నా చిన్నప్పుడు ఈ సినిమాను ధియేటర్ లో చూడలేదు కానీ పండుగల సందర్భంగా వీధుల్లో ఈ సినిమా చిన్న తెర మీద వేసేవారు సూపర్ స్టార్ కృష్ణ. శివకృష్ణ. కోపంగా మాట్లాడేటప్పుడు. సినిమా చూస్తున్న వాళ్ల లో చాలా మంది చప్పట్లు కొట్టి కేకలు వేస్తూ అరిచేవారు.మా అమ్మమ్మ గారి ఊరు కొమ్ముచిక్కల లో 1986 సంవత్సరం వీధి లో రోడ్ మీద కుర్చుని చూచను. తర్వాత మా ఊరు కొణితివాడ లో తారురోడ్డు మీద కుర్చుని చూశాము. సూపర్ స్టార్ కృష్ణ గారి నటన అద్భుతం....
1985 very good for Super star with many hits against political support to Congress when TDP was strong in AP and Chiranjeevi growing star with big budget films. Majority of film personalities are supporting NTR.
యం.యస్ రెడ్డి. కౌముది. బ్యానర్ లో. కోఢేనాగు..రామబాణం... ఏకలవ్య. చాలా సినిమాలు ఎవరెజ్. యం.యస్ రెడ్డి. ప్రతి విషయం లో. జోక్యం చేసుకోవడం. కోదండరామిరెడ్డి. పరుచూరి బ్రదర్స్. సెట్లో. నిర్మాత లేకుండానే.బ్లాక్ బ్లాస్టర్.కోట్టారు....
@@dhuryodhanasagar7802 కోడెనాగు సినిమా బాగున్నా, ఆత్రేయ గారు కూడా అద్భుతంగా నటించినా ఏ కారణం చేతనో ఆ సినిమా ఆవరేజ్ గానే ఆడింది.MSR గారి నిర్మాణంలో సూపర్ డూపర్ హిట్ కొట్టిన తొలి సినిమా పల్నాటి సింహం. సీరియస్ సబ్జెక్ట్ అయినా, సూపర్ స్టార్ క్రిష్ణ, ఊర్వశి శారద ల అద్భుత నటన, కోదండరామిరెడ్డి దర్శకత్వ ప్రతిభ ఆ సినిమా విజయానికి కారణం. కృష్ణ గారి హిట్ సినిమాల కంటే ఫ్లాప్ సినిమాల్లో ఆయన అభినయం అద్భుతంగా వుంటుంది.ex. చీకటి వెలుగులు, పుట్టింటి గౌరవం, ఎన్కౌంటర్, కెప్టన్ కృష్ణ,దేవుడులాంటిమనిషి etc.
కౌముది పిక్చర్స్ వారు పల్నాటి సింహం కు ముందు చాలా సినిమాలు తీశారు.. ఎంతో భారీ బడ్జెట్ తో తీసిన కోడెనాగు ఎన్టీఆర్ తో తీసిన శ్రీ కృష్ణ విజయం ఇంకా చాలా సినిమా లు బోల్తా కొట్టాయి.తర్వాత 1981 నాటికి కన్నడ దర్శకుడు విజయారెడ్డి దర్శకత్వంలో సూపర్ స్టార్ కృష్ణ తో ఏకలవ్య తీసి పరవాలేదు అనిపించారు..ఆ తర్వాత కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తీసిన పల్నాటి సింహం సినిమా తీసి బేనర్ లో తొలి సూపర్ హిట్ అందుకున్నారు... శతదినోత్సవవేడుకల్లో పెద్దాయన ఈసినిమా నిర్మాత ఎం.ఎస్. రెడ్డి గారు ఈవిషయాన్ని స్వయంగా ప్రకటించారు కూడా.. పల్నాటి సింహం. సినిమా పై ఒక్క వాక్యంలో అభిప్రాయం చెప్పాలంటే ఆసినిమా కృష్ణ గారికి సాంఘిక అల్లూరి సీతారామరాజు...గా భావించవచ్చు....
భాషాగారు కోడెనాగు భారీ బడ్జెట్ సినిమా...ఆనాటి శోభన్ బాబు గారి మార్కెట్ ను మించి తీశారు.. సినిమా బాగుంది.. కానీ బడ్జెట్ అంచనాను కలెక్షన్స్ దాటలేకపోయాయి...మరి అలాగైతే నా బేనర్ చరిత్ర లో తొలి సూపర్ హిట్ ఇచ్చావయ్యా కృష్ణా అని శతదినోత్సవ సభలో నిర్మాత ఎం.ఎస్. రెడ్డి గారి లాంటి వయస్సు లో పెద్ద వారు ఎందుకు ప్రకటిస్తారు...
భాషాగారు కోడెనాగు సినిమా నాటికి గాంధీ గారి టిక్కెట్ ను ఉదాహరణ గ తీసుకుంటే ఎ కేంద్రాల్లో ఏభై పైసలు... సి కేంద్రాల్లో కేవలం ముప్పై పైసలు..బెంచి ముప్పావల.కుర్చీ రూపాయిపావలా..పల్నాటి సింహం రిలీజ్ నాటికే టూరింగ్ టాకీస్ లు మూతబడ్డాయి..విడుదల అయ్యే ధియేటర్ లు షోలు టిక్కెట్ ల ధరలు కూడా అనేక రెట్లు పెరిగాయి సార్.. గమనించాలి తమరు...తోట వెంకటరాజు..ఎం.ఏ.బి.ఇడి.. రిటైర్డ్ పి.ఎస్. హెచ్. ఎమ్. సీనియర్ సూపర్ స్టార్ కృష్ణ అభిమాని ఫ్రం 1974..
Na kaumudi banner lo tholi superhit palnati simham ... Ani m s Reddy gare prakatana icharu.... So KRISHNA GARU IS THE FIRST SUPER HERO OF KAUMUDI PICTURES..........so no arguments
శోభన్ లెజెండ్ . ఎవ్వరూ కాదనలేరు ...కానీ కౌముది ప్రొడక్షన్ కి ఫస్ట్ హిట్,బ్లాక్ బాస్టర్ హిట్ పల్నాటి సింహం...ఏకలవ్య తో సహ...m.s reddy garu movies అన్నీ అవరెజ్.....👍

Super 🌟...daring 🌟..dashing 🌟.. beautiful 🌟..dynamic 🌟 evergreen 🌟 one &only 🌟....... KRISHNA........ 🌟 of 🌟 🌟 🌟 🌟 🌟 🌟 🌟 🌟 🌟 🌟 🌟 🌟ever forever NO 1 🌟 glamorous 🌟
super star krishna powerful role... powerful movie... black buster movie.. legendary actor super star krishna.....
Legend Superstar Krishna block buster film of 1985
కృష్ణ జిందాబాద్, కృష్ణ గారి నటన అద్భుతం
1985 year is SUPER STAR'S Golden Year. Agni parvatham, Vajrayudham, Palnati Simham movies Extra..
Legend Superstar Krishna
Jai SUPER STAR KRISHNA 🙏
Legend Superstar Krishna. Blockbuster film of 1985 Palnati simham
One & Only super star⭐ krishna Garu
Super star Super hit movie. Great legendary action..
Simham is Superr 🌟 Krishna Garu
Super 🌟 Krishna garu No 1 Hero
1985 very good for Super star with many hits against political support to Congress when TDP was strong in AP and Chiranjeevi growing star with big budget films. Majority of film personalities are supporting NTR.
SUPERSTAR SUPER FILM. HE IS SO HANDSOME IN THAT FILM.
ⵃ
మరపురాని చిత్రం. పాటలు ,మాటలు, శారద గారు నటన ఈ సినిమా ను ఒక స్ధాయి కి తీసుకుని వెళ్ళాయి.
ఆరోజుల్లో ఈ సినిమా చూసి ఎంతో పొంగి పోయేవారం.
JINDABAD SUPER STAR KRISHNA 💪 REAL HERO 🙏
SUPER STAR KRISHNA EXTRAORDINARY PERFORMANCE PALNATI SIMHAM NA BUTHO NA BHAVISHYATH - MAHESH KRISHNA FANS
"EE KUMKUMA THO" SONG SUPERHIT.
Super star Krishna Blockbuster movie "PALNATISIMHAM" 1985 lo release ayyindi. Ennisaarlu choosina malli,malli choodalani pisthundi.
Super star krishnagaru. good performance.❤️❤️❤️❤️
Super duper sentional movie super star krishan
Very very very good film.krishna garu action very nice&good.
So great movie
prashant theatre ,secunderabad, seen in school days
యం.యస్ రెడ్డి. కౌముది. బ్యానర్ లో. కోఢేనాగు..రామబాణం... ఏకలవ్య. చాలా సినిమాలు ఎవరెజ్. యం.యస్ రెడ్డి. ప్రతి విషయం లో. జోక్యం చేసుకోవడం. కోదండరామిరెడ్డి. పరుచూరి బ్రదర్స్. సెట్లో. నిర్మాత లేకుండానే.బ్లాక్ బ్లాస్టర్.కోట్టారు....
KODE NAGU Blockbuster movie Brother. PALNATI SIMHAM Gurinchi naa coment vuntundi choodandi. Manam cinema ni cinema gaaane choodali Brother.
Jai Super Star
కోడేనాగు సూపర్ హిట్
@@dhuryodhanasagar7802 కోడెనాగు సినిమా బాగున్నా, ఆత్రేయ గారు కూడా అద్భుతంగా నటించినా ఏ కారణం చేతనో ఆ సినిమా ఆవరేజ్ గానే ఆడింది.MSR గారి నిర్మాణంలో సూపర్ డూపర్ హిట్ కొట్టిన తొలి సినిమా పల్నాటి సింహం. సీరియస్ సబ్జెక్ట్ అయినా, సూపర్ స్టార్ క్రిష్ణ, ఊర్వశి శారద ల అద్భుత నటన, కోదండరామిరెడ్డి దర్శకత్వ ప్రతిభ ఆ సినిమా విజయానికి కారణం. కృష్ణ గారి హిట్ సినిమాల కంటే ఫ్లాప్ సినిమాల్లో ఆయన అభినయం అద్భుతంగా వుంటుంది.ex. చీకటి వెలుగులు, పుట్టింటి గౌరవం, ఎన్కౌంటర్, కెప్టన్ కృష్ణ,దేవుడులాంటిమనిషి etc.
కౌముది పిక్చర్స్ వారు పల్నాటి సింహం కు ముందు చాలా సినిమాలు తీశారు.. ఎంతో భారీ బడ్జెట్ తో తీసిన కోడెనాగు ఎన్టీఆర్ తో తీసిన శ్రీ కృష్ణ విజయం ఇంకా చాలా సినిమా లు బోల్తా కొట్టాయి.తర్వాత 1981 నాటికి కన్నడ దర్శకుడు విజయారెడ్డి దర్శకత్వంలో సూపర్ స్టార్ కృష్ణ తో ఏకలవ్య తీసి పరవాలేదు అనిపించారు..ఆ తర్వాత కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తీసిన పల్నాటి సింహం సినిమా తీసి బేనర్ లో తొలి సూపర్ హిట్ అందుకున్నారు... శతదినోత్సవవేడుకల్లో పెద్దాయన ఈసినిమా నిర్మాత ఎం.ఎస్. రెడ్డి గారు ఈవిషయాన్ని స్వయంగా ప్రకటించారు కూడా.. పల్నాటి సింహం. సినిమా పై ఒక్క వాక్యంలో అభిప్రాయం చెప్పాలంటే ఆసినిమా కృష్ణ గారికి సాంఘిక అల్లూరి సీతారామరాజు...గా భావించవచ్చు....
1974 lo release ayina KODE NAGU BLOCKBUSTER. 1971 lo release ayina SRI KRISHNA VIJAYAM Movie HIT.
భాషాగారు కోడెనాగు భారీ బడ్జెట్ సినిమా...ఆనాటి శోభన్ బాబు గారి మార్కెట్ ను మించి తీశారు.. సినిమా బాగుంది.. కానీ బడ్జెట్ అంచనాను కలెక్షన్స్ దాటలేకపోయాయి...మరి అలాగైతే నా బేనర్ చరిత్ర లో తొలి సూపర్ హిట్ ఇచ్చావయ్యా కృష్ణా అని శతదినోత్సవ సభలో నిర్మాత ఎం.ఎస్. రెడ్డి గారి లాంటి వయస్సు లో పెద్ద వారు ఎందుకు ప్రకటిస్తారు...
@@tvenkataraju9509 KodeNagu kante Palnati Simham Ekkuva budget. Kaani nenu Palnati Simham Super Hit movie ani oppukontaanu. 👍👍👍👍👍
Correct ga chepperu mastaru
భాషాగారు కోడెనాగు సినిమా నాటికి గాంధీ గారి టిక్కెట్ ను ఉదాహరణ గ తీసుకుంటే ఎ కేంద్రాల్లో ఏభై పైసలు... సి కేంద్రాల్లో కేవలం ముప్పై పైసలు..బెంచి ముప్పావల.కుర్చీ రూపాయిపావలా..పల్నాటి సింహం రిలీజ్ నాటికే టూరింగ్ టాకీస్ లు మూతబడ్డాయి..విడుదల అయ్యే ధియేటర్ లు షోలు టిక్కెట్ ల ధరలు కూడా అనేక రెట్లు పెరిగాయి సార్.. గమనించాలి తమరు...తోట వెంకటరాజు..ఎం.ఏ.బి.ఇడి.. రిటైర్డ్ పి.ఎస్. హెచ్. ఎమ్. సీనియర్ సూపర్ స్టార్ కృష్ణ అభిమాని ఫ్రం 1974..
కుర్చీ లో నుంచి ఎవ్వరు లేవ్వరు, ఏక్షన్ చించినాడూ
Correct ga chaparu, krishna serious ga, saradha super ga chasaru.
Naaa chinapudu chusanu anthaga gurthu ledu but superrrrrrr film
Super move
Kodandarami Reddy Garu super director
Super HIT muvi
Na kaumudi banner lo tholi superhit palnati simham ... Ani m s Reddy gare prakatana icharu.... So KRISHNA GARU IS THE FIRST SUPER HERO OF KAUMUDI PICTURES..........so no arguments
yes APPATLO 70S,80S LO HERO KRISHNA GARITHO MOVIES THEESI ENDARO NIRMATHALU..LABHAPADDARU
Super
Also male video on Superstar Krishna 1984 break through Super hit film Dongalu Baboi Dongalu and 1981 Super hit antam kadidi aarambham
SUPER STAR KRISHNA SUPER FILM
Super hit movie
Evv movie's gurinchi cheppandi
Super movie. TV lo choosanu.
The great Legend Shobhan babu Garu movie KODENAGU also First block buster movie in Koumodi productions
శోభన్ లెజెండ్ . ఎవ్వరూ కాదనలేరు ...కానీ కౌముది ప్రొడక్షన్ కి ఫస్ట్ హిట్,బ్లాక్ బాస్టర్ హిట్ పల్నాటి సింహం...ఏకలవ్య తో సహ...m.s reddy garu movies అన్నీ అవరెజ్.....👍
@@lvvlvvnageswarao7053 KODE NAGU Blockbuster movie Brother.
Kodenagu flop movie.
Lucky who became popular without knowing abcd of acting.
Correct cheppav mega family lo evariki acting lo abcd raakapooina famous ayioooyeru...
Yi cinema mundara m.s.reddy ki ani flops cinema.masi reddy ane varu.almost 11 0r 12 films flop.ide first hit film on koumidi banner for m.s.reddy
Asalu Krishna nu superstar antam ghoramaina dushpracharam.Charitra nu
tappudu ga cheyatam,chupinchatam
ghoram,Amanusham.
average movie just mass