దేవుడు చేసిన మనుషులు కృష్ణ నిర్మాత. వచ్చి న లాభం అంతా ఆయనదే. ఆయన అదృష్టం వలనే సూపర్ హిట్టయ్యింది. పుట్టినిల్లు మెట్టినిల్ సినిమా నా పనికి శోభనబాబు చిన్న హీరో. కృష్ణ వలనే సూపర్ హిట్టయ్యింది.
@@CMohunkumar-tu1tt పుట్టినిల్లు మెట్టినిల్లు లో ఇద్దరూ ముఖ్య పాత్రలు పోషించారు. శోభన్ బాబు తక్కువేమీ కాదు. దేవుడు చేసిన మనుషులు లో ముమ్మాటికీ N T R బాగా ముఖ్యమైన రోల్ వేశారు. విజయం ఆయన వల్లనే నూటికి నూరుశాతం.
ఎక్కువ తక్కువ కాదు, సినిమా హిట్టు అయితే లాభాలు వాటా నిర్మాత కి పంపుతాడరు కదా, నిర్మాత అదృష్టం వలనే సూపర్ హిట్టయ్యింది. హీరో ఎక్కువ సినిమాలు చేయడం వల్ల సంపాదించు కోవచ్చు. ఇది అప్పటి పరిస్థితి. ఈ రెండు కృష్ణ కి కలిసాయి, అందుకే ఆయన సూపర్ స్టార్. ధనం సంపాదించాలేని ప్రతిభ వృథా. రాజు పొట్టి గా ఉంటే రాజు కాడా? ఆంగిక అభినయం ఇబ్బంది పడినా కృష్ణ రాజు. ఇండియన్ సినిమా లో ఆయన కే అదృష్టం పలికింది, ఆయన వలనే ఆడాయి
సినిమా టీవీ లో చూశాను చాలా బాగుంది కృష్ణ గారు యాక్టింగ్ కె విశ్వనాథ్ గారు డైరెక్షన్ సూపర్
యెస్
Eexelent movie Super 👌
Nenuchusanu
My Heart touch movie yet IAM watching this movie
పుట్టినిల్లు మెట్టినిల్లు లో శోభన్ బాబు, దేవుడు చేసిన మనుషులు లో N T R కూడా వేశారు. వాటిలో కృష్ణ ఒక్కడే కాదు.