Praise the lord akka Song: కని విని ఎరుగని రీతిలో నను కాపాడెనయ్య నీ కృప "2" కాపాడెనయ్య నీ కృప "4" 1. ఎన్నో విధములైన కీడులనుండి దూరముచేసి నీ కౌగిలిలో నన్ను భద్రపరిచావయ్య నీ కృప విశేషమైనదయ నను విడువనిది ఎడబాయనిది 2. బహు విన్నపములతో నిన్ను వేడిన వేళలలో నా యందు నీవు జాలి చూపావయ్య నీ ప్రేమ మరువలేనయ్య అతి మధురము మధురాతి మధురము 3. నీ అరచేతిలో నను చెక్కి యున్నావయ శాశ్వత ప్రేమతో హత్తుకున్నావయ నీ సొత్తుగా మార్చవయ్య నా తండ్రి పై నాకు దైర్యమిచ్చావయ్య
Suresh Anna playing amazing
praise the lord sister
excellent singing sister
glory to god 🙏
aradhana playing excellent
Devuniki Mahima kalugunu Gaka Amen 🙏🙏🙏
Praise the lord akka
Song:
కని విని ఎరుగని రీతిలో
నను కాపాడెనయ్య నీ కృప "2"
కాపాడెనయ్య నీ కృప "4"
1. ఎన్నో విధములైన కీడులనుండి దూరముచేసి
నీ కౌగిలిలో నన్ను భద్రపరిచావయ్య
నీ కృప విశేషమైనదయ
నను విడువనిది ఎడబాయనిది
2. బహు విన్నపములతో నిన్ను వేడిన వేళలలో
నా యందు నీవు జాలి చూపావయ్య
నీ ప్రేమ మరువలేనయ్య
అతి మధురము మధురాతి మధురము
3. నీ అరచేతిలో నను చెక్కి యున్నావయ
శాశ్వత ప్రేమతో హత్తుకున్నావయ
నీ సొత్తుగా మార్చవయ్య
నా తండ్రి పై నాకు దైర్యమిచ్చావయ్య
Praise the lord uncle akka
Praise the lord nice song akka
❤❤❤❤❤❤❤❤❤😮😢😢😢😮😢Amma shalom PADALANU NIRUPADA ANADHAKU ANYAYAM jarigindi naakoolibigabattinayavanchana chasaru pls PRASANNABOLD ANA nayavanchaki chasinadroham abhadhikuralivallacheeting
Tq angel akka for posting this song ..🥰
దేవుని కి స్తోత్రం హల్లెలూయ
దయచేసి lyrics పెట్టండి
Nice song akaa❤❤❤❤❤❤❤
Praise God
Praise the lord
Amen❤❤❤❤❤❤🎉okamen❤❤❤❤❤❤❤🎉ok
Devunike maxima kalugunu gaka amen
Lyrics
Lyrics pls
Praise god
Praise the Lord