Bullettu Bandi Song | Mohana Bhogaraju Performance| Bathukamma Bathukamma Uyyalo |10th October 2021

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 ต.ค. 2021
  • #bullettubandisong #bathukammabathukammauyyalo #etvspecialevent #bathukammaevent #etvshow #udayabhanu #bathukammacelebrations #etvwin #mohanabhogaraju
    Mohana Bhogaraju takes the stage with a special performance and bewitches everyone with her vocals.
    To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo.gl/apps
    ►Visit Website : etv.co.in
    ► Like us on Facebook : / etvwin
    ► Follow us on Instagram : / etvwin
    ► Follow us on Twitter : / etvwin
    ► Visit Website : www.etvwin.com/
    ► Pin us on Pinterest: / etv_win
    ETV Telugu(TH-cam) - bit.ly/2QR0yu9
    ETV Jabardasth(TH-cam) - bit.ly/35xdqtu
    ETV Dhee(TH-cam) - bit.ly/2Ok8zWF
    ETV Plus India(TH-cam) - bit.ly/2OlEAOg
    ETV Abhiruchi(TH-cam) - bit.ly/2OkEtTb
    ETV Life(TH-cam) - bit.ly/2OiKAY6
    ETV Telangana(TH-cam) - bit.ly/33nRaAK
    ETV Andhra Pradesh(TH-cam) - bit.ly/2OKARZz
    ETV Annadata(TH-cam) - bit.ly/3BeZXXS
    ETV Telugu Facebook - bit.ly/2L2GYYh
    ETV Plus India Facebook - bit.ly/2DudC0t
    ETV Abhiruchi Facebook - bit.ly/2OSrIhv
    ETV Life Facebook - bit.ly/34tiqzk
    ETV Telangana Facebook - bit.ly/37GkVQF
    ETV Andhra Pradesh Facebook -
    ETV Annadata Facebook - bit.ly/3kGnkEb
  • บันเทิง

ความคิดเห็น • 1.8K

  • @janakipeddada8201
    @janakipeddada8201 ปีที่แล้ว +14

    రచయిత ఎంత అందంగా పాట రాశారో అంత అందంగా మోహన పాడారు.పాటలో భావం ఎంత బావుంది ?ఆడపిల్ల మనసును తాకుతుంది ❤️

  • @gkanchanareddy8858
    @gkanchanareddy8858 2 ปีที่แล้ว +141

    ఎన్ని సార్లు విన్నా వినాలనిపించెలా,ఎన్ని సార్లు చూసినా చూడాలనిపించేలా ....పాట పాడిన..మోహనకి, పాటకు తగినట్లు అద్భుతముగా
    నృత్యం...చేసిన సాయి శ్రేయకి,...ఆడ పిల్ల మనోభావాలను మనసుకు హత్తుకునేలా ...lyrics రాసిన
    రచయిత.... లక్ష్మణ్ కి,.. melodious music అందించిన music composer ...Sk Bachi గారికి ధన్యవాదములు. ఎంతో మంది viewers కి ఆనందాన్ని పంచిపెడ్తున్న మీ combination అదుర్స్👏.God Bless You All🙌💐💐💐💐

  • @laxmicementssirisilla2388
    @laxmicementssirisilla2388 2 ปีที่แล้ว +43

    మోహన గారు అద్బుతం ...పల్లెటూరి పిల్ల 👍
    మరిన్ని రావాలని కోరుకుందాం 🙏

  • @sureshduda2765
    @sureshduda2765 2 ปีที่แล้ว +478

    ఒక అమ్మాయి కోరికను ఇంత మంచిగా వర్ణించిన ఈ పాట కోసం పని చేసిన ప్రతి ఒక్కరికీ నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు జై భీం

  • @ramur7262
    @ramur7262 2 ปีที่แล้ว +275

    మోహన గారు ఇప్పుడు నాకు మీరు ఫెవ్రేట్ అయిపోయారు ❤️❤️😍😍😍

  • @rameshjagadam6085
    @rameshjagadam6085 2 ปีที่แล้ว +252

    ఈ పాట వెనుక ఎందరు ఉన్నారో అందరిని పిలిచి పరిచయం చెయ్యాలి సన్మానం చెయ్యాలి 👍👍

  • @msantosh786
    @msantosh786 2 ปีที่แล้ว +76

    Good and nice voice...
    ఇవన్నీ తెలంగాణ రాకుంటే సాధ్యమేనా...... కలలో కూడా బతుకమ్మ మీద ఒక ఈవెంట్ ని ఊహించడం కష్టం అన్నా...
    జోహార్ తెలంగాణ అమర వీరులకు....
    కన్నీటి నీరాజనం అన్నాళ్లరా

    • @ratnakumari9872
      @ratnakumari9872 2 ปีที่แล้ว +13

      ఇంకా ఎన్నాళ్లు మీది ఆంధ్ర మాది తెలంగాణ అంటారు, కొంచెం ఎదగండి, మీకు తెలుసో లేదో పాడిన అమ్మాయి ఆంధ్ర అమ్మాయే. అలాంటి ప్రాంతీయ విభేదాలు కొంతమందికి మాత్రమే ఉన్నాయి. అందరం ఒకటే

    • @satyanand7711
      @satyanand7711 2 ปีที่แล้ว +2

      @@ratnakumari9872 Bhayyo anthaledu padina amai pakka Telangana ammai telusuko jara gi maya matale Vaddu

    • @rishabh_pant
      @rishabh_pant 2 ปีที่แล้ว +1

      Sollu all thanks to writer ra

    • @kamalakarmiddinti9180
      @kamalakarmiddinti9180 2 ปีที่แล้ว +3

      Eluru, Andhra Pradesh

    • @kamalakarmiddinti9180
      @kamalakarmiddinti9180 2 ปีที่แล้ว +2

      @@ratnakumari9872 Eluru, Andhra Pradesh

  • @raajrocks9211
    @raajrocks9211 2 ปีที่แล้ว +17

    మోహన గారి వాయిస్ లోనే ఏదో మ్యాజిక్ ఉంది....చాలా రోజుల తర్వాత నా ఫేవరెట్ యాంకర్ ఉదయ భాను గారిని మల్లీ చూడటం చాలా ఆనందం గా ఉంది..అందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు

  • @giridharkosgi809
    @giridharkosgi809 2 ปีที่แล้ว +33

    మోహన గారు మీరు ఎన్నో శిఖరాలు ఎక్కి మా తెలంగాణ ఖ్యాతి పెంచ్చాలని కోరుతున్న కృతజ్ఞతలు మోహన 🙏🙏🙏❤💛💚💙💜

  • @jeevaangalakurthi9723
    @jeevaangalakurthi9723 2 ปีที่แล้ว +562

    బుల్లెట్ బండి పాట పాడిన సహోదరికి.
    నా హృదయ పూర్వకముగా అభినందనలు👏👍

    • @gogulgogul3265
      @gogulgogul3265 2 ปีที่แล้ว +4

      పాడింది ఈమెనే డాన్స్ చేసేది కూడా. ఈమెనే.రా.బాబు

    • @jeevaangalakurthi9723
      @jeevaangalakurthi9723 2 ปีที่แล้ว +3

      @@gogulgogul3265 మంచిది👍

    • @KiranKumar-kb8mw
      @KiranKumar-kb8mw 2 ปีที่แล้ว +3

      Yes

    • @bhaskarthammali5370
      @bhaskarthammali5370 2 ปีที่แล้ว +1

      @@jeevaangalakurthi9723 t a zjiuz

    • @sandhyashantiraju736
      @sandhyashantiraju736 2 ปีที่แล้ว +2

      @@gogulgogul3265 a3w

  • @superstar-pb6ie
    @superstar-pb6ie 2 ปีที่แล้ว +2

    Super colouring

  • @vsreenivasulu7262
    @vsreenivasulu7262 2 ปีที่แล้ว +84

    సూపర్ వాయిస్. మోహన గారు ur best సింగర్. Sister. 🌹👍👌🌹 సూపర్ సూపర్ సూపర్ వాయిస్ 🙏

  • @govardhanthigulla5167
    @govardhanthigulla5167 2 ปีที่แล้ว +532

    అప్పుడు ఏడుగడపల లో ఒక్కదనివి..
    ఇప్పుడు అందరి ఇళ్ళలో పాడుతున్నావు...👍🙏

  • @naveennaik4477
    @naveennaik4477 2 ปีที่แล้ว +918

    ఈ పాట తోనే మాకు తెలిసింది. మోహన బోగరాజు అనే వాళ్ళు ఎంత మంది.

    • @mywaymath5196
      @mywaymath5196 2 ปีที่แล้ว +16

      Manohari(bahubalii) song appudey telusu

    • @Raj-wh6wk
      @Raj-wh6wk 2 ปีที่แล้ว +2

      @@mywaymath5196 same bro

    • @indianwoods
      @indianwoods 2 ปีที่แล้ว +5

      Naku aravindha sametha movie ki telusu

    • @sunilandara6384
      @sunilandara6384 2 ปีที่แล้ว +2

      Ledu bro
      Aravinda sametha lo
      Nalla regadi nelalona song padindhi bro

    • @middleclassammayindira681
      @middleclassammayindira681 2 ปีที่แล้ว +2

      Avunu. Mohana Gaaru Naku e songthone telsu

  • @shyam3034
    @shyam3034 2 ปีที่แล้ว +130

    I am 30 year's old I listened so many Tamil songs as I am tamizhan but never before heard a song like this..
    None song beat this song
    Fantastic song lyrics and too fantastic performance
    finally I am addicted to this song

    • @rajviji5208
      @rajviji5208 2 ปีที่แล้ว +1

      Iam tamizhan

    • @jayajayapratha1881
      @jayajayapratha1881 2 ปีที่แล้ว +2

      Yes

    • @rajeshpapani
      @rajeshpapani 2 ปีที่แล้ว +1

      fantastic lyrics 😂😂 these r casual words

    • @sujasujatha7662
      @sujasujatha7662 2 ปีที่แล้ว +2

      Iam a marathi from tamilnadu, i heard fantastic ilayaraja folk songs.

    • @yashwantkumar2216
      @yashwantkumar2216 2 ปีที่แล้ว +2

      Once listen mangli songs also.. both Mangli and mohana are Great talented.. even mangli's sister sathyavathi chauhan also good singer

  • @anjaiahmanthri9061
    @anjaiahmanthri9061 2 ปีที่แล้ว +30

    మా తెలంగాణ జానపదం పాట పాడినందుకే తనకి ఈ విలువ వచ్చింది I'm happy

    • @gouthamyadav661
      @gouthamyadav661 2 ปีที่แล้ว +10

      అది తెలంగాణ నా ఆంధ్ర నా అని కాదు మన తెలుగు పాటకు దక్కిన అరుదైన గౌరవం...

  • @gangapallepatalapremikudu316
    @gangapallepatalapremikudu316 2 ปีที่แล้ว +1536

    ఈ పాట రాసిన లక్ష్మణ్ అన్నను కూడా అందరికీ పరిచయం చేయండి

  • @SLNSYADADRI
    @SLNSYADADRI 2 ปีที่แล้ว +362

    పాట పాడింది ఒకరు ఫేమస్ చేసింది ఒకరు...మొత్తానికి ఈ పాట ఒక బుల్లెట్

    • @ramanjinipsgp2288
      @ramanjinipsgp2288 2 ปีที่แล้ว +3

      Evaru famous chesaru🤔

    • @devinaidudevinaidu8338
      @devinaidudevinaidu8338 2 ปีที่แล้ว +5

      ఎవరు పడరో చెప్పండి

    • @SLNSYADADRI
      @SLNSYADADRI 2 ปีที่แล้ว +9

      @@ramanjinipsgp2288 పెళ్లి కూతురు

    • @SLNSYADADRI
      @SLNSYADADRI 2 ปีที่แล้ว +6

      @@devinaidudevinaidu8338 మోహన బోగరాజు

    • @LUCIFER-vh8vv
      @LUCIFER-vh8vv 2 ปีที่แล้ว

      ßa

  • @nareshameti2726
    @nareshameti2726 ปีที่แล้ว +7

    కవిత్వం రాయని వారిని కూడా కవినై పోవాలనిపించే పాట రాసిన అన్నకు 🙏పాడిన సెల్లికి 👍

  • @rameshjagadam6085
    @rameshjagadam6085 2 ปีที่แล้ว +13

    అసలు ఈ పాటకు ఉదయభాను డాన్సు చేస్తే వేరే లెవల్లో ఉంటుండే 👍👍

  • @anjaiahsripathi9274
    @anjaiahsripathi9274 2 ปีที่แล้ว +36

    ఈ పాట Laxman గారు అద్భుతంగా వ్రాశారు. అదేస్థాయిలో మోహన గారు కూడా అద్భుతంగా పాడటం, మ్యూజిక్ డైరెక్టర్ సూపర్.

  • @posanpallysrinivas1773
    @posanpallysrinivas1773 2 ปีที่แล้ว +34

    Super akka mee voice 👌👌👌

  • @foodcreatives
    @foodcreatives 2 ปีที่แล้ว +214

    అందరి మనసులను గుర్తుండిపోయే పాట ఇది

    • @tututuuuu
      @tututuuuu 2 ปีที่แล้ว +2

      Manasulanu yenti?? Ardham kaala
      Manasulaku ante meaning untundhi ledha manassullo aina sare but manasulanu ante

    • @KiranKumar-kb8mw
      @KiranKumar-kb8mw 2 ปีที่แล้ว +1

      Yes

    • @boyathimayya5930
      @boyathimayya5930 2 ปีที่แล้ว

      1 In

  • @Trumphfan
    @Trumphfan 2 ปีที่แล้ว +28

    Thanks to etv for recognizing udaya bhanu. A legendary anchor

  • @AbhiDevPraveen
    @AbhiDevPraveen 2 ปีที่แล้ว +602

    ఈ షో లో సింగర్ గారు పడేటప్పుడు మైక్ ఆఫ్ చేశారు background లో సాంగ్ ప్లే అవుతుంది.

  • @chottumottu2.0vlogs88
    @chottumottu2.0vlogs88 2 ปีที่แล้ว +13

    I am from Tamilnadu. I don't understand language. But I saw this 100 times. Her voice her cute movements wow wow. No words of telling. If I get chance I will meet her sure. Now am In Dubai.

  • @VenuGopal-lg5gl
    @VenuGopal-lg5gl 2 ปีที่แล้ว +5

    బుల్లెట్ బండి పాట పాడిన సహోదరికి.
    నా హృదయ పూర్వకముగా అభినందనలు

  • @reenarajareenaraja5262
    @reenarajareenaraja5262 2 ปีที่แล้ว +4

    ❤️❤️❤️❤️❤️ மோகனா போகீராஜு.... உங்க பாடல் எனக்கு ரொம்ப பிடிக்கும் 💯

  • @raviravirala3838
    @raviravirala3838 2 ปีที่แล้ว +143

    Power of Telangana folk. magic in భోగరాజు singer voice.

    • @suryakumard2735
      @suryakumard2735 2 ปีที่แล้ว +3

      but she is not from telangana 😄

    • @shanvi5581
      @shanvi5581 2 ปีที่แล้ว

      @@suryakumard2735 Mohana dhi ap na

    • @suryakumard2735
      @suryakumard2735 2 ปีที่แล้ว +2

      @@shanvi5581 she is from West godavari.Eluru.
      mangli is also from andhra

    • @vinodsanga2379
      @vinodsanga2379 2 ปีที่แล้ว +1

      @@shanvi5581 the

    • @vinodsanga2379
      @vinodsanga2379 2 ปีที่แล้ว

      Ppl

  • @itsmekavya7794
    @itsmekavya7794 2 ปีที่แล้ว +73

    Super Mohana Akkaa❤.... amazing Singing🎤🎤

  • @ksuresh4822
    @ksuresh4822 2 ปีที่แล้ว +9

    ఉదయభాను గారిని చూసి ఎన్ని రోజులు అయ్యిందో..! అదే ఎనర్జీ.. గ్రేట్.. Happy to watch you madam..

  • @ashokvirat1138
    @ashokvirat1138 ปีที่แล้ว +3

    மொழி புரியலனாலும் எனக்கு பிடித்த பாடல் so beautiful

  • @TeluguUpdates38
    @TeluguUpdates38 2 ปีที่แล้ว +145

    తెలంగాణ జానపద గేయం. స్వచ్చమైన గీతం

  • @pavankumar4career
    @pavankumar4career 2 ปีที่แล้ว +31

    What a Song andi mohana gaaru
    Mee Voice lo edo magic undi andi
    Ah voice vintunte alage vinali anpisthundi
    Thank you So much 🙏🙏🙏

  • @b.knagarajarao8960
    @b.knagarajarao8960 2 ปีที่แล้ว +2

    ఎంతోమంచిపాట !!!
    మళ్ళీమళ్ళీవినాలనిపిస్తుంది !!!

  • @mervinasir1356
    @mervinasir1356 ปีที่แล้ว +1

    சூப்பர் மேம்....
    மிக்க மகிழ்ச்சி!!!!

  • @rajsentertainment8734
    @rajsentertainment8734 2 ปีที่แล้ว +206

    Wow Mohana garu voice ❤️

  • @RkTheRealknowledge
    @RkTheRealknowledge 2 ปีที่แล้ว +1241

    Melo enthamandiki telusu bahubali manohari song mohana padindi Ani

    • @ahalyabayye6782
      @ahalyabayye6782 2 ปีที่แล้ว +11

      ι киσω αи∂ σяιкι υттαяαиα

    • @ee-036p.venkatesh9
      @ee-036p.venkatesh9 2 ปีที่แล้ว +49

      Avuna I don't know

    • @prajagondrala6951
      @prajagondrala6951 2 ปีที่แล้ว +23

      I too don't know

    • @venm9543
      @venm9543 2 ปีที่แล้ว +27

      Telsina ventane first neeke cheptha 😂

    • @PremKumar-ir1jd
      @PremKumar-ir1jd 2 ปีที่แล้ว +8

      Andhar ki thelusu ......ayya sawmi

  • @mandadishyamprasadreddy421
    @mandadishyamprasadreddy421 ปีที่แล้ว +3

    మోహన గారు చాల గొప్పగా పాడారు ! గొప్ప పేరు సాధించారు !!
    అలాగే పాటను రచించిన మరియు సంగీతాన్ని మేళవింపు చేసిన వారిని ప్రతి వేదిక పై స్మరిస్తే మోహన గారికే హుందాతనం .

  • @vs-hh4nm
    @vs-hh4nm 2 ปีที่แล้ว +2

    Mohanagaru..mee andaaniki anni todyte enta jaajwalanga vundalo ala vundi bullet bandi paata. Mee gontuloni maadhuryapu.... aakarshana ,Rachanato addamupattina maguva manasu singaaraanni, mee hava bhavalato pradarshinchina vynamu yenta mandi yuvakula hrudayaalanu tatti lepi chooragonnado anubhavistegaani teliyadu..Ee paatato maataluraaka meeku meere saati anipinchukoni chira smaraneeyulynaru..Thank u so...much

  • @akshayatelugucreation2198
    @akshayatelugucreation2198 2 ปีที่แล้ว +185

    ఈవెంట్ విచ్చేసిన ప్రతి ఒక్కరికి దసరా శుభాకాంక్షలు 💞💞💞💞💞 సూపర్ సాంగ్ 👌👌👌👌👌

  • @rajsentertainment8734
    @rajsentertainment8734 2 ปีที่แล้ว +28

    Udaya Bhanu garu Back

  • @senthamilselvantettnpscgk4473
    @senthamilselvantettnpscgk4473 2 ปีที่แล้ว +18

    பாடலும், இசையும் அருமை!

  • @muralianveshi226
    @muralianveshi226 ปีที่แล้ว +2

    ఈ పాటను చరిత్రకు అంకితం చేసిన ఘనత సంపాడించకున్నా తెరవెనుక నున్న వారిని పరిచయం చేస్తారని ఆశిస్తున్నాను.

  • @SrisRecipesandmore
    @SrisRecipesandmore 2 ปีที่แล้ว +151

    Udayabanu garu please continue ur work. We missed you.

  • @SanthoshSanthosh-mg3sn
    @SanthoshSanthosh-mg3sn 2 ปีที่แล้ว +126

    mohana gari version exllent ne chitram song

  • @bobbypasula1659
    @bobbypasula1659 2 ปีที่แล้ว

    Bhanu..... chaala rojulu thatvaatha ninnu Ilaa chusthunte gunde nindi potindi.
    🥰🥰🥰💕💕💕💕

  • @venkataramarao6788
    @venkataramarao6788 2 ปีที่แล้ว +1

    ప్రతిభ కు పరిమళం. పాట, నృత్యం కలగలుపు అద్బుతం. ఆ భగవంతుని అనుగ్రహం ఉండాలి.

  • @krishnamurthy1618
    @krishnamurthy1618 2 ปีที่แล้ว +13

    Wowww ❣️💞💞....Mohana Gaaru Intiki velli Disthi tepinchukondi.. !! My wife is huge fan of this song 💕💕

  • @prasathkumar365
    @prasathkumar365 2 ปีที่แล้ว +153

    Your voice is sooo beautiful.....

  • @pravinmhatre5884
    @pravinmhatre5884 2 ปีที่แล้ว +7

    I am a Maharashtrian(Marathi) from Navi Mumbai and don't understand the wording of the song but still listening this song more than 5 times per day

  • @BrPrashanth..tv3825
    @BrPrashanth..tv3825 2 ปีที่แล้ว +1

    ఈ చిత్రం చూసి అనే లవ్ స్టోరీ సాంగ్ భార్గవి గారి గొంతుతో ప్రాణం పోసుకున్న టు గా ఉంది

  • @KumarMargam
    @KumarMargam 2 ปีที่แล้ว +138

    The Singer, who gave life with the emotions in the voice and The Bride, who gave life with the emotions in the dance with body language are extremely appreciable n we are thankful for them... 😍🎊💞

    • @9948879709
      @9948879709 2 ปีที่แล้ว +1

      33

    • @AryanShivakumar
      @AryanShivakumar 2 ปีที่แล้ว

      @kumar margam.. dancing girl is the one who sang the song

    • @Batman-cx8ce
      @Batman-cx8ce 2 ปีที่แล้ว

      @@AryanShivakumar he is talking about the bride who performed in this song in her wedding that's when the song got famous....

  • @maddalaramesh193
    @maddalaramesh193 2 ปีที่แล้ว +49

    Mohana your talent is super and it will be recognised soon by all

  • @rajashekarraja8936
    @rajashekarraja8936 2 ปีที่แล้ว

    One my best song in folk...
    Mohana bhogaraju gariki dhevvudu echina goppa Varam ame gonthu

  • @ankireddypolu4691
    @ankireddypolu4691 2 ปีที่แล้ว +1

    Uday bhanu best anchor in telgu industry
    My favourite anchor

  • @shalushalini330
    @shalushalini330 2 ปีที่แล้ว +64

    Uday banu ever green beauty...🥰❤️

    • @sarithavarasala4035
      @sarithavarasala4035 2 ปีที่แล้ว

      Edi oka pedda bogam munda

    • @KattamuriLasyaPriya
      @KattamuriLasyaPriya 2 ปีที่แล้ว

      @@sarithavarasala4035 please give respect to all ladies there are humans please

  • @maddalaramesh193
    @maddalaramesh193 2 ปีที่แล้ว +157

    The confidence levels when dancing Mohan Bhigraj is very high in her face that’s good abd gives us inspiration to see again and again the song

  • @krishnaprasaduppala4839
    @krishnaprasaduppala4839 2 ปีที่แล้ว +5

    Marvelous,Amazing Singer,Mohan a Bhogaraju..

  • @venkyvenkat9887
    @venkyvenkat9887 2 ปีที่แล้ว

    Naaku enthavaraku eme yevaro theliyadhu.vammo e voice yenti na ya no❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @mkrishna2924
    @mkrishna2924 2 ปีที่แล้ว +3

    జై బిమ్
    అన్నా వారికి
    సిరసువంచి నమస్కారం

  • @bhanuprakashkandikonda7157
    @bhanuprakashkandikonda7157 2 ปีที่แล้ว +23

    మోహన గుడ్ రా చెల్లె..

  • @godugubiksha123pathi3
    @godugubiksha123pathi3 2 ปีที่แล้ว +2

    Wonder full song in telangana one and only top Telugu singer Mohana in nowadays society

  • @ramyajeeva3201
    @ramyajeeva3201 ปีที่แล้ว +7

    I m tamil but i love her voice and language i dont understand the language but i still love it cute performance.. Excellent...💗✨my best favorite one☝ this.. ❣💗😘

  • @chanduofficial6384
    @chanduofficial6384 2 ปีที่แล้ว +13

    Mohana super you are all round er

  • @nivasnaturelife5338
    @nivasnaturelife5338 2 ปีที่แล้ว +5

    Malli song live lo chudatam very happy...paadatam enta andam ga padindo anthe andanga dance chesindi...look kuda anthe andam ga unnadi...wow adhursssss#

  • @jasir2039
    @jasir2039 2 ปีที่แล้ว +6

    Malayalee who sees this, the struggle of the Malayalees to reach the height of the Bullet Bundy is not small

  • @bhrungiprathyusha8021
    @bhrungiprathyusha8021 2 ปีที่แล้ว +66

    Nice performance.. Real ga paadunte inka bagundedi🤷‍♀️

  • @sudhakarreddy4113
    @sudhakarreddy4113 2 ปีที่แล้ว +102

    You have a super ❤️ voice mohana... Love your songs 💯

  • @durshettinagaraju7695
    @durshettinagaraju7695 2 ปีที่แล้ว +38

    Excellent performance on stage.

  • @viswanetra-px4si
    @viswanetra-px4si 2 ปีที่แล้ว +68

    ఈ సాంగ్ కు తగ్గట్టుగా సందర్భాన్ని బట్టి తన భర్త ఎదుట డాన్స్ చేసింది జన్నారం గ్రామ నూతన వధువు సాయి శ్రీయ మాత్రేమే. ఈనవ వధువు వల్లే డుగ్ డుగ్ బుల్లెట్ బండి పాట జనాధారణ పొందింది. Etv వారు ప్రోగ్రాం కు సాయిశ్రీయా ను పిలిస్తే బాగుండు.
    సింగర్ మోహన భోగరాజుకు గారికి, రచయిత లక్ష్మన్ గారికి & మ్యూజిక్ డైరెక్టర్ గారికి ధన్యవాదములు 🙏

  • @kumarsalsini381
    @kumarsalsini381 ปีที่แล้ว +3

    Bulletu Bandi song is addictive. Hats off to the singer, music composer and Lyrics writer. Also great performance with nativity by Singer Mohana Bhogaraaju.

  • @pandurangarao9502
    @pandurangarao9502 2 ปีที่แล้ว +69

    Hats off to Mancherial couple who introduced this song to audience, before that nobody knows about this song credit should be given to young couple

    • @anushaerravelly148
      @anushaerravelly148 2 ปีที่แล้ว +7

      Ala m kaadhu andhariki telusu rasina vaaru great padina vaaru great introduce chesina vaaru great vallani endhuku highlight cheyadam

    • @nagusrinivas8500
      @nagusrinivas8500 2 ปีที่แล้ว +5

      అంతకు ముందే తెలుసు.. చాలా మంది కి

    • @orangeviper5052
      @orangeviper5052 2 ปีที่แล้ว +4

      We use to hear the song daily nearly 100times... not because of mancherial bride it got famous... It became famous that's why bride did dance to the song

    • @guvvalasabitha7589
      @guvvalasabitha7589 2 ปีที่แล้ว +2

      Vallu dance cheyakamundhe, ma apartment lo edho oka intlo e song mogedhi daily

    • @kurnoolions.
      @kurnoolions. 2 ปีที่แล้ว +1

      👌🏽👌🏽

  • @sirishavedulla8025
    @sirishavedulla8025 2 ปีที่แล้ว +37

    Killing voice I love your voice

  • @BrahmaGoud
    @BrahmaGoud ปีที่แล้ว +1

    ఈ పాట రాసిన లక్ష్మన్న అందరూ హాట్సాఫ్ చెప్పాలి సూపర్ సాంగ్ లక్ష్మన్న

  • @venkataramarao6788
    @venkataramarao6788 2 ปีที่แล้ว +1

    Decent dance

  • @venumusnam3043
    @venumusnam3043 2 ปีที่แล้ว +26

    Finally mohana gaaru in shows

  • @modifyart1820
    @modifyart1820 2 ปีที่แล้ว +13

    WOOOW What a wonderful voice of this song even!👍👍👍👍&👌👌👌
    I really appreciate you 👍!

  • @vemlachireddy9372
    @vemlachireddy9372 2 ปีที่แล้ว

    Mohana bogaraju songs super super bullet song prathi roju chusthanu 🙏🙏🙏

  • @chinnikanna429
    @chinnikanna429 2 ปีที่แล้ว +5

    Nee chithram chusi naa chitham... Wow... What a voice akka.... Love you😘

  • @user-uk7um2zy2o
    @user-uk7um2zy2o 2 ปีที่แล้ว +2

    Superb and catching voice....
    Excellent song... Bullet Bandi
    I am from Karnataka... Love this song.... Best wishes Mohanagaaru

  • @ashikshaik7479
    @ashikshaik7479 2 ปีที่แล้ว

    Mana Telugu vaari dammu ee Okka gontu tho prapancham anthaa fidaa avvalsindey,😊😊😘😘😘😘😗😙😚☺🙂😇😇🤓🤓🤠🤠

  • @spkeleti
    @spkeleti 2 ปีที่แล้ว +27

    Excellent Song with meaningful Lyrics.

    • @dandalasuman
      @dandalasuman 2 ปีที่แล้ว

      అవును కదా , బాగా నచ్చింది నాకు కూడా. ఇంతకీ ఈ పదాలకి అర్థం ఏంటి బయ్యా , పదాలు చాలా కొత్తగా వున్నాయి
      కట్టుకున్నుల్లో?? దిద్దుకున్నుల్లో ?? వెట్టుకున్నుల్లో?? చుట్టుకున్నుల్లో??

  • @gopichandn7941
    @gopichandn7941 2 ปีที่แล้ว +23

    E performance ki cinema chances chala vastay

  • @chakrisuri7602
    @chakrisuri7602 2 ปีที่แล้ว

    Voice lo magic enti Andi....super

  • @mohankumarerugu3734
    @mohankumarerugu3734 2 ปีที่แล้ว +2

    Bullet song chusi mee songs anni vinna chala superbb ga padaru mam now ur the one of my favorite singer's 🥰🥰🥰🥰🥰

  • @dgopalsuri
    @dgopalsuri 2 ปีที่แล้ว +39

    Pure voice without autotune 😍

  • @sujathanampally959
    @sujathanampally959 2 ปีที่แล้ว +13

    So sweet Mohana garu

  • @shansha2063
    @shansha2063 2 ปีที่แล้ว +1

    Ohh voice ഒരു രക്ഷയുമില്ല pwoli✌️✌️✌️

  • @amgoud1236
    @amgoud1236 2 ปีที่แล้ว

    ఇన్ని సినిమా పాటలు పాడిన కానీ ఒక్క ఫోక్ సాంగ్ తో అందరికీ తెలిసింది.....

  • @rajbabudbabu
    @rajbabudbabu 2 ปีที่แล้ว +5

    Mass performance!!!!handoff 👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻
    இந்த பாடல் மிக இனிமையாக இருக்கிறது கேட்க
    வாழ்த்துக்கள் வாழ்த்துக்கள்
    வளர்க

  • @gouthamik7278
    @gouthamik7278 2 ปีที่แล้ว +21

    While i listening this song i got happy tears from my eyes bcs in this song each and every word comes in every girl heart about her Partner

  • @prabhugoud9605
    @prabhugoud9605 2 ปีที่แล้ว

    Mohana bogaraju Ni Telangana icon singer ga prakatinchaliii

  • @sonakshiprema9501
    @sonakshiprema9501 2 ปีที่แล้ว +1

    Very happy to see uday Bhanu garu and single style is awesome very nice you sung mam

  • @sweetylikes3567
    @sweetylikes3567 2 ปีที่แล้ว +9

    Awesome MOHANA BHOGARAJU, your dance is very graceful, i have been watching this many times, thank you andi

  • @girl__gallaxygg5271
    @girl__gallaxygg5271 2 ปีที่แล้ว +15

    All songs are made for ur voice 😍😍😍superb voice 💞✨✨

    • @anuram3531
      @anuram3531 2 ปีที่แล้ว +1

      👌🏻🤝

  • @prasadkorada1435
    @prasadkorada1435 2 ปีที่แล้ว

    ఈ పాట లాగా అమ్మాయిలందరూ హ్యాపీ గా ఉండాలని కోరుకుంటున్నాను.... వాళ్ళని baga చూసుకోవాలని ప్రతి అన్న ను తమ్ముడుని హస్బెండ్ ని కోరుకుంటూ...ఈ పాట అభిమానిని

  • @lahithyabhogaraju
    @lahithyabhogaraju 2 ปีที่แล้ว +1

    Maa inti aadabidda ..santhosham akka !! Inspiring

  • @rooftoprockerz8572
    @rooftoprockerz8572 2 ปีที่แล้ว +5

    Love this song "bulletu vendaki" love from west bengal

  • @teja.dteja.d4607
    @teja.dteja.d4607 2 ปีที่แล้ว +6

    Super akka