ขนาดวิดีโอ: 1280 X 720853 X 480640 X 360
แสดงแผงควบคุมโปรแกรมเล่น
เล่นอัตโนมัติ
เล่นใหม่
అద్భుత మై న పాట 👌👌🙌🙌💐💐👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
God's Gift!!!!!!!Great Annointed Voice!!!!!!!
Sir anybody dindnt sing 4 charanas sir but you are singing all the charanas sir thank you sir. I two got how to sing sir that is by you only sir
సూపర్ అన్నయ్యా 🙌👋
Heart touching song... when I feel weak in my faith....
Thank you daddy 🙌🙌🤝🤝
Nice Uncle Vandanalu
అద్భుతమైన పాట అన్నయ్యా 🙌🙌👏👋
Excellent Sir...Super voice Sir
Hallelujah
Such lovely rendering
Excellent song
Nice song
Let it be continuing
త్రాహిమాం క్రీస్తు నాథ - దయ జూడ రావేనేను - దేహి యనుచు నీ పాదములేదిక్కుగా జేరితి నిపుడు ||త్రాహిమాం||గవ్వ చేయరాని చెడ్డ - కర్మేంద్రియాధీనుడనైరవ్వ పాలై నేనెంతో - నెవ్వ బొందితిత్రవ్వుచున్న కొలది - పెరుగు - దరగదు నా పాప రాశియివ్విధమున జెడిపోతిని నే - నేమి సేతు నోహోహోహో ||త్రాహిమాం||నీ యందు భయభక్తులు లేని - నిర్లజ్జా చిత్తము బూనిచేయరాని దుష్కర్మములు - చేసినాడనుదయ్యాల రాజు చేతిలో - జేయి వేసి వాని పనులజేయ సాగి నే నిబ్భంగి - జెడిపోయితి నే నయ్యయ్యాయ్యో ||త్రాహిమాం||నిబ్బర మొక్కించుకైన - నిజము రవ్వంతైన లేకదబ్బర లాడుతకు ము - త్తా నైతినిఅబ్బురమైన ఘోర పా - పాంధకార కూపమందుదబ్బున బడిపోతి నయ్యో - దారి చెడి నేనబ్బబ్బబ్బా ||త్రాహిమాం||నిన్ను జేరి సాటిలేని - నిత్యానంద మంద బోవుచున్నప్పుడు నిందలు నా - కెన్ని చేరినావిన్నదనము లేకుండ నీ - వే నా మదికి ధైర్యమిచ్చియన్నిట రక్షించితివి నా - యన్న నీకు స్తోత్ర మహాహా ||త్రాహిమాం||
అద్భుత మై న పాట 👌👌🙌🙌💐💐👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
God's Gift!!!!!!!Great Annointed Voice!!!!!!!
Sir anybody dindnt sing 4 charanas sir but you are singing all the charanas sir thank you sir. I two got how to sing sir that is by you only sir
సూపర్ అన్నయ్యా 🙌👋
Heart touching song... when I feel weak in my faith....
Thank you daddy 🙌🙌🤝🤝
Nice Uncle Vandanalu
అద్భుతమైన పాట అన్నయ్యా 🙌🙌👏👋
Excellent Sir...Super voice Sir
Hallelujah
Such lovely rendering
Excellent song
Nice song
Let it be continuing
త్రాహిమాం క్రీస్తు నాథ - దయ జూడ రావే
నేను - దేహి యనుచు నీ పాదములే
దిక్కుగా జేరితి నిపుడు ||త్రాహిమాం||
గవ్వ చేయరాని చెడ్డ - కర్మేంద్రియాధీనుడనై
రవ్వ పాలై నేనెంతో - నెవ్వ బొందితి
త్రవ్వుచున్న కొలది - పెరుగు - దరగదు నా పాప రాశి
యివ్విధమున జెడిపోతిని నే - నేమి సేతు నోహోహోహో ||త్రాహిమాం||
నీ యందు భయభక్తులు లేని - నిర్లజ్జా చిత్తము బూని
చేయరాని దుష్కర్మములు - చేసినాడను
దయ్యాల రాజు చేతిలో - జేయి వేసి వాని పనుల
జేయ సాగి నే నిబ్భంగి - జెడిపోయితి నే నయ్యయ్యాయ్యో ||త్రాహిమాం||
నిబ్బర మొక్కించుకైన - నిజము రవ్వంతైన లేక
దబ్బర లాడుతకు ము - త్తా నైతిని
అబ్బురమైన ఘోర పా - పాంధకార కూపమందు
దబ్బున బడిపోతి నయ్యో - దారి చెడి నేనబ్బబ్బబ్బా ||త్రాహిమాం||
నిన్ను జేరి సాటిలేని - నిత్యానంద మంద బోవు
చున్నప్పుడు నిందలు నా - కెన్ని చేరినా
విన్నదనము లేకుండ నీ - వే నా మదికి ధైర్యమిచ్చి
యన్నిట రక్షించితివి నా - యన్న నీకు స్తోత్ర మహాహా ||త్రాహిమాం||