Mystery Of Hindu Gods In Hinduism - Mysteries Of The World | In Telugu | Lifeorama

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 4 ต.ค. 2024
  • Mystery Of Hindu Gods In Hinduism - Mysteries Of The World | In Telugu | Lifeorama
    Books I Usually Read:
    amzn.to/2SVgOOg Bhagavad Gita
    amzn.to/3ACkSDZ Srimad Bhagavatam
    Mahabharata Books Detailed Versions:
    amzn.to/2U1RXZv
    amzn.to/3e7Au8P
    This video from Lifeorama is about Mystery Of Hindu Gods In Hinduism . One of the groundbreaking Mysteries Of The World In Telugu. This explains the spreading of Indian culture all over the world.
    In indian culture there are many purana ithihasa which explain the story of god and the mysteries of the world. Most of them are unsolved mysteries. But if we look deep into our indian culture and heritage we shall find the answers.
    There are many indian culture facts and indian culture values which will be discussed in the upcoming videos. Hope you like this video from Lifeorama which is about Mystery Of Hindu Gods In Hinduism . One of the ground breaking Mysteries Of The World In Telugu
    #HinduGods #Hinduism #lifeorama #lordkrishna #bhagavatam
    Facebook - / lifeorama
    Instagram - / mrlifeorama
    Twitter - / lifeorama
    Nenu mee Lifeorama Ika Cheppedhi vinura vema !
    Ithihasa - Positivity - Money for a better life.

ความคิดเห็น • 2.5K

  • @LifeOramaOfficial
    @LifeOramaOfficial  3 ปีที่แล้ว +256

    My Recent Interview in 99TV : th-cam.com/video/ga0iq6Ou9vc/w-d-xo.html
    Journals & Arcticles Referred to make this video
    NSBI website - R1A1A haploid
    Cell Journal - Rakhi Garhi Findings
    Syria - India conferences on Vedic Sanskrit.

    • @Ramakrishna.N
      @Ramakrishna.N 3 ปีที่แล้ว +3

      సూపర్ బ్రో... 😊👍👌👌

    • @premmaharaj4641
      @premmaharaj4641 3 ปีที่แล้ว +3

      Indhu loo undhi nuvvee na broo

    • @ssrmudhiraj8204
      @ssrmudhiraj8204 3 ปีที่แล้ว +4

      2nd like ,2nd comment , I saw u r face 😊 bro , u r similar to me , my mind set also like u r video, I like Indian mythology , I read puranas , ithihas , etc books because of my dad

    • @premmaharaj4641
      @premmaharaj4641 3 ปีที่แล้ว

      Nikante ni voice super undi😁😁

    • @CartoonWorldTelugu.
      @CartoonWorldTelugu. 3 ปีที่แล้ว

      Bro shivathatvam vedios yeappudu start chestharu

  • @thotamsettyrameshsai5745
    @thotamsettyrameshsai5745 3 ปีที่แล้ว +285

    మీరు ఎవరు చేయని సబ్జెక్ట్ తో చాలా చక్కగా రీసెర్చ్ చేసి మాకు మంచి వివరాలను అందించారు మన హిందూ సాంప్రదాయం ధర్మ ల గురించి మీరు చెప్పిన విషయం వంద శాతం నిజాలు కృతజ్ఞతలు

    • @avintammisetty
      @avintammisetty 3 ปีที่แล้ว +2

      @@user-ru6cc6cp4j Bro be polite , intrest untey chudu lekapothey ledu . Why abusing !

    • @saduuuuuuuuuuu
      @saduuuuuuuuuuu 3 ปีที่แล้ว +1

      Yes.. సతీ సహగమనం... కుల వ్యవస్థ...ఇలాంటి గొప్ప ఆచారాలు సంప్రదాయాలు అందరికీ తెలియాలి..

    • @thotamsettyrameshsai5745
      @thotamsettyrameshsai5745 3 ปีที่แล้ว +8

      @@saduuuuuuuuuuu సార్ మీరు చెప్పిన విషయం లో తప్పు అప్పటి రాజికియ ల వల్ల ఏర్పడినవి అవి మన వేదాల లో లేవు అని నా అభిప్రాయం

    • @Mulagapativinaydavency
      @Mulagapativinaydavency 3 ปีที่แล้ว +2

      అందుకే అనేది ఇక్కడ చెప్పిన విషయాలు వాస్తవానికి ఎంత దూరంలో చెప్పడానికి!
      ఒక మన్వంతరం అంటే దాదాపుగా 71 మహాయుగాలు.
      ఒక మహా యుగం అంటే 4,32,00,000 లో సంవత్సరాలు. అంటే ఒక్క మన్వంతరం 306 కోట్ల సంవత్సరాలు. మనం 7 మన్వంతరం అని చెబుతున్నారు అంటే 2142 కోట్ల సంవత్సరాలు.
      మన భూమి వయస్సు 450 కోట్ల సంవత్సరాలు ఐయ్యి ఉండవచ్చు అని అంచనా ఉంది. మరి ఏ భూమి నుండి మిగతా 1692 కోట్ల సంవత్సరాలు చరిత్ర ఎక్కడ నుండి తీసుకొచ్చారు.
      ఖండాలు విభజనకు ముందుకి అంతా ఒకే భూభాగం గా ఉంది అని చదువుకున్నాము. దానిని పాంజియా గా పిలుస్తాము. దాదాపుగా 240 మిలియన్ సంవత్సరాల అంటే 24 కోట్ల సంవత్సరాలు క్రితం . మరి ఇదంతా ఏ ప్రాంతంలో జరిగినట్టు. ఇలా లేనిపోని చెత్త కహానీలు చెప్పకండి!

    • @trendsetter2946
      @trendsetter2946 3 ปีที่แล้ว +1

      Yes bro

  • @mdhanunjay8503
    @mdhanunjay8503 3 ปีที่แล้ว +289

    మన దేశం అందరి కంటే ముందే ఉంది . సనాతన ధర్మం ఎంతో గొప్పది . హే నారాయణ ❤️🙏🏻😊

    • @NK-th8mi
      @NK-th8mi 2 ปีที่แล้ว +14

      Bro asalu bharatha dhesham ante motham prapamcham inthaku mundu, middle lo migatha mathalu vachayi.

    • @mahesh6565
      @mahesh6565 2 ปีที่แล้ว +3

      అందరికంటే ముందు ఉంటే భూమి మీద మొదట ఎవ్వరు పుట్టారు ?

    • @sumanthmandavilli8478
      @sumanthmandavilli8478 2 ปีที่แล้ว +1

      @@mahesh6565 manishi...

    • @mahesh6565
      @mahesh6565 2 ปีที่แล้ว

      @@sumanthmandavilli8478 🤗🤗🤗🤗😁😁😁😁

    • @gajulanageswar1296
      @gajulanageswar1296 2 ปีที่แล้ว

      Hello sodara Sree ramuni suryavamsamu split tho manava sontha thi unnachotalla ee suryavamsiyulay chakravarthulugh avatharincharu edhi charithra cheptunna Nizam

  • @durgavasumiriyala9152
    @durgavasumiriyala9152 3 ปีที่แล้ว +68

    మీరు చేసిన వీడియోస్ వలన మాకు ఎన్నో పాత విషయాలు కొత్తగా తెలుస్తునాయి
    మీరు చెప్పింది నిజమే ఇది ప్రతి భారతీయుడు తెలుసుకోవాలసిన విషయాలు
    మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదములు అన్న
    కచ్చితంగా అందరు మీ వీడియోస్ షేర్ చేయాలి అని కోరుకుంటున్నాను
    నేను షేర్ చేసాను 😊

  • @subbusreepada1227
    @subbusreepada1227 3 ปีที่แล้ว +5

    Good information. ఇప్పుడు భారతీయులు అన్ని దేశాలకు వలస వెళ్తున్నారు. అక్కడి ప్రజలకు వారి మూలలను త్వరలో మళ్ళీ అందించనున్నారు.

  • @MaheedharBudi
    @MaheedharBudi 3 ปีที่แล้ว +104

    We are blessed to be born in this sacred land of Dharma, we know the inportance of our traditions passed on from generations, at the same time their is nececity for people to bring the awareness, and to reference the doubts they have, you are doing a great job LifeOrama, the way you walked through the manus and timelines with topographyies cleared a lot of doubts, this sure brings light on a lot of people, thank you very much and keep doing the great job, we want to listen more from you ...

    • @venkatsrinivasvanka414
      @venkatsrinivasvanka414 2 ปีที่แล้ว +1

      Sir excellent research and thank you for giving opportunity to know about our ancestors, culture, Heritage.

    • @hemanthvakkalagadda4796
      @hemanthvakkalagadda4796 2 ปีที่แล้ว

      B

    • @dalitnahipehlehinduhu6569
      @dalitnahipehlehinduhu6569 ปีที่แล้ว

      First we should identify ourselves as bharatiya and hindu..we are hindu don't say what religion shit!? Just stop ur secularism and try to identify ur identity...we are proud hindu that's it

    • @dalitnahipehlehinduhu6569
      @dalitnahipehlehinduhu6569 ปีที่แล้ว

      Proud to be hindu

  • @krishnakumarirokkam8307
    @krishnakumarirokkam8307 3 ปีที่แล้ว +92

    చాలా మంచి రీసెర్చ్ మరుగున పడుతున్న మన చరిత్రని
    తిరిగి అందిస్తూ
    భారతదేశ గొప్పతనాన్ని తెలుపుతున్న మీకు వందనం

  • @mark9633
    @mark9633 3 ปีที่แล้ว +150

    వేమన పద్యాలు ఎంత సులువుగా మధురంగా అర్థమవుతాయో అటువంటి విధంగానే తెలుగు భాషలో చెప్పినందుకు 🙏 కృతజ్ఞతలు
    ఇటువంటి మరిన్ని కథనాలను, భారతదేశ సంప్రదాయాలను వాటి విశిష్టతలను ప్రచురించాలని కోరుకుంటున్నాను 🙏

    • @saduuuuuuuuuuu
      @saduuuuuuuuuuu 3 ปีที่แล้ว

      Yes.. సతీ సహగమనం... కుల వ్యవస్థ...ఇలాంటి గొప్ప ఆచారాలు సంప్రదాయాలు అందరికీ తెలియాలి..

    • @user-ru6cc6cp4j
      @user-ru6cc6cp4j 3 ปีที่แล้ว +1

      @@saduuuuuuuuuuu ఎమ్ మాత్రదుతునవు రా మదచోడ్, ఒరేయ్ పుకా నాకు తెలిసీ నువ్వే ఇలాంటివి పెట్టుకుంటావ్ అదృష్టం వల్ల నువ్వు నువ్వు మల్లి ఈ గ్రహం లో నే పుట్టావ్,మన సంతాన ధర్మ సతి సహగవనం ని ప్రోత్సహించండి చెయ్యండి అంటా బ్రిటిష్ వాడు పుట్టించిన నకిలీ కథ మరియు కుల వ్యవస్థ ని అసలు అసలు మన సంతాన ధర్మం ప్రోత్సహించండి చేయదు రా 🖕🖕🖕🖕🖕

    • @user-es2ob9xj7r
      @user-es2ob9xj7r 2 ปีที่แล้ว +1

      @@saduuuuuuuuuuu nvu gorri bidda vi kojja Lanja kodaka

    • @pradeepsharmach
      @pradeepsharmach 2 ปีที่แล้ว +2

      @@saduuuuuuuuuuu Avunu. Dasaradhudu Chanipoyaka Kousalya, Sumitra, Kaikeyi alage Paandu Raju chanipoyaka Paandavula Thalli Sati Sahagamanam chesaru kada.. Alane Jhansi Lakshmi Bai Gari Bhartha chanipoyaka avida Sati Sahagamanam chesi Chanipoyaru..
      Velli mana desaniki Rice bags pampinche desallo 🅱️slamic desallo cheppu vintaru nee propaganda

    • @pranavലക്കിറെഡ്ഡി_1195
      @pranavലക്കിറെഡ്ഡി_1195 2 ปีที่แล้ว +1

      @@pradeepsharmach brother, In Kaliyuga, the evil cults will rise to destroy our Sanathana Dharma, but when these evil cults reach almost tipping stage, again Our Vedic roots will be resurfaced. Dharma stands in one leg only in present Kaliyuga. One thing is true , In Dwapara Yuga Lord Krishna told that we should follow Bhakti Yoga and Karma Yoga but due to detachment of this both Yogas and following Jainism and Buddhism, this soft way paved the invasion for Mughals in Bihar, UP, Bengal, Rajasthan,MP and Haryana, later Westerners are successful in invasion. If we don't practice Karma Yoga and Bhakti Yoga, if anything bad happens, Bhagvan is not responsible.

  • @anithamacherla
    @anithamacherla 3 ปีที่แล้ว +66

    Bro...life o Rama ....ante Rama in every walk of life ani prove చేస్తున్నారు...రాముడు లేని స్టోరీస్ కానీ మీ videos కానీ లేవేమో బహుశా.... ఇంత vast knowledge kosam meeru entha శ్రమించారు మీ research ki hats off...lifeorama 🙏

  • @srinivassr7058
    @srinivassr7058 ปีที่แล้ว +1

    మీరు ఈ వీడియో చేయడానికి ఎంతో శ్రమించారు అని తెలుస్తుంది మీ శ్రమకి ఫలితమే చాల అరుదైన నేను వెతుకుతున్న మీ ఈ వీడియో
    మీకు నా యొక్క కృతజ్ఞతలు సర్💐💐💐

  • @TheSahasra
    @TheSahasra 3 ปีที่แล้ว +27

    Thank you bro for giving a very neat and understandable versions of our ithihasa..all should know about our epics and ithihasa . Mainly it connects to this generation very well ... I appreciate your work 👍

  • @JB-lx6ht
    @JB-lx6ht 3 ปีที่แล้ว +45

    🕉🙏 చాలా బాగ వివరించారు ఇవి పుస్తకాలరూపంగా కూడతీసుకు వస్తే ఇంకబాగుంటుంది 👍👌

  • @venkatakirankumarmutyala3291
    @venkatakirankumarmutyala3291 3 ปีที่แล้ว +42

    మీ ప్రయత్నానికి మా మద్ధతు ఎప్పుడు ఉంటుంది సర్. మీరు మరిన్ని వీడియోల ద్వారా మాకు తెలియని విషయాలు తెలుపగలరని విజ్ఞప్తి.

  • @indian5546
    @indian5546 3 ปีที่แล้ว +235

    పూర్వపు రోజుల్లో ప్రపంచమంతా సనాతన ధర్మమే ఉండేది ఇది చరిత్ర చెబుతున్న నిజం ప్రపంచ శాంతిని కోరేది సనాతన ధర్మం మాత్రమే 🕉️❤️🚩

    • @YuvathaMelukoChannel
      @YuvathaMelukoChannel 3 ปีที่แล้ว +6

      Andhuke manadhi matham peruledhu manadhi yeppatinido unnadhi kabatti sanathanadarmam

    • @kingsnani7385
      @kingsnani7385 3 ปีที่แล้ว +9

      సతి సహగమనం కూడా సనాతన ధర్మం లోని దె పాటించడి

    • @indian5546
      @indian5546 3 ปีที่แล้ว +12

      @@kingsnani7385 హలో బ్రదర్ అలాంటిది మత గ్రంథాలలో లేదు అది సామాజిక రుగ్మత

    • @indian5546
      @indian5546 3 ปีที่แล้ว +9

      @@joshuanani7075 చరిత్ర గురించి వీడియోలు ఉన్నాయి తమ్ముడు చూస్తే తెలుస్తుంది ఈ దరిద్రపు ఎడారి మతాలు వచ్చి ధర్మాన్ని నాశనం చేశాయి. మత వ్యాప్తి గురించి చరిత్ర తెలుసుకో

    • @mskarthik81
      @mskarthik81 3 ปีที่แล้ว +2

      @@joshuanani7075 rice bag

  • @annurradhhagali9237
    @annurradhhagali9237 3 ปีที่แล้ว +41

    Great work, your research, your content and your presentation are the next level..
    Huge round of applause👏👏. So many misconceptions have been cleared. Please continue this great work. You're a boon to gen x and gen y.. God Bless you🙏

  • @mallaiaht6665
    @mallaiaht6665 3 ปีที่แล้ว +2

    మీకు ధన్యవాదాలు చాల,, చాల మంచి విషయాలు తెలిపారు. 🇮🇳జైహింద్.

  • @rams-nandan
    @rams-nandan 3 ปีที่แล้ว +296

    మన దేశం, మన సనాతన ధర్మం గురించి చాలా విషయాలు చెప్పినందుకు ధన్యవాదాలు 🙏

    • @ihateyou484
      @ihateyou484 3 ปีที่แล้ว +3

      Sana darmam ledu booka ledu ani clear ga chaypadu, .. Koncham blind ga follow avakunda chudu

    • @seenutheboss734
      @seenutheboss734 3 ปีที่แล้ว +19

      @@ihateyou484 ekkada chepparu ne nalla book lona

    • @avintammisetty
      @avintammisetty 3 ปีที่แล้ว +1

      @@ihateyou484 Bro, Nenu Caste, Reservations meeda oka detailed video chesa. Chusi nachithe support cheyyandi 🙏 You will love my explanation ❣️

    • @goodboy8833
      @goodboy8833 3 ปีที่แล้ว +7

      @@ihateyou484 Gorre gaa nee nalla booku లో నా aatulu కూడా undavu మా grandallo ఉన్నవి మీ daddlu అదే బ్రిటిష్ vallu & moghal lajod*కూలు dwamsam చేశారు లేక పోతే నీ అటువంటి ఊర కుక్కలకు అదే సమాధానం cheptunde

    • @coolsummer36
      @coolsummer36 3 ปีที่แล้ว +3

      @@goodboy8833 చాలా గొప్పగా ఉంది నీ భాష, ఎంత సంస్కార మో 🙏

  • @vemuriprasad2664
    @vemuriprasad2664 3 ปีที่แล้ว +12

    అద్భుమైన చారిత్రిక వివరణ.
    ధన్యవాదములు బాబు.

  • @rasastry6093
    @rasastry6093 3 ปีที่แล้ว +23

    చాలా చక్కని ఇన్ఫర్మేషన్. చాలా డేటా కలెక్ట చేశారు మీ ఇంగ్లిష్ , తెలుగు ఉఛ్ఛారణ చాలా బాగుంది. దీనిని బట్టి మీరు మొదట చెప్పిన జర్నల్స్ చదివి ఉంటారనే నమ్మకం కూడా కలుగుతుంది.

  • @krishhy9448
    @krishhy9448 3 ปีที่แล้ว +37

    Amazing is too small a word to describe your story telling and writing skills.. Glad to have found your channel bro.. Your effort to study things deeply and bring them to public is worth all the appreciation. 👏
    Thanks very much. I’m a fan!

    • @pjrvlogs5763
      @pjrvlogs5763 2 ปีที่แล้ว +1

      నీకు ఒక దండం సామి... Glad to have found your channel. God Bless U

  • @devenderreddy3535
    @devenderreddy3535 3 ปีที่แล้ว +4

    కాసేపు time travel చేసి తిరిగి వచ్చినట్టుంది, చాలా బాగా చెప్పారు మీరు.
    U deserve more recognition than so called famous youtubers. I'll do what I can.
    Thank u for the video nd keep going

  • @pavankumar-zu5ul
    @pavankumar-zu5ul 3 ปีที่แล้ว +24

    థర్మో రక్షతి రక్షతః.
    Thanks గురూజీ🙏.
    మన సనాతన ధర్మం గూర్చి చాలా బాగా చెప్పారు.
    పూర్తిగా విషయాన్ని అందించా గలరని ఆశిస్తున్నాం.
    ఇందుకు మా ప్రోత్సాహo తప్పక ఉంటుంది.
    TQ.

  • @Ramakrishna.N
    @Ramakrishna.N 3 ปีที่แล้ว +334

    మన దేశంలో నే కాదు బ్రో....
    మన హిందూ ఆలయాలు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నాయి.... రక రకాల భాషల్లో మన దేవుళ్ళ కి పూజలు జరుగుతున్నాయి..
    ప్రపంచంలో ఎక్కడ తవ్వకాలు జరిగిన హిందూ విగ్రహాలు, శివలింగలు మాత్రమే బయట పడుతున్నాయి... అది మనం చూస్తూనే ఉన్నాం ఇదొక్కటి చాలదా మన ధర్మమే గొప్పది మన ధర్మమే నిజమైనది అని చెప్పడానికి....!! 🚩🕉️ 🙏

    • @ravisoljar6803
      @ravisoljar6803 3 ปีที่แล้ว +15

      మన దేశంలో మాత్రం..బుద్ధ విగ్రహాలు..బుద్ధ అవశేషాలు కనిపిస్తాయి....

    • @koushikworldian9239
      @koushikworldian9239 3 ปีที่แล้ว +22

      @@ravisoljar6803 Adi nee brama matrame..Neeku gnanam ravalante konchem kallu therichi prapanchanni chudu telusthundi

    • @ravisoljar6803
      @ravisoljar6803 3 ปีที่แล้ว +5

      @Sri Sri అందుకే..ఇది బుద్ధ భారత్...

    • @ravisoljar6803
      @ravisoljar6803 3 ปีที่แล้ว +2

      @Sri Sri నిత్యానంద మొడ్ద .....గు
      డువు

    • @avintammisetty
      @avintammisetty 3 ปีที่แล้ว +3

      @@ravisoljar6803 Bro, Nenu Caste, Reservations meeda oka detailed video chesa. Chusi nachithe support cheyyandi 🙏 You will love my explanation ❣️

  • @adityaaditya7390
    @adityaaditya7390 3 ปีที่แล้ว +8

    Ee 18 మినిట్స్ video lo touch chayani topic లేదు me knowledge ki take a bow 👍🙏👏 great knowledge sharing ఈ చానల్ reach చాలా బాగా peragalani మనస్పూర్తిగా కోరుకుంటున్నారు

  • @durgabhavani1921
    @durgabhavani1921 3 ปีที่แล้ว +16

    హిందూ మతం ప్రపంచ మతం.మీ వీడియో చాలా బాగుంది తమ్ముడూ

    • @prahaladidunnuri9842
      @prahaladidunnuri9842 ปีที่แล้ว

      Wrong andi meru motham world religions chusi telsokoni Cheppali not just cheppakodadhu

  • @srinivasammamadabhushi8259
    @srinivasammamadabhushi8259 3 ปีที่แล้ว +21

    Very educative & enlightening .
    Should be widely circulated often in all channels through government endorsement ,
    as these are all discoveries of hard , lengthy ,
    & unbiased archaeological , historical , linguistic research all over the world from time to time !!! Complements to the person/s
    who have taken pains to educate the common man.

  • @shivakedits8056
    @shivakedits8056 3 ปีที่แล้ว +150

    బాగా Explain చేశారు సార్.... నిజంగా ప్రతి ఇండియన్ చూడాల్సిన వీడియో ఇది... 😊😊

    • @vshu99
      @vshu99 3 ปีที่แล้ว +3

      Other languages people can't understand.. because it is in Telugu.
      😀😀

    • @saduuuuuuuuuuu
      @saduuuuuuuuuuu 3 ปีที่แล้ว +1

      Yes.. సతీ సహగమనం... కుల వ్యవస్థ...ఇలాంటి గొప్ప ఆచారాలు సంప్రదాయాలు అందరికీ తెలియాలి..

    • @mr.aswatthama
      @mr.aswatthama 8 หลายเดือนก่อน

      @@saduuuuuuuuuuu nee yedupentra gorre bidda

  • @durgabalaji9559
    @durgabalaji9559 3 ปีที่แล้ว +11

    మీ వీడియో లు చాలా అద్భుతంగా ఉంటున్నాయి. నాకు ఉన్న చాలా సందేహాలు నీ మీరు నివృత్తి చేశారు.
    ఇంకో సందేహం కూడా చెప్పండి. దేవుడు ఉన్నారా లేదా ఏటువంటి మతం తో సంబంధం లేకుండా ? పుణ్యం పాపం స్వర్గం నరకం, మోక్షం లని ఎలా అర్థం చేసుకోవాలి ?

  • @araveetiakhilava6513
    @araveetiakhilava6513 3 ปีที่แล้ว +89

    జై శ్రీరామ్ శ్రీ కృష్ణం వందే జగద్గురం..
    అఖండ భారత సనాతన ధర్మం వర్ధిల్లాలి...

    • @saduuuuuuuuuuu
      @saduuuuuuuuuuu 3 ปีที่แล้ว

      Yes.. సతీ సహగమనం... కుల వ్యవస్థ...ఇలాంటి గొప్ప ఆచారాలు సంప్రదాయాలు అందరికీ తెలియాలి..

    • @shaktisena3262
      @shaktisena3262 3 ปีที่แล้ว +8

      @@saduuuuuuuuuuu areyyy lafoot gaaa puranaallo ,vedaallo ekkada sathi sahagamanam ledhu raaa gorre nayala

    • @kingmaker2109
      @kingmaker2109 3 ปีที่แล้ว +6

      @@saduuuuuuuuuuu కుల వ్యవస్థ ,, రాజకీయ నాయకులు పెంచుతున్నారు ,
      సతీ సహగమనం వల్ల 200 మంది కూడా చనిపోలేదు.
      మి ఇంటి లో కానీ మి ఊరిలో కానీ సతీ జరిగిందా...?
      మనం భారతీయులం , మనం మనుషులం
      మన ధర్మం నీ మనము తప్పుగా మాట్లాడటం చాలా పెద్ద తప్పు బ్రో

  • @saikumarvn89
    @saikumarvn89 3 ปีที่แล้ว +10

    మన భారత దేశ సనాతన ధర్మం వివరణ అద్భుతమైన వీడియో 🙏

  • @haridharmuddada1509
    @haridharmuddada1509 2 ปีที่แล้ว

    చాలా కొత్త విషయాలను అర్ధమయ్యే విధంగా వివరించారు ధన్యవాదాలు.అలాగే మీకు ఆ దేవుని ఆశీస్సులు

  • @Makara_SanKranthi
    @Makara_SanKranthi 3 ปีที่แล้ว +12

    బాగా explain చేశావు bro
    video visual కూడా బాగుంది
    hatsoff to your Time & Patience

  • @sureshnayakdhanavath925
    @sureshnayakdhanavath925 3 ปีที่แล้ว +17

    యుగాంతం వరకు నా సనాతన ధర్మం వర్థిల్లాలి. జై శ్రీరామ్ జై సనాతనం జై మహాకాళి

  • @sridevikg
    @sridevikg 3 ปีที่แล้ว +18

    I always wanted to map the current world map to 5000 BC world map. Your video answered many questions of mine. Thank you and please keep doing this great work

  • @jindesankarrao395
    @jindesankarrao395 3 ปีที่แล้ว +1

    పురాణాలు గురించి ఊహించని విధంగా వివరించారు. చాలా చాలా చాలా ధన్యవాదాలు. అసలు ఎప్పుడూ వినని విషయాలు,. ఎక్కడా చూడని విషయాలు చెప్పినారు

  • @Kp1050
    @Kp1050 2 ปีที่แล้ว +15

    It is great to learn about our true ancient history! Proud to be born as Hindu in india! Hinduism s/prevail time immemorial 🙏🙏🙏

  • @anushanagineni3486
    @anushanagineni3486 3 ปีที่แล้ว +49

    Very happy to see this , got lot of my questions answered. Eagerly waiting for more on our culture and it's influence.

  • @jyothiswarooptadikamalla4710
    @jyothiswarooptadikamalla4710 3 ปีที่แล้ว +24

    రేపటి తరానికి నేటి తరానికి మీ ఈ పరిశోధన ఒక పాఠ్యాంశంగా మారుతుంది 🙏

  • @arjunprince9446
    @arjunprince9446 2 ปีที่แล้ว +6

    India is Great country im proud to be an indian

  • @anjim9492
    @anjim9492 3 ปีที่แล้ว +2

    మరి ఇన్ని ఆధారాలు ఉన్న మన సనాతన ధర్మన్ని వదిలి... వేరే మతం(ధర్మం) లోకి వెళ్లుతారు. తెలివిలేని మనుషులు 😏...
    ప్రతి దానికి విలువనిచ్చేది మన సనాతన ధర్మం 🕉️🕉️🕉️🚩🚩🚩🙏🏻🙏🏻🙏🏻

  • @umadeviindraganti2516
    @umadeviindraganti2516 2 ปีที่แล้ว

    విషయం ఎంత గొప్పదో వివరించిన విధానం కూడా అంతా గొప్పగా ఉంది ధన్యవాదములు 🙏🙏🙏

  • @k.h.v.chowdary9097
    @k.h.v.chowdary9097 3 ปีที่แล้ว +15

    🙏🙏👌👌🙌🙌
    No words to speek
    This shows your hard work ,dedication ,passion towords our culture

  • @vijaykumarsheelam9867
    @vijaykumarsheelam9867 3 ปีที่แล้ว +153

    మన హిందూ సాంప్రదాయం అనేది ప్రపంచం లో గొప్పది 🙏🙏🥰🙏

    • @shivashankar42
      @shivashankar42 3 ปีที่แล้ว +2

      Aa vidanga

    • @sanjaykumarneelam8728
      @sanjaykumarneelam8728 3 ปีที่แล้ว +8

      @@shivashankar42 Anni vidhaluga

    • @saduuuuuuuuuuu
      @saduuuuuuuuuuu 3 ปีที่แล้ว +2

      అందుకేనా....నువ్ మన సంప్రదాయం అయిన పంచ కండువా వేస్కుంతవు రోజు

    • @shivashankar42
      @shivashankar42 3 ปีที่แล้ว +1

      Prati sampradayam goppade
      It's called culture
      It's human culture
      Not yours or mine
      If observed carefully it is individual
      Then group then bigger group goes on
      But mixed up with ignorance
      Selfish motives
      Becomes religion which is distructive
      Yes you are correct for some reason we Indians in some respects have less ignorance
      That make better than some
      Other parts of world
      But making bold base less statements like our culture ultimate makes no sense

    • @Crazyb8717
      @Crazyb8717 3 ปีที่แล้ว

      Haha andukae western culture India lo popular avtundi because hindu culture is popular

  • @Ramakrishna.N
    @Ramakrishna.N 3 ปีที่แล้ว +62

    *జై శ్రీ రామ్...* 🕉️🙏🙏🚩

  • @anjankumartiruveedhi7880
    @anjankumartiruveedhi7880 3 ปีที่แล้ว +2

    Ekkada collect chestaru sir asalu..... really mind blowing🤯...... what an explanation ❤......

  • @rajasekhargantyada7553
    @rajasekhargantyada7553 2 ปีที่แล้ว +25

    Proud to be a hindu & an Indian❤

  • @sampath-salaar
    @sampath-salaar 2 ปีที่แล้ว +6

    Proud to be indian 💖🇮🇳
    Great work bro 👌

  • @VamsiKrishna-rq5hv
    @VamsiKrishna-rq5hv 3 ปีที่แล้ว +51

    భారతవర్షం నుండే అన్ని జాతులు వలస వెళ్లి రూపాంతరం చెంది ఈ కాలచక్రంలో పడి తిరుగుతున్నాయి....

  • @udaysaiyarlagadda6453
    @udaysaiyarlagadda6453 3 ปีที่แล้ว +23

    Your explanation was so good.
    Can you make a series on team management by taking reference from our puranas & ethihaas.
    Is there any videos related to the below 👇 topics. Kindly let us know.
    How to calm our mind & how to control our mind not to overthink !!!
    🙏🏻🙏🏻🙏🏻🙏🏻

    • @LifeOramaOfficial
      @LifeOramaOfficial  3 ปีที่แล้ว +3

      Yes i did these long back, kindly check it in the channel bro

  • @nagamaniaddanki4712
    @nagamaniaddanki4712 3 ปีที่แล้ว +1

    Meeru chala paddatiga manahindu darmala gurinchi yento chakkaga chebutunnaru e cheppevidanam chala bagundi jai sriram

  • @SK-ow5ry
    @SK-ow5ry 3 ปีที่แล้ว +2

    Bro mi research chala bagundi ee mi research official ga recognise ayyi andrki andubatulo vundela m ayna plan cheyandi
    Thanks for letting us know such good things about our history keep ur good work bro watching and sharing all ur videos

  • @tejaavengergaming9057
    @tejaavengergaming9057 3 ปีที่แล้ว +9

    Waiting for ur next video bro... Chala interesting ga undi ee topic 👍🏻👍🏻👍🏻

  • @gundupadma6301
    @gundupadma6301 3 ปีที่แล้ว +13

    💐🙏🙏🙏thank you sir...Each & every Indian person must see this video including muslims & christians 👌 Superbly explained... please do the continuation 🙏🙏🙏

  • @9908836420
    @9908836420 3 ปีที่แล้ว +48

    మీరు చెప్పిన విషయాలు చదవగలిగే పుస్తకాలు గురించి చెప్పండి

  • @saibhavanlanka7230
    @saibhavanlanka7230 2 ปีที่แล้ว +1

    నేను ముందుగా ఇంతవరకు మీ ఛానెల్ subscriber చేయనందుకు బాధ పడుతున్న, ఇలాంటి వీడియో ఇంతవరకు చూడనందుకు సిగ్గు పడుతున్న, నిజంగా వీడియో చూస్తున్నంతసేపు దీనికోసం మీరు చేసిన hardwork & efforts గురించి ఆలోచిస్తుంటే నాకు మీగురించి ఎం మాట్లాడాలో ఎలా పొగడాలో తెలియడం లేదు, really you are super bro,hands up too you......

  • @chamundeswarimandapati1672
    @chamundeswarimandapati1672 3 ปีที่แล้ว +1

    Super information vedio in India culture.
    Explanation is marvelous.

  • @Ramakrishna.N
    @Ramakrishna.N 3 ปีที่แล้ว +210

    మన దేశ ఆచారలు బాగుంటాయి...
    విదేశీయులకి సైతం మన దేశ ధర్మం అంటే ఇష్టం... నలుమూలల కూడా , కానీ దౌర్భాగ్యం మన వాళ్ళు ఇతర దేశాల మీద ఆశ పడుతూ ఉంటారు.... ఏ దేశం వాడు ఆ దేశాన్ని ప్రేమించాలి... ఇది దేశ పౌరుడి ప్రధాన లక్షణం... పుట్టిన దేశాన్ని దేశ.ధర్మాన్ని పాటించాని వాడు... ఎలా పౌరుడు అవుతాడు ..!!

    • @venkateshreddykongala5489
      @venkateshreddykongala5489 3 ปีที่แล้ว +1

      Jai Sri Ram 🚩🚩🚩🚩

    • @praveenkumar-gw2hu
      @praveenkumar-gw2hu 3 ปีที่แล้ว

      Chala bagachepparu sir🙏🙏🙏

    • @pindigaleelamma8788
      @pindigaleelamma8788 3 ปีที่แล้ว +4

      దేవుడిని ఒక దేశానికి పరిమితం చేయవద్దు. దేవుడు విశ్వనికి సృష్టి కర్త సమస్తము ఆయనే నిర్మించాడు. అందరం అయన వారమే.

    • @saduuuuuuuuuuu
      @saduuuuuuuuuuu 3 ปีที่แล้ว +2

      ముందు వెస్ట్రన్ dress veskotam మానేసి పంచ కండువా వేస్కో

    • @venkateshreddykongala5489
      @venkateshreddykongala5489 3 ปีที่แล้ว +1

      @@pindigaleelamma8788 anti ni badha ayana coment a correct

  • @dhanushbj1181
    @dhanushbj1181 3 ปีที่แล้ว +37

    Bro U R most Underrated TH-camr but ur skills are in another level.So I hope you will get more subscribers and support from all🕉❤

  • @97padme
    @97padme 3 ปีที่แล้ว +13

    Very nicely organized, clearly presented without being too technical 👏 waiting for more 💐👍

  • @saishankerreddy8797
    @saishankerreddy8797 2 ปีที่แล้ว +4

    Salute to your ground work ...great research...the way you chosen the topics is highlight... Keep educating the world with ur knowledge.....we r very glad to learn about history and greatness of our motherland through ur channel👏👏

  • @mallaiaht6665
    @mallaiaht6665 2 ปีที่แล้ว +1

    యదార్తాలు చెప్పారు ఆర్యన్ ద్రావిడ సిద్ధాంతం చెప్పే వారి కి తెలివి వచ్చేలా వుంది.మీకు ధన్యవాదములు.🇮🇳జైహింద్.

  • @vairagya6586
    @vairagya6586 3 ปีที่แล้ว +7

    This man can gets world cup for this video
    Jai shri ram 🙏

  • @mysteriousfilms7838
    @mysteriousfilms7838 3 ปีที่แล้ว +81

    Let's work together to know more about our indian mythology..... Just by supporting him 😘 great work

    • @SadanandkG
      @SadanandkG 3 ปีที่แล้ว +14

      ఇండియన్ మైథాలజీ కాదు. మైథ్ అంటే మిథ్య. మీరు పూర్తిగా అర్థం చేసుకోవచ్చు. మనవి ఇతిహాసాలు ! మిథ్య కాదు. నిజంగా జరిగినప్పుడు మైథాలజీ ఎలా అవుతుంది ? ఆధారాలు కనిపిస్తున్నాయి కదా! దయచేసి మైథాలజి అని మన చరిత్ర ను కించపరచ వద్దు. జై శ్రీ రామ్ వందేమాతరం భారత మాతకు జై 🙏

  • @Krishnapremika995
    @Krishnapremika995 3 ปีที่แล้ว +36

    I Respect My Sanathana Darma
    Proud to be Hindu 🙏

  • @kasilankaraja1172
    @kasilankaraja1172 3 ปีที่แล้ว +1

    చాలా గొప్పగా వివరించారు సర్ మంచి టాపిక్

  • @Coloratura43
    @Coloratura43 3 ปีที่แล้ว +8

    Proud to be Hindu and my culture

  • @remo3448
    @remo3448 3 ปีที่แล้ว +8

    చాలా చక్కగా వివరించారు ....🙏🙏

  • @maruthinakka3086
    @maruthinakka3086 3 ปีที่แล้ว +4

    మీరు అందరికీ మన సనాతన ధర్మం తెలియాలనే ఉద్దేశంతో చాలా కష్ట పడి రీసెర్చ్ చేసి అంతకన్నా ఎక్కువ కష్టపడి ఈ వీడియో తయారు చేసి మకు చాలా చక్కగా చూపించారు దానికి మీకు ధన్యవాదాలు జై శ్రీరామ్ 🚩🚩🕉️🙏🙏🙏

  • @gorantlachandra6937
    @gorantlachandra6937 3 ปีที่แล้ว +12

    Bro...dimension theory gurinchi cheppandi bro....

  • @9866627948
    @9866627948 3 ปีที่แล้ว +3

    చాలా బాగా విశ్లేషణ చేశారు.

  • @sunandapavan8538
    @sunandapavan8538 3 ปีที่แล้ว +2

    No words for ur efforts bro just నమస్కారం. Shambo

  • @devangammahendra4920
    @devangammahendra4920 3 ปีที่แล้ว +27

    మీ వాయిస్ చాలాబాగుంది అన్న

  • @venkatachalapathiraothurag952
    @venkatachalapathiraothurag952 3 ปีที่แล้ว +4

    U have diggedout the eternal truth linked to Vedas.i appreciate ur genuine work.facts are undeniable.thnx a lot👍

  • @thippeswamyo2770
    @thippeswamyo2770 3 ปีที่แล้ว +16

    What a picturization Brother. Each frame or Picture has so much information has inside it. Great Effort. Your imagination is beyond everything while creating Each frame or picture.

  • @manasakaranam8399
    @manasakaranam8399 3 ปีที่แล้ว +1

    Vamooooo🙆 entha story undi naku telidu ....bro super ga cheparu asalu i am super happy to know all this👌👌👌

  • @AGASTYA_VLOGS
    @AGASTYA_VLOGS 2 ปีที่แล้ว

    హిందూ ధర్మం గురించి నువ్వు చెప్పే ప్రతి వీడియో మేము చూడడానికి సిద్ధంగా ఉన్నాము అన్నా జైశ్రీరామ్ ఒక వీడియో గురించి ఇంటర్ రిసల్ట్ చేస్తున్నావు అంటే చాలా గొప్ప విషయం

  • @rajkoti1459
    @rajkoti1459 3 ปีที่แล้ว +5

    Salute to your hardwork for this video brother.usefull videos comes from brilliants.wish this era goes on...
    Jai Hind🙏

  • @hariprasad-kn2jy
    @hariprasad-kn2jy 3 ปีที่แล้ว +51

    India means....always special in the world, first I should thank god who gave me the birth in country called India ❤️❤️❤️❤️

    • @yugandharparri947
      @yugandharparri947 3 ปีที่แล้ว +2

      Very nice bro. Am also thankful to god for giving birth in India

    • @arjunlokanath4199
      @arjunlokanath4199 3 ปีที่แล้ว +4

      All Switzerland and Sweden people are unlucky to have birth there. They should also should be born in India in next birth. To lead a happy and peaceful life.

  • @sivaphaneendrasai5457
    @sivaphaneendrasai5457 3 ปีที่แล้ว +18

    You should make these kind of videos in English. That way, not only will you get a better reach, but everyone will know the reality and greatness of India.
    Great effort btw

  • @manalo_mata
    @manalo_mata 2 ปีที่แล้ว

    చాలా అందంగా అద్భుతంగా విజయవంతంగా మన నిజమైన సత్యపూర్ణమైన చారిత్రక సాంస్క్రితిక
    సంప్రదాయ పౌరాణిక వైదిక సంప్రదాయ
    విజ్ఞానం ఇలా అందిస్తున్నందుకు సంతోషంగా సంతృప్తిగా ఉంది ఆయుష్మాన్ భవా విజయీభవా ఇంకాఇంకా అభివృధ్ధి లోకి
    రండి

  • @pjrvlogs5763
    @pjrvlogs5763 2 ปีที่แล้ว

    నీకు ఒక దండం సామి... Glad to have found your channel. God Bless U

  • @rohithkaspa4078
    @rohithkaspa4078 3 ปีที่แล้ว +4

    Antha tough topics intha అద్భుతంగా chepadam mamulu vishayam kadu broo.. 🙏👍👍

  • @PrasadsArts
    @PrasadsArts 3 ปีที่แล้ว +96

    Thank you so much bro ❤️. Chala pedda doubt ni clear chesaru miru with evidence ❤️ thank you so much bro.

    • @LifeOramaOfficial
      @LifeOramaOfficial  3 ปีที่แล้ว +3

      You are welcome bro

    • @Mulagapativinaydavency
      @Mulagapativinaydavency 3 ปีที่แล้ว +3

      అందుకే అనేది ఇక్కడ చెప్పిన విషయాలు వాస్తవానికి ఎంత దూరంలో చెప్పడానికి!
      ఒక మన్వంతరం అంటే దాదాపుగా 71 మహాయుగాలు.
      ఒక మహా యుగం అంటే 4,32,00,000 లో సంవత్సరాలు. అంటే ఒక్క మన్వంతరం 306 కోట్ల సంవత్సరాలు. మనం 7 మన్వంతరం అని చెబుతున్నారు అంటే 2142 కోట్ల సంవత్సరాలు.
      మన భూమి వయస్సు 450 కోట్ల సంవత్సరాలు ఐయ్యి ఉండవచ్చు అని అంచనా ఉంది. మరి ఏ భూమి నుండి మిగతా 1692 కోట్ల సంవత్సరాలు చరిత్ర ఎక్కడ నుండి తీసుకొచ్చారు.
      ఖండాలు విభజనకు ముందుకి అంతా ఒకే భూభాగం గా ఉంది అని చదువుకున్నాము. దానిని టాంజానియా గా పిలుస్తాము. దాదాపుగా 240 మిలియన్ సంవత్సరాల అంటే 24 కోట్ల సంవత్సరాలు క్రితం . మరి ఇదంతా ఏ ప్రాంతంలో జరిగినట్టు. ఇలా లేనిపోని చెత్త కహానీలు చెప్పకండి!

    • @naresha2879
      @naresha2879 3 ปีที่แล้ว +2

      @@Mulagapativinaydavency Rey chettha nayala Neeku inkaa baga ardhakavalantee velli bhagavatham cheppina srusti rahasyalu video chudu adhi ardham kakapothee vyasa maharshi bhagavatham chadhuvu Inka ardham kakapothee dhyanam chesi telusuko Inka ardham kakapothee ilaa chettha comments pettuko Neeku theluvanatha maathranaa Nivu telusukolenantha mathrana avi jarugalevu ani cheppalemu.

    • @dileepbunny1361
      @dileepbunny1361 2 ปีที่แล้ว +7

      @@Mulagapativinaydavency 450 kotla samvasthsaralu ani evaro chepthe ne kada nuvvu nammav..,vallani kuda ilane adigava..?
      Infact..ala anchana vesi cheppina scientists ki kuda knowledge ee grandhalu & puranalu nunche vachindi bro.
      Maree intha low IQ ayithe ela bro

    • @rajuraju3959
      @rajuraju3959 2 ปีที่แล้ว

      @@dileepbunny1361 super coment

  • @rajeshkhumbarthi5185
    @rajeshkhumbarthi5185 3 ปีที่แล้ว +11

    I feel ur voice n BGM bro very nice my mind to relax

  • @konalapereddy5549
    @konalapereddy5549 3 ปีที่แล้ว +1

    సూపర్ బ్రో 🙏🙏ఎప్పటి నుంచో నాకు వున్నా ప్రశ్నలకు సమాధానం చెప్పినందుకు ధన్యవాదములు 👌🇮🇳🌍🏖️

  • @venkykorukonda7953
    @venkykorukonda7953 3 ปีที่แล้ว +1

    This is the first time.. i visited this channel...
    Can't skip even one second..
    Really wonderful..
    I am very interested in puranas & history..
    Please suggest books and magazines... Whatever is source of your video in discription ..
    I dicide to watch all your videos..
    And will follow coming videos also..

  • @gowrishankarm3178
    @gowrishankarm3178 3 ปีที่แล้ว +5

    చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మీరు ఎలాంటి బుక్స్ చదివారు .. ఇంత కన్సెప్ట్ తెలుసు కోవ చేయడానికి

  • @hemanthd5644
    @hemanthd5644 3 ปีที่แล้ว +9

    Excellent explanation with evidence 🤩🤩, Thank u so much for crystallizing the facts and references.. Fortunately I found this video and I'm subscribing your channel bro

  • @sriharshavattumilli9482
    @sriharshavattumilli9482 2 ปีที่แล้ว +4

    Brother your explanation is very understanding , awesome and detailed. Please take over a project of writing series of books over our indian true legacy.

  • @varaprasadchitturi8034
    @varaprasadchitturi8034 ปีที่แล้ว

    మీ వల్లనే చాలా విషయాలు, నిజాలు తెలుస్తున్నాయి నాకు....... Thankyou sir

  • @peterofficial2786
    @peterofficial2786 2 ปีที่แล้ว +1

    ఒక రోజున మన భారతీయులు అందరూ నిజ దేవుణ్ణి తెలుసుకుంటారు అని ఆశిస్తున్నాను....ఎంతా కాలం నిజ దేవుణ్ణి తెలుసుకోకుండా పురాతన కాలపు మనుషులను నమ్ముతారు

  • @teja2566
    @teja2566 3 ปีที่แล้ว +11

    It's a great stuff ur sharing dear lifeorama ..
    I really appreciate ur hard work 💪... many videos are there on the indian culture and alot related to that .. can u make a video on Christianity ?? Or any other religions that will give some more info to everyone i think .... and thanks for sharing 👍 wonderful information 😀

  • @malicherlavaralakshmi7135
    @malicherlavaralakshmi7135 3 ปีที่แล้ว +5

    The true meaning of SANKALPAM we chant before every Pooja, the bad luck is now a days so many people don't even know what is SANKALPAM and why should we Chant, I hope the Ancestors of our Culture may return to earth to clean the Garbage of our Minds
    Vasudhyka Kutumbakam
    Sarvey janaha sukhino bhavantu

  • @ViswaVikasam
    @ViswaVikasam 3 ปีที่แล้ว +4

    This is excellent bro. you did fabulous research. I usually don’t post comments on other youtube channels. It's not like attitude. But it is something, I wanted to keep myself away from other influences on me. After seeing this video. I got answers to a lot of my questions. Now I need to confirm it with other scholars. Since you mentioned the Manvantaras in this video. I would like to ask one question.
    One question I have is When you take Manvantaras time period... The first manvantara starting point will exactly match where bacteria evolved as per science. Please don't say that science is different and our ancient history is different. But I would like to know your take on this question.

  • @SevaPrasad-zc8nf
    @SevaPrasad-zc8nf 3 ปีที่แล้ว +1

    Crystal clear ga explain chesaru bro...thank you

  • @Varanasibharadwaj
    @Varanasibharadwaj 3 ปีที่แล้ว +1

    Mana hindu culture loni chala manchi visayalu chepparanna. chala thanks anna.🙏🙏🙏

  • @srinivasammamadabhushi8259
    @srinivasammamadabhushi8259 2 ปีที่แล้ว +3

    Really like this inter disciplinary approach in eliciting information . Youngsters in particular should be educated in this area , as they are the torch bearers for the future generations .

  • @449lokesh
    @449lokesh 3 ปีที่แล้ว +5

    Awesome! So much research you have done. Very interesting content. Thank you.

  • @jaychandra7822
    @jaychandra7822 3 ปีที่แล้ว +5

    Waiting for your “DASHARAGNA “ video✋🏼,Appreciating for your great 👍 work 👏🏻🙌🏼

  • @sreedhar674
    @sreedhar674 9 หลายเดือนก่อน

    No words.......................... vintunte vollu gaggurupodusthundhi bharatha deshamlo vunna prathi okkaru dheeni gurinchi thelusukovali mana vuniki manam thelusukovali ippudunna prapanchamantha sanathana dharmaniki sambadhinchindhe andhuke purva yugamlo manushulu prapanchamantha vundakunda asia khandamlo matrame vundevallu valla varasathvame ippudunna prapancham antha vyapinchindhi very very very very very excellent fabulous fantastic mind blowing information 👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏