Mahabharatam Mahaprasthanika parvam and Svargarohana parvam in telugu by Sri Chaganti Garu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 3 ม.ค. 2025

ความคิดเห็น • 134

  • @appalarajujami2927
    @appalarajujami2927 9 หลายเดือนก่อน +6

    శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏🙏🙏గురువుగారి పాదపద్మములకు సహస్ర కోటి వందనాలు 🙏🙏🙏🙏🙏జై శ్రీ కృష్ణ పరమాత్మ 🙏🙏🙏🙏🙏

  • @satyanarayanayerubandi7263
    @satyanarayanayerubandi7263 2 ปีที่แล้ว +36

    గురువుగారు మీరు చదివి వినిపించిన మహాభారతం గ్రంధం వినడం మాపూర్వజన్మ సుకృతం. మీకు శతకోటి వందనాలు 👏👏👏👏👏

  • @vallambhagyalakshmi7827
    @vallambhagyalakshmi7827 25 วันที่ผ่านมา +2

    జై శ్రీ కృష్ణ మన గురువు గారికి అమ్మ గారికి పాదపద్మములుకీ కోటి కోటి శిరస్సా నమస్కారములు ఒకొక్క పర్వం చాలా బాగుంది మేము గొప్ప అద్రుష్టం చేసుకున్నాం గురువుగారు మన విద్యాలై (🏠MANA VIDYALAY)చానల్ వారికి ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏

  • @pavania5908
    @pavania5908 9 วันที่ผ่านมา +1

    గురువుగారు మీరు ప్రవచనం చేసిన మహాభారతం ఆదిపర్వం నుండి మహాప్రస్థానిక పర్వం వరకు వినడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను🙏🙏

  • @politicalsurya6783
    @politicalsurya6783 หลายเดือนก่อน +2

    ధర్మరాజు గారు గురించి వింటున్నప్పుడు ఏదో తెలియని ప్రేమ, బాధ కలుగుతుంది. ఇది మన చరిత్ర అని సగౌరవంగా చెప్పడానికి ఈ భావనలే కారణం ఏమో...కృష్ణం వందే జగద్గురమ్...

  • @nareshkurmachalam694
    @nareshkurmachalam694 ปีที่แล้ว +9

    మీ ఈ మహాభారత ప్రవచనం వినటం మా పూర్వ జన్మ సుకృతం. మీ చే సమస్త అష్ట దశ పురణాలను వినాలని నా కోరిక.
    మీరు నిండు నూరేళ్ళు సకల ఆయు ఆరోగ్యాలతో జీవించి మాకు మీరు సమస్త ధర్మ పరిజ్ఞానం ని అందించి మా జన్మలని చరితార్థం చెయ్యగలరు అని నా ప్రార్థన 🙏

    • @prasadtadepalli1962
      @prasadtadepalli1962 5 หลายเดือนก่อน +1

      మా పురాకృత పుణ్య విశేషము చేత మీ ప్రవచనం వినడం మా జన్మలు ధన్యం మయ్యాయి 🎉🎉

  • @gangadharmunuganti5730
    @gangadharmunuganti5730 ปีที่แล้ว +7

    జై శ్రీ కృష్ణ 🙏, ఓం శ్రీ గురుబ్యొనమహా 🙏, శ్రీ కృష్ణ అనుగ్రహం వలన, చాగంటి కోటేశ్వరరావు గారు, అలాగే ఇంకొంధరు గురువుల ప్రవచనాల ధయవలన నెను మహాభారతం ని ఇధి మూడవ సారి 18 పర్వల బాగాలని వినటం నా అదృష్టం గా భావిస్తున్నాను, జై శ్రీ కృష్ణ 🙏, ఓం హరిహరాయ నమః 🙏, 09/09/2023

  • @nnagaraju3609
    @nnagaraju3609 2 ปีที่แล้ว +4

    జై శ్రీ రాధా కృష్ణ నమో నమః గోవిందా గోవిందా హరి గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా 🙏🙏🙏

  • @pradhyumnareddy9890
    @pradhyumnareddy9890 7 วันที่ผ่านมา

    December 23 2023 రోజున మొదలుపెట్టి నేటితో అనగా Dec 28 2024 రోజున దైవకృపతో పూర్తియైనది.గురువుగారి పాదాలకు నా శిరస్సు వంచి నమస్కారం తెలియచేస్తున్నాను.జై శ్రీ కృష్ణ

  • @BHBSharmaSharma-xr3bq
    @BHBSharmaSharma-xr3bq ปีที่แล้ว +4

    మహాభారతం మొత్తం వినా నుండి చాలా అద్భుతంగా వున్నది. శాస్త్ర విషయాలు చాలా తెలుసు కున్నాను కాని చివరి భాగం చాలా బాధంగా వున్నది. సార్🙏🙏🙏🙏🙏

  • @pavania5908
    @pavania5908 9 วันที่ผ่านมา

    గురువుగారికి పాదాభివందనం 🙏🙏🙏
    26/12/2024🪷🌷🌺

  • @subramanyamramesh3250
    @subramanyamramesh3250 4 หลายเดือนก่อน +1

    🙏🙏🙏 ఓం నమో నారాయణాయ నమః ఓం శ్రీ మాత్రే నమః గురువు గారికి పాదాభివందనం 🙏🙏🙏🙏

  • @venukumarik9575
    @venukumarik9575 ปีที่แล้ว +4

    Guru garu nenu Ramayanam motham me dwarane vinnanu. Mahabharatam motham me dwarane vinnanu🙏 Alage baghavatham kuda🙏 valmiki, Veda vyasa Ramayan, Mahabharat lu rachincharu. Meru avi maku vinipincharu. Valmiki, Veda vyasalu yentha goppavaro meru maku anthi goppavaru🙏🙏🙏🤗

  • @tirunatilaxmiprasanti1923
    @tirunatilaxmiprasanti1923 ปีที่แล้ว

    ధన్యవాదాలు గురువు గారూ మొత్తం మహాభారతం వినిపించినందుకు శతకోటి వందనాలు

  • @vamsikalyanvadrevuvvs3719
    @vamsikalyanvadrevuvvs3719 4 วันที่ผ่านมา

    31-12-2024 .
    Ee Andhra Mahabharatham Loni 18 paravaalu mahaa adbutham. Intha pavithramaina grandhanni mee pravachanaala dwara vini poorthicheyagaladam goppa adrushtam.
    Guruvugaariki shatakoti pranaamamulu 🙏🙏🙏🙏🙏

  • @mokaradhanalaxmi7902
    @mokaradhanalaxmi7902 ปีที่แล้ว +5

    శ్రీ గురుభ్యోన్నమః గురువు గారి పాదపద్మములకు నమస్కారములు 🙏🙏🙏

  • @vnageswararao7873
    @vnageswararao7873 2 ปีที่แล้ว +3

    You are great Chaganti garu thank you Sir

  • @seshagiriraovurimi1296
    @seshagiriraovurimi1296 2 ปีที่แล้ว +6

    గురువుగారికి శతకోటి వందనాలు.

  • @gangadharmunuganti5730
    @gangadharmunuganti5730 4 หลายเดือนก่อน

    ఓం హరిహరాయ నమః 🙏🏻 జై శ్రీకృష్ణ 🙏🏻, ఓం శ్రీ గురుబ్యోనమః 🙏🏻, గురువుగారికి నా శీరస్సు తాకించి పాధాభివంధనం చేస్తున్న 🙏🏻🙏🏻, 01/09/2024, శ్రీకృష్ణ దయవలన, గురువుగారి అనుగ్రహం తో నేను నాలగవ సారి 18 పర్వాలు వినటం నా అదృష్టం 🙏🏻

  • @lakshmipagidala2224
    @lakshmipagidala2224 ปีที่แล้ว

    మీకు పాదాభివందనం గురువు గారు

  • @nareshkurmachalam694
    @nareshkurmachalam694 ปีที่แล้ว

    Om namo laxmi narasimhaya namaha 🙏
    Guruvu gariki padabhi Vandanam 🙏

  • @rishipamidi4927
    @rishipamidi4927 5 หลายเดือนก่อน

    Guruvu gaari పదాలకు శతకోటి వందనాలు ని ప్రవచన పుణ్యం వలన నా జీవితం ధాన్యం అయింది ఈ రోజు తో మహాభారతం పూర్తి ప్రవచనం విన్నాను❤

  • @charanharsha12charam40
    @charanharsha12charam40 2 ปีที่แล้ว +3

    Mighathavi parvams kuda TH-cam lo petandi plzzz enka leva confirm cheyyandi

  • @VenkateswaraoG-o7t
    @VenkateswaraoG-o7t หลายเดือนก่อน

    jai Sri krishna

  • @chaitanyasrinivas3935
    @chaitanyasrinivas3935 ปีที่แล้ว

    Guruvugaaru chala dhnayavadalu andi mahabharatam maaku cheppinanduku

  • @charanharsha12charam40
    @charanharsha12charam40 2 ปีที่แล้ว +3

    Sir mighathavi kuda upload cheyyandi Sir

  • @bhaskararaobikku7437
    @bhaskararaobikku7437 ปีที่แล้ว +1

    JAI SRI KRISHNA
    1--9--23

  • @lakshmimani1048
    @lakshmimani1048 ปีที่แล้ว

    29-07-2023🙏🏻🙏🏻🙏🏻 Jai Sri Krishna 🙏🏻🙏🏻🙏🏻

  • @PavaniLakshmi-ob4hf
    @PavaniLakshmi-ob4hf 11 หลายเดือนก่อน

    Thanks sir 🎉🎉🎉🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏

  • @bhaskartoguta1036
    @bhaskartoguta1036 ปีที่แล้ว

    Gurugariki padabhi vandanalu...

  • @nandinilakshmi8454
    @nandinilakshmi8454 5 หลายเดือนก่อน

    Maha bharatam motham complete23/7/24 . Chala santoshamga undi appude aipoyinda anipinchindi vinna enka vinalanipistundi guruvugaru cheppe pravachanalu 🙏🌺jai sri krishna🕉🕉🕉🙏🌺🙏🌸23/7/24😢

  • @rishipamidi4927
    @rishipamidi4927 5 หลายเดือนก่อน

    గోవిందా గోవిందా గోవిందా❤

  • @patnaladurgesh9692
    @patnaladurgesh9692 17 วันที่ผ่านมา

    17.12.2024 motham mahabharatam completed 🙏🏻🙏🏻

  • @sivaramaprasadporanki9246
    @sivaramaprasadporanki9246 2 ปีที่แล้ว +1

    Guruvu garki Dhanyavadalu
    Siva Rama Prasad poranki AND Lakshmi Tulasi poranki from Bangalore

  • @bhagyaraj3363
    @bhagyaraj3363 ปีที่แล้ว

    Guruvu garu Ami echi mi runam thircgukogalamu...miru cheppinatlu darma baddam ga brathakadaniki,ma pillalni sanathana dharmam cheppinatlu penchadaniki praythnisthamu..mi dayavalana Bhagavatham, Ramayanam & Mahabharatham sampoornamuga sravanamu chesanu.dhanyavaadaalu guruvu garu

  • @harishsiddi6876
    @harishsiddi6876 ปีที่แล้ว

    Om Namashivaaya
    Om Namo Naarayanaaya
    Sri Matrenamaha
    Jai Sriram
    Govinda Govinda Govinda.....

  • @tirunatilaxmiprasanti1923
    @tirunatilaxmiprasanti1923 ปีที่แล้ว

    మీరు చెప్పిన మహాభారతం విని ధన్యులమయ్యాము గురువుగారూ మీకు శతకోటి దండప్రణామాలు నన్ను ఆశిర్వదించండి.

  • @umaashok2500
    @umaashok2500 ปีที่แล้ว +1

    HARE RAMA HARE KRISHNA HARE RAMA HARE KRISHNA HARE RAMA HARE KRISHNA HARE RAMA HARE KRISHNA HARE RAMA HARE KRISHNA 🙏 🙏🙏🙏🙏 GURUVVUGAARIKI PADHABI VANDHANAM

  • @BalaThirakala
    @BalaThirakala 10 หลายเดือนก่อน

    🕉️శ్రీ గురుభ్యోనమః 🙏

  • @charanharsha12charam40
    @charanharsha12charam40 2 ปีที่แล้ว +1

    Thanks for this information Sir

  • @laxmich6438
    @laxmich6438 ปีที่แล้ว +1

    Om namo narayanaya

  • @nandinilakshmi8454
    @nandinilakshmi8454 5 หลายเดือนก่อน

    Jai sri krishna 🕉🙏🌸🌺🌸🕉23/7/24

  • @TejaNaidu-si5mk
    @TejaNaidu-si5mk 6 หลายเดือนก่อน

    🙏🙏🙏
    ❤❤❤

  • @SALAAR369
    @SALAAR369 2 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏🙏Gurubramha Guruvishun Gurudhevooo Mahesvarahaaa🙏

  • @umarao4006
    @umarao4006 ปีที่แล้ว

    Om Sri Guruvaya Namaha 💐 🙏🏻 🙌🏻

  • @jithukrishna007
    @jithukrishna007 ปีที่แล้ว

    Guru gariki padabivandanamulu
    Mee Daya valla Mari uuu Sri Krishna parmatma Daya valla Mahabharatha motham vinnannu
    Meeku mariyu Mee kutumbaniki sakala Aishwaryalu aayashu aa Sri Krishna parmatma anugrahaeechali Ani parathana chestunna
    Meeru elage konni kotla mandiki Manchi chedda cheppalani nenu aa Parmatma Ani vedukuntannu

  • @Inahp4u
    @Inahp4u 7 หลายเดือนก่อน

    Om namo Bhagavatee Vaasudevaya…🙏🏽

  • @advaithyadavkondaveni5300
    @advaithyadavkondaveni5300 2 ปีที่แล้ว +1

    Om Sri grubyo namaha

  • @chsumathi7616
    @chsumathi7616 ปีที่แล้ว

    Jai sri krishna🙏🙏🙏🙏🙏

  • @reddyvijay1905
    @reddyvijay1905 ปีที่แล้ว

    Great presentation and its supported to all of us to here whenever required as its loaded in You tube. Great sir
    Jai Shri Krishna

  • @sameeraharithsa8557
    @sameeraharithsa8557 2 ปีที่แล้ว +1

    Very eloquent n descriptive narration dhanyosmi.bu ydhistar too had weakness of gambling ,he was in disguise of brhmins in ekachakra n famous lie hata kunjaraha still he was condoned to swargarohana..

  • @advaithyadavkondaveni5300
    @advaithyadavkondaveni5300 ปีที่แล้ว +1

    Om namah shivaya ❤️

  • @bodduvenkatmukesh3372
    @bodduvenkatmukesh3372 9 หลายเดือนก่อน

    Tq

  • @salinianand
    @salinianand ปีที่แล้ว

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @manushamanda269
    @manushamanda269 2 ปีที่แล้ว +1

    Mahabaratham motham pettinandhuku dhanyavadhalu alage bagavatham kuda pettandi please

  • @vijayavijju9938
    @vijayavijju9938 2 ปีที่แล้ว +2

    Om namo narayanaaya 💐💐🙏🙏

  • @sanuradhaomnamovenkatesya8367
    @sanuradhaomnamovenkatesya8367 2 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @charanharsha12charam40
    @charanharsha12charam40 2 ปีที่แล้ว +1

    Mighathavi parvams kuda TH-cam lo petandi plzzz sir

  • @ayyappaspices8490
    @ayyappaspices8490 2 ปีที่แล้ว +1

    🙏🏻

  • @advaithyadavkondaveni5300
    @advaithyadavkondaveni5300 2 ปีที่แล้ว +2

    Om Sri grubyo namaha ❤️

  • @subhanreddy361
    @subhanreddy361 2 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏🙏

  • @charanharsha12charam40
    @charanharsha12charam40 2 ปีที่แล้ว +2

    Waiting for the next videos mighathavi parvams kuda TH-cam lo petandi plzzz

  • @bhojayadav7358
    @bhojayadav7358 2 ปีที่แล้ว

    mavlasa parvam auplod cheyandi sir

  • @harishankaryellapragada3180
    @harishankaryellapragada3180 ปีที่แล้ว

    sri gurubhyo namaha 🙏🏻
    krishnam vande jagadgurum. Mere lekunty malanti valu mahabharatham viney bhagyam ledu guruvugaru.

  • @swapnadurgam3041
    @swapnadurgam3041 6 หลายเดือนก่อน +1

    1.6.2024

  • @hanumaneluri6009
    @hanumaneluri6009 10 วันที่ผ่านมา

    25 _12_2024,🙏🙏🙏🙏🙏

  • @charanharsha12charam40
    @charanharsha12charam40 2 ปีที่แล้ว +1

    Plzzz message petandi

    • @manavidyalay3222
      @manavidyalay3222  2 ปีที่แล้ว +1

      18 పర్వాలు అయిపోయాయి.

  • @govardhankothakonda217
    @govardhankothakonda217 2 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌄🌅

  • @vamshibolte7
    @vamshibolte7 2 ปีที่แล้ว +1

    What's next

  • @Kattar-Hindhu
    @Kattar-Hindhu 2 ปีที่แล้ว

    Where is the 18 parva harivamsa

  • @charanharsha12charam40
    @charanharsha12charam40 2 ปีที่แล้ว

    Enka parvam leva Sir clarity evandi

  • @bhaskartoguta1036
    @bhaskartoguta1036 ปีที่แล้ว

    Guruvugariki padabhi vandanalu...

  • @prasadgvsvprasad283
    @prasadgvsvprasad283 3 หลายเดือนก่อน

    Om Namo bhagavate Vasudevaya

  • @karthikeyamutyala
    @karthikeyamutyala ปีที่แล้ว

    Om namo narayanaya

  • @dr.mohankrishnareddy2797
    @dr.mohankrishnareddy2797 2 ปีที่แล้ว +1

    Om namo Narayanaya🙏

  • @chanduvasireddy1
    @chanduvasireddy1 10 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @umarao4006
    @umarao4006 ปีที่แล้ว

    Om Sri Nomo Narayana 💐 🙏🏻 🙌🏻

  • @ayyappaspices8490
    @ayyappaspices8490 2 ปีที่แล้ว +2

    🙏🏻

  • @Suresh-rx2yr
    @Suresh-rx2yr 2 หลายเดือนก่อน

    Om shri bhagavathe vaasudevaya namah

  • @veerapandumatta3564
    @veerapandumatta3564 10 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏🙏

  • @kushal.vemuri
    @kushal.vemuri 10 หลายเดือนก่อน +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @advaithyadavkondaveni5300
    @advaithyadavkondaveni5300 ปีที่แล้ว

    Om Sri grubyo namaha ❤️

  • @balajigowdediga2212
    @balajigowdediga2212 2 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏🙏

  • @advaithyadavkondaveni5300
    @advaithyadavkondaveni5300 ปีที่แล้ว +1

    Jai sriman Narayana ❤️

  • @munikrishnaiahm6594
    @munikrishnaiahm6594 2 ปีที่แล้ว +1

    🙏🙏🙏

  • @ravibhushan273
    @ravibhushan273 8 หลายเดือนก่อน +1

    Om Gurubhyo Namaha
    🙏🙏🙏💐💐💐🙏🙏🙏

  • @koradasrinu1396
    @koradasrinu1396 ปีที่แล้ว +1

    🙏🙏🙏

  • @ravikumarravi2752
    @ravikumarravi2752 ปีที่แล้ว

    🙏🙏🙏

  • @chumarani1684
    @chumarani1684 4 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏

  • @prasadgvsvprasad283
    @prasadgvsvprasad283 3 หลายเดือนก่อน

    🙏🙏🙏