వైరాగ్యం అంటే కోరిక ఉంది అణుచుకోవడం కాదు, కోరికే లేకుండా ఉండటం. వైరాగ్యం అంటే ఏ విషయాల మీద రాగం (కోరిక) లేని తన సహజ స్థితిలో ఉండటం. మనసుకు కోరిక పుట్టి అది తీరిన తర్వాత అది శాంత స్థితిలోకి, ఆనంద స్థితిలోకి వస్తుంది. కోరిక పుట్టగానే తన సహజ స్థితి అయిన ఆనంద స్థితినుండి బయటకి వెళ్ళడం, నానా కష్టాలు పడి కోరిక తీరిన తర్వాత మళ్లీ తన సహజ స్థితికి రావడం కంటే కోరిక(రాగం) లేకుండా ఎల్లపుడూ తన సహజ స్థితి అయిన ఆనంద స్థితిలో ఉండటమే వైరాగ్యం.
OM NAMO BHAGAVATE SRI RAMANAAYA 🌹🙏
ఓం నమో భగవతే శ్రీ రమణాయ🙏🌹🙏
Om Namo Bhagavate Sri Ramanaaya
I bow down to your service.
Love from Punjab INDIA
Its good that given some details in description
I ❤️ love ❤️ U ❤️Ramana ❤️Maharshi 🙏
🙏
🙇🙇🙇🙇🙇
Why to vairagyma Arunachala SIVA Arunachala SIVA Arunachala SIVA Arunachala SIVA
వైరాగ్యం అంటే కోరిక ఉంది అణుచుకోవడం కాదు, కోరికే లేకుండా ఉండటం.
వైరాగ్యం అంటే ఏ విషయాల మీద రాగం (కోరిక) లేని తన సహజ స్థితిలో ఉండటం. మనసుకు కోరిక పుట్టి అది తీరిన తర్వాత అది శాంత స్థితిలోకి, ఆనంద స్థితిలోకి వస్తుంది. కోరిక పుట్టగానే తన సహజ స్థితి అయిన ఆనంద స్థితినుండి బయటకి వెళ్ళడం, నానా కష్టాలు పడి కోరిక తీరిన తర్వాత మళ్లీ తన సహజ స్థితికి రావడం కంటే కోరిక(రాగం) లేకుండా ఎల్లపుడూ తన సహజ స్థితి అయిన ఆనంద స్థితిలో ఉండటమే వైరాగ్యం.
Why don’t do question by question. You read 9 questions first then answered …. Worst way of doing it.