Huge Public Crowd For CM YS Jagan At Tadipatri Public Meeting | AP Elections 2024 |
ฝัง
- เผยแพร่เมื่อ 10 ก.พ. 2025
- Huge Public Crowd For CM YS Jagan At Tadipatri Public Meeting | AP Elections 2024 | @SakshiTVLIVE
#CMYSJagan #TadipatriPublicMeeting #HelicopterLanding #sakshitvlive
Watch Sakshi TV LIVE - • Video
Watch Sakshi TV LIVE, a round-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.
-----*****-----
For the latest news & updates: Subscribe :
--
Subscribe us @ : goo.gl/wD6jKj
Visit us @ www.sakshi.com
Like us on / sakshitv
Follow us on / sakshinews
జనం అంటే జగన్! జగన్ అంటే జనం!! 175 సీట్లు గ్యారంటీ 🎉🎉
Boss Landed 🙏🙏🙏🙏
Jai jagan
Anna head ki cap 🧢 pettuko anna .....endalu ekkuvagaa unnati ...take care anna😊
జై జగన్ 💐💐💐💐💐
Jagan sar❤❤❤❤❤
That is Jagan , Jagan ante nammakam, Babu ante mosam
🇸🇱జై జగన్🇸🇱 లక్ష్మీకాంత్🇸🇱 విజయవాడ 🇸🇱
175/175
25/25 💙
2000esko
@@rameshnaik-bq6qx nuv reply ki 5 /- yesuko.
Ne mohaniki antha kante scene ledu le.
@@silent-ku6xy AP capital cheppu mundu boom boom thage paduko
Vizag
@@kolamaddiparijatha384 yerripappala unnav
24 29 34 cm jagan garu aa edi fix ❤🎉
😂
@shaiknasirali6461 ..... Joke le broooo . nenu cheppendi
Jai Jagan 🎉
❤❤
Jai jagan anna
Super super super super super super super Jai jagan Anna God bless you forever and ever all is well jagan Anna
😊👍👍👍👍👍👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌చెప్పడంటే చేస్తాదంతే 😊😊😊
Cps raddu,madyapana nesheddam, capital akkada sollu chepaku
Vote for YSRCP and Jagan anna
My god
Mercury dasa gives POWER to JAGAN Z again undoubtedly
JAGAN KI SECURITY BAAGA SINCERE GVUNDALI JAAGRATHHAGA VUNDALI
అంతిమ వీడ్కోలు జఫ్ఫా కి
Enti saami idhi ...jagana janama?
🇮🇳 నేను నా దేశం 🙏
✍️ ఆంధ్రప్రదేశ్ ప్రజలారా! జగన్ గారు నిజాయితీ పరుడని జగన్ గారు అనుకుంటే అది జగన్ అతి విశ్వాసం అని అనుకోవాలి.
✍️జగన్ 100% అవినీతి చేసాడు అని కేంద్ర దర్యాప్తు సంస్థలు, ED, CBI, వారు కేంద్రానికి ఒక నివేదన అంది ఉండవచ్చు, ఆ కారణంతో,. అందుకే కేంద్ర BJP, పార్టీ వారు జగన్ గారితో 2024 ఎన్నికలలో కలిసి వెళ్ళటానికి అవకాశం కల్పించలేదు.
✍️ 2024 ఎన్నికలలో జగన్ ప్రభుత్వం వచ్చినా కూడా జగన్ గారు అవినీతి ఆరోపణలో శిక్ష పడటానికి 100% అవకాశం ఉన్నాది. అందుకే జగన్ గారితో ఏ పార్టీకూడా పొత్తు పెట్టుకోవటానికి అవకాశం ఇవ్వలేదు.
✍️ ఆంధ్రప్రదేశ్ ప్రజలారా! ఒక నిజం 👉 అవినీతి పరులు, కూనికోరులకు గుండాలకు దయచేసి భారతదేశ ఎన్నికలలో అవకాశం కల్పించి మన దేశ పౌరుల భవిష్యత్ నాశనం చేయవద్దు.దయచేసి మోసపూరిత మాటలను నమ్మవద్దు.ధన్యవాదములు 🙏
🇮🇳భారతదేశ రాజ్యాంగమే భారతదేశ ప్రజలశ్వాస🇮🇳
🇮🇳జైహింద్
Qwqq🙏🙏✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️qqwqwwryffdr🙏✍️✍️✍️weeee✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️
మేనిఫెస్టో కొంప ముంచేసింది సార్
ఎందుకూ మీ కపట నాటకాలు. జగన్ చెప్పింది చేసాడు. అన్నింటిని సద్య మయినంత వరకు పెంచాడు.
CBN మోసకారి. జగన్ చేస్తే శ్రీలంక CBN చేస్తే సింగపూర్ అవుతుందా.
Em ledhu chesedhe chebhuthadu jagan Gali kabhurlu chepadu babu laga
Avunu em chesado andariki telusu kaani 2019 manifesto mundara pettukoni choodu
Mee kompa munchesindha😂😂
🇮🇳 నేను నా దేశం 🙏
✍️ఆంధ్రప్రదేశ్ ప్రజలారా! జగన్ గారికి పరిపాలన రాదు.
✍️ జగన్ గారు ప్రజా పరిపాలనకు 100% అసమర్ధుడు.
✍️జగన్ గారు ఆంధ్రప్రదేశ్ ను పరిపాలించటానికి 100% పనికిరారు.
✍️2024 ఎన్నికలలో జగన్ గారికి ఓటు వేయొద్దు.
✍️ జగన్ కు ఎందుకు ఓటు వేయవద్దు 👇
1) జగన్ పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ ఆర్ధికంగా 100% దెబ్బ తిన్నది.
2)జగన్ గారు విద్యా వంతులకు ఉపాధి లేకుండా చేసారు.
3) ఆంధ్రప్రదేశ్ లో పరిశ్రమలు ఆర్ధికంగా ఎదగలేక పోయాయి.
4)కొత్త పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్ లో రాలేకపోవటానికి ప్రధానకారణం పరిశ్రమలకు కావలసిని మౌలిక వసతులు కల్పించటంలో జగన్ గారు విఫలం అయినారు.
5) జగన్ గారికి స్వంత ఆలోచన శక్తి లేదు.
6) జగన్ గారు ఇతరులు ఆలోచన లేకుండా ఒక్క అడుగు ముందుకు వేయలేరు.
6)జగన్ ఆంధ్రప్రదేశ్ ఆర్ధికంగా అభివృద్ధి చెందింది అని జగన్ గారి ప్రభుత్వం అబద్దాలు సృష్టిస్తున్నారు.
7) జగన్ గారు విద్యా, వైద్యం పేరుతో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మంచి చేస్తున్నాడు అనే నమ్మకం కల్పించి వేలకోట్లు దోచుకొనే ప్రయత్నం చేస్తున్నాడు.
👉 ఆంధ్రప్రదేశ్ ప్రజలారా!ఇంకా ఎన్నో జగన్ గారి పరిపాలనలో లోపాలు ఉన్నాయి.
8) నవరత్నాల పేరుతో ఆంధ్రప్రదేశ్ లో వున్న ప్రభుత్వం ఆస్తులను, అమ్మటం లేదా తాకట్టు పెట్టి ఆంధ్రప్రదేశ్ ను అప్పుల ఊబీలో నికి తీసుకొని వెళ్ళాడు.
9) జగన్ గారి కేబినెట్లో మంత్రులు ఎక్కువ మంది బూతులు తప్ప, రాష్ట్రా ప్రజల సమస్యలు మాట్లాడలేని వాళ్లే ఎక్కువగా ఉన్నారు.
✍️నేను జగన్ గారిపైన విమర్శలు చేయటం లేదు.
✍️భారతదేశ పౌరునిగా నిజం నా ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందుకు తీసుకురావాలని అనుకున్నాను. అందుకే జగన్ గారి పరిపాలనలో లోపాలు నా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలియచేస్తున్నాను.
✍️ ఆంధ్రప్రదేశ్ ప్రజలారా!జగన్ గారి ప్రభుత్వంలో ఇంకా ఎన్నో లోపాలు ఉన్నాయి.త్వరలో నేను మీడియా ముందుకు వచ్చి జగన్ పరిపాలనలో లోపాలు వివరిస్తాను.
✍️ఆంధ్రప్రదేశ్ ప్రజలారా! ఒక నిజం 👇
✍️ఆంధ్రప్రదేశ్ లో 151 మంది MLA లు 100% అసమర్థులు, ఎందుకంటే వీరికి స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే అధికారం YSR పార్టీ వ్యవస్థాపకుని దగ్గర బందీలుగా అయిపోయారు ఇదే సత్యం👈 👇
✍️ ఆంధ్రప్రదేశ్ లో 151 మంది YSR పార్టీ MLA లు భారత రాజ్యాంగం కల్పించిన స్వతంత్ర హక్కులు వదులుకొని, పార్టీ వ్యవస్థాపకుని చేతిలో కీలు బొమ్మలుగా ( బానిసలుగా )ఉండిపోయారు. ఇటువంటి నాయకులను 2024 ఎన్నికలలో ఎన్నుకుంటే ఆంధ్రప్రదేశ్ పౌరులు ఈ రాజకీయ బానిసలను ఆదర్శంగా తీసుకుంటే మన ఆంధ్రప్రదేశ్ పౌరుల భవిష్యత్ కూడా బానిసలుగా జీవించవలసిన రోజులు వస్తాయి ,ఇదే సత్యం.
✍️ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక నిజం 👇
✍️జగన్ గారు అబద్దాల కోసం PHD చేశారు.
✍️ఆంధ్రప్రదేశ్ ప్రజలారా! చివరిగా ఒక విన్నపం 👇
✍️ఆంధ్రప్రదేశ్ 2019 ఎన్నికలలో జగన్ మాయ మాటలకు ప్రజలందరూ మోసపోయారు. అందుకే ముందుగా నా విన్నపం ఏమిటి అంటే, దయచేసి రాబోయే 2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో జగన్ మాయమాటలకు మోసపోకండి.జగన్ గారి మోస పూరిత ప్రసంగాలకు 100% దూరంగా ఉండండి.
✍️ఆంధ్రప్రదేశ్ ప్రజలారా! ఆంధ్రప్రదేశ్ పౌరులు భవిష్యత్ బాగుండాలి అంటే దయచేసి జగన్ గారి YSR పార్టీకి ఒక్క MLA, MP, సీటు కూడా ఇవ్వకండి.
✍️ ఆంధ్రప్రదేశ్ ప్రజలారా! దయచేసి 2024 ఎన్నికలలో ఆలోచించి అడుగులు వేయాలని ప్రార్ధిస్తున్నాను.
ఇట్లు
భారతదేశ పౌరుడు
🙏ధన్యవాదములు
🇮🇳 భారతదేశ రాజ్యాంగమే భారతదేశ ప్రజల శ్వాస 🇮🇳
🇮🇳జైహింద్
🙏✍️🙏🙏✍️✍️✍️qqwqqqq🙏🙏✍️🙏🙏qwwww🙏wqrygfd🙏✍️✍️✍️✍️wdhhfd🙏✍️🙏🙏weggd
Cheemala dandu.jagan ante janam janam ante jagan.
సార్ మేనిఫెస్టో గ్యాస్ పింకీని 4000 కొద్దిగా మేనిఫెస్టో రూపురేఖ మార్చండి సార్
JC gallaki vuchhe 😂😂
జేసీ తెల్ల ఆతులు పీకలేడు వీడు 😂
మేనిఫెస్టో అసలు ఎందుకు ఇలా అయ్యింది కొత్తగా కొన్ని పథకాలు పెట్టవలసింది