ట్రంప్ గారు 1946 లో పుట్టారు ఇప్పుడు రన్నింగ్ 78 సంవత్సరాలు. అలాగే బైడెన్ 1943 లో పుట్టారు వారికి ఇప్పుడు 81 సంవత్సరాలు ట్రంప్ కంటే. 3 సంవత్సరాలు పెద్ద. వారు.
మన తెలంగాణ నిజం నవాబు కూడా రాయలసీమ 4 జిల్లాలను అక్కడ ఆదాయం రావడం లేదని ప్రభుత్వమే వారికి. ఎదురు ఖర్చు పెట్టాల్సి వస్తుందని, ఇంగ్లీష్. వాళ్లకి రు 18,00,000. లకు అమ్మేశాడు. 19 వ శాతబ్దం లోనే అమాయకపు రోజులు ఇప్పుడు ప్రజల ఆమోదం లేకుండా ఎవ్వరు అమ్మలేరు కొనలేరు తెలివి మీరారు.