Sri Sri Adithya Parasri Swamy సంచలన నిజాలు EXCLUSIVE INTERVIEW | Village Tv

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 17 พ.ย. 2024

ความคิดเห็น • 211

  • @jagadish-tm1bq
    @jagadish-tm1bq หลายเดือนก่อน +36

    గురువుగారికి పాదాభివందనాలు.... ఈ తరం వారికి భక్తి అంటే చాలా తగ్గిపోయింది సరైన సమయంలో మీరు తీసుకున్న నిర్ణయం చాలా అద్భుతం ప్రతి విషయాన్ని క్లుప్తంగా వివరించి అందరికీ అర్థమయ్యే భాషల్లో చెప్తున్నారు చాలా గొప్ప విషయం.. ఆధ్యాత్మిక ముందు తరానికి అవసరం మీలాంటి గురువుగా తెలుగు వారు చేసుకున్న గొప్ప అదృష్టం నేను భావిస్తున్న... మన చుట్టూ చిల్లర గాలు ఉంటారు వాళ్ళ మాటలు పట్టించుకోకండి మీరు చెప్పే ప్రతి విషయం సత్యం.. జై శ్రీ మాత్రే నమః

  • @chandrasekhartadur6215
    @chandrasekhartadur6215 หลายเดือนก่อน +17

    స్వామీ మీ బోధనలు ఎంతగానో ప్రభావితం చేస్తున్నాయి.ధన్యవాదాలు. మీ ద్వారా అమ్మవారిని దర్శించుకునే భాగ్యం కోసం ఎదురుచూస్తున్నా.

  • @yaminibhukya8662
    @yaminibhukya8662 หลายเดือนก่อน +13

    స్వామి మీకు శత కోటి 🙏🙏🙏🙏🙏లు, ఎంత అద్భుతంగా వివరించారు , మీ లాంటి వాళ్ళు ఈ భూమి మీద పుట్టడం మా అదృష్టం, మీ మాటలు వింటే కొంతమంది లో అయినా మార్పు వస్తుంది అని ఆశిస్తున్నాను

  • @narsimhuluyadav8042
    @narsimhuluyadav8042 26 วันที่ผ่านมา +2

    ఓం శ్రీ మాత్రే నమః ముందుగా మీకు ఆత్యాద్మిక సయీన్టీ స్ట్ అవార్డు రావడం సంతోషం, మీకు హృదయ పూర్వక ఆత్మభి వందనాలు, చాలా చక్కటి సమాచారం అందించినారు, మీ అభిమాని డాక్టర్ నర్సిములు.

  • @GANGARAMK-i7e
    @GANGARAMK-i7e 25 วันที่ผ่านมา +2

    స్వామీజీకి పదివేలు. నమస్కారములు ప్రతి. ప్రశ్నకు. సరియైన సమాధానం ఇస్తున్న మీకు ఇంతమంచి జ్ఞానాన్ని ఇచ్చిన జగన్మాతకు. శతకోటివందనములు జైజగన్మాత

  • @lingalajagannaadham6059
    @lingalajagannaadham6059 หลายเดือนก่อน +3

    స్వామి నీ పాదాలకు నా తలవంచి 🙏నమస్కరిస్తున్నాను ఒక దళిత కుటుంబంలో పుట్టినా మీరు ఈ స్థాయిలో జ్ఞానవంతంగా ఉండి మంచి ప్రతి విషయాలను క్లుప్తంగా తెలియజేసిన మీకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల పాదాలకు నా శతకోటి 🙏నమస్కారాలు నిజంగా మీరు గత జన్మ సంస్కారం మిమ్ముల ఈ స్థాయికి తీసుకొచ్చింది స్వామీజీ మాలాంటి వాళ్ళందరినీ కూడా ఈ రోజుల్లో ఉన్న ఈ సమాజాన్ని ఉద్ధరించాలంటే మీలాంటి వాళ్లు ఈ ప్రకృతికి ఎంతో అవసరం

  • @rellarajubaburaju9613
    @rellarajubaburaju9613 หลายเดือนก่อน +4

    స్వామి గారుకి పాదాభివందనం
    నేను యందరో బాబాలు మాటలు విన్నాను. నాకు తృప్తి లేదు ఈ మన స్వామిగారు చెప్పిన విషయాలు అద్భుతమ్💐💐💐💐💐

  • @VenkataRamana-qs4kx
    @VenkataRamana-qs4kx หลายเดือนก่อน +3

    స్వామీజీ వారు విజ్ఞానంతో మరియు సామాజిక అంశాల చక్కగా చెప్పి అందరినీ ధర్మం కోసం బ్రతకటం మంచిది అని చెప్తున్నారు.

  • @gayathrideviramagiri7891
    @gayathrideviramagiri7891 หลายเดือนก่อน +15

    మీరు మాట్లాడేప్రతి విషయం సత్యం ఇంకా ఇంకా వినాలనివుంది ఈ యుగానికి నిజమైన సత్యసాదుస్వామివి ఇంత చిన్నవయసులో మీకు ఇంత జ్ఞానం ప్రసాదించిన అంబాత్రయ మాత కు కోటి ప్రణామాలు

  • @jaigurudatta262
    @jaigurudatta262 27 วันที่ผ่านมา +1

    జై గురుదత్త
    జై దుర్గామాత
    జై హింద్ వాహిని
    🙏🙏🙏🙏🙏
    చాలా చాలా బాగుంది

  • @sathyamgoud6309
    @sathyamgoud6309 หลายเดือนก่อน +6

    అద్భుతమైన విశ్లేషణ, ప్రతి సందేహానికి సమాధానం,
    శ్రీ స్వామి వారు అపర ఆదిశంకరచార్యులు గా, కారణజన్ములు గా గొచరిస్తున్నారు.
    స్వామివారికి శతకోటి పాదాభివందనాలు.

  • @sridevid6994
    @sridevid6994 หลายเดือนก่อน +1

    ఎంత చక్కగా చెప్పారు స్వామి ఆడవాళ్లు డబ్బున్న మొగవాళ్లకు వరవేసి ఆడవాళ్ళని బజారుకిరుస్తున్న ఆడవాళ్లు చాలామంది ఉన్నారు మాలాంటి ఆడవాళ్లు చాలా బాధలు పడుతున్నారు గురుజి చాలా థాంక్స్ గురువు

  • @pattursuryam8128
    @pattursuryam8128 18 วันที่ผ่านมา +1

    నమస్కారం గురువు గారు 🙏🏻 ఓం శ్రీ మాత్రే నమః 🙏🏻

  • @ramakrishnamurthi1542
    @ramakrishnamurthi1542 หลายเดือนก่อน +3

    మీ చక్కటి వివరణ ఆధ్యాత్మిక సంపద అమ్మ దయ సంపూర్ణం మా మీద ఉండాలి.

  • @gemmelaRamu-o5o
    @gemmelaRamu-o5o หลายเดือนก่อน +2

    చాలా చక్కగా చెప్పారు, గురూజీ, నీకు ధన్యవాదములు 🙏🙏

  • @P.Ramesh.P.Ramesh.
    @P.Ramesh.P.Ramesh. 26 วันที่ผ่านมา +2

    Super gurugi . 🙏🙏

  • @dasariramchander5353
    @dasariramchander5353 หลายเดือนก่อน +6

    శ్రీ శ్రీ శ్రీ ఆదిత్య పరాశ్రీ స్వామి వారికి పాదాభివందనాలు

  • @ramrapaka8852
    @ramrapaka8852 หลายเดือนก่อน +9

    జై గురుదేవా 🙏🚩🙏🚩🙏🚩🙏🚩🙏The wonderful speech my God 🙏🚩🙏🚩🙏🚩🙏🚩guruji 🙏🚩🙏🚩🙏🚩

  • @umeshbabu6303
    @umeshbabu6303 หลายเดือนก่อน +4

    Guruvgarki padabivandanalu

  • @manjulavijayamanjulavijaya2410
    @manjulavijayamanjulavijaya2410 หลายเดือนก่อน +2

    అయ్యా కలియుగ దైవం గా భవిస్తున్న,,, అయ్యా పది కోట్ల పాదాభి వందనాలు.

  • @ramakrishnamurthi1542
    @ramakrishnamurthi1542 หลายเดือนก่อน +2

    I dream vari dwara amba traya క్షేత్రం పరాసి యోగి పుంగవులు గారికి సాష్టాంగ నమస్కారములు,వారు చెపుతున్న ప్రశ్న సందేహాలు సంపూర్ణంగా నిజం,అద్భుతం.. శ్రీ మాత్రేణమః.

  • @SanthoshkumarKasipeta
    @SanthoshkumarKasipeta หลายเดือนก่อน +8

    గ్రేట్ తీమ్ తీసుకొని స్వామీజీ నీ, ఇంటర్వ్యూ చేసి,ఇంటర్వ్యూ ద్వారా అనేక విషయలను విలెజ్ టీవీ సోషల్ మీడియా ద్వారా జనం లోకి తీసుకొచ్చిన ప్రముఖ జర్నలిస్ట్& యాంకర్,
    TSS ఆర్టిస్ట్, సింగర్, రైటర్, డైరెక్టర్, గుండ్ల స్నేహ లత గారికి హృదయ పూర్వక శుభాకాంక్షలు,

    • @VillageTv1
      @VillageTv1  หลายเดือนก่อน

      Thank you 😍🙏

  • @manjulavijayamanjulavijaya2410
    @manjulavijayamanjulavijaya2410 หลายเดือนก่อน +1

    గురువు గారు మీ పాదాలకు పది కోట్ల నమస్కారాలు.

  • @narayanapatharla9094
    @narayanapatharla9094 หลายเดือนก่อน +1

    Swami mi darshanam chala adrustam pavitram kooda
    Meeku padhabi vandhanalu

  • @bikkumalinaganesh2566
    @bikkumalinaganesh2566 27 วันที่ผ่านมา +2

    ఓం శ్రీ మాత్రే నమః

  • @dpradeepkumar8997
    @dpradeepkumar8997 23 วันที่ผ่านมา +1

    Guru garu miku padavi vandanam andi

  • @MultiPrasad9
    @MultiPrasad9 22 วันที่ผ่านมา +1

    మీలోనే దేవుడు ఉన్నారు స్వామి

  • @nagarajakumari5835
    @nagarajakumari5835 หลายเดือนก่อน +1

    Wooow excellent words guruji❤

  • @gowrilakshmibala5052
    @gowrilakshmibala5052 หลายเดือนก่อน +2

    Chala Baga chaparu garuvugaru

  • @ramrapaka8852
    @ramrapaka8852 หลายเดือนก่อน +16

    ఓం శ్రీ గురుభ్యోనమః శ్రీ స్వామి వారికి పాదాభివందనం తల్లి 🙏🙏🙏🚩🙏🙏🙏🙏🙏🚩🚩🙏🙏

  • @RAVIKUMARM-gj6kb
    @RAVIKUMARM-gj6kb หลายเดือนก่อน +1

    Gurudhevullaku.namaskaaraalu
    Chaala.mancho.vishayaalu
    Cheppuchuunnaari.swamy

  • @veer1062
    @veer1062 28 วันที่ผ่านมา +1

    Present devotion is equal to money

  • @sbchary9138
    @sbchary9138 หลายเดือนก่อน +2

    🙏💐 నమస్కారం గురువు గారు 🙏💐

  • @nageshm2485
    @nageshm2485 หลายเดือนก่อน +2

    Om Sree Matre namaha.Guruvugariki padhabivandanalu..🙏🙏🙏

  • @AnasuyaSeethamraju
    @AnasuyaSeethamraju หลายเดือนก่อน +6

    Meru chala Baga cheputhunaru.
    Meku na hrudayapuurvaka namascaramullu thandre

  • @shamalahhhhn7175
    @shamalahhhhn7175 หลายเดือนก่อน +1

    Swamy meru entha chakkati gnanani andinchinanduku thank you so much 🙏🙏🙏

  • @kakumanurameshbabu8227
    @kakumanurameshbabu8227 หลายเดือนก่อน +1

    Guruvugariki Padabhivandanamulu

  • @MR.GHOST657
    @MR.GHOST657 หลายเดือนก่อน +1

    Super interesting akka 😊

  • @sampathcheenuri5090
    @sampathcheenuri5090 หลายเดือนก่อน +7

    Shenha gaari ప్రశ్నలు బాగున్నాయి v good

    • @VillageTv1
      @VillageTv1  หลายเดือนก่อน +1

      Thank you 😍

  • @kesavaraokondapalli8064
    @kesavaraokondapalli8064 หลายเดือนก่อน +1

    Guruji great

  • @HanumantharaoM-j1y
    @HanumantharaoM-j1y หลายเดือนก่อน +2

    Parasri guruva entha gnanam pamurala kosam amma varu mimalanu Akasavaniga mee nota palikistunadhi nijalani nirbhayamu ga vemana kanna goppa ga mee voice nivu bhramhanidu ithy e padu samajam nethina pettukuni uregevi marpu ravali janulanta okhate.

  • @venkateshamurthy2568
    @venkateshamurthy2568 หลายเดือนก่อน

    Sri Swamigaaru meeru naaku Chaa... la Nechharu. Mee maata vini,
    naaku mee meda guru Bhakti erpadindi.
    Ananta Dhanyavaadagalu.

  • @NandamuriTarak-x2t
    @NandamuriTarak-x2t หลายเดือนก่อน +2

    పరా శ్రీ. స్వామి కి జై 👍🙏👍🙏👍🙏👍🙏👍🙏👍🙏👍🙏👍🙏👍🙏👍🙏👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍🙏👍🙏👍🙏👍🙏👍🙏👍🙏👍🙏👍🙏👍🙏👍🙏👍🙏👍🙏👍🙏👍🙏👍🙏👍🙏👍🙏👍🙏👍🙏👍💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

  • @BSankaramma
    @BSankaramma หลายเดือนก่อน +3

    Jai GuruDava

  • @LathaIppili-h4w
    @LathaIppili-h4w หลายเดือนก่อน +3

    Sawmi garu chala baga chuputhunnaru

  • @satyamgattu
    @satyamgattu หลายเดือนก่อน +8

    💐ఎన్నో తెలియని సూక్ష్మ విషయాలను స్వామి వారు చాలా బాగా విపులకరించి చెప్పారు వారికి నా పాదాభివందనం ముక్యంగా సాయిబాబా గారికి బీజ మరియు మూల మంత్రాలతో సహస్ర నామాలు వ్రాయడం చాలా తప్పు అని చాలా బాగా చెప్పారు కాబట్టి మనము పాటించాలి 🎉🎉

  • @RajeshJannarapu
    @RajeshJannarapu หลายเดือนก่อน +3

    మీ ఛానెల్ లో గృహస్త ధర్మం గురించి చెప్పండి గురువు గారు

  • @vasanth60
    @vasanth60 หลายเดือนก่อน +1

    Gurudeva meeku sira saastranga namaskaramulu mariyu dhanyavadamulu🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌷🌷🌷🌷🌺🌺🌺🌺🌺

  • @PoornachandraraoSeedrala
    @PoornachandraraoSeedrala หลายเดือนก่อน +1

    🕉️ విజయదశమి శుభాకాంక్షలు 🇮🇳

  • @SayagoudSatheli
    @SayagoudSatheli หลายเดือนก่อน +2

    వ్యక్తి..గురువు.అయినప్పుడు.ఆగురువుని.దేవునిగా.....గురుబ్రహ్మ.గురువిష్ణు.గురుడేవో.మహేశ్వర..అంటారు..దీని.అర్థం.చెప్పడి..🌺.గురుదేవా🌺🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩

  • @KishoreayyagaruRompicharla
    @KishoreayyagaruRompicharla หลายเดือนก่อน +1

    స్వామి మిమ్మలిని దర్శించుకోవాలి ఎక్కడ ఎప్పుడు.

  • @delli5090
    @delli5090 หลายเดือนก่อน +8

    👌🏻👌🏻👌🏻👏🏻👏🏻👏🏻👏🏻💐💐💐💐💐💐💐💐💐 సూపర్ రా స్నేహ 👌🏻👌🏻👌🏻🔥

    • @VillageTv1
      @VillageTv1  หลายเดือนก่อน +1

      Thank you anna🙏😍

  • @yedukondalukovuru5077
    @yedukondalukovuru5077 หลายเดือนก่อน +1

    Om sri matre namaha

  • @harinathlaxetti146
    @harinathlaxetti146 หลายเดือนก่อน +1

    దేవుడు, దేవత, సర్వ శక్తి, కేంద్రం అంతా సర్వ సమస్థమైన పరమాత్మ స్వరూపం జీవాత్మ సర్వ సంపూర్ణ భావంతో ధ్యానించి నపుడు ఏ రుపంలో అయినా పరమాత్మ దర్శనం గా వచ్చు. డానికి సృష్టిలో హిందూ మతం మాత్రమే మార్గం. అందుకే సర్వ శాంతకీ హిందూ మతాన్ని అన్ని విధాలా పటిష్టంగా హిందువులే ఒక్కటై రక్షించుకోవాలి. పనికి రాని చెడు అలవాట్లకు బానిసలూ అయినా ప్రమాదమే దేశాన్ని, మనలను చెడ గొడ్తుంది. జాగ్రత్తగా బయట పడాలి. దేశ ఔన్నత్యాన్ని కాపాడాలి. ఓం తత్సత్.

  • @devibobba2322
    @devibobba2322 หลายเดือนก่อน +1

    గురుభ్యోనమః🙏🌹

  • @LaxmaiahBusagari
    @LaxmaiahBusagari 10 วันที่ผ่านมา +1

    Srimathrenamaha

  • @seetalarao3768
    @seetalarao3768 หลายเดือนก่อน +1

    Swamy ji mee visleshana amogham👏👏👌👌🤞🙏🙏💐💐💐

  • @eswarandugula6317
    @eswarandugula6317 หลายเดือนก่อน +1

    🙏🙏🙏🙏🙏

  • @govindappagovind2167
    @govindappagovind2167 หลายเดือนก่อน +1

    దేవల్లు ఎందరు ఉన్నారు, అందరు దెవల్లు నిజమేనా, ఈ సృష్టికి మూలం ఏదీ స్వామీజీ..

  • @APARDNGO
    @APARDNGO หลายเดือนก่อน +2

    నమస్కారం స్వామి......

    • @VillageTv1
      @VillageTv1  หลายเดือนก่อน

      🙏😍

  • @rajashekaryadavs1508
    @rajashekaryadavs1508 หลายเดือนก่อน +1

    Jai gurudev 🙏👏🥰🙌

  • @BalaRaju-m6d
    @BalaRaju-m6d หลายเดือนก่อน +3

    ఓం శ్రీ మాత్రేయ నమ 🙏

  • @tv3telangana429
    @tv3telangana429 หลายเดือนก่อน +1

    ప్రత్యేక ధన్యవాదాలు🙏🙏🙏

  • @sangambalraj9869
    @sangambalraj9869 หลายเดือนก่อน +1

    ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏

  • @ramadevi-k2q
    @ramadevi-k2q หลายเดือนก่อน +1

    Swami enta chinna vayasulo enta gnana sampada Ela vachindi swami

  • @krishnaakode2832
    @krishnaakode2832 หลายเดือนก่อน +2

    GURUVUGARIKI PAADAABHI VANDANAM 🕉🚩🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @SandarsekharReddy
    @SandarsekharReddy หลายเดือนก่อน +1

    Super sw

  • @abhirambk1993
    @abhirambk1993 หลายเดือนก่อน +10

    ఓం శ్రీ మాత్రేయ నమః ....

    • @VillageTv1
      @VillageTv1  หลายเดือนก่อน

      🙏🙏

  • @krishnaakode2832
    @krishnaakode2832 หลายเดือนก่อน +1

    JAI GURUDEVA 🕉🚩🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sowndaryalakshmilakshmi4134
    @sowndaryalakshmilakshmi4134 หลายเดือนก่อน +1

    Guruji ki 🙏 medam. Manchiga
    Adigaaru

    • @VillageTv1
      @VillageTv1  หลายเดือนก่อน

      Thank you 😍🙏

  • @nagaraju803
    @nagaraju803 หลายเดือนก่อน +1

    ❤❤❤❤❤

  • @Bveaswar-vk7mh
    @Bveaswar-vk7mh หลายเดือนก่อน +1

    🙏🏻🙏🏻🙏🏻

  • @bikkumalinaganesh2566
    @bikkumalinaganesh2566 27 วันที่ผ่านมา +1

    భర్త చనిపోయిన వారు కూడా భవాని మాల ధరించవచ్చా గురువుగారు అది చెప్పండి

  • @ashokashok-ho4pl
    @ashokashok-ho4pl หลายเดือนก่อน +1

    శ్రీశైలం అశోక్ ❤❤ ఓం నమశ్శివాయ

  • @narrasathishoggukathalu3826
    @narrasathishoggukathalu3826 หลายเดือนก่อน +1

    Super

    • @VillageTv1
      @VillageTv1  หลายเดือนก่อน

      Thank you 😍🙏

  • @anithas9659
    @anithas9659 หลายเดือนก่อน +2

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @VishwanathKothapally-uu9hk
    @VishwanathKothapally-uu9hk หลายเดือนก่อน +1

    🙏 ఓం శ్రీ మాత్రేనమః 🕉️

  • @nelapudirajaesweararao1678
    @nelapudirajaesweararao1678 หลายเดือนก่อน +1

    Swamiji

  • @pasuladhiravinder1582
    @pasuladhiravinder1582 หลายเดือนก่อน +1

    🙏🙏🌷👌🏻🌷

  • @pentyalamalathi-np8vl
    @pentyalamalathi-np8vl หลายเดือนก่อน +3

    🎉🎉 srimathrenamaha 🎉🎉

  • @krishnaakode2832
    @krishnaakode2832 หลายเดือนก่อน +2

    OM SRI MAATRE NAMAHA 🕉🚩🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @medavathpraveen3416
    @medavathpraveen3416 หลายเดือนก่อน +1

    Gugru garu adavariki nela sari aite inti yajamani gudiki ravocha plz thondaraga cheppandi plz

  • @srinivasmyakam5463
    @srinivasmyakam5463 วันที่ผ่านมา +1

    Kombadpada Bhiwandi Thane district MH aap Bhagwan Ho 🙏🙏🙏🙏

  • @kendolemallikarjunarao2336
    @kendolemallikarjunarao2336 หลายเดือนก่อน +1

    Om Srimaatrenamaha🙏🙏🙏

  • @NelaturuVenkataramana
    @NelaturuVenkataramana หลายเดือนก่อน +1

    Omsrimatrenamaha🙏🙏👍🎉

  • @Bveaswar-vk7mh
    @Bveaswar-vk7mh หลายเดือนก่อน +5

    Guruvulakhu Namaskaramulu🙏🏻

  • @Shashikaladevi-m2m
    @Shashikaladevi-m2m หลายเดือนก่อน +2

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nootenkisambaiahnootenkisa5614
    @nootenkisambaiahnootenkisa5614 หลายเดือนก่อน +1

    ఓం శ్రీ మాత్రే నమః

  • @Padmavati-z7s
    @Padmavati-z7s หลายเดือนก่อน +1

    🙏🙏🙏🙏🙏🙏🙏♥️♥️♥️

  • @thirupathiseepana2825
    @thirupathiseepana2825 หลายเดือนก่อน +1

    🙏🏼🙏🏼🙏🏼

  • @muralikrishna5905
    @muralikrishna5905 10 วันที่ผ่านมา +1

    Swami లను encourage చేయాలంటే ఎలా. కొందరు 4 మాటలు నేర్చుకోని confuse chestunaru. ఆ మాటలకి padipotunnam. Manchi vallu evaro chedu vallu evaro ela telusukovali??????

  • @mdeepakmitta2535
    @mdeepakmitta2535 หลายเดือนก่อน +1

    Ramram

  • @srinivaskalleda3187
    @srinivaskalleda3187 หลายเดือนก่อน +1

    amma🙏

  • @LaxmaiahBusagari
    @LaxmaiahBusagari 10 วันที่ผ่านมา +1

    Omsrimathrenamaha 9:54

  • @ckullayappakullay4279
    @ckullayappakullay4279 หลายเดือนก่อน

    Om sri Gurubhyonna mah:

  • @umajagarapu2694
    @umajagarapu2694 หลายเดือนก่อน

    శ్రీ శ్రీ శ్రీ ఆదిత్య స్వ పరా శ్రీ స్వా మి

  • @praveenboddulavlogs
    @praveenboddulavlogs หลายเดือนก่อน +5

    Akka Super 🎉🎉🎉

    • @VillageTv1
      @VillageTv1  หลายเดือนก่อน

      Thank you anna 😍

  • @tappahanmanthutappa906
    @tappahanmanthutappa906 หลายเดือนก่อน +6

    నిన్న ఉదయం నేను స్వామివారి దర్శనం కోసం పోయిన. అక్కడ ఎవరో ఒక వీఐపీ వచ్చినారు. స్వామివారు అందరికీ సమాన దర్శనం చేయాలి కానీ...

    • @krishnaraodunimeti7244
      @krishnaraodunimeti7244 25 วันที่ผ่านมา +1

      అందరికీ సమాన దర్శనం ఉండదు అది గుడిలోనే జరుగదు స్వామి వారికి ఎలా సాద్యం అలా సాధ్య పడదు

  • @koteswararao9383
    @koteswararao9383 หลายเดือนก่อน

    నమో నమః 🙏🏿

  • @kallurinagachary8938
    @kallurinagachary8938 หลายเดือนก่อน

    🙏🏽🙏🏽👍🏽💐👌🏽