Thanks for the story'❤

  • @rajdeepakkalayanram1050
    @rajdeepakkalayanram1050 8 หลายเดือนก่อน +4

    ఎన్టీఆర్ అన్న కొడాలి నాని మాట అడగకూడదు ఫ్యామిలీ కలిస్తున్నారు కాబట్టి శత జయంతి ఉత్సవలు కి వెళ్లవలిసింది. కొడాలి నాని కి ఎన్టీఆర్ అన్న నందమూరి ఫ్యామిలీ లో కలవడం ఇష్టం లేదు అనుకుంటా అందుకే రాంగ్ అడ్వైస్ ఇచ్చాడు కొడాలి నాని కి ఏమి వాడికి ఫ్యామిలీ ఉంది వాడు బాగానే ఉంటాడు లాస్ అయేది ntr అన్న కదా ఇపుడైనా ఎన్టీఆర్ అన్న జరిగిన తప్పు తెలుసుకుని కళ్యాణ్ రామ్ అన్న ద్వారా నందమూరి ఫ్యామిలీ కి సపోర్ట్ చేస్ట్య్ ఫ్యామిలీ లో కి వెళ్లవచ్చు ఎన్టీఆర్ అన్న శత జయంతి వేడుకలు కి ఎన్టీఆర్ అమ్మ గారిని అడిగి ఉంటే ఎంత బాగును

    • @rajdeepakkalayanram1050
      @rajdeepakkalayanram1050 8 หลายเดือนก่อน +1

      ఎన్టీఆర్ అన్న వే్నుపోటు కొడాలి నాని అని అర్ధం అయినది శత జయంతి వేడుకలు పొలిటికల్ మీటింగ్ గా బుద్ది ఉందా లేదా ఆ కొడాలి నాని కి

  • @PatanKarishma-d4t
    @PatanKarishma-d4t ปีที่แล้ว +13

    Sameera sherief and prabhakar relationship video kaavali ani chaala rojula nunchi aduguthunnam ga adhi thappa anni chesthunnaru please aa video cheyyandi fast ga please requesting from soo many days😢😢😢

    • @crvoice
      @crvoice  ปีที่แล้ว +1

      Thanks for your love and support❤❤❤

    • @ramanadulam1265
      @ramanadulam1265 ปีที่แล้ว

      NTR
      Tharuvathe
      Yavarayana

  • @uma.g6450
    @uma.g6450 ปีที่แล้ว +16

    Enthina ntr valla amma chesindi chala tappu,harikrishna ki family undani telisi cheyadam.

    • @beyou8038
      @beyou8038 ปีที่แล้ว +3

      Hari krishani dhe kooda thappu

    • @uma.g6450
      @uma.g6450 ปีที่แล้ว +2

      @@beyou8038 iddaridi tappe

    • @Ajaydamn3412
      @Ajaydamn3412 ปีที่แล้ว

      Ala cheyyadam valley ippudu jr ntr unnadu

  • @bpolavathiswaroopa8177
    @bpolavathiswaroopa8177 ปีที่แล้ว +4

    Meeru cheppindi correct ,tarak eppudu kodali nani cheppina matale vintadu

  • @jyothimudunuri2530
    @jyothimudunuri2530 7 หลายเดือนก่อน +1

    Meeru anni comments ki reply and like istharu very nice 👍

    • @crvoice
      @crvoice  7 หลายเดือนก่อน

      Thanks for your love and support❤❤❤

  • @advertisement747
    @advertisement747 ปีที่แล้ว +9

    Raghvendra rao support him lots

    • @crvoice
      @crvoice  ปีที่แล้ว

      Thanks for your love and support❤❤❤

  • @documentationwing4484
    @documentationwing4484 8 หลายเดือนก่อน +3

    మీకో దండం పెడతా.....jr NTR వాళ్ళ అమ్మ గారి పోలిక.... almost Xerox కాపీ..... ప్రతీ సారి పెద్దాయన పోలిక అని రుద్దుతున్నారు

  • @krishnaprasadmynampati634
    @krishnaprasadmynampati634 ปีที่แล้ว +4

    జూ.యన్.టి.ఆర్.ప్రస్తుతానికి ఓకమహానటుడు అతనిని నందమూరి వంశం కలుపుకోవాల్సిన అవసరం యన్.టి.ఆర్ కు లేదు.నందమూరి వంశమే వచ్చి యన్.టి.ఆర్ తో కలవాలి.అంత రేంజ్ లోకి యన.టి.ఆర్ వెళ్ళారు.

  • @HarishnaiduParikidona-zf9yu
    @HarishnaiduParikidona-zf9yu ปีที่แล้ว +15

    NTR anna Nandamuri ane peruki thagga magadu😎

  • @shivarajsripathi
    @shivarajsripathi ปีที่แล้ว +2

    Thank you for ntr video

    • @crvoice
      @crvoice  ปีที่แล้ว +1

      Thanks for your love and support❤❤❤

  • @veerarudrakumarbolloju6940
    @veerarudrakumarbolloju6940 11 หลายเดือนก่อน +4

    జై బాలయ్య...❤

  • @rochishmopidevi7617
    @rochishmopidevi7617 ปีที่แล้ว +5

    Mothaaniki nandamuri family Jr NTR ni daggariki theeskovadam kaadu, Jr NTR ee Nandamuri family ni daggaraki theeskune range ki edigaadu. Jr NTR lekapothe aa family lo pedda stars ee leru ippudu

  • @durgadurga5847
    @durgadurga5847 ปีที่แล้ว +8

    Best actor, evaru emi anna telugu industry ki.

  • @shivarajsripathi
    @shivarajsripathi ปีที่แล้ว +4

    Senior ntr gurinchi video cheyyandi, me voice tho vinalani vundhi

    • @crvoice
      @crvoice  ปีที่แล้ว

      Thanks for your love and support❤❤❤

  • @sasisasi1529
    @sasisasi1529 ปีที่แล้ว +8

    Ntr family ki chala ekkuva importance isthadu kodali Nani chepthe inka evaro chepthe valla thatha gaaru pettina party ki support cheyyakunda undaru

    • @beyou8038
      @beyou8038 ปีที่แล้ว

      Avunu mee ntr gaadiki Kodali badcow gaandu luchha illiterate gutka gaandu gunda Nani gaadi support vundhi gaa, repu mee ntr tho godava vasthe, jr ntr amma mogudu, luchha gaadu, broker gaadu ani kooda antaadu mee ntr best friend kodali illiterate gutka gaandu badcow Nani

  • @Prasanna415
    @Prasanna415 ปีที่แล้ว +3

    Your explanation is very good

    • @crvoice
      @crvoice  ปีที่แล้ว

      Thanks for your love and support❤❤❤

  • @srinivassiva-3854
    @srinivassiva-3854 ปีที่แล้ว +6

    Still NTR contributed his support to Tdp in 2009 elections

  • @amarnathbcnath3096
    @amarnathbcnath3096 7 หลายเดือนก่อน +1

    Ntr as his own identity.
    Balakrishna as like as ntr

  • @drakshayanisatya6584
    @drakshayanisatya6584 ปีที่แล้ว +3

    Jai balayya

  • @tippanasambamurtyreddy9207
    @tippanasambamurtyreddy9207 ปีที่แล้ว +1

    NTR 🔥🔥🔥🔥 evadu emi pikaleru. ambhimanylu unnaru kada ontri varu ela avutaru❤❤❤❤❤❤

  • @kvnagulu620
    @kvnagulu620 ปีที่แล้ว +6

    Jai Balayya Jai Jai Balayya 💐💐

  • @ManiKumar-rv7by
    @ManiKumar-rv7by ปีที่แล้ว +3

    నైన్యనికి రెండు వైపులా ఉన్నతు, jr కద ఒక్క వైపు చెప్తారు సరే.
    Jr. మద్దతుతో కోడలి కి టీడీపీ టికెట్ ఇచ్చింది నిజం కాధ? అంటే అప్పుడు కూడా శరత్తో కూడిన ప్రచారం చేశాడు అనే కాద.
    తరువాత పరిణామాలు రాష్ట్ర ప్రజలు ఎరుగుదురు కదా.
    కోడలి లుచా మేనత్తను , ఆయన భర్తను సభలో ఎంత అనాగరికంగా వగ్యడు.
    బాలకృష్ణ ను తో సహా.
    ఇప్పుడు చెపండి కుటుంబ పరువు ప్రతిష్టలను బాజరుపాలు చేస్తున్న కోడలి, వగైరా వగైరా లుచలు వీడికి అప్త మిత్రుల?
    కోడలి లూచ్చ కు విధేయుడు గా ఉన్న విడు NTR గారు ( తాత గారు) శత జయంతి వేడుకల కు రాలేదు, నాన్యం కార్యక్రమానికి రాలేదు. అంటే స్వర్గీయ తాత గరి కంటే పోరంబోకు కోడలి గాడు వీడికి కవల? విడు వొదు అనుకుంటే నందమూరి కుటుంబానికి , టీడీపీ కి ఉదేడి ఏం లేదు.

  • @Save_Trees_Save_Lives
    @Save_Trees_Save_Lives ปีที่แล้ว +5

    CBN is a real hero fo most of the families because IT developed because of him appati varaku 1 lkh salary kavali ante metro pr abroad vellali kani IT Hub ayyaka mana ooeilo unto earn chesukuni parents and children ni chusukune veelu ayna kalipincharu he is a true visionary no one can replace nor do what he had done C.M or in Jail he remains an inspirayion to all of us

    • @samaramapunnarao9244
      @samaramapunnarao9244 ปีที่แล้ว

      😊😊

    • @VinodKumar-qn1vk
      @VinodKumar-qn1vk ปีที่แล้ว +1

      😂😂😂 corruption king CBN Charminar kattindii kuda veedey marchipoyaraa malli Bengaluru lo IT kuda e avanneti CM chesadha kamarvathi capital chesadhuu

  • @Nickylucky10
    @Nickylucky10 ปีที่แล้ว +4

    Jr ntr a present nandhamuri family ki main,thanu lekapote balakrishna tharvatha valla family represent cheidaniki yevaru leru so vallu final ga Jr NTR a vallani chusukovali

    • @boddynanna
      @boddynanna ปีที่แล้ว +2

      ఎవరు లేక పోయిన అడ్డ దారుల్లో పుట్టిన jr వాళ్లకు అవసరం లేదు

  • @manuschool748
    @manuschool748 ปีที่แล้ว +2

    Awesome narration boss

    • @crvoice
      @crvoice  ปีที่แล้ว

      Thanks for your love and support❤❤❤

  • @udaykiranchennaboina3570
    @udaykiranchennaboina3570 8 หลายเดือนก่อน +1

    Thank you for your information broh

    • @crvoice
      @crvoice  8 หลายเดือนก่อน

      Thanks for your love and support❤❤❤

  • @srinivaskaruturi7953
    @srinivaskaruturi7953 ปีที่แล้ว +14

    జై బాలయ్య❤

    • @koradabhaskar8587
      @koradabhaskar8587 ปีที่แล้ว +3

      Bul bul balayya jai NTR 🔥🔥🔥

    • @srinivaskaruturi7953
      @srinivaskaruturi7953 ปีที่แล้ว

      @@koradabhaskar8587 ఏమి వాగుతున్నావ్

  • @siddardhakilli1128
    @siddardhakilli1128 ปีที่แล้ว +4

    I trust u'r information because I know the facts personally and u'r true but I was a supported, friend of jr.ntr but now I feel he should follow the family members if not he will become alone again money and fame are not permanent, the high u'r grow u'r have to be more diplomatic

    • @crvoice
      @crvoice  ปีที่แล้ว

      Thanks for your love and support❤❤❤

    • @Save_Trees_Save_Lives
      @Save_Trees_Save_Lives ปีที่แล้ว +1

      Nani ni nammi munigipokunda unte chaalu

    • @Save_Trees_Save_Lives
      @Save_Trees_Save_Lives ปีที่แล้ว

      Toxic friendship is more dangerous

    • @siddardhakilli1128
      @siddardhakilli1128 ปีที่แล้ว

      @@Save_Trees_Save_Lives a good friend always tell u'r mistake and mend u'r way Don't give nasty texts

  • @VenkateswararaoPathuri-f2d
    @VenkateswararaoPathuri-f2d ปีที่แล้ว

    సిసలైన ఎన్టీఆర్ వారసుడు జూనియర్ ఎన్టీఆర్ 👍 ఆయుష్ మాన్ భవ 🌹 జూనియర్ ఎన్టీఆర్ కీర్తి మాన్ భవ 🌹

  • @naadawath1286
    @naadawath1286 ปีที่แล้ว +8

    My doubts are cleared now, thank you boss

    • @crvoice
      @crvoice  ปีที่แล้ว

      Thanks for your love and support❤❤❤

  • @rajendrayeluri6480
    @rajendrayeluri6480 ปีที่แล้ว +2

    ABAM. SUBHAm. These two issues are main to any one to maintain good relations If this is not their that relation is waste Junior has done big mistake he has to respond more on CBNarrest irrespective of their family matters

  • @Save_Trees_Save_Lives
    @Save_Trees_Save_Lives ปีที่แล้ว +4

    Jr NTR should remeber his roots bhayata vallu 100 cheptaru valla labam kosam he should use his own brains

  • @varunreddy8619
    @varunreddy8619 ปีที่แล้ว +1

    Chala bagundi video

    • @crvoice
      @crvoice  ปีที่แล้ว

      Thanks for your love and support❤❤❤

  • @dilipkongi9974
    @dilipkongi9974 7 หลายเดือนก่อน

    Super ga chepparu

  • @s.s377
    @s.s377 ปีที่แล้ว +9

    Jr ntr garidhe thappu kodali cheppinatle vine ntr GOPPA MANASUNNA DEVUDU MAA BALAYYA ni NANDHAMURI FAN'S balayye ntr ni dhooram petaru ani feel ayyaru konthamandhi Nijaaniki ntr ye BALAYYA BABU Gariki and NANDHAMURI FAMILY Ke dhooram ga untunnadu kodali ki daggara untunnadu JAI BALAYYA BABU GARU Maa BALAYYA BABU GARU BANGARAM

    • @crvoice
      @crvoice  ปีที่แล้ว

      Thanks for your love and support❤❤❤

  • @TruthWorld-kw9dc
    @TruthWorld-kw9dc ปีที่แล้ว +2

    Some extramarital affairs are good for both men and women. But some were making destruction. Really for Brahma fate is very powerful.

  • @ravimohanchebiyyam9267
    @ravimohanchebiyyam9267 7 หลายเดือนก่อน

    Jr.NTR ni SR.NTR gaaru daggaraki teeyatam aayana goppamanasuku example...Great persons r always great...Jr.NTR ki liposuction chyimchatam correct kaadu.Jr.NTR ni "Nandamuri"family daggaraki teesinaa.. teeyaka poyiinaa... 20yrs tarwata..Jr.NTR is the CM...

  • @swathimadhu3153
    @swathimadhu3153 ปีที่แล้ว +4

    ఓం కార్ గురించి చేయండి

  • @movvavenkateswararao6699
    @movvavenkateswararao6699 ปีที่แล้ว +1

    JAI BALAYYA JAI JAI BALAYYA 👌

  • @mallapurajesh2030
    @mallapurajesh2030 11 หลายเดือนก่อน +3

    2009 elections lo accident ayyaka kuda party abhimanulanu uddesinchi oka positive msg icharu, kani YSR craze valana TDP odipoindi. Appati varaku NTR ni vadukunna vallu athanni pakkana pettesaru. Anantaram TDP gelichina Harikrishna ivvalsina minimum respect ayanaki ivvaledu. Kodukuni thana varasudiga vunchalani CBN, NTR ni dooram pettaru and Kuturni iccharu kabatti balayya kuda CBN vaipe. NTR 100 years function ki Rajnikant garini pilichina vallaki NTR kanipinchaleda. Thanaki thana thandriki jarigi anyayam avamanala valla ippudu NTR silent ga untunnadu. Thanalo vanka pettadaniki emi ledu. Jai NTR 🦁.

  • @TruthWorld-kw9dc
    @TruthWorld-kw9dc ปีที่แล้ว

    OMG 😲. These many things are happening in world. Really hat's off for showing real world.

  • @risingsunfilm2989
    @risingsunfilm2989 ปีที่แล้ว +8

    Big fan of your mesmerizing voice

    • @crvoice
      @crvoice  ปีที่แล้ว

      Thanks for your love and support❤❤❤

  • @jayapradhareddy3614
    @jayapradhareddy3614 11 หลายเดือนก่อน +1

    Ending quotation’s excellent

    • @crvoice
      @crvoice  11 หลายเดือนก่อน

      Thanks for your love and support❤❤❤

  • @patanmasthan1400
    @patanmasthan1400 ปีที่แล้ว +1

    nice explanation

    • @crvoice
      @crvoice  ปีที่แล้ว

      Thanks for your love and support❤❤❤

  • @hashu59
    @hashu59 ปีที่แล้ว +1

    Most waited video sir

    • @crvoice
      @crvoice  ปีที่แล้ว

      Thanks for your love and support❤❤❤

  • @narayanapoluru7668
    @narayanapoluru7668 ปีที่แล้ว +2

    Very clear explanation brother

    • @crvoice
      @crvoice  ปีที่แล้ว

      Thanks for your love and support❤❤❤

  • @rainbowmontessoricontact7083
    @rainbowmontessoricontact7083 ปีที่แล้ว +16

    Shalini garu is a great mother.

  • @upsc3658
    @upsc3658 ปีที่แล้ว +1

    1st view and like and comment broo🎉

    • @crvoice
      @crvoice  ปีที่แล้ว

      Thanks for your love and support❤❤❤

  • @JambeylalaJambar
    @JambeylalaJambar 7 หลายเดือนก่อน +2

    Modi gari gurunchi kuda video thi anna

    • @crvoice
      @crvoice  7 หลายเดือนก่อน

      Very soon❤

  • @r.k.swamy......
    @r.k.swamy...... ปีที่แล้ว +7

    NTR.....only one piece but heis no more 😢😢😢...A true legend....CBN truly continued his legacy.....and it goes on

  • @mithunb.k2412
    @mithunb.k2412 ปีที่แล้ว +1

    Tarak should not come to politics.. he should remain as a great hero..

  • @wincy143
    @wincy143 8 หลายเดือนก่อน +2

    మీరు సింహాద్రి మూవీ గురించి చెప్పలేదు.

  • @pasupulatisukanya6401
    @pasupulatisukanya6401 ปีที่แล้ว +1

    Niharika gurinchi vedio cheyandi anna please

  • @boddynanna
    @boddynanna ปีที่แล้ว +2

    రామ కృష్ణ బాలయ్య కూడ తమ్ముడే అంటే హరికృష్ణ కంటే చాలా చిన్న వాడు పెద్ద నాన్న అవ్వడు కళ్యాణ్ రామ్ కు.

  • @bharathimalapaka2287
    @bharathimalapaka2287 ปีที่แล้ว

    Sutthi lekundaa vishayam sutiga cheptaaru. Super 🎉🎉

  • @bhagyas1132
    @bhagyas1132 ปีที่แล้ว +1

    I never tought jr ntr childhood was so difficult and he couldn't get his father love and care from his childhood

  • @pramodhj8074
    @pramodhj8074 ปีที่แล้ว +2

    Sameera Reddy super choice just missed bad luck ntr

  • @nanduravikumar6514
    @nanduravikumar6514 ปีที่แล้ว +3

    Plz do chiranjeevi gari vedio

  • @prasannakumar8423
    @prasannakumar8423 ปีที่แล้ว +5

    Abhimanulu gundello pettukunnaru oka Family kadante kotla familylu hattukuntai dtp purthiga munigindi annapudu paggalu chethapatti tdp nadipisthadu kachithanga CM kabothunda . I am ycp fan .but I love jn NTR🎉🎉🎉

  • @Sainikitha-c1l
    @Sainikitha-c1l ปีที่แล้ว

    Chala ante chalaa baga explain chesaru

  • @SNaveenkumarS-gn7pk
    @SNaveenkumarS-gn7pk ปีที่แล้ว +1

    Jai NTR

  • @hashikanagaraj4864
    @hashikanagaraj4864 ปีที่แล้ว +1

    Super sir

    • @crvoice
      @crvoice  ปีที่แล้ว

      Thanks for your love and support❤❤❤

  • @keshavavishnudhadha116
    @keshavavishnudhadha116 11 หลายเดือนก่อน +2

    Jai nbk jai ntr

  • @suryavardan3936
    @suryavardan3936 ปีที่แล้ว +1

    Super video

    • @crvoice
      @crvoice  ปีที่แล้ว

      Thanks

  • @prasadindukuri4543
    @prasadindukuri4543 ปีที่แล้ว +3

    Hari krishna Premalo padatam yenti.... Pachi tirugubotu ani anakunda.

  • @lakshmidevik9063
    @lakshmidevik9063 6 หลายเดือนก่อน

    👌👌👌

  • @thalaajith9203
    @thalaajith9203 ปีที่แล้ว +8

    Balaya is gold heart ♥️

  • @koteswararao2755
    @koteswararao2755 ปีที่แล้ว

    Good narration

  • @ramanjimba1310
    @ramanjimba1310 ปีที่แล้ว +1

    Jai Balayya 🎉

  • @snehalatha9174
    @snehalatha9174 ปีที่แล้ว +20

    Junior ntr ni support chese vallu andaru laxmiparvathini kuda support cheyali.harikrishna vunchukunte leni tappu senior ntr vunchukunte vachinda

    • @practicalwomenruneetakarn6140
      @practicalwomenruneetakarn6140 ปีที่แล้ว

      అవును న caste ani nen support cheynu justice matldata

    • @prasanthigovindappa585
      @prasanthigovindappa585 ปีที่แล้ว +9

      Shalini is calm going mam,she never tried to degrade ntr family... She is so degnified woman... There is lot of difference between shalini and Lakshmi parvathi... Lakshmi parvathi was married women when she wanted to marry NTR and tried to trap NTR for the sake of fame and money... So don't compare both situations...

    • @practicalwomenruneetakarn6140
      @practicalwomenruneetakarn6140 ปีที่แล้ว +1

      @@prasanthigovindappa585 maybe

  • @manu4976
    @manu4976 ปีที่แล้ว +3

    నందమూరి ఫ్యామిలీ dagarki teeskokapoina pedda ntr గారు yepudu ntr తోనే ఉంటాడు అది చలు తనకి ఆయన blessings unay avi chalu

    • @brammeswarijavvaji4581
      @brammeswarijavvaji4581 ปีที่แล้ว +1

      Avunu Anduke ayana jayanthi vutsavalaki eggotti tour kelladu😂 Peru pettinanduku kasta taggatlu behave cheyali😂

  • @naadawath1286
    @naadawath1286 ปีที่แล้ว +2

    Please chiranjivee video cheyyandi

    • @crvoice
      @crvoice  ปีที่แล้ว

      Thanks for your love and support❤❤❤